Tuesday, September 2, 2025

🔥The Truth About Anger: No One Talks About This | ft. Dr Gangadhar Reddy - Telugu Podcast 🚫

🔥The Truth About Anger: No One Talks About This | ft. Dr Gangadhar Reddy - Telugu Podcast 🚫



యంగర్ మనేజ్మెంట్ >> అరే అర్జున్ రెడ్డిని చూసినా అనిమల్ చూసినా సరిపోదా శనివారం ఎక్కడ చూసినా కూడా కోపం కోపం కోపం ఎందుకు వస్తుంది భయ్యా అంత కోపం మాకు కూడా వస్తది కదా వి సీ లాట్ ఆఫ్ యాక్షన్ మూవీస్ యూసి ఈ కోపం చాలా హైలైట్ చేసి ఫోకస్ లైట్ వేసి పోర్ట్రే చేస్తున్నారు. ఒక మనిషిటూ మినిట్స్ యాంగర్ చూపిస్తే వాడి బాడీ హార్మోనల్ సిస్టమ ఓకే బాడీ ఎంటైర్ ఇమ్యూనిటీ సిస్టం సెట్రైట్ అవ్వడానికి ఏడు గంటలు పడతది అని నువ్వు ఒకసారి కోప్పడ్డావు అంటే నీ బాడీటూ అవర్స్ రిస్క్ లో ఉంటదంట హార్ట్ అటాక్ రావడానికి అంటే నువ్వు కోపపడిన రెండు గంటల వరకు నీకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తుంది. >> 30% బ్రెయిన్ స్ట్రోక్స్ కారణం యాంగర్ ఇష్యూస్ే అని చెప్పాడు. ఆఫీస్ లో పని సరిగ్గా లేకపోతే కోపం అదివచ్చి ఇంట్లో చూపించడం ఇంట్లో సరిగ్గా కోపం పడితే మళ్ళీ ఆఫీస్ కి వెళ్లి దాన్నే చూపించడం పిల్లలకి పేరెంట్స్ మీద కోపం పేరెంట్స్ కి పిల్లల మీద కోపం అత్త ఒంట్లో వంట బాగా చేయలేదు అన్నదని ఆఫీస్ లో వెళ్లి కోడలు కోపం చూపిస్తది. వీళ్ళందరూ కోపం చూపిస్తే మళ్ళీ కెరియర్ లో దెబ్బ తింటది. ఇన్ని కోపాల మధ్యలో నేనుఎందుకు ఇంత కోపంగా ఉన్నా అనుకుంటున్నారు బికాజ్ టుడేస్ టాపిక్ ఇస్ యాంగర్ మేనేజ్మెంట్ వెల్కమ్ టు కేసి టాక్స్ కెరియర్ ఈ మధ్యన యూత్ లో అరే అర్జున్ రెడ్డిని చూసినా అనిమల్ చూసినా సరిపోదా శనివారం ఎక్కడ చూసినా కూడా కోపం కోపం కోపం ఎందుకు వస్తుంది భయ్యా అంత కోపం మాకు కూడా వస్తది కదా సో లెట్స్ డీల్ ఇంటూ దట్ ఆ యాక్చువల్ గా చూస్తే యూత్ కనే కాదు చాలా మంది ఎల్డర్ పీపుల్ కూడా కోపం చూస్తూనే ఉంటాం మనం బట్ వి సీ లాట్ ఆఫ్ యక్షన్ మూవీస్ యూసి ఈ కోపం చాలా హైలైట్ చేసి ఫోకస్ లైట్ వేసి పోర్ట్రే చేస్తున్నారు. అండ్ వ వాంట్ టు సప్రస్ దట్ ఆర్ వ వాంట్ టు డీల్ విత్ ఇట్ ఆర్ గివ్ ఏ సొల్యూషన్ టు ఇట్ అసలు ఏం చేద్దాం వీటి సొల్యూషన్స్ మనమే ఐడెంటిఫై చేసుకుంటే వస్తది అంటారా లేదు కదా ఈవెన్ యు ఆల్ హావ్ దిస్ ప్రాబ్లం ఈరోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ మిస్టర్ గంగాధర్ గారు తన్ని అడిగి తెలుసుకుందాం అసలుకు మనకి రూట్ కాస్ ప్రాబ్లమ్స్ ఏంటి దీనికి సొల్యూషన్స్ ఏంటి దీంతో మనకు వచ్చే కెరియర్ నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలుసుకుందాం. హలో గంగాధర్ గారు >> నమస్తే >> నమస్తే హౌ ఆర్ యు >> సూపర్ మీరు ఎలా ఉన్నారు >> సూపర్ అండి బాగున్నాను యాక్చువల్ గా ఆ మొన్న రీసెంట్ గా ఓటిటి లో మూవీ అవన్నీ చూస్తూ ఉంటే >> వి హావ్ బీన్ ఫేసింగ్ లాట్ ఆఫ్ దిస్ అంటే కిడ్స్ తో చూడలేకపోతున్నాం కొన్ని మూవీస్ వాళ్ళేమో కిడ్స్ ఏమో ఈ మధ్యన అదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యాక్షన్ మూవీస్ కావాలి యాంగర్ మూవీస్ కావాలి అని ఎందుకో ఇంతగనం హైలైట్ చేస్తున్నారు యాంగర్ ని ఇంతకుముందు కూడా కోపాలు ఉన్నాయి ఓకే మనకి హిస్టరీలో మాట్లాడుకున్న చాలా మందికి ఉన్నాయి కాకపోతే ఈ మధ్యన వచ్చే వచ్చే మూవీస్ లో మీరు కూడా చూసే ఉంటారు కదా లాట్ ఆఫ్ వయలెన్స్ ఇస్ బీన్ షోకేస్డ్ అండ్ ద రూట్ కాసెస్ కోపం ఏ కంపెనీస్ లో చూసినా ఇంట్లో చూసినా ఈ ఈ మధ్యన టూ మచ్ స్ట్రెస్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ గాడ్జెట్స్ అంటారా యూసేజ్ అంటారా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటారా ఈ కోపంకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి దానికి సొల్యూషన్స్ ఏంది అనేది మీరే చెప్పాలి. సో మీరు యాక్చువల్ గా చెప్పండి అంటే డు యు సీ పేషంట్స్ హూ ఆర్ రెగ్యులర్లీ విసిటింగ్ యు బికాజ్ ఆఫ్ దిస్ కోపం ఇష్యూ >> అంటే నాకువచ్చే పేషెంట్స్ చాలా మంది కేస్ హిస్టరీ తీసుకుంటే అంత తవ్వుకుంటూ వెళ్తే ఒక చోట యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే >> అసలు మీకు ఒక విషయం తెలుసా మీరు ఒక యాంగర్ మీద ఒక పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను అప్పుడు హాస్పిటల్ డ్యూటీ లో ఉన్నప్పుడు లంచ్ చేస్తామ నేను >> సో అక్కడ ఉన్న కొంత డాక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగాను. ఓకే >> అంటే ఇప్పుడు యాంగర్ అనగానే సరే ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ గా యాంగర్ చెప్పడం వేరు మిగతా మిగతా డాక్టర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా అసలు మీకేంటి అసలు యాంగర్ తో మీకు వచ్చే పేషెంట్లకి అసలు యాంగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా >> ఉంటే ఏంటి సమస్య అని ఫస్ట్ నేను ఒక కార్డియాలజిస్ట్ తో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే >> గంగా నీకు ఒక విషయం తెలుసా ఒక మనిషిటూ మినిట్స్ యాంగర్ చూపిస్తే వాడి బాడీ హార్మోనల్ సిస్టమ ఓకే బాడీ ఎంటైర్ ఇమ్యూనిటీ సిస్టం సెట్రేట్ అవ్వడానికి ఏడు గంటలు పడతది అన్నాడు వామ్మో నేను ఇచ్చిన ఇంట్రో కి నాకు ఎన్ని గంటలు పడతదో మరి >> ఆయన ఏమంటాడంటే >> విచిత్రం ఏంట్రా అంటే నీకు కోపం వచ్చినప్పుడు మనం సినిమాలో హార్ట్ అటాక్ వస్తే వచ్చే సిచువేషన్ చాలా చూస్తాం సినిమాలలో >> మాట్లాడుతా మాట్లాడుతా నీకు గుండె పోటు వస్తది >> అవును >> అది నిజమే కాకపోతే నువ్వు ఒకసారి కోపపడ్డావు అంటే నీ బాడీ టూ హవర్స్ రిస్క్ లో ఉంటదంట హార్ట్ అటాక్ రావడానికి >> అంటే నువ్వు కోప్పడిన రెండు గంటల వరకు నీకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తది. ఉమ్ >> ఎందుకు అంటే ఒక్కసారి ఒక చిన్న క్షణికావేశం క్షణిక కోపం కూడా >> మ్ >> నీ ఆర్టరీస్ ని 42% షింక్ అయిపోతాయి >> బ్లడ్ అనేది ఒక రేస్ కార్ ఎట్లా పరిగెడతాో అట్లా పరిగెడుతది అని చెప్తాడు. ఓ >> అది చూడగానే నాకు అనిపించింది ఇప్పుడు ప్రస్తుతానికి కోపం రానడు ఎవడు ఉన్నాడు అంటే మనకి ఇంత ప్రాబ్లం అవుతుందా కోపం అని >> పక్కన విచిత్రం ఏంటరా అంటే న్యూరాలజిస్ట్ ఇక్కడ సైకాలజీ న్యూరాలజీ ఇద్దరు ఉంటారు కదా >> న్యూరాలజిస్ట్ సార్ ఒకసారిని అడిగాను >> 30% బ్రెయిన్ స్ట్రోక్స్ కి కారణం యాంగర్ ఇష్యూస్ే అని చెప్పాడుఅన్నమాట >> అన్నాడు >> ఇంకా పల్మనాలజిస్ట్ మేడం ని అడిగితే ఆమె ఏమంటద అంటే >> నువ్వు ఒక్కసారి కోపడ్డావ అంటే బాగా ఆలోచించు కోపం ఉన్నేవాడు గాలి ఎక్కువ తీర్చుకుంటాడు గాలి ఎక్కువ పీల్చుకుంటాడు ఆ >> లంగ్ కెపాసిటీ తగ్గుతది వీక్ లంగ్ ఫంక్షన్ ఉంటది అని చెప్పాడుఅన్నమాట >> నార్మల్ గా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు లంగ్ కెపాసిటీ పెరుగుతది అంటారు కదా >> దాని ఆపోజిట్ గా వెళ్తున్నాం మనం >> నీకు ఎక్కువ కోపంలో ఉంటే నీ లంగ్ ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తగ్గుతుందని వాళ్ళు చెప్తారు. >> సో వీక్ లంగ్ ఫంక్షన్ ఉంటదిఅని చెప్తాడు. ఆ >> సరే వీళ్ళందరూ ఇట్లా చెప్పారు ఇంకా ఆర్థోపిడిషన్ అయితే నీకు మోకాళ్ళ నొప్పులు వల్లు నొప్పులు ఉన్నాయి అంటే నీకు కోపంలో ఉంటేనే ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎక్కువ పెయిన్ వస్తది అని చెప్తాడు. ఓకే ఇంకా సైకియాట్రిస్ట్ ఏమంటాడంటే నీకున్నే మానసిక రుగ్మతులకి డిప్రెషన్ కి యంజైటీకి వీటన్నిటికీ యాంగర్ే ప్రాబ్లం ఎలాంటి యాంగర్ సప్రెస్డ్ యాంగర్ అని చెప్తాడు. నువ్వు అని చేసుకున్న కోపం ఇంకా పెద్ద ప్రాబ్లం అని చెప్తారు. >> అవునా >> ఇన్నీ చూస్తా ఉంటే నాకు ఈ కాలంలో మీరు ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా అసలు ఈ రోగాలకు కారణం లేదు అంతుపట్టని రోగాలు దీనికి రూట్ కాజ్ లేవు >> ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అని చెప్తుంటారు >> అవును అవును >> యాంగర్ అండ్ స్ట్రెస్ కాంబినేషన్ చాలా వరకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కి కారణం అని చాలా రీసెర్చ్ చెప్తుంది. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే వెంటనేగగు ఓపెన్ చేసి ఓకే యాంగర్ డెఫినిషన్ ఏంటి మనం జనరల్ గా యాంగర్ అంటే ఏమంటాం ఆడ చూడగానే కళ్ళు ఇంత పెద్దవి చేస్తాడు పళ్ళు కొరుకుతాడు ఓకే వాయిస్ పెరుగుతుంది ఓకే మొహం వెంటనే మారిపోతుంది మన మొహం మనం కూడా చూసుకోలేము అద్దంలో >> అసలు ఈ డెఫినిషన్ ఏందిరా అంటే ఒక్క మిల్లీ సెకండ్స్ లోనే నీ బ్రెయిన్ ఏం చేస్తది అంటే లివర్ లో ఉన్న గ్లైకోజెన్స్ వాటిని వెంటనే తోడుకొని >> ఒకే అడ్రినరిన్ రష్ వచ్చి వెంటనే బ్లడ్ పంపియ నీ బాడీని ఒక వార్ కి ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేస్తది. ఆ >> దట్ ఇస్ వాట్ యాంగర్ అని చెప్తది డెఫినిషన్ >> ఓకే ఇంతా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఇంత ప్రాబ్లమా అని ఒక్కసారిగా నేను స్కూల్లో మనకి చిన్నప్పటి నుంచి ఎవడు చెప్పలేదు కదా ఈ యాంగర్ గురించి ఇంత ప్రాబ్లం అనేసి >> జస్ట్ పద్యం చెప్పారు తన కోపమే తనకు శత్రువు అన్నట్టుగా >> అది మనక అప్పుడే చెప్పారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష >> దయ చుట్టంబోవు >> తన సంతోషమే స్వర్గము దుఃఖమే నరకమండ్రు తద్యమ సుమతి అన్నారు >> అవును అంటే అవును చెప్పారు అది నిజమే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ఇంక శత్రువు కాదు యాంగర్ >> ఆ >> ఇంక సుమతి శతకం ఏమైతది అంటే నువ్వు యాంగర్ ని కంట్రోల్ అంటే కోపమును సోకోర్చువాడే మనుజుడు సుమతి అని చెప్తది అంటే హూ గెట్ కంట్రోల్ ఆన్ హిస్ యాంగర్ హి ఇస్ ద రియల్ హ్యూమన్ అంటది. >> ఇంకా వేమన ఏమనా తక్కువ చెప్పాడా అంటే బాగా ఆలోచించుకుంటే నేను ఒకసారి వేమన ఏం చెప్పాడని చూసుకున్నప్పుడు నా పేషెంట్స్ కేస హిస్టరీలు తీసుకున్నప్పుడు రెండు రిఫ్లెక్ట్ అయ్యాయి. మీరు బాగా గమనించండి వేమన ఏం చెప్తాడంటే కోపమున గుణత కొరత పడును ఓకే కోపమున బ్రతుకు బరువవును >> కోపమున ఘనత కొంచెమై పోవును కోపమును ఎప్పుడు కష్టంబును తెచ్చును వినురవేమా అంటాడు >> అంటే బాగా ఆలోచిస్తే ఈ కోపం వల్ల మన అచీవ్మెంట్స్ ఎంత పెద్ద అచీవ్మెంట్లు చెయ్ >> నీ టాలెంట్ ఎంతైనా ఉండని >> తక్కువైపోతది అవతలవాడు అసలు చూడడు వాడు కోపిష్టుడు రా నాయనా అంటాడు నీకు ఎంత టాలెంట్ ఉందని చూడడు >> ఫస్ట్ తెచ్చేవాడు కోపం ఎక్కువ అంటాడు కోపం అంటే నీ క్యారెక్టర్ ని కోపంతో డిఫైన్ చేస్తారు. నువ్వు ఎంత దాన ధర్మాలు చేసావు ఎంత మంచిోడివి నువ్వు ఎంత ప్లెజెంట్ గా మాట్లాడావు అని కాదు. వన్ మోమెంట్ వన్ మోమెంట్ ఆఫ్ యాంగర్ నే గుర్తుపడతాడు. >> కోపమున బ్రతుకు బరువైపోవును అన్నాడు అంటే బాగా గమనించామ అంటే ఈ యాంగర్ వల్ల మన రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి మన పర్సనల్ పీస్ ఆఫ్ మైండ్ దెబ్బ తింటాది అచీవ్మెంట్ సరిగ్గా చేయలేము కెరీర్ చాలా స్మూత్ గా వెళ్లదు ఫోకస్ చేయలేము. చదువులో ఫోకస్ చేయలేము సరిగ్గా చదవలేము >> బ్రతుకు బరువు అయిపోతుంది అరే ఇంత బాగా చెప్పాడు అనిపించింది కోపం ఎప్పుడు కష్టం పోన తెచ్చును వినురవేమా అన్నాడు. అంటే నీ కోపం నీకు ఎప్పుడు కష్టాలే తీసుకొచ్చి పడేస్తది. అంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు మళ్ళా కేస్ హిస్టరీలు చూస్తే నా పేషెంట్స్ అందరూ వచ్చేటప్పుడు నాకు ఈ ప్రాబ్లం్ ఉంది ఆ ప్రాబ్లం ఉంది అంటారు. మనం ఓకే ప్రాబ్లం ఉంది నీ కమ్యూనికేషన్ పాటర్న్స్ ఎట్లుఉన్నాయి నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావ్ >> అని చూస్తే అక్కడంతా యాంగర్ ఇస్ ద వన్ ఆఫ్ ద రూట్ కాస్ ఉంటది అన్నమాట >> ఓకే నా పేషెంట్లనా నాకు వచ్చే వాళ్ళు ఇలా ఉన్నారు అసలు ప్రపంచంలో జనాలు ఎలా ఉన్నారు అనేసి ఒక స్టాటిస్టిక్స్ చూడడం మొదలు పెట్టా >> మ్ >> చూస్తే గాలప్స్ గ్లోబల్ ఎమోషనల్ స్టడీ అనేది పెద్దగా చేస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఎమోషన్స్ ఎట్లాఉన్నాయి మనుషుల బావుద్వేగాలు ఎలా ఉన్నాయి అంటే ప్రపంచంలో లో మనుషులకి రోజువారిలో పాజిటివ్ ఎమోషన్స్ కంటే నెగిటివ్ ఎమోషన్స్ కే ఎక్కువ అంట అంటే మనం సంతోషంగా నవ్వుతూ ఉండేదానికంటే ఎక్కువ మనము కోపము చికాకు అసహనము నెగిటివ్ ఎమోషన్స్ లోనే ఉంటున్నాడంట మనిషి >> 2021 కి 2023 కి మనుషులలో 32% ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగి 12% యాంగర్ లెవెల్స్ పెరిగాయి >> ఇవి మనం పబ్లిక్ ని చూస్తున్నప్పుడు మనకి సిగ్నిఫికెంట్ గా తెలుస్తది >> హ్ కాకపోతే ఆ రూట్ కాజ్ ఏంటి ఎందుకు వస్తుంది? >> అంటే రూట్ కాజ్ జనరల్ గా నీకు ఏమైతుంది అంటే ప్రతి కోపానికి విసుగు అసహనమే కారణము యాంగర్ ఈరోజు ఇట్లా చెప్పి ఒక్క నిమిషంలో రాదు. దాని వెనకాల నువ్వు పైలప్ చేసుకున్న యాంగర్ే చాలా వరకు కారణం ఉంటాయి ఫ్రస్ట్రేషన్ చికాకు >> అసహనం >> ఇవి రూట్ కాసెస్ అన్నమాట నేను ఇక ఇందాక ఆ స్టడీ చెప్పాను చూశరు కదా మీరు >> అందులో విచిత్రం ఏంటరా అంటే 60% మంది మగవారికి రోజులో కనీసం ఒక్కసారి అన్నా సిగ్నిఫికెంట్ యాంగర్ వస్తదంట >> 40% మంది స్త్రీ పురుషులు ఇద్దరికి రోజుకి రెండు మూడు సార్లు మనం కూడా చూసుకుంటే మన జీవితాలు చూసుకుంటే అవును నేను ఆ విషయంలో ఆ మీద గొడవ పడ్డా కదా దానికి ఖర్చా కదా దీనికి చికాకు పడ్డా గని చూసుకుంటే ప్రతి మనిషి రోజులో రెండు మూడు ఇన్సిడెంట్లు అన్న ఉంటాయి. ఇంకా ఫైనల్ బొంబాస్టిక్ విషయం ఏంటరా అంటే 7% మంది ప్రపంచవ్యాప్తంగా అర్జున్ రెడ్డిలు ఉన్నారు. వామ్మో >> క్లినికల్లీ పాథలాజికల్ యాంగర్ లెవెల్స్ >> అంటే క్లినికల్లీ సిగ్నిఫికెంట్ ఇప్పుడు మీరు అంటే 7% మంది అర్జున్ రెడ్డి సినిమాలో ఉండే హీరో క్యారెక్టర్ ఉన్నంత కోపం ఉందంట >> దాన్ని పాథలాజికల్ లెవెల్ అంటారు అంటే క్లినికల్లీ సిగ్నిఫికెంట్ లెవెల్ యంగర్ అన్న >> మనం ఇప్పుడు ఒక్క అర్జున్ రెడ్డిని చూసుకుంటే >> హి హస్ ఇంపాక్టెడ్ సో మెనీ లైఫ్స్ అరౌండ్ మూవీలో జస్ట్ జస్ట్ ఏ మూవీ >> అవును >> ఓకే అండ్ దట్ వాస్ రియలిస్టికలీ టేకెన్ >> అలాంటిది ఇప్పుడు రియల్ రియల్ టైమ లో ఆ 7% ఎంత పర్సెంట్ ని ఇంపాక్ట్ చేస్తది అని ఆలోచిస్తే దట్స్ టూ హరిబుల్ అండ్ >> మీరే అర్జున్ రెడ్డి మూవీ గురించి చూడండి >> అర్జున్ రెడ్డి మూవీ అసలు దేనికి అసలు అర్జున్ రెడ్డి మూవీని ఒక కేస్ స్టడీగా చూస్తే >> ఒక 26 ఏళ్ళ 27 ఏళ్ళ ఒక డాక్టర్ >> హైలీ ఇంటెలిజెంట్ డాక్టర్ >> ఓకే టాపర్ ఆఫ్ ద బ్యాచ్ టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ >> ఆయన తర్వాత వెంటనే ఏమని డిస్క్రైబ్ చేసినాడు వెంటనే యాంగర్ మనేజ్మెంట్ హీరో అని చెప్తాడు. ఉమ్ >> అంతే ఆయన్ని బాగా అంటే ఒక సైకాలజిస్ట్ గా నేను ఎట్లా చూస్తాను అర్జున్ రెడ్డిని అంటే ఒక అన్కంట్రోలబుల్ యాంగర్ ఓకే ఆవేశంతో ఇంపల్స్ తో కూడిన ఒక యాంగర్ హైలీ సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్ ఉన్న ఒక డాక్టర్ >> మ్ >> ఇప్పుడు మీరు ఆ సినిమాలో బాగా గమనించారు అనుకోండి అది మీకు ఎలా కనపడుతుంటుంది ఆయన యాంగర్ అంతా ఈగో ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతదో నాకే చెప్తావా అంటే నాకు చెప్పింది కరెక్ట్ అని అవతలడు కన్ఫ్రంట్ చేసిన తప్పని చెప్పినా నాకు తెలిసింది అవతలోడు ఛాలెంజ్ చేసిన నాకు ఎదురు చెప్పినా కూడా ఎక్కడ లేని >> కోపం >> సర్రు అని కోపం వస్తది. >> మీరు బాగా చూస్తే ఆ సినిమాలో స్టార్టింగ్ లోనే హీరోయిన్ని చూస్తాడు. >> హీరోయిన్ని చూసినాక వెంటనే అసలు ఆ అమ్మాయితో మాట్లాడ ఆ అమ్మాయి పేరు ఏంటో కూడా తెలియదు. వెంటనే ఏం చేస్తాడు ఆయన వెళ్లి >> క్లాస్ కి వెళ్లి వార్నింగ్ ఇస్తాడు అందరికి ఆ అమ్మాయి నాదే మీరు ఎవరు చూడకూడదు. అక్కడ మీకు ఒక ఇన్సెక్యూరిటీ కనపడట్లేదా >> ఇన్సెక్యూరిటీ సంబడీ విల్ కమ అండ్ >> ఎవరో ఎతుకపోతారు ఎవరో వచ్చి లైన్ వేస్తారు నాకు పడతదా పడదో >> ఓకే >> ఓకే >> ఇలా ఏమిటి ఉంది ఇన్సెక్యూరిటీ ప్లస్ ఈగో >> ఈ రెండుకి ఎప్పుడు త్రెట్టు పడినా కూడా విపరీతమైన కోపం వస్తదా ఆ హీరోకి అన యాంగర్ మేనేజ్మెంట్ చేసుకునే టాక్టిక్స్ ఏమైనా ఉన్నాయా ఆయనకంటే లేవు. జనరల్ గా ఏం చేస్తాడు స్మోక్ చేస్తాడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటాడు. సో ఆ సినిమాలో ఎక్కడ కూడా ఆయన రైట్ వేలో యాంగర్ ని ప్రాసెస్ చేసుకునే విధానం ఎక్కడో చూపించలేదు. బూతులు తిడతాడు కొడతాడు ఆ మూమెంట్లో ఏదనాలో అనేస్తాడు. ఆ విషయం మొత్తం ఇనికి మొత్తం తిరిగి చూసుకుంటే ఆ సినిమాలో ఆయన మొత్తం ఆయన జీవితం ప్రస్తుతానికి సంకనకి పోవడానికి కారణం ఆ సినిమాలో >> ఆయన యాంగరే కదా >> యాంగరే >> యాంగరే మరి ఆయన ఆయన రియలైజ్ అయ్యాడా >> ఆ >> అసలు రియలైజ్ అవ్వడు. దాన్ని ఇంతసేపు కన్ఫ్రెంట్ చేసుకుంటా ఉంటాడు. మనం వేమన పద్యం చూసుకున్నాం అంటే ఆయన అచీవ్మెంట్ డౌన్ అయింది క్యారెక్టర్ దెబ్బడింది లైఫ్ చాలా మిజరీగా ఉంది ఓకే >> ఆయనకు యాంగర్ వల్ల అన్ని కష్టాలే వచ్చాయి హ్యాపీ లైఫ్ లేదు అసలు అసలు నాకు ఆ సినిమా చూసినప్పుడు ఇది ప్రతి ఒక్క యాంగర్ పర్సన్ కి ఉపయోగపడతాయి ఇది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఒక రష్యన్ ఫిలాసఫర్ ఉండే ఫియడర్ దోస్తవిస్కి అని ఆయన ఏమంటాడంటే యాంగర్ అనేది ఏంటిరా అంటే ఒక యాంగర్ పర్సన్ యొక్క లైఫ్ ఎట్లా ఉంటదిరా అంటే వాడు వానికి వాడే అబద్ధాలు చెప్పుకుంటాడంట యక్చువల్ గా >> మ్ >> హి టెల్ లైస్ టు హిమసెల్ఫ్ ఆ అపద్దాలు మళ్ళ వాడే వింటాడంట >> ఆ >> ఆ అపద్దాలు వాడే చెప్పుకొని ఆ అపద్దాలు వాడే విని చెప్పుకొని విని చెప్పుకొని విని ఓకే అవే నిజమని నమ్మి >> దాని నుంచి బయట పడడానికి ఇష్టం లేక సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్ సిగరెట్ ఏదైనా ఒక మాదక ద్రవ్యాల్లో గాని ఏదో ఒక రకంగా ఉపశాంతిని పొంది >> మ్ >> ఎవడు వాడిని ఇన్స్టాల్ చేయడంట వేరే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారని వాడే అనుకొని ని వాడే ఇన్సల్టివ్ ఫీల్ అయ్యి ఒక దుర్భరమైన జీవితాన్ని గడుపుతాడు అంటాడు దోస్తు విస్కీ >> ఆ సినిమాలో మీరు బాగా గమనించారంటే విచిత్రం ఏంటి ఆరోజు ఆ శంజూర్ రెడ్డి సినిమాలో ఆఆరు గంటల తర్వాత నువ్వు రాకుంటే నిన్ను వదిలేస్తాను అని చెప్తాడు ఫోన్ ఆఫ్ చేసుకుంటాడు ఆ కొద్దిసేపు కంట్రోల్ చేసుకొనింటే >> లైఫ్ వేరేలా >> వేరేలాగా ఉండేది >> కానీ ఆ తర్వాత అంత ఎలా చెప్తాడు ఒక సీన్ ఉంటదిఅన్నమాట కొన్ని ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ వల్ల మేము విడిపోయినామ అంటాడు >> అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ >> లోపల ఉన్న ఇంటర్నల్ క్యారెక్టర్ >> ఇంటర్నల్ క్యారెక్టర్ లో కానీ అబద్ధం చెప్పుకోలేదా ఆయన ఎంతకు ఆయన అబద్ధం చెప్పు ప్రీతి నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కారణం అనుకుంటాడు అంతేగాన ఇంటర్నల్ ఫ్యాక్టర్ అనే అనుకోడు ఆ అబద్ధం ఆయనే చెప్పుకుంటాడు పదే పదే చెప్పుకుంటాడు పదే పదే చెప్పుకుంటాడు. అది అబద్ధం అని తెలిసి కూడా అదే నిజం అని నమ్ముతాడు. దాని నుంచి బయట పడడానికి ఏం చేస్తాడు మనసుని ఉల్లాస పరుచుకోవాలి కదా >> గెటింగ్ ఇంటు అడిక్షన్ >> అడిక్షన్ ఆనుంచి బయట పడతాడు అంటే అది కూడా ఆనందం ఇయ్యదు అన్నమాట >> ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు. తనని తానే ఇన్సల్ట్ చేసుకుంటాడు ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు. ఉమ్ >> ఎక్కువగా ఇక్కడ సినిమాలో క్యారెక్టర్ లో ఇంపల్సివిటీ సెకండ్ డిజాస్టర్ యాంగర్ తో పాటు అంటే యాంగర్ తో ఇంపల్సివిటీ కలిసింది అంటే మీకు ఎలా తెలుస్తా ఉంటది సెకండ్స్ లోనే ఇంపల్స్ డిసిషన్స్ >> ఉమ్ >> తీసుకోవడం అది మనందరి జీవితంలో కూడా చూస్తామ అన్నమాట ఒక తాగుడికి అడిక్ట్ అయిన కొడుకులో చూస్తాము తాగుడికి అడిక్ట్ అయిన హస్బెండ్ లో చూస్తాము ఓకే ఇంపల్సి డెసిషన్స్ తీసుకునే ఒక ఉమెన్ లో చూస్తాము ఓకే సెల్ ఫోన్ లాక్కున్న కొడుకులోన చూస్తాడు లాక్కున్నప్పుడు మన కొడుకుల్లోనూ చూస్తాము >> అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ గారు మన జీవితంలో ఉన్న మన చుట్టుపక్కన వాళ్ళు అంతో ఇంతో ఖచ్చితంగా ఉంటది. >> ఉమ్ >> సో అది కరెక్ట్ ఇప్పుడు మీరు బాగా గమనించండి మీరు ఏమన్నారు యాంగర్ ప్రాబ్లమా మరి ఇక్కడ అంటే కాదు. యాంగర్ దేనితో కంబైన్ అయిందో అది ప్రాబ్లం అర్జున్ రెడ్డి మూవీలో కంబైన్ అయిన యాంగర్ యాంగర్ ప్లస్ ఈగో >> ఓహో యాంగర్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే అంతే కదా యాంగర్ ప్రాబ్లమా అంటే యాంగర్ దేనితో కూడిందో అది ప్రాబ్లం. >> ఇప్పుడు నిప్పు మీద పెట్రోల్ వేస్తే ఎలా ఉంటది వాటర్ వేస్తే ఎలా ఉంటది? >> ఉమ్ >> అంతే కదా >> ఇప్పుడు అక్కడ అర్జున్ రెడ్డిలో మూవీలో వచ్చిన కోపానికి నా పేరు సూర్యలో అల్లు అర్జున్ కి వచ్చిన కోపానికి >> ఓకే >> రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కి వచ్చిన కోపానికి వీళ్ళందరికీ కోపాలు ఏంటి? ఈగోలే >> ఈగో >> ఓకే ఈగో ప్లస్ ఇన్సెక్యూరిటీ ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఈగో ప్లస్ ఇన్సెక్యూరిటీ అనుకున్నాం కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ కి ఈగో ప్లస్ ఇన్సల్ట్ ఉంటది. పుష్ప >> ఆ ఇన్సల్ట్ >> అవమానం >> కొన్ని కోపాలకి ఈగో ప్లస్ గ్రీఫ్ ఉంటది అంటే దుఃఖము >> ఎవరో చంపారు ఎవరో కోల్పోయారు అనే కోపంతో చేస్తారన్నమాట సో ఇక్కడ మేటర్ ఏంటి అంటే నీకు కోపం కాదు కోపము దేనితో కంబైన్ అయిందో అదే ప్రాబ్లమ >> అని చెప్తాం ఇప్పుడు మన అదే సినిమా పేర్లు చెప్పాం అదే ఏంటి జోష్ సినిమాలో నాగచైతన్యకి వచ్చే కోపం ఏంటి చేసేయాలి చేసేయాలి ఏదో చేసేయాలని రేస్ పెట్టుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. మ్ >> రాఘవేంద్ర సినిమాలో అదే జరుగుతుంది. అల్లు అర్జున్ నా పేరు సూర్యలో అదే జరుగుతుంది. ఇదంతా కోపమే ఇప్పుడు అత్తారి ఇంటికి దారేదిలో వాళ్ళ తాత వచ్చేసి వాళ్ళ కూతురుని ఎందుకు షూట్ చేస్తాడు >> మ్ >> ఇట్స్ ఈగోనే కదా యాంగర్ ప్లస్ ఈగో ఇవన్నిటిని కలిపితే ఏమంటారురా అంటే దీన్ని డిస్ట్రక్టివ్ యాంగర్ అంటారు అంటే ఈ కోపము వేరే వాళ్ళతో కాదు నీకు నీకే పతనానికి దారి తీస్తది. అంటే కన్స్ట్రక్టివ్ యాంగర్ కూడా ఉంటదా >> డిస్ట్రక్టివ్ యాంగర్ ఉంది కన్స్ట్రక్టివ్ యాంగర్ ఉంది ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్ ఒకటి ఉంది. అంటే నీ కోపమే నిన్ను డిస్ట్రక్ట్ చేస్తది. >> కొన్ని సినిమాల్లో మీరు చూసారా తన కోపమే ఏం చేస్తదిఅంటే వాడి మీద వాడికి కోపం వచ్చి నిన్న రాత్రికి ఒకలాగా ఉన్న హీరో రేపు పొద్దునే మారిపోయిఉంటాడు. అవును ఒక సాంగ్ లోనే మొత్తం చేంజ్ అయిపోయి బిల్డింగ్స్ కట్టేస్తాడు అన్ని వేస్తాడు >> అంతే >> అంటే కన్స్ట్రక్టివ్ యాంగర్ అన్నమాట అంటే ఏంటి ఆ యాంగర్ నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి మార్పు చెందుతుంది. >> ఇప్పుడు మీరు చూడండి ఇందాక నేను డిస్ట్రక్టివ్ యాంగర్ సినిమాలో చెప్పాను. ఆ >> మరి శివాజీ సినిమాలో రజినీకాంత్ కి వచ్చిన యాంకర్ కి ఓకే తిఆర్ సినిమాలో రామచరణ్ కి వచ్చే ఒక కోపానికి ఓకే మళ్ల రాణ దగ్గు లీడర్ సినిమాలో రాణక వచ్చిన కోపానికి ఠాగూర్ సినిమాలో చిరంజీవికి వచ్చిన కోపానికి రుద్రవీన సినిమాలో చిరంజీవికి వచ్చిన కోపానికి ఇవన్నీ సేమా కాదు ఇన్నిటిలో వచ్చిన యాంగర్ ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్ అంటే వీళ్ళక వచ్చిన కోపం వల్ల ఒక గొప్ప సామాజిక విప్లవమో చైతన్యమో ఒక గొప్ప కాజు కాజ ఉంటది అన్నమాట >> సో >> నీ కోపం నిన్ను పతనానికి తీసుకుంటే అది డిస్ట్రక్టివ్ యాంగర్ అని నిన్ను నిన్ను మార్చుకునేలాగా చేసి >> చేస్తే దానికి కన్స్ట్రక్టివ్ యాంగర్ అని అంటే క్రిటిసిజం >> తీసుకొని నువ్వు బాగుపడితే కన్స్ట్రక్టివ్ యాంగర్ ఎవడో ఒకడు వచ్చి చెప్తాడు అరేయ్ దీనిన్నిటికీ కారణం నీ కోపమే >> మార్చుకో తప్పు ఏముంది అంటే అది బాగా ఆలోచిస్తాడు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాడు రేపు పొద్దునే వాడి మార్పు కనబడతది. ఉమ్ >> కానీ నీకు వచ్చిన కోపానికి ఒక డెఫినెట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనుకో సొసైటీలో దాన్ని ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్ అంటారు. >> బేసిక్ గా >> ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా >> కోపం వస్తుంది అంటాడు ఎవరైనా ఎవరైనా కోపం తెచ్చుకుంది అంటారా >> లేదు కోపం వస్తుంది >> కానీ ఆ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. >> కోపం వస్తే నువ్వు నార్మల్ హ్యూమన్ >> మ్ >> నువ్వు కోపాన్ని తెచ్చుకుంటే యు ఆర్ ఎవాల్వ్డ్ హ్యూమన్ అది ఒక గొప్ప మహాపురుషులకు మాత్రమే వస్తది కోపం తెచ్చుకుంటారు వాళ్ళు >> అదిఎలా ఎలా డిఫరెన్స్ >> ఆ అంటే ఇప్పుడు దీనికి ఎలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు మీకు చెప్పాను కదండీ ఆ రుద్రవీన సినిమా చూశరా మీరు >> ఆ చూసాను >> అందులో చిరంజీవికి వాళ్ళ నాన్నకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ అభిప్రాయ భేదాలు >> అవును >> దృక్పద భేదాలు ఆ సినిమాలో మీరు బాగా ఇన్సిడెంట్స్ చూశరంటే ఫస్ట్ అద ఒక పని చేసే వాళ్ళ దగ్గరికి పోయి పాట పాడతాడు తరలిరాద తనే వసంతం >> అవును >> అది దూరం నుంచి చూసిన వాళ్ళ నాన్న చూసి ఇంటికి రాగానే జరిగే డైలాగ్ ఏంటంటే సరస్వతిని అమ్ముకుంటున్నావా అమ్మని అమ్ముకుంటున్నావురా నువ్వు అంటే అమ్మని అమ్ముకోవట్లేదు అమ్మ అందరికీ అమ్మే అని నమ్ముకుంటున్నావా అని అంటాడు. >> టూ డిఫరెంట్ అక్కడ కోపం వస్తది. గాన కచేరికి వెళ్తా ఉంటాడు ఆడ పూరి గుడిసెలు కాలిపోయి ఉంటాయి. పూరి గుడిసెల్ని వాళ్ళ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి పోతాడు చిరంజీవి >> మ్ >> నువ్వు కచేరికి ఎందుకు రాలేదుఅంటే రీజన్ చెప్పి వినే స్థాయిలో కూడా ఉండడు. అక్కడ ఒక రెండో రెండో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తది కోపం వస్తది కానీ ఎక్కడ ఒక పండిత ఒక మాట అన్నాడు అప్పుడు ఒక డైలాగ్ అంటాడు అన్నమాట ఏమని ఒక చీమ వెనగాలు వెయి చీమలు పోతాయి ఒక కాకి చస్తే 100 కాకులు వస్తాయి అక్కడికి >> అవును >> మనిషి మాత్రము కళ్ళు మూసుకొని ఉండాలా పాటలు పాడుకుంటా ఉండాలా అని చెప్తాడు. >> అక్కడ కూడా వాళ్ళ నాన్నతో ఎక్కడ చేయడు. మూడవది ఏం జరుగుతది కచేరికి వెళ్తా ఉంటే ఒకడు ఒక కరెంట్ పని చేసే అతను పోల్ కింద పడి అదే పోల్ నుంచి కింద పడి చనిపో అదే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలంటే కచేరికి టైం అవుతుంది అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారుఅన్నమాట >> అక్కడ పీక్ లెవెల్ కి వెళ్ళిపోతాది యాంగర్ >> యాంగర్ వాళ్ళ నాన్న మీద కాదన్నమాట >> వాళ్ళ నాన్నకు ఉన్న ఆటిట్యూడ్ మీద సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద కోపం వస్తది. ఓకే మానవ సేవే ద్రోహమా అని పాట పాడి ఆడి నుంచి వచ్చేస్తారు ఇంక >> అంటే అక్కడ ఏంటి యాంగర్ ఎక్కువ ప్రదర్శించలే ఆ యాంగర్ వల్ల ఏం జరిగింది ఆ సినిమాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మీకు ఇంకొక విచిత్రమైన విషయం తెలుసా రామాయణం మొదలవ్వటానికి ఒక ఒక బ్యూటిఫుల్ కథ ఉంటదిన్నమాట. అసలు వాల్మీకి మహర్షి కోపం తెచ్చుకుంటే రామాయణం పుట్టింది అంటారు ఒకచోట >> అంటే >> అంటే దొంగగా ఉన్నాడు మారాలి అని చెప్తారు కదా >> అంటే అప్పటికే మారి ఉంటాడు తమసానది తీర్థంలో సంధ్యావందనం స్నానాలు చేసుకొని ప్రశాంతంగా అట్లా శిష్యులతో నడుచుకుంటూ పోతున్న వాల్మీకి మహర్షి ప్రకృతి ఎంత అందంగా ఉందిరా అని తిరుగుతున్నప్పుడు రెండు పక్షులు ఉంటాయన్నమాట >> ఏంటి క్రౌంచ పక్షులు రెండు అవి రెండు మంచి ఇంటిమేసీ రిలేషన్షిప్ తో ఆనందంగా ఆహ్లాదంగా తిరుగుతా ఉంటాయి అన్నమాట >> తిరుగుతా ఉంటే అసలు ఇంత ప్రకృతి ఎంత బాగుందిరా అని పులికించిపోతూ ఉంటాడున్నమాట >> అక్కడి నుంచి ఒక బోయేవాడు ఉంటాడు అన్నమాట >> మ్ >> వాడు ఆహా నా ముందరే ఇంత ఆనందంగా తిరుగుతాయా ఎలా తిరుగుతాయో చూస్తా అని ఒక యరో కొడతాడు అన్నమాట మ్ >> కొడితే మగ పక్షికి తగిలి కింద పడతది. ఉమ్ >> అప్పుడు ఆడపక్షి దాని చుట్టూరు విలవిల్లాడిపోయి తిరుగుతా ఉంటే అది వాల్మీకి మహర్షి ముందే జరుగుతది అన్నమాట అది జరిగినప్పుడు అప్పుడు మొట్టనే మనక ఏం రావాల ఆవేశం కోపం రావాలి >> కానీ అక్కడ ఫస్ట్ ఎంపతీ వచ్చింది వాల్మీకి మహర్షికి >> ఇది మన యాంగర్ మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ గుర్తు పెట్టుకోండి >> ఫస్ట్ ఎంపతీ వస్తది >> తన దుఃఖాన్ని ఆ పక్షి ఆడపక్షి యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు >> ఎంపతీ వస్తది ఆ తర్వాత కోపం రాదు అన్యాయం చేశడు అధర్మం చేశడు. >> వాడు పుట్టకూటి కోసం కొట్టలే అవి ఆనందంగా తిరుగుతుంటే ఓరో లేక కొట్టాడు అనే ఒక ఆలోచనతో అధర్మం జరిగింది ఇక్కడ అని కోపం తెచ్చుకుంటాడు. తెచ్చుకొని అతన్ని శపిస్తాడు అన్నమాట శపించిన తర్వాత అంత ఆగిపోలే మనందరం ఏం చేస్తాం కోపం వస్తే ఏదో ఒకటి అనేస్తాం రిపేర్ చేసుకోం మ్ >> అది మనల్ని ఒక నాలుగుైదు గంటలు వేధిస్తానే ఉంటది ఎందుకన్నా ఎందుకన్నారా బాబు అనకుండా ఉంటే బాగుం అనిపిస్తది. కానీ అక్కడ వాల్మీకి మహర్షి చెప్పించిన తర్వాత మళ్ల ఆ పక్షం చూసినాక శోకం శ్లోకంగా మారుతాది అక్కడ రామాయణం పుడుతాది అని చెప్తారు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రతి విషయంలో రామాయణంలో క్యారెక్టర్స్ అన్నింటిని ఆయన ఊహించుకుంటాంట >> అక్కడ శోకము తర్వాత శ్లోకం పుట్టింది అక్కడే రామాయణం పుట్టింది అని ఒక కథ అన్నమాట >> అంటే అది దాన్ని ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్ అంట అంటే ఆయన యాంగర్ ని ఒక క్రియేటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేస్తే రామాయణం రాశరు అని చెప్తారన్నమాట ఓకే >> అది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ యాంగర్ >> ఓకే నైస్ >> మనకి చాలా వరకు డిస్ట్రక్టివ్ యాంగర్లే మన జీవితం అంతా తిరిగి చూసుకుంటే ఎక్కువ డిస్ట్రక్టివ్ యాంగర్లే ఉంటాయి కన్స్ట్రక్టివ్ యాంగర్లు కూడా ఉండవు. ఇప్పుడు మన దాంట్లో చాలామంది యూత్ ఉన్నారు పేరెంట్స్ కూడా ఉన్నారు చూస్తున్నారు. ఇటువంటి సిచువేషన్స్ అన్ని డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ డిఫరెంట్ వెరైటీస్ ఎక్కువ డిస్ట్రక్టివ్ చూస్తూ ఉంటారు >> అవును >> ఓకే సో ఇది జరుగుతున్నప్పుడు ఆ యూజువల్ గా స్టూడెంట్స్ హూ ఆర్ జాబ్లెస్ గాని ఓకే >> అవుట్ ఆఫ్ సిచువేషన్ అవుట్ ఆఫ్ సిచువేషన్ ఫ్రస్ట్రేషన్ బాధ అన్ని కలిపి కోపం వస్తుంది కోపం వచ్చి ఈ మధ్యన ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా >> వాళ్ళకు ఉన్న యొక్క కోపాన్ని ఎక్కడో ప్రదర్శిస్తున్నారు >> ప్రదర్శిస్తున్నారు. అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ రూపకంగానో మీమ్స్ రూపకంగానో ప్రదర్శిస్తున్నారు. >> ఓకే >> ఇది వాళ్ళు ఎలా దానికి సొల్యూషన్ ఏముంటది హౌ డు దే సాల్వ్ ఇట్ >> అంటే ఇప్పుడు మీరు చెప్పిన యూత్ తో పాటు మీరు బాగా గమనిస్తే సాధారణంగా అసలు కోపాలు ఎందుకు వస్తున్నాయి ఇదే యూత్ కి ఎందుకు వస్తున్నాయి >> అంటే ఏంటి జాబ్ లేదనే కోపమా ఇంకా వేరే వేరే మార్గ అంటే వేరే సిచువేషన్స్ లేవా అంటే >> మన సాధారణంగా మన కోపాలు ఎట్లా ఉంటాయి ట్రాఫిక్ జామ్ అయి ఉంటది ఆ >> అమ్మ నా బూతులు తిడతాం వాడు అటు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు అని చెప్పి >> ఓకే ఆఫీస్ కి లేట్ అయిందని ఆయన మీదనే పదవ చూపిస్తాం ఇంట్లో టైం కి వండలేదని భార్య మీద కోపం చూపిస్తాం. >> పిల్లలు సరిగ్గా పెరగలేదని భార్యనే తిడతాం. >> ఓకే భార్య ఏమనుకుంటది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు టైం కి రావట్లేదు వచ్చినా కూడా టైం నాతో స్పెండ్ చేయట్లేదుఅని కోపం ఎక్కువ ఉంటది. ఒక అత్త మామలకు కోపం ఎక్కడ ఉంటది బేసిక్ గా ఒక కోడలు అనుకున్నట్లు పని చేయలేకపోవటం వాళ్ళని బ్లేమ్ చేయటం >> ఉంటది ఆఫీస్ లో మేనేజర్ కి ఏం కోపం ఉంటది మనకి ఈ మేనేజర్ తో ఎందుకు కోపం వస్తది నా వర్క్ క్రెడిట్ అంతా ఆడు దొబ్బేస్తున్నాడు పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు ప్రమోషన్ అంతా పాలిటిక్స్ ఇస్తున్నాడు ఆ నిరాశని స్ప్రో కోపం ఉంటది. జాబ్ రాలేదని కోపం ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నావు సరిగ్గా చదువుతున్నావా మాక్ టెస్ట్లు రాసావా క్లాసులకి వెళ్తున్నావా అంటే కోపం >> ఇదన్నిటికీ మీరు బాగా ఇంకోటి ఇంకో చిన్న పిల్లాడికి ఎందుకు కోపం వస్తది వాడిని వేరే వాళ్ళతో కంపేర్ చేసిన వాడిని తీసి పడవేసినట్టు మాట్లాడిన వాడిని మెచ్చుకోకపోయినా కోపం ప్రతి ఒక్కరికి కోపం ఎలా ఉందో మీరు చెప్పిన యూత్ కి కూడా అలానే కోపం >> ఇక్కడ ఏంటి యూత్ కు ఉన్నది కోపం అనే దానికంటే ఫ్రస్ట్రేషన్ అని చెప్పాలి. చికాకు అసహనం ఎక్కువ యూత్లో 21 ఏళ్ల కింద ఉన్న వాళ్ళలో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఉంటది. ఫ్రస్ట్రేషన్ అంతా బాగా కుప్పల గుమ్మి గుడి గుమి గుడి ఒక్కసారిగా బస్ట్ అయితారు చూసారు కదా >> అప్పుడు కోపం వస్తది. కోపం వస్తే నువ్వు ఏం చేస్తావో అదే ప్రాబ్లం కోపం ప్రాబ్లం కాదు. హ >> అంటే మీరు చెప్పిన దానికి ఏంటి జాబ్ రాలేదు ఓకే అనుకున్నట్టు పోస్ట్ పడట్లేదు నోటిఫికేషన్లు రావట్లేదు వచ్చిన తక్కువ పోస్ట్లు రిలీజ్ చేశారు. >> ఓకే కొందరికి రిజర్వేషన్లో మీద కోపం ఉంటది. కొందరికి వాడు సరిగ్గా క్లాసులు సరిగ్గా చెప్పట్లేదని వాడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదని వాడు రియలైజ్ అయినప్పుడు వాడి మీద వాడికే కోపం ఉంటది. ఇంట్లో వాళ్ళు గుచ్చి గుచ్చి ఏం చేస్తున్నావ్ ఇంకెప్పుడు వస్తది ఇంకెప్పుడు జాబ్ వస్తది వేరేది ఏదైనా చూసుకోవచ్చు తిస ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు కోపం వస్తది. కోపం వస్తది >> ఓకే అమ్మాయికి ఏమైనా నీకు తొందరగా ఇ నీకు జాబ్ రాకుంటే వదిలేసే పెళ్లినా చేస్తామ అంటే కోపం వస్తది. ఒకే జాబ్ వచ్చిన తక్కువ శాలరీ అని కోపము ఓకే ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారని కోపము ఓకే ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ యూత్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తా ఉంటారు పాపం హాస్టల్ ఫీస్ కట్టాలి నిలయాలకి రోజు గడవాలి రాపిడ్డోలు ఉబేర్లలో పని చేసుకుంటున్నారు వాళ్ళు పాపం >> అవును >> అంతే కదండీ నాలుగు రోజులు గట్టిగా రెండు మూడు రోజులు కొడతారు ఇంకా నాలుగు రోజులు తిని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ ఉంటది. ఈ ఫ్రస్ట్రేషన్ అంత అసలు నీ బ్రెయిన్ సరిగ్గా స్టేబుల్ గా లేకోకుంటేనే వస్తది. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఫస్ట్ చికాకుతో స్టార్ట్ అయితది అసహనం తర్వాత ఫ్రస్ట్రేషన్ తర్వాత యాంగర్ యాంగర్ తర్వాత కోపం తర్వాత మన పెద్దవాళ్ళు క్రోధం అని ఒకటి చెప్పారంటే అగ్రెషన్ >> మ్ >> ఆడి దగ్గరకి వెళ్లకుంటే చాలురా బాబు వాడి నోట్లో నోరు పెట్టుకుంటే చాలురా బాబు అని అనే స్టేజ్ లో ఉంటాడన్నమాట ఆయన దగ్గర కథలు కదిలి ఎక్కువ వాడిని >> అంటారట సో బేసిక్ గా హ్యూమన్స్ అన్నిటిని మనం బాగా చూసుకుంటే అవమానింపబడిన కంపేర్ చేయబడిన ఇంకొకటి తరిగిన మర్యాద రాకపోయినా డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నా అనుకున్న జరిగిన ఇవన్నీ కామన్ రీజన్స్ ఫర్ యాంగర్ >> ఇప్పుడు మనకి సరిపోదా శనివారంలో సొల్యూషన్ ఇచ్చాడు కదా వీక్లీ వన్స్ కోపం చూపియమని >> అది నిజంగా రిలే >> అది అర్థం >> మూ మూవీ స్క్రిప్ట్ రాసారా నిజంగా వర్కవుట్ అవుతదా యస్ పర్ సైకాలజీ >> అంటే ఇప్పుడు మనం ఏమంటామ అంటే నువ్వు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను అనుకోండి రోజంతా కోపం వస్తది కదా రాత్రిఎనిమిది నుంచిఎనిమిది:30ర వరకు నీ కోపం యాంగర్ టైం అని పెట్టుకొని >> నువ్వు తిట్టుకుంట ంటావో గోడను గుద్దుతావో వాని అమ్మనాభూతులు తిట్టుకుంటావో పెట్టుకో అంటే అది కుదురుతదా >> యాంగర్ అనేది సిచువేషనల్ ప్రాబ్లం్ >> ఓకే ఇప్పుడు ఎవడైనా సరే కోపం తెచ్చుకుందాం అని కోపం తెచ్చుకుంటాడు ఎవడైనా >> కోపం డోర్ బెల్లి కొట్ట వస్తదా >> మీకు చెప్పా కదా మిల్లీ సెకండ్స్ లో కోపం వస్తది ఆ అదుపు ఉంటే మనం అసలు ఉండం మనం ఎప్పుడో మహాపురుషులం అయిపోతాం >> అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి యాంగర్ కి సొల్యూషన్ ఉండదు మేనేజ్మెంట్ ఉంటది. మేనేజ్మెంట్ అంటే ఏం చెప్తారు నీకు ఎప్పుడెప్పుడు కోపం వస్తది ఎందుకు కోపం వస్తది కోపం వచ్చే సిచువేషన్స్ ఏంటి ట్రిగ్గర్స్ >> ఆ ట్రిగ్గర్స్ అని నువ్వు నీట్ గా లిస్ట్ రాసుకొని పెట్టుకోవాలా వాటికి దూరంగా ఉండు ఫస్ట్ >> వచ్చినా కూడా ఏం చేయాలో చూసుకో >> వాడుఎఫ్2 సినిమాలో ఫ్రస్ట్రేషన్ అని ఇట్లా ఏదో అంటా >> ఇలా ఎక్ససైజ్ చేస్తా >> 10 టవన్ కౌంట్ చెయి కౌంట్ డౌన్ చెయ్ ఇవన్నీ చెప్తుంటారు అవి ఓన్లీ టెంపరరీ అంటే కొంత జస్ట్ అలా ఎదుటి వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వద్దు కొంతవరకు అని అనడానికే వస్తదేమో కానీ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్ >> అంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీరు ఇప్పుడు యాంగర్ కి సొల్యూషన్ అడుగుతున్నారు అనుకుందాం బేసిక్ గా >> మీరు ఏం చెప్తున్నారు యాంగర్ ని మనం ఫస్ట్ సర్ఫేస్ లెవెల్ గా చూస్తాం ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కేస ఒక కేస్ గురించి చెప్తే మీకు మంచి ఐడియా వస్తది. హమ్ >> వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఏమంటారు బేసిక్ గా విపరీతంగా కోపం వస్తది సర్ ఊ అంటే కోపం వస్తది సర్ కోపం వస్తే ఏందంటే అది ఇసిరి కొడతది చెంపకేసి కొడతది నన్ను ఉమ్ముతది. >> ఆ ఎగ్జాంపుల్ >> అంటే నోటికి ఏది వస్తే అది మాడతాది మా అమ్మ నాన్నలు తీరుతాది నువ్వు ఒక వేస్ట్ ఫెలో అంటది వెంటనే ఫోన్ తీసుకొని ఒక దరిద్రునికి ఇచ్చి చేశారంటది ఒక వేస్ట్ నాకుడికి ఇచ్చి పెళ్లి చేశారంటది. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతది. అది చెప్పండి ప్రిపేర్ అయి ఉంటది ముందే స్క్రిప్ట్ >> ఆ కాదు >> కదా ఇప్పుడు నేను ఆ అమ్మాయికి చెప్పగలనా కూర్చొని 5432 అని కౌంట్ చెయ్ 100 లో నుంచి ఏడు మైనస్ చేసుకుంటూ రా >> కౌంట్ బ్యాక్వర్డ్స్ బ్రీత్ ఇచ్చేయ్ అది నేర్పగలమా అసలు >> ఆ నిమిషంలో అసలు అది అవుతదా వీటికి మేనేజ్మెంట్ ఉండదు. >> మ్ >> డీప్ లెవెల్ కి వెళ్ళాలి. ఇప్పుడు అదే కేసు లో ఉన్న అమ్మాయికి అసలు ఓకే మనం ఏమ అడుగుతాం అసలు నీకు ఎందుకు కోపం వస్తుంది అని అడిగితే దాని దగ్గర ఆన్సర్ ఉండదు ముందే చెప్తున్నాను. కోపం ఎందుకు వస్తది ఏంటంటే ఆడే గెలికాడు ఆడే నన్ను అన్నాడు ఈ మాటలు అనుకుంటే నేను ప్రశాంతంగా ఉంటా కదా >> అనిచ్చు ఇప్పుడు జీవితంలో ఏమనా ఫస్ట్ టైం చూపించింది ఆ సింటమ్స్ అన్ని >> కాదు రెగ్యులర్ గా ఇవే జరుగుతా ఉంటాయి సార్ వారంలో రెండు సార్లు కొట్టించుకుంటాను అంటాడు అనుకోండి ఎగ్జాంపుల్ >> అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. వచ్చిన రియల్ కేస్ చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ ఒక రెండు రోజుల కిందట చేసిను ఒక లెవెల్ ఒక సైకాలజిస్ట్ కి ఏం పని ఉంటది తవ్వటమే పని >> అసలు ఎందుకు వచ్చింది దీని రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవడమే ఒక్కసారిగా నేను ఆమెతో మాట్లాడాను లేదు ఆమె చాలా పెద్ద రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్న ఉమెన్ అన్నమాట >> సరే మేడం మీరు ఈ సింటమ్స్ చూపిస్తున్నారు. ఇవి చూపిస్తున్నారంటే లోపల ఎక్కడో మొదలై ఉంటది. >> ఉమ్ >> మీరు ఏ ఫీలింగ్స్ ని హైడ్ చేసుకోవాలని ఏది టచ్ చేస్తే మీకు ఈ కోపం వస్తా ఉంది. అని ఒక ఒక చిన్న లెవెల్ లోపలికి వెళ్ళామ అన్నమాట. ఉమ్ >> ఆమె ఏమంటదంటే ఆ వారంలో నన్ను ఇగ్నోర్ చేసినా నేను చెప్పింది పని చేయకపోయినా నన్ను పట్టించుకోకపోయినా నా ఫోన్లు ఎత్తకపోయినా ఇంట్లో ఒక గంట ఉండకపోయినా నన్ను ఇక్కడ పెట్టేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా ఆ ఫ్యామిలీ పార్టీకి వెళ్తామండి >> మీ ఫ్రెండ్స్ తో ఉండ ఆడిపోయి సిగరెట్లు తాగుకుంటా కూర్చుంటాడు వస్తాడు ఇంట్లో గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాడు టీవీ చూసుకుంటాడు నాతో మాట్లాడు ఇవన్నీ వారంలో జరిగిన ఫ్రస్ట్రేషన్లు అన్నీ పైలప్ అయి ఉంటది ఈఎంఐ లాగా అన్ని ఒకటొకటి ఒకట వెళ్ళిపోయి ఉంటాయి కదా >> అవన్నీ కూడి ఏదో ఒక రోజు చిన్న బస్ట్ అవుతానండి అప్పుడు ఇవన్నీ చేస్తాను అని చెప్పింది. >> ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలి ఆమెకు ఉన్న బిహేవియర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఈమెకు ఉన్న సిచువేషన్లు మార్చాలా >> ఓకే ఈ సిచువేషన్లు అన్నీ రాకుండా చూసుకొని బాబు ఇట్లా కాదండి ఆమె వెళ్ళినప్పుడు కొంచెం కన్సర్న్ చెయ్ టైం స్పెండ్ చేయ అంటే ఒక సొల్యూషన్ బాగుంటది అంతేనా >> అవును >> ఆడ ఏమంటాడంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ లో దొబ్బించుకొని ఓ దొరికేది ఒక గంట రెండు గంటలు ఇంకా నాకు అప్పుడు మనసుకి నచ్చినట్టు ఒక రెండు సేపు గేమ్ ఆడుకోకుండా ఓ సిగరెట్ ఒక మందు సిట్టింగ్ వేయకుండా ఇంకా నా లైఫ్ ఏముంటది సార్ అంటాడు. ఇప్పుడు ఆయన వర్షన్ కరెక్టే కదా >> ఇప్పుడు నేను ఎన్ని సాల్వ్ చేయడానికి అంటే నేను మళ్ళా ఇంకొక సెషన్ ఇంకొంచెం లోపలికి వెళ్ళాం. >> ఇవన్నీ చేసినప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని వెళ్ళాం అంటే లోపల తవ్వుకుంటూ వెళ్తున్నాం. ఏమంటుంది ఇవన్నీ చేసినప్పుడు బేసిక్ గా నాకు యాక్చువల్ గా బాధ కలుగుతుంది. >> నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు బాధ కలుగుతుంది నన్ను పట్టించుకోనప్పుడు బాధ కలుగుతుంది. ఇలానే ఉంటే రేపు పొద్దున్న నా జీవితం ఏంటనే భయం కలుగుతుంది. >> ఉమ్ >> ఓకే తర్వాత వీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని గిల్ట్ వస్తుంది. >> ఉమ్ >> ఓకే నేను కోప్పడి కొట్టినప్పుడు ఒక భర్తని కొట్టడం అంత నా మీద నాకే షేమ్ ఫీలింగ్ ఉంటది అని చెప్తది. మ్ >> ఇది కొంచెం లోపలికి వెళ్తే ఏంటి ఆమెకు ఉన్న కోపానికి ఫ్రస్ట్రేషన్ కి ఉన్న కారణాలు ఏంటి గిల్ట్ షేమ్ ఓకే ఫియర్ హర్ట్ బాధపడింది భయపడింది ఇవన్నీ సో దీనిని అడ్రెస్ చేస్తే నేను పైన ఉన్నవన్నీ ఎరైజ్ చేయొచ్చు >> అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతాయి కానీ నేను సైకాలజిస్ట్ అక్కడి దగ్గర ఆగం కదా అప్పుడు అడిగామంటే అమ్మ నువ్వు ఇప్పుడు ఈ హర్టు నువ్వు బాధపడుతున్నావ్ ఇవన్నీ వీటి వల్ల నీకు వచ్చేది ఏంటి అంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళాం అలా ఆయన నన్ను చేసినప్పుడు నేను రిజెక్షన్ ఫీల్ అవుతాను. నాకు లోన్లీ పర్సన్ అనిపిస్తుంది నేను ప్రపంచంలో ఒంటరిదాన్న అని ఇంప్రెషన్ ఇస్తున్నాడు నాకు ఆయన. >> మ్ >> ఇప్పుడు వస్తాడు ఆడికి వెళ్లి ఆలోతో మందో సిగరెట్ తాగుతాడు నన్నేమో కజిన్స్ తో ఉండు అంటాడు. అప్పుడు నాకు ఒంటరితనం అనిపిస్తుంది. ఓకే నేను వచ్చి ఇంటికి రాగానే గేమ్స్ ఆడుకుంటా ఉంటాడు ఫోన్ లో ఉంటాడు. ఓకే నన్ను రిజెక్ట్ చేశడేమో అనిపిస్తుంది. >> బేసిక్ గా >> అంటే నేను కాబట్టి దాన్నేమో అనిపిస్తుంది నాకు ఫీలింగ్ కలుగుతుంది. మీరు బాగా గమనించారు అనుకోండి ఇది డీప్ ఫీలింగ్స్ మ్ >> ఇంకా లాస్ట్ ఇంకొక స్టెప్ ముందుక వేసి అడుగుతామ అన్నమాట ఏంటమ్మా ఇది అంటే నాకు ఒంటరితనం నుంచి బయట పడడానికి నాకు ఒక కనెక్షన్ కావాలి. నాకు ఈయన చేసే ప్రతి పని నా ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ పడుతుంది. ఓకే నాకు ఒక లోన్లీనెస్ ని గుర్తు చేస్తుందని ఆడితో ఆగుతుంది. మీ కథని మొత్తం రివర్స్ చేసి చూడండి ఆయన చేసే ప్రతి ప్రవర్తన ఎక్కడ కొడుతుంది ఆమె మనసులో రిజెక్షన్ >> ఎస్ >> లోన్లీనెస్ ని గుర్తు చేస్తుంది. ఓకే నువ్వు కాబట్టని గాని అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఓకే ఒక ఆమె కోరుకుంటున్న ఎమోషనల్ కనెక్షన్ దెబ్బతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ పడుతుంది దాన్ని తీసి పడేసినట్లు అనిపిస్తుంది. >> ఓకే >> దాని పైకి వెళ్తే ఏముంటుంది బాధపడుతుంది. దాని పైకి వెళ్తే ఏం చేస్తుంది చికాకు ఫ్రస్ట్రేషన్ ఆ పైన ఇవన్నీ కడిపి >> కొట్టటము >> తిట్టటం ఇన్ని చేయటం >> నేను దేన్ని అడ్రెస్ చేస్తే నాకు ఇన్ని ఇవన్నీ నేను కూర్చుంటూ పోతే పుణ్యకాలం కాస్త అయిపోయిద్ది వాళ్ళలో ఒక 30 40 సెషన్లు రావాలి. అవును >> ఎవరు రారు అసలు ఇండియాలో >> అవును >> మాక్సిమం ఏడు ఎనిమిది సెషన్లు వస్తారు. >> కొందరు ఒకటి రెండే రారు. >> ఓకే నాకు ఉండేది టైం తక్కువ నేను అందుకే ఏం చేస్తానంటే రూట్ కాసెస్ కి వెళ్తాను. >> ఉమ్ >> ఓకే ఆయనకి చెప్తాను. నువ్వు చేసే ప్రతి పని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని సైకో ఎడ్యుకేషన్ చేస్తాం. అట్లా ప్రతి ఒక్కరు ఏం చేయాలి నువ్వు చేసే ప్రతి పని ఆమె యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక లోన్లీనెస్ ని క్రియేట్ చేస్తుంది ఒక అబాండన్మెంట్ తీసేసి వేయబడిన వెలివేయబడిన ఒక అమ్మాయిలాగా గుర్తు చేస్తున్నాం అని ఎప్పుడైతే సైకో ఎడ్యుకేట్ చేస్తే రెండోసారి ఆ పనులు చేయరన్నమాట అలా రూట్ కాసెస్ ని అడ్రెస్ చేస్తే యాంగర్ కి మీరు అన్న పర్మనెంట్ సొల్యూషన్ ఉంది కదా >> అవును >> అలా చేస్తుంది. ప్రతి ఒక్కరు నేను చేసినట్లే చేయాలి. మ్ >> ఓకే సరే ఒక పాయింట్ చేద్దాం ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో చూసే ప్రతి ఒక్కరు నోవోకో యాంగర్ స్కేల్ అని ఒకటి ఆన్లైన్ లో ఊరికే డౌన్లోడ్ చేసుకోవచ్చు. >> నవోకో యాంగర్ స్కేల్ఎన్ఓఎన్ఓ విఓసిఓ యాంగర్ స్కేల్ అని డౌన్లోడ్ చేసుకోండి >> ఓకే >> 40 క్వశ్చన్లో 30 క్వశన్లో ఉంటాయి. ఓకే >> దానికి హానెస్ట్ గా నేను కూడా చదవను కదా ఎవడు చదవడు నీకు బుద్ధి పట్టుంటే నువ్వు హానెస్ట్ గా ఆన్సర్ లే >> ఓకే >> స్కోర్ చేసుకోదు చాలా సింపుల్ >> అన్ని కూడు >> 45 కంటే తక్కువ వచ్చినాయి అంటే నువ్వు చాల పాథలాజికల్ యాంగర్ ఉందని ఒక్కొక్క లెవెల్స్ ఉంటాయి అక్కడే ఉంటది అందులోనే >> ఓకే >> ఓకే ఆ 80 పైన వస్తే నువ్వు ఉత్తమ పురుషోత్తముడివ అని అర్థం >> ఆహ >> ఓకే ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరూ యాంగర్ స్కేల్ అడ్మినిస్టర్ చేసుకొని మీకు తెలుస్తది మీలో ఏ లెవెల్ ఆఫ్ యాంగర్ ఉందని తెలుస్తది. తెలిసినప్పుడు అసలు ఎంతసేపు నువ్వు ఏం చేస్తావ్ అంటే ఆ మొహం అలా పెడతావ్ అది ఎలా ఉంటావ్ ఎప్పుడు చేయవు ఎప్పుడు చికాగగా ఉంటావ్ మొఖంలో నవ్వవు ఈ కంప్లైంట్స్ చేసే బదులు ఒక భార్య గాని భర్త గాని >> ఒక అడుగు వెనక్కేయండి. >> మీరు అన్నట్లు ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కెరీర్ లో ఉన్న ఒక యూత్ గాని >> ఆ >> ఒక అడుగు వెనక్కి వేయండి. అసలు ఈ సింటమ్స్ అన్నీ ఏంటి యాంగర్ అనుకోవద్దు యాంగర్ ప్రాబ్లం అనుకోవద్దు. ఉ >> యాంగర్ సిగ్నల్ >> యంగర్ సిగ్నల్ >> ఫీవర్ అనేది సిగ్నల్ లోపల ఇన్ఫెక్షన్ ఏదో ఉంటుంది దాన్ని ఫైట్ చేయడానికి ఫీవర్ >> ఒక రకంగా సిగ్నల్ >> సో సిమిలర్ థింగ్ >> బీపి కూడా సిగ్నలే కదా >> అవును >> ఓకే ఇప్పుడు నేను అనేది యాంగర్ అనేది కూడా నీ ఎమోషన్స్ ఎక్కడో దెబ్బ తింటున్నాయి. >> నీ సైకలాజికల్ స్టేట్ సరిగ్గా లేదని ఒక సిగ్నల్ యాంగర్ వస్తాఉందంటే వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. అవును >> అందుకే ఎంతసేపు వాడు చూపించే ప్రవర్తనని నువ్వు పట్టుకొని వేలాడితే ఈ జన్మకాలంలో ఎవడు యాంగర్ మీద తగ్గించుకోవడం నేను ఎవరిని చూడలే >> రూట్ లెవెల్ కి వెళ్ళాలి ఓకే దీని వల్ల నాకు ఏం అర్థం వుతుంది ఓకే ఈ పనులన్నిటి వల్ల నాకు చికాకు అసహనం వచ్చింది. ఇంకొక అడుగు నేను చెప్పినట్టు ఇంకొక అడుగు ఎనికేల ఓకే లాస్ట్ కి ఏం తెలుస్తుందంటే ఒంటరితనమే నా ప్రాబ్లమ ఓకే సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ పడడమే నా ప్రాబ్లమ లేదా నేను ఒక చేతగాని వాడినిఅని గుర్తు చేసే పనులన్నీ అందరూ చేస్తున్నారు యూత్ లో ఎక్కువ ఇది ఉంటది కెరీర్ లో ఉండే యూత్ ఒక ఫోన్ చేసి బంధువు ఏరా నాయనా ఇంకా నోటిఫికేషన్ పడింది అంటే కదా అప్లై చేసినావా అంటాడు దాంట్లో కోపడడానికి ఏ విషయం ఏంది కానీ వాడు నువ్వు అప్లై చేసినావా అంటే వాడికి చేయాలని ఉండదు అప్లై >> కానీ అది వాడికి ఏది కొడతది >> నేనుఒక చేత తగాని వాన్నని అని అనుకుంటున్నారేమో హిట్ అవుతది >> అవును >> అంతే గానీ అప్పుడు మనం ఏమనా బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పియొచ్చా ఇప్పుడు ఆయనకి >> అవ్వదు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు టైం తిన్నావా ఆ ఈ రోజు పోయి క్లాసులకి అటెండ్ అయినావా అంటే కూడా కోపం వస్తది. >> కానీ వాడికి అక్కడ ఏం ట్రిగ్గర్ అయితది నువ్వు క్లాసులకి నేనేమన్నారా క్లాసులకి పోయినా అని మామూలుగా అడిగినారా నీకు ఎందుకురా అంత కోపం అంటారు. >> కానీ వాడికి అక్కడ ఏం ట్రిగ్గర్ అయితాంది అంటే నేను బాధ్యత లేనోడినని వాళ్ళు అనుకుంటున్నారా అని ఒక విషయం ట్రిగ్గర్ అయితది. మీరు అదే చెప్పిన దాంట్లో ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది అనుకోండి ఫోన్ చేసి అడుగుతారు ఒక ఎగ్జామ్ రాసినాక ఏరా ఎగ్జామ్ బాగా రాసినావా ఏరా ఇంటర్వ్యూ బాగా అయింది అంటారు. >> ఫోన్ పెట్ట ఇంక ఏం పని లేదా నీకు ఎప్పుడు ఇయ్యనా నా జీవితం నేను చూసుకుంటా కదా చికాకు పడతాం. >> అరే నేనేమన్నారా ఎగ్జామ్ ఎట్లా రాసామ అనేదానికి కూడా కోపం ఎందుకు వస్తారా అని మనం అనుకుంటాం మనందరం మనం రైట్ అనుకుంటాం. కానీ అక్కడ ఏం జరుగుతాంది వాడికి అక్కడ ఏం ట్రిగ్గర్ అవుతుంది వాడికి తెలుసు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. రాసానో రాయలేదు. వాడు ఎంత రాసానికి కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా కాబట్టి రిజల్ట్ వచ్చేదాకా ఇవన్నీ తెలియవు. మ్ >> వాడికి అక్కడ ఏం హిట్ అయిపోతుంది నేను అన్వర్ది అనుకుంటున్నారు వీళ్ళందరూ >> అవును >> అని హిట్ అవుతుంది మీరు ఎంతసేపు యాంగర్ కి సొల్యూషన్ మేనేజ్మెంట్ అనదానికంటే సొల్యూషన్స్ రావాలంటే వాడి అంతరార్థంలో వాడి వాడి యొక్క బాధ ఏంటి ఏది హిట్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పేరు అది ఆటోనగర్ సూర్య సినిమా చూశరు >> చూడలేదండి >> చూడలేదా ఆ సినిమాలో యాక్చువల్ గా వాడు ఒక మేయర్ ని చంపేస్తాడు అన్నమాట >> చంపేసిన తర్వాత ప్రెస్ అందరూ అడుగుతారన్నమాట వాడి కోపం కోపం అని కాకుండా ఆలోచించే చంపేస్తాడు అన్నమాట యాక్చువల్గా వాడికి విపరీతమైన కోపం ఉంటది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రీజన్ ఉంటది. >> ప్రెస్ అందరూ అడుగుతారు మీరు మేయర్ ని ఇట్లా చంపేసారా ఇంతటితో ఆగుతదా ఇంకా ముందుకు వెళ్తదా పాత కక్షల కారణమా ఇంకేమనా మోటో ఉన్నాయా అని అడిగితే ఎవరు చంపారు అసలు మేయర్ ని అంటే చంపింది వాడే అందరికీ తెలుసు కానీ నాలుగేళ్ల పిల్లాడు పసివాడు చంపాడు మేయర్ ని అంటాడు. నాలుగేళ్ల పసివాడు ఏంటిరా అంటే ఆ సినిమాలో డైలాగులు నడుతాయి అన్నమాట ఒకే ఉక్కు వాహనాల మధ్య గ్రీస్ వాహనాల మధ్య ఉక్కు కటార్లలో ఒక భయపడుతూ పెరిగిన ఒక ఆత్మలో ఆత్మ పెరిగిన ఒక పిల్లాడు చంపాడు మేయర్ ఇంద్ర అని అంటాడున్నమాట అంటే వాడి చైల్డ్హుడ్ ట్రామా చెప్తుంది అక్కడ వాడి చైల్డ్హుడ్ పర్సన్ అంటే అక్కడ ఆగిపోయింది. >> నో >> లవ్ అండ్ అఫెక్షన్ ఉండిండదు వాడు భయంతో పెరిగి ఉంటాడు. మనలో కూడా చాలా మంది యాంగర్ ఇష్యూస్ ఎవరికి ఉంటాయో తెలుసా >> రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాడికి ఎక్కువ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. వాడికి కచ్చితంగా 100 కి మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ పర్సన్ చైల్డ్హుడ్ డ్రామా ఉంటది. వాడికి మళ్ళీ చెప్పినట్లో వాడు ఒక ప్రేమ అప్యాయతల మధ్యలో పెరిగి ఉంటాడు అన్నమాట. దాంట్లో వాళ్ళ మామయ్య అంటాడు నాగచైతన్య అని ఆ సినిమా చూస్తే తెలుస్తది. >> ఆ ఆ ఎన్విరాన్మెంట్ లో పెరగాల్సిన ఆత్మ కాదురా నీది అని బాధపడి ఏడుస్తాడు అన్నమాట. >> ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోగానే వాడిని వదిలేసి ఉంటాడు. వాడు జనాల మధ్యలో కొట్టించుకుంటూ తిట్టించుకుంటూ ఒకే అవమానాల మధ్యలో పెరుగుతాడు అన్నమాట వాడికి ఉండేది చైల్డ్హుడ్ డ్రామా అలా మన జీవితంలో కూడా చాలా వరకు చైల్డ్హుడ్ ట్రామా ఉంటది. ఈ యాంగర్స్ అన్నీ ఎక్కడ స్టార్ట్ అయినాయనా అని మనం ఒక మెడిటేషన్ లాగా కూర్చొని రాత్రి పడుకునే ముందు ఆలోచిస్తే మీరైనా నేనైనా దీనికి ఎక్కడ ప్రాబ్లం్ వచ్చింది నేను లోన్లీనెస్ ఎందుకు ఫీల్ అవుతున్నాను అన్వర్తీ ఎందుకు ఫీల్ అవుతున్నాను అంటే ఎక్కడో చిన్నప్పుడు మన అమ్మ నాన్న అన్న మాటలో లేకుంటే మన బంధువులు అన్న మాటలో మన స్నేహితులు మనకు మనసు గాయపరిచిన సిచువేషన్ లో కారణం అవుతాయి. ఇది మోడర్న్ రీసర్చ్ >> సూపర్ అండి >> చైల్డ్ ట్రామా ఇస్ ద రూట్ కాస్ ఆఫ్ చాలా వరకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ యాంగర్ ఇస్ ఏ సిగ్నల్ ఇప్పుడు ఒక కుక్క ఉంటుందండి నాలుగేట్లు దెబ్బేసి వాంచి పడేస్తాం >> అది మొరుగుతా ఉంటది కోపంతో నువ్వు మంచి చికెన్ లాలిీపాప్ తీసుకెళ్ళిన కూడా అది తింటాదా >> తినదు >> మురుగుతది ఎందుకంటే అది ప్రొటెక్టివ్ యాంగర్ అది >> అట్లా చైల్డ్హుడ్ డ్రామా మనకు దెబ్బల మీద పడి దెబ్బలు దెబ్బల మీద దెబ్బలు పడి మనిషిని నమ్మడం మానేస్తాం. ఓకే ఒక వ్యవస్థ మీద కోపం వస్తది మనకి >> అవును >> గవర్నమెంట్ మీద కోపం వస్తది పొలిటిషియన్స్ మీద కోపం వస్తది ఈ బంధువుల మీద కోపం వస్తది పేరెంటింగ్ మీద కోపం వస్తది. >> ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే >> మనం హెల్ప్లెస్ సిచువేషన్ లో ఉంటాం. >> యా మేజర్ ట్రిగర్ ఈస్ చైల్డ్హుడ్ డ్రమా ఆల్ ద సిచువేషన్స్ >> మీరు బాగా గమనించండి ఎనిమిదేళ్ల నుంచి ఐఏఎస్ ఎగ్జామ్లు సివిల్ ఎగజామ్ సివిల్ ఎగ్జామ్స్ రాయడానికి పెట్టుకొని ఉంటాడండి. >> వాడి ప్రాణం అంతా దేని మీద ఉంటది? ఎగజామ్ ఎట్లా కొట్టాలి ఎగజామ్ కొట్టాలి జాబ్ >> దానికి ఏ చిన్న ఆటంకం వచ్చినా వాడికి కోపం రాదా >> నోటిఫికేషన్ లేట్ అయినా ఎగ్జామ్ షెడ్యూల్ మారినా సిలబస్ చేంజ్ అయినా పాటర్న్ చేంజ్ అయినా ఎందుకంటే వాడు ప్రపంచం అంతా అదే అని నమ్మి ఉంటాడు >> ఆ ఫ్రస్ట్రేషన్స్ తోని ప్రభుత్వాలే కూలిపోయాయండి >> మేబీ అంటే ఫ్రస్ట్రేషన్ సొసైటీకి ఫ్రస్ట్రేషన్ వస్తే గవర్నమెంట్ కూలిపోయిద్ది >> అవును >> ఆబవియస్ గా కానీ మీరు బాగా గమనించారు అనుకోండి వాడు ప్రపంచం అంతే అదే నమ్మి ఉంటాడు. ఉమ్ >> ఇప్పుడు వాడికి మరి యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటి ఎందుకంటే అదే వాడి ప్రపంచం నమ్మడమే పెద్ద ప్రాబ్లం లాక్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అదే వాడికి ఒక నెలకు 40,000 జాబ్ ఉండి సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే అంతే కోప్పడతాడా >> కొంచెం తక్కువ ఉంటది బికాజ్ హి హస్ ఏ ప్లాన్ బి >> ప్లాన్ బి సో యాంగర్ రావడానికి కారణం కూడా ప్లాన్ బి లేకపోవటం >> నువ్వు ఇదే ప్రపంచం అన్నాం ఓకే నువ్వు ఈ అమ్మాయి నాదే అని నమ్మి అర్జున్ రెడ్డి అనుకున్నప్పుడు ఆమెనే ప్రపంచం అనుకున్నప్పుడు ఏ చిన్న విషయం జరిగినా ఎక్స్ప్లోజ్ అవుతాడు అట్ ఫుడ్ బస్ట్ అవుతాడు. సో ఇది మేటర్ సో యాంగర్ ని డీల్ చేయాలి అంటే ఎస్ మనవాళ్ళు చెప్తారు బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో చేయండి ఒక రకంగా కొంచెం మనకి స్పృహలో ఉండేలాగా చేస్తాయి. >> కొంచెం బయటిక వెళ్లి వాక్ చేసిరండి >> చేస్తారు ఇప్పుడు మీరే చెప్పండి అలా ఒక అర్ధ గంట వాకింగ్ చేసి వస్తే అదే యాంగర్ మీటర్ ఉంటదా >> లేదు >> అప్పటికైతే కొంచెం కామ్ డౌన్ అయి ఉంటది. >> అది ఇంటర్నల్ గా రిఫ్లెక్ట్ చేస్తే ఇంకెంత కామ్ డౌన్ అవుతది. >> సింపుల్ అండి డోలో వేసుకుంటే టెంపరేచర్ తగ్గుతది కానీ లోపల ఇన్ఫెక్షన్ తగ్గదు. అంతే కదా బేసిక్ గా >> సేమ్ అంతే ఒక వాక్ కి వెళ్ళిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా >> మనము ఇంకోటి వన్ ఆఫ్ ద ఒక బ్యూటిఫుల్ రీసర్చ్ ఏం చెప్తుందిరా అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడానికి యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ మనుషులకు పెరగడానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పింది. ఓ >> ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడతానండి ఎగ్జాంపుల్ నా కోపం అంతా దేని మీద చూపిస్తా నేను >> ఇన్ కిక్కింగ్ ద ఫుట్బాల్ అగ్రెషన్ >> క్రికెట్ ఆడతా నేను >> నా కోపం బిస్సగా పెట్టి బాల్ ని కొడతా >> బాక్సింగ్ ఆడతా >> నా అగ్రెషన్ ని నాలో ఉన్న ఒక బాధనో కోపాన్నో అసహనాన్నో >> ఆ పంచింగ్ బ్యాక్ >> వాంచి పడేస్తా నేను >> అగ్రెషన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది >> అగ్రెషన్ నీలో ఉంటే యంగర్ అవుట్ బస్ట్ అవుతావ్ >> మాటల రూపంలో బయటికి వస్తది. అదే నువ్వు ఫిజికల్ యక్టివిటీలో రన్నింగ్ో జాగింగో ఏదో ఒక స్పోర్టో ఆడితే వాళ్ళలో యాంగర్ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని రీసర్చ్ చెప్పింది. వావ్ >> మన ఎక్కడ ఉన్నాయండి ఫిజికల్ యాక్టివిటీలు పొద్దున తొమ్మిది పోతే రాత్రి ఆరింటికి వచ్చే ఫిజికల్ యాక్టివిటీ తంబ్ యక్టివిటీలో ఉన్నాయి కూర్చొని >> ఆడ అదేదో జోక్ చెప్తాడు చూడు రోజుకి రెండు కిలోమీటర్లు వాక్ చేంటే చేస్తున్నాను అంటే ఎక్కడ అంటే >> టెంపుల్ రన్ లో చేస్తారు >> కరెక్ట్ >> ఆ >> అది విషయం ఏంటి అసలు అది ఒక్కరికి కూడా ఫిజికల్ యాక్టివిటీ లేదు అది ఫ్రస్ట్రేషన్ >> ఓకే వాకింగ్ చేస్తారు ఏంది అది నత్త నడక నడుస్తారు అటు ఇటు ఇటు నడుస్తా ఏముంటది నీ అగ్రెషన్ నీ ఎమోషన్ని ని ఇంటెన్స్ గా చూపిస్తే నీకు యాంగర్ తగ్గుతది. అదే ఇంటెన్స్ గా నువ్వు వాకింగ్ చెయ్ మ్ >> ఫాస్ట్ గా వాకింగ్ చెయ్ ఫాస్ట్ గా పరిగెట్టు నీ యాంగర్ సిచువేషన్ గమనించి ఒకసారి పరిగెత్తు డౌన్ అయిపోతది. సింపుల్ గా ఏంటి యాంగర్ ఈస్ ఏ బ్రెయిన్ రెస్పాన్స్ నీ బ్రెయిన్ లో ఉన్న అమిక్డడ్ అలా ఓవర్ ఎగసైట్ అయ్యి >> యాంగర్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ గా అందరూ చెప్పేది ఏందిరా అంటే కోపం వస్తే ఆడు మనిషే కాదు. >> మనిషికి అనిమల్ కి తేడా ఏంటి విచక్షణ జ్ఞానం >> ఫ్రంటల్ లో ఆలోచించే పార్ట్ ఉంటది కదా బ్రెయిన్ లో అది షట్ డౌన్ అయిపోతది. ఉమ్ >> మన బాడీ ఏమి నమ్ముతది నీ కోపం వస్తే అరే వీడు ఏదో వార్ కి ప్రిపేర్ అవుతున్నాడు రెడీగా ఉండు మీరు బాగా గమనించారా కోపం వచ్చేవాడికి ఎక్కడ లేని ఎనర్జీ ఉంటది ఉద్వేగంలో ఊగిపోతా ఉంటాడు అసలు >> అవును >> అదే ఫిజికల్ యాక్టివిటీలో నువ్వు ఆ అగ్రెషన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అగ్రెషన్ అంటాం >> మీరు తబుల్ఆర్ సినిమా చూసారా రామచరణ్ కి వాడికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు >> ఆ >> పంచింగ్ ద కొడతాడు ఆ అని అడుస్తాడు >> అది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అగ్రెషన్ >> మీరు ఇంకోటి గమనించండి మనవాళ్ళు చేసే మంచి టిప్ ఏంటి అంటే ఆ మంచి స్నానం చేసి వస్తారు వెంటనే మొహం కడుక్కుంటారు వెంటనే కామ్ డౌన్ అవుతది దాన్ని బయో హ్యాకింగ్ అంటారు >> బయో హ్యాకింగ్ >> అంటే అదే కదా నీ బయాలజీని హ్యాక్ చేయడం నీ బ్రెయిన్ ఏం నమ్ముతాంది వీడు ఏదో కొంపం ముంచేటట్టు ఉన్నాడు వీడేదో డేంజర్ లో ఉన్నాడు వీడిని ప్రిపేర్ చేద్దాం >> నువ్వు పారిపోతావా లేదా ఫైట్ చేస్తావా >> అవును >> ఈ రెండిటిలో ఏదో ఒకటి తెలుచుకొని బ్రెయిన్ ప్రిపేర్ చేస్తది మీరు వెంటనే ఏం చేస్తారు దాన్ని కామ్ డౌన్ చేస్తారు ఏమ లైక్ బయో హాకింగ్ అర్జున్ రెడ్డి సినిమాలో ఆడికి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వెళ్తాడు ఆ అమ్మాయి సెక్స్ కి ఒప్పుకోదు >> ఆ తర్వాత వెంటనే వెంటనే ఏం చేస్తాడు ఎక్కడో ఉన్న పాత ఆయన లెక్చర్ మిస్ అయిందని ఒక అమ్మాయికి ఫోన్ చేసి రూమ్ కి వస్తావా అంటే స్టూపిడ్ అని తిడతాది. ఈ డేట్ అని తిట్టేస్తది. ఆడ ఆపర్చునిటీ మిస్ అయింది. వెంటనే ఫ్రెండ్ కి ఫోన్ చేసి నన్ను ఎవరో మొన్న అమ్మాయి బాగుంది అన్నావు కదా ఆ అమ్మాయి వస్తాదారా అంటే ఆడు ఒప్పుకోడు. ఈడ ట్రై చేసి ట్రై చేసి లాస్ట్ కి హెల్ప్ లెస్ అయి ఏం చేస్తాడు ఐస్ క్యూబ్స్ తీసుకొని పెట్టుకుంటాడు. >> అది కూడా ఏంటి బయో హాకింగ్ ఆడు మొత్తానికి చల్లార్చుకున్నాడు. అలా మనవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చాలామంది ఈ స్ట్రెస్ లో ఉన్న యాంగర్ లో ఉన్నా కూడా యు రివర్స్ ద బాడీ సింటమ్స్ >> యాంగర్ అంటే వేడి అండి తల వేడి ఎక్కుతది మీరు బాగా చూసుకున్నారంటే వేడి ఎక్కుతది >> స్నానం చేస్తారు >> నీళ్లు పడతాయి >> అట్లీస్ట్ నీ స్నానం చేసే ఆఫీస్ లో నేను ఎక్కడ స్నానం చేసేదంట అట్లీస్ట్ ఫేస్ వాష్ చేసుకో >> ఆ >> ఓకే ఇంకా ఆఫీస్ లో కార్పొరేట్ ఎంప్లాయిస్ కి నేను అదిగ లో పని చేసేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఈ వాల్ ని స్ట్రాంగ్ గా పుష్ చేస్తారు >> ఆ >> నీ ఎంత శక్తి పెట్టి యాంగర్ ఇమ్మీడియట్ గా తగ్గుతది అది మంచి ట్రిక్ అన్నమాట నేను చెప్పేది ఏందంటే ఇవన్నీ బ్యూటిఫుల్ టిప్స్ >> హాక్స్ సింపుల్ లైఫ్ హాక్స్ >> ఏంటిది నీకున్న బిహేవియరల్ ప్రాబ్లమ్స్ సర్ఫేస్ లెవెల్ లో డీల్ చేసేదానికి >> అంతే రూట్ కాస్ కాదు >> ఇప్పుడు నీ కోపానికి కారణం నీ మొగుడో నీ అత్తనో మీ పిల్లలో అయినప్పుడు ఇన్నీ ఏం చేస్తాయి >> మ్ >> సో నేను చెప్పేది ఏందంటే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ >> నైస్ >> నీకున్న యాంగర్ ని నువ్వు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తావ్ అనేది ఇంపార్టెంట్ ఈ టిప్స్ అన్ని సర్ఫేస్ లెవెల్ నేను చెప్పిన మెథడ్ ఫాలో కాండి మ్ >> డీప్ గా వెళ్ళండి ఇదన్నీ ఎక్కడ మొదలయ్యాయో పెట్టండి ఆన్ నుంచి సరి చేసుకుంటూరండి మీరు కూడా పురుషోత్తముడు అవుతారు అన్నదే నా అభిప్రాయం. >> సూపర్ సూపర్ గా చెప్పారండి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీలో నిజంగా ఈ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ మనందరిలో ఉంటాయి యస్ హ్యూమన్స్ బట్ ఇఫ్ యు ఆర్ యక్చులీ లుకింగ్ అట్ దిస్ సర్ఫేస్ లెవెల్ గా మీరేమైనా సొల్యూషన్ తీసుకురాగలితే ఫైన్ ఇఫ్ నాట్ హావ్ సిట్ అండ్ టాక్ కూర్చొని మాట్లాడితే తగ్గిపోతది కదా అన్నయ్య సింపుల్ కదా ఇఫ్ నాట్ ఇవన్నీ కాదు ఎవరనా హెల్ప్ కావాలి అంటేఇన్ఫోద్వికాడాకా దీనికి మెయిల్ చేయండి ఎవరికీ తెలియదు మేము ఎవరికీ కి చెప్పము యు విల్ బి గైడెడ్ అండ్ కౌన్సిల్డ్ ఓకే థాంక్యూ థాంక్యూ గంగాధర్ గారు >> థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment