నిన్ను నాశనం చేసేది వాళ్లే | మీకు బుర్ర ఉందా? 💥 | చదువు vs సినిమా
https://youtu.be/PKnpGyUehSs?si=RXBAUsuwATshCMUj
మీ అందరికీ మెమరీ బాగానే ఉంటుందా మెమొరీ ఏ నా డౌటే నైన్త్ క్లాస్ పిల్లలు సోషల్ స్టడీస్ లో సెకండ్ వరల్డ్ వారి గురించి మీరు చదివి ఉంటే ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు అవును అదేదో సినిమా ఉందండి ఏ సినిమా అన్నది మర్చిపోయాను నేను యక్చువల్గా హీరోల కూర్చు ఉంటాడు ఇలా కాలు మీద కాలువేసుకుంటాడు ఏందిరా సినిమా గుర్తురావట్లేదు నాకు >> ఈ కాలు నాదే >> ఈ కాలు నాదే >> పుష్ప >> ఏ సినిమా >> పుష్ప >> గట్టిగా >> పుష్ప >> గట్టిగా >> పుష్ప >> అందులో హీరో ఎవరు? >> హీరోయిన్ ఎవరు? >> అందులో సాంగ్ ఉంది స్వామి ఆమె అందు డైలాగ్ ఉందబ్బా విన్నారా డైలాగ్ మీరు పులిపెక్కి పోతుంది >> విన్నారా పుష్ప సినిమాలో హీరో రామచరణే కదా >> రామచరణ కాదా >> అల్లు అర్జున్ ఇంకొక సినిమా ఉందండి గుర్తుందో లేదో చూద్దాం హీరోయిన్ ఏమో బస్సులో వెళ్తుంది హీరో ఏమో గుర్రం మీద వెళ్తాడు >> అయ్యో సినిమా >> మగధీర అందులో హీరోయిన్ బ్లాక్ చున్ని వాడిపడుతుంది >> బ్లాక్ చున్నియా వైట్ చున్నియా >> చున్ని >> వైట్ చున్ని >> ఆ హీరోయిన్ పేరు అబ్బా గుర్తురావట్లేదు >> త్రిషా త్రిషా సారీ >> కాజలా మహేష్ బాబు హీరో అనుకుంటా >> మరి మహేష్ బాబు త్రిషా హీరో హీరోయిన్లు ఆ సినిమా ఏంటి? అతడు దూకుడా >> ఏ సినిమా >> ఆ >> అతడా అందరూ ఒకసారి నాకేసి చూడండి ఒరేయ్ అందరూ ఒక రెండు సెకండ్లు మౌనం పాటించినట్టుగా చూడండి వీలైతే సిట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా ఇంకా కూర్చోండి కంగారుపడకండి తక్కువ టైమే చెప్తాను ఎప్పుడు వచ్చామని కాదని ఎబ్బులెట్ దిగిందా లేదా అన్నది పాయింట్ ఎంతసేపు మాట్లాడామని కాదు ఎక్కిందా లేదా అన్నది పాయింట్ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు అర్థమైందా 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఒకసారి స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంకోసారి చెప్పించుకోకూడదు అంటాను నేనైతే మళ్ళీ మళ్ళీ మేము రాకూడదు వచ్చామంటే మాకైనా పరువు లేదు మీకైనా పరువు లేదు అని అర్థం సిట్ ప్రాపర్లీ ఫోల్డ్ యువర్ హాండ్స్ అందరూ నాకేసే చూడండి నన్ను ఒక అన్నయ్య అనుకోండి ఒక బాబయ్య అనుకోండి ఒక మేనమామ అనుకోండి ఒక తాతయ్య అనుకోండి ఒక పెద్దాన్న అనుకోండి మీకన్నా మీ ఊర్లో ముందు పుట్టిన ఒక పెద్ద మనిషి అనుకోండి లేదా మనందరం కలిసి భరతమాత బిడ్డలం అనుకుంటే అన్నా చెల్లెళ్ళం అన్న తమ్ముళ్ళం ఒకసారి ఆలోచించండి పక్కవాడికే చూడకండి ఫోల్డ్ యువర్ హాండ్స్ సిట్ ప్రాపర్లీ ఇప్పుడు చెప్పండి మై డియర్ చిల్డ్రన్ ఒక సినిమా పేరు చెప్పేసి ేసరికి మనలోనుంచి ఎక్కడ లేని ఎనర్జీ టిక్కు టిక్కు టిక్కు అని వచ్చింది. ఒక సినిమాలోని ఒక హీరో గురించో ఒక సినిమాలోని ఒక క్యారెక్టర్ గురించో నేను మాట్లాడినప్పుడు మీరు కళ్ళు ఇలా పెట్టుకొని సార్ ఏం అడుగుతారు హీరోయిన్ బస్సులో హీరోయిన్ బస్సులో నెక్స్ట్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ హీరోయిన్ హీరో గుర్రం గుర్రం అనగానే సార్ సార్ సార్ మగధీర మగధీర మీతో మీరు మాట్లాడకండి ఒక్క క్షణం పక్కవాళ్ళతో మాట్లాడొద్దు నవ్వద్దు ఒక్క క్షణం తర్వాత మళ్ళీ నవ్వుకుంద ఏ ఎగ్జామ్ లో అయినా కానీ ఎగ్జామ్ హాల్ లోకి వెళితే మగధీర హీరో ఎవరని అడుగుతాడా నాకు చెప్పకండి సమాధానం నాకు వద్దు మీ మనసుకి చెప్పండి లోపల ఒకరు ఉంటాడు వాడికి చెప్పండి లోపల ఒకరు ఉంటారు వాడికి చెప్పండి. మగధీర హీరో ఎవరని ఎక్కడైనా అడుగుతారా? నాకు తెలిసి తెలంగాణ కాదు కదా ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ లోన కూడా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అయితే మాత్రం అడగరు కచ్చితంగా అడగరు రామచరణ్ తేజ్ నటించిన సినిమాలు ఏంటి అడగరు విజయ దేవరకొడది ఏ ఊరు అని అడగరు అల్లు అర్జున్ నటించిన సినిమాల లిస్ట్ ఇవ్వండిని అడగరు ఈ జాతిని నాశనం చేస్తున్నారు సినిమా వాడు మీరు అందులో పడకండి మీరు ఆ ట్రాప్ లో పడకండి సినిమాలు చూడండి దట్ ఈస్ ఏ డిఫరెంట్ స్టోరీ కానీ హీరో ఫ్యాన్స్ సినిమా గుర్తు వద్దు ఏ ఎగ్జామ్ ఎగ్జామ్ లో నువ్వు అడగని దాన్ని ఎందుకురా బయ మనం గుర్తుపెట్టుకోవడం మైం మెమరీ వేస్ట్ కదా ఆఫ్టర్ ఆల్ మన సెల్ ఫోన్ లో మెమరీ ఉంటుంది ఫోటోలు ఎక్కువైతే డిలీట్ చేస్తాం ఎందుకు చేయాలంటే మెమరీ అయిపోయింది యాక్చువల్ గా మెమరీ అయిపోయింది సార్ మరి మన బ్రెయిన్ కూడా మెమరీ ఉంటుంది కదా అది కూడా అయిపోతుంది కదరా బంగా తల్లి అయిపోద్ది కదారా బంగా తండ్రి ఎందుకురా వేస్ట్ చేసిఉంటారు దాన్ని అదే మీరు సినిమాల గురించి మాట్లాడినప్పుడు నాకు తెలిసి అసలు మీరు మగధీర సినిమా చెప్తారు అనుకోని నేను మగధీర సినిమా రిలీజ్ కి మీలో ఒకరు పుట్టలేదు ఒక మీరే నాకు తెలిసి పెద్దవాళ్ళు కూడా చాలా మంది పుట్టలేదేమో మీ పేరెంట్స్ కూడా పుట్టుంటారు నాకు తెలిసి మగతీరి సినిమా ఎప్పుడో అది చెప్తున్నారు మీరు అది కూడా ఏం చెప్పారు మీరు నేను చాలా క్లూలు ఇచ్చానా ఏమీ లేదే నేను ఇచ్చిన క్లూ ఏముంది హీరోయిన్ బస్సు అంతే కదా ఈ హీరో గుర్రం ఇవే మీరు బ్లాక్ చున్ని అన్నా కూడా ఒప్పుకోలేదు ఎందుకో తెలుసునా ఇప్పుడు ఒక్కసారి చూడండి రహస్యం ఎక్కడఉందో చెప్తాం మీరు సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు మీరు ఇలా ఎక్కడ కూర్చున్నారో తెలుసునా క్లాస్ రూమ్లో కూర్చున్నారు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఇలా సారా పాటమా చెప్పాలా ఇప్పుడా ఇలా కూర్చుంటున్నారు చదవాలా తప ఇలా కూర్చుంటున్నారు టీచర్లా వస్తుంటే 1857 రిపోర్ట్ 1857 గట్టిగా అరిచి టీచర్ ఇలా వెళ్ళారు ఇంకా గట్టిగా టీచర్ దాటారు 1857 రివార్డ్ 8 టీచర్ ఇంకా వెళ్ళారు నో రివాల్ట్ ఓన్లీ వాన వాన పడుతుందారే ఎక్కువ పడుతుందా లోపలికి వచ్చేయండిరా రైట్ కరెంటు ఆగింది కాబట్టి వాన వచ్చేలా ఉంది కాబట్టి కొంచెం త్వరగా వదిలేస్తాను ఓకేనా జస్ట్ టూ త్రీ అవర్స్ మాట్లాడు ఓకేనా >> ఓకే >> డి లోకే >> ఓకే >> క్లాస్ రూమ్లో మనము నీరథంగా ఇంట్రెస్ట్ లేకుండా నా బతుకు ఇంతే తప్పదురా బాబు చదవాలా అనగా కూర్చుంటాం అందుకు గుర్తుండదు సినిమాలో ఎలా కూర్చున్నాం అంటే ఇలా హేయ్ కుట్ ఏయ్ కోటు వాళ్ళు ఫైట్ చేస్తుంటే మనం ఫైట్ చేసాం వాడు డాన్స్ చేస్తుంటే మనం డాన్స్ చేసాం అందుకు గుర్తుంది మీరు నమ్ముతారో లేదో నేను మీలాగా ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు యాక్చువల్ గా నాకు తెలిసి నేను ఏ స్కూల్ కి వెళ్ళినా కానీ ఈ ఎపిసోడ్ చెప్పకుండా ఉండను నేను నా ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఎప్పటికీ గుర్తు యాక్చువల్ గా వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ హౌ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు బిఫోర్ ఐ స్లీప్ అని రాబర్ట్ ఫ్రాస్ట్ లాంటి వాడు రాసిన కవితల్ని మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్తుంటే అంటే గలగలా చదువుకున్నవాడిని ఇప్పటికీ గుర్తుంది యక్చువల్గా ఎక్కడ 1987 నా ఎయిత్ క్లాస్ అంట అంటే దాదాపు 38 సంవత్సరాల కిందట నాకు ఎప్పటికి గుర్తు మా సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు సెకండ్ వరల్డ్ వారు ఆయన చెప్పినప్పుడు మనం అర్థం చేసుకున్న తీరు నాకు ఎప్పటికి గుర్తు యక్చువల్గా కదం తొక్కే తురంగాలో మదం పట్టిన మతంగా లో విషంకే భుజంగాలో కవినీ పాటల్ వలయ విచలరల ద్విహంగాలో విలయ సాగర తురంగాలో యుద్ధగుంజన్ మృదంగాలో కవినీ పాటల్ కవిని గన గణన్మంగళ కలకాహలో కరిగిపోతు కలిసిపోతున్నాయి కనరాకనే కదిలిపోతుని ఎయిత్ క్లాస్లో చదువుకున్న పద్యం ఇప్పటికి వస్తుంది ఇప్పటికీ ఇంకా నాకు తెలిసి మా హిందీ మాస్టర్ గారు చెప్పిందయతే ఎవరున్నారా హిందీ టీచర్లు ఉన్నారా హిందీ టీచర్ గారు ఇవాళ రాలేదా నేను ఉన్నాను కదా అనా నాకు ఎప్పుడ గుర్తు యక్చువల్గా హిందీలో నే సామాన్య ఆసన్న పూర్ణ సందిత భూత్కాలో క్రియ సకర్మత కర్తకర్తక్రియకర్మ లింగ వచుల క్రియ సకర్మత ఇలాంటి 64 సూత్రాలు అందుకని ఎప్పుడో 40 ఏళ్ల కిందట నేర్చుకున్నది ఇవాల్టికి ఎందుకు గుర్తుంది అని అడిగితే చదివేటప్పుడు డిసిప్లిన్ గా చదువుకోవడం వల్ల మీరు గుడికి వెళ్ళినప్పుడో చర్చికి వెళ్ళినప్పుడో మస్జీద్ కి వెళ్ళినప్పుడో ఎంత పవిత్రంగా ఉంటారో ఎంత అలర్ట్ గా ఉంటారో ఎంత భక్తి శ్రద్ధ శ్రద్ధతో ఉంటారో చదువు దగ్గర కూడా అలా ఉండండి చదువుకునేటప్పుడు అలా ఉండండి చదువుతుంటే ఇంకో పని చేయకండి ఇంకో పని చేస్తే చదవకండి చిన్న డిఫరెన్స్ మీరు గమనించారా చదువుతున్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపో పుస్తకంలో లేనమవు అలా చేస్తే ఎవరికి లాభం నీకా నాకా >> నాకా కాదు >> నీకే నాకు కాదు దీన్నంతటినీ కలిపి ఏమంటారంటే నేను ఈ అన్నాను కదా ఈ ఫర్ ఎనర్జీ అండ్ ఎంతూజియాజం అంటారు ఉత్సాహంగా ఉండండి చదువుకునేటప్పుడు ఉత్సాహంగా ఉండండి ఈ ఫర్ ఎనర్జీ అలాని కేవలం చదువు మాత్రమే అనటం లేదు నేను చదువుకోవడం మాత్రమే ఇంకే పని చేయద్దు అనటం లేదు నేను ఓకేనా ఆటలు వచ్చినప్పుడు ఆడండి గున్నా అన్న పాట పాడండి అందుకే నే బండకి వచ్చేతప్ప వచ్చేతప్ప అని పాటలు పాడండి. నేను పాడద్దు అనట్లేదు ఆడద్దు అనటం లేదు చదువుకునేటప్పుడు చదువుకోండి ఆడేటప్పుడు ఆడండి పాడేటప్పుడు పాడండి తినేటప్పుడు తినండి పడుకునేటప్పుడు పడుకోండి ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు గొప్పోడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ తొక్కాలో ఎక్కడ నెక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ చిక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ ఎక్కాలో తెలుసుకోండి అది మీకు ప్రతి నిత్యము మీ స్కూల్లో పాఠాలుగా చెప్తారు టీచర్లు అందుకు జీవితంలో మూడే పనులు చేయండి ఒకటి జన్మనిచ్చిన అమ్మను నాన్నను గౌరవించండి రెండు ఈ పాఠశాలను దేవాలయంగా చూడండి మూడు చదువు చెప్పే టీచర్లను దైవంగా చూడండి దట్స్ ఆల్ ఇదేనంద ఈ ఫర్ ఎనర్జీ ఇవాళ చాలా ఉంటారా >> డీల్ ఓకేనా >> ఓకే సార్ >> నీరసంగా ఉందా >> బ్రేక్ ఇద్దామా >> సార్ >> మీరు బ్రేక్ కావాల ఇద్దాం కాబట్టి భోన్ చేసిన తర్వాత పడుకున్నప్పుడు లేచి విందాం >> బ్రేక్ కావాల చేయదండి 50 వే రూపాయలు క్యాష్ ప్రైస్ ఆన్ ది స్పాట్ ఒక్కర లేరు లేరా మొహమాడపడుతున్నారా జీవితంలో మొహమాడప పడకండి ఇక్కడ ఏమనుకుంటారో అక్కడ అనండి సరే దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ నెక్స్ట్ ఏ లెటర్ కావాలి నెక్స్ట్ ఏది కావాలి ఏ బి సిడి లో ఏం కావాలి >> ఏం కావాలి >> మీరు ఏమన్నా చెప్పమంటారా మేము ఎలాగో ఏదో లెటర్ అంటాం మీరేమో అది కాకుండా వేరే చెప్తారు అవసరమా మీ పని మీరు చేసుకోండి సార్ ఏం కావాలి >> ఏ ఆ >> ఏ >> ఏ కావాలని చేయతండి అయితే బి చెప్తాను కదా అంతే లైఫ్ కూడా అంతే లైఫ్ కూడా అంతే మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుంటాం మామూలుడు దొరుకుతాడు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం ఇక్కడే ఉండిపోతాం అవునా కాదా అందు లైఫ్ ఎప్పుడు గుర్తుంచుకో లైఫ్ నా దృష్టిలో అన్ప్రెడిక్టబుల్ అనుకోండి లైఫ్ లో ఏది ఊహించింది రాదు అందుక ఏం చేస్తున్నా ఏది ఊహించద్దు కల కంటే వాస్తవం చేసుకో కలలు కంటే వాటిని తీర్చుకో అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట నెక్స్ట్ ఏం చెప్పాలి నేను ఇప్పుడు బి చెప్పనా బి ఫర్ బిహేవియర్ నేను ఇందాక నా రూమ్లో కూర్చున్నాను బాకడ మామూలుగా నాకు తెలియ ఆ వారు కొంతమంది పెద్దలు నేను కూర్చున్నాం అది ఇన్ఫార్మల్ క్లాస్ ఐ థింక్ మైట్ బి ప్రిన్సిపాల్ గారు హెడ్ మాస్టర్ గారు రూమ్ అనుకుంటా నాకు తెలిసి మామూలుగా మేము కూర్చున్నాం ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళలో ఉన్నాం ఇద్దరు పిల్లలు లోపలికి రావాలి డైరెక్ట్ గా లోపలికి రాలేదు తెలుసా మీకు మీలోనే నేను మాట్లాడతా ఇద్దరు పిల్లలని గుర్తిద్దాం కానీ క్షణ క్షణంలో వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లలు యాక్చువల్గా మీలోనుంచే నాకు తెలిసి లోపలికి వచ్చి మే కమ ఇన్ అన్నారు యక్చుల్ నిజంగా అక్కడ ఎవరు లేరు అండాలి ప్రిన్సిపాల్ గారు లేరు నేను ఎవరినో తెలిీదు మే కమ ఇన్ ఒక ప్రిన్సిపాల్ గారి రూమ్లోకి హెడ్ మాస్టర్ గారి రూమ్లోకి ఒక టీచర్ రూమ్లోకి ఒక క్లాస్ రూమ్లోకి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావ అంటే మీరు నమ్మరు మీరు సంస్కారవంతమైన పిల్ పిల్లలు ఎదగాలనే కోరిక ఎవరికి ఉంటుందఅంటే మనిషికి ఉంటుంది. మీ ఇంటి పక్కన కుక్క పిల్ల ఎప్పుడైనా చూసారా >> చూసారా బాగుంటుందా ఎప్పుడైనా అడిగారా కుక్క కుక్క పెద్దయ్యకి ఏమవుతామ అని ఆ >> అడగలేదు కదా గుర్తుంచుకోండి జంతువులకి ఎదగాలనే కోరిక ఉండదు మనిషికి మాత్రమే ఉంటుంది. మీరు ఉన్న ఊరి నుంచి ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలని అనుకోవడం లేదంటే మీకు ఏం లేదు అంటే మీకు టార్గెట్ లేదు అంటే మీకు ఆశయాలు లేవు అంటే మనుషులు కారు అని అర్థం మనిషికి మాత్రమే ఎదగాలనే కోరిక ఉంటుంది. ఒక్కసారి ఊహించండి. ఈ మైక్ ఎవరు కనిపెట్టారురా ఎవరు కనిపెట్టారు ఎవరైనా చెప్పగలరా >> ఆ కెమెరా ఎవరు కనిపెట్టారు >> తెలిీదు కదా ఈ పోడియం ఎవరు కనిపెట్టారు >> ఆ >> మనిషి >> గట్టిగా >> మనిషి >> ఇంకా గట్టిగా >> మనిషి >> ఆ దాన్ని ఏమంటారు దాన్ని టర్పణ >> ఎవరు కనిపెట్టారు >> మనిషి >> ఇది ఎవరు కనిపెట్టారు >> మనిషి >> మనం మనం వేసుకున్న డ్రెస్ >> మనిషే >> నువ్వు పొద్దున్న దూకిన దువిన >> మనిషే >> నువ్వు టేస్ట్ >> మనిషే >> నువ్వు వాడే సెల్ ఫోను >> మనిషే >> నువ్వు వాడే పుస్తకం >> మనిషే >> నువ్వు వాడే పెన్ను >> మనిషే >> కాబట్టి ఇప్పుడు ఎవరెవరో మనుషులు కనిపెట్టిన వాటిని నువ్వు వాడుతున్నావు కదా ఓ 20 ఏళ్ల తర్వాతో 30 ఏళ్ల తర్వాతో ఇలా నేను మళ్ళీ గన్నీడికి వచ్చి మాట్లాడుతుంటే ఆ వస్తువుల్లో నువ్వు కనిపెట్టిన వస్తువు నువ్వు కనిపెట్టిన సిద్ధాంతము ఉంటే మనిషిగా పుట్టిన దానికి సార్థకం ఎదగాలని ఉండాలి మీ ఊరికి నువ్వు సెలబ్రిటీగా వెళ్ళాలి మీ ఊరికి నువ్వు సెలబ్రిటీగా వెళ్తే మా ఈనాడు రిపోర్టర్ గారు ఎక్కడో ఉన్నారు మాకు పరిచయం అయ్యారు ఈనాడు ఆంధ్రజన రిపోర్టర్లు అందరూ టీవీ 9 నుండి అందరూ నీకోసం ఎదురు చూడాలి ఎప్పుడు వస్తారు రు ఎప్పుడు వస్తారు నువ్వు సెలబ్రిటీవే వస్తా సెలబ్రిటీ అంటే నా దృష్టి సినిమా వాడు అది కాదు సెలబ్రిటీ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సెలబ్రిటీ అంటే మరోటి మరోటి కాదు వాట్ ఐ వాంట్ టు కన్వే ఇవాళ నిజానికి వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా అసలైన సెలబ్రిటీలు అంటే నా దృష్టిలో వీళ్ళు ఇక్కడ కూర్చున్న వీళ్ళు ఎందుకంటే కొంత సంపాదించుకున్న తర్వాత సమాజానికి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు ఇవాళ ఈ ప్రోగ్రాం వెనకాల ఉన్నారు అంటే అర్థం మీరు కేవలం వచ్చిన జీతంతో ఆగిపోకుండా జీవితాలలో వెలుగు నింపాలనుకుంటున్నారు కాబట్టి అందుకనే హావ్ ఏ గుడ్ బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ అది ఇక్కడ ఎక్కువ చెప్పడం సాధ్యం కాదు యాక్చువల్ గా నేను మీకు ఏడాది పాటు క్లాసులు తీసుకోబోతున్నాను నా విషయం తెలుసా నీకు >> సార్ >> తెలుసునా >> తెలుసు సార్ >> అరవింద్ ఏంటి అరవింద్ అరవింద్ రాలేదా ఏ ఉన్నావా నేను వన్ ఇయర్ పాటు మీ క్లాస్ తీసుకోబోతున్నాను అందులో ఒక క్లాస్ బాడీ లాంగ్వేజ్ మీద బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ అంటే పెద్ద కాదు మాకు సింపుల్ చెప్తాను ఎలా నిలబడాలో తెలుసుకోండి. ఎలా నడవాలో తెలుసుకోండి. ఎలా కూర్చోవాలో తెలుసుకోండి. రెండు పనులు చేయండి ఎప్పుడు కూడా రెండు పనులు చేయండి ఒకటి ఇప్పుడు నా ఫేస్ చూసారా చూసారా నా ఫేస్ ఫేస్ ఇలా పెట్టకండి వద్దు ఇప్పుడు అందరూ నాకే చూడండి నవ్వుతూ ఉండండి ఈ ప్రపంచంలో అందమైన వాళ్ళు ఎవరండి నవ్వుతూ ఉన్నవాళ్ళు కష్టం వచ్చినా నవ్వండి జీవితంలోకి కష్టం వచ్చిందంటే అర్థం నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతున్నావని మామూలు వాడికి కష్టం రాదు నీకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు ఇద్దరు తమ్ముళ్ళు ఒకడేమో డల్గా ఉంటాడు నా బతుకుంతే నా బతుకు ఇంతే అని ఒకడు మంచి హుషారుగా ఉంటాడు ఓకేనా చిక్క చిక్కు డాన్స్ య యా యా అని ఉంటాడు రెండు పనులు ఉన్నాయి దగ్గర ఒకటేమో చాలా ఈజీ పని ఇక్కడిదాకా వెళ్ళరా ఏదో ఇక్కడ ఏదో కనకచర్లో ఏదో ఊరు ఉంటది దగ్గర అక్కడదాకా వెళ్ళు చాలా ఈజీ పని ఇంకోటి చాలా కష్టమైన పని ఇప్పుడు నువ్వు చెప్పు లుక్ అట్ మీ అందరూ ఎక్కేసాడండి కష్టమైన పని ఎవడికి ఇస్తావు చాలా సులువైన పని ఎవడికి ఇస్తావు >> ఉన్నవాడికి కష్టమైన >> ఆ >> ఎవడైతే కాలర ఎగరేసి ఆడతీర నేను మగధీర నేను దా ఏం చేస్తావ దా అన్నవాడికి నువ్వు కష్టమైన పని ఇస్తావ్ నా బతుకు ఇంతే నేను ఎప్పుడు ఇంతే అన్నవాడికి సులువైన పని ఇస్తావ్ కాబట్టి దేవుడు ఎప్పుడైనా నీకు కష్టమైన పని ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసునా నువ్వు కేపబుల్ అయితేనే ఇస్తావ్ నువ్వు ఆడధీరం అయితే ఇస్తావ్ నువ్వు మగధీరం అయితేనే ఇస్తావ్ అర్థమైందా సో అందుకని నీ ముంగిట్లోకి కష్టం వస్తే ఏడవ కు స్మైల్ చెయ్ రెండవది సైలెన్స్ రెండు ఎస్సలు ఒకటేమో స్మైల్ ఇంకొటి సైలెన్స్ జీవితంలో సైలెంట్ గా ఉండడం తెలుసుకో సైలెంట్ అంటే మాట్లాడకపోవడం కాదు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోగలగడం
No comments:
Post a Comment