Friday, October 10, 2025

 ఆత్మ మూడు రకాల అనుభవాలు పొందుతుంది.

✳ జీవిత అనుభవాలు
✳ స్వప్న అనుభవాలు
✳ ధ్యాన అనుభవాలు

అనుభవాలు అన్నీ కూడా మూల చైతన్యము యొక్క ప్రయోగాలే.  ప్రయోగాలు ఎప్పుడూ అంతం అవ్వవు.  అలాగే నేర్చుకోవడం, ఎదగడం కూడా ఎప్పుడూ అంతం అవ్వవు. 

వాటన్నింటినీ 'సాక్షి'లా దర్శించి వదిలివేయాలే తప్ప  విశ్లేషించ సాహసించకూడదు.

➡ 'సాక్షి'గా ఉంటూ, వర్తమానంలో జీవించడమే సత్యం.
🎤 Raghu Kurapati

No comments:

Post a Comment