Saturday, October 11, 2025

 🌻 *మహనీయుని మాట*🍁
     
*"గెలవవచ్చు-గర్వపడకూడదు .భయపడవచ్చు-పారిపోకూడదు. ఓడిపోవచ్చు-కృంగిపోకూడదు. అర్ధం కాకపోవచ్చు విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయ్... వాటిని తట్టుకుని నిలబడాలి కానీ... భయపడి కూలబడకూడదు."*
   
🌹 *నేటి మంచి మాట* 🌼
   
*"అవసరాల కోసం అద్భుతంగా నటించే మనుషుల మధ్య జీవిస్తున్నాం.అనుక్షణం జాగరూకత అవసరం."*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment