*Book For Sale*
సమూహాలలో ఉన్న పుస్తక ప్రియులకు నమస్కారాలు....... 🌹🌹🌹🌹
నేను ఈ మధ్య చదివిన Self -Help పుస్తకం @ *ప్రశాంతంగా* *ఉండండి* ! ప్రస్తుతం మనం *డిజిటల్ మీడియా లో* Bussy గా వుంటున్నం దాని లో నుండి ఎలా బయట పడాలి, అనే దాని గురించి ఇంకా జీవితం లో ఎలా సంతోషంగా ఉండాలి అనే విషయాలు చాలా సింపుల్ గా రచయిత *నిక్ ట్రెంటన్* గారు బాగా చెప్పారు.ఈ బుక్ కావలసినవారు
Rs.300/- + Postal ChargesRs.60/-
Please Contact Me:-
Mididoddi Thirupathi
Cell: 98497 72509 (P/G (pay))
No comments:
Post a Comment