[11/23, 03:49] +91 99597 98384: *🔔 _శుభోదయం_ 🔔*
*లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, మంచి లక్షణాలు ఉన్నవాళ్ళ కోసం వెంటపడండి.*
*లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మంచి లక్షణాలు ఉన్నవాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకొలేం.*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[11/23, 03:49] +91 99597 98384: శుభోదయం :
"మనిషి" రెండు సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు
కానీ...
ఎప్పుడు ఎక్కడ
ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి
మాత్రం జీవితకాలం కూడా సరిపోదు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
[11/23, 05:09] +91 99597 98384: _✍️📝✍️ *అఙ్ఞానం... అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.* అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. *నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది*....శుభోదయం చెప్తూ దశరథరాము, APSPDCL, తిరుపతి. ✍️📝✍️_
No comments:
Post a Comment