[11/23, 05:09] +91 99597 98384: 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *వికారం యాతి నో చిత్తం*
*విత్తే యస్య కదాచన।*
*మిత్రం స్యాత్ సర్వకాలే చ*
*కారయేన్మిత్రముత్తమమ్॥*
తా𝕝𝕝 *"ఎవడు ధనము పొందినా మనస్సులో వికారం (మార్పు) ఎప్పటికీ పొందడో, సర్వకాల సర్వావస్థల యందు మిత్రుడిగా నిలుస్తాడో.... అట్టి ఉత్తముడినే స్నేహితుడిగా చేస్కొనవలెను."*
✍️VKS ©️ MSV🙏
[11/23, 05:09] +91 99597 98384: నిద్రను విస్మరించడం శారీరక , మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపే అత్యంత దారుణ విషయాల్లో ఒకటి ..... మానవ శరీరానికి రోజుకు 7 8 గంటల అంతరాయం లేని నిద్ర అవసరం...... కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కూడా కావాలి..... నిద్ర లోపాన్ని ఆరోగ్యకర ఆహారము , వ్యాయామము కూడా భర్తీ చేయలేవు ......
VLS...22.11.25.
[11/23, 05:09] +91 99597 98384: పెదవి దాటని మాటకు నువ్వు రాజు , పెదవి దాటిన మాటకు నీవు బానిసవి ......
[11/23, 05:09] +91 99597 98384: తన తప్పు తెలుసుకోవడం జ్ఞానానికి మొదటి అడుగు .......
[11/23, 05:09] +91 99597 98384: హరి ఓం ,
- తమ తప్పులను తాము తెలుసుకొనినవారు తెలివైన వారు . తన తప్పులను సరిదద్దుకున్న వారు గొప్పవారు . ఇతరుల తప్పులను క్షమించేవారు విశాల హృదయులు . ఎదుటి మనిషి తప్పు చేస్తే వేలెత్తి చూపి ప్రతిచర్యకు పూనుకోవాలని మన మనసు అంటుంది . మోసానికి మోసము , మాటకు మాట , శక్తి కొద్ది సమాధానము ఇవ్వాలని ప్రేరేపిస్తుంది . కానీ ప్రతికారవాంఛను అదుపులో పెట్టి నిగ్రహాన్ని కనబడచటానికి మనలో దివ్య శక్తి కావాలి . ఎదుటివారి తప్పును స్థిమితంగ ఆలోచించి వారిని సరిదిద్ద కలిగే కరుణ క్షమాగుణము కలిగినవారై ఉండాలి . అలాకాకుండా ప్రతి దాన్ని తప్పుపడుతూ పోతుంటే మనము ప్రశాంతగ
ఉండలేము ఇతరులు ప్రశాంతంగా ఉండలేరు ..........
🙏🙏 ...
వలిశెట్టి లక్ష్మీశేఖర్ ...
Ph.98660 35557...
HYD. 22.11.2025..
No comments:
Post a Comment