Tuesday, November 4, 2025

 [10/29, 07:06] +91 94936 92509: *🙏🌹శుభోదయం*🌹🙏

*ఆత్మసౌందర్యమే అసలు ఆభరణం.* 
*బాహ్య సౌందర్యం క్షణకమాత్రం...* 
*ఆత్మసౌందర్యం శాశ్వతం, పర్మానందభరితం.* 

*నేటి సమాజం చూసేది రూపమే మరి*
*కానీ గుర్తించ వలసినది గుణము కదా...*
*అందం కాంతి మయమయినా,*
*ఆత్మ కాంతి ఎన్నటికీ మసక బారదు.*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[10/29, 07:08] +91 98497 72509: *👉సుభాషితము👈*
21 🚩🚩🚩🚩🚩
 *👌సుభాషితము👌* ‌‌‌‌‌           

 *🙏విలువ లేని దుమ్ముకణం కూడా ఒక్కోసారి మన కంట్లో పడి మమల్ని విలవిలలాడేలా చేస్తుంది...*
               
                       *అలాగే..*

కొందరు విలువ లేని మనుష్యులు కూడా చాలా సార్లు వారి మాటలతో బాధ పెడతారు. వారు అన్న మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే ఉత్తముల లక్షణం🙏*

🌈🌈🌈🌈🌈

No comments:

Post a Comment