Tuesday, November 25, 2025

బ్యాచిలర్ల కష్టాలు,భర్తల బాధలు..భగవంతుడా..!! #bachelor #idly #husbandwife #wedding | WISE TV

 బ్యాచిలర్ల కష్టాలు,భర్తల బాధలు..భగవంతుడా..!! #bachelor #idly #husbandwife #wedding | WISE TV

https://www.youtube.com/shorts/bzE38fjo92Q?si=sol5YnZmCK_tDp-6


Default Title
https://www.youtube.com/watch?v=bzE38fjo92Q

Transcript:
బ్యాచిలర్లకు వచ్చే కష్టాలు బాంగ్లాదేశంకి కూడా రావద్దు అనేసి అంటారు కదా ఎందుకంటే బయట పోయి ఏదనా హెల్దీగా తిందాము అనిఅంటేనేమో ఇట్లాంటివి అవుతున్నాయి. [సంగీతం] [సంగీతం] పోనీ అన్నిటికన్నా ఈ జంక్ తినకుండా సేఫ్ గా తినాలి సేఫెస్ట్ ఫుడ్ ఏంది అనింటే ఇడ్లీ ఇది తిందాము అని అనుకుంటే దాన్ని కూడా గిట్ల చేస్తున్నారు. [సంగీతం] [సంగీతం] ఏ బయట ఏం చేద్దాం అన్నా కూడా అంత కల్తి అయిపోయినాయి ఇవన్నీ కాదు రైస్ కుక్కర్ మంచిగా రైస్ వండి పెడతది కదా అని చెప్పేసి రైస్ కుక్కర్ ని అప్పట్లో ఒకాయన పెళ్లి చేసుకున్నాడు యాదనదా [సంగీతం] ఇక నాలుగు రోజులు ఆగిన తర్వాత ఊకే రైస్
ఒకటే వండి పెడుతుంది దీనికి వేరే ఏం రాదు అని చెప్పేసి దానికి విడాకులు ఇచ్చిండు అది వేరే విషయం అనుకోండి. ఏ ఇవన్నీ వర్కవుట్ అయితలేవు కానీ మంచిగా పల్లెటూరు నుంచి ఒక పద్ధతి గల అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అని అనుకుంటే ఆ పల్లెటూర్లలో కూడా బాగా సూపర్ ఫాస్ట్ అయిపోతున్న అమ్మాయిలే ఎక్కువ కనబడుతున్నారు ఇట్లా [సంగీతం] మరీ ఇంత ఫాస్ట్ అయితే మనతోన కాదు 24 గంటలు రీల్స్ వేసుకుంటూ కూర్చుంటే మనతోన అసలే కాదు మనకు ప్రశాంతత కావాలి అని చెప్పేసి అది కూడా వద్దు.
 సరే ఇక మనము నిమ్మలంగా మంచి చదువుకొని పద్ధతి ఉండి అన్ని వంటలు వచ్చిన పిల్లల్ని ఎవరనా చూసి చేసుకుందాము అని చెప్పి అట్లా చేసుకుంటే ఈ చదువుకునోళ్ళతో కూడా ఏం టెన్షన్ లేకుండా లేదు వీళ్ళ చదవంతా ఎట్లా వాడుతున్నారు అనిఅంటే ఒకాయనకి మంచిగా అన్నం కూర అన్ని వండేసి కూరలో ఒక 15 వయాగ్ర టాబ్లెట్లు వేసి నన్ను చంపేద్దాం అని ఫిక్స్ అయినరు. ఇక వాళ్ళఏదో వాసన వస్తుందని చెప్పి ఆయన తినకపోయేసరికి తర్వాత డ్రింక్ లో ఒక ఎనిమిది వయాగ్ర టాబ్లెట్లు కలిపి ఇచ్చేసింరు దెబ్బక ఆయన చచ్చియపోయిండు.
ఇట్ట తయారయరే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా ఇవన్నీ చూసిన తర్వాత నాకు పెళ్లి అయితే కావాలి కానీ పెల్లమ ఎక్కువ రోజులు బతుకొద్దు అని చెప్పేసి రోగాలు అవివి ఉన్న ఆమెను చూసి మరి పెళ్లి చేసుకుంటే ఆమెనేమో ఇగో ఎట్లాగో చచ్చిపోతున్నా కదా నా ఆఖరి కోరిక ఒకటి ఉంది తీరుస్తావా అంటే ఆ చెప్పు అనంగానే ఏం లేదు నాకు ఒక మాజీ బాయ్ఫ్రెండ్ ఉన్నాడు ఆ బాయ్ ఫ్రెండ్ తో ఒక్క రోజు ఉండవస్తా అని అడిగిందంట పాపం ఎంత మోడైనా గానీ ఎన్ని సాకులు తట్టుకుంటారు చెప్పు గిన్నిగానం సాకులు మెంటల్ హాస్పిటల్ లో కూడా ఇస్తారో ఇయ్యరో మరి అందుకే మన దగ్గర పెళ్లిలు తగ్గిపోయి అబార్షన్లు
పెరిగిపోయినాయి ముఖ్యంగా తెలంగాణలో అబార్షన్ల పైన కొన్ని షాకింగ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి దాని పైన ఒక వీడియో చేయబోతున్నా చూడండి

No comments:

Post a Comment