Wednesday, November 5, 2025

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 శ్రీరమణమహర్షి : నేను మీకు దేవుడిని చూపించలేను లేదా దేవుడిని చూడటానికి వీలు కల్పించలేను._*
*_ఎందుకంటే దేవుడు చూడగలిగే వస్తువు కాదు._*
*_దేవుడు కర్త.. అతనే దర్శి._*
*_చూడగలిగే వస్తువుల గురించి మీరు ఆందోళన చెందకండి. దర్శి ఎవరో తెలుసుకోండి..._*
*_నువ్వు ఒక్కడివే దేవుడు !!.._*
*_🌀 ఒక్క గురు పాదాలను పట్టుకుంటే చాలు 🙏 మన యొక్క మనసుని గురువు పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటాడు.!_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_

No comments:

Post a Comment