*మనస్సే కారణం*
*ప్రాణికోటికెల్ల బంధంబు, మోక్షంబు చేరుటకును మనము కారణంబు; విషయసంగియైన విను బంధకారి, ని ర్విషయయైన ముక్తి విభవకారి.*
*జీవులు భవబంధాలలో చిక్కుకొని, సంసార సాగరంలో కొట్టు మిట్టాడడానికైనా, యోగబల సాధనతో మోక్షసామ్రాజ్యాన్ని అలంకరింపడానికైనా మనస్సే కారణం.*
*( శ్రీకృష్ణదేవరాయలు )*
No comments:
Post a Comment