మాయని అధిగమించడం ఎలా ? by Grand Master Prabodh #ytshorts #telugu #maya
https://youtu.be/2qB4gh5ra2E?si=h6ZdWd9R0ZHtMCno
Default Title
https://www.youtube.com/watch?v=2qB4gh5ra2E
Transcript:
ప్రపంచంలో మాయ అనేది చాలా శ్రద్ధగా ఉంటుంది చాలా తెలియగా ఉంటుంది. ఏదో విధంగా అది మాయ అనేది ఎన్లైటన్ కానంత వరకు కూడా అది కచ్చితంగా ఏదో విధంగా మళ్ళీ తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుందంటే మాయ దాని నుంచి బయటపడడం అనేది ప్రతిరోజు క్లియర్ గా క్లారిటీతో ఉండాలి మరి ప్రతిక్షణం అనుక్షణం అవేర్నెస్ తో ఉండడం తోటే అది సాధ్యమవుతుంది అన్నమాట అయితే మాయలో ఉన్నామా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే జస్ట్ మనం ఎప్పుడైతే బాధపడ్డామో
కోపం వచ్చిందో అన్ ఈజీగా అవుతుందో మన శరీరంలో అనీజీగా అవుతుందో అప్పుడు అప్పుడు మాయలో ఉన్నట్టు అన్నమాట మనం అప్పుడు జస్ట్ మనసులో నవ్వుకోవాలి నవ్వితే మనకున్న ఆయుధం ఏంటంటే నవ్వడం గుర్తుపట్టడం నవ్వడం ఓకే మరి ఇంత గొప్ప మాయని బయటికి రావాలంటే మాయ నుంచి బయటికి రావాలంటే మనం చేయాల్సింది ఏంటే అవేర్నెస్ అనుక్షణం అవేర్నెస్ ప్రెసెంట్ అది అది కూడా ఉండదు అంత తొందరగా అది ఈజీ ఏం కాదు.
అయితే మరి నేను కూడా కపిల కిషోర్ అన్యాయము ఉంది కదా అంటే ఏంటే కోతి పిల్ల కోతి వెళ్ళన కోతిపిల్ల వెళ్లి పట్టుకోవాలి కదా పట్టుకుంటే కోతి వెళ్తూ ఉంటుంది. కోతి పిల్ల జాగ్రత్తగా ఉండాలి అవేర్నెస్ తో ఉండి కోతిని పట్టుకోవాలి అలా గురువు గురువుని శిష్యులు పట్టుకోవాలి ఎప్పుడు కూడా అంతే కదా అని అన్నట్టుగా ఉండేది ఇన్ని రోజులు కాకపోతే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మరి ఆ మాయని క్లియర్ గా అర్థం చూసిన తర్వాత మాయ యొక్క గొప్పతనం చూసిన తర్వాత మాయ యొక్క శ్రద్ధను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ గురువే శిష్యుని పట్టు పట్టుకోవాలి అని అర్థమైంది.
మాజాల కిషోర అన్యాయం అఫ్కోర్స్ శిష్యులు ఎదిగిన శిష్యులు గురువును పట్టుకునే అంత అంత క్షమత అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటారన్నమాట చాలామందికి ఏంటే గురువే మాజాల కిషోర్ న్యాయం లాగా పిల్లి తన పిల్లల్ని ఎలా అయితే పట్టుకుంటుందో అలానే గురువే పట్టుకోవాలని అర్థం అవుతుంది నాకు కూడా అందుకే మరి చక్కగా ఈ రెండిటిని కూడా నేను అబ్సర్వ్ చేస్తుంటాను.
కాబట్టి ఈ రెండిటిని కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. అంటే వీలైనప్పుడల్లా మీరు మీరు ఎన్లైటన్ పర్సన్ యొక్క సమక్షంలో ఉంటూ ఉండాలన్నమాట అలానే అఫ్కోర్స్ నేను కూడా నా తరపు నుంచి అబ్సర్వ్ చేస్తూ ధ్యానం లోపల అబ్సర్వ్ చేస్తూ నా ధ్యానంలో గుర్తుకొచ్చినప్పుడు నేను కూడా కాల్ చేయడము ఒక మెసేజ్ పెట్టడం లేకపోతే మీ గురించి మిమ్మల్ని మాట్లాడడానికి ఫోన్ లో మాట్లాడడము విధంగా నేను కూడా ప్రయత్నిస్తుంటాను ఓకేనా ఆల్ ది బెస్ట్
No comments:
Post a Comment