Wednesday, November 26, 2025

🕸️ Ragebait : The Emotional Contagion, Amplification of Negative Valence Content #telugu #tfi #viral

🕸️ Ragebait : The Emotional Contagion, Amplification of Negative Valence Content #telugu #tfi #viral

https://youtube.com/shorts/9z8jdIVNmVw?si=mxdO_Uyk1vO5rR7F


Default Title
https://www.youtube.com/watch?v=9z8jdIVNmVw

Transcript:
మహేష్ బాబు అందంగా ఉండడు. అల్లు అర్జున్ కి డాన్సర్ రాదు. పవన్ కళ్యాణ్ కి స్వాగ్ లేదు. ఇలాంటి మాటలు ఎవరైనా అన్నప్పుడు మీరు రెచ్చిపోయి కామెంట్ సెక్షన్ లో పచ్చి బూతులు తిట్టడం, మీ హీరోని డిఫెండ్ చేసుకోవడం, మీ హీరో గొప్పతనం గురించి పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు రాయటం మీ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి మిమ్మల్ని ప్రవోక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి వైరల్ అవ్వడానికి ఉపయోగించే ఒక టెక్నిక్ే రేజ్ పెయిట్ పనికట్టుకొని మీకు కోపం తెప్పించి మిమ్మల్ని కెలికి వీడియోని వైరల్ చేయడం
మనకున్న సవ లక్ష హెడ్ేకులు సరిపో అన్నట్టు ఇవి కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక వీడియో కింద పోరాటం చేస్తున్నప్పుడు మీ హీరోని డిఫెండ్ చేసుకొని పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు టైప్ చేసి మరి రాస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఇదంతా రేజ్ బైట్ కావాలనే చేస్తున్నారు. అనవసరంగా మీ ప్రశాంతత అనేది పోగొట్టుకోకండి అల్లు అర్జున్ కి డాన్స్ వచ్చిన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ స్వాగ్ ఉంటుందని అందరికీ తెలుసు మీరు ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన పని లేదు యు డోంట్ హావ్ టు ప్రూవ్ ద ఆబవియస్ ఆ మాత్రం కామన్ సెన్స్ గనుక మీరు వాడకపోతే
ప్రతి ఒక్కడు మీ ఎమోషన్స్ తో ఆడుకుంటాడు

No comments:

Post a Comment