బొంగు డైరెక్టర్ బోగస్ స్క్రిప్ట్ బొగ్గు లో బడ్జెట్..| SS Rajamouli Controversial statements |
https://youtu.be/41peHtjYf0g?si=90oQF2up95fpCfLs
వారణాసి ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది గిరీష్ ఇంకా ఏమన్నా ఉందా అంటే ఇయ్యాల మీకు ఇంకొక చిట్ట ఇప్పబోతున్నాను నేను చూడండి వారణాసి మూవీ ఫీస్ ఎట్లెట్లు ఉన్నది అని చెప్పి మాట్లాడితే ఫీస్ కంటే ముందు ఇది ఒక 1200 కోట్ల బడ్జెట్ సినిమా నంట ఇప్పటిదాకా ఇంత భారీ బడ్జెట్‌తో భారతదేశంలో ఏ సినిమా తీయలేదట ఇది నా భూతో నా భవిష్యత్ అని చెప్పి మాట్లాడుతూరు. వారణాసి మూవీకి కేవలం అండ్ కేవలం ప్రమోషన్ కే 15 కోట్లు ఖర్చు చేసిరట కట్టలు కట్ట 15 కోట్లు ఆ సినీ కార్మికుల ఏడుపు గట్టనే ఉన్నది కాకపోతే 15 కోట్లు పెట్టి కేవలం ప్రమోషన్ కి ఖర్చు చేశరట ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది గిరీష్ 1200 కోట్లు ఈ సినిమాకు అనింటే నార్మల్ కెమెరాలు కాకుండా ఐమాక్స్ కెమెరాలు వాడుతున్నారట అది 35 mm ఉంటదట అది 65 mm ఉంటదట సుమారు అగర్ డిజిటల్ ఐమాక్స్ కెమెరా అయితే 5 నుంచి 8 లక్షల వరకు కాస్ట్ ఉంటదంట రెంట్ పర్ డే సో షో 30 40 కోట్లు దీనికే పోతే వచ్చు గిరీష్ మళ్ళా మూడు నాలుగు కోట్లు దీనికే పోతాయవచ్చు గిరీష్ రెంట్ కి ఎట్లా పోతాయో మాకు తెలవదు కానీ ఇంత అయితే ఖర్చు ఆరామగా అయితది అని చెప్తున్నారు. తర్వాత రెమునరేషన్ ఏంది మళ్ళీ ఇది నేను మాట్లాడతలేదు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు ఫిల్మీవిడా లో వచ్చిన కథనాలు రాజమౌలికి సుమారు 200 క్రోర్స్ ప్రాఫిట్ షేర్ అట కమర్షియల్ యాంగిల్ మన మహేష్ బాబు గారికి 100 కోట్లు అట చలో పోనీ ఆయన హీరో పక్కన పెడదాం ప్రియాంక చోప్రా 30 కోట్లు అట ఆమె కూడా యాక్ట్రెస్ పక్కన పెడదాం కీరవాణి 32 క్రోర్స్ వీళ్ళ ఎప్పుడు కూడా దైవాన్ని ఏం మాట్లాడలే వీళ్ళ ముగ్గురు మహేష్ బాబు గారు గాని ప్రియాంక చోప్రా గాని కీరవాణ గారు కీరవాణి గారు గాని బట్ ఈ పెద్ద మనిషి మాత్రం నేను నేను దేవుని నేను నమ్మ నా కోపం వస్తది వీళ్ళందరూ హనుమంతుని అట్లా పొగుడుతుంటే అని చెప్పి రాజమౌలి గారు మాట్లాడిరు ఆయనక ఎంత పారిశుత ఎంత కావాల రెమునరేషన్ 200 క్రోర్స్ ప్లస్ ప్రాఫిట్ షేర్ ఇది విన్న తర్వాత నాకు నిన్న ఒక విషయం బాధేసింది ఏందఅంటే మహేష్ బాబు గారిది ఎమోషనల్ ఒక స్టేట్మెంట్ విన్నా ఏందని అంటే ఈ వారణాసి ఫిలిం నేను చేసి మా నాన్న యొక్క కోరికనే నెరవేరుస్తున్నా అని చెప్పిండు పాపం ఐ యమ్ నాట్ అగైన్స్ట్ మహేష్ బాబు ఇప్పటిదాకా ఒక్క కాంట్రవర్సీలో కూడా లేడు మహేష్ బాబు ఐ ఐ రైట్ ఆర్ రాంగ్ పాపం ఒక్క కాంట్రవర్సీలో కూడా లేడు ఇన్ఫాక్ట్ ఏ నాన్ కాంట్రవర్షియల్ ప్యూర్ యక్టర్ ఎవరంటే మహేష్ బాబే ఈ రాజమౌలి వల్ల ఇయ్యాల రాజమౌలి ఏమన్నా కాన్స్పిరసీ చేసిండా అంత క్రియేటివ్ డైరెక్టర్ కి కామన్ సెన్స్ ఉండదా ఇది ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు అని నా యొక్క స్టేట్మెంట్ బికాజ్ ఐ యమ్ ఆన్ ఇన్ఫ్లయన్సర్ టుడే భారీ బడ్జెట్లు తీసి నేను భారి భారి బాక్స్ ఆఫీస్‌లు బద్దల కొడుతున్న డైరెక్టర్ని ఎట్లా ఉంటది అనేది ఇయ్యాల మహేష్ బాబు ఒక చరిష్మాను తాగట పెట్టేసిండు ఇది ఫ్యాన్లు ఆలోచించాలి ఇది ఫ్యాన్లు ఆలోచించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇదేదో పెద్ద కాన్స్పిరసీ నడుస్తున్నది రాజమౌలి గారు నిజంగానే మహేష్ బాబు గారిని తొక్కరీక ప్రయత్నం చేస్తున్నాడా బికాజ్ ఆయన స్టార్ డం పెద్దది కాబట్టి ఆయన ఏం పీకలేరు కాబట్టి అనది ఒక పెద్ద క్వశన్ దీస్ areర్ మై అలిగేషన్స్ నౌ హి హస్ టు క్లారిఫై దట్ బికాuse హి హస్ గివెన్ ఏ స్టేట్మెంట్ నౌ ఇట్ ఇస్ హిస్ డ్యూటీ టు నలిఫై దిస్ కంప్లీట్ ఎపిసోడ్ ఆఫ్ క్రియేటివిటీ అకార్డింగ్ టు హిim ఈడికి ఆగిపోలే ఇయ్యాలటిది ఏంటి చిట్టాట్ గిరీష్ అని చెప్పి మాట్లాడితే మీరు ట్రైలర్ చూస్తుంటే ఫ్రెండ్స్ ట్రైలర్ చూస్తుంటే కింద కింద ఇట్లా మీకు ఒకటి వస్తది మీకు భారీ ఎత్తున మన కపి కిషోరుడు హనుమంతుడు కనిపిస్తాడు మళ్ల అదే హనుమంతుడు మాట్లాడుతుంటే మనకి కోపం వస్తది కట్టలు కట్ట హనుమంతుని ఫోటో పెట్టినావా మళల సినిమాలో యనిమేషన్ పెట్టినావా నీ విఎఫ్ఎక్స్ ల అక్కడ త్రేతా యుగం లంకా నగరం 7200 బిసి అని అంటారు. చరిత్ర తెలవదు చిల్లర డైరెక్టర్ వి నువ్వు మల్ల మా దేవు దేవుళ్ళ పేరు పెట్టి పైసలు సంపాదించుకొని ఇక కథలు అని అసలు అసలు నిజంగా చెప్పాలని అంటే త్రేతా యుగము 7200 నా మా చరిత్ర మా చరిత్ర ఇయ్యాల నేను మాట్లాడుతున్నా సత్య యుగమే తీసుకున్నావ అనుకో నువ్వు అది యూనిట్ 10 1000 10,000 లాక్ 10 లాక్స్ 1728000 ఇయర్స్ మీరు త్రేతా యుగం తీసుకుంటే 1296000 ఇయర్స్ ద్వాపర యుగం తీసుకుంటే 8 లాక్స్ 64000 ఇయర్స్ అండ్ కలియుగ 432000 ఇయర్స్ ఇది నేను మాట్లాడతలేదు రుద్ర సెంటర్ లివింగ్ ఎంటైటల్మెంట్ వెబ్సైట్ లో వచ్చింది మీకు నేను లింక్ కూడా పెట్టిన నిన్న సొంత అభిప్రాయాలు వృద్ద బొంగుల డైరెక్టరు బోగ స్క్రిప్ట్ బొగ్గులో బడ్జెట్ ఇది ఇయ్యాల పద్మ పురాణం ఏం చెప్తున్నది వాయు పురాణం ఏం చెప్తున్నది బ్రహ్మాండ పురాణం ఏం చెప్తున్నది మస్య పురాణం ఏం చెప్తున్నది స్కంద పురాణం ఏం చెప్తున్నది హరివంశ ఏం చెప్తున్నది చర్చ జరగాలనా వద్దా చర్చ చర్చ జరగాలనా వద్దా ఆ చర్చ జరగాలఅంటే రామాయణం అనేది రాజమౌళ 7200 ఇయర్స్ కి సంబంధించినదా నా చరిత్ర ఈ టైం లైన్ డిస్టార్షన్ అనేది నీ కమర్షియల్ యాంగిల్ కోసం ఆనంటున్న మోడర్న్ సినిమాలా రేపటి దినం నీ యొక్క సినిమా ఎవడనా మా పోరడు చూస్తే మా చరిత్ర 7000 సంవత్సరాలు అని అనుకోవాలా నీ కమర్షియల్ యాంగిల్ కోసం నువ్వు ఇష్టం వచ్చినట్టు నా చరిత్రను డిస్ట్రాట్ చేస్తావా నౌ దిస్ ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ నాట్ అగైన్స్ట్ ద సినిమా నాకు సినిమాతో ప్రాబ్లం లేదు బికాజ్ నాన్ కంట్రవర్షియల్ హీరో మహేష్ బాబు అలాగా యాక్ట్ చేస్తున్నాడు. నాకు సినిమాతో ప్రాబ్లం లేదు నాకు నా చరిత్రతో ప్రాబ్లం నీ అసుంటి అడ్డమైన చరిత్ర హీనుడు ఇష్టం వచ్చినట్టు రాస్తా అంటే ఒక డిస్బిలీవర్ ఇన్ గాడ్ ఎవడైతే దేవుణని నమ్మడో వాడు కమర్షియల్ ప్రాపర్టీ లెక్క ట్రీట్ చేసి నా చరిత్రను మారుస్తా అని చూస్తున్నాడు. చరిత్రను మిస్ ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు పవిత్ర పావనమైన సనాతన ధర్మ చరిత్రను ఒక డాక్యుమెంటెడ్ అయిన వెల్ ఎక్కడనా మొత్తం రాముడి నుంచి రాముడు ఏడికైనా పుట్టిండు మొత్తం రఘువంశ మొత్తం వంశం చెప్తారురా నాయనా మా దగ్గర ఎవడైనా చెప్పగలుగుతాడా నువ్వు క్లియర్ కట్ గా చెప్పాలంటే మా పవిత్ర పావనమైన సనాతన ధర్మాన్ని డిస్టార్ట్ చేస్తున్నాం మిస్ ఇంటర్ప్రెట్ చేస్తున్నాం ఇయ్యాల సనాతన ధర్మ సైనికులు రెస్పాండ్ కావాలనా వద్దా ఫ్రెండ్స్ మీ కామెంట్ రూపంలో చెప్పురు ఇప్పుడు కోర్ ఇష్యూ కాడికి వచ్చి మనం మాట్లాడితే రాజమౌలి ఏమంటాడంటే త్రేతా యుగ 700 7000 బిసి 7200 బీసి అని చెప్పి చెప్తాడు లంకా నగరం 7200 బీసి అని అంటాడు నేను సిగ్గుశరం ఉందా నీకు అంటున్నా మా చరిత్ర 1.3 3 మిలియన్ ఇయర్స్ అగో రాజమౌలి నీకు అవగాహన రాక నువ్వు చరిత్రహీనుడివి నీకు తెలవది 1200 కోట్ల బడ్జెట్ పెట్టి 15 కోట్ల ప్రమోషన్ పెట్టినోడికి బేసిక్స్ చూసుకోనిక రాదా కట్టలు కట్టే క్రియేటివ్ డైరెక్టరా కాపీ క్యాట్లకు చరిత్ర మీద అవగాహన ఉండదు ఈడ చూసినం ఈడ పెట్టేద్దాం ఈడ చూసినం ఈడ పెట్టేద్దాం కాపీ క్యాట్ ను నీకేం తెలుసు ఇది క్రియేటివిటీ అన్నారు హిస్టారికల్ రీఇంజనీరింగ్ అంటారు ఫీడింగ్ రాంగ్ హిస్టరీ అంటారు రాజమౌలి ఈ కన్ఫ్యూజన్ యూత్లలో పెడుతున్నాడు డివైన్ హిస్టరీని డివైన్ హిస్టరీని ఒక నిజంగా చెప్పాలని అంటే మనం నిన్న మొన్న చేసుకుంటాం చూడు చరిత్ర చరిత్ర ఒక స్కిట్ చేస్తున్నాడు చరిత్రది మనోడు యాక్చువల్ గా రామాయణ అనేది ఒక 7000 సంవత్సరాల ఫోక్ స్టోరీ అనుకున్నావా రాజమౌలి నువ్వు నాకు అర్థం కాదుగా ఇదా ఇదా నా సనాతన ధర్మాన్ని నువ్వు అవమానించేది ఆ నీకు అసలు యుగ బేస్డ్ క్రోనాలజీ తెలుసా నీకు అసలు కంటిన్యూటీ తెలుసా టైం టైం లైన్ అదేమో అదేమంటారు గ్లోబ్ టేటరా టైం టోటరా అని ఏదో అంటున్నారు కదా గ్లోబ్ డాటర్ ఏదో చెప్తున్నారు కాలాన్ని ఇక్కడి నుంచి అక్కడ తీసుకో టైం లైట్ తీసుకో అట్లా వస్తాడు అరే నీ అమ్మ నీకు యుగ క్రోనాలజీ ఆఫ్ ది యుగా తెలవదు నీకు యుగం యొక్క క్రోనాలజీ తెలవదు ఆ నేను సినిమాని సినిమా లెక్క చూడు నా బొంగేం కాదు సినిమా సినిమా లెక్క చూడాలని అన్నప్పుడు సినిమా సినిమా లెక్కనే ఉండాల నీ డైలాగులు సినిమాకే పరిమితం కావాల యావత్ సనాతన ధర్మం బంధువులను హిందువులను పెట్టి మాట్లాడితే టైం లైన్ కొలాప్స్ చేస్తావు టైం లైన్ ఏమన్నా ఈ ఈ డీ స్పిరిచువలైజేషన్ కిందకి ఏమన్నా కోర్సు తీసుకొని వచ్చిరు వీళ్ళంతా డీప్ స్టేట్ లకని ఏడికేను ఇయ్యాల నాలుగు యుగాలు అది మాట్లాడితే సత్యయుగం త్రేతా యుగం ద్వాపర యుగం కలియుగం ఇవన్నిటి మీద క్రోనాలజీ మాట్లాడుకున్నాం సుమారు 4.32 32 మిలియన్ ఇయర్స్ చరిత్రనాది చెప్పినా వచ్చినా కదా ఇప్పటిదాకా పద్మ పురాణం వాయు పురాణం బ్రహ్మాండ పురాణం మత్య పురాణం స్కంద పురాణం హరివంశ ఇవన్నిటిని ఎప్పుడనా చూసుకొని చదివినావా నీకు ఒకసారి పరిచయం చేస్తా నీ అరసుండి చరిత్ర హీనుడికి పరిచయం చేస్తా చిత్రగుప్త కుసం చూడాలి బిడ్డా నువ్వు సోఫాల ఇది గుర్తుపెట్టుకో హరివంశ పురాణం తీసుకుంటే శ్రీరాముడి యొక్క అవతారం ఏదైతే ఉందో అది సూర్యవంశానికి లింక్ చేస్తది ఈ హరివంశాల మస్్య పురాణం తీసుకొని నువ్వు మాట్లాడితే ఎగ్జాక్ట్ యుగ డ్యూరేషన్ చెప్తాది మన రాజమౌళి. త్రేతా యుగ, 24వ మహాయుగ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో అననే ఆధారం ఇస్తది. భికారి మౌళ. బ్రహ్మాండ పురాణం తీసుకొని నువ్వు మాట్లాడితే మహాయుగ సైకిల్స్ చెప్తది. కాస్మిక్ టైం స్కేల్స్ చెప్తది. అవతార్ టైం లైన్స్ చెప్తది. ఏన్షియంట్ త్రేతా యుగ ఎప్పటి నుంచి ఎప్పుడు ఉండనో రాముడు ఎప్పుడు ఉండనో చెప్తది. అదే నువ్వు వాయు పురాణం తీసుకొని చూస్తే క్రోనాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తది యుగాలది మొత్తం ఎక్కడ రాముడు ఉండెనో క్లియర్ కట్ గా చెప్తాది మన యక్చువల్ హ్యూమన్ టైం ఫ్రేమ్ కి ఎంత దూరంలో ఉండే కేవలం 7000 సంవత్సరాలు అది కాదు టైం ఫ్రేమ్ అనేది క్లియర్ కట్ గా చెప్తది వాయు పురాణం నువ్వు స్కంద పురాణంలోకి వస్తే ఆ రాజమౌళి మల్టీ మిలియన్ ఇర్రర్ యుగాలు లెన్త్లు ఏవైతే ఉన్నాయో చూడు మల్టీ మిలియన్ ఇయర్లై అవంతా మొత్తం క్లియర్ కట్ గా చెప్తాది రామాయణాన్ని కేవలం ఒక బీసీ ఆర్కియలాజికల్ ఎస్టిమేట్ లాగా పెట్టదు అది పుణ్య సనాతనం నిత్య నూతనం ఆ సనాతన ధర్మం ఎంత గొప్పదో ఎంత పురాణత పురాతనమైనదో నీకు చెప్తది స్కంద పురాణం నువ్వు పద్మ పురాణం తీసుకొని చదివే ఓపిక ఉంటే ఓ కాపీ క్యాట్ కాపీ కొట్టేటవాడు నీకే చెప్తున్నా విను నీకు రామాయణం అనేది రికార్డ్స్ మొత్తం చెప్తది రామ డిస్ట్రాయింగ్ రామసేతు కూడా చెప్తాది విభీషణుడిని కలిసినప్పుడు నిన్న నందూరి శ్రీనివాస్ గారు వీడియో కూడా చూసిన విభీషణుడిని మళ్ళ ఒకసారి పరిపాలన ఎట్లా చేస్తుండు అని చెప్పి చూసినప్పుడు అప్పుడు ఈ రామసేతువును ఆయన విద్వంస విరగొట్టేసిండు నీకు అది పద్మ పురాణంలో చెప్తాది రామా డిస్ట్రాయింగ్ రామసేతు అని అంటే బ్రిడ్జ్ అనే అనేది ఎన్ని సంవత్సరాల క్రితంది ఆయన 11వ000 సంవత్సరాలు పరిపాలించిండు ఇదే దసరా అప్పుడు కూడా మేము సనాతన ట్రావెలర్ ప్రమోద్ తోని కూడా చేసినాం ఒక షో భగవత పురాణం మనం తీసుకొని చూస్తే రాముడి యొక్క అవతారము ఆ డివైన్ సీక్వెన్స్ విష్ణు అవతారాలు ఇవన్నీ ఎంత పురాతనమైనయో ఎన్ని మిలియన్ల సంవత్సరాలయో క్లియర్ కట్ గా టైం లైన్స్ చెప్తాయి. రాముడి యొక్క జననం అనేది గ్రహ కూటమితోని మొన్న నాస మొన్ననాస కంప్యూటర్ లేచి చూస్తే అది ఎప్పుడు ఎప్పుడు ఉందో క్లియర్ కట్ గా తెలిసింది. నేను పురాణాలు తీసుకొనే మాట్లాడుతున్నాను. నీ సినిమా గురించి నేను మాట్లాడతలేను. రామాయణం ఎక్కడ ఉన్నది అని అంటే 24వ మహా యుగాల త్రేతా యుగం దీని చరిత్ర చాలా పెద్దది మిలియన్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో 7000 సంవత్సరాలు అది కాదు రాజమౌళ 9000 సంవత్సరాలు అని నువ్వు చెప్పుకుంటూ వస్తావ్ 7000 సంవత్సరాలని నువ్వు చెప్పుకుంటూ వస్తావ్ వాల్మీకి పురాణాలు ఏం కావాలా? ఆస్ట్రనామికల్ రిఫరెన్సెస్ ఏం కావాలా? వేల సంవత్సరాల నా చరిత్ర ఏం కావాలా? లక్షల సంవత్సరాల నా చరిత్ర ఏం కావాలా? హిందువు నమ్మకం ఏమి కావాల రాజమౌళ ఒక దేవుని నమ్మని చరిత్రహీనుడు డిస్బిలీవర్ 1200 కోట్ల ఆఫ్టర్ ఆల్ ఒక 1200 కోట్ల బడ్జెట్ 15 కోట్ల ప్రమోషన్ తోని మా వాల్మీకి రామాయణం మా రిషి వాల్మీకి రామాయణ రామాయణాన్ని డిస్టార్ట్ చేస్తాడా వాల్మీకి రామాయణంలో క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు ఉత్తరాఖండలో ఎన్ని సంవత్సరాలు రాముడు పరిపాలించిండు ఎక్సెట్రా ఎక్సెట్రా రామాయణంలో అదే వాల్మీకి రామాయణంల లంకకు పోయినప్పుడు నాకు అపి కిశోరుడు నా అలినాత్మజుడు నా బలవంతుడు నా బజరంగ బలి నాలుగు నాలుగు దంతాల ఏనుగును చూసిండు అని చెప్పి చెప్తాడు మళ్ళీ ఇది డేటెడ్ ఎప్పుడు పోతున్నది ఇది 7200 బిసి కి పోతున్నదా ఆధారాలు ఆధారాలు నా చరిత్ర ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా అడ్డంగా బుక్ అయితావు బిడ్డ చెప్తున్నా నేను కంప్రెస్డ్ వెర్షన్ చెప్తున్నారురా రామాయణంి మనకు కంప్రెస్డ్ వర్షన్ ఏమని అంటే కొంతమంది వస్తారు ఆ కార్బన్ డేటింగ్ తీసినాం కదా గిరీష్ కార్బన్ డేటింగ్ తీసినప్పుడు మనకు మనకు తెలుస్తది అంటే కార్బన్ డేట్ ఆఫ్ రామచేతు డేట్ ఆఫ్ రామాయణ చెప్తదా నీకు ఒక మాట అడుగుతున్నా ఆ కార్బన్ డేటింగ్ అనేది నీ లాస్ట్ ఆర్గానిక్ డిపాజిట్ ఏముందో చెప్తది బ్రిడ్జ్ బ్రిడ్జ్ యొక్క ఆరిజిన్ కాదు కార్బన్ డేటింగ్ అనేది నీ సెలెస్ట్రియల్ నీ డివైన్ ఇంటర్వెన్షన్స్ ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తది అని చెప్తున్నా మిలియన్ సంవత్సరాల చరిత్రని ఎట్లా మాట్లాడుతది అని అంటున్న కేవలం నీ లాస్ట్ ఆర్గానిక్ డిపాజిట్ మాట్లాడుతది ఫ్రెండ్స్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యమ రాంగ్ ఐ ఛాలెంజ్ దట్ మనోడు యుగకాస్ మామాలజీనే మార్చేస్తున్నాడు డిస్ఇంటర్ప్రేట్ చేసి ఇప్పుడు అయోధ్యది కార్బన్ డేటింగ్ తీసినామ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడికి కనెక్ట్ అవుతుంది మనకు విక్రమాదిత్యుడు రూల్ కి అసోసియేట్ అయినట్టు ఆ ఫిజికల్ స్ట్రక్చర్ కట్టడాలు కొన్ని బయట పడతాయి. ఇప్పుడు వేల సంవత్సరాల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఇక్కడి నుంచి ఒక రెండు మూడు వేల సంవత్సరాల తర్వాత నువ్వు అయోధ్య ఇప్పుడు ఏదైతే రామప్రాణ ప్రతిష్ట చేసుకున్న భవ్య దివ్య మందిరం ఉన్నది కదా నువ్వు దాని కార్బన్ డేటింగ్ చేస్తే ఎప్పుడు వస్తది ఇప్పుడు వస్తది అది ఫిజికల్ స్ట్రక్చర్ కదా ఆడ చచ్చిపోయిన ఆర్గానిజం డిపాజిట్ కదా అది కదా అది రూట్ చేస్తదా నా రామాయణ రాముడు జననానికి అంటే ఇప్పుడు రామ ప్రాణ ప్రతిష్ట 2023 ఆరా 2022 ఆ 19 జనవరి ఏదో ఉంది కదా డేట్ 20త జనవరి ఎప్పుడో ఉన్నది ఆ రామ ప్రాంత అంటే రాముడు అప్పుడు పుట్టిండా బాలరాముడు ఆ ఫిజికల్ స్ట్రక్చర్ ఆ రోజు అక్కడికి వచ్చింది అనిఅంటే ఏం మాట్లాడుతున్నాం మనం అంటే వేల లక్షల సంవత్సరాల చరిత్ర కేవలం వేల సంవత్సరాలకు పరిమితం అయిపోతదా రాజమౌలి సినిమాని సినిమా లాగా చూడు కరెక్టే నువ్వు కూడా మనిషి మనిషిలాగా ఉండు డైరెక్టర్ డైరెక్టర్ లాగా ఉండాల ఈ సినిమాటిక్ లైబ్రరీ నడవది నీదడ నీ పాటర్న్ చూడు నాకు అర్థమైంది ఒకోడు దేవుని నమ్మడు కానీ హిందూ థీమ్‌లను యూస్ చేస్తాడు మన హిందూ యొక్క చరిత్రను డిస్టార్ట్ చేస్తాడు మన యొక్క క్రోనోలజికల్ యుగా టైం లైన్స్ ని డిస్టార్ట్ చేస్తాడు కమర్షియల్ గేన్ కోసమే సినిమాలు తీస్తాడు ధర్మం కోసం కాదు ధర్మం యొక్క వ్యాప్తి కోసం కాదు దేవుని నమ్మనోడు ఏ మోరల్ రైట్ పెట్టుకొని ఏ మోరల్ రైట్ పెట్టుకొని సినిమా తీస్తున్నాడు అని నేను అడుగుతున్నా ఇది ప్రాఫిటా కాదా అని అడుగుతున్నా ఇది ప్రాఫిట్ ప్రొఫెషనలిజమా మనోడిది నేను ఇయ్యాల అడుగుతున్నా మనోడికి ధర్మ అంటే ఒక బ్రాండింగ్ యుగా నేమ్‌లు అని అంటే విజువల్ మార్కెటింగ్ ఎపిక్స్ అంటే ఒక ఫ్యాంటసీ మర్చడంటైజ్ డివోషన్ అనేది బాక్స్ ఆఫీస్ నెంబర్లు ఫ్రెండ్స్ ధర్మ అనేది కేవలం ధనం కోసమే 1200ే 1200 కోట్ల బడ్జెట్ 15వే సారీ 15 కోట్ల ప్రమోషన్ ఒక్క రూపాయి కూడా చరిత్ర నేర్చుకొనికే జర నువ్వు నువ్వు కష్టపడి ఉంటే రాజమౌలి జరన కొంచెం అభిమానం ఉంటుండేది ఇయ్యాల నీ యుగ టైం లైన్లు తెలవకుండా నువ్వు తీస్తున్నావు చూడు ఫస్ట్ యుగ టైంలో కరెక్ట్ చెయ్ ఇఫ్ ఇట్ ఇస్ రామాయణ అది ఫిక్షన్ అనుకో దాన్ని త్రేత యుగం అని పేరు తీసేయ వాడికి అది ఫిక్షన్ మూవీ నడిపితే త్రేతా యుగం అని పేరు తీసేయ్ అర్థమవుతుందా నువ్వు వేరే యుగం అనేదైనా పేరు పెట్టుకో ఇది గుర్తుపెట్టుకో నువ్వు ధర్మ స్కాలర్షిప్ లలా నడపకు నువ్వు నీకు ఎవ్వడం మేము ఇన్సెంటివ్ ఇస్తలేము నీకు ధర్మ స్కాలర్షిప్ పేరు మీద ఇది నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు రామాయణ అనిఅంటే కరెక్ట్ యుగం చెప్పు నువ్వు ఫిక్షన్ అని చెప్పి మాట్లాడితే వేరే యుగం అని పేరు పెట్టుకో ఎందుకంటే ఒక క్రియేటివ్ డైరెక్టర్ అయిన నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ అయిన నువ్వు భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్న నువ్వు వేల లక్షల మంది నీతో ప్రేరేపితం అవుతారు ఆ ప్రేరేపితులైన వారికి రాంగ్ చరిత్ర తెలుస్తది ఐ నో ఐ నో వాట్ ఆర్ మై లీగల్ లిమిటేషన్స్ రాజమౌలి ఐ కెనాట్ ఐ కెనాట్ స్టాప్ యువర్ మూవీ ఫ్రమ రిలీస్ ఐ నో దట్ అది నాకు తెలుసు కాకపోతే ఒక బాయికాట్ స్లోగన్ నడుస్తది ఇది మాత్రం పక్క ఇది మాత్రం పక్క ఆర్ఎక్ దక్క రాజమౌళ బాయికాట్ పక్కా ఇది నువ్వు జాది పెట్టుకో లీగల్ నేను ఛాలెంజ్ చేయకపోతున్నొచ్చు కాకపోతే ఈ సినిమాటిక్ లిబర్టీని నేను ఛాలెంజ్ చేయకపోవచ్చు కాకపోతే సోషల్ ఛాలెంజ్ అయితే డిస్టార్షన్ చేస్తున్నావ్ చూడు దాన్ని హిందూ మాము మనోభావాలకు దెబ్బ తీసే విధంగా ఉన్నది అనేది చిత్రగుప్తు కంకరం కట్టుకొని ఆంప్లిఫై చేస్తది. క్షమాపణ చెప్పు సనాతన ధర్మం అనేది ఒకటి యాది పెట్టుకో ఏ రాజమౌలి నువ్వు యాది పెట్టుకో సనాతన ధర్మం అనేది 5000 సంవత్సరాల యొక్క ఇన్వేషన్ కూడా తట్టుకున్నది ఇంకా ఎక్కువ తట్టుకున్నది నువ్వెంత నీ క్రియేటివ్ స్క్రిప్ట్ ఎంత రవ్వ ఎంత ఇది నువ్వు యాద్ చేసుకొని మాట్లాడు ఇది నువ్వు యాద్ చేసుకొని మాట్లాడు త్రేతా యుగం అనేది స్పెసిఫికల్ గా నువ్వు చూస్ చేసుకున్నావా అని అడుగుతున్నా ఎందుకంటే రాముడు బోరుడమని అన్నావు కదా మళల రాముడి మీద ఎందుకు సినిమా తీస్తున్నావ్ నువ్వు లంకా నగరం అని ఎందుకు చెప్పిండురా ఒక మాట అడుగుతున్నా రాముడు బోర్డమని అన్నావు కదా నిన్న చూపించిన దాంట్లో దెన్వై యు హవ చూసిన రామ యు టెల్ మీ అండ్ హౌ యు హవ డేటెడ్ లంకావచ్విచ్ ఇస్ సీక్వెన్షయల్ ఇన్ రామాయణ డేటింగ్ టు జస్ట్ 7200 బిసి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్రను నువ్వు 9000 సంవత్సరాల చరిత్రకు 7000 సంవత్సరాల చరిత్రకు తీసుకొని వస్తావా దైవత్వాన్ని ధనంతో తో పోలుస్తావా హిందూ టైం లైన్స్ ని ఇదేమన్నా నువ్వు ఇస్లాం లో చేయగలుగుతావా నువ్వు క్రిస్టియానిటీలో నువ్వు చేయగలుగుతావా ఎక్స్పోజ్ చేస్తాం బిడ్డ నీ అజెండా ఇగో ఫ్రెండ్స్ నిజాయితికి నిజానికి క్లారిటీ కావాలా నిజానికి క్లారిటీ కావాల కన్ఫ్యూషన్ కే డిజైన్ కావాలా విఎఫ్ఎక్స్ డిజైన్లు కావాల కన్ఫ్యూషన్ కే ఇది మీరు గుర్తుపెట్టుకోరి ఫ్రెండ్స్ ఇయ్యాల మహేష్ బాబు గారి చరిష్మా పైన దబ్బ తీసుకొస్తున్నాడు రాజమౌళ ఏదో ఫ్రెండ్స్ నేను క్లియర్ కట్ గా చెప్తున్నా నేను క్లియర్ కట్ గా చెప్తున్నా ఏదో కాన్స్పిర నడుస్తుంది ఫ్యాన్స్ కి నేను చెప్తున్నాను తెలవదా రాజమౌలికి ఏం చేస్తే ఏమైతదో అని ఓ పబ్లిసిటీ కోసం తాకట్టు పెట్టేస్తాడా ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాని ఎంత కష్టపడి ఉంటాడు మహేష్ బాబు ఆ సినిమా ఫంక్షన్ ఇనాగరేషన్ అది ప్రమోషన్ రోజు కూడా అపస్తుతి ఏదో కొన్ని లీక్‌లు అయినాయి కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ లో మాట్లాడిండు రాజమౌళ ప్రతిది ఒక సీన్ రాణ అది నేను చూసిన రాణ నాయుడుది బాహుబలి సినిమా అప్పుడు ఇది కొంచెం ఇట్లా చేస్తే బాగుంటది ఇప్పటి దాకా మంచిగానే వచ్చింది లేలే కాదు ఇది ఇట్లా చేయాల ఎన్టీఆర్ గారు కూడా స్పెసిఫిక్ గా చెప్పిరు అంటే సూక్ష్మంగా చూసే రాజమౌలి ఆ ఇనాగ్ర ఆ ప్రమోషన్ ఫంక్షన్ కి 15 క్రోర్ పెట్టిన ప్రమోషన్ ఫంక్షన్ కి అంత క్యాజువల్ గా కొన్ని సీన్లు లీక్ చేపిస్తాడా ఆయనే వచ్చి మళల క్షమాపణ ఈ కన్ఫ్యూషన్ కి ఏదో మాట్లాడతాడా ఎవరిని పాగల్ పనస్తున్నాడు మహేష్ బాబు చరిష్మాకి ఇది ఒక దెబ్బ ఇది మీరు నేనుొక ఐ మే బి రాంగ్ ఐ మే బి కరెక్ట్ ఇఫ్ ఐ యమ రాంగ్ ఐ రెండర్ అన్ అపాలజీ నేను నీలాగా నాకు ఈగో లేదు రాజమౌలి బట్ ఐ స్మెల్ ఏ కాన్స్పిరacy మచ్చలేని మహారాజు మహేష్ బాబు నేను ఆయన పెద్ద ఫ్యాన్ కాకపోవచ్చు ఆయనని పెద్దగా నేను ఇష్టపడకపోవచ్చు కానీ నాన్ కాంట్రవర్షియల్ మనిషి కదా పాపం ఇప్పటిదాకా ఏ కాంట్రవర్సీలో లేడు ఆయన ఎటువంటి కాంట్రవర్సీలో లేడు పాపం ఆయనతో నువ్వు చెలగాటం ఆడుతున్నావ్ ఆయన చరిష్మాతో చెలగాటం మాడుతున్నావ్ ఇదో పెద్ద కాన్స్పిరసీ ఫ్రెండ్స్ సనాతన ధర్మం అనేది ప్లేగ్రౌండ్ కాదు నీ సినిమాటిక్ ప్లేగ్రౌండ్ కాదు నువ్వు ముగ్గేయంగానే కూసోని కాడ ఇది గుర్తుపెట్టుకో రాజమౌళ టైం లైన్స్ అనేవి నీ మన భారత్ యొక్క గర్వం అది గౌరవం అది నీ సినిమాటిక్ స్క్రిప్ట్ యొక్క యొక్క గర్జన కాదు అది ఇది గుర్తుపెట్టుకో మాకు పిచ్చ క్లారిటీ ఉన్నది మాకు మీ మీద ద్వేషం కూడా లేదు నువ్వు సనాను దేవుని నమ్మకు నువ్వు దేవుని అసలు నమ్మకు దేవుడు కూడా నీకు సద్బుద్ధి ఇయ్యొద్దు నియాసటి చీడ పురుగుకు సద్బుద్ధి ఇయ్యొద్దు తండ్రిని తండ్రిని ఏమంటారు గౌరవం ఇయ్యనోడు కట్టుకున్న భార్యకు గౌరవం ఇయ్యనోడివి నువ్వు నీ కోపం వస్తది అని చెప్పి భార్య సభలలో చెప్తు మాట్లాడుతున్నోడివి నువ్వు కృష్ణుడిని రాముడిని కమర్షియల్ యాంగిల్ చూస్తావు గర్ల్ ఫ్రెండ్స్ అని మాట్లాడతావు సీతామాతను అమ్మలు కన్నా అమ్మాయిని అమ్మాయి అని చెప్పి మాట్లాడుతావు నువ్వు బోర్డమ అని అంటావు నువ్వు హ్యూమరస్ అని అంటావు శ్రీకృష్ణుని నువ్వా నీ మీద హేట్రడ మాకు ఎందుకు ఉంటది నువ్వు కానీ క్షమాపణ చెప్పాల టు ది వాట్ఎవర్ యు హవ్ డన్ టిల్ టుడే మాకు పిచ్చ క్లారిటీ ఉంది మాకు కన్విక్షన్ కూడా ఉంది నువ్వు ధర్మాన్ని హిస్టారికల్ చేంజెస్ చేసుకుంటూ పోతాను అంటే అది కుదరదు ఇట్ మైట్ బి ఏ ఫిక్షన్ మూవీ సో నువ్వు త్రేతా యుగం అనేది ఇవన్నీ ముచ్చట మాట్లాడ అక్కడ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని అన్నప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్ దేవత దేవతల గుట్ట అని అంటారు కదా యాదగిరి గుట్ట దగ్గర ఉన్నది దేవతల గుట్ట ఆ అక్కడ ఒక హనుమంతుని టెంపుల్ ఉంటది మర్రి చెట్టు పక్కన ఆ హనుమంతుని టెంపుల్ కి కూడా మాకు బలంఇచ్చి మీరు సేవ చేయండిరా ఇగో వీళ్ళేదో నా గుడిని జరుపుతారంట అని చెప్పి వెనకటి ప్రభుత్వాన్ని కూడా ఇరికాటంలో పెట్టి మా కపికిశోరుడి యొక్క గుడిని కాపాడుకున్న చరిత్ర రాష్ట్రీయ వానరసేనది రాజమౌళ మీరెంత మీ బతుకఎంత మీ క్రియేటివిటీ ఎంత యు ఆర్ ఏ ఫైనెస్ట్ డైరెక్టర్ నేను ఇప్పుడు కూడా చెప్ మీ స్కిల్ కాడిక వస్తే ఐ అప్రిషయేట్ యు బట్ వెన్ యు కం టు మై ధర్మ అండ్ ఇంటర్ఫియర్ ఖబర్దార్ అని చెప్పి ఒక కట్టర్ హిందూ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. జై శ్రీరాం అనని ఒక నినాదంతో హరా హర మహాదేవ్ దూసుకెళ్లి వస్తాం ఇది మాత్రం పక్క తప్పు మాట్లాడితే మీరు ఉతికాడయనండి ఫ్రెండ్స్ ఆధారాలు పెట్టి మాట్లాడండి ఆధారాలతోనే మీ ఆధారం భారత్ మాతాకి జై ఫ్రెండ్స్ ఇయాల నిజంగా చెప్తే పెద్ద చిట్టాలుఏమ లేవు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం నిద్ర పడతలేదు రాత్రి గిసుంటోలనా మనం కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకున్నామ అనిపించింది
No comments:
Post a Comment