Wednesday, December 10, 2025

ఈ 6 స్థితుల్లో ఏ స్థితిలో ఉన్నారు?Which of the 6 Consciousness States Are You In?Dr. Harikrishna ji

ఈ 6 స్థితుల్లో ఏ స్థితిలో ఉన్నారు?Which of the 6 Consciousness States Are You In?Dr. Harikrishna ji

 https://youtu.be/4Q0O9f5EK9M?si=vDGWqhks7XPMZU_F


https://www.youtube.com/watch?v=4Q0O9f5EK9M

Transcript:
(00:01) అంటే ఈ ఎవల్యూషన్ ఈ కాన్షస్నెస్ అనేది ఎక్స్పాండ్ కావడానికి మీ చైతన్యం అనేది ఎక్స్పాండ్ కావడానికి 400 జన్మను కొడుతుందంట మన బాడీలో ఉండే థైమస్ గ్లాండ్ హార్ట్ దగ్గర ఉండే గ్లాండ్ కానీ థైరాయిడ్ గ్లాండ్ కానీ లివర్ కానీ పాంక్రియాస్ కానీ సో [సంగీతం] రివర్స్ లో టాప్ టు బాటం అవేకనింగ్ అని చెప్తున్నాం కదా మెడిటేషన్లో ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ ధ్యానంలో అవుతాయో నేను మెడిటేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను డెవలప్ అయ్యానా లేదా నేను పరిణామం చెందానా లేదా అని అడుగుతా ఉంటారు.
(00:33) సో దీన్ని బట్టి మనం జడ్జ్ చేసుకోవచ్చు మనం సో మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ ఆరు లెవెల్స్ లో మనం చెక్ చేసుకోవచ్చు [సంగీతం] మనం మన కాన్షియస్ లెవెల్ ఎక్కడిదాకా ఉందో ఇలా క్రియేషన్ కి సంబంధించిన పనులు మాత్రమే చేస్తూ ఒక మీడియం షిఫ్ట్ గా తయారవుతాడు. మధ్య మెదడు సెంట్రల్ పార్ట్ దీంట్లో ఏముంటుందంటే మమేలియన్ బ్రెయిన్ అంటారు దాని పైన నియోకార్టెక్స్ నియో అంటే కొత్తగా ఏర్పడిన మెథడ్ దీన్ని మస్తిష్కం ఇదే ఎక్కువ భాగం ఉంటుంది మనకి సో త్రీ పార్ట్స్ ఉన్నాయి.
(01:11) ఒకటి రెప్టీలియన్ బ్రెయిన్ రెండోది మమ్మేలియన్ ఆర్ లింబిక్ సిస్టం లింబిక్ అంటారు. మూడో దాన్ని నియోకార్టెక్స్ అంటారు. నియో కార్టెక్స్ అంటే కొత్తగా నియో అంటే కొత్తది కొత్తగా ఏర్పడినది అని సో అసలు దీని ఫంక్షన్స్ తెలుసుకుందాం ఫస్ట్ మామూలుగా ఏం చేస్తాయి ఈ రెప్టిలియన్ బ్రెయిన్స్ అనేవి మనలో ఈ సరీస్ రూపాయలకి రెప్టిలియన్స్ కి ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకి ఒక వెన్నుపాము దానికి ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది పాన్స్ మెడుల్ల అసలు దీని క్ేటగిరీస్ అంటే దీని లక్షణం ఏంటి అంటే బేసిక్ ఇన్స్టింట్స్ అంటారు అంటే సర్వైవల్ ఉండడము బతకడమే దానికి తెలుసు బేసిక్
(02:01) ఇన్స్టింట్స్ అంటారు అంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ ఇవి చీకట్లో అంటే గుట్టు రెట్టు కాకుండా బతుకుతూ ఉంటాయి వీటికి ఏంటంటే తినడం పండుకోవడం ఉండడం మాత్రమే తెలుసు మీరు ఈ పాకే జీవులని చూడండి వీటికి నేను అనేది ఉండదు. ఇవి ఉంటాయి సర్వైవల్ మోడ్ లో ఉంటాయి. ఒక ఏదో జీవనం సాగిస్తూ సర్వైవల్ మోడ్లో ఫైట్ ఆర్ ఫ్లైట్ మాత్రమే వీటికి తెలుసు ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఇప్పుడు పొరపాటున దానికి ఏదైనా ఆపద వచ్చిందనుకో పారిపోనన్న పారిపోతుంది లేదా ఫ్లైట్ ఫైట్ చేస్తుంది తిరగబడుతుంది లేదా పారిపోతుంది ఫైట్ ఆర్ ఫ్లైట్ ఇంకొకటి తినడం తినడం మటుకు మాత్రమే బయటిక వస్తుంది
(02:50) తినేస్తుంది వెళ్ళిపోయి గుహలోనో లేదా ఒక తొరలోనో పోయి పండుకుంటుంది. గుట్టు రట్టు కాకుండా సీక్రెట్ గా బతుకుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే రెప్టీలియన్ బ్రెయిన్ సిస్టం అంటారు. దాని పైన మమ్మేలియన్ బ్రెయిన్స్ అనేది ఉంటుంది. మన మెథడ్ లోనే మమ్మేలియన్ బ్రెయిన్ మమ్మేలియన్స్ అంటే ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే మమ్మేలియన్స్ అంటే పాలిచ్చి పెంచే జీవులు అంటే తన పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి.
(03:21) ఇవి ఏం చేస్తుంటాయి మెయిన్ గా వీటి పని ఏంటి అంటే ఇవి బతుకుతూ ఉంటాయి ప్లస్ రీప్రొడక్షన్ చేసిన తర్వాత కంపాషన్ డెవలప్ అయింది. అంటే నా పిల్లలు ప్రేమ లవ్ కరుణ ఇవన్నీ మమ్మీ లేని బ్రెయిన్ లో ఉంటాయి పెంచడము బాధ్యత ఓకే తినడము పండుకోవడమే కాకుండా ఉండడమే కాకుండా బతకడమే కాకుండా బాధ్యతగా పెంచడం కంపాషన్ లవ్ వీటికి సంబంధించిందంతా ఈ మమ్మేలియన్ బ్రెయిన్ లో ఉంటుంది.
(03:54) దీని పైన ఉండేదాన్ని నియోకార్టెక్స్ అంటారు అందుకే మానవ అంటారు. అంటే మస్తిష్కం నవ అంటే కొత్తగా ఏర్పడింది. అందుకే మానవుడు దేహము అంటే దహ్యతేతి దేహ అది తెలుసు మానవుడు అంటే కొత్తగా నవం కొత్తగా ఏర్పడిన మెదడు వల్ల మనకి మానవ అని పేరు పెట్టారు. ఈ మస్తిష్కం పని ఏంటి అంటే దీంట్లో మళ్ళీ రెండు పార్ట్స్ ఉన్నాయి. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఈ రైట్ బ్రెయిన్ ఎప్పుడు ఇంట్యూటివ్ బ్రెయిన్ అంటారు.
(04:28) అంటే ఇది ఎప్పుడు యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఇంట్యూషన్ రూపంలో సిగ్నల్స్ ని తీసుకుంటా ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి లాజికల్ మైండ్ అనలైటికల్ మైండ్ అంటారు లాజిక్ వేస్తూఉంటుంది. ఇది ఇంట్యూషన్ తీసుకున్నా కానీ ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏం చెప్తుందంటే లాజిక్ గా మాట్లాడుతుంది. సొసైటీ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది ఎంతవరకు కరెక్ట ఇది ఎంతవరకు రాంగ్ అని జడ్జ్మెంట్ ఇవ్వడం అనలైస్ చేయడం దీని పని అనలైసింగ్ చేయడం దాని పని లాజిక్ వేయడం దాని పని రైట్ బ్రెయిన్ పని ఏంటంటే ఇట్ విల్ రిసీవ్ ఇంట్యూషన్స్ సో ఇలా తీసుకుంటే మన మూడు బ్రెయిన్స్ అంటే తమోగుణం రజోగుణం సాత్విక గుణం అని మూడు
(05:13) ఉన్నాయి. అట్లాగే మెథడ్ లో రెప్టలియన్ మైండ్ బమ్మేలియన్ మైండ్ నియోకార్టెక్స్ ఈ మూడు ఉన్నాయి. సో అంటే అన్ని ఏ జంతు జీవరాశికి లేని మస్తిష్కం నియో కార్టెక్స్ అనేది మానవుడికి మాత్రమే ఉంది అంటే ఇట్ విల్ రిసీవ్ ఇంట్యూషన్స్ ఫ్రమ యూనివర్స్ ఇంకొకటి లాజికల్ ఆ సొంతంగా ఆలోచించగలిగే శక్తి నేను ఇది ఎంతవరకు కరెక్టో ఈ బుద్ధిని క్రియేట్ చేయగలిగే శక్తి ఒక్క మానవుడికి ఉన్న మెదడుకు మాత్రమే ఉంది.
(05:50) ఓకే అసలు మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది ఈ మైండ్ సిస్టం లో సో ఈ కాన్షియస్ అనేది ఒకటి ఉంది. అంటే రీసెంట్ గా జన్మలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు ఎవల్యూషన్ లో ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు దీన్ని ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. సో ఫస్ట్ జన్మలు తీసుకున్న వాళ్ళు అంటే మనకి ఈ సృష్టి అంతా త్రిగుణాత్మకంగా ఉంటుంది.
(06:20) అంటే తమోగుణము రజోగుణము సాత్విక గుణము ఈ మూడు ఉంటాయి. మూడు ఉంటాయి తమో గుణము ఉండేవాళ్ళు అంటే తమో గుణం ప్రాధాన్యంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. రజో గుణము సాత్విక గుణము తక్కువలో ఉంటాయి డామినెన్స్ తమోగుణం ఎక్కువ ఉంటుంది. థామస్ అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ తినడం పండుకోవడమే కుంభకర్ణుడు లాగా తినడం పండుకోవడం వీళ్ళకి ఇంకొకటి ఏమీ లేదు బతకడం తప్ప తినడం తప్ప నిద్రపోవడం తప్ప ఇంకొక యక్టివిటీ తక్కువగా ఉంటుంది.
(07:01) అందుకే లో లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ని ఏమంటారంటే దీంట్లో తొమ్మిది లెవెల్స్ ఆఫ్ కాన్షియస్ ఉన్నాయి ఇప్పటివరకు తొమ్మిది లెవెల్స్ ఉన్నాయి ఈ తొమ్మిదిలో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ పీపుల్ ఎలా ఉంటారు అంటే తింటారు పడుకుంటారు సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది వీళ్ళని మూలాధార చక్రానికి అధిపతి అనుకోవచ్చు స్వాధిష్టాన చక్ర కాన్షయస్నెస్ సో ఇవి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే చాలామంది మెడిటేషన్ చేస్తా సార్ మేము ఏ స్థాయిలో ఉన్నాం మేము డెవలప్మెంట్ లో ఉన్నామా లేదా ఆ నేను మెడిటేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను డెవలప్ అయ్యానా లేదా నేను పరిణామం చెందానా లేదా అని అడుగుతా
(07:42) ఉంటారు. సో దీన్ని బట్టి మనం జడ్జ్ చేసుకోవచ్చు మనం ఏ లెవెల్ ఆఫ్ కాన్షస్ లో ఉన్నాం. సో మూలాధారంలో ఉండే వాళ్ళు తింటుంటారు పడుకుంటుంటారు వాళ్ళకి ఒక ఐడెంటిటీ అవసరం లేదు బతకడమే వాళ్ళ లక్ష్యం రెండో లెవెల్ ఉన్నారు స్వాధిష్టాన సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ ను స్వ ఆధిష్టానం స్వ అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఐడెంటిఫై అవుతారు లీస్ట్ లెవెల్ గా ఓకే నేను ఉన్నాను అనేది వాళ్ళు వ్యక్తపరుస్తా ఉంటారు నన్ను గుర్తించండి తింటారు పడుకుంటుంటారు నేను అనే ఐడెంటిటీ స్టార్ట్ అవుతుంది.
(08:20) స్వ అనేది స్వ అంటే సొంతం అధిష్టానిస్తుంది అన్నమాట తర్వాత లెవెల్ ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ థర్డ్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ మణిపూరక చక్రాకి సంబంధించింది ఇది పీక్ లెవెల్ ఆఫ్ ఈగో అంటే నేను అనేది పీక్ లెవెల్ కి చేరుతుంది. సో వాళ్ళకి ధనం వస్తుంది పేరు వస్తుంది ఐడెంటిటీ నలుగురు గుర్తించాలి అని స్టార్ట్ చేస్తారు సొసైటీలోకి ఎక్స్పోజ కావడం స్టార్ట్ చేస్తారు.
(08:47) సో ఏ పని చేసినా వాళ్ళకి ఐడెంటిటీ కావాలి నన్ను గుర్తించాలి. సో ఇంకొకటి మణిపూరక చక్రంలో ఉండే వాళ్ళకి ఎనర్జీస్ ఉంటాయి గుర్తింపు వస్తుంటుంది. సో ఎక్స్పోజ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షస్ ఉంది దీన్ని ఏమంటాము అంటే కాన్షస్నెస్ ఆఫ్ ఇంట్యూషన్ అంటారు. సో హృదయ చక్రాకి దగ్గరికి వెళ్ళే కొద్ది వెళ్లే కొద్ది వెళ్లేకొద్ది అంటే నేను అనేది తగ్గుతూ వస్తాం.
(09:20) మనము గ్రూప్ అనేది పెరుగుతా వస్తుంది. కంపాషన్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడుదాకా సెల్ఫ్ లవ్ ఎక్కువ ఇంట్రోవర్ట్ అంటాం వాడు మాత్రమే చూసుకుంటాడు వాడు ఫుల్ గా తిని మిగిలితే తర్వాత చూస్తాడు. లేదా వాడు బాగుపడి తర్వాత వేరే వాళ్ళని కేర్ చేస్తా ఉంటాడు. ఎప్పుడైతే వాడి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ హార్ట్ దాకా చేరుతుందో కంపాషన్ అనేది స్టార్ట్ అవుతుంది.
(09:47) దీన్నే హృదయ కమలం అంటారు. హృదయము అంటే హార్ట్ కాదు హార్ట్ కి ఒక ఆర ఉంటుంది. దాని పేరు హృదయ కమలం అని చెప్పి మన శాస్త్రంలో అంటారు. దీన్ని హార్ట్ మాత్ అని ఒక ల్ాబ్ వాళ్ళు మన బాడీ కంటే మన ఫిజికల్ బాడీ కంటే హార్ట్ కి ఉండే ఆరా త్రీ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది మన ఫిజికల్ బాడీ ఆరా కంటే సో ఎప్పుడైతే ఈ కంపాషన్ ఎక్కువ డెవలప్ అవుతుందో వాడు నేను అనేదాన్ని తగ్గిస్తా వస్తాడు.
(10:21) మనము అనేది అంటే ఒక ఫ్యామిలీని చూసుకోవడము రెస్పాన్సిబిలిటీగా ఉండడం సొసైటీ పక్క పక్కన చిన్న చిన్న పనుల్ని పట్టించుకోవడం సొసైటీకి ఏదైనా మంచి పనులు చేయడం ఇలాంటివి స్టార్ట్ చేస్తాడు. ఇది ఇంకా వికసించే కొద్ది వికసించే కొద్ది వికసించే కొద్ది విశుద్ధకి వెళ్తాడు. విశుద్ధలో కర్మయోగి స్టార్ట్ చేస్తాడు కర్మయోగం అంటే పనులు చేస్తా ఉంటాడు ఫలితం కూడా ఆశిస్తుంటాడు మంచి పనులే చేస్తాడు సొసైటీకి బెనిఫిట్ అయిన పనులే చేస్తా ఉంటాడు కానీ కర్మ ఇది పుణ్యము ఇది పాపము అని ఆలోచిస్తా ఉంటాడు.
(11:02) ఈ లెవెల్ నుంచి వాళ్ళకి ఒకటి ఇంట్యూషన్ వస్తూ ఉంటుంది ఏంటంటే సమ పవర్ ఇస్ దేర్ ఏదో ఒక శక్తి ఉంది ఈ శక్తి కంట్రోల్ చేస్తాఉంది దాన్ని ఏందో తెలుసుకోవాలని చెప్పి ఇక్కడి నుంచి ప్రయత్నం మొదలవుతుంది. సో ఈ లోవర్ త్రీ చక్రాస్ ఫిజికల్ వరల్డ్ కి సంబంధించినవి మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం లోవర్ చక్రాస్ అంటారు ఈ మూడిటిని ఈ మధ్యలో ఉండే హార్ట్ చక్రా నుంచి మనకి వెతుకులాట స్టార్ట్ అవుతుంది.
(11:33) ఎనర్జీ గురించి అర్థం అవుతుంటుంది సృష్టి గురించి అర్థం అవుతుంది ఒక సిస్టం లోకి వస్తాం ఫ్యామిలీ సిస్టం దాని తర్వాత ఒక గ్రూప్ కాన్షస్ లోకి రావడం మొదలు పెడతాం తర్వాత విశుద్ధి కర్మ అనేది స్టార్ట్ చేస్తాం మంచి పనులు చేయడం సో ఇంకా ఇంకా ఇంకా డెవలప్ అయ్యే కొద్ది ఎవల్యూషన్ లో ఇక్కడి నుంచి విశుద్ధం నుంచి పైకి వెళ్లేటప్పటికి మన కాన్షస్నెస్ డెవలప్ అవుతూ కర్మ ఫల త్యాగం చేస్తుంటాడు మంచి పనులు చేస్తాడు కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయడు సో దీన్నే కృష్ణుడు ఏమంటారంటే మంచి పనులు చేసేవాడిని నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే వాడు ఏం చేయాలి అంటే కర్మ చేయి ఫలితం ఆశించు
(12:14) అప్పుడు పుణ్యం ఉండదు పాపం ఉండదు. సో ఇంకా ఇంకా లెవెల్ కి వెళ్ళేటప్పటికీ ఇది సిక్స్త్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ సో ఇక్కడ జ్ఞానం మొదలవుతుంది. దేనికి సంబంధించింది సృష్టికి సంబంధించిన ధర్మాలు అర్థంఅవుతాయి సృష్టికి సంబంధించిన సూత్రాలు అనుభవం అనుభవంలోకి వస్తాయి. సో తాను అనేది ఏంటో తెలుసుకోవడం మొదలు పెడుతుంటాడు.
(12:43) సో ఇది సిక్స్త్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ సో మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ ఆరు లెవెల్స్ లో మనం చెక్ చేసుకోవచ్చు మనం మన కాన్షియస్ లెవెల్ ఎక్కడిదాకా ఉంది అనుభవాలు పక్కన పెట్టండి థర్డ్ ఐ ఓపెనింగ్లో ఆస్ట్రల్ ట్రావెల్ నాకు హీలింగ్ అయింది నాకు ఇంత బుకిష్ నాలెడ్జ్ ఉంది నాకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ ఓకే సో మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్కడిదాకా ఉంది మీరు సృష్టిని ఏ విధంగా చూస్తున్నారు మీ కంపాషన్ ఎట్లా ఉంది దీన్ని బట్టి మన స్థితి అర్థమైపోతుంది.
(13:19) సో ఏ యోగంలో అయినా సరే మన ప్రయత్నం ఆజ్ఞాచక్ర వరకు మాత్రమే ఏ యోగ అయినా సరే తపస్సు అయినా సరే సాధన అయినా సరే చేస్తాం చేస్తాం ఈ ధ్యానం చేసినప్పుడు ఎందుకు కాన్షియస్నెస్ పెరుగుతుంది అంటే సో రమారవి సుమారు కృష్ణుడు ఏమంటాడంటే 400 జన్మలు పడుతుంది తమోగుణం నుంచి రజోగుణం నుంచి ఆన్ యవరేజ్ అంటే ఈ ఎవల్యూషన్ ఈ కాన్షస్నెస్ అనేది ఎక్స్పాండ్ కావడానికి మీ చైతన్యం అనేది ఎక్స్పాండ్ కావడానికి 400 జన్మను పడుతుందంట తమోగుణం నుంచి రజోగుణం రజోగుణం నుంచి సాత్వికం సాత్వికం నుంచి నిర్గుణం రావాలి.
(14:07) సో కానీ క్రియాయోగ బాబా అవతార్ బాబాజీ ఏమంటాడంటే వీటన్నిటిని మీరు ధ్యానం చేస్తే ఒకే జన్మలో దాటేయొచ్చు సింగిల్ లైఫ్ లోనే మొత్తం దాటేయొచ్చు మీరు పత్రీజీ చెప్పిన జ్ఞానరవతాలు 18 ఆదర్శ సూత్రాలు ఈ సేవ అనే చేసిన ఒక జన్మలోనే మీరు దాటేయొచ్చు మనము దాటేయొచ్చు అంటే ఎలా సో ఇవి లోయర్ చక్రాస్ ఇది హార్ట్ చక్ర తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ కాన్షస్నెస్ పెరుగుతుంది.
(14:48) ఆజ్ఞా చక్రం దాకా మాత్రమే మన ప్రయత్నం ధ్యాన ప్రయత్నం ఉంటుంది తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్ ఈస్ సహస్రార సెవెంత్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ ఏడవ స్థితి ఇది సేవకు సంబంధించింది ఇక్కడిదాకా మాత్రమే మన ప్రయత్నం ఉంటుంది ధ్యానం చేస్తాం కాన్షస్నెస్ ఒక్కొక్క చక్ర ఓపెన్ అవుతుంటుంది హార్మోన్ బాలెన్సెస్ మారుతుంటాయి మీ థింకింగ్ పాటర్న్ మారుతుంటుంది. ఓకే సో ఇక్కడి నుంచి ఆజ్ఞ చక్రం నుంచి శాస్త్రాలకు వెళ్ళాలంటే ఒకటే దారి అది సేవ చాలామంది సేవ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అయితా ఉంటారు సింపుల్ ఒకడు ఎవడో వచ్చాడు ఆకలి అవుతుంది మనం అన్నం పెట్టాం అన్నం పెట్టిన తర్వాత ఏమవుతుంది పుణ్యం వస్తుంది అని చెప్పి
(15:35) వాడి మైండ్ లో ఉంది అనుకోండి ఆ దాన్ని సేవ అనరు నువ్వు ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇచ్చాలి మనసులో కూడా థాట్ కూడా వదిలేయాలి నేను ఇస్తున్నాను పుణ్యం వస్తుంది అని కూడా ఉండకూడదు. అదే చెప్తారు కదా కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియదు తెలియకూడదు దాన్ని సేవ అంటారు. సో పుణ్యం వస్తుంది అని ఇచ్చావంటే దాన్ని సేవ అంటారు ప్రతిఫలం ఆశించడం అంటారు.
(16:02) స్టిల్ యు ఆర్ ఇన్ విశుద్ధి సిక్స్త్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ లోనే ఉన్నావు ఫిఫ్త్ లెవెల్ ఆఫ్ కాన్షస్ సో ఎవడైతే అన్కండిషనల్ గా ఎక్స్పెక్టేషన్ లేకుండా సర్వీస్ చేస్తాడో వాడికి దానంతర కదే కాన్షస్నెస్ అనేది సహస్రారానికి మూవ్ అవుతుంది. దానంతర కది సో ఈ సహస్రారానికి మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యంగ్ యాంగ్ ఎనర్జీస్ కలుస్తాయి శివ పార్వతి ఎనర్జీస్ రెండు కలుస్తాయి.
(16:35) సో ఇవి రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే వన్నెస్ అనే ఫీలింగ్ వస్తుంది. వన్నెస్ ఏకత్వ భావన ఇది శాస్త్రాల్లో చెప్తారు అహం బ్రహ్మాస్మి నేను దేవుడి అని తెలుసుకుంటాం ఆజ్ఞ చక్రంలో కానీ తత్వమసి అనేది సహస్రారానికి సేవ చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ దానంతర కదే ఒకానొక రోజు మీకు తెలియకుండానే ఏకత్వ భావన వచ్చేస్తుంది. అది వేరు కాదు నేను వేరు కాదు భక్త ప్రహల్లాదుడికి ఏది చూసినా సర్వం కలివిదం బ్రహ్మ హరి లేని నా ప్రదేశమే లేదు దేవుడు లేని ప్రదేశమే లేదు అని ఎలా కనిపించిందో అలాంటి ఏకత్వ భావన ట్రాన్సెండల్ మెడిటేషన్ చేసినప్పుడు తీటా లెవెల్ దాటినప్పుడు అంతటా నేనే
(17:21) ఉన్నాను అనే భావన భావన కాదు అది అనుభవం ఎలా అయితే వస్తుందో ఈ ఆజ్ఞ చక్రం నుంచి మీరు సేవ చేస్తా సేవ చేస్తూ సేవ చేస్తా సేవ ఎందుకు చేయాలి అంటే అహం పోగొట్టుకోవడానికి ఆజ్ఞ చక్ర దాకా కూడా నేను అనే భావన కూర్చొనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నేను అనే భావన డ్రాప్ అయిపోతుందో అహంకారం అనేది పడిపోతుందో సేవ చేస్తూ సేవ చేస్తూ సేవ చేస్తూ దానంతర కదే మనం సహస్రార స్థితికి వెళ్తాం.
(17:54) ఈ సహస్రార స్థితికి వెళ్ళడాన్నే వన్నెస్ అంటాం. వన్నెస్ ఏకత్వ భావన సో స్పిరిచువాలిటీలో ఇంకొక రెండు పైన ఇంకొక మూడు చక్రాలు ఉంటాయి నాదా బిందు కలాస్థితి అని సో ఈ ఎవడైతే సెవెంత్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ కి రీచ్ అవుతాడో ఏకత్వ భావనకి రీచ్ అవుతాడో వాడు సత్యలోకవాసి సో దాని తర్వాత ఇంకొక రెండు ఉన్నాయి వాడు చేసే పనులన్నీ లీలుగా ఉంటాయి.
(18:33) వాడు ఏం మాట్లాడినా సృష్టి సృష్టి నుంచి మాట్లాడుతా ఉంటాడు దేహం నుంచి రాదు ఇంకా ఏది మాట్లాడినా క్రియేషన్ కి సంబంధించింది మాత్రమే చేస్తా ఉంటాడు. ఇలా క్రియేషన్ కి సంబంధించిన పనులు మాత్రమే చేస్తూ ఒక మీడియం షిప్ గా తయారవుతాడు. అంటే హి విల్ బి లైక్ రెసిస్టెన్స్ లెస్ ఇప్పుడు మనం ఒక కరెంట్ ని వైర్ లోకి పాస్ చేయొచ్చు అనుకో దానికి ఎంత రెసిస్టెన్స్ ఉందనే దాన్ని బట్టేనే అది లెస్ అయితూ వస్తుంది.
(18:56) వీళ్ళ బాడీలో ఇంకా అలా ఉండదు వీళ్ళు రెసిస్ట్ చేయరు సృష్టికి సరెండర్ అయిపోతారు. సో వీళ్ళ ద్వారా సృష్టి అనేది వర్క్స్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎయిత్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ నెస్ అంటారు. లాస్ట్ కి నైన్త్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ అరా కాన్షస్నెస్ లేదా గాడ్ కాన్షస్నెస్ అని ఒకటి ఉంది. ఇక్కడ ట్రిక్ ఉంది ఈ స్థితికి వచ్చిన వాళ్ళు హి విల్ బికమ ఇన్ఫినిట్ అనంతంలో లయం అయిపోతారు.
(19:31) ఈ లయం కావాలి అంటే ఒకే ఒక మార్గం స్పీకర్ హస్ టు డ్రాప్ చూసేవాడు చేయబడేది డ్రాప్ అయిపోవాలి ప్రయత్నమే డ్రాప్ అయిపోతుంది అక్కడ ఇప్పుడు ధ్యానం చేస్తాం ధ్యానం అనేది ఒక ప్రయత్నం సైలెన్స్ కావాలి అలాగే ఒక సాధన చేస్తాం సాధన అనేది ఒక ప్రయత్నం ఇంకొకటి సేవ చేస్తాం సేవ అనేది కూడా ఒక ప్రయత్నమే ఇంకా ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా చేసే సేవాడు లేకపోతే తెలుసుకునేవాడు సీకర్ అంటాం వెన్ సీకర్ డిస్పియర్స్ ఇంకా నేను అనేది ఉండదు చేసేది ఉండదు చేయబడేది ఉండదు చూడబడేది వాడు వాడి స్థితి పరబ్రహ్మ స్థితి అంటారు సో ఇది నైన్త్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ ఇక్కడ దీన్ని కాంతి అనుకోవచ్చు పర అంటారు పర అంటే అన్ని
(20:24) చోట్ల ఉండేది వాడు లయం అయిపోయి పరబ్రహ్మం అయిపోతాడు దీన్ని నైన్త్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ అంటారు ఇక్కడ సాధనను కూడా వదిలి పెట్టేస్తారు ఏ సాధన ఉండదు ఇక్కడ వాళ్ళకి అసలు వాడే ఒకసారి లాహరి మాసే అంటాడు కదా ఈ పని చెయ్ ఆ పని చెయ అంటే నేను ఏ పని చేయడానికి ఏమి లేదు నేను మహా శూన్యాన్ని అంటాడు అక్కడ నేను అనేది రాదు ఇంకా నేను చేయడం అనేది కూడా ఉండదు ఇంకా సో ఆ లెవెల్ ఆఫ్ కాన్షస్ నైన్త్ కాన్షస్నెస్ ఇది వన్నెస్ కూడా కాదు ఇంకా అక్కడ ఏమీ లేదు అనంత తత్వం ఉంటుంది అనంత కాంతి ఉంటుంది కదా దీన్ని పరబ్రహ్మ స్థితి అంటాం.
(21:07) సో మనం మెట్టుగా ఎలా ఎలా సాధించాలి ధ్యానంలో ఏం జరుగుతుంది అసలు ఈ కాన్షియస్ లెవెల్ ఎలా పెరుగుతాయి. సో చాలామంది మీరు అబ్సర్వ్ చేస్తే మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మెడిటేషన్ చేస్తా ఉంటారు చాలా యంజైటీ ఉంటుంది వాడికి కోపం ఉంటుంది ఇండివిడ్ువాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజులు చేసేవాడికి చేసేవ చేసేవారికి ఏమవుతుందంటే బ్రెయిన్ లో నుంచి మన మన రెప్టిలియన్ బ్రెయిన్ అనేది ఒకటి ఉంది మిడిల్ బ్రెయిన్ ఒకటి ఉంది లింబిక్ సిస్టం దాని పైన నియో కార్టెక్స్ ఉంది.
(21:45) సో చాలా మటుకి మనకి పశు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పశు లక్షణాలు అంటే తమోగుణం రిప్టీలియన్ డామినెంట్ మీరు మాట్రిక్స్ సినిమా చూసిఉంటారు. మాట్రిక్స్ అని ఒక ఇంగ్లీష్ మూవీ వస్తుంది. సో దాంట్లో ఇక్కడ ఒక చిప్ పెడతారు బ్రెయిన్ కి మన నెక్ కి మధ్యలో ఒక చిప్ ఉంటుంది. ఎవరైతే మీ రెప్టీలియన్ బ్రెయిన్ యక్సెస్ చేయగలరో మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఈజీ తమోగుణ స్థాయి అధికంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఇండివిడ్ువాలిటీ తినడం పండుకోవడమే ఈ లెవెల్లో మిమ్మల్ని యక్సెస్ చేయడం చాలా ఈజీ సో అందుకే ఇక్కడి నుంచి కంట్రోలింగ్ సిస్టం చేస్తారు.
(22:26) ఈ రెప్టీలియన్ చూడండి మీకు కావాలంటే ఈ డైనోసార్స్ కానీ ఈ పాములు గానీ అవి ఆకలేసినప్పుడు వేయటక వస్తాయి తినేసిన తర్వాత ఇంకా బయట చూపించవు ప్రదర్శించవు నేను ఉన్నాను అని ఎవరికీ చూపించవు పోయి సీక్రెట్ గా పోయి దాంకుంటాయి ఫైట్ ఆర్ ఫ్లైట్ మాత్రమే తెలుసు వాటికి యుద్ధం చెయ్ లేకపోతే పారిపో అంతే ఈ స్థితిలో బతికే వాళ్ళనే పశువు అంటారు.
(22:52) అంటే ఎక్కడ ఏది డామినెంట్ గా ఉంది బ్రెయిన్ లో రెప్టీలియన్ బ్రెయిన్ అనేది డామినెంట్ గా ఉంటుంది. ఓకే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే మన కాన్షియస్నెస్ అనేది ఈ మిడ్ ఈ నియో కార్టెక్స్ అంటారు. నియో కార్టెక్స్ లో థింకింగ్ అనేది ఇక్కడ ఉంటుంది ముందు మెదడు మధ్య మెదడు వెనక మెదడు అంటారు నియో కార్టెక్స్ లో మళ్ళీ త్రీ పార్ట్స్ ఉన్నాయి రైట్ లెఫ్ట్ కాకుండా ఫ్రంటల్ లో పెరిటల్ లోబ్ ఆక్సిపిటల్ లోబ్ అంటారు ఈ మూడు లోబ్స్ ఉంటాయి.
(23:25) ఈ ఫ్రాంటల్ లో అంటే ఈ ముందు ఉంది చూడండి దీన్ని ఫ్రాంటల్ లో అంటారు ఈ కాన్షస్నెస్ ఫస్ట్ ఇక్కడికి గేజ్ అవుతుంది ఇక్కడ సెంటర్ అవుతుంది ఈ సెంటర్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్ లో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఎప్పుడు ఇండివిడ్ువల్ గానే ఉంటాయి కొత్తలో స్టార్టింగ్ స్టేజ్లో అంటే వాడికి ఇంట్యూషన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నా కానీ ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్ తో పని చేస్తా ఉంటాడు అంటే లాజికల్ ప్రతిదానికి లాజిక్ వేస్తా ఉంటాడు ప్రతిదానికి దానికి అనలైజ్ చేయడం మొదలు పెడతా ఉంటాడు.
(23:54) మెడిటేషన్ లో ఏమవుతుందంటే ఈ లాజికల్ మైండ్ సప్రెస్ అయిపోతుంది. సప్రెస్ అంటే జీరో కాదు దాని ప్రభావం తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది అంటే మన నర్వస్ సిస్టం లో సింపాథటిక్ పారాసింపాథటిక్ అని రెండు ఉంటాయి. సింపాథటిక్ అంటే మనం ఎప్పుడూ మెలకువగా ఉండడం హార్ట్ బీట్ కొట్టుకోవడం బీపి కొంచెం ఎక్కువ ఉండడం షుగర్ ని అంటే అలర్ట్ స్టేట్ అనుకోవచ్చు.
(24:22) పారాసింపాథటిక్ అని ఇంకొకటి ఉంది ఇది రెస్టింగ్ తినడం పడుకోవడమే దీని పని తిన్నప్పుడు పడుకున్నప్పుడు యక్టివ్ గా ఉంటుంది పారాసింపాథటిక్ మనం మాట్లాడుతా ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు సింపాథటిక్ యక్టివ్ గా ఉంటుంది. ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఈ పారాసింపాథటిక్ అనేది డామినేట్ చేస్తుంది. అంటే రెస్టింగ్ ని డామినేట్ చేస్తుంది. ఈ రెస్టింగ్ ని డామినేట్ చేసినప్పుడు ఈ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఫస్ట్ టైం హార్మోని సింక్ లోకి వస్తాయి.
(24:52) ఇప్పుడు మనము ఇంకోడు కొట్టుకుంటా ఉంటాడు ఏంటంటే బేదాభిప్రాయాల వల్ల ఇద్దరు సైలెంట్ అయ్యారు అనుకోండి తర్వాత ఒక స్టేజ్ లోకి వస్తారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగా సేమ్ అలాగే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఫస్ట్ టైం అండర్స్టాండింగ్ లోకి వస్తాయి మీ పారాసింపాథటిక్ సిస్టం అంటే రెస్టింగ్ సిస్టం డామినేట్ అవుతుంది.
(25:17) మీ యక్టివిటీగా ఉండే సింపాథటిక్ టోన్ తగ్గుతా ఉంటుంది. ఈ తగ్గినప్పుడు బ్రెయిన్ లో కొన్ని మిరాకిల్ జరుగుతాయి దీన్ని రీవైరింగ్ అంటారు. నియోప్లాస్టిసిటీ న్యూరోప్లాస్టిసిటీ అంటారు న్యూరో అంటే నరాలు ప్లాస్టిసిటీ అంటే కొత్త కనెక్షన్స్ వస్తాయి. అంటే బ్రెయిన్ ఉంది దాంట్లో దాంట్లో వైరింగ్ లేదు. ఇంట్లో వైరింగ్ సిస్టం అంతా సెట్ చేశడు కానీ కనెక్షన్ ఇవ్వలేదు.
(25:45) అట్లా మన విశ్వానికి సంబంధించి ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఇస్ విత్ ఇన్ అంటాడు జీసస్ అది ఎక్కడ ఉంది అంటే మీ న్యూ బ్రెయిన్ సిస్టం లోనే ఉంది మొత్తం యూనివర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా హోలోగ్రాఫిక్ నేచర్ అంటది ప్రతి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో ఉంది కానీ కనెక్షన్ లేదు రిసీవ్ చేసుకునే కనెక్షన్ దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు.
(26:11) అంటే రీ వైవర్స్ అవుతాయి కొత్త కొత్త వైరింగ్ సిస్టం అంతా యక్టివేట్ అవుతా మొదలు పెడతా ఉంటుంది. సో మీకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ అంతా డౌన్లోడ్ అవ్వడం మొదలు పెడతాయి. మీకు తెలియకుండానే మీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. సేమ్ టైం మీ బ్రెయిన్ లో ఉండే సిస్టమ్స్ అంటే మిడ్ బ్రెయిన్ అని ఒకటి ఉంది దీంట్లో అలామస్, హైపోతలామస్, హిప్పోంపస్, పీనియన్ గ్లాండ్స్ అంటారు.
(26:35) ఇవన్నీ బాడీలో ఉండే గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రెసిడెంట్ అన్నమాట. ఇది మన పిట్యూటరీ గ్లాండ్ హైపోతలామస్ మన బాడీలో ఉండే థైమస్ గ్లాండ్ హార్ట్ దగ్గర ఉండే గ్లాండ్ కానీ థైరాయిడ్ గ్లాండ్ కానీ లివర్ కానీ పాంక్రియాస్ కానీ ఈ మన సెక్షువల్ గ్లాండ్స్ కానీ ఏది పని చేయాలన్నా ఈ ట్యూటరీ నుంచి ఆర్డర్స్ రావాలి అది ఉండేది 0.
(26:59) 2 గ్రామ కానీ ఆ చేసే పని ప్రెసిడెంట్ పని చేస్తుంది. సో ఫస్ట్ టైం ఇది యక్టివేట్ అవుతుంది. యక్టివేషన్ లోనే ఉంటుంది కానీ ఇంకా యక్టివేట్ అయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీటిని కంట్రోల్ లోకి తీసుకొని వస్తుంది. సో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ లోకి వస్తాయి. కొత్త వైరింగ్ సిస్టం యక్టివేట్ అవుతుంది. మీ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది.
(27:22) అంటే సృష్టికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు అర్థంఅవుతూ ఉంటుంది. సూర్యుడు అంటే ఏంటి చంద్రుడు అంటే ఏంటి ఏదో మీకు కొత్తగా వినాలనిపిస్తూ ఉంటుంది. సృష్టికి సంబంధించిన జ్ఞానం డౌన్లోడ్ అవుతూ ఉంటుంది దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాం కొత్త కొత్త రీవైరింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఈ హిప్నోసిస్ లో మిమ్మల్ని సబ్కాన్షియస్ స్టేట్ కి తీసుకెళ్తారు.
(27:46) సబ్కాన్షియస్ స్టేట్ అంటే ఏంటి మీ లాజికల్ బ్రెయిన్ ని తగ్గిస్తారు లెఫ్ట్ సైడ్ ఉండే లాజికల్ బ్రెయిన్ మీ ఇంట్యూటివ్ బ్రెయిన్ డామినేట్ అవుతుంది హిప్నోసిస్ అప్పుడు ఏం చేస్తారు కొత్తగా కమాండ్స్ ఇస్తారు యు ఆర్ గ్రేట్ ఆ ఫియర్ మీకు లేదు యు ఆర్ ఆల్రెడీ హెల్దీ అని సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే రైట్ బ్రెయిన్ తీసుకుంటుందో లెఫ్ట్ బ్రెయిన్ కి కూడా పాస్ చేస్తుంది.
(28:07) ఎందుకంటే డామినేట్ చేయట్లేదు కాబట్టి పాస్ చేసి ఈ రెండు ఏం చేస్తాయంటే కొత్తగా ఒక వైరింగ్ సిస్టం ని క్రియేట్ చేసుకుంటాయి. ఆ వైరింగ్ సిస్టం ఏంటి ఇన్ఫర్మేషన్ యు ఆర్ ఆల్రెడీ హెల్దీ అనే సిస్టం కొత్తగా ఏర్పడుతది. ఇంకా అది మీరు మెలుకువలో ఉన్నా కానీ ఇంకొకసారి అనాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ ఫామడ్ ఆల్రెడీ ఇలాగ కొత్త కొత్త వైరింగ్ సిస్టమ్స్ అన్ని నియో న్యూరోప్లాస్టిసిటీ ఆర్ రీవైరింగ్ అనేది ఏర్పడడం మొదలవుతుంది.
(28:35) ఇంకా ఈ గ్లాండ్స్ అన్నీ ఓపెన్ అవ్వడం మొదలు పెడతాయి ఫుల్ ఫ్లెడ్జడ్ గా సో ధ్యానంలో ఏం జరుగుతుంది మామూలు ఎవల్యూషన్ లో డౌన్ టు టాప్ అవేకనింగ్ ఉంటుంది. మూలాధారం నుంచి స్వాధిష్టానకి రావడం స్వాధిష్టానం నుంచి మణిపూర్వక స్థితికి రావడం మణిపూర్వక నుంచి కంపాషన్ అనేది హార్ట్ చక్రాకి రావడం ఇట్లా డౌన్ టు టాప్ అవేకనింగ్ అంట ఇది చాలా టైం తీసుకుంటుంది.
(28:58) అంటే కొన్ని వందల జన్మలు పడుతుంది మీ ఎవల్యూషన్ మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ కావడానికి నార్మల్ గా కానీ మెడిటేషన్ లో ఏమవుతుందంటే టాప్ టు డౌన్ అవేకరింగ్ అంట బ్రెయిన్ే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ రియాక్ట్ అవ్వడం సో ఇక్కడి నుంచి ఇది ఓపెన్ అయిన తర్వాత మీ పిట్యూటరీ గ్లాండ్ ఓపెన్ అయిన తర్వాత కంపాషనేట్ హార్మోన్స్ ఎక్స్ట్రసి హార్మోన్స్ బ్లిస్ హార్మోన్స్ అంటారు అవి అవి ఆక్సిటోసిన్ మెలటోనిన్ సెరటోనిన్ ఎండార్ఫిన్స్ ఓకే ఈ వీటినన్నిటిని కలిపి మెలటోనిన్ సెరటోనిన్ అనేవి రెండు చాలామందికి తెలిసి ఉంటుంది మెలటోనిన్ సెరటోనిన్ అంటే బయోలాజికల్ రిథం అంటే ఏ పని ఎప్పుడు
(29:45) చేయాలి పడుకోవాలి లేయాలి సర్కేడియన్ రిథమ్స్ అంటారు వీటిని యక్టివేట్ చేస్తుంది. స్లీప్ ని ఇండ్యూస్ చేస్తుంది రెస్టింగ్ ని బాగా చేస్తుంది. డోపమిన్ అండ్ ఆక్సిటోసిన్ బ్లిస్ హార్మోన్స్ ఇవి రిలీజ్ అయినప్పుడు మీరు తెలియకుండా ఆనందంగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. ఇంకొక రకం ఉన్నాయి ఎండార్ఫిన్స్ అంటారు. ఇది వేరే లెవెల్ ఎక్స్ట్రసికి తీసుకెళ్తుంది మీ బాడీని చాలామందికి కొన్ని మూడు నెలలు నాలుగు నెలలు చేసిన తర్వాత ధ్యానం ఆసన సిద్ధి అనేది వస్తుంది.
(30:20) అంటే నేను కూర్చొని ఉన్నానా లేదా అనేది కూడా తెలియదు. బాడీ నేను చైర్ మీద కూర్చోన్నానా లేదా అని కూడా తెలియదు ఎందుకంటే ఎండార్ఫిన్స్ అంటే చాలా మంది వినుంటారు మార్ఫిన్ మార్ఫిన్ పెపావర్ అనే పాకిస్తాన్లో చాలా బాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో బాగా పండిస్తారు మార్ఫిన్ అంటే ఒక పెపావర్ అనే ఒక ఫ్లవర్ వస్తుంది దాంట్లో ఒక నల్లగా జీవురు వస్తుంది దాన్ని మార్ఫిన్ అంటారు.
(30:49) ఇది అనస్తీషియాకి యూస్ చేస్తారు. సో ఏదైనా కాలు ఇరిగిపోయినా లేకపోతే యుద్ధంలో వార్లు ఏదైనా జరిగినా వెంటనే మార్ఫిన్ ఇస్తారు పెయిన్ అనేది వెంటనే పోతుంది. ఏదైనా సర్జరీస్ కానీ అలాంటిది మన బాడీలోనే నాచురల్ గా రిలీజ్ అవుతుంది అండార్ఫిన్ సేమ్ లైక్ మార్ఫిన్ ఇది రిలీజ్ అయినప్పుడు మీకు యూఫోరియా వస్తుంది యూఫోరియా అంటే ధైర్యం ఒక మాట్లాడే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సప్రెషన్ ఉండదు.
(31:21) ఇంకా బాడీ అంతా పెయిన్ అనేది తగ్గిపోతా ఉంటది. మీరు కూర్చున్నారా లేదా అనేది కూడా తెలియదు గాలిలో తేలిన ఫీలింగ్ వస్తుంటుంది. సో ఇది ఇది దేని వల్ల అంటే ఎండార్ఫిన్స్ అనే దాని వల్ల నెక్స్ట్ కార్టిసోల్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఈ కార్టిసోలే చాలామందికి బాడీలో పెయిన్స్ రావడం అక్కడ ఏ డిసీజ ఉండదు వీడికి కానీ నొప్పులు వస్తున్నాయి సార్ అక్కడ నొప్పులు వస్తున్నాయి ఇక్కడ పట్టేస్తుంది ఈ మజిల్ నొప్పి దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు వాపు ఈ వాపు ఎందుకు వస్తుందంటే ఈ ప్రిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా ఆర్డర్ చేయకపోతే కిడ్నీ దగ్గర ఉండే అడ్రనిన్ గ్లాండ్ అనేది ఈ కార్టిసాల్ అనే హార్మోన్
(32:00) ని రిలీజ్ చేస్తుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు. అందరికీ స్ట్రెస్ హార్మోన్ అంటే నార్మల్ పేరు దాని పేరే కార్టిసోల్ ఈ కార్టిసోల్ ఎక్కువైనప్పుడు బాడీలో ఎక్కడో ఏదో నొప్పు వస్తా ఉంటుంది కానీ దానికి ఏ కారణం ఉండదు. విపరీతమైన స్ట్రెస్ పుట్టిస్తూంటుంది ఈ కార్టిసోల్ పని ఏంటంటే ఫ్యాట్ అంతా డిపాజిట్ చేస్తా ఉంటుంది.
(32:23) ఎక్కడ వీక్ గా ఉంటుందో మన ఆక్జిల్లా మన బ్యాక్ లో మన పొట్టలో ప్యాడింగ్ చేసుకుంటా ఉంటుంది భయం కదా ఈ ఫియర్ ఉండేవాళ్ళు ఎక్కువ లావ అయతా ఉంటారు. స్ట్రెస్ కాదు ఫియర్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ పొట్ట దగ్గర అంతా ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంటుంది ఎందుకంటే మరిపూరు కానీ ఫ్యాడింగ్ చేస్తా ఉంటుంది చక్రాన్ని కాపాడడానికి లీక్ కాకుండా ఎనర్జీ ఈ బ్యాక్ ని కూడా ఫ్యాట్ అంతా స్కాప్లా అంటారు.
(32:46) ఇలా వంగిపోయి ఉంటుంది అన్నమాట ఇక్కడంతా ఫ్యాట్ డిపాజిషన్ చేస్తుంది. తర్వాత మూడో స్పాట్ ఆక్సిల్లాలో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టిగాంగ్ లో మణిపూరక చక్ర ఒకటి ఆక్సిల్లా ఒకటి మన స్పైన్ బ్లేడ్స్ అంటారు స్కాపులా అక్కడ ప్యాడింగ్ చేస్తూ ఉంటుంది ఈ కార్టిసోల్ ఎక్కువైన వాళ్ళకి తర్వాత ఎందుకో తెలియని నొప్పులు వస్తా ఉంటాయి.
(33:07) ఇంకా కార్టిసోల్ లెవెల్ ఎక్కువయింది అనుకోండి నిద్ర రావడం మానేస్తది. చాలామందికి అసలు నిద్రే పట్టదు పడుకుంటే ఎందుకంటే ఈ అడ్రిలిన్ గ్లాండ్ నుంచి స్ట్రెస్ వల్ల రిపీటెడ్ యంజైటీ యంజైటీ యంజైటీ కార్టిసాల్ ఒక పీక్ లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత మీరు పడుకున్నా ఎంత ట్రై చేసినా నిద్ర రాదు. సో ఈ మెడిటేషన్ లో చేసేవాళ్ళకి ఏమవుతుందంటే ఏసిటిహెచ్ హార్మోన్ అంటారు.
(33:35) ఇది తగ్గిపోతుంది. అంటే అడ్రలిన్ గ్లాండ్ కి ఇది రిలీజ్ చేయాలని తెలిపే హార్మోన్ మీడియేటర్ వచ్చి అదే ఏసిటహచ్ అది తగ్గించేస్తుంది కార్టిసాల్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఎప్పుడైతే కార్టిసాల్ పడిపోతుందో బాడీలో ఉండే మీకు ఇన్ఫ్లమేషన్ కి సంబంధించినవన్నీ జబ్బులు తగ్గిపోతాయి. వెయిట్ లాస్ అయితారు ఫ్యాడింగ్ తగ్గిపోతుంది ఫ్యాట్ బీపి ఈ కార్టిసోలు బీపి దాని మెయిన్ ఇంకొకటి ఉంది.
(34:04) ఇట్ రెగ్యులేట్స్ బిపి ఇట్ రెగ్యులేట్స్ షుగర్ ఇట్ ఇంక్రీస్ యువర్ వెయిట్ మీ బరువుని పెంచేది కార్టిసోలే నొప్పుల్ని కలిగించేది కార్టిసోలే ఎక్కువయతే సో దానికి సంబంధించినవన్నీ పోతాయి ధ్యానంలో 40 డేస్ చేస్తే తర్వాత సో ఈ కాన్షస్నెస్ లెవెల్ ఎట్లా పెరుగుతూ వస్తుందిఅంటే మీ ఒక్కొక్క గ్లాండ్ చాలామంది అనుకుంటారు ఈ గ్లాండ్స్ అన్నీ నార్మల్ గానే పనిచేస్తున్నాయని ఫుల్ ఫ్లడ్జడ్ గా మీ గ్లాండ్స్ అన్ని ఓపెన్ అయినప్పుడు మీకు తెలియకుండానే ఈ జోడి స్పెన్ అది వినండి థాట్ ఆలోచన ఎమోషన్ భావము ఫీలింగ్స్ అంటాడు ఈ మూడు ఒక సైకిల్ లో నడుస్తా ఉంటాయి.
(34:50) మీ హార్మోనల్ సిస్టం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మీ ఎనర్జీ సిస్టం చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకు అన్నమయ కోషం ఉంది దాని పైన ప్రాణమై కోషం ఉంది దానిపైన మైనమై కోషం మీ మనసు ఏ స్టేట్ లో ఉంటుందో దాన్ని బట్టే మీ ప్రాణం వైబ్రేషన్ ఉంది డిపెండ్ అయి ఉంటుంది. సో రెండు రకాలే ఉన్నాయి యూనివర్స్ లో రెండు రకాల ఎమోషన్స్ ఫియర్ బేస్డ్ లవ్ బేస్డ్ భయానికి సంబంధించినవి ప్రేమకు సంబంధించిన మీరు ఏ స్టేట్ లో ఉంటారో ఆ స్టేట్ ని బట్టే మీ ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉంటుంది ఎందుకంటే అన్నమయ కోశం మధ్యలో ప్రాణమయ కోశం దాని పైన మైనోవమయ కోశం అవుతుంది. ఈ మైండ్ స్టేట్ ఎలా
(35:32) ఉంటుందో దాన్ని బట్టి మీ ప్రాణం వైబ్రేటరీ స్టేట్ ఉంటుంది. సో రివర్స్ లో టాప్ టు బాటం అవేకనింగ్ అని చెప్తున్నాం కదా మెడిటేషన్ లో ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ ధ్యానంలో అవుతాయో మీ మనసు ఆటోమేటిక్ గా తెలియకుండానే యాక్టివేట్ అవ్వడం మొదలుపెట్టింది. మీ మనసు కంపాషన్ కి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల యూఫోరియా ఎక్స్ట్రసి బ్లిస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది.
(35:57) సో అది ఎప్పుడైతే మైండ్ చేంజ్ అయిపోయిందో మనోమయ కోశం అనే ట్రాన్సెండ్ అయిందో మీ ప్రాణం ఆటోమేటిక్ గా వైబ్రేట్ అవ్వడం హై ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఇంకా ఆటోమేటికల్లీ ఈ ఫ్లవరింగ్ అనేది ప్రతి ఒక్క చక్ర నాకు బ్లాకేజ్ అంటారు మూలాధారం చక్ర బ్లాకేజ్ స్వాధిష్టాన చక్ర బ్లాకేజ్ ఏమ లేదు.
(36:25) అది ఎంతవరకు పనిచేస్తుందో అనే దాన్ని బట్టే మన గ్లాండ్ లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ డిపెండ్ అయింది. సో కంప్లీట్ గా బుల్లెట్ పాయింట్స్ మాట్లాడుకుంటే ధ్యానం వల్ల టాప్ టు బాటం పై నుంచి కిందకి అవేకనింగ్ ఉంటుంది. నార్మల్ లైఫ్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాడు కూడా ఎవల్యూషన్ లో ముందుకు వెళ్తున్నాడు కానీ చాలా స్లో ఎక్కువ కానకప్పుడు ఎప్పుడో కొన్ని వందల జన్మల తర్వాత ఆ వన్నెస్ స్టేట్ కి రీచ్ అవుతాడు కానీ మెడిటేషన్ లో ఏం జరుగుతుందంటే పై నుంచి టాప్ నుంచి అవేకనింగ్ స్టార్ట్ అవుతుంది మీ నియో కార్టెక్స్ నుంచే మొదలవుతుంది.
(37:11) మీ ఫస్ట్ ఈ గేజ్ ఏమవుతుందంటే రాంత నీట్ గా చదవండి సో మీ గేజ్ ఇక్కడ ఫోకస్ అవుతుంది మీ థర్డ్ ఐ దగ్గర శ్వాసను గమనిస్తా ఉండంగా తగ్గుతుంది తగ్గుతుంది మీ గేజ్ ఇక్కడికి వస్తుంది మీ ఎనర్జీ ఫ్లో అంతా వేర్ అటెన్షన్ గోస్ వేర్ ఎనర్జీ ఫ్లోస్ మీ అటెన్షన్ అంతా థర్డ్ ఐ దగ్గరికి వస్తుంది మీ ఐస్ ఇక్కడ ఫిక్స్ అవుతాయి మీ ఫ్రాంటల్ బోన్ యక్టివేట్ అవుతాయి.
(37:37) రైట్ లెఫ్ట్ ఫ్రాంటల్ వాల్స్ అనాలటికల్ మైండ్ ఇంటూటివ్ మైండ్ ఏకమవుతాయి. సో నెక్స్ట్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది మీ కాన్షస్నెస్ ఆక్సిపిటల్ కట్ట ఇది ఎలా వెళ్తుందంటే బ్రహ్మరంద్రం దగ్గర టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంటుంది ఈ రెండు యాక్టివేట్ అయిన తర్వాత తర్వాత బ్యాక్ వెళ్తుంది. ఈ బ్యాక్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రొటేషన్స్ కానీ ఇక్కడఏదో ఫ్లవరింగ్ అయినట్టు కానీ ఫీలింగ్స్ వస్తా ఉంటాయి.
(38:06) అంటే దాంతో పాటు బ్రహ్మరంద్రం ఓపెన్ అయి మీ మిడ్ బ్రెయిన్ యక్టివేట్ అవుతుంది. మీ మిడ్ బ్రెయిన్ యక్టివేట్ అయినప్పుడు ఈ మిడ్ బ్రెయిన్ నుంచే తలామస్ హైపోతలామస్ హిప్పోంపస్ అమిడల అని కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్ కి సంబంధించినవి యాక్టివేట్ అయినప్పుడు కంపాషన్ మమ్మేలియన్ బ్రన్ మమ్మేలియన్ బ్రెయిన్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఆల్ అబౌట్ కంపాషన్ ఇప్పుడు మీరు ఒక కుక్క తీసుకోండి పాలిచ్చే పెంచుతుంది.
(38:37) ఈ పాలిచ్చే జంతువులన్నిటిని మమ్మేలియన్స్ అంట ఈ మమ్మేలియన్స్ ఏం చేస్తాయి వాటికి ఎంత ధైర్యం ఉంటుంది ఎంత కంపాషన్ ఉంటుంది అంటే అవి పిల్లలు పుట్టినప్పుడు వాటి జోలికి వెళ్ళండి అది సింహం అయినా సరే ఆపోజిట్ గా చం ఎదిరిస్తుంది అంత యూఫోరియా ఉంటుంది. ప్రొటెక్షన్ పెంచడం కేరింగ్ కంపాషన్ వన్నెస్ అనేవి మమ్మేలియన్ బ్రెయిన్ కి సంబంధించి మనకి సంబంధించిన మమ్మేలియన్ బ్రెయిన్ లో మనకు కూడా ఆ సెంటర్ బ్రెయిన్ లింబిక్ సిస్టం అంటారు లేదా దానికి ఇంకొక పేరు మమ్మేలియన్ బ్రెయిన్ అంటారు ఈ మమ్మేలియన్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మనకి తెలియకుండానే
(39:17) నాకు మంచి జరిగింది వేరే వాళ్ళకి మంచి చేయాలి. సో నేనేదో మంచి పని మెడిటేషన్ చేశాను చాలా బాగైంది చెప్పేయాలి అందరికీ అందరినీ బాగు చేసేద్దాం అందరికీ ఇది ఎందుకు చెప్పకూడదు అనే కంపాషన్ డెవలప్ అవుతుంది నేను ఒక్కడినే కాదు మనం కూడా అనేది సో ఇక్కడి నుంచే మనకి వచ్చే హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యేది. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ దీంట్లో నెక్స్ట్ లెవెల్ లో పీనియల్ గ్లాండ్ అనే చిన్న గ్లాండ్ ఉంది.
(39:48) ఇది స్టిములేట్ అవుతుంది ఇది స్టిములేట్ అయిన తర్వాత మీకు జ్ఞానం వస్తుంది ఎక్స్ట్రా పర్సెప్షన్ కెపాసిటీ డై మిథైల్ ట్రిప్టమైన్ రిలీజ్ అవుతుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీకు ఏ వస్తువుతో పనిలేదు. ఇప్పుడు ఒక మమ్మీస్ తీసుకోండి అవి ఎంత హ్యాపీగా ఉంటాయి అంటే మీకు ఎక్స్ప్రెషన్ కనపడదు కాబట్టి తెలిీదు వాటికి ఏ టీవీ చూడాల్సిన అవసరం లేదు.
(40:15) ఏ ఫంక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి గమ్ముగా ఉంటానే ట్రాన్స్ లో ఉంటాయి ఒక పిల్లిని చూడండి. అది సైలెంట్ గా కూర్చొని దాని కళ్ళు చూడండి ఒక హ్యాపీ స్టేట్ లో ఉంటుంది అది. దేనికి యాంజైటీ ఉండదు దానికి అసలు. ఇది చేస్తేనే హ్యాపీనెస్ అట్లా ఉండదు అది సింపుల్ గా ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉన్నా కానీ దాని ట్రాన్స్ స్టేట్ లో అది ఉంటుంది.
(40:40) సో అలాంటి స్థితి ఒకటి మనకు వస్తుంది. ఇంకా చేయంగా చేయంగా మనం సెంటర్ అవుతుంది బ్రెయిన్ అంటే ఆల్రెడీ టాప్ టు బాటం అవేకనింగ్ మన మస్తిష్కం యక్టివేట్ అయింది మన లింగిక్ సిస్టం యాక్టివేట్ అయింది నెక్స్ట్ రెప్టిలియన్ బ్రెయిన్ ఈ రెప్టిలియన్ బ్రెయిన్ అనేది సాక్షి భూత తత్వానికి సంబంధించింది అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో మన శివుడికి పామ్ ఉంటుంది మెడక చుట్టూ దాని పక్కన ఇట్లా పడగిప్పుకొని ఒకటి ఉంటుంది ఇది ఏంటంటే సింబాలిజం ఫర్ రెప్టిలియన్ బ్రెయిన్ యక్టివేషన్ సో మనకి తినడం పడుకోవడం అనే గుణం ఉంది కానీ రెప్టిలియన్ కి సంబంధించింది
(41:20) అబ్సర్వర్ గుణం అనేది లేదు. అక్షి భావన ఇప్పుడు మీరు పామును గమనించాలనుకోండి దానికి తినడం పడుకోవడం ఉంటుంది అబ్సర్వర్ స్టేట్ కూడా ఉంటుంది. దానికి ఒక మైండ్ ఉండదు మిమ్మల్ని కాటేద్దాము లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేసేసి వెళ్ళిపోదామ అని పగ గాని మేము బాగు చేద్దాం అనే ఏ ఉద్దేశం ఉండదు జస్ట్ అది పోతూ ఉంటుంది ఫుడ్ కోసం అది పడగ విప్పినప్పుడు మీరు బాగా గమనిస్తే యు కెన్ కంట్రోల్ ఇట్ మీరు దాన్ని కంట్రోల్ చేయొచ్చు మీరు ఏ థాటు లేకుండా జస్ట్ కంపాషన్ తో దాని కళ్ళలోకి చూస్తే మీ భావనే దాని భావన అవుతుంది.
(41:59) మీరు ఏం చేస్తారో ఎలా ఆడిస్తారో అది కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది ఏ డెసిజన్ ఉండదు దానికి మీరు భయపడి కర్ర తీసుకొని కొట్టాలని ట్రై చేస్తే అది మిమ్మల్ని కలుస్తుంది లేకపోతే ఏమీ అనదు దీన్నే అబ్సర్వర్ స్టేట్ అంటారు సాక్షి భూతత్వం రెప్టిలియన్స్ కి ఉండే హైయెస్ట్ క్వాలిటీ సాక్షిభూతం అబ్సర్వర్ స్టేట్ మమ్మేల్స్ కి ఉండే హైయెస్ట్ గుణం కంపాషన్ సిస్టం ప్రేమ ఎక్స్ట ఇవన్నీ మమ్మే హైయెస్ట్ పాయింట్ ఇంకొకటి యూనివర్స్ అంతా హోలోగ్రాఫిక్ సంబంధించిన ఇంటెలిజెంట్ అంతా ఎక్కడఉందంటే మీ న్యూ మస్తిష్కంలో ఉంది మెథడ్ లో ఉంది అదంతా రీవైరింగ్ జరుగుతుంటుంది అది కంటిన్యూస్ ప్రాసెస్
(42:42) మెడిటేషన్లో ఈ మూడు సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి ధ్యానంలో ఒక సైడ్ అబ్సర్వర్ గా ఉంటాం రెప్టిలియన్ బ్రెయిన్ హైయెస్ట్ యాక్టివేట్ అయిఉంటుంది ఒక సైడ్ కంపాషన్ డెవలప్ అయిఉంటుంది మనము అనే స్థితిలో ఉంటాం ఇంకొక సైడ్ విజ్ఞానమై కోశం ప్రజ్ఞ అనేది మీ కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈ బ్రెయిన్ే ఇది హాలోగ్రాఫిక్ నేచర్ విశ్వంలో ఎట్లైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆస్మోస్ ఎట్లైతే ఇంటర్ కనెక్టెడ్ అయిందో మెథడ్ అంతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది.
(43:16) ఇది రీవైరింగ్ అవుతా అవుతా రీవైరింగ్ అయిందంటే ఆ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతా ఉంటుంది. మెథడ్ ఉంటుంది బయట చూడడానికి నార్మల్ వ్యక్తికి మెడిటేషన్ చేసేవాడికి ఒకేలాగా ఉంటుంది. కానీ లోపల న్యూరానల్ కనెక్షన్స్ అంటారు ఈ న్యూరాన్స్ కనపడవు మైక్రోస్కోప్ల ఈ కనెక్షన్స్ అన్నీ మెడిటేషన్ చేసేవాడికి అయి ఉంటాయి దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు.
(43:43) ఓకే ఈ మూడు ఎప్పుడైతే సింక్ లోకి వస్తాయో దాన్ని నిర్గుణ స్థితి అంటారు. రెప్టిలియన్ లో ఉండే అబ్సర్వర్ స్టేట్ సాక్షిభూతత్వం మమ్మీలియన్ లో బ్రెయిన్ లో ఉండే కంపాషన్ కరుణ ప్రేమ తత్వం కరుణ తత్వం నియో కార్టెక్స్ లో ఉండే ప్రజ్ఞ అంటారు దీన్ని యూనివర్స్ కి సంబంధించిందంతా జ్ఞానం డౌన్లోడ్ అవుతుంది ఈ మూడు ఒక సింక్ లో ఉన్నప్పుడు వాడు నిర్గుణుడుగా ఉంటాడు.
(44:13) నిర్గుణము అంటే తమోగుణం రజోగుణం సాత్విక గుణం లేకుండా ఉండడం కాదు తమోగుణం రజోగుణం సాత్విక గుణం సింక్ లోకి రావడం హార్మోనిలోకి రావడం సో మూడు సమానంగా ఉన్నాయి అనుకోండి తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం మీరు దాన్ని ఏ గుణం అంటారు ఏమి అనలేం అన్ని మూడు సమానంగా ఉన్నాయి అందుకని దానికి కొత్త పేరు పెట్టాం నిర్గుణం ఏ గుణము డామినెంట్ గా లేదుఅని అన్ని ఈక్వల్ గా ఉన్నాయి నిర్గుణం అనిపి సో అట్లే దేవుడికి దేవుడి పేరు ఏంటి అంటే అన్ని నామాలు నావే అంటాడు.
(44:51) అందుకనే ఏ నామం కాదు ఆయన అందుకే స్పిరిచువాలిటీ పారడాక్స్ ఒక సైడ్ శూన్యం అంటాం ఒక సైడ్ అనంతం అంటాం ఒక సైడ్ అంతా నేనే అంటాం ఒక సైడ్ నేనే ఎడారి బిడారి అంటాం. ఓకే స్పిరిచువాలిటీ అనేది అందుకే పారడాక్స్ రెండు రెండు యాంగిల్స్ ఇప్పుడు కొండకి ఎత్తు తనదే లోతు తనదే అట్లాగే హైయెస్ట్ దుర్మార్గము దేవుడే హైయెస్ట్ మంచితనము దేవుడే రెండు రెండు ఆపోజిట్ యాంగిల్స్ అన్నమాట సో అందుకే స్పిరిచువాలిటీ ఇస్ పారడాక్స్ సో ఈ మెడిటేషన్ లో చేయంగా చేయంగా సో మనం కంప్లీట్ బ్రెయిన్ సిస్టం అనేది యక్టివేషన్ లోకి వస్తుంది.
(45:40) ఇంకా చేయంగా యు విల్ రిసీవ్ ఇంట్యూషన్స్ మీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ వైరింగ్ జరగంగా జరగంగా సో ఐన్స్టీన్ కూడా ఒకే సో మెనీ పీపుల్ దే యూస్ మాక్సిమంట 2 టు 3% ఐ యూస్డ్ ఓన్లీ మాక్సిమం 6% ఆఫ్ మై బ్రెయిన్ అంటే మీరు ఇంకా మొత్తం రీవైర్ అయ్యి న్యూరోప్లాస్టిసిటీ అయ్యి మీ బ్రెయిన్ అంతా యక్టివేట్ అయితే మీరు ఏ లెవెల్ లో ఉంటుంది మీ కాగ్నిజ ఫిజిషయన్ అంటారు.
(46:12) మీ ఇంట్యూషన్ పవర్ గాని మీ అండర్స్టాండింగ్ లెవెల్ గాని మీ కాన్షియస్నెస్ మొత్తం యాక్టివేట్ అయితే ఏ లెవెల్ లో ఉంటుందో మీరే ఉంచుకోండి. సో ఒక టూ ఫైవ్ మినిట్స్ వవిల్ డిస్కస్ నేను మీకు ఏం అర్థమయిందో దాని గురించి మాట్లాడదాం. సో దీన్నే ఒకరి జన్మలోనే ధ్యానం చేసినోడు పశు స్థితి నుంచి పశుపతికి వెళ్లొచ్చు అంటే రెప్టిలియన్ స్టేజ్ లో ఉండే పశు తత్వం నుంచి నియోకార్టెక్స్ అనే పశు పతిస్థితికి ఎదగొచ్చు ఒక జన్మలోనే వెదగొచ్చు అని ఓకే హారిక చెప్పండి సార్ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ యక్చువల్గా ఐయమ హోమియోపతిక్ ఫిజిషన్ సో నాకు మీరు చెప్పిన వాటిలో కొన్ని కొన్ని
(47:09) ఐడియా ఉంది రిగార్డింగ్ ద సైన్స్ కానీ మీరు ఇంత కోరిగేట్ చేసి ఆఫ్ ద మెడిటేషన్ ఏ లెవెల్ లో ఏ ఇయర్ లో ఏం జరుగుతదో చెప్తుంటే ఇట్ వాస్ లైక్ మీరు అన్నారు కదా మెడిటేషన్లో మంచి బ్లెస్సింగ్ ఉంటుంది ఎస్ ఆ బ్లస్ నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు వెన్ యుఆర్ ఎక్స్ప్లనింగ్ ఇట్ వెన్ యుఆర్ కోరిటింగ్ ఇట్ చాలా చాలా వండర్ఫుల్ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్స్ ఐ హావ్ హర్డ్ అన్నమాట అంత బాగా అనిపించింది నాకు బికాజ్ ఎంతైనా కొంచెం డాక్టర్స్ కి కొంచెం అది ఉంటుంది ఒకసారి లాజిక్ అంతా సైంటిఫికల్గా వాట్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్ అస్ తెలుసుకోవాలి అని కొంచెం ఎక్కువ
(47:53) ఉంటుంది. సో ఈరోజు మీరు అది చెప్తుంటే ఇట్ వాస్ లైక్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్ నవర్స్ అనిపించింది నాకైతే దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు న్యూరోప్లాస్టిసిటీ మీద అంటే కేబుల్స్ అన్ని కనెక్ట్ చేసి మెడిటేషన్ చేసే వాళ్ళకి ఒక న్యూరాన్ హెడ్ ఉంటుంది ఇంకొక న్యూరాన్ హెడ్ ఉంటుంది కనెక్షన్ ఏమ ఉండదు ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆ న్యూరాన్ కి న్యూరాన్ కి మధ్యలో ఒక ట్యూబ్ అనేది యక్సాన్ అనేది కనెక్షన్ అనేది ఫామ్ అవ్వడం లైవ్ లో చూశారు.
(48:30) ఓకే అంటే దీన్ని న్యూరోప్లాస్టిసిటీ రీవైరింగ్ అంటారు. అన్ని వైర్స్ ఉన్నాయి అటాచ్ చేయలేదు అంతే సో ఎవడైతే ధ్యానం చేస్తాడో వాళ్ళకి రీవైరింగ్ జరుగుతుంది న్యూరోప్లాస్టిసిటీ జరుగుతుంది వాళ్ళ కాగ్నిషన్ అంటారు కాగ్నిషన్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్ వేరే లెవెల్ లో ఉంటుంది వాళ్ళ సో ఇంకొకటి కూడా జరిగింది ఎక్స్పెరిమెంట్ హూ ఇస్ ద మోస్ట్ హ్యాపియస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అని చెప్పి ఒక టిబెట్ లో ఒక మాంటసరికి వచ్చారు చాలా మంది న్యూరో సైంటిస్ట్లు అక్కడ చాలా సంవత్సరాల నుంచి చేసే ఒక లామా దగ్గరికి వెళ్లి ఆయనకి కనెక్ట్ చేసి దే అబ్సర్వడ్ హిస్ బ్రెయిన్ అంటే నార్మల్
(49:18) జనాల హ్యాపీనెస్ హ్యాపీనెస్ కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఈ లెవెల్ దాటితే ఈ త్రెషోల్డ్ దాడితే ఇంత హ్యాపీనెస్ నార్మల్ పని చేసేవాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు నార్మల్ హ్యూమన్ ఎంత హ్యాపీగా ఉన్నాడు ఈ పనులు చేసేవాళ్ళు అంటే మంచి పనులు చేసేవాడు ఈ మెడిటేషన్ చేసేవాడు ఇతన్ని చూసినప్పుడు వరల్డ్ లో హైయెస్ట్ హ్యాపీగా ఉండే పర్సన్ ఇతనే అంటే వాళ్ళ థియరీ ప్రకారం వాళ్ళు చూసిన జనాల ప్రకారం అంటే వాళ్ళకి ఒకటి అర్థమయింది మెడిటేషన్ చేస్తే హ్యాపీనెస్ అనేది ఇంటర్నల్ గానే జనరేట్ అవుతుంది.
(49:52) ఏ వస్తువు మీద డిపెండ్ అక్కర్లేదు అని చెప్పి ఒక కంక్లూజన్ ఇచ్చారు. సో ఇంకొకటి ఫ్రాంటల్ బోన్స్ అంటారు. ఈ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు అంటే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ హైయెస్ట్ యాక్టివిటీ ఉన్నాయి ఆయనకి అందరికంటే వీళ్ళు ఎన్నో వేల మందిని చూశారు కదా సో క్ేటగిరీస్ గా డివైడ్ చేస్తారు వాళ్ళు మంచి పనులు చేసేవాడు దుర్మార్గుడు స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడు ఇట్లా కేటగిరీస్ చేసుకొని మెడిటేషన్ చేసేవాళ్ళ కేటగిరీలో అతన్ని చూసినప్పుడు అతను వీళ్ళక అసలు కంపారిజన్ే లేదు అంత హ్యాపీ స్టేట్ లో ఉన్నాడు అతను ఓకే ఇంకెవరైనా సో ఎందుకు దీని గురించి చర్చించాలి అంటే మెడిటేషన్ లో చాలామందికి
(50:48) డౌట్లు సార్ నేను ఏ స్థాయిలో ఉన్నాను మెడిటేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నాకు ముక్తి వచ్చిందా లేదా ముక్తి అనేది లేకపోతే అంటే మీ అండ్ మీ అనుభవాలని బట్టి కాదు మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు నేను అనే భావన గట్టిగా ఉందా లేకపోతే సేవ అనే భావన గట్టిగా ఉందా లేకపోతే కంపాషన్ అనే భావన గట్టిగా ఉందా లేకపోతే ఒక నిశ్చలమైన ఏకత్వ స్థితి ఉందా దీన్ని బట్టే మీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
(51:21) మీ ఫ్రీక్వెన్సీని బట్టే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ డైమెన్షన్ చేరుకోగలరు. అంతేగానీ నాకు థర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు అవుట్ ఆఫ్ బాడీ వచ్చింది సో ఒకటి గుర్తుపెట్టుకోండి యూనివర్స్ అనేది మీరు ఇక్కడికి రీచ్ అయినా సరే ఆజ్ఞా చక్రానికి మీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే యూనివర్స్ అనేది స్పైరల్ గా ఉంటుంది. కంప్లీట్ కాలేదుఅనుకోండి అక్కడ కూడా నేను అనే భావన వల్ల పడిపోయినా మళ్ళీ లోయర్ డైమెన్షన్ కి రావాల్సిందే పరిపూర్ణత కోసం అందుకే కృష్ణుడు ఒక మాట అంటాడు ఆజ్ఞ చక్ర దాక వచ్చినా కూడా నువ్వు పండిత స్థితి నుంచి కర్మయోగి స్థితి నుంచి జ్ఞాన
(52:04) యోగి స్థితి గాడికి వచ్చినా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. సేవ చేసి ఇంకా నేను లేదు అంతా ఒకటే ఏకత్వ భావనకు వచ్చినప్పుడే ఇంకొక జనన మరణ అనే చక్రం నుంచి డివైడ్ అవుతావు ఇక్కడికి వచ్చి పడిపోయినవాళ్ళు కూడా లక్షల కోట్ల మంది ఉన్నారు. పడిపోవడం ఉండదు తర్వాత మళ్ళీ ఒకటి కంప్లీట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది ఏదో ఒక లెసన్ మిస్ అయి ఉంటుంది.
(52:33) ఎక్కడో అహంకారం ఒక కార్నర్ లో కూర్చోంటుంది వాడి ఎందుకంటే ఇక్కడి దాక వచ్చినవాళ్ళకి స్పిరిచువల్ అహంకారం ఎక్కువ నేను చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా వీడు నార్మల్ ధ్యాని ఇప్పుడిప్పుడే వచ్చాడు వీడికి ఏంది ఎక్స్పీరియన్స్ లు వచ్చాయి. నేను చాలా పెద్ద మాస్టరు చాలా హాస్టల్ ట్రావెల్ చేశాను. చాలా ఎక్స్పీరియన్స్ లో ఉన్నాయి నాకు చాలా హీలింగ్లు అయింది వీడు ఇప్పుడిప్పుడే వచ్చాడు వీడు పిల్ల మాస్టర్ వీడికి ఇదే పని సో నువ్వు ఎప్పుడైతే డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తావో సహస్రార చక్రానికి పోయేది కాదు కదా కింద పడిపోవడం మొదలవుతుంట అన్నిటికంటే డేంజరస్ పాయింట్
(53:12) స్పిరిచువాలిటీలో స్పిరిచువల్ ఈగో అంటే ఒక సాధకుడు ఉండేవాడు నాతో పాటు చిన్నప్పుడు వాడనేవాడు ఎంత ఎంత సిద్ధిగలవాడు అంటే వాక్ శుద్ధి ఉంది. హి కెన్ రీడ్ యువర్ మైండ్ హి కెన్ స యువర్ ఆరా ఎవథింగ్ హస్ హి హవ్ ఎవ్రీథింగ్ సో వాడు తన్ని తను చెక్ చేసుకుంటా ఉంటాడు. నువ్వు ఏదైనా పొగిడావ అనుకో తీసుకోడు తిట్టావంటే తీసుకోడు నువ్వు గ్రేట్ అంటే ఒప్పుకోడు నువ్వు కూడా గ్రేట్ అనేస్తా పత్రీజీ లాగే మీరు గమనించండి గ్రేటెస్ట్ ఎన్లైటెడ్ మాస్టర్స్ చెక్ చేస్తానే ఉంటారు నువ్వు కాళ్ళకి దండం పెడితే తిరిగి నీకు పెడతాడు అంటే నువ్వు నేను ఈక్వల్ అని చూపిస్తున్నాడు ఆయన ఈగోని నేర్చట్లే
(54:05) ఇండైరెక్ట్ గా నీకు మెసేజ్ ఇస్తున్నాడు నువ్వు ఎంత గ్రేటో నేను ఎంత గ్రేట్ నేను తెలుసుకున్నా అంతే నువ్వు తెలుసుకోలేదు అంతే మన మధ్యలో ఈ మిడిమిడి జ్ఞానులు ఉంటారు ధ్యానం చేస్తా చేస్తా చేస్తా చేస్తా వెరీ గుడ్ తప్పేమి పట్టట్లేదు. కొంచెం లెవెల్ వచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత కొన్ని బుక్స్ చదివిన తర్వాత ఒక స్టేజ్ స్పిరిచువల్ ఈగో ఇస్ ద మోస్ట్ డేంజరస్ దాన్ ఫిజికల్ ఈగో ఫిజికల్ ఈగో నైనా వదిలించుకోవచ్చు కానీ స్పిరిచువల్ ఈగో తగిలిందా కేల్ కతం దుకాన్ బంద్ అంతే మామూలు ఫిజికల్ లెవెల్ లో ఈగో ఉంటుంది వాళ్ళకి అది ఏదో ఒక కర్మ ద్వారా వాడి
(54:44) అహంకారం అనిగిపోతుంది లేకపోతే చూస్తాడు పైకైనా ఎక్కడో శక్తి ఉంది ఏదో నడిపిస్తుంది నేను తెలుసుకోవాలని కానీ స్పిరిచువాలిటీలో ఈగో వచ్చిందంటే పోదు ఇంకా చాలా మంది ఇక్కడ డౌన్ ఫాల్ అవుతా ఉంటారు. అందుకే పురుషులు కూడా సిద్ధులను కూడా తృణ ప్రాయంగా వదిలేస్తారు. వాడికి శక్తి వస్తుంది హీల్ చేయగలిగే కెపాసిటీ వస్తుంటుంది వేరే వాళ్ళ ఆరా చూడగలిగేది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాదర్ చేసే శక్తి వస్తుంటుంది కానీ మాట్లాడడు నాకు తెలియదుఅని చెప్తాడు ఎప్పుడైతే తెలుసు నేను మాస్టరు అంటాడో ఈ సిద్ధులు ఏం చేస్తాయి అంటే మళ్ళీ కర్మ చక్రంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తాయి
(55:26) ఇ చూడండి నచికేతుడు ఏముడు ఉన్నాడు అడుగుతాడు ఆత్మజ్ఞానం అంటే ఏంటి అంటే ఫస్ట్ [నవ్వు] టెస్ట్ చేస్తాడు నీకు వెయ్యి ఎనుకులు ఇస్తాయి ఇవన్నీ ఎందుకురా ఇన్ని కిలోమీటర్ల రాజ్యం తీసుకో ఇన్ని ఆవులు తీసుకో ఇవన్నీ నీకు ఎందుకు అంటే బె అయన్ని రుద్రాలు వస్తాయి హ్యాపీనెస్ ఇస్తాయి పోయేటప్పుడు ఇంకా బాధ పెడతాయి నాకు వద్దు అంటాడు.
(55:49) అట్లా సిద్ధులు కూడా ధ్యానం చేయంగా చేయంగా చేయంగా చేయంగా మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ పెరగంగా పెరగ సిద్ధులు కూడా వచ్చేస్తుంటాయి మీరు అనుకున్నది అయిపోతా ఉంటుంది. మీకు ముందే తెలుస్తుంటుంది ఇది జరగొచ్చేమో అదే జరిగిఉంటుంది. మీరు అంటే హీల్ అవుతా ఉంటుంది. ఈ ట్రాప్ లో ఎప్పుడైతే పడతామో నేను మాస్టరు నాకు సిద్ధులు వచ్చాయి నాకు ఇంకా అది ఆ జిడ్డు వదిలించుకోవడం ఇంక ఎన్ని జన్మలు పడతాం.
(56:15) సో చెక్ యువర్ సెల్ఫ్ అనుభవాలు కాదు ఇంపార్టెంట్ అనుభవాలు వస్తా ఉంటాయి సిద్ధులు వృషులు వాళ్ళ సిద్ధులే పట్టించుకోవట్లేదు. ఇంక మనక వచ్చిన చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు ఎందుకు పట్టించుకుంటున్నారు గ్రేట్ బూస్ట్ అప్ కావాలి అంతే మీకు అది బూస్ట్ అప్ ఇవ్వాలి ఓకే నేను కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నాను. నాకు అనుభవాలు వస్తున్నాయి.
(56:40) బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కానీ ప్రదర్శించొద్దు. వేరే వాళ్ళని తక్కువగా చూడొద్దు నేను మాస్టర్ అని చెప్పి ఓ ఎక్కడ కూర్చోవద్దు సేవ చేద్దాం సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం ఆజ్ఞాకే మీ ప్రయత్నం అక్కడి నుంచి సహస్రారకి వెళ్ళేదంతా సేవ మీదే డిపెండెంట్ అంటే సెల్ఫ్ ని తగ్గిస్తా ఉండాలి అహంకారాన్ని ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా రెండు స్టేజీలు ఉన్నాయి నాకు ఫ్లవరింగ్ అయింది లింగం కనపడింది ఇక్కడ శివ పార్వతి లేకపోయే రేకత్వ భావన వచ్చింది ఓకే వెరీ గుడ్ అక్కడికి ఆగలేదు సో ఎప్పుడు తనకంటే ఎక్కువ స్థితి ఉంటూనే ఉంది.
(57:31) ఎన్ని అనుభవాలు వచ్చినా ఎంత లెవెల్ పెరిగినా ఎంత కాన్షియస్ పెరిగినా చెక్ యువర్ సెల్ఫ్ మనంంతా ఒకటే వాడికి ఏం తక్కువ ఆపోజిట్ వాడికి వాడుఏదో వింటున్నాడు వచ్చి ఏదో పాపం అవసరం నువ్వు కొంచెం ముందర వచ్చావు తర్వాత వాడు వస్తాడు. సో ఇది చెక్ చేసుకుంటుంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది మీ ఎవల్యూషన్ లేదు అంటే ఈ స్పిరిచువాలిటీలో చాలా డేంజర్ విషయం ఈ స్పిరిచువల్ ఈగోనే తెలియకుండానే అతుక్కుంటుంది.
(58:05) మీరు రియలైజ్ అయ్యే లోపల వచ్చేసి ఉంటుంది ఆ గర్వం సో ఒకటిగా ఉందాం వన్నెస్ ఇక్కడ ఎవడు మాస్టర్ కాదు ఎవడు స్టూడెంట్ కాదు వి ఆర్ గ్రోయింగ్ టుగెదర్ ముందు తెలుసుకున్నాడు వెనకా వెనకాల వాడికి చెప్తాడు అంతే ఓకే ఎనీ డౌట్స్ సుజాత మేడం హ్యాండ్ రైజ్ చేశరు నమస్తే సార్ ముందుగా మీకు చాలా థాంక్స్ అండి చాలా కృతజ్ఞతలు ఏంటంటే

No comments:

Post a Comment