Padupula Pullarao...8919291603... ప్రతిరోజూ నిద్ర పోయే ముందు ఈరోజు నా మాటలు, చేతలు ద్వారా ఎవరైనా ఇబ్బంది పడితే వారిని క్షమాపణలు కోరాలి, ఇతరుల ద్వారా ఇబ్బంది పడితే వారిని క్షమించాలి... ఏరోజు చెత్తను అదేరోజు డిలీట్ చేయడం జరుగుతుంది... మీకు ఏమి కావాలో మీయొక్క subconceous మైండ్ కు చెప్పుకొని నిద్రపోవాలి... ఉదయం నిద్ర లేవగానే తల్లి దండ్రులకు, గురువులకు, విశ్వానికి(యూనివర్స్) ధన్యవాదములు కృతజ్ఞతలు తెలపాలి... ఈరోజు మొత్తం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి... ప్రేమ తత్వం కృతజ్ఞతా భావం క్షమా గుణం తో ఉండాలని సంకల్పం(అలోచనలు) చేసుకోవాలి...
No comments:
Post a Comment