Pasupula Pullarao..8919291603.. ఆత్మ గురించి తెలుసుకోవాలన్నా, ఆత్మ శక్తి పొందాలన్న ఎవరి అంతర్ ప్రపంచం లోకి ఎవరికి వారే ప్రవేశించాలి... అది ఒకే ఒక్క సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.. నీతులు నీడనివ్వవు... మంచి మాటలు మరణాన్ని అపలేవు... తత్వాలు తలరాతను మార్చలేవు... సరైన సాధన ద్వారా మాత్రమే చెడు కర్మలు దగ్దం కావడం ద్వారా ఆయురారోగ్యాలు ఐశ్వర్య ఆనందాలు కీర్తి ప్రతిష్టలతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు సమస్త మానవాళి..
ఎన్ని సందేశాలు చెప్పినా, ఎన్ని పుస్తకాలు చదివినా చివరకు చేయవలసింది సరైన సాధన మాత్రమే.
శ్రీ కృష్ణుడు నోరు తెరచి విశ్వాన్ని చూపించాడు అంటే అందరిలోను విశ్వం ఉన్నదని చెప్పడమే.. అంతరంగం లోని విశ్వాన్ని చూడాలి అంటే ఎంతో అధ్యాత్మిక శక్తి సామర్థ్యాలు కలిగియుండాలి.. ఆ శక్తి సామర్థ్యాలు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.. అపుడే కదా దేహమే దేవాలయం జీవుడే దేవుడు అనేదానికి అర్థం పరమార్థం ఏమిటో తెలుసేది.
No comments:
Post a Comment