This is the biggest mistake you should not make in meditation | #selfhealing #meditation #anapana...
https://youtube.com/shorts/-kh4P_ziBq4?si=CkoR4Uq0AVfM5IQg
https://www.youtube.com/watch?v=-kh4P_ziBq4
Transcript:
(00:00) హార్ట్ చక్రాన్ని ఎప్పుడు సహస్రంలోకి తీసుకెళ్లొద్దు [సంగీతం] సహస్రారంలో మెడిటేషన్ చేసుకోకూడదు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సహస్రంలో [సంగీతం] చేయకూడదు ఎవరనా నేర్పిస్తున్నారంటే అది తప్పు పద్ధతి అది నేను క్లియర్ గా చెప్తా మీ అందరికీ సో ఫ్రెండ్స్ మనం ఆనాపానసతి అంటే బ్రీత్ [సంగీతం] ని ఫీల్ అవ్వడం బ్రీత్ తీసుకున్నా వదిలిన అయినాపాన అంటే ఆ బ్రీత్ని తీసుకోవడం వదలడం మనం మోకాళ్ళల్లో ఎక్కడైతే నొప్పు ఉందో అక్కడ చేస్తే కూడా హీలింగ్ అవుతుంది కాకపోతే హార్ట్ బీట్ ఫాస్టర్ [సంగీతం] దన్ బ్రీతింగ్ టెక్నిక్ సో మీరు హార్ట్ బీట్ పట్టుకోలేని వాళ్ళు
(00:31) ఆనాపానా సతి అంటే మీకు బ్రీత్ అలవాటు ఉన్నోళ్ళు ఆ పని చేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ బెస్ట్ ఎందుకంటే మనం ఈ ఆస్ట్రల్ హీలింగ్ అందరం ఒక దగ్గర ఉంటే తప్ప చేయరాదు కదా అంటే అఫ్కోర్స్ ఆన్లైన్ లో కూడా మనం మూకుమ్మడిగా చేసుకోగలుగుతున్నాం కానీ ఆత్మతో స్వస్థత మన ఆత్మ మన శరీరాన్ని హీల్ చేయగలుగుతది. ఎలా హీల్ చేయగలుగుతాది మన ఆత్మ మన శరీరాన్ని ఎప్పుడైతే నేను బయటకు వస్తానో ఈ శరీరం [సంగీతం] నుంచి మంచిగా పట్టుకోండి దీన్ని నేను ఈ శరీరం నుంచి బయటకు వస్తానో అప్పుడు నేను ఈ బాడీని హీల్ చేస్తాను ఎట్లా హీల్ చేస్తాము ఈ బాడీని ఎట్లా [సంగీతం] హీల్ చేస్తాం మనము నేను ఈ
(01:03) బాడీని ఒక చెయ్యి తల కింద పెట్టి అంటే ఎవరి [సంగీతం] చెయ్యి బాడీ చెయ్యి కాదు ఆత్మ చెయ్యి ఆత్మ చెయ్యి ఉంటదా ఉంటదా ఉంటది ఏంది మన ఇమాజినరీ బాడీ ఉంటది [సంగీతం] నేను బయటికి వస్తే నా బాడీ లాగానే కనబడుతది నా బాడీ అంటే ఆకారం కనబడుతది అంటే మన అది ఇమాజిన్ చేసుకుంటుంది సో ఇమాజినరీ [సంగీతం] హ్యాండ్ ఉంటది.
(01:21) సో ఒక హ్యాండ్ కింద పెట్టాలి ఇంకో హ్యాండ్ ఏం చేయాలి ఎక్కడైతే నొప్పు ఉందో అక్కడ పెట్టాలి [సంగీతం] ఇప్పుడు మోకాళ్ళ నొప్పు ఉంది మోకాళ్ళ అరికాలు నొప్పు ఉంది అరికాలు మరి చేతులు అంత పెద్దగా ఉంటాయా ఉంటాయి ఆత్మకు దీని నుంచి అక్కడికి కూడా తీసుకపోగలతది [సంగీతం] ఆత్మ చెయ్యి ఎందుకంటే ఇమాజినరీనే కదా ఏదన్నా ఇమాజిన్ చేసుకునేదే కదా ఒక చెయ్యి నెత్తి కింద ఇంకొక చెయ్యి ఎక్కడైతే నొప్పు ఉందో అక్కడ పెట్టాలి [సంగీతం] తల నొప్పు ఉంటే తల మీద ఇంకొక చెయ్యి మటుకు ఎప్పటికి ఒక ఇక్కడనే ఉంటది ఇంకో చెయ్యి అయితే నేను అది పండుకునేటప్పుడు చెప్తా ఎవరికి చెప్తా నాకు నేనే నా ఆత్మకు నేనే
(01:47) చెప్పుకుంటా ఏం చెప్పుకుంటా నేను ఎప్పుడైతే ఈ నా అనిరుద్ధ అనే బాడీలో నుంచి బయటిక వస్తానో ఇది టెంపరరీ పేరు టెంపరరీ బాడీ కదా ఈ [సంగీతం] బాడీలో నుంచి బయటిక వస్తానో ఈ బాడీ సేవకై ఉన్నది అంతే కదా సేవకు ఉన్నది కాబట్టి ఈ బాడీని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటా 10 [సంగీతం] మందికి సేవ చేయడానికి నేను హీల్ చేసుకుంటా అని చెప్పి ఇది బయటికి రాగానే నేను ఒక చెయ్యిని తల కింద ఒక చెయ్యిని ఎక్కడ హీల్ కావాలో అక్కడ పెట్టుకుంటా ఈ సంకల్పం చేసుకొని పండుకోండి అది [సంగీతం] మీకు ఎటువంటి రోగమైనా కూడా అది చేయగలుగుతది
No comments:
Post a Comment