🚨 Anshika Singh Case Explained | 150 Men Honey Trap Exposed , The Dark Story of Lady Don | VR Facts
https://m.youtube.com/watch?v=_SR-241Zbbs
https://www.youtube.com/watch?v=_SR-241Zbbs
Transcript:
(00:00) జూన్ 20 ఉత్తరప్రదేశ్ లో గోరక్‌పూర్ లో ఉండే మోడల్ లిక్కర్ షాప్ ఉంది కొంతమంది కలిసి బర్త్‌డే పార్టీ చేసుకుంటున్నారు అండ్ తాగుతా డాన్స్ లు వేసుకుంటా ఉన్నారు. సడన్ గా వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వచ్చాడు. అక్కడ డాన్స్ చేస్తున్న 28 ఏళ్ల అనుషికా సింగ్ తో మాట్లాడుతా ఉన్నాడు. అండ్ సడన్ గా అతను టేబులో నుంచి ఒక 20,000 తీసి ఆమెకి ఇచ్చాడు.
(00:15) అండ్ ఆమె డబ్బులు లెక్కపెట్టుకొని అతని మొఖాన్ని కొట్టింది. అతను బ్రదలాలు ఆడుకుంటున్నాడు. నా దగ్గర ఇంకేవే ఉన్నాయి ఇంకా లేవు దయచేసి నన్ను వదిలేయండి అని కానీ ఆమె వినడంలే అతనేమో బ్రదలాలు ఆడుతానే ఉన్నాడు. బట్ ఆమె సడన్ గా ఒక గన్ తీసుకొని సూట్ చేసింది. బుల్లెట్ అతనికి కాకుండా అతనితో వచ్చిన ఫ్రెండ్ యొక్క కడుపులో తగిలింది.
(00:31) వెంటనే అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు అండ్ అక్కడన్న లోకల్ పీపుల్ అండ్ నా ఇన్షిగా సింగ్ ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు అండ్ ఆ తర్వాత పోలీసులు ఇంటరోగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ లోనే వాళ్ళకి మైండ్ పోయే నిజాలు తెలిసాయి. ఆ రోజు అక్కడ జరుగుతున్న బర్త్‌డే పార్టీ ఎవరిదో కాదు ఆ అన్షిక సింగ్ దే అండ్ అక్కడికి డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తున్న అతను ఎవరో కాదు ఆమె వలలో పడిన వందల మందిలో ఒకడు ఒక్కళ్ళు కాదు 10 మంది కాదు దాదాపు 150 మందిని పైగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ లాక్కొని అవసరమైతే ఫేక్ కేసులు పెట్టి
(00:59) కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది అండ్ దారుణమైన విషయం ఏంటో తెలుసా ఇలాంటివి జరిగితే మనం ఎక్కడికి వెళ్తాము పోలీస్ స్టేషన్ కి కానీ ఆమె పోలీసులనే బ్లాక్ మెయిల్ చేసింది. అండ్ ఇప్పుడే బయటపడిందా అంటే ఇంతకు ముందే ఈమె మీద దాదాపు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి. అందులో ఏ ఒక్క దాని మీద అయినా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరిగినా సరే ఈరోజు ఒక మనిషికి బుల్లెట్ గాయన్ నుంచి తప్పించుకునేవాడు.
(01:18) అండ్ సెకండ్ ఈ ఇష్యూలో తప్పు కేవలం పోలీసులదే కాదు మన ఇండియన్ లాస్ అండ్ జుడిషరీ సిస్టం ది ఇంకొన్ని రోజులు ఇలాగే నడిచిందనుకోండి ఇండియాలో అబ్బాయిలు మాకు ఈక్వల్ లా కావాలని ప్రొటెస్ట్లు చేసే రోజులు ఎక్కువ దూరంలో కూడా లేవునిపిస్తది. అసలు ఈ కేసు లో ఏం జరిగిందో క్లియర్ గా చూద్దాం. బేసిక్ గా 2020 వరకు అన్షిక తన ఫ్యామిలీ తోనే ఉండేది.
(01:37) వాళ్ళు ఒక విలేజ్ లో ఉండేవాళ్ళు. అండ్ ఆమె పేరెంట్స్ కి దీనికి సంబంధం లేదు కాబట్టి ఆమె ఊరు గురించి కానీ లేదా ఆమె పేరెంట్ డీటెయిల్స్ గురించి కానీ మాట్లాడను. ఎనీవేస్ డీటెయిల్స్ లోకి వెళ్తే కోవిడ్ టైం లో ఆమె నాన్నగారు చనిపోయారు. అండ్ అప్పటినుంచి అన్షిగా డిఫరెంట్ గా అండ్ రెబెల్ గా బిహేవ్ చేయడం మొదలెట్టింది.
(01:50) ఆ ఏరియాలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఆమె ఫ్యామిలీ కి డైలీ కంప్లైంట్స్ వచ్చేవి అండ్ ఆమె చేసే పనులకి ఆమె ఫ్యామిలీ కూడా ఆమెని పట్టించుకోవడం మానేసింది. ఆమెక ఒక అన్న ఉన్నాడు వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఇంటి భారం మొత్తం ఆయన మీదే పడింది. అన్షిగా చేసే పనులు భరించడానికి చాలా ట్రై చేశాడు బట్ రోజు రోజుకి అన్షిగా అతన్ని కూడా ఆమె ఇష్యూస్ లోకి లాగడం మొదలుపెట్టింది.
(02:06) నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు తిట్టాడు ఉపయోగం లేదు. సో ఆమెని పట్టించుకోవడం మానేసాడు. ఆ తర్వాత ఇవి ఇంకా ఎక్కువయ్యాయి. కొన్ని రోజులకి ఆయనకి పెళ్లి కుదిరింది. దాంతో అన్షికాతో ఉంటే తనకి ఇంటికి వచ్చే తన భార్య కూడా ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్లి పూణేలో వేరే కాపురం పెట్టుకున్నాడు అండ్ అప్పటితో వాళ్ళకి అండ్ అన్షికకి మధ్యలో అన్ని బంధాలు తెగిపోయినట్టే అండ్ ఇప్పటి నుంచి అన్షిగా చాలా వైల్డ్ గా ఇంకా వైల్డ్ గా మారింది.
(02:28) ఆమె ఒక సంవత్సరం తర్వాత అండ్ 2020 ఎండ్ లో తన విలేజ్ నుంచి సిటీకి వచ్చింది. ఆ తర్వాత గోరక్‌పూర్ లో ఉండడం మొదలుపెట్టింది. అండ్ అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలో అబ్బాయిలని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇవి చూడడానికి అందంగా ఉండడంతో ఈజీగా అందరూ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు అండ్ ఈ టైంలో గోరక్‌పూర్ లో ఒక హౌస్ ని రెంట్ కి తీసుకుంది అండ్ ఆ హౌస్ లోనే తన దందా మొదలపెట్టింది.
(02:50) చాలా మంది అబ్బాయిలకు వీడియో కాల్స్ చేసేది అండ్ వాళ్ళని ఇంటికి పిలిచేది నైట్ టైం లో రోజుక ఒక అబ్బాయినా వచ్చేవాడు అండ్ ఆ అబ్బాయితో అన్షిగా స్పెండ్ చేసిన ప్రైవేట్ టైం ని ఆమె వీడియో రికార్డ్ చేసుకునేది అండ్ ఆ తర్వాత అబ్బాయి వెళ్ళిపోయేవాడు. ఇలా చాలా మంది వీడియోస్ రికార్డ్ చేసుకుంది అండ్ ఇది ఒక్కటే కాదు ఆమె తను కాకుండా కొంతమంది యంగ్ గోల్స్ ని కూడా తనతో పెట్టుకునేది అండ్ వాళ్ళందరి చేత కూడా ఇలాంటి పనుల్ చేయించేది అండ్ ఈ ప్రాసెస్ లోనే రాజ్ విశ్వకర్మ అనే అతను పరిచయం అయ్యాడు.
(03:17) అండ్ ఇతను ఉత్తరప్రదేశ్‌లో డియోోరియా అనే సిటీలో ఉండేవాడు సోషల్ మీడియా ద్వారా అతను పరిచయం చేసుకుంది అండ్ ఆ తర్వాత మెల్లగా అతన్ని ట్రాప్ చేయడం మొదలపెట్టింది. అలా అతన్ని కూడా తన ఇంటికి రప్పించుకుంది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు మీకు అర్థమయ్యే ఉంటది కానీ ఆ తర్వాత అతని మీద ఇంటిమిడేషన్ అండ్ ద పాక్సో యాక్ట్ కింద కేసులు పెట్టింది.
(03:36) పాక్సో అంటే తెలుసు కదా చిన్న పిల్లల్ని క్రైమ్స్ నుంచి ముఖ్యంగా ఈ క్రైమ్స్ నుంచి కాపాడడానికి తీసుకొచ్చిన చట్టం. సో దాని కింద కేస్ అంటే చాలా పెద్ద విషయం. బట్ దాన్ని కూడా కొన్ని లక్షల రూపాయలకు సెటిల్ చేసుకున్నారు ఎంత అనేది క్లియర్ గా తెలియదు కానీ కొన్ని రూమర్స్ ప్రకారం 10 లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చుఅని చెప్తున్నారు. అండ్ మొదటి కేసు లోనే ఇంత సంపాదించింది అండ్ ఇలా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం ఇదే మొదటిసారా అంటే కాదు ఎందుకంటే ఇంతకుముందే ఆల్రెడీ చాలా మందిని తన ఇంటికి పిలిపించుకునేది.
(04:05) ఇది ఆల్రెడీ చెప్పాను కదా అండ్ ఆ ప్రాసెస్ లో చాలా మంది వీడియోలు తీసుకుంది అండ్ అందులో ఎవరైతే వీడియోస్ లీక్ అవుతాయని భయపడతారో అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసేది. వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వు లేదంటే కేసులు పెడతామని బెదిరించేది. మాక్సిమం అందరూ భయపడి డబ్బులు ఇచ్చేవాళ్ళు బట్ డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది ఈ రాజ్ విశ్వకర్మ విషయంలో బయటపడింది.
(04:25) కోర్ట్‌ల చుట్టూ తిరగాలి ఫాల్స్ కేసెస్ ని ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇంకా చాలా తదంగాలు ఉంటాయి అండ్ 2022 వరకు ఇలాగే నడిచింది. ఆ తర్వాత ఆమె ఉంటున్న ఇంటి ఓనర్ కి చిరాగు వచ్చింది. అంటే రోజు వేరే వేరే అబ్బాయిలు ఆమె ఇంటికి రావడం అండ్ సొసైటీలో అందరూ అద గమనించి ఆ ఓనర్ ని అడగడం ఇవన్నీ నచ్చక ఆయన ఆమెకి ఖాళీ చేయమని చెప్పాడు.
(04:45) దాంతో ఆయన్ని కూడా బెదిరించడం మొదలుపెట్టింది నీ మీద కేసులు పెడతాను అది చేస్తాను ఇది చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేసింది అండ్ అలాగే నేను ఖాళీ చేయాలంటే నాకు రెండు లక్షలు ఇవ్వాలని చెప్పింది కూడా బట్ ఓనర్ భయపడలా అలానే ఆమెకి ఎదరు తిరిగి లీగల్ గా ఫైట్ చేయలే కొంచెం ఆలోచించి ఇంటి చుట్టూ సిసిటీవీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేశడు. దెబ్బకి నెక్స్ట్ వీకే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయింది.
(05:03) ఎందుకంటే ఈ కెమెరాలు ఉంటే ఆమె చేసే పనులు బయట పడతాయి కదా అండ్ ఆమె ఇంటోనర్ మీద కేసు పెట్టినా సరే ఆ కేస్ నిలబడదు ఎందుకంటే ఇంటో ఓనర్ దగ్గర ప్రూఫ్‌లు ఉంటాయి. అండ్ ఒకవేళ అక్కడే ఉండాలనుకుంటే ఆమె చేసే పనులన్నీ ఆపేయాలి. బట్ అది కుదరదు కదా సో ఇల్లు ఖాళీ చేసేసింది తర్వాత సత్ కబీర్ నగర్లో కాలియాబాద్ ఏరియాకి వెళ్లి అక్కడ ఒక ఫ్లాట్ ని రెంట్ కి తీసుకుంది.
(05:23) ఆ తర్వాత అదే ఏరియాలో ఉండే చోర సింగ్ ని టార్గెట్ చేసింది. అతను కూడా డబ్బులు కట్టకపోయేసరికి అతని మీద కూడా పోక్సో కేస్ పెట్టింది అండ్ ఇలా ఇంకొక ఐదుగురిని ఇలాగే పాక్సో కేస్ పెట్టింది అండ్ ఐదుగురు సెటిల్మెంట్స్ అయ్యాయి అండ్ ఈ ఐదింట్లో కూడా పెద్ద అమౌంట్లే వచ్చాయి. అండ్ ఈవెన్ పోలీసులు కూడా ఈమె ట్రాప్ లో పడ్డారు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు 15 మంది పోలీస్ ఆఫీసర్స్ అయోధ్యలో ఉండే ఒక ఇన్స్పెక్టర్ ఈవెన్ ఒక సోషల్ మీడియా యాప్ లో కలిసాడు కొన్ని రోజులు రాసుకొని పూసుకొని తిరిగారు.
(05:48) ఆ తర్వాత ఇతని ఫేట్ ని ఆమె రాయడం మొదలపెట్టింది. వీడియో లీక్ చేసి ఉద్యోగం తీపిస్తాని బెదిరిచ్చింది. అండ్ అలాగే ఆయన ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు అడిగేది. ఇవన్నీ పడలేక సెటిల్ చేసుకున్నాడు. ఆ తర్వాత కీడా పోలీస్ స్టేషన్ లో ఉండే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని కూడా ఇలాగే మోసం చేసింది. అండ్ పర్టికులర్ కేస్ గురించి అయితే తప్పకుండా మాట్లాడుకోవాలి.
(06:04) ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ జరిగిందని క్లియర్ గా ఎక్కడ రాయలేదు. బట్ రిపోర్ట్స్ ప్రకారం ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ లో అయితే పోలీస్ స్టేషన్ లోనే దాదాపు 5ు గంటల మీటింగ్ జరిగిందంట అక్కడ కూడా విక్టిమ్ పోలీసే అండ్ చివరికి ఏమైందో తెలుసా ఆ పోలీస్ ఒక గోల్డ్ చైన్ ని అలాగే కొన్ని లక్షల రూపాయల క్యాష్ ని ఇచ్చి ఆ మేటర్ ని సెటిల్ చేసుకున్నాడు అండ్ ఒక పోలీస్ స్టేషన్ లోనే ఇదంతా జరిగింది.
(06:22) వినడానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆమె ఎవరు ఏం పేక్ లేరని ధైర్యం ఇచ్చేది ఇలాంటి ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు కదా ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు బట్ పోలీసులే ఆమె ఇబ్బంది పెట్టి వాళ్ళ స్టేషన్ లో వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు సెటిల్మెంట్ గా తీసుకుందంటే మీరే ఆలోచించండి ఆమె నార్మల్ వాళ్ళని ఎలా డీల్ చేస్తదో అండ్ 2024 నుంచి అన్షిగా తన స్టైల్ మార్చింది.
(06:41) అప్పటి వరకు కేవలం వీడియోస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే ఆమె అప్పటినుంచి ఇన్ఫ్లయెన్స్ ని వాడుకోవడం మొదలుపెట్టింది. తనకి పోలీసులకు ఉన్న కనెక్షన్ సహాయంతో పొలిటికల్ లీడర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోస్ తీసుకొని వాటిని తనఇగ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అండ్ అలా ఫోటోస్ ని చూపించి పెద్ద చేసాం మొదలుపెట్టింది.
(06:57) అండ్ ఈ ప్రాసెస్ లోనే బ్రోతల్ హౌస్ నడపడం కూడా స్టార్ట్ చేసింది. మెల్లమెల్లగా ఆమెకి లేడీ డాన్ అనే పేరు వచ్చింది. ఆ ఏరియాలో ఆమెకి భయపడేవాళ్ళు. అండ్ ఆ ప్రాసెస్ లో ఒక మినీ గ్యాంగ్ ని కూడా తయారు చేసుకుంది. బంటి వర్మ అనే ఒక లోకల్ పర్సన్ ని తనతో పాటు తిప్పుకునేది అండ్ ఇతను అన్షికా గ్యాంగ్ లో మెయిన్ మెంబర్ ఎక్కువ డబ్బులు తీసుకోవడం అండ్ అవతల వాళ్ళని బెదిరించడం లాంటివి చేస్తాడు.
(07:15) అండ్ వీడితో పాటు ఇంకొంతమంది కూడా ఉండేవాళ్ళు మొత్తం కలిపి ఒక ఏడు మంది వరకు ఉన్నారు అని ఒక ఎస్టిమేషన్ ఉంది అండ్ ఆమె లాస్ట్ బ్లాక్ మెయిల్ చేసింది విశాల్ మిశ్రాని ఇతను కారోబార్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండేవాడు అండ్ అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఒక మేనేజర్ గా వర్క్ చేసేవాడు. అయితే అన్షిక అండ్ బంటి చాలాసార్లు ఈ హాస్పిటల్ ని విజిట్ చేసేవాళ్ళంట.
(07:35) ఎందుకో రీజన్ ఎవరు బయట పెట్టలే అండ్ ఆ ప్రాసెస్ లో అన్షికా విషాల్ని ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. విశాల్ మొబైల్ నెంబర్ తీసుకుంది అండ్ ఆ తర్వాత ఇంటికి పిలిచింది కూడా అండ్ ఇవన్నీ అయ్యాక వీడియో బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది. అండ్ యస్ యూజువల్ గా విషాల్ భయపడ్డాడు. ఒకసారి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చి అతని దగ్గర ఉన్న 19,000 తీసుకొని వెళ్ళిపోయిందంట.
(07:50) ఆ తర్వాత విషయాలు బయట మాట్లాడతామని భయపెట్టింది అండ్ అలాగే గన్ చూపించి బెదిరిచ్చింది. బట్ ఇప్పటివరకు ఎవరు మాట్లాడిన విషయం ఏంటంటే ఆమె చేతికి గన్ ఎలా వచ్చింది ఈ డౌట్ ఉంది ఎందుకంటే కొన్ని రూమర్స్ ప్రకారం అన్షిగా కేవలం ఒక పాము మాత్రమే ఆమె ఒక్కటే ఇంతమందిని బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేసిందంటే కొంచెం నమ్మ బుద్ధి కావడంలా సో ఆమె వెనకాల పెద్ద నెట్వర్క్ే ఉంది అని అంటున్నారు.
(08:12) బట్ ఇది కేవలం రూమర్ మాత్రమే నిజంగానే అంచికా ఒకటే ఇదంతా మొత్తం నడిపించి ఉండొచ్చు కూడా ఎందుకంటే డబ్బు మీద ఆశ మనిషిని ఎంత దూరమైనా నడిపిస్తది. ఎనీవేస్ గన్ చూపించి నేను చెప్పింది చేయకపోతే నేను నీ ఫ్యామిలీ ని చంపేస్తానుని బెదిరిచ్చింది అండ్ ఈ బంటి వర్మ కూడా ఈ అన్షిగా వెనకాల ఉండి ఎప్పటికప్పుడు బెదిరిచ్చేవాడు. దాంతో విషాల్ భయపడ్డాడు అండ్ ఆమె అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు.
(08:31) సో ఫైనల్ గా మొన్న 20వ తారీకు అన్షిక బర్త్ డే పార్టీ ఒక వైన్ షాప్ ముందు జరుగుతుంది. ఈ బంటీ గాడు అండ్ గ్యాంగ్ దాగి డాన్స్ లు వేస్తున్నారు అండ్ అన్షికా కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది. అండ్ దానికి ముందురోజే అన్షికాయ విషాల్ కి ఫోన్ చేసి నాకు 50,000 సెటిల్ చెయ్ లేదంటే నువ్వు నీ ఫ్యామిలీ ఇద్దరూ ఉండరని చెప్పింది.
(08:46) అండ్ విషాల్ కూడా ట్రై చేసాడు బట్ అతనికి అంత అమౌంట్ దొరకలే కేవలం 20,000 మాత్రమే అడ్జస్ట్ అయ్యాయి. సో ఇంక చేసేది ఏమీ లేక తన ఫ్రెండ్స్ అయిన అమితాబ్ అండ్ శైలేష్ నిషాద్ ని తీసుకొని వెళ్ళాడు. అండ్ వాళ్ళ ముగ్గురు అక్కడికి రీచ్ అయ్యేసరికి అన్షిగా ఫుల్ గా తాగేసి ఉంది. అప్పుడే విషాల్ అన్షిగా దగ్గరికి వెళ్లి 20,000 ఇచ్చాడు.
(09:02) బట్ ఆమె అవి అతని మొఖం మీద కొట్టి నేను 50,000 గా అడిగిందని చెప్పింది. దానికి విషాల్ నాకు మనీ అడ్జస్ట్ అవ్వడం లేదు కొన్ని డేస్ టైం ఇస్తే ఇస్తాను అని చెప్పాడు. అండ్ అప్పుడు బంటి మధ్యలో దొరి విషాల్ తో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అండ్ విషాల్ వెనకాల ఉన్న ఫ్రెండ్స్ కూడా బంటితో గొడవలు పడడం స్టార్ట్ చేశారు. అండ్ ఇలా గొడవ పెద్దదయింది అండ్ అన్షిగా గన్ తీసి విషాల్ చెస్ట్ మీద పెట్టి విషాల్ని బెదిరిచ్చింది.
(09:19) అండ్ అప్పుడు భయంతో విషాల్ వెనక్కి వస్తుంటే అన్షిగా షూట్ చేసింది అండ్ ఆ బుల్లెట్ దగ్గరలో ఉన్న అమితాబ్ యొక్క పొట్టలో తగిలింది. అమితాబ్ అక్కడే పడిపోయాడు. లోకల్స్ వెంటనే అమితాబ్ ని హాస్పిటల్ కి పంపించారు. అండ్ అలాగే అన్షికాని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అండ్ పోలీసులు ఆమె ఫోన్ ని సీస్ చేశారు. అండ్ అందులో దాదాపు 150 మందికి పైగా వీడియోస్ ఉన్నాయి.
(09:36) అండ్ వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేసింది లేదా చేయబోతుంది అండ్ ఇందులో చాలా మంది ఆల్రెడీ ఆమెకు మనీ ఇచ్చారు. కానీ ఆ మనీని కూడా తెలివిగా వేరే వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేపించేది ఎందుకంటే ఫైనాన్షియల్ డైల్ అనేది దొరక్కుండా అండ్ అలాగే ఆమె ఎక్కువగా వాడుకున్న వెపన్ వచ్చేసి పాక్సో యక్ట్ అన్షిక మీద ఆల్రెడీ అంతకు ముందు ఒక దొంగతనం కేస్ ఉంది.
(09:53) ఆమె ఢిల్లీలో ఒక కార్ ని దొంగతనం చేసింది అండ్ అలాగే ఒక బ్లాక్ మెయిల్ కేస్ కూడా ఉంది. అదే ఆమె ఇంటి ఓనర్ ని బ్లాక్ మెయిల్ చేసింది కదా ఆ కేస్ అండ్ అలాగే కొంతమంది ధైర్యం చేసి ఆమె మా దగ్గర నుంచి ఇలా ఇల్లీగల్ గా డబ్బులు దొబ్బేస్తుందని పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. బట్ ఎటువంటి యూస్ లేదు ఆమె దగ్గర ఒక డిఎస్పి రేంజ్ లెవెల్ ఆఫీసర్ యొక్క వీడియో ఉందని రూమర్స్ ఉన్నాయి.
(10:11) సో కంప్లైంట్లు కూడా ముందుకు వెళ్ళలే అండ్ ఇవన్నీ అనుషిగా ఎందుకు చేస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో దీనికి మెయిన్ రీజన్ డబ్బే అనుషిగాకి డబ్బు మీద ఉన్న ఆశ ఇవన్నీ చేపిస్తుంది బట్ కొంచెం డీప్ గా థింక్ చేద్దాం. ఎందుకంటే పో పహోలీసులనే బ్లాక్ మెయిల్ చేసేంత రేంజ్ కి వెళ్ళిందంటే ఆమె వెనకాల నిజంగా ఎవరు లేరని మీకు అనిపిస్తుందా మేబీ ఆమెన ఇవన్నీ చేసి ఉండొచ్చు బట్ ఆమెకి సపోర్ట్ ఇచ్చింది ఎవరు ఆమె వెనకాల నుండి నడిపించింది ఎవరు వీటికి ఆన్సర్ ఇప్పటికీ ఇంకా బయటికి రాలా బట్ పోలీసులు ఈ యాంగిల్ లో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు
(10:41) కూడా అండ్ ఇప్పుడు చాలా మంది మన తెలుగు స్టేట్స్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి కదా అని అడుగుతున్నారు అండ్ యాక్చువల్ గా కపుల్ మీద వీడియోస్ చేస్తే ఇంతకంటే ఎక్కువ వ్యూస్ే వస్తాయి నాకు తెలుసు బట్ ఇష్యూ ఏంటంటే నేను మా అన్నయ్యకి కూడా చెప్పా అడిగాడు నన్ను మిస్టర్ శివ ఫాక్స్ చెయ ఎందుకు ఆ వీడియో చేయలేదని నేను చేయను నువ్వే చెయి ఎందుకంటే అండ్ ఆ వీడియోలో కూడా చెప్పు వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లల గురించి ఆలోచించి ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో మనం పెద్ద క్రియేటర్ ఎవరైనా చేశారు అనుకోండి ఆ పిల్లలు జీవితాంతో ఇబ్బంది పడతారేమో అని
(11:09) ఆలోచించి కానీ ఆమె ఏంటంటే ఆ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కూడా ఫోటోలు ఏమి వాడను విషయం ఏంటంటే ఆ ప్రొఫైల్ లో ఆమె పిల్లలతో కూడా వీడియోలు పెట్టింది. సో అందుకే నేను ఆ పిల్లల్ని చూడాల్సి వచ్చింది. సో అప్పుడు వాళ్ళని ఇంకా ఫేమస్ చేస్తే ఆ పిల్లలు ఇంకా ఎక్స్పోజ్ అవుతారు. అండ్ ఆల్రెడీ మా అన్నదాని గురించి వీడియో చేస్తే ఆ పర్టికులర్ కామెంట్ చూసి ఇష్యూ మీద వీడియో చేయకూడదని డిసైడ్ అయ్యా అదేంటంటే ఇలాంటి పేరెంట్స్ కి పుట్టారు కాబట్టి వాళ్ళు కూడా సెక్షన్ ఊహించాల్సింది అని పెట్టా పిల్లలు ఏం చేశారు పిల్లలకు ఆస్తులు పంచుకునే హక్కు ఉన్నప్పుడు ఇది కూడా
(11:33) ఉండాల్సిందని ఒక కమిటీ పెట్టారు ఒక పర్సన్ అయితే అండ్ అది చూసాక అనిపించింది అనవసరంగా ఇష్యూ గురించి ఇంకా మాట్లాడలేని వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ఎందుకని జరిగింది ఏదో జరిగింది పిల్లలేమి మా పేరెంట్స్ ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పుట్టరు అండ్ పేరెంట్స్ ఏమి మా పిల్లలు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని కనరు అయినా అపశోభం తెలియని పిల్లలు వాళ్ళ వాళ్ళని ఈ టాపిక్ లోకి లాకండి బట్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవడం ఎంతైనా అవసరమే ఎందుకంటే ఈజీగా ఇలాంటి ట్రాప్ లో చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ చాలా మంది పెళ్లిన వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు
(11:59) గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు పడుతున్నారు. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి 10 నిమిషాలు ఆత్రమే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ లో పరిచయాలు ఆన్లైన్ వరకే బాగుంటాయి అండ్ అది కూడా ఒక ఫ్రెండ్ రేంజ్ వరకే కోర్ట్‌లో ఒక్కళ్ళకో ఇద్దరికో ఆన్లైన్ లో ట్రూ లో దొరుకుద్ది. మిగతా బ్యాచ్ అంతా లోన్లీ గా ఉండడం వల్లో లేదా టైం పాస్ చేయడానికో ఇలాంటి స్కామ్ములు చేయడానికో రిలేషన్షిప్ అని అంటారు సో గుర్తు పెట్టుకోండి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి డబ్బుల వరకు పోతే పర్లేదు కానీ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి
(12:26) ఇష్యూ జరిగినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి మోసపోవడం తప్పు కాదు కానీ రిపీటెడ్ గా మోసపోవడం అయితే తప్పే. మీరు ఇలాంటి ఇష్యూస్ లో ఇరుక్కున్నప్పుడు మీరు ఆల్రెడీ మోసపోయారు అలాంటి టైంలో డబ్బులు అడిగితే ఎదురు తిరిగి ఫైట్ చేయకండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అం నిలబడి ఫైట్ చేయండి అంతేగాని డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయకండి.
(12:48) మీరు మౌనంగా ఉంటే వాళ్ళు అదే అలుసుగా తీసుకొని ఇంకా ఇంకా లాగడానికి ట్రై చేస్తారు అండ్ ఇవన్నీ చాలాసార్లు ఆల్రెడీ చెప్పాను అనుకోండి ఇప్పుడు మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన ఇష్యూ ఇది ఇండియన్ జుడిషరీ లో ఉన్న ఇష్యూస్ ఇప్పుడు మీకు అతుల్ సుభాష్ కేస్ గుర్తుందే ఉంటది అతను దాదాపు 90 నిమిషాల వీడియో రికార్డ్ చేశాడు అండ్ దాదాపు 24 పేజీల నోట్ ని రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు డిసెంబర్ 9 2024న అండ్ డిసెంబర్ 15 2024 న అతని వైఫై ని అత నికితా ని అరెస్ట్ చేశారు అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా జనవరి 4 2025 25 అంటే కేవలం మూడు వారాల తర్వాత ఆమెకి బెయిల్
(13:19) వచ్చింది అతుల్ దాదాపు రెండు సంవత్సరాలు నరకం చూశడు. వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక చనిపోయాడు బట్ ఆమెకి మూడు వారాల్లోనే బెయలు వచ్చింది. బట్ అదే ఒక అమ్మాయికి కేసి పెడితే అబ్బాయి తప్పు చేశడో లేదో తెలియకుండానే పోలీసులు అతన్ని స్టేషన్ కి తీసుకెళ్తారు. నిజమే ఒకప్పుడు ఆ అమ్మాయిలకి సొసైటీలో అన్యాయాలు జరిగాయి అండ్ ఇప్పుడు జరుగుతున్నాయి.
(13:36) వాళ్ళకి న్యాయం జరగడం చాలా ఇంపార్టెంట్ కూడా బట్ వాళ్ళకి జరిగే అన్యాయం ఇంకొక్ళ్ళకి అన్యాయం అవ్వకూడదు కదా ఇప్పుడు 498పిడబల్డివిఏ డౌరీ యాక్ట్ ఎక్సెట్రా లాంటి వాటిని ఎందుకు అంత స్ట్రిక్ట్ గా తీసుకొచ్చారంటే మెయిన్ రీజన్ వచ్చేసి నిజంగా అబ్యూస్ కి అవుతున్న అమ్మాయిలని కాపాడడానికి పాక్సోని తీసుకొని యాక్ట్ లేరుకుంటే సీఎం అయినా పీఎం అయినా వాళ్ళ పని అంతే ఇంకా మరి యాక్ట్ ని ఎందుకు తీసుకొచ్చారు చిన్న పిల్లల్ని సెక్ువల్ అబ్యూస్ నుంచి కాపాడడానికి బట్ అదే చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత బిజినెస్ చేయించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు
(14:00) తీసుకునే వాళ్ళు ఇండియాలో గృహ హింసకు గురయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ అదే లార అడ్డం పెట్టుకొని అత్త మామల్ని మొగుళ్ళని టార్చర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ గా అలిమోనీ అనేది ఒక బిజినెస్ అయింది. అలిమోనీ మీద మాట్లాడుకోవాలంటే చాలా కేసెస్ ఉన్నాయి. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయొచ్చు.
(14:14) బట్ మెయిన్ ఇష్యూ వచ్చేసి జుడిషరీ అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకుి కూడా ఉంది. అమ్మాయిల కంప్లైంట్ గానే అబ్బాయిలని తీసుకొచ్చి లోపల వేసే పోలీసులు అమ్మాయిల విషయంలో మాత్రం కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఆ మనిషి కానీ తీసుకోండి ఆమె వెనకాల ఎవరూ లేరు అనుకుంటే ఆమె పెట్టుబడి ఏంటి? ఇండియన్ జుడిషరీ స్టన లూప్ హోల్స్ే కదా అవే కదా ఆమె అంత మందిని బ్లాక్ మెయిల్ చేసేలా చేసింది.
(14:31) సో అది కూడా మారాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా కానీ సో అందరికీ ఈ వీడియోని కచ్చితంగా షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి చెప్పండి క్రాప్స్ లో పడద్దని అండ్ కొత్త వాళ్ళకి మా విఆర్ ఫ్యామిలీ లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో పెట్టంగానే అండ్ విఆర్ ఫ్యామిలీ ఒక 10కే లైక్స్ టార్గెట్ వేస్తున్నా చేసేయండి ఫాస్ట్ గా అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment