Do you know why people shave their heads in Tirupati? ✂️🙏 (It's not hair, it's pride!) | #shorts ...
https://youtube.com/shorts/R_wcEbCwKv8?si=ChGHrbhWKHW-MmFI
https://www.youtube.com/watch?v=R_wcEbCwKv8
Transcript:
(00:00) తిరుపతి వెళ్ళగానే ముందు గుండు ఎందుకు కొట్టించుకుంటామో తెలుసా మామా మనిషికి అందం జుట్టులోనే ఉంటుంది. ఆ అందమే నేను అనే అహంకారాన్ని ఇస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ అహంకారం ఉండకూడదు. నీకంటే నా అందం నా ఈగో ఏది ఎక్కువ కాదు స్వామి అని చెప్పడానికే మన తలనీలాలు ఇస్తాం. ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన వదిలేస్తావో అప్పుడే దేవుడు నీకు కనపడతాడు.
(00:25) గుండు కొట్టించుకోవడం అంటే జుట్టు తీయడం కాదు మామా తల బరువు దించుకోవడం గోవిందా గోవిందా
No comments:
Post a Comment