వెన్నెముక విరిగింది.. రీసా వల్ల జీవితం తెలిసింది🌹నాకు రీసా గురువులకే గురువు అన్న మిత్రుడు🌹Kanthrisa
https://youtu.be/ENiz9VdWfSQ?si=KsmWhUaYK-mEf6u0
https://www.youtube.com/watch?v=ENiz9VdWfSQ
Transcript:
(00:00) పట్టుకోక నేను ఆ సో సౌండ్ పెంచుతాను ఆ ఓకే సో ఇప్పుడు ఒక చిన్న మిత్రుడు ఇందులో కనిపిస్తున్నాడా? సో ఇతను ఆ ఇతను ఆ నాకు పేరు కూడా తెలియదు శివ పిఠాపురం దగ్గర పిఠాపురం దగ్గర సో ఒక రెండు నెలలుగా నా మాటలు వింటున్నాడుఅని చెప్తున్నాడు. ఏం అర్థమైందో చెప్పు నీకు నచ్చింది చెప్పు అర్థం ఆ ఇప్పుడు సార్ ఎలా అంటే అంటే నాకు క్లారిటీ వచ్చిందండి ఏది డౌట్ లేకుండా మెయిన్ ఆ క్లారిటీ వచ్చింది కాన్ఫిడెంట్ పెరిగింది బాగా ఓకే ఒక కన్ఫ్యూజన్ అన్న ఉండేది నాకు ఉమ్ ఉంటే అవన్నీ క్లియర్ అవే ఆ క్లియర్ అవి తర్వాత ఎలా ఉండాలా ఎలా మాట్లాడాల ఇవన్నీ కూడా కొన్ని డౌట్లు అప్పుడప్పుడు ప్పుడు
(00:55) ఆందోళన పడిపోవడం ఎలా ఉండేది సార్ ఉమ్ ఉంటే ఇంకా అయన్నీ కూడా క్లియర్ అవనాయి ఓకే నా పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు ఉమ్ ఆటేకు పుట్లో కొబ్బరి చాపలో ఈత చాపలో ఇవన్నీ వర్క్ చేస్తామాట విజయరామ గారు కూడా ఇంటికి వచ్చారు. ఓకే ఓకే అయితే ఇతను అలా అంటే నేను జస్ట్ ఇప్పుడే అక్కడ స్టార్టింగ్ మాట విజయరామ గారు చేయించారు అలాగే దీనికి మూలకారణం జగదీశ్రమ గారు ఆవిడ ఎలాగా ట్రైబర్స్ ఏరియాలో ఉండేవారంట చిన్నప్పుడు ఇటువంటి అట నన్ను చూడటానికి వచ్చి ఒక 10 15 ఏళ్లు పెట్టి పరిచయం ఆవిడ ఓకే ఆవిడ మొదలుపెట్టి ఆశీర్వదించడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి
(01:38) ఇంతకు నేను ఎట్లా పరిచయం నీ ఫోన్ లోనే అదే ఫస్ట్ ఇంతకు ముందు ఏదో చెప్పావు కదా ఫస్ట్ లో చూసాను తీసేసాను ఏదో చెప్తున్నావ్ సార్ మీ వీడియోలు అలాగా వస్తా ఉండి అంటే బోల్డ్ వీడియోలు వస్తాయి కదా ఎవరో అన్నట్టు అనుకున్న సారు ఊ ఒక వీడియో మాత్రం బాగా నచ్చింది ఎవరో ఈ బాగా చెప్తున్నారని ఇంకా వరస వీడియోలు అన్నీ చూడటం మొదలు పెట్టాను.
(02:02) ఓకే మొదలుపెడితే ఇంకా అదే ఇంకా రెండు నెలలు కంటోనింగ్ గా నానమ్మ కూడా అడిగిది ఏంటరా నువ్వు భోజనం కూడా చేయట్లేదు టైంకి చూస్తున్నాం ఏంటి అనేది ఆ నాకు ఇంకా అంత ఫిష్ పట్టుకుంది మీ మీద నాకు హైదరాబాద్ వచ్చేద్దాం అనిపించింది మూర్తి సార్ అని కాకినాడ ఆయన కూడా నేను హైదరాబాద్ కొంతమంది కళాలనుకున్నవాడిని సార్ నేను అచ్చా ఓకే మాట్లాడినప్పుడు మాత్రం ఎవరిని కలిసినా కలకపోయినా ఒక్కసారి కాంతారేస గారిని కలాలండి అంటే ఆయన నవ్వుకున్నాడు.
(02:30) ని ఒక లింకు సార్ నాకువాట్ చేశడంట నేను చూడలేదు అసలు అతను పెట్టిన చూడలేదు నేను మ్ నాకు నేను గానే ఒక వీడియో చూస్తే బాగా టచ్ అయింది నాకు ఓకే చాలా ఏంటంటే మీరు నార్మల్ గా ఉండి ఆ ఏమి అడవాడి చేయకుండా ఆర్పాటాలు చేయకుండా సింపుల్ గా బతకడం ఆ మళ్ళీ మీరు ఇంత జ్ఞానంతో చెప్పడం అన్నది నాకు చాలా టచ్ అయింది.
(02:59) ఉమ్ అంటే ప్రతిదీ ప్రతిదీ వ్యాపార వస్తువు కాదు కదా అవును అవును తర్వాత అదే నచ్చింది నాకు ఎలా అంటే మీరు ఒక మాట అన్నారు బాగా గుండ్లు కట్టుకున్న మాట ఏంటంటే మీరు చెప్పేది ప్రతిది ఆనిముత్యమే కానీ పుస్తకాలు చదివాను ఎంతో మంది దగ్గర నేను వెళ్ళాను కానీ పేదవాడి గురించి ఒక్కరు చెప్పలేదు అందరూ ఏదో పెద్ద వ్యక్తుల గురించి తప్ప పేదవాడి గురించి ఒక చరిత్ర లేదు అన్నారు కదా అవును అది బాగా టచ్ అయింది నాకు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఉండాలి ఆ ఎక్కడికి వెళ్ళినా పరపతి ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఎవరిదో ఒక రికమెండేషన్ ఉండాలి లేదా గొప్ప తెలుగు ఉండాలి ఇంగ్లీష్ రావాలి ఆ అరే బాబు ఆనందం అన్నది ఆకలి అన్నది జ్ఞానం
(03:38) అన్నది అందరికీ సంబంధించినది అవును అవును అట్లా తర్వాత నీ శరీర పరిస్థితి ఏమిటి నాది సార్ ఎలా అంటే నేనైతే పొడిపోని కాడి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాను మధ్యలో చాలా స్టోరీ జరిగింది సార్ ఆ అయితే కుటుంబం లో కొంచెం ఇబ్బందులు తర్వాత డబ్బులు లేకపోవడం రకరకాలుగా అంటే కర్మలో భాగంగా ఇంకా అలా జరిగిపోయిందని ఇప్పుడు క్లారిటీ కి వచ్చాను నేను కుటుంబ సభ్యులని కూడా తింటా ఉండిపోండి మ్ ఆ మాకు కొంచెం పొలం ఉంది ఒక అరే ఎకరం కొంచెం పొలం ఉంటే అది కూడా అమ్మేసి హాస్పిటల్ పెట్టం ఇంక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన టైప్ అయ్యేది నాకు బాగుండేది కదా అసలు తర్వాత శంకర్ సార్ అని 10
(04:15) సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం వచ్చారు ఒకాయన వేరే మేడం గారి ద్వారాగా వచ్చి ఆయన మైండ్ నాకు డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ఆయన మాట కూడా వినేవాడిని కాదు నేను డైవర్ట్ అయిపోయేవాడిని ఆయనే అయినా సరే ఆయనకైతే ఎంతనా కృతజ్ఞతలు చెప్పాలి సార్ వదలలేదు నైట్ ఒకసారి 12 కూడా అయిపోయింది అలా చెప్తానే వచ్చేవాడు ఈ రోజు కూడా మాట్లాడాను ఆయనతోటి ఓకే అయితే ఎంత చెప్పినా గానీ ఇంకా మన కుక్కతోకరు వంకరు కదా ఎనవ నువ్వు అన్నట్టు కొంచెం అతను నన్ను వదిలేయకుండా ఇలాగ సెటర్ వేసినట్టుగా మాట్లాడి కూడా చెప్పేవారు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నా
(04:45) అయితే నేను ఎంతన్నా రెండు పడి ఉంటాను సార్ ఎందుకంటే ఆయన నన్ను మైండ్ ఇప్పుడు స్పైనల్ కోర్డ్ అంటే ఒక ఆ జరిగిన క్షణంలోనే లైఫ్ మారిపోతది హమ్ ఇప్పటివరకు కింగ్లా తిరిగిన వ్యక్తి నా ఇలాగ అయిపోతాడు బిడ్డకు పరిమితం అయిపోతాడు. ఊ నేను అవసయం పని చేసుకుంది సార్ హమ్ తాత కూడా అవసరం పని చేసుకున్నాను తాత చనిపోయిన ఎనిమిది నెలలకి ఇలా జరిగింది పెద్ద కొడుకు బిడ్డ అన్నమాట నేను ఓకే అయితే నా తలగొరు కూడా నాతో పెట్టించారు సంవత్సరం కూడా కలలేదు ఎనిమిది నెలలకి మళ్ళీ ఇలా జరిగిపోయింది.
(05:17) ఓకే ఓకే ఏదేమైనా ఏదేమైనా జీవించే ఇచ్చ ఉంటది కదా అది మిస్ చేసుకోవద్దు. సార్ కొంచెం ఎత్త అంటే కొంచం క్లారిటీ చెప్పండి ఆ అంటే కోరిక అంటే ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి జీవేచ్చ అంటారు మరణేచ్చ అంటారు. ఆ అంటే అంత ఉన్నా కూడా లైఫ్ వేస్ట్ అనిపిస్తా ఉంటది కొందరికి ఆ ఏముంది సినిమాకి వెళ్ళంటే ఏం చూస్తాం ఏం సినిమాలు కూడ అంటే మెల్లగా మర బయటికి వెళ్దాం అంటే ఏం తిరుగుతాం బయట అంటే ఒక నిరాశ జీవేచ్ఛ అంటే ఏంటంటే ఏ వెళ్దాం పదా సినిమా నోం పదా ఏ మంచిగా ఉందా చూద్దాం పా అంటే చిన్న ఉత్సాహం ఉంటది అన్నమాట ఆ సో ఆ జీవేచ్ఛని మనం మిస్ చేసుకోకుండా ఉంటే
(05:57) మన శరీరం ఏ స్థితిలో ఉన్నా దాన్ని ఉపయోగించుకొని మనము ఆ మనం జీవించొచ్చు అట్లా అవును అవును అవును అవును సార్ అందుకని మీతో చిన్నప్పుడు చెప్పారు కదండీ ఒక రోజు అది బాగా ఎంజాయ్ చేశను సార్ నేను ఒక ఆమెని రాయి పెట్టి కొట్టేసారు కదా ఆమె చచ్చిపోయింది అసలు అంటే నేను కొట్టినందుకు కాదు తర్వాత చచ్చిపోయింది ఉండవండి అసలు ఎంత కామెడీగా ఉంటదండి అసలు అంటే నేనే నా అవన్నీ చేసింది ఆ ఆటలు పెట్టేసి నేను క్రికెట్ వాళ్ళ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కొడే నేను దాకు మ్ అలా కొన్ని నాకు కొంచెం అనుభాలు ఉన్నాయి చిన్నప్పుడే అయ్యా చేయాలి అల్లరి ఇప్పటికి అల్లరి
(06:39) చేస్తూనే ఉన్నా నేను అయితే శివన్న మీకు మనోధైర్యం వచ్చిందనే అని నాకు చెప్పారు కదా అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఆ అది చెప్పు సోదరి వీడియోస్ అన్నీ అద్భుతమే మీరు చేసిన వీడియోస్ అన్ని ఊ బాగా టచ్ మాత్రం ఆ మీరు అన్నీ క్లారిటీగా చెప్తున్నారు మెయిన్ డౌట్ ఉండట్లేదు ఇక్కడ తర్వాత ఆ ఒకరు కోటేశ్వరులు అనుకుంటాను వాళ్ళు పెద్దోళ్ళ ఇంటికి మీరు వెళ్లి చెప్పారు ఎంత చక్కగా చెప్తున్నారు మీకు ఎవరో చెప్పట్లేదు అన్నారు వాళ్ళని కూడా మ్ ఆ ఆ మేడంని కూడా అన్నారు ఆ వీడియో కూడా బాగా ఎంజాయ్ చేశను నేను అయితే చేస్తారు మీరు ప్రతిదీని ఎందుకంటే ఇప్పుడు ఏదో డిపికల్ గా పెట్టి డబ్బులు
(07:19) తీసుకొని చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది అవును అంటే ఏమిటి కొంచెం అందము తెలివి జ్ఞానం వచ్చిందా నెక్స్ట్ ఇంకా పైసలే రావాలి ఇంకా అరే బాబు సాధ డబ్బులు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఆ సంపద సింపుల్ విధానంలో చెప్తున్నారు అది బాగా అయ వెళ్తుంది మైండ్లోకి నిర్వాణ శట్కం ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా అందులో ఒక చిన్న కాంటెక్స్ట్ నేను రాత్రి పడుకునే ముందు అర్ధరాత్రి రాసింది ఏంటంటే ఈశ్వరుడు అంటాం కదా ఈశ్వరుడు కదమ్మా ఈశ్వరుడు ఈశ్వరుడు అనే పదము మనకి ఇంకొకటి ఐశ్వర్యం అనే పదం కూడా ఉంది.
(07:55) ఐశ్వర్యవంతుడు అని ఎవరు అంటాం అంటే ఒకడి దగ్గర అన్ని ఉండి ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇప్పుడు వాడి దగ్గర జాబ్ చేసిన తర్వాత నెలకి 200 మిగులుతున్నాయి అనుకో వాడిని ఐశ్వర్యవంతుడు అనం మనం అంటే సరి అంబాని ఐశ్వర్యవంతుడు అంటే తన దగ్గర ఎంత తిన్నా తరగనిది ఉంది. బల్బు కాదు అందమైన బల్బు పెయింటింగ్ కాదు గొప్ప పెయింటింగ్ కార్ కాదు మంచి కారు ఐశ్వర్యం అంటే అదిఒక ప్రపంచానికి సంబంధించిన వస్తు వినిమయానికి సంబంధించిన లగ్జరీకి సంబంధించింది సో ఈ ఐశ్వర్యం అనేది కూడా ఈశ్వరం నుంచే వచ్చింది.
(08:27) ఆ అవును అవును ఆ సో అవేమో బాహ్య సంపదలు ఆనందము ప్రశాంతత నిశ్చలత ఆ తర్వాత ఒక దయ ఒక కరుణ అన్నవి అంతర్గత సంపదలు సో ఆ సంపదలు పుష్కలంగా ఉన్నవాడిని ఈశ్వర కృప కలిగింది అని చెప్తారన్నమాట ఆహ అట్లా సో ఆ సంపదలు నా దగ్గర ఉన్నాయి చాలు బతకడానికి ఏదో కొంత అటు ఇటు అవ్వచ్చు లేకపోతే కార్ లేకపోతే క్యాబ్ ఉంది లేకపోతే కంచన లేకపోతే కింద నేల మీద పెట్టుకొని తినొచ్చు కానీ ముఖం మీద చిరునవ్వు పోతే ఎట్లా వాట్ ఇస్ ద పాయింట్ వాస్తవం సార్ అది వాస్తవం ఆ సో ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని నేను అన్కండిషనల్ గా చెప్తున్నా నిరంతరం రెండోది చెప్తున్నా అని ఏమ అహంకారం లేదు
(09:08) అలసట కూడా లేదు హాయిగా నీతో మాట్లాడుతున్నదే ఊరిక ఇక్కడ రికార్డ్ చేస్తున్నా చూడు ఒక లైటింగ్ లేదు ఒక పాడు లేదు అన్న ఇప్పటికి రావాలంటే ఇలాగే ఉండాలి సార్ మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడ ఎక్కడ ఏ ఊరు ఉంది నాన్న ఇది ఏప్రిల్ సార్ మరి పిఠాపురంకి 11 కిలోమీటర్లు అంటే మ అరుణాచలం రూట్ కాదు అది అది వైజాగ్ రూట్ వైజాగ్ రూట్ కట్పూడికి 5 కిలోమీటర్లు ఎలా అర్థమైంది అర్థమైంది ఏదో సమయంలో అటువైపు వచ్చినప్పుడు నేను ఏలూరు వచ్చినప్పుడు అట్లా పీఠాపురం వైపు వస్తాను తప్పకుండా రండి సార్ మీరు ఎప్పుడైనా రండి వెళ్తాను అలాగే సో నువ్వు ఉన్నచోటే హాయిగా ఉండు
(09:46) నువ్వు నీకు సాధ్యమైన పని చెయ్యి ముఖం మీద చిరునవ్వ పోనీయకు మనసులోపట ఎవరి పట్ల ద్వేషము కోపం రానీయకు రఘువరం గారు ఆ డాక్టర్ రఘువరం గారు కూడా మాకు పని చేస్తున్నారు బాగా సంక్రాంతి ముందు 300 పుట్టలు 200 చేపలు చేయించాం. అచ్చా ఓకే అంటే చాపలు ఎవరు చేస్తారు? మా ఊళలో అన్ని పనులు చేసేవాళ్ళు ఉన్నారు సార్ అచ్చా ఓకే సో అట్లాంటి మంచి చాపలు ఉంటే ఒకసారి ఫోటో తీసి పెట్టమను చేతివృత్తులో సో నీ దగ్గర చాపలు ఉంటే ఒకసారి ఫోటో తీసి పెట్టు నేను కూడా తీసుకొని మన వెబ్సైట్ లో పెడతా YouTube లో అమ్మి నీకు డబ్బులు ఇప్పిస్తాను వాట్ పెడతాను ఆయన్ని ఆ పెట్టు పెట్టు చెప్పలేం అట్లా
(10:27) మైత్రికి అయితే ముందు ఇవన్నీ కొన్ని పంపించాను చూడలేదే ఓకే తను కూడా బిజీగా ఉందేమో కావాలని ఎవరు ఏం చేయరు కానీ కొన్ని కొన్ని సార్లు ముందు పెట్టలేదు నా వీడియో చూడకుండా వదిలేసినావు అట్లా నీవే నువ్వు చూడచ్చు ఈరోజు ఏంటో సడన్ గా చేయాలనిపించింది ఫోన్ చేసేస్తాను తీస్తారా లేదా అనుకుంటే మాట్లాడేది ఆ సోదరి ఆ అయితే అప్పుడు చెప్పండి తను మీసా గారు విన్నాక నాకు మనోధైర్యం కలిగింది అని అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటుంది ఓవరాల్ గా అందరికీ అర్థమైన ఒక్క పాయింట్ ఏందంటే మనసు చెడిపోతే అంతా చెడిపోతది. ఉమ్
(11:01) అదే అండి మనసు బాగుంటే అంతా బాగుంటది మనసు బాగుంటే గుడిసే కూడా ప్యాలెస్ మనసు బాలేదే ప్యాలెస్ కూడా స్మశాన కింద లెక్క నేను ఇప్పుడు సారస్ చూస్తున్నారు కదండీ చిన్న పిరమిడ్ లో ఉన్నానండి సూపర్ మట్టి ఆ అలాగే అలాగే ఆ చిన్నదో పెద్దదో మనసు మనసులో ఉందంతా నైస్ ఇందులోకి వచ్చాక పోలి సార్ ఆ బాగుంది బాగుంది అది శంకర్ సార్ ఇచ్చారఅన్నమాట చిన్నది ఎమ ఎండి పెర్మిట్ చాలు నేను కూడా నా చివరి దశలో నేను కూడా చిన్న 10ఫట్ / 10 ఫుట్ రూమ్ లో ఫిక్స్ అయిపోతా ఇప్పుడు ప్రస్తుతం ఏదో పని పని చేస్తున్నా కాబట్టి నాకేదో ఒక పెద్ద స్టూడియో లాగా అట్లా అవసరం అవుతుంది తప్ప పెయింటింగ్
(11:47) అయిపోతే నాకు పెద్ద రూమ్ కూడా అక్కర్లేదు చిన్న రూమ్ చాలు రాసుకోవడానికి ఎంత చిన్న డబ్బ చాలు తర్వాత అరుణాచలం వీడియోలు కూడా చూసాను చాలా ఉమ్ అట్లా కదా వాకింగ్ చేసుకుంటా అనాచలం ఏద మొత్తం ఏదేమైనా నేనెవరో నువ్వు ఎవరో తెలియదు కానీ సంహౌ నా మాటలు నీకు ఎంతో ఏదో విధంగా నచ్చాయి ఉపయోగపడ్డాయి అంటాం అంతే కదా బాగా బాగా అంతే అంతకుమించి ఏం కావాలి కీప్ లాఫింగ్ సరేనా ఎప్పుడు అలాగే మగారు కూడా ఇంటికి వచ్చారు సార్ ఆ ఇంటికవచ్చి ఆయన ఆశీర్వదించి వెళ్ళారు మామూలుగా జైసమ్మ గారే తీసుకొచ్చారు రు ఓకే ఓకే వచ్చి నీకు టాలెంట్ ఉందే శివ ఇందులో చేతువృత్తులు పరికించని ఆశ నుంచి వెళ్ళారు
(12:36) సార్ అప్పటి కానుంచి పనులు జరుగుతున్నాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ మట్టి వినాయకుడిని పెడుతున్నారు ప్రతిసారి డబ్బులు తీసుకోకుండా పంపించారు ఆయన అలాగే అది పంపించి తర్వాత అమ్మవారిని వెళ్ళిపోయా దగ్గర అమ్మవారు కూడా ఉన్నారు. చెయి నీకు ఏది ఏది సాధ్యమో అది చిరునోమిస్ కాకుండా మనసులో ఆందోళన లేకుండా చెయ్ అలా అలా సార్ ఇప్పుడు ఒక వ్యక్తి మనసులో ఆందోళన లేకుండా ఉన్నాడు.
(13:02) అతను చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు ఇంకో వ్యక్తి మనసులో ఆందోళన లేకుండా ఇద్దరు ఒకటే ఇప్పుడు ఇద్దరికీ ఆందోళన లేదు. అవును అట్లా మనుషులంతా ఒక్కటే ఆ అట్లా ఆ కాంటెక్స్ట్ లో అవును సార్ అవును సార్ అది తీసేస్తే ఎన్ని చేస్తే ఏం లాభం ప్రశాంతత లేంది నేను అదే చూసి ఆశ్చర్ చిన్నప్పటి నుంచి ఆశ్చర్యపోయే అంశం అదే ఎన్నో చేస్తున్నారు కానీ చివరికి బాధపడుతున్నారు.
(13:24) ఏదో చిన్న ఎక్స్పెక్టేషన్ వాడు నవ్వలేదు వీడి అవన్నీ వదిలేసి మనకి ఏది సాధ్యమో అది చేసుకుంటూ పోవాలి అంతే. అవును సార్ అవును సార్ ఈ క్లారిటీ మీరు చెప్పిన క్లారిటీ ఉంటే ఎంత పెద్దవి చేసినా ఎంత చిన్నవి చేసినా ఒకవేళ ఏమి చేయకపోయినా ఒకలాగా ఉంటారు మనది అవును అవును అవును అవును నాకు అదే అది అనిపించింది సార్ ఆ ఎప్పటికీ మారనిది ఏదైతే ఉందో దానికే సత్యం అని పేరు కాబట్టి అప్పుడు మనం ఒక సత్యం లాగా ఈ భూమి మీద సంచరించి నిష్క్రమించొచ్చు.
(13:49) అవును సార్ అంతే కదా సో మనం టచ్ లో ఉందాం నేను వచ్చినప్పుడు కలుస్తాను మధ్య మధ్యన ఫోన్ చేస్తూ ఉండు నిరాశ పడకు ఏదైనా ఉంటే షేర్ చేసుకో చక్కగా జోక్స్ చెప్పుకుందాం అప్పుడప్పుడు మాట్లాడుకుందాం. అలా సార్ అలా సార్ అలాగే ప్రకృతివరం ప్రసాద్ గారు కూడా నేను అడిగానని చెప్పండి ఆయన అలాగే అందరికీ ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ చెప్తా ఒకసారి గట్టిగా బయట అరిస్తే ఇన్నోడు వింటాడు పోయటాడు పోతాడు.
(14:15) నాకు ప్రసారం ప్రసాద్ గారు విజయరామ గారు అలాగే రవివరం గారు తెలుగు రాష్ట్రాలకు ఒక త్రిమూర్తులాగా నా మనసుగా అనిపించ మంచిదే కదా మంచిదే నాకు వాళ్ళ సామాన్యమైనవి కాదు అవును స వాళ్ళంతా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకి తోచింది వాళ్ళకి సంశయం లేదు ఇంక వాళ్ళు ఏదో ఎంచుకున్నారు వెళ్ళిపోతున్నారు అంతే అవును సార్ అవును వాళ్ళు ఎక్కడ ఆగరు అయిపోయింది అంటే మనసులో స్కష్టత వచ్చేసింది ఇక ఈ జీవితానికి అంతే నా దృష్టిలో అయితే సార్ మీరు గురువులకే గురువు చిన్న వయస ఇష్టం మీరంటే నాకు వెళ్లి కలుద్దాం ప్రత్యేకంగా అలాగే అలాగే ఎందుకంటే సార్ సింపుల్ గా ఉంది ఇప్పుడు
(14:55) చూడండి ఆ మరి అక్కడ రమ్మనడం లేకపోతే ఏదో అడవాడి చేస్తున్నారు సింపుల్ మాట్లాడేస్తున్నారు వీడియో కాల్ చేశారు టక్కమని కలిసారు ఇది కదా కావాల్సింది అవును దాని వల్ల థాట్ వెళ్ళిపోతది. ఆ సూపర్ ఉంటది ఆశ్చర్య చేస్తాం అలాగా సింపుల్ అయిపోతుంది అది లేకోతే పెద్ద ఎడమ చేసి నేను రమ్మనమో లేకోతే ఏదో గందరగోళంగా ఉంటది జ్ఞాన జ్ఞానోదయపు కథల్లో ఒక చిన్న కథ ఉంటది ఆ కథ చెప్పినాక బాయ చెప్పుకుందాం ఒకతను 21 సంవత్సరాల ఘోర తపస్సు చేస్తాడు.
(15:26) మ్ తపస్సు చేసినాక పరమేశ్వరుడు ప్రత్యక్షం అయతాడు. ఆ అప్పుడు చాలా వాత్సల్యంతో నాయనా నాయనా అంటే ఇలా మెల్లగా కళ్ళు తెరుస్తాడు 21 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు నాయనా 21 ఏళ్ళ ఇంత కఠోర తపస్సు చేసినావ అంటే ఫస్ట్ డే వస్తే అయిపోయేదిగా నువ్వు లేట్ వచ్చి అతనికి మొబ్బడిపోయింది ఆ నేను అప్పుడు ఎట్లన్నా ఇప్పుడట్టే పాడేది నువ్వు వస్తావ అని చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటా కూర్చున్నా నువ్వు వస్తే అయిపోయేది 20 kgలు వేస్ట్ అయిందా అన్నా సో అట్లా ఇప్పుడు చాలామంది నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు అపాయింట్మెంట్ కావాలి ఎంత ఫీజు ఆ ఎవరిని కన్సల్ట్ చేయాలి మెసేజ్లు
(16:13) పెడతారు ఎవరు లేరు రవండి అంటే ఆశ్చర్యపోతారు అసలు ఎందుకంటే ప్రపంచం అంత ఉల్టా ఉంది కదా ఎక్కడ పోయినా ఓ గేట్వే ఉంటది రిసెప్షన్ ఉంటది కలవాలి కూర్చోవాలి వెయిట్ చేయాలి ఏమి లేదు ఇంకోటి జీవిత కాలం ఉండదు ఇది ఆ కొంసార్లు నేను వెళ్లి కలుస్తా రోడ్డు మీదకి వెళ్లి ఏమ వస్తారులే ఎక్కడికి వస్తున్నా ముడిపిపులో టార్టీ తర్వాత మాట్లాడుకుందాం అని సింపుల్ గా అయిపోతుంది సార్ ఎలా ఉంటే నా హోల్ వర్క్ ఏంటంటే ఇది చాలా మందికి అర్థం కాదు కానీ ఆలోచన ఉదయించిన తర్వాత అది తొందరగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే అదే బాధగా మారుతుంది.
(16:48) ఇది నేను కొన్నేళ్ల తర్వాత తెలుసుకున్న ఒక పరమ సత్యం ఇప్పుడు నా మనసులో నిలిచిపోయిన ఆలోచన ఒక్కటి లేదు. నీతో మాట్లాడాలని చెప్పింది మాట్లాడేసాను తద్వారా ఆలోచన వెళ్ళిపోయింది. రెండోది నాకు నీ నుంచి ఏమి వద్దు ఏమి ఆశించను. అవును చివరి గౌరవం కూడా వద్దు నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అంటే అంత ఫ్రీడమలో ఇట్లో ఆలో ఇరికిపోతేనే ఆ అప్పటినుంచి నువ్వు చెప్తున్నావు కానీ బేసికల్ నువ్వే బానిస వాటికి వాడు నవ్వలేదంటే వాడి నవ్వుకు బానిస ఒకడు పలకరింటే ఆ పలకరింపుకు బానిస అయిపోయినావు నువ్వు ఎవరి ఎట్ట ఇష్టం ఉంటే అట్లా ఉండని నీకుమూడు ఫీట్ల దూరంలో ఏం చేసుకుంటావో
(17:22) చేసుకొని అంతేగా అంతే సార్ క్లారిటీ అంతే అంతే అంటే మామూలుగా అందరూ చెప్తారు నేను చెప్తున్నదే చేస్తున్నాను కాబట్టి కొంచెం చూసేవాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ అయితది ఒక్కొక్కసారి అవును అవును అవును అయినప్పటికిని నేను ఒకలాగా చెప్తే ఇనిషియల్ గా వాళ్ళు ఒకలా అర్థం చేసుకుంటారు తప్పుగా అర్థం చేసుకుంటారు ఆ లేకపోతే అపార్థం చేసుకుంటారు లేకపోతే ఎక్కువగా ఆరాధిస్తారు ఒక రెండు మూడు సార్లు కలిసిన తర్వాత తెలుస్తది వీడు మనలాంటి గొర్రె మామూలు వాడే కాకపోతే ఒకసారి ఓషో చెప్తాడు అన్నమాట సో యు ఆర్ ఎన్లైటన్డ్ చాలా గొప్ప విషయం కదా అంటే దట్ ఇస్ నాట్ అంటే అదంత పెద్ద విషయం కాదు
(18:01) అంటాడు. అంటే మీరు గొప్ప వ్యక్తి అంటే ఐ యామ జస్ట్ ఆన్ ఆర్డినరీ మన్ అంటాడు. మరి ఏమిటంటే స అందరితో పాటు నేను కానీ అందరూ కళ్ళు మూసుకున్నారు నేను జస్ట్ కళ్ళు తెరిచి చూస్తున్నాను అంతే దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ ఐ బుల్ టు సవాట్ లైఫ్ ఇస్ ద అబుల్ టు సవాట్ లైఫ్ ఇస్ ఎవరైతే కళ్ళు తెరిచి ఏది ఎలా ఉందో అలా చూడగలుగుతున్నారో దానికే జ్ఞానోదయం అని పేరు ఏదో ఊహించుకోవడమో కల్పించుకోవడమో లేకపోతే ఏదో ఉందని ఆరాటపడడమో మళ్ళీ అదే సేమ్ అన్ని ఆరాటాలు పోయాయి అన్ని పోలికలు పోయాయి అన్ని పనికన అభిప్రాయాలు కొట్టుకుపోయాయి జీవిత లక్ష షాలు కొట్టుకపోయాయి సాధించేది
(18:38) లేదు పని ఉందా బ్రహ్మాండంగా ఉంది ధర్మం ఏదో ఉంది ఇప్పుడు నీ ధర్మం ఏదో బుట్టలు అలుగుతావో చేస్తా ఆ ధర్మం నువ్వు పాటించు నా ధర్మం ఉంది ఇంటి పని చేసుకోవడము కుటుంబం కోసం చేయడమో బుక్ రాయడం నా ధర్మం అది అట్లా ఒక్కొక్కడి ధర్మం ఒక్కొక్కడిది ఎవరి ధర్మాన్ని వాడు పాటిస్తే సరిపోతది అంతకుమించి ఏమ లేదు అవును తర్వాత సార్ ఇంకో విషయం ఏంటంటే పిఎంసి ఛానల్ యాంకర్ ఆయన పేరు గుర్తులేదండి నాకు ఆయన కొన్ని పనులు జీవితాంతం చేయాలంటే అయ బాబోయ్ నాకు భయంేస్తుంది అన్నాడు ఆయన అంటే అది ఈ భూమి మీద ఎవ్వరు ఏ పుస్తకాల్లో చెప్పని మాట నేను చెప్పింది చాలా చాలా
(19:13) ఉన్నాయి అంట నేను చెప్పినవి అంటే అవి పుస్తకాలు చదివి చెప్పినవి కాదు అవి ఒక బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు కూడా బాత్రూమ్ లో అయింది ఒకసారి జ్ఞానోదయం ఆహ అదే నాకు ఏమనిపించిందంటే జీవితకాలం చేస్తే అలసట ఉండదు ఏదైనా జీవితకాలం చేస్తే పోలిక ఉండదు జీవితకాలం చేస్తే సక్సెస్ ఉండదు ఫెయిల్యూర్ ఉండదు అని తెలిసింది నాకు ఆ తర్వాత నేను ఇప్పుడు YouTube ఉంది జీవితకాలం చేస్తాను పుస్తక రచన జీవితకాలం ఇట్లా ఎవరైనా మాట్లాడుతాను జీవితకాలం ఆ అట్లా అందుకని అందరికీ అర్థం అవ్వాలని లేదు అర్థమైన వాడు అదృష్టవంతుడు.
(19:46) అర్థం కాని వాడు అర్థం చేసుకునే అవకాశం ఉంది గనుక అట్లా అదృష్టవంతుడు. అవును అవును అంతే సార్ ఇప్పుడు మీరు ఏదన్నా ఏ టైం లో ఏదనా చేయొచ్చు అంటున్నారు ఒక టైం కి ఇది చేయాల ఒక టైం కి ఇది చేయాల అది ఏదో మళ్ళీ టెన్షన్ పడిపోవడం ఆ టైం కి వెళ్ళకపోతే బాబు ఈరోజు చేయకపోతే ఏమవుతుందో ఇలాంటివన్నీ తొలగించేశరు మీరు అవును ఇప్పుడు ఇప్పుడే నేను యోగ ఏదో అంటారు కదా సార్ మీరు యోగ ఏదో చేస్తారు కదా ఆ ఇప్పుడే చేస్తాను టక్కుమని చేసేస్తారు టక్కుమని ఏదో అది ఉంటది కదా సంగీతం అవును అది వాగిస్తాను వెంటనే ఇంకా ప్రిపేర్ ఏమీ ఉండదు టక్కుమని చేసుకుంటూ వెళ్లిపోవడమే
(20:17) పట్టుకో వాళ్ళు అడిగితే వెంటనే ఇప్పుడు నాకు అది వేనా అయితే వాగించాలి మీరు వైలిన్ వైలెన్ వైలరనా గుండెలోనే నానానానా నానానానా నానానానా నాగు నా గుండెలో నానానానా వెన్నెలైనా వెన్నెలైనా చీకటై ఇగో లైఫ్ అనేది జస్ట్ ఒక సిన్సియర్ గా అటెంప్ట్ చేయాల్సింద ఒక ఫెనామినా ఇది గంభీరంగా తీసుకొని కక్షలకు
(21:21) కుట్రలకు కుతంత్రాలకు ఏడుపులకు బలి చేయదు దాన్ని నేను చెప్తున్నా ఇది అర్థం చేసుకోకుండా ఏడుస్తున్నాడు అనుకో అది వాడి ప్రారబ్ధం మనం ఏం చేస్తాం అంతే సార్ అంతే ఆ రీసా కట్ చీఫ్లని పెట్టి తర్వాత అమ్మకొని దొంపి తుడుచుకుంటారు అంతే మనకు సంబంధం లేదు సో నీ నువ్వు తయారు చేసిన చేపలు చాప ఏమంటారు చేపలు చాపలు చాపలు చేపలు అంటే మళల తప్పుఅయిపోతుంది ఇక్కడ చేపలు ఎవరు తయారు చేయలేరు చేపలు ఒక ఫోటో పెట్టు పెడితే ఒకసారి చూస్తా వీలైతే ఒకటి కొరియర్ చేయించు ఇక్కడికి ఏమ్మా అవును చేయిస్తే ఒకసారి క్వాలిటీ చూసి ఒక 20 30 తెప్పించుకొని డబ్బులు కూడా వద్దు
(21:59) ఆ డబ్బులు కూడా వద్దు మీకు పంపిస్తాను అలాగే ఆ మీ చేపలు మీరు తయారు చేసే ఆ చేతి కలవృత్తులను పరి అరే ఎంతస తక్కువ మంది ఉన్నటువలే అది అదే ఒకసారి నాకు ఇమ్మీడియట్ గా నాకు ఫోటో పెట్టు ఇమ్మీడియట్ గా నాకు పంపించు ఒకటి అలాగే అలాగే ఓకేనా అలాగే సార్ ఆ చాప వేసుకొని అటు ఇటు దుల్లు ఏదో ఒక సందర్భంలో మీ దగ్గరికి వస్తాం కచ్చితంగా రీసాను మీకు కల్పించే బాధ్యత నాది సోదరి ఈరోజు వీడియో కాల్ చేసేమ ఇంకా సంతోషమైనా మీరు మాట్లాడిచ్చాలని అనుకున్నారు కదా ఒక పని అయిపోయింది ఇంకా మాట్లాడిచ్చాను ఇంతకుముందు ఒక వీడియో తీసిన విత్తుంది కదా అది ఆ సో దానిక ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఒక
(22:39) తంబ్నెల్ పెడితే ఏం ఫీల్ కాకు ఆ అలా అలా సరే ఏం పర్వాలేదండి మీకు ఎలా నచ్చితే అలా చేయండి అలాగే అలాగే డన్ సరే ఓకేనా మరి సో ఇక్కడి నుంచే ఆ నువ్వు మంచిగా నవ్వుతున్నావ్ ఆ నవ్వుకి నేను నమస్కారం చేస్తున్నా అట్లాగే నవ్వుతూ ఉండు. అలాగే ఓకేనా చాలా సంతోషం చాలా గొప్ప విషయం ఎప్పుడు ఎవరైతే YouTube చూస్తున్నారో అతని శరీర పరిస్థితి అంటే కంప్లీట్ గా స్పైన్ అంటే వెన్నుపూస లేకపోతే అసలు మనిషే లేడని చెప్తారు.
(23:08) ఆ వెన్నుపూసలు లే కాళ్ళు చేతులు పని చేయవు నాకు ఆ కాళ్ళు చేతులు పని చేయవు అని ఎంత బాగా చెప్తున్నాడు చూడు ఇక్కడ కెమెరా ఇక్కడ పెట్టొచ్చు కదా ఆ కనిపిస్తలేదు అచ్చా అసలు కాళ్ళ చేతులకి పని చేస్తలేవు వెన్నుపూస లేదని ఒక మనిషి తన స్థితిని చెప్తున్నాడు. అన్ని ఉండి బలుపు ఎక్కువై ఏడ్చుకుంటూ ఆ వేరేవాళ్ళ నుంచి ఏదో క్లారిఫికేషన్ ఏదో ఆశిస్తూ ఎందుకురా బాబు లైఫ్ ని ఇట్లా నాశనం చేసుకుంటాడు.
(23:32) నేను అంటున్నా చేసుకునే వాళ్ళకి అర్థమయ్యేదాకా అట్లా ఏడవవలసింది ఏడవని సార్ నాకు ఆ జైశ్రమ గారు శంకర్ సారు అలాగే మూర్తి గారు అని ఒక ఉన్నారు ఆయన ఆయన కూడా గురువుల అన్నమాట వాళ్ళు బాగా మైండ్ ని అయిపోకుండా కాపాడి అవును అవును ఆ వీళ్ళు కాపాడిన వల్ల ఈ స్థితికి వచ్చాను రీసెంట్ గా మీ వీడియో చూసాక వాళ్ళు చెప్పిన సరే నా మైండ్ డైవర్ట్ అయిపోయడానికి చూసేది మ్ బాగా చెప్పారు కానీ వినివండి కానీ మీరు చెప్పింది ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చింది నాకు అవును నేను చెప్పేది నిజంగా చేస్తే శంకర్ సార్ కూడా సరే మిగిలే చెప్పారు కానీ ఆయన సరే మరి ఇది అర్థమయ్యేది కదా నాకు మా
(24:15) టైమ అయిపోవండి నాకు అర్థమైంది చివరి మాట ఏమిటంటే నిన్న ఒక టాక్ చేసిన నేను ఆ అది పుస్తకాల్లో దొరకదు అదేంటి ఇంగ్లీష్ లో రిసెప్టివిటీ అని ఒక పదం ఉంటది రిసెప్టివిటీ అంటే గ్రహించే శక్తి అవును ఒక అమ్మాయి గర్భం దాలుస్తది తను గర్భం దాలుస్తలేదు తను తీసుకుంది ఒకదాన్ని దాని ఎక్స్ప్రెషన్ గర్భం వచ్చింది అన్నమాట రిసెప్టివ్ అంటే సంశయం లేకుండా తీసుకున్న స్థితి ఇప్పుడు మనం ప్రసాదంి రిసెప్టివ్ గా తీసుకుంటాం ప్రసాదాన్ని ఇది ఎవరు చేశారు ఇది మంచిదేనా ఆర్గానిక్ రైస్నా మంచి వేశవా అని ఎవడు అడగడు ప్రసాదం అంటే సంశయం లేకుండా తీసుకునేది అని
(24:53) అందుకే అష్టావక్ర సంహితలో ఉంటదన్నమాట జీవితం ప్రసాద రూపంగా స్వీకరించాలి. ఒక సందర్భాన్ని సమస్యని ప్రసాదంగా స్వీకరించు అప్పుడు నీకు ఎలా డీల్ చేయాలో తెలుస్తది సమస్యగా స్వీకరించకు సో నిన్న చెప్పిన టాక్ లో గ్రహించే శక్తి అంటాం కదా ఒక వ్యక్తికి ఒకడు చెప్తున్నాడంట 50 ఏళ్ళు చెప్పాడు వాడికి అర్థం కాలే అంటూ అడగడానికి ఒకడు వచ్చాడు వాడికి అర్థం అయింది.
(25:17) అట్లా వాడికి చెప్పలే కానీ వాడికి అర్థమైంది అట్లా కొన్నిసార్లు మన పక్కన ఉన్నవాళ్ళు ఎంతమంది చెప్పినా మనసు మనసు తీసుకోదు ఇప్పుడు నేను ఎవరో తెలియదు సమహౌ నా మాట విన్నప్పుడు నీకు కన్విక్షన్ కలిగింది ఇప్పుడు నీతో డబ్బులు చెప్పించలే ఆ మాట నువ్వే చెప్తున్నావ్ కొన్నిసార్లు అట్లా జరుగుతది అందుకని నువ్వు చెప్పింది 100% ట్రూత్ కొన్నిసార్లు పక్కవాడు ఎంత చెప్పినా అర్థం కానింది ఎవరో ఒక మాట చెప్పగానే అది హటాత్తుగా మన స్థితికి మ్యాచ్ అయిపోతుది.
(25:43) అవును అవును అందుకని ఆ స్థితి అన్నది అందరిలో ఉన్నది ఒకటే అది రియలైజ్ అయితే లైఫ్ విల్ బి ఆల్ రైట్ అనేది ఒక ఒక సారాంశం అంతే అవును సో సరే మరి సార్ నేను ఒక రెండు మూడు నెలలు ఇంక ఇదే పనిఅండి ఇంకా వేరేది ఏం పెట్టుకోలేదు నేను ఆ పనే మొత్తం చెత్త అంతా తొలగిపోయింది సార్ మీ వీడియోలు చూసాక ఒక్కటే గుర్తుపెట్టుకో ఇప్పుడు నా బిడ్డకి కూడా చెప్పిన వేరేవాళ్ళకి కూడా చెప్తున్నా పని తప్ప వేరేది ఏది నిన్ను గట్టు మీద పడేది అవునా ఏం చేస్తే నీ డమాగ్ ఖరాబ్ అవుతది లాస్ట్ కి టైం వేస్ట్ అయిపోతది నువ్వు ఏమన్నా చెయి చేయకపో ఇది ఎట్లా ఉంటది అంటే నీకు బాధ ఏంది ఏడుప వస్తుంది ఏడుస్తూ పెయింటింగ్ చెయ్
(26:25) పని ఆపక అవును ఏడుస్తూ అంటు కడుక్కోపో డోంట్ స్టాప్ వర్కింగ్ మెల్లగా ఏడు పక్కకు జరిగి ఆ పని వల్ల నీకు మళ్ళ ప్రశాంతత వస్తది కొంత డబ్బు వస్తది కొంత గౌరవం వస్తది ఆ ఎవ్రీథింగ్ వస్తది నువ్వు ఊరికే కూర్చొని గప్పాలు కొడుతూ ఊరికే వెయిట్ చేస్తూ ఏదో ఏదో రోజు శరీరం ముసలుగా అయిపోతుంది. అవును సార్ అప్పుడు దాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు నీ పని నీకు సహాయం చేసినంత నీ అవగాహన నీకు సహాయం చేసినంత ఈ ప్రపంచంలో డబ్బు సహాయం చేయదు అందము సహాయం చేయదు బంధువు సహాయం చేయడు అందుకని అవును సార్ ఈ స్పష్టత ఎవరెవరికి అర్థమయిందో వాళ్ళు అదృష్టవంతులు అవును సార్
(26:59) అందుకే పనే దైవం అని మన పూర్వీకులు చెప్పారు శ్రమేక జీవన సౌందర్యం అని చెప్పారు కర్మయోగం అని చెప్పారు నిష్కామ కర్మయోగం అని చెప్పారు ఎవడు నిష్క్రియాపరత్వం గురించి మాట్లాడలేదు అవును సార్ అందుకని నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి ఎంతో గొప్ప పని చేయొచ్చు జస్ట్ యక్టివేట్ యువర్ బ్రెయిన్ ఇక్కడ ఉంది అవునువవు ఉన్నచోటే అద్భుతం చేయొచ్చు ఏం సార్ ఇప్పుడు నాకు నిజానికి కాలేజీలో పని చేయట్లేదు బుర్రతోటే నేను ఫోన్ ద్వారాగా మాటల ద్వారాగా అంతే ఆ ఇంకొకటి నీ మైండ్ పని చేస్తున్న కొద్దీ నీ మైండ్ లో సంశయం పోతున్న కొద్దీ నీ శరీరం కూడా మళ్ళ సత్వం వస్తది దానికి
(27:35) వస్తుంది సార్ ఒక నువ్వు ఇలా నలుగురు ఉంటే నేను యక్టివ్ గా ఉంటే బాడీ కూడా రిపేర్ చేసుకుంటుంది చేసుకుంటది మనం చింత తీసేయాలి లైఫ్ లో అది చింత ఉండకూడదు చింత చాలా గొప్ప మాట చెప్పినావ్ నాకు చాలా చాలా చాలా చాలా చాలా ప్లెజెంట్ గా అనిపించింది నీతో మాట్లాడుతుంటే ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ నేనైతే సార్ మూర్తి గారితో అన్నాను హైదరాబాద్ సార్ నేను అయితే కొంతమంది రమ్మన్నారు సార్ నన్ను కొంతమంది కొద్దిగా పరిచయం ఉన్నారు పైలకోట నుంచి తర్వాత నేను బుట్టలు పంపించేవాళ్ళు రమ్మంటారు.
(28:07) అయితే నేను వెళ్దాంలే నాకు పరిస్థితిని బట్టి ఎందుకు అడవాడి చేయడం మళ్ళీ ఇబ్బంది పడిపోతాను నానం తీసుకొని వెళ్ళాలి నానం ఇబ్బంది పడిపోతే ఇలా ఆలోచించబడి సార్ కానీ లాస్ట్ కి మీ వీడియోలు అన్నీ చూసి మూర్తి గారితోటి నేను ఎవరిని కలిసినా కలకపోయినా కాంతరేసా గని కలలు సార్ అంటే నోవ్వేసుకున్నాడు వెంటనే అతను ఎందుకంటే ఆయన మీ ఫాలోవరే నాకు లింక్ పంపి పంపిస్తేనే ఎవరిదోలే ఏదో పంపిస్తారని చూడలేదు నేను అచ కానీ ఈరోజు మీ వీడియో నాకు టచ్ అయింది అయితే ఎలా చెప్తున్నారు బాబు ని మొత్తం చూడాలా నేను ఎవరికన్నా డిప్రెషన్ ఉంటే కాంత కాంతరేశ గారి వీడియోలు చూడండి
(28:43) సరిపోతాయి అర్థం చేసుకోండి మీరు ఎవ్వరిని అలా కల అవసరం లేదు ఆయన వీడియో ఒకటి చూస్తే డైలీగా చూస్తారు మీరు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఇదే చెప్తాను సార్ అవును డైలీగా ఇంకా పంప చేయడం నేను చూడడం ఇంక ఇదే పని నేను చేసే వీడియోస్ యాక్చువల్ గా మెడిసినల్ అన్నమాట సరైన ప్రాబ్లం ఉన్నవాడికి టక్కున దొరుకుతది.
(29:02) ఇప్పుడు ఏదో ఆరోగ్యం ఉన్నవాడికి మెడిసిన్ పని చేయదు అట్లాగే డెడ్ బాడీకి పని చేయదు. అట్లా అందరికీ పని చేస్తుంది నేను చెప్పను కానీ ఎవడైతే నిజంగా ఒక సందర్భంలో ఉంటాడో అట్లా అట్లా అట్లాట్లా కొట్టుకుంటూంటది వాడు జస్ట్ ఒక మాట పడగానే క్లియర్ అయిపోి అవును అంతే సార్ ఓకేనా చాలా సార్ పెయింటింగ్ చేసే వీడియోలు గాని తర్వాత మీకు ఒక టీమ గా ఉండి కూర్చొని చుట్టూరు మాట్లాడుకుంటారు సరదాగా ఒకసారి హాసనల్ మీడియా అయితే కొళ్ళు తిరుగుతున్నాయి అన్నది ఒక ఆమె పెద్ద అది మూడు పేరు పంపించాను నేను ఆయన చూసి ఉంటాడో మళ్ళీ ఆయనకే పంపించాను.
(29:39) నైస్ ఇక నిజంగా డైరెక్ట్ చూసినట్టు ఉంది సార్ వీడియో కాల్ మేము మీరు ఇంటికి వస్తే ఇంకా నా ఆనందం కదలు ఉండవు. అలాగే తప్పకుండా కలుద్దాం అయితే చిన్న విషయం సార్ సోదరి నేను మామూలుగా ఈ రెండు నందలని కాపాడారు కదా అవును ఇద్దరు సోదరులు కూడా అవును సోదరులు అది మహా టచ్ అయింది నాకు అయితే మూర్తి గారికి ఈ విషయం చెప్పాను వీళ్ళిద్దరూ భార్యా భర్తలు ఆవిడ ఏవిడ అంటే ఆయనకి ఇంకా తెలియదట ఆహా వీడురా బాబు వీడియోలు అన్నీ చూస్తాను నేను వాళ్ళిద్దరూ భార్యా భర్తలు అన్నాడు ఆయన మరి ఏం గమనించారండి వాళ్ళిద్దరూ భార్యా భర్తలు సూపర్ ఎవరు కాంబినేషన్ అండి వాళ్ళద్దరు కూడా అనేసి ఇందాక కూడా అన్నారు
(30:20) సోదరితోటి అంటే మా కాంబినేషన్ అర్థం చేసుకుంటే చాలా ఇంటెన్స్ గా ఈ సోదరు చెప్పారు కదా సార్ ఆ మ్యారేజ్ గురించి ఇవన్నీని ఉమ్ ఆ ముందు మీరు ఇద్దరూ ఇష్టపడడం ఇవన్నీ ఇంకా అది ఇంకా నచ్చింది నాకు అంతా అది ఎగ్జిస్టెన్షియల్ గ్రేస్ అది అందులో నా ప్రయత్నం ఏమీ లేదు తన ప్రయత్నం కూడా ఏమీ లేదు. అవును అందుకని ప్రకృతి పరిచయం మాది ఇందులో డబ్బు గాని వ్యాపారం గాన చివరికి ఏమి లేదన్నమాట జీరో మీరిద్దరూ కూడా ఇంకా ఒకటే ఇష్టం నాకు ఇంకా రెండు లేవు కదా అంతా ఒకటే కదా మనందరం ఒకటే అలాగే అలాగే మీ దగ్గరికి వస్తాము సరేనా అప్పుడప్పుడు ఇలా మాట్లాడదాం మనం మాట్లాడుకుందాం
(31:05) సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఫోన్ పెట్టగానే నువ్వు చేయవలసింది ఆ ఫోటోస్ పెట్టడం ఒకటి రెండవది ఆ ఒక చాప ఒక చాప మాకు పంపడం ఓకేనా అడ్రెస్ అడ్రెస్ పెడతారా సార్ నేను పెడతాను పెడతాను తప్పకుండా మీరు చేపలు ఎలా మా సోదరికి ఒక చీర జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ కొట్టేస్తాను ఇంట్లో నీకు ఏం చేయాలి అనిపిస్తే అది చెయ్ అయితే చేప మీరు తయారు చేసేటప్పుడు చాపలు బుట్టలు తయారు చేసేటప్పుడు షాట్స్ తీసి ఉంటారు కదా చిన్న చిన్న 20 సెకండ్లు 30 సెకండ్లు అవి కూడా వీడియోలు పంపండి.
(31:38) ఆ పంపిస్తాను సోదరి ఉన్నాయి కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి అయితే నాకు కోపం ఏంటంటే ఒకరే చేసుకోవాలి అన్నిని తర్వాత ఎవరనా వస్తే వాళ్ళని బతిమలుకొని చేయించుకుంటాను ఎక్కువ వీడియోస్ ఉండవు ఉన్నాయ అయితే చివర్లో పెట్టే ముందు నాకుఒకటి గుర్తు వచ్చింది ఒక మాట అంటే చీర సారి అంటే నాకు ఈ YouTube టాక్స్ చేయకముందు ఒకసారి ఒక పల్లెటూరుకి వెళ్తే అక్కడ నేను ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి ఓ పెళ్లి ఉంటాయి వచ్చి బోర్ ఏడిచాడు ఏడిస్తే ఏమైంది అని అడిగా ఏమో తెలీదు నిన్ను చూస్తే నా కష్టాలన్నీ తీరిపోయినట్టు అనిపించింది.
(32:13) మరి ఇంక ఎప్పుడు ఏడవక లైఫ్ లో పో అన్నా ఇంకోసారి వస్తే కాళ్ళ ఇరగొడతాను అంటే వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక వన్ మంత్ కి హైదరాబాద్ వచ్చాడు. ఆ ఇది ఎప్పుడు నేను చెప్పేది 2013 14 ప్రాంతం ఆ హైదరాబాద్ వస్తే అతి కష్టం మీద నన్ను వెతికి పట్టు ఫోన్ నెంబర్ ఉన్నది పట్టుకున్నాడు. ఎక్కడో పంచగుట్టలో కలిసాం. కలిసిన తర్వాత నిజంగా నేను బాగున్నాను నేను ఏం చేయగలను చెప్పు నీ కోసం అని అడిగాడు ఆయన అడిగితే ఇప్పుడు నీతో అన్నట్టే నీకు ఏం చేయాలనిపిస్తే చేయపో అన్నా అంటే అలాగని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండు నెలలకి వచ్చాడు వచ్చి నేను మళ్ళా ఎక్కడో ఆ మలక్పేట ఉంటది కదా
(32:53) కేఎఫ్టర్ అక్కడ కలిసాను రోడ్డు మీదే కలిసి ఇప్పుడు కలిస్తే ఎందుకు వచ్చావ అంటే ఏం చేయగలవ చేయమన్నావు కదా నా భూమి అంతా రాసి తీసుకొచ్చాను డాక్యుమెంట్స్ రాసి తీసుకొచ్చాడు అరే ఇదేందిరా బాబు నువ్వు ఇట్లా చేస్తున్నావ్ ఏదంటే ఆమె నన్ను స్వామి ఏంది స్వామి మీరే కదా నీకు ఏది సాధ్యమైతే నాకు ఇది సాధ్యమో నేను చేశాను మీరు తీసుకోండి అని వెంటపడ్డాడు.
(33:20) నేను చెప్పింది నాకు వద్దురా బాబు నువ్వు జస్ట్ ఇప్పుడు మీ అమ్మ నాన్నని అడిగి తెచ్చావా అంటే ఇది నాది ఆస్తి నా పేరు మీద ఉన్నది దాదాపు 11 12 ఎకరాలు అబ్బా ఆ ఎక్కడ పత్తికొండ దగ్గర వచ్చింది గ్రామంలో ఆ ఆ నేను చెప్పాను నిజంగా నాకు అవసరమైతే నిన్ను అడుగుతానులే అందుకని దయచేసి తీసుకెళ్ళు అర్థం చేసుకో నాకు వద్దు అది నాకు బరువు అయిపోతది ఇప్పుడు నా మెడక బరువు అది తీసుకుంటే నాకు ఒక ఊటు ఉపయోగపడాలి మరి ఏం కావాలో చెప్పు నాకు ఏదో ఒకటి చేయాలి ఉందంటే అట భుజం మీద తీసుకెళ్లి అక్కడనే అది ఉంటది మన చర్మాస్ ఆ వెళ్లి నాకు టీ షర్ట్ కొనియ అన్న అది ఇట్లా చాలా ఆనందంగా ఖుషి ఖుషి కొనిచ్చిన
(34:03) తర్వాత నా టీ షర్ట్ ఇప్పి ఆ టీ షర్ట్ వేసుకుంటే ఆ టీ షర్ట్ ఎత్తుకొని పారిపోయాడా నేను వాడు పట్టుకొని ఏ అవలగా నువ్వు పిచ్చోలాగా వేసుకున్నావ్ అరే ఉంచుకుంటా నీ గొర్ర పట్టిపోయారు సార్ ఆ మీరు వేసుకున్నది పట్టిపోయాడా ఆ ఇట్ నేను ఇట్లా ఇప్పి అది వేసుకునే లోపు లేడు ఏయ్ నీ అమ్మ అని చెప్పి పోయి పట్టుకున్నా పట్టుకొని ఏం పిచ్చి వేషాలు వేస్తున్నావ్ ఎందుకు ఇట్ల ఈ పనికిరాని ఆరాధనలు వదిలే అంటే ఒక్కట నీ గుర్తు పులుచుకుంటా అంటే వద్దురా అవసరం లేదు ఈ భావన నుంచి బయటికి రా దేన్ని పట్టుకోకు ఫ్రీ అయిపో నా పట్ల చిన్న కృతజ్ఞత ఉంది కదా అది చాలు
(34:37) ఇంక దేన్ని పట్టుకోకు అని చెప్పి ఆ టీ షర్ట్ లాక్కొని ఒక ఆటో బుక్ చేసి వాని అట్లా పంపించా లేకపోతే ఆ టీ షర్ట్ పట్టుకెళ్లి పూజింతాడు మళ్ళీ ఆ ఇట్లా బోల్డ్ అంది ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చేస్తారు చేస్తారు చేస్తారు చేస్తారు చేస్తారు అదే రవరమ షర్ట్ పండిస్తే దాన్ని పట్టుకొని తినకుండా చేస్తారు మనిషి ఒక్కోసారి ఓవర్ ఎమోషనల్ అయిపోయి కొంచెం అది ఒక రకమైన అంటే మంచిదే కానీ దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు.
(35:09) అవును ఒక సాధీగా ఇప్పుడు నా పట్ల నీకు గౌరవం ఉంది అది చాలదు అవును మనం దానికి ప్రదర్శన ఎందుకు అరే మీలా బ్రతికితే చాలు అంతే సింపుల్ గా కోరుకునేది అదే కదా అంతే అంతే అంతే అలాగే అవును సార్ చాలా ధన్యవాదాలు సార్ నాకు ఈరోజు మర్చిపోలేను రోజు మర్చిపో నేను మళ్లా అదే చెప్తున్నా మర్చిపో ఇప్పుడు రోజు ఒక పావు గంట రెగ్యులర్ మాట్లాడితే అది నార్మల్ అయిపోతుంది అంటే ఇలా అంటుంటానికి కారణంగా ప్రతి క్షణం మంచిదే అంటే ఈరోజు మొదటిసారి మనం డైరెక్ట్ మాట్లాడాం కాబట్టి అట్లా ఉంటదిస్లో ఉండాలి ఉండాలి ఆ మాత్రం చిన్న ఫీలింగ్ మనం మధ్య మధ్యలో మాట్లాడదాం అటువైపు మేము
(35:49) ప్రత్యేకంగా వస్తాం కలవడానికి సరేనా మీకు ఇక్కడ మేము ఉన్నామ అనేది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఉంటే మెసేజ్ కాల్ ఏది అనిపిస్తే అది చేయండి మీ సొంత చెల్లి చేసినట్టు చేస్తాను కరెక్ట్ గా మీరు నాకు తోడ పుట్టిన చెల్లి అంతంగా మీరు అంతే ఆ అలానే అనుకొని అలాగే ఉందా అలా సో ఓకే మరి ఇలాగ ఇప్పుడు ఆయన్ని అంటారు కదా మామూలుగా పెద్ద పెద్ద గురువులు వర్త పెట్టిస్తారు కదా తాతయ్య ఆ కరెక్ట్ నాకు ఇష్టం అలాగ ఉండడం అవును ఇప్పుడు నేను చెల్లి అయితే తన బావ కదా చక్కగా నేను పిఠాపురం అగ్ర హాస్పిటల్ లో ఉంటదిన్నమాట జఎంకే అని ఆ అక్కడ జాయిన్ చేశరు స్టార్టింగ్ లో ఒక
(36:28) బాబు రా అని పిలిచాడు వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని కొట్టపోయారు కొట్టకపోతే నేను ఆఫ్ చేసాను నిన్ను రా అని పిలిచిన నువ్వు పెద్ద పెద్దోడివి కదా నిన్ను అలా పిలకూడదు అంటే ఆడు రా అంటేనే నాకు ఇష్టం ఆర్ట్ ఫుల్ గా రా అని పిలిచాడు అలా ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు సోక్ అవ్వారు అచ్చా అలాగే ఇప్పుడు ఈ సంఘటన గుర్తొచ్చి చెప్పాను సార్ అలాగే అలాగే ఇక బావ అనండి సార్ అని కాకుండా బావే మా బావగారు ఆ అంతే ఎవరైనా అడిగినా కాంతరీస్ మా బావగారు అని చెప్పండి సార్ వచ్చేస్తాయి అదేలే మాత్రం బావగారు మీరు చెల్లి పక్కన కూడా అంతే అంతే అలాగే నాన్న టేక్ కేర్ మంచిది
(37:08) ఆ కలుద్దాం మళ్ళీ మాట్లాడుకుందాం సరేనా మంచిది నాన్నమ్మగారి నానమ్మగారు ఉన్నారా నువ్వు అట్లా మాట్లాడుకో నాన్నమ్మగారు ఉన్నారా బయటికి వెళ్ళారా నాన్న బాయ్ చెప్పేస్తా నువ్వు వెళ్ళ అయితే చెప్తాను నిజంగా ఎంత గొప్ప కన్న సో ఎంత గొప్ప విషయం కన్నయ్య వాళ్ళ నానమ్మ వచ్చారు తర్వాత మాట్లాడుతా చూద్దాం సో అంటే స్పైన్ పోయినా కాళ్ళు లేకపోయినా చూడు ముఖం మీద చిరునవ్వు పోకుండా ఉండడు అంటే ఇప్పుడు నేను చెప్పేది నిజంగా అర్థమయేటట్టు ఉంటదిలే దేహాత్మ భావన పోవాలని ధ్యానాలు చేయడం కాదు నిజంగా జ్వరం వచ్చినప్పుడు అంగీకరించు అది చేయాలి ఫస్ట్ మనసుని అర్థం చేసుకోవాలంటే
(37:49) ఏదో ట్రై చేయడం కాదు నిజంగా బాధ అయినప్పుడు బాధ అయింది నిమిషంలో వదిలించుకుంటున్నా అని తెలుసుకో ఇది నువ్వు చేయవలసింది నువ్వంటే నీవని కాదు ఎవరైనా ఇది 100% చేస్తే లైఫ్ గొప్పగా ఉంటది అనను కానీ చాలా సరళంగా హాయిగా ప్రశాంతంగా స్మూత్ గా అందంగా బ్యూటిఫుల్ గా రమణీయంగా రకరకాలుగా ఉంటది అది ఓన్లీ అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది మీకు తెలియదు ఓకే బేట.
No comments:
Post a Comment