Friday, January 30, 2026

లంచ్ బాక్సుల్లో విషం! | Shiva Chandana | Pavan Krishna

లంచ్ బాక్సుల్లో విషం! | Shiva Chandana | Pavan Krishna

 https://youtu.be/cKdbUiUvC8o?si=D1G14gVDaSX_GStB


https://www.youtube.com/watch?v=cKdbUiUvC8o

Transcript:
(00:00) నేను ఇప్పుడు చెప్పబోయే విషయం విన్నాక బాధ్యత కలిగిన ఎవరికైనా కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది. నేను చెప్పాలంటే ఆ వీడియో చూసినంత సేపు నాకు కూడా కోపం నశాలానికి కంటింది అని చెప్పి అనుకోవాలి. రెండు నిమిషాల వీడియో ఒక స్కూల్లో జరుగుతుంది ఒక ఒక నర్సరీ క్లాస్ అనుకుంటాను పిల్లలు చాలా చిన్నవాళ్ళు తిప్పికొడితే ఒక నాలుగు సంవత్సరాలు కూడా ఉండవు అనుకుంటాను.
(00:21) ఐదు బెంచులు ఉన్నాయి బెంచ్కి ఐదుగురు చొప్పున కూర్చుని ఉన్నారు మొత్తం 20 మంది పిల్లలు ఆ 20 మంది పిల్లల బాక్స్ులు టీచర్ ఓపెన్ చేసి అందరికీ చూయించింది. అందులో 20 మందిలో ఒక్కరంటే ఒకే ఒక్క పాప దగ్గర ఒక రోటీ కర్రీ మాత్రమే ఉంది. మిగతా అందరి దగ్గర బిస్కెట్స్ చాక్లెట్స్ స్నాక్స్ చిప్స్ ఎక్కువగా కేక్స్ డోనట్స్ అండ్ దాంతో పాటుగా ఇంకొన్ని మైదాకి సంబంధించిన స్నాక్స్ ఇవి మాత్రమే కనిపించాయి నేను చెప్తుంది నిజం ప్రస్తుతానికి ఈ వీడియో అనేది కొంచెం ట్రెండ్ అవుతుంది ఎక్స్ ప్లాట్ఫామ్ లో అది సో కాల్డ్ ట్wిitటter లో అంటే పిల్లలకి ఇచ్చే ఫుడ్ లో ఇదివరక మన చిన్నప్పుడు
(01:00) కానివ్వండి అంతకు ముందు కానివ్వండి పిల్లలకి ఫుడ్ అంటే సరే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నప్పటికి కూడా అన్నము కూర లేకపోతే ఏదో ఒక రోటి పూరి ఇలాంటివి ఏదో ఒకటి ఉండేది అంటే ఇంట్లో ఉండిన ఆహార పదార్థాలను మాత్రమే మనక బాక్స్ లో పెట్టేవారు. ఏదో కొంతమంది ఆ సైడ్ డిష్ గా కొన్ని చిప్స్ లేకపోతే ఇంకేమన్నా ఇంట్లో వండిన ఏమన్నా అప్పడాలో వడియాలో ఇలాంటివి తీసుకొచ్చుకునే వాళ్ళ అన్నమాట.
(01:24) అది కూడా చాలా తక్కువ మోతాదులో ఉండేటివి. వీలైనంత వరకు ఎక్కువ పోషక ఆహారాన్ని ఇవ్వడానికి పేరెంట్స్ ప్రయత్నించేవారు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో చిన్న పిల్లలకి ఇచ్చే ఫుడ్ లో అది కూడా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. లిటిల్ హార్ట్స్ లాంటి చిప్స్ కానివ్వండి బిస్కెట్ ప్యాకెట్స్ కానివ్వండి లేకపోతే డోనట్స్ కి సంబంధించిన 10 రపీస్ డోనట్స్ కానివ్వండి ఇవి పెడుతున్నారు.
(01:46) లేకపోతే బయట దొరికే బ్రెడ్ లో ఇంత జామ విపరీతమైన షుగర్ యాడ్ చేసిన జామ్ లేకపోతే టొమాటో సాస్ యాడ్ చేసేసి బాక్స్ లో పెట్టేసి పిల్లలకు పంపిస్తున్నారు. అరే చిన్న పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ లో ఇంత దారుణమా సొంత పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ లో ఇంత ఇంతలా బద్దకిస్తున్నారా జనాలు దీని గురించే ఇవాళ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
(02:07) సో ఇవాళ ఈ వీడియోలో జరుగుతున్న విషయాలు ఏంటి సైంటిఫికల్ గా దీని వెనుకున్న ఆ పెద్ద పెద్ద బిజినెస్ ఏమున్నాయి అండ్ దీని వెనుకున్న మార్కెటింగ్ ఏంటి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి లేకపోతే మన ఫుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు గాని మన దేశంలో ఎలా నిద్రపోతున్నారు మిగతా దేశంలో ఎలా ఉన్నారు అన్న సంగతి నేను చెప్తాను.
(02:24) అండ్ అట్ ది సేమ్ టైం సైకలాజికల్ గా పేరెంట్స్ మీద గాని పిల్లల మీద గాని వాళ్ళ ఆరోగ్యం మీద కానివ్వండి లేకపోతే వాళ్ళ మానసికం కానివ్వండి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అనే దాని గురించి కూడా ఇదే వీడియోలో సైకాలజిస్ట్ చందన గారు కూడా చెప్తారు ఓవర్ టు చందన ఇందాక పవన్ గారు చెప్పారు నర్సరీ స్టూడెంట్స్ కి ఆ టీచర్ చెక్ చేసినప్పుడు వాళ్ళ ఆ బాక్సెస్ లో ప్యాక్డ్ ఐటమ్స్ ఉన్నాయి అని అసలు మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అది ఎందుకు అవసరం అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము.
(02:55) ఎందుకంటే సైకలాజికల్ గా పిల్లలు జీరో టు సిక్స్ ఇయర్స్ ఏజ్ లో వాళ్ళలో మెటబాలిజం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా అంత ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సరైన విధానంలో పోషకాహారాలు అన్నీ కావాలన్నమాట. ప్రాపర్ విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్ అందాలి. అలా అందినప్పుడే వాళ్ళ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ జీరో టు సిక్స్ ఇయర్స్ ఏజ్ లో బ్రెయిన్ అనేది 90% ఫామ్ అవుతుంది.
(03:21) పిల్లలకి ఏంటంటే ఆ ఏజ్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అలా గ్రోత్ ఎక్కువ ఉన్న టైంలో వీళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందనప్పుడు వాళ్ళు ప్రాపర్ గా ఎదగలేరున్నమాట. ఇప్పుడు ఫిజికల్ గా వాళ్ళు వీక్ ఉన్నప్పుడు ఏంటంటే సైకలాజికల్ గా వాళ్ళ మీద లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం ఇది ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామ అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది.
(03:44) సో ప్రతి పిల్లవాడికి కూడా తను ఎదుగుతున్న క్రమంలో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందాలి. అలా అందనప్పుడు ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో సైకలాజికల్ ఇష్యూస్ పెరుగుతాయి బయలాజికల్ గా వీళ్ళు వీక్ ఉంటారు కాగ్నిటివ్ స్కిల్స్ ఆ టైం లో డెవలప్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఫ్రీక్వెంట్ గా సిక్నెస్సెస్ వస్తున్నప్పుడు ఏంటంటే సిక్ అయి బెడ్ మీద ఉండాలి.
(04:06) అలా ఉన్నప్పుడు ఏంటి ఆ టైంలో వాళ్ళు నేర్చుకోవాల్సిన సోషల్ యాక్టివిటీస్ ద్వారా గాని వాళ్ళ సరౌండింగ్స్ ద్వారా గాని వాళ్ళు చూసి నేర్చుకోవాల్సిన విషయాలలో ఈ పిల్లలు వెనకబడిపోతూ ఉంటారున్నమాట. కొన్ని ఏంటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ లో ఆ ఏజ్ దాటితే ఆ పిల్లలకు అవి నేర్పించడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సిక్స్ ఇయర్స్ బేబీ తీసుకుందాం లేదా వన్ ఇయర్ తీసుకుందాం.
(04:29) వన్ ఇయర్ పిల్లలకి వాళ్ళు చేత్తో తినటం అనేది సహజంగా ఆ ఏజ్లో రావాల్సిన యక్టివిటీ అన్నమాట. ఆ టైంలో వాళ్ళు తినడం అనేది ప్రాక్టీస్ చేయకపోతే వాళ్ళు 10 ఇయర్స్ వచ్చాక వాళ్ళని కూర్చోబెట్టి మీ అంతటి మీరు తినండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతున్నప్పుడు ఇట్లా ప్రాపర్ ఫుడ్ దొరకనప్పుడు ఏదో మనం ఆ టైం కి మనకి ఈజీగా ఉందని మనం ఆప్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే లాంగ్ రన్ లో వాళ్ళకి డెవలప్మెంటల్ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి.
(04:58) ఆ డెవలప్మెంటల్ ఇష్యూస్ వన్స్ స్టార్ట్ అయ్యాక పెద్దయ్యాక అవి అడ్రెస్ చేయడం అనేది పేరెంట్స్ కే కాదు కౌన్సిలర్స్ కి గాని సైకాలజిస్ట్లకి గాని అది చాలా కష్టం అవుతుంది. వీళ్ళు వెంటనే యక్సెప్ట్ చేయరు యాంట్రమ్స్ చూయిస్తూ ఉంటారు. సో ప్రాపర్ టైంలో వాళ్ళ గ్రోత్ అవసరమైన విధంగా వాళ్ళకి ఫుడ్ కానీ న్యూట్రిషన్ కానీ అందకపోతే నాట్ జస్ట్ బయోలాజికల్ వాళ్ళకి సైకలాజికల్ గా కూడా వాళ్ళు వెనకబడే అవకాశాలు చాలా పెరుగుతాయి.
(05:25) ఓవర్ టు పవన్ గారు ప్రతి దేశంలో లాగానే మన ఇండియాలో కూడా ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అథారిటీ ఉంది అదే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇది ప్రతి ఫుడ్ ప్యాకేజింగ్ వెనుక మీకు కనిపిస్తూనే ఉంటుంది. చూడడానికి చాలా పాజ్ గా ఆ సింబల్ మీకు కనిపించిన లోగో కనిపించినప్పటికీ కూడా నిజంగా ఇది చాలాసార్లు నిద్రపోతుందా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది.
(05:47) ఇంతకుముందు మీకు చాలాసార్లు వీడియోలో చెప్పినట్టుగానే ఫుడ్ స్టాండర్డ్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో అవి చాలా చాలా చాలా లోగా ఉన్నాయి అవి రోజు రోజుకి డీగ్రేడ్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్ లో దొరికే ఏవైతే బిస్కెట్స్ కానివ్వండి లేకపోతే అక్కడ తినే స్నాక్స్ ఐటం కానివ్వండి అక్కడ కేవలం ఆ ఆ ఫుడ్ లో కలిపే ఏదైతే ఆయిల్ ఉంటుందో ఇండియాలో లాగా అక్కడ పామ్ ఆయిల్ కలపరు.
(06:11) సన్ఫ్లవర్ ఆయిల్ గానీ లేకపోతే ఇంకొంచెం ప్రీమియం ఆయిల్స్ గాని వాడుతూ ఉంటారు అవి హెల్త్ కి అంతా చేటు చేకూర్చవు అవి సాచురేటెడ్ ఆయిల్స్ కాదు ఒక రకంగా చెప్పాలంటే సాచురేటెడ్ ఆయిల్స్ అంటే అది మన ఒంట్లో పేరుకపోయి హార్ట్ అటాక్స్ కి లేకపోతే ఒబెసిటీకి దారి తీస్తూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ వాడే ఫ్లోర్ కూడా వీట్ ఫ్లోర్ వాడతారు. ఇండియాలో మాత్రం రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని వాడతారు.
(06:31) ఈ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ చూడడానికి పేరు చాలా పాజ్ గా ఉన్నప్పటికీ కూడా రేట్ చాలా తక్కువ పోషకాలు ఆల్మోస్ట్ జీరో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే లో క్వాలిటీ మైదా ఈ లో క్వాలిటీ మైదాని మాత్రమే మనం తినే బిస్కెట్ లో కానివ్వండి లేకపోతే మనం తినే డోనట్స్ కానివ్వండి లేకపోతే బ్రెడ్ ఐటమ్స్ కానివ్వండి ఏ ఐటం అయినా సరే ఏ మైదాతో చేసే ఏ ఐటం అయినా సరే దీంతోనే తయారవుతూ ఉంటుంది.
(06:56) సో ఈ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ లేదా లో గ్రేడ్ మైదా వల్ల అండ్ అట్ ది సేమ్ టైం సాచురేటెడ్ ఆయిల్ లాంటి పామ్ ఆయిల్ లాంటివి వాడడం వల్ల అండ్ ఇంకా వెజిటేబుల్ ఫ్యాట్స్ కొన్ని వాడుతూ ఉంటారు. ఇవి వాడడం వల్ల ఇక్కడ ఇండియాలో మనకి ₹ రూపాయలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే చిప్స్ ప్యాకెట్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంత తక్కువ రేట్లో ఎక్కడా దొరకదు.
(07:17) కేవలం పేద దేశాల్లో మాత్రమే ఇవి దొరుకుతూ ఉన్నాయి. ఎందుకని దీని గురించి అర్థం చేసుకోవాలి అండ్ అంతే కాకుండా ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే ఆహారాలు ఎప్పుడైనా కూడా ఆ స్నాక్స్ అనేవి వాళ్ళు చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే సైకలాజికల్ గా అటాక్ చేస్తూ ఉంటారు. చూడగానే కళ్ళకు ఇంపుగా కనబడాలన్న ఉద్దేశంతోని కలర్ఫుల్ ప్యాకేజింగ్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా లోపల చాలా కలర్ఫుల్ గా ఉంటుంది.
(07:38) మీరు జెమ్స్ తీసుకున్నా బిస్కెట్స్ తీసుకున్నా లేకపోతే స్నాక్స్ తీసుకున్నా ఏవి తీసుకున్నా కూడా చాలా కలర్ఫుల్ ప్యాకేజింగ్ ఉంటాయి. అండ్ ఐ రూపాయలకి ఒకటి దొరుకుతూ ఉండేసరికి తల్లిదండ్రులు కూడా ఏముంది చాలా చిన్నదే కదా ఐదు రూపాయలే కానీ కొనిచ్చేస్తూ ఉన్నారు కానీ దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఇండియాలో వాడే కొన్ని కలర్స్ ఏవైతే ఉంటాయో సిటిక్ కలర్స్ అవి చాలా చాలా డేంజరస్ కలర్స్ ఆట్రాజైన్ అనే కొన్ని సింతటిక్ కలర్స్ ని కూడా ఇండియాలో వాడుతూ ఉన్నారు.
(08:01) అవి చాలా వరకు క్యాన్సర్ కారకాలు అని చెప్పేసి సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు. కొన్ని దేశాలు దాన్ని నిషేధించారు కూడా అయినప్పటికీ కూడా ఇండియాలో అవి నడుస్తూ ఉన్నాయి అది కూడా చాలా స్వేచ్ఛగా ఇండియాలో తయారయి ఇండియాలో ఏవైతే ప్రొడ్యూస్ అయ్యే కొన్ని స్నాక్స్ కానివ్వండి లేకపోతే ఇండియాలో కొన్ని ప్రీమియం ఫుడ్ సెగ్మెంట్స్ లో ఉన్న కొన్ని బ్రాండ్స్ కానివ్వండి ఫారెన్ లోకి వెళ్ళాక అక్కడి నుంచి తిరుగు టపాలో ఎన్నో కంటైనర్స్ లో తిరిగి వచ్చేసాయి.
(08:25) ఎందుకంటే అక్కడ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా అవి లేవని చెప్పేసి నిర్మోహమాటగా వాటికి వేరుకు పంపిస్తూన్నారు. మరి అటువంటి ఫుడ్ ని మనం మన పిల్లలక ఇస్తున్నామా అలాంటి ఫుడ్ ని మనం ఇప్పటికీ రెగ్యులర్ గా ఇవ్వాలా నిజంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిద్రపోతుందా లేకపోతే పిల్లల గురించి పట్టించుకుంటుందా నేటి బాలలో రేపటి పౌరులు అని చెప్తూ ఉంటారు ఎప్పటికీ కానీ రేపటి పౌరుల్ని మనం తయారు చేస్తున్న విధానం ఎలాంటిది వాళ్ళని పౌరులుగా తయారు చేస్తున్నామా లేకపోతే బద్ధకస్తులుగా తయారు చేస్తున్నామా లేకపోతే అనారోగ్యంతోని రేపు రోగాలతోని బాధపడే ఒక
(08:58) యంగ్ ప్రపంచాన్ని మనం సృష్టిస్తున్నామా దీని గురించి కూడా మనం ఆలోచించాలి ఓవర్ టు చందన ఇందాక పవన్ గారు చెప్తూ ప్యాకేజింగ్ గురించి మాట్లాడారు. ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఒక విషయాన్ని ఎలా చూస్తారు మామూలుగా పిల్లలకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి విజువల్ గా కమ్యూనికేట్ అయింది బలంగా పనిచేస్తుంది నాట్ ఓన్లీ కిడ్స్ ఎవరికైనా కూడా విజువల్ గా కమ్యూనికేట్ అయింది.
(09:20) చాలా ఎక్కువ స్ట్రాంగ్ గా స్టోర్ అవుతుంది అన్నమాట మెమరీలో సహజంగా కార్పొరేట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ నడుపుతుంటారు. అంటే కోట్లల్లో టర్నోవర్ ఉంటుంది కోట్లల్లో ప్రొడక్షన్ చేస్తుంటారు ఇంత కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు రీచ్ అనేది వాళ్ళకి ప్రైమరీ ఆస్పెక్ట్ గా కన్సిడర్ చేస్తారన్నమాట ఈ ప్రాసెస్ లో ఏంటంటే పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా నచ్చుతుంది వాళ్ళ పిల్లలు సహజంగా ఎలా ఉంటారంటే చూసిన దాన్ని అనుకరిస్తుంటారు.
(09:55) ఇప్పుడు మనం ఒక యడ్ ఏదైనా ఒక యాడ్ చూస్తే అందులో ఎలా ఉంటుంది ఈ వాళ్ళు యూస్ చేసే ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ వాడుతున్న వాళ్ళని బాగా సక్సెస్ఫుల్ గా లేదా వాళ్ళు పాష్ గా ఉన్న లుక్ ని క్రియేట్ చేసి లేదా వాళ్ళు అట్రాక్టివ్ గా బిహేవ్ చేస్తూ ఇలా ఉంటారన్నమాట పిల్లలకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి కొంత ఐడెంటిటీ కావాలి కొంత చూసి అనుకరణలో కొంతమంది ఉంటారు ఇప్పుడు జీరో టసిక్స్ ఇయర్స్ వాళ్ళు అంటే అనుకరిస్తూ నేర్చుకుంటారు రిపీటెడ్ గా యడ్ వస్తుంది.
(10:26) యడ్ లో ఏమవస్తుంది ఈ డోనట్ తింటున్నారు లేదా ఈ చాక్లెట్ తింటున్నారు. ఈ చిప్స్ తింటున్నారు. ఇలా ఫ్రీక్వెంట్ గా తినడం చూపిస్తున్నప్పుడు ఏంటంటే ఇది తినాలి అన్నది వాళ్ళకి తెలియకుండా కమ్యూనికేట్ అయిపోతుంది. పిల్లలకి చెప్పడం ద్వారా కంటే కూడా బాగా చిన్న పిల్లల్లో బిహేవియర్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారున్నమాట. అనుకరిస్తూ వాళ్ళు నేర్చుకుంటారు.
(10:47) అండ్ ఇలా వాళ్ళు చూడటం వల్ల ఏంటంటే వీళ్ళ ఇవి రిపీటెడ్ గా వాళ్ళు తింటూ ఉంటారు. ఇలా తినటంలో ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇవి తయారు చేసేటప్పుడు షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో వాడుతుంటారున్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్సెస్ ఎనర్జీ అనేది బాడీలో డెవలప్ అవుతుంది.
(11:07) ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఎవరైతే ఆల్రెడీ ఏడిహెచ్డి ఉన్నారో వాళ్ళు బాగా హైపర్ అయిపోతారు. అలా హైపర్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర కుదురుగా ఉండలేరు. తర్వాత వాళ్ళు ఫోకస్ చేయలేకపోతారు స్కూల్ కి వెళ్తే లెసన్ చెప్తుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో మార్క్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళు హైపర్ ఉండడం వల్ల కూర్చోలేకపోతారు క్లాస్ లో కూర్చోలేకపోతారు కూర్చోలేక వీళ్ళఏంటి బయటికి వెళ్ళిపోదాము అని ఉంటుంది.
(11:35) ఈ ప్రాసెస్ లో ఏంటంటే టాండ్రమ్స్ చూయిస్తూ ఉంటారు. టీచర్స్ కి ఎలా ఉంటుంది వీళ్ళందరూ కూర్చొని వింటున్నప్పుడు వీళ్ళు కుదురుగా ఉండట్లేదు అన్న ఫీల్ వస్తుందన్నమాట. సో అక్కడ మళ్ళీ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి స్కూల్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇదఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఇలా ఉంటుంది సో మనం ఒక ఒకటి పిల్లల ఎగ్జస్టెన్స్ లోకి తీసుకొస్తున్నప్పుడు ఏంటంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించినప్పుడు బెటర్ గా వాళ్ళకి నాట్ ఓన్లీ ఫుడ్ ఏదైనా కూడా వాళ్ళకి బెటర్ గా ఇవ్వగలుగుతామ అన్నమాట.
(12:07) ఓవర్ టు పవన్ గారు సరిగ్గా 15 నుంచి 20 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి లేకపోతే జంక్ ఫుడ్ కానివ్వండి లేకపోతే ఈ స్నాక్స్ ఫుడ్ కానివ్వండి ఇండియాలోకి ప్రవేశించింది అన్నమాట ఇండియా అని చెప్పాలంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన ఈ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియాలోకి ప్రవేశించింది కానీ వచ్చి 15 20 సంవత్సరాలు కాలేదు కానీ అప్పుడే అమెరికాకి చైనాకి గట్టి పోటీ ఇస్తుంది ఇండియా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒబేసిటీ ఆ గుణాంకాలు తీసుకుంటే యుఎస్ఏ లో రెండు ఏళ్ల దగ్గర నుంచి 19 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళ ఆ పిల్లల్లో దగ్గర
(12:39) దగ్గర 19.7% దగ్గర దగ్గర 20% మంది పిల్లలకి ఒబేసిటీ ఉంది అక్కడ. ఒక రకంగా చూడాలనుకుంటే అక్కడ ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒక పిల్లవాడికి గాని ఒక పాపకి గాని ఒబేసిటీతో బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ గుణాంకాలు అంత దారుణంగా ఉన్నదానికి కారణం ఏంటంటే యుఎస్ఏ లో మీరు యుఎస్ఏ లో చూడండి ఎక్కువ ఇంటి ఫుడ్ కాకుండా బయట ఫుడ్ ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
(13:02) అది ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి స్కూల్ కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళ ఫుడ్ వాళ్ళ బాక్స్ులలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అని చెప్పి అక్కడ కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్స్ మీద కూడా వాళ్ళు కాన్సంట్రేట్ చేసినప్పటికి కూడా ఎక్కువగా షుగర్ కలిపిన రిఫైన్డ్ షుగర్ కలిపిన ఫుడ్స్ కానివ్వండి లేకపోతే ఎక్కువ టేస్టీగా అనిపించే ప్రిజర్వేటివ్స్ కలిపిన కలర్స్ కలిపిన ఫుడ్స్ కానివ్వండి వీటన్నిటి వల్ల అక్కడ ఒబెసిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది.
(13:27) అండ్ అక్కడ కూడా మైదా అనేది ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇండియా పరిస్థితి చూసుకుంటే ఇక్కడ ఒక డిఫరెంట్ సిచువేషన్ కనిపిస్తుంది ఒక పక్క మాల్ న్యూట్రిషన్ కనిపిస్తూనే ఇంకొక పక్క ఒబేసిటీ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది మన భారతదేశంలో అంటే అసలు అయితేనేమో ఫుడ్ అసలే దొరకపోవడం పోషకాహారాలు అసలుకే దొరకపోవడం లేకపోతేనేమో విపరీతమైన జంక్ ఫుడ్ దొరికేసి ఒబేసిటీతో బాధపడడం ప్రస్తుతం ఉన్న గుణాంకాల ప్రకారం ఇండియాలో దగ్గర దగ్గర 4% వరకు ఒబేసిటీతో బాధపడుతూ ఉన్నారు.
(13:56) అయితే ఈ 4 శాతం అనేది చాలా తక్కువగా అనిపిస్తూ ఉండొచ్చు మీకు కానీ మన జనాభా లెక్కల ప్రకారం చేసుకుంటే చాలా ఎక్కువ అండ్ ముఖ్యంగా మెట్రో సిటీస్ లో ఈ ఒబేసిటీ అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందని అని చెప్పేసి కూడా చాలా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇండియా ఇక్కడ 34% ఉంది కదా అంటే పర్లేదులే అనుకుంటున్నారు కానీ ఇండియా ప్రస్తుతం పిల్లలకి ఒబేసిటీ స్థానంలో రెండో స్థానంలో ఉంది.
(14:21) అంటే ఒకటో స్థానం రావడానికి మనకి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మన ఇండియాలో ఈ చీప్ తక్కువ రేటుకే దొరికే ఏవైతే ఈ స్నాక్స్ ఉన్నాయో అవి చాలా ఎక్కువగా రాపిడ్ గ్రోత్ లో ఉన్నాయి అని చెప్పి అంటూన్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా 2030 నాటికి మన భారతదేశంలోనే 2.4 నాలుగు కోట్ల మంది చిన్నారులు ఒబేసిటీతో బాధపడబోతున్నారని కూడా గుణాంకాలు చెప్తూఉన్నాయి.
(14:40) దీని వెనుకున్న కారణాలు ఏంటనే దాని గురించి మనం ఆలోచించాలి ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెటింగ్ ఈ బిజినెస్ ఎవరైతే చేస్తూఉన్నారో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళకి ఈ కిడ్స్ స్నాక్స్ బిజినెస్ ఈ కిడ్స్ స్నాక్స్ బిజినెస్ అనేది ఒక గోల్డ్ మైన్ తో సమానం ఇదిఒక బంగారు గని భారతదేశంలో ఎన్నో బిజినెస్లు ఉన్నప్పటికి కూడా ఈ కిడ్ స్నాక్స్ అనేది ఒక గోల్డ్ గనిగా ఒక గోల్డ్ మైన్ గా ఒక బంగారు గనిగా భావిస్తారు.
(15:11) ఎందుకంటే ఏ రంగంలో లేనంతగా 15 నుంచి 20% ప్రతి ఏడాది పెరుగుతూ ఉంది ఈ బిజినెస్ అంటే ప్రతి 100 మంది పిల్లల్లో 20 మంది ఎక్కువ 20 మందికి పైగా ఎక్కువ ఇది తినే అవకాశాలు రానున్న రోజులలో ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుందన్నమాట సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రస్తుతానికి మన ఇండియన్ మార్కెట్ లో కిడ్స్ బిజినెస్ కిడ్స్ స్నాక్స్ బిజినెస్ ఎంత జరుగుతుందంటే ప్రతి సంవత్సరం 42వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది.
(15:38) అండ్ ఇందులో 50 నుంచి 60 శాతం పిల్లలే తింటూ ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్ గుణాంకాలు అన్నీ కూడా మనకు చెప్తూఉన్నాయి. అండ్ వీటితో పాటుగా రీసెంట్ గా కొంత పబ్లిక్ లో చేంజ్ వచ్చింది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెల్దీ స్నాక్స్ వైపు వెళ్తున్నారు. ఈ హెల్దీ స్నాక్స్ బిజినెస్ కూడా ఇప్పుడు ఇండియాలో పెరుగుతుంది. ప్రస్తుతానికి హెల్దీ స్నాక్స్ ఆ సంవత్సరానికి జరిగే ఆదాయం సంవత్సరానికి జరిగే బిజినెస్ వచ్చేసి 8వేల కోట్లుగా ఉంది.
(16:04) అయితే ఇక్కడ హెల్దీ స్నాక్స్ కదా అనగానే మరి కేవలం రాగి లేకపోతే మిల్లెట్స్ ఇవ వీటితో పాటు మాత్రమే ఉంటుందా లేదు అందులో కూడా షుగర్ ఉంటుంది. కాకపోతే రిఫైడ్ షుగర్ కాకుండా ఇంకొంచెం క్వాలిటీ షుగర్ వాడతారు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కలర్స్ లేకపోతే ప్రిజర్వేటివ్స్ అనేది కామన్ ఏ ఫుడ్ అయినా కూడా సంవత్సరాలు తరబడి ఒక ఫుడ్ బతకగలుగుతుందంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ లేకుండా అది బతకలేదు.
(16:23) పార్లజీ లాంటి ఒక బిస్కెట్ే తీసుకోండి అది ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్ అది మన భారతదేశం అందులో నెంబర్ వన్ లో ఉంది దాన్ని కన్స్ూమ్ చేసే విషయంలో ఎందుకు అంటే అది కేవలం రెండు రూపాయలకి ఐ రూపాయలకి కూడా దొరుకుతుంది పోన దాంట్లో పోషక ఆహారాలు ఉన్నాయి అంటే ఏమ ఉండవు. కవర్ పేజీలో మాత్రం మీకు అందులో పాలు కనిపిస్తాయి వడ్లు కనిపిస్తాయి ఇవన్నీ కనిపిస్తాయి కానీ నిజానికి అందులో అవన్నీ ఏమీ ఉండవు మీరు గుడ్డే బిస్కెట్ లో కూడా క్యాషూ నట్స్ అని కనిపిస్తుంటుంది కానీ ఆ గుడ్డే బిస్కెట్స్ మొత్తం మీద సగం క్యాషూ నట్ కూడా ఉండదు 0.01% మాత్రమే అని 0.02%
(16:53) 02% మాత్రమే అని వెనక రాసి ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం అందులో క్యాషు నైట్స్ ఉంటాయి జీడిపప్పు ఉంటుంది పిల్లలకి మంచిది అని చెప్పి తినిపిస్తూ ఉంటారు. సో దీని గురించి కూడా చాలా మంది ఇప్పుడు రేస్ చేస్తూ ఉన్నారు ఇష్యూని మీకు కనిపించేదంతా నిజం కాదు అనే దాని గురించి కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ ఒక లాజిక్ కూడా ఇందులో వాడుతూ ఉంటారు ఒక ఇందులో ఒక ఫార్ములా కూడా వాడుతూ ఉంటారు.
(17:16) ఆ ఫార్ములా గురించి నెక్స్ట్ చెప్తాను ఓవర్ టు చందన సో మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు పిల్లలు బయటికి వచ్చాక ఇవన్నీ ఉంటున్నాయి మరి ఉంటున్నప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ పేరెంట్స్ రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకు పేరెంట్స్ రోలే ఎక్కువ అంటే పిల్లలు ఫస్ట్ ఎప్పుడూ కూడా పేరెంట్స్ కి కనెక్ట్ అయి ఉంటారు. పేరెంట్స్ తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లోకి స్కూల్ గాని సొసైటీ గాని వస్తుంది.
(17:43) ఇప్పుడు ఇంట్లో ఒక కిడ్ కి హెల్దీ స్నాక్స్ అనేవి చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నాయి. సో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు తొందరగా వేరే ఆల్టర్నేటివ్ వైపు వెళ్లరన్నమాట. ఫస్ట్ ఇంట్లో వీళ్ళకి అలవాటు అయింది కాబట్టి దీని వైపే ఉంటారు అదే ఇంకొక కిడ్ మొదటి నుంచి పేరెంట్స్ ఇంట్లో తీసుకొస్తున్నారు కొనిపెడుతున్నారు అప్పుడు ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు తొందరగా అటువైపు వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి.
(18:09) సో ఫస్ట్ ఏంటంటే వీలైనంత వరకు పేరెంట్స్ ఇంట్లో హెల్దీ ఫుడ్ పెట్టడం హెల్దీ స్నాక్స్ వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఉండేటట్టు చూసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా మనం కంట్రోల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట మనకి సెకండ్ ఏంటంటే స్కూల్స్ స్కూల్స్ లో పిల్లల్ని చేర్చినప్పుడు మనం ఫస్ట్ ఎలా చూడాలంటే ఆ స్కూల్లో ఎలా ఉంది కల్చర్ ఎలా ఉంది అనేది మనకి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని కొన్ని స్కూల్స్ లో వాళ్లే ప్రొవైడ్ చేస్తారు క్యాంటీన్ ఉంటుంది క్యాంటీన్ లో ఏమ ఉంటుంది వాళ్ళు కేక్స్ పెడతారు పఫ్లు పెడతారు కూల్ డ్రింక్స్ పెడతారు ఎందుకు అంటే ఇప్పుడు ఒక
(18:45) కేక్ ఉంది అవి ఒక వారం రోజుల తర్వాత కూడా కేక్ అలానే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచితే సర్టైన్ టెంపరేచర్ దగ్గర ఆ కేక్ కానివ్వండి లేకపోతే డోనట్స్ కానివ్వండి ఇవి పాడవ్వకుండా అలానే ఉంటాయన్నమాట. సో ప్రాఫిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా మనం క్యాంటీన్ లో ఏం ఫుడ్ అమ్ముతున్నారు ఎలాంటివి అమ్ముతున్నారు అనేది మనం చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు అర్థం అవుతుంది మనం ఎలాంటి సొసైటీలో మన పిల్లలు వెళ్ళబోతున్నారు అక్కడ ఎలాంటి ఇన్ఫ్లయెన్స్ మన పిల్లలకు ఉండే అవకాశం ఉంది అని మనం చూసుకున్నప్పుడు వీళ్ళని అటువైపు వెళ్ళకుండా ఎలా మనం ఆపొచ్చు ఏం
(19:21) ఆల్టర్నేటివ్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు అని ముందు మనం ఎఫర్ట్ పెట్టడానికి ఒక అవకాశం వస్తుందన్నమాట సో ఇక్కడ పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మనం సహజంగా ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఇలా శంక్షన్ చేసింది ఇలా ప్రొడక్షన్ ఇంత రావడానికి గవర్నమెంట్ే కదా కారణం గవర్నమెంటే కారణం కాదనట్లేదు కానీ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడూ కూడా తన ఎగ్జిస్టెన్స్ కోసం ఏ ఇండివిడ్యువల్ కూడా ఇండివిడ్యువల్ కానీ గ్రూప్ కానీ ఎప్పుడూ కూడా ఆ గ్రూప్ ఎగ్జస్టెన్స్ కోసం లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ నిలబడటం కోసం
(19:57) ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు తప్ప ఇండివిడ్యువల్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వరు. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే మన మీద మనక ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అనే విషయం మనకు అర్థంవుతుంది. గవర్నమెంట్ వన్స్ పవర్ లోకి వచ్చాక తనని తను చూసుకోవడం గవర్నమెంట్ ఫస్ట్ డ్యూటీ అవుతుంది. తర్వాత ప్రజలు తర్వాత మిగతా ఇష్యూస్ అన్ని వస్తాయన్నమాట.
(20:19) సో ఇలా ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం మనం బెటర్ గా డీల్ చేయగలుగుతాం అన్నమాట. ఓవర్ప బ్లిస్ పాయింట్ ఈ పేరు వినడానికి నార్మల్ గా అనిపిస్తూఉంటుంది కానీ ఇది ఒక పిల్లలక ఇచ్చే ఆల్కహాల్ లాంటిది ఈ బ్లిస్ పాయింట్ అంటే ఏంటంటే పిల్లలక ఇచ్చే ఏదైతే ఫుడ్ ఐటమ్స్ కానీ ఆ స్నాక్స్ కానీ ఏవైతే ఉంటుందో దాంట్లో సరైన ప్రపోర్షన్ లో షుగర్ సాల్ట్ ఇంకా వెజిటేబుల్ ఫ్యాట్ ఈ మూడిటిని యాడ్ చేస్తారు.
(20:47) ఈ మూడిటిని కరెక్ట్ ప్రొపోర్షన్ లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ చాలా టేస్టీగా అవుతుంది. ఆ చాలా టేస్టీ అయిన ఫుడ్ కేవలం నాలికి మాత్రమే కాదు డైరెక్ట్ బ్రెయిన్ కి ఒక కిక్ ఇస్తుంది. ఈ కిక్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత అది నాలుగైదు సార్లు అలవాటు అయిపోయిన తర్వాత పిల్లలకి పదే పదే అదే తినాలనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఒక రకంగా ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా ఈ ఫుడ్ ప్రాసెస్ ఈ కిడ్స్ స్నాక్స్ ఏదైతే బిజినెస్ చేస్తున్న కిడ్స్ స్నాక్స్ బిజినెస్ చేస్తున్న వీళ్ళందరూ కూడా పిల్లల బ్రెయిన్ ని హ్యాక్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా నిపుణలు అంటూ
(21:15) ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పదే పదే ఒక ఫుడ్ ఎక్స్పోజ్ అయిన వెంటనే వాళ్ళకి మళ్ళీ అదే అదే తినాలనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారో పెద్దవాళ్ళు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆ డ్రగ్ లేకపోతే ఎలా అయితే వాళ్ళకి మొత్తం బాడీ అంతా కుంజేసినట్టు అవుతూ వాళ్ళ పిచ్చి పిచ్చి అవుతూ ఉంటారో అలాగే పిల్లలకు కూడా అవుతుంది.
(21:35) అందుకే ఆ ఫోటోస్ ఆ వీడియోస్ వాళ్ళకి ఎప్పుడు ఎక్స్పోజ్ అయ్యేలాగా వీళ్ళు 24/7 యాడ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఎక్కడైనా మనం సూపర్ మార్కెట్స్ లోకి వెళ్ళినా లేకపోతే చిన్న షాప్స్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు అక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాక్లెట్స్ అనేది పైన టాప్ లో అందరికీ క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి.
(21:53) సో వీళ్ళని మెంటల్లీ పిల్లల్ని అలా మనిపులేట్ చేయడం కోసం పిల్లల మనసులో అది అలా ముద్ర పడిపోవడం కోసం వాళ్ళని సైకలాజికల్ గా వాళ్ళ మైండ్ లో అది ఫిక్స్ అవ్వడం కోసం వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరికీ కూడా బిజినెస్ కావాలి పిల్లల ఆరోగ్యం అనేది కానీ కాదు కానీ పిల్లల ఆరోగ్యం పట్టించుకోవాల్సింది ఎవరు పేరెంట్స్ అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వ రంగం మొదటి నుంచి మనం చెప్తున్నట్టుగా ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో నిద్రపోతూ ఉంది అనడానికి ఇదొక నిదర్శనం ఫర్ ఎగ్జాంపుల్
(22:18) ఇంకొక విషయం చెప్తాను మన ఇండియాలో దొరికే పిజ్జా ఏదైతే ఉంటుందో అది నిజానికి పిజ్జా కాదు. యాక్చువల్ పిజ్జా వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్ అది ఇక్కడ కాదు పిజ్జా స్టార్ట్ అయింది దాని వెనక ఒక రీజన్ ఉంది దాని వెనక ఒక స్టోరీ ఉంది పిజ్జా నిజానికి రిచ్ పీపుల్ ఫుడ్ కాదు అది కూలి వాళ్ళు తినే ఒక ఫుడ్ కూలి పనులు చేసుకునే వాళ్ళకి రెగ్యులర్ గా ఫుడ్ అందక ఆ ఫుడ్ ఎక్కువ శాతం నిల్వ ఉండకపోయేసరికి వాళ్ళు ఒక కనుక్కున్న ఫుడ్ే ఈ పిజ్జా ఈ పిజ్జాని ఎలా తయారు చేసేవాళ్ళఅంటే ముందు ఆ పిండిని వాళ్ళు కలిపి దాన్ని 48 అవర్స్ పాటు ఫెర్మెంట్ చేసి ఉంచేవాళ్ళన్నమాట ఈ
(22:52) ఫెర్మెంట్ అయిన తర్వా తర్వాత ఫుడ్ ఆ పిండిలో ఏదైతే గ్లూటెన్ ఉంటుందో అది బ్రేక్ అయిన తర్వాత అది హెల్దీ ఫుడ్ గా మారుతుంది. దాని తర్వాత దాన్ని ఒక రొట్టెలా చేసి దాని మీద కొంచెం మొదరిలా చీజ్ లాంటిది కొన్ని వెజిటేబుల్స్ వేసి అప్పుడే తయారు చేసిన టొమాటో పేస్ట్ లాంటిది ఒకటి చేసి దాని మీద అలా స్ప్రెడ్ చేసి దాన్ని ఒక సర్టైన్ టెంపరేచర్ లో అది హీట్ చేసిన తర్వాత అది రోజంతా తినడానికి పనికొచ్చేది. అండ్ అది ఒక హెల్తీ ఫుడ్.
(23:16) కానీ ఇండియాలోకి వచ్చేసరికి ఆ పిజ్జానే ఇక్కడ రకరకాల పేర్లతోని మన ముందుకు పెట్టేసిన తర్వాత ప్రాసెస్డ్ చీస్ తీసుకొచ్చి ప్రాసెస్డ్ మైదాని తీసుకొచ్చి ప్రాసెస్డ్ ఆ సాస్ ని తీసుకొచ్చి వాటి మీద పూసి రకరకాల ఫోటోలు పెట్టేసి పెద్ద పెద్ద స్టార్స్ తో వాళ్ళు తింటున్నట్టు మనకు చూపించేసి మన మీదకి వదిలేస్తూఉన్నారు పిల్లలు కూడా దానికోసం ఎగబడి తింటున్నారు.
(23:36) టు బి ఫ్రాంక్ నేను 110% చెప్తున్నాను అది తిన్నాక ఎవరికీ ఆ రుచి నచ్చదు. అయినా కూడా అందరూ ఎందుకు తింటున్నారు అంటే సైకలాజికల్ ట్రాప్ లో అందరూ పడిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాక్లెట్ అని పిలవాలంటే దేన్నైనా చాక్లెట్ అని పిలవచ్చు కానీ మీరు అదే యుఎస్ లోకి వెళ్ళినా యుకే లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చాక్లెట్ అని పిలవాలంటే దాంట్లో కోకో బటర్ అనేది చాలా ఇంపార్టెంట్.
(23:58) కోకో బటర్ లేకపోతే దాన్ని చాక్లెట్ అని పిలవడానికి ఎటువంటి అధికారం లేదు కానీ ఇండియాలో కోకో బటర్ ఉండదు. కోకో బటర్ ఎసెన్స్ ని వేస్తారు కావాల్సినంత షుగర్ ని వేస్తారు కావాల్సినంత అందులో మైదాని వేస్తారు ఎసెన్స్ ని కలుపుతారు అది మన మొహాన పడేస్తూ ఉంటారు. యూరోపియన్ కంట్రీస్ లో ఒక కూల్ డ్రింక్ లో షుగర్ ఎక్కువ అనుకున్నది మోతాదు గన ఎక్కువ వేస్తే అక్కడ ఎంత షుగర్ కలుపుతారో అంత టాక్స్ పెరుగుతుంది కానీ ఇండియాలో అలాంటిది ఏమ లేదు.
(24:23) అందుకే మీరు యూరోపియన్ కంట్రీస్ లో ఒక కోకోలా తీసుకున్నా లేకపోతే నార్మల్ కోకోలా 200 ml తీసుకుంటే అందులో మీకు రెండు చెంచాల షుగర్ కనబడితే మన ఇండియాలో మాత్రం ఆరు నుంచి ఏడు చెంచాల షుగర్ మీకు కనిపిస్తూ ఉంటుంది కూల్ డ్రింక్లలో దాని వెనుకున్న రీజన్ ఏంటంటే ఇదే సో వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదటిగా పిల్లలక ఇచ్చే ఫుడ్ గురించి దాని వెనుకున్న సైకలాజికల్ అటాక్ గురించి పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి అండ్ పేరెంట్స్ కూడా రానున్న రోజులలో పిల్లల కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా లేబుల్ ని చదవాలి. అండ్ ఏదైతే ఫుడ్ ఐటమ్స్
(24:51) ఉన్నాయో వాటి వెనుకున్న రీజన్ ఏంటి వాటి వెనుకున్న హిస్టరీ ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి డీప్ గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓవర్ టు చందన సహజంగా పిల్లలకి ఏంటంటే ఒకటి ఏదైనా ఒక స్వీట్ కన్స్ూమ్ చేసినప్పుడు లేదా ఒక యాడ్ లో చూపిస్తున్న ఏదైతే కమర్షియల్స్ లో వస్తాయో వాటిని కొనుక్కున్నప్పుడు ఏంటంటే పిల్లలకి ఒక ప్లెజర్ వస్తుందన్నమాట నేను కూడా ఇది కొనుక్కున్నాను నా దగ్గర కూడా ఉంది.
(25:16) ఈ యడ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఇవి ఒక సక్సెస్ కి డెఫినిషన్ లాగా లేకపోతే ఒక బ్రాండ్ లాగా ఒక ఐడెంటిటీ లాగా ఇవి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారున్నమాట. సో అలాంటివి వీళ్ళు పర్చేస్ చేసినప్పుడు కన్స్ూమ్ చేస్తున్నప్పుడు పిల్లల్లో ఏంటంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఆ ఆ ఇన్స్టంట్ హ్యాపీనెస్ కోసం ఏంటంటే వీళ్ళు మెల్లగా దానికి అడిక్ట్ అవుతారు. ఈ అడిక్ట్ అయ్యామన్న విషయం కూడా వీళ్ళకి అవగాహన ఉండదుఅన్నమాట.
(25:42) సో ఎవరికైనా ఎలా ఉంటుంది ఒకటి హ్యాపీనెస్ ఇస్తున్నప్పుడు దానినుంచి పక్కక వెళ్ళిపోదాం అనుకోరు కదా సో పిల్లలకి ఏంటంటే ఈ తర్వాత జరిగే కాన్సక్వెన్సెస్ పట్ల అవేర్నెస్ ఉండదు కాబట్టి అండ్ వీళ్ళకి ప్లెజర్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని కన్స్ూమ్ చేయడానికి కాన్స్టెంట్ గా ఇష్టపడతారు అన్నమాట సో ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బన్స్ వాళ్ళ ఎగసిస్టెన్స్ లోకి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ కానీ లేదా షుగర్స్ ఎక్కువగా ఉండే చాక్లెట్స్ లాంటివి కూల్ డ్రింక్స్ లాంటివి వచ్చిన తర్వాత మీరు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది అన్నమాట. వన్స్
(26:15) ఎదురుగా పెట్టి మీరు తినొద్దు అంటే పేరెంట్స్ే కంట్రోల్ లో ఉండట్లేదు కదా అలాంటప్పుడు పిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మీరు ఎర్లీ ఏజ్ నుండి ప్రాపర్ హెల్దీ హ్యాబిట్స్ ని ఫుడ్ పట్ల న్యూట్రిషన్ పట్ల దాని వల్ల గ్రోత్ ఎలా ఉంటుంది వీటి పట్ల అవేర్నెస్ పిల్లల్లో పెంచితే ఏంటంటే వాళ్ళు వీటి వచ్చినప్పుడు వీళ్ళకి ఎదురైనప్పుడు కొంత కంట్రోల్ లో ఉండే అవకాశాలు పెరుగుతాయి అన్నమాట బట్ స్టిల్ సోషల్ ఇన్ఫ్లయెన్స్ పిల్లల మీద ఎప్పుడూ ఉంటుంది.
(26:46) కానీ పేరెంట్స్ ఇంట్లో తక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంట్లో ఎప్పుడు హెల్దీగా ఫుడ్ ఉంటుంది ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే పిల్లలు అటువైపు తక్కువ వెళ్తారు. సో ఫస్ట్ మనం పిల్లలు ఇట్లాంటి వాటిల్లో వద్దు అనుకున్నప్పుడు ఫస్ట్ పేరెంట్ గా ఏం చేయాలంటే మీరు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. పేరెంట్స్ే ఇలా కొనిపెట్టడము ఈ కిండర్ జాయ్ లాంటివి ఇట్లాంటివి కొనిపెట్టడం వాళ్లే ఒక స్టేటస్ లాగా చూస్తున్నప్పుడు ఏంటంటే పిల్లల నుంచి మనం బెటర్ అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేమ అన్నమాట సో ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరన్మెంట్ ని
(27:19) మార్చాలి పేరెంట్స్ కంట్రోల్ లో ఉండాలి వాళ్ళు తినే ఫుడ్ విషయంలో ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఫ్యామిలీలో ఫాదర్ షుగర్ తో కాఫీ తాగుతారు మదర్ షుగర్ వేసుకొని కాఫీ తాగుతున్నారు. తర్వాత వీళ్ళ పిల్లల దగ్గరికి వెళ్లి ఆ నువ్వు పాలు తాగేటప్పుడు షుగర్ ఎక్కువ తినొద్దు లేదా దీనిలో షుగర్ ఉంది అని చెప్తే నువ్వు చేస్తున్నావు కదా అని వెంటనే వచ్చేస్తుంది అన్నమాట డైలాగ్ సో ఏంటంటే మనం వాళ్ళకి చెప్పడం కంటే ముందు మీ బిహేవియర్ లో మీరు చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకు ఇలా మారింది అని ఏదో ఒక
(27:54) పాయింట్ ఆఫ్ టైం లో వాళ్ళు అడుగుతారున్నమాట. అడిగినప్పుడు ఇలా దీని వల్ల ఇట్లా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని అందుకని నేను దీన్ని వాడట్లేదు అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు వినే అవకాశాలు పెరుగుతాయి. సో ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ బిహేవియర్ లో ఎప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరు ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి ఈజీ అవుతుంది వాళ్ళ ఎన్విరన్మెంట్ అనేది కొంత కంట్రోల్ అవుతుంది.
(28:21) ఓ పెట్టాను సో ఇప్పుడు పిల్లలకి ఏమ ఇద్దాం ఆహారం ఇద్దామా స్లో పాయిజన్ ఇద్దామా అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి పిల్లలు ఏదైనా అడుగుతూ ఉంటారు వాళ్ళ ఆనందం కోసం అని చెప్పేసి మన స్లో పాయిజన్ వాళ్ళ లంచ్ బాక్స్ లో పెట్టి పంపిద్దామా లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ సైకాలజిస్ట్ చందన గారు చెప్తున్నట్టు మనం ముందు మారి పిల్లలకు కూడా హెల్దీ హుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటనేది నేర్పిద్దామా వంట అనేది ఒక సర్వైవల్ స్కిల్ లో ఒక భాగం అటువంటి వంట చేయడం అనేది పెద్దలతో పాటు పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(28:46) కాబట్టి మీరు ఇంట్లో వంటలు చేస్తూ ఉండండి అట్ ది సేమ్ టైం పిల్లలకు కూడా మెల్లమెల్లగా వంటకి ఎక్స్పోజ చేస్తూ ఉండండి అది ఆడవాళ్ళయినా గాని మగపిల్లలయినా కూడా ఇద్దరికీ వంట రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాటి మన స్పెషల్ స్టోరీ ఎనీహౌ ఇ దీని గురించి మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాగే పిల్లలకి ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకపోతే స్నాక్స్ ఇస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా చేరవేయండి.
(29:14) మీ ముందుకు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ సబ్జెక్ట్ తో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవ్

No comments:

Post a Comment