Why I am frustrated #youtubeshorts #shorts #funny #trending #frustration #love
https://youtube.com/shorts/cBmrRAl8wvI?si=CuT5u_CRwLkZDhJL
https://www.youtube.com/watch?v=cBmrRAl8wvI
Transcript:
(00:02) కానీ ఒక్క నిమిషం అసలు ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఎందుకు వస్తది ఆ ఇది ఒక అనవసరమైన ఎమోషన్ జీవితానికి అస్సలు అవసరం లేంది ఎందుకు వస్తది అనేదానికి సింపుల్ రీజన్ ఎక్స్పెక్టేషన్ ప్లస్ అటాచ్మెంట్ ఈ రెండు ఉన్న చోటనే ఫ్రస్ట్రేషన్ వస్తది ఎపిక్టిటస్ ఏమన్నాడంటే నీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరగొచ్చు దానికి నువ్వు ఎట్లా స్పందిస్తావు అన్న అవగాహన లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తది అని చెప్పాడు అందుకని ఇది ఒక అన్వాంటెడ్డ డివోషన్ అంతే.
No comments:
Post a Comment