Saturday, February 28, 2026

******ఎవరికి ఎవరు ఈ లోకములో class by Vamsi Kiran

ఎవరికి ఎవరు ఈ లోకములో class by Vamsi Kiran

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WwfAV-CxuZ0



Transcript:
(00:00) ఏమ అడుగుతుందంటే మన బాధ ఇంకోళ్ళకి చెప్పుకోకూడదు అన్నారు కదా చెప్పుకుంటే మన బాధ తగ్గుతుంది కదా అంది కరెక్ట్ అది అయితే ఎవరికి చెప్పుకోవాలి అంటే నలుగురికే చెప్పాలి తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురికే నువ్వు చెప్పుకోవాలి తల్లిదండ్రులు ఇంకా కూడా నాకు తెలిసి వాళ్ళు కూడా మళ్ళ కొత్త వాళ్ళు బాధపడతారో లేకపోతే వాళ్ళు టెన్షన్ పడిపోయి ఇంకో చెప్తారు కాబట్టి ఇద్దరిని తీసేయండి తల్లిదండ్రులు కూడా ఉద్ది ఈ యుగంలో ఆ యుగంలో తల్లిదండ్రులు చెప్పుకోవచ్చేమో ఈ యుగంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ చేతిలో వాళ్ళు లేరు పక్కవాళ్ళ చేతిలో లో ఉంటారు
(00:30) ఇప్పుడు నేను నాకు ఏదైనా బాధ వచ్చింది అనుకో నేను అమ్మ అని మా అమ్మకి చెప్పాను అనుకో అమ్మ అయ్యో ఎంత పని అయిపోయింది అని మా అక్క చెప్తది మా అక్క ఊరుకుంటది వాళ్ళ అక్క చెప్తది ఎలా పంచాయతీ అయిపోద్ది అందుకని తల్లి తండ్రి కూడా పక్కన పెడదాం ఓకే చిన్న పిల్లలక అయితే తల్లి తండ్రి మనకి కాదు పెద్దవాళ్ళకి కాదు పెద్దవాళ్ళు ఎవరికి చెప్పాలంటే ఒకటి గురువుకి లేదా దైవానికి గురువుకి చెప్పుకోవచ్చు గురువు గారండి నా పరిస్థితి ఎలా ఉందండి గురువు అంటే ఎవడు పడితే వాడు గురువు కాదు అనలేటడు వాడు ఇ కొంతమంది గురువులు ఉన్నారు అవునా అని అట వెళ్ళగానే ఇటు చెప్పేస్తాడు అలాంటి
(00:56) గురువులు కూడా ఉన్నారు నేను చూసాను దిక్కుమాల గురువులు ఒకసారి ఒక ఊర్లో క్లాస్ చెప్పడానికి వెళ్ళాము నా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే మేము ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక మేడం ఉండేది అంటే పాతికేళ్ళ క్రితం నేను నేను క్లాసులకి వెళ్ళేవాళ్ళం నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నా దగ్గర మారుతి అని ఉండేది నా బండి ఎక్కేవాళ్ళు ఫలానా ఊరు వెళ్లి క్లాస్ కి వెళ్ళేవాళ్ళం ఆమె క్లాస్ చెప్పేది మేమందరూ వినేవాళ్ళం వచ్చేవాళ్ళం అట్లా ఉండేది అన్నమాట ఒకరోజు ఆమె క్లాస్ చెప్పినప్పుడు మధ్యాహ్నం ఒక ఆమె వచ్చి మేడం మీతో మాట్లాడాలి అంది మాట్లాడమంటే
(01:25) పర్సనల్ గా మాట్లాడాలి మేడం అంది సరే పదాని రూమ్లోకి వెళ్ళారు ఏదో అరగంట మాట్లాడు అడుకున్నారు వచ్చేటప్పుడు కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. సరే ఆమె వెళ్ళిపోయింది. అందరూ క్లాస్ చూసుకొని వచ్చేటప్పుడు వస్తున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు నేను డ్రైవింగ్ ఆమె నా పక్కన కూర్చుంది మేడము వెనక ముగ్గురో నలుగురో కూర్చున్నారు వాళ్ళు అడిగారు ఏమని మేడం ఈమె గంట మూడు గంటల క్లాస్ చెప్పింది అది అడగలే వీళ్ళు ఏమ అడిగారో తెలుసా మేడం ఆమె మిమ్మల్ని గదిలో తీసుకెళ్లి ఏం చెప్పింది అని అడిగారు.
(01:50) అదే కావాలి మనకి పక్కోడిదే కావాలి ఎప్పుడు దానిలో ఉన్నంత కిక్ అందులో ఉండదు. ఆ ఆమె ఏం చెప్పింది ఆ అమ్మాయి అంటే ఆమె అంట వాళ్ళ ఆయన అంట ఇలా చేశడంట వాళ్ళ అమ్మ అంట ఇలా చేసిందంట వాళ్ళ మొత్తం ఆమె సీక్రెట్లు చెప్పడం మొదలుపెట్టింది నేను సడన్ కార్ బ్రేక్ వేశ ఏం మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఆమె గదిలోకి ఎందుకు తీసుకెళ్ళింది అని అడిగా అంటే అది ఎవరు వినకూడదని తీసుకెళ్ళింది అమ్మా అంది మరి వీళ్ళక ఎందుకు చెప్తున్నావ్ అన్నాను నీకు బుద్ధి ఉందా తిట్టిపరిచాను గురువు అయితే ఎవడికి కావాలి నాకు ఇంకా ఆరోజుతో ఆమెకి బాయ్ దేర్ ఇస్ నో ఎన్లైటన్మెంట్
(02:22) ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళ దగ్గర ఉండకండి వాళ్ళ దగ్గర ఎన్లైటన్మెంట్ ఉందా ఉండండి ఎన్లైటన్మెంట్ లేద నమస్కారం పెట్టండి సంకుచితత్వం బుద్ధి లేని మాటలు ఆ అహంకారం అజ్ఞానము మోసము ద్వేషము రాజకీయాలు వాళ్ళ దగ్గర ఉండొద్దు ఎందుకంటే వాడు సజ్జనుడు కాదు వాళ్ళ గురువు ఎట్లా అవుతాడు గురువు అంటే అన్లైటెడ్ గా ఉండాలి పత్రికలా ఉండాలి గురువు అంటే ఎన్లైటన్ మంట్ ఆ విధంగా తయారవ్వాలి సరే మొత్తం మీద నేను ఆమెకు నమస్కారం పెట్టేసా ఇంకా అంతే ఆమెతో లాస్ట్ జర్నీ చేయలేదు ఎన్ని సార్లు ఫోన్ చేయ నానా అని నీతో వస్తే ఆ గబ్బు నాకు వస్తా నేను రానున్నా సో ఆ విధంగా ఎవరితో చెప్పుకోవాలి అంటే
(02:58) ఎన్లైటెడ్ గురువు ఉంటాడు వాళ్ళని అడగొచ్చు సార్ నా జీవితంలో ఇలా జరిగింది ఏం చేయాలి ఓకే అమ్మా ఇదిగో ఇలా చెయ అని చెప్పి వాళ్ళు దాన్ని వదిలేస్తారు. దాన్ని ఇంకా దాన్ని లాగరు అన్నమాట మైండ్లో పెట్టుకోరు ఎన్లైటెడ్ గురువుతో షేర్ చేసుకోవాలి లేదు అసలు ఇంతకన్నా ఇంకా ఈజీ మెథడ్ దైవము ఎవరు ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా ఈ లోకంలో మాట్లాడకుండా వినే ఏకైక చైతన్యం ఎవరంటే దైవమే ఆయన మాట్లాడడు వింటాడు చేస్తాడు నువ్వు చెప్పింది వింటాడు చేస్తాడు లిజనింగ్ అండ్ యాక్షన్ పక్కనోడికి చెప్పడు పక్క దైవంకి చెప్పడు చెప్తే ఆయన దైవం అవ్వడు కదా సో ఆ దైవంకి
(03:36) ఎలా చెప్పాలి ఇది చెప్తా దైవంకి అలా చెప్పాలి చెప్పాలా వద్దా ఆ మీకు ఒక కష్టం వచ్చింది దైవంకి చెప్పాలి ఎవడితో ఆడు పడితే వాడితో చెప్పకండి సింపుల్ ఫస్ట్ మనసు చైతన్యం రెండు ఉంటాయి మనం ఎవరం చైతన్యం దైవం తో ఎలా మాట్లాడాలి ఇది పాయింట్ ఇది చెప్పి క్లోజ్ చేద్దాం దైవంతో మాట్లాడాలా వద్దా ఇంక ఎవరితో మాట్లాడాలండి మనం అంతా దిక్కుమాలిన జనం అయితే ఎవడితో మాట్లాడినా వాడు పాడు చేస్తున్నాడు ఎవరితో మాట్లాడినా వాడు తీసుకెళ్లి ఇంకోటి చెప్తున్నాడు ఎవడితో మాట్లాడినా దాన్ని ఇంకో రచ్చ రంబోలో చేస్తున్నారు నువ్వు అనందాన్ని కూడా కలిపించి చెప్తున్నారు ఎందుకు ఈ
(04:12) మనుషులతో మాట్లాడాలి దైవంతోనే మాట్లాడాలి వెంగమామ మాట్లాడింది ఆ అహల్య మాట్లాడింది బోల్డ్ మందిని చూపిస్తాను నేను మీకు దైవంతో మాట్లాడిన వాళ్ళు పరమ భయంకర రాక్షసి త్రిచట మాట్లాడింది దైవంతో తాటక మాట్లాడింది దైవంతో రాముని ప్రశ్నించింది ఆమె మరి మనం ఎందుకు మాట్లాడకపోతున్నాం దానికి మాట్లాడే విధానం చెప్తా సింపుల్ మనసు శున్యం చేయాలి మనసు ఏం చేయాల సైలెన్స్ అయిపోవాలి మనసు మనసు సైలెన్స్ అయిపోయినప్పుడే దైవం మాట్లాడుతాడు గుర్తుపెట్టుకోండి మనసు ఉన్నంత సేపు దైవం మాట్లాడడు నీతో దాన్ని జాగ్రత్త అవస్థ అంటాడు జాగ్రత్త అవస్థలో దైవం మాట్లాడడు సుశుక్తి అవసరం దైవం
(04:50) మాట్లాడతాడు నీతో ఎందుకంటే నీ లాజిక్ మైండ్ మెలుకొని ఉంటది కదా నువ్వు దైవం కనపడగానే ఆ కిరీటం బంగారంతో ఎండిదే అంటావ్ అందుకని లాజిక్ మైండ్ క్లోజ్ అవ్వాలి మనసు మాయం అవ్వాలి మనసు మాయం అవ్వాలంటే ఏం చేయాలి శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి అది ఒకటే ఈజీ మెథడ్ ఉన్నాయి చాలా మెథడ్స్ ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి తంత్రాలు యంత్రాలు ఉన్నాయి అన్నిటికన్నా ఈజీ మెథడ్ చెప్పుకుందాం మీరు శ్వాసను గమనిస్తూ ఉండండి ఇదిగో శ్వాస బయటికి వెళ్ళింది లోపలికి వచ్చింది బయటికి వెళ్ళింది లోపలికి వచ్చింది అబ్బా ఏంది అది అంటది అది మాట్లాడుతూనే ఉంటది లోపల ఒకడు మాట్లాడుతుంటాడు కదా వాడిని మీరు
(05:21) మీరు మాట్లాడనీయకుండా మాట్లాడనీయకుండా నిశ్చలం చేయండి నిశ్చలం అప్పుడు మీరు మాట్లాడండి ఏవండీ మనసు మాట్లాడనివ్వద్దు అన్నారు మరి నేను ఎవడండి నువ్వు చైతన్యానివి నువ్వు ఎవరివి చైతన్యం నువ్వు చైతన్యమైన నిన్ను మనసు పట్టుకుంది ముందు మనసుని శూన్యం చెయ్ మనసు శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్యం చెయ్ నువ్వు మిగిలిపోతావ్ అప్పుడు మాట్లాడు ఈశ్వరుని ఇన్వైట్ చెయ్ ఈశ్వరా ఇదిగో నేను బాధలో ఉన్నాను నేను ఈ బాధపడుతున్నాను అంటే నేను ఏదో చేశను ఈ బాధ తీరే మార్గం చెప్పు లేకపోతే నేను దీన్ని ఎలా దాటాలో చెప్పు ఈ కర్మ నేను చేశను కాబట్టి నా లైఫ్ లో వచ్చింది. దీన్ని నేను
(05:58) పశ్చాత్తాపం చెందుతున్నాను. నేను ప్రాయశ్చిత్వం చేసుకుంటాను ఒక అవకాశం అని డీల్ కి కుదుర్చుకోండి. ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మీకు ఎంత పెద్ద ఐస లో ఉన్నా సరే మీరు ఐసలో ఉన్నారు కళ్ళు మూసుకొని నిశ్చలంగా అయిపోండి ముంద ముందు ఒక ఐదు నిమిషాలు నిశ్చలం అయిపోండి నిశ్చలం అయిపోండి నిశ్చలం అయిపోయి అప్పుడు ఏశ్వర నేను మాట్లాడుతున్నా నీతో నాకు ఒక ఛాన్స్ ఇయ ఏదో చేశను నేను ఏదో చేశను కాబట్టి దరిద్రంలో ఉన్నాను చేసిన దానికి పశ్చాత్తాపం చెప్తున్నాను క్షమాపణ చెప్తున్నాను ఐ సో సారీ నేను మార్చుకుంటాను ఒక్క ఛాన్స్ ఇయ నాకు గివ్ మీ వన్ ఛాన్స్ ప్రాయచిత్తం చేసుకుంటాను
(06:35) అని చెప్పండి ప్రాయచిత్తం దాని పేరు మీరు ఏ భాషలో చెప్పండి పోనీ గివ్ మీ నాకు ఒక అవకాశం ఇయ అనండి మార్చుకుంటాను నన్ను నేను చేసిన కర్మే నాకు వచ్చింది ఓకే నేను చేసిన దానికి క్షమాపణ చెప్తున్నాను నన్ను నేను మార్చుకుంటాను నేను సేవ చేస్తాను నాకు ఒక అవకాశం అనండి అంతే అలాగే మూడు సార్లు చెప్పండి కాసేపు అలా నిశ్చలంగా కూర్చోండి తర్వాత ఓపెన్ యువర్ ఐస్ దీన్ని టెలిపతి అంటారు దీన్ని ఏమంటారు టెలిపతి ఇక్కడ నుంచి మీరు మెసేజ్ యేసువాడికి పంపించారు వెళ్ళిద్ది ఇది ఇలాగ ఒక్క రోజులో వెళ్ళకపోవచ్చు మీరు ఎందుకంటే మన మీ మైండ్ అలా కదులుతూఉంటది
(07:09) కదా మనసు కదులుతుంటది కాబట్టి ఇలాగ 11 రోజులు చేయండి 11 రోజులు రోజు ఇది ధ్యానం కాదు ఇది కర్మ విపాహక ప్రక్రియ ఇదిఒక ప్రక్రియ అన్నమాట ధ్యానం వేరు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక గంట కూర్చోవడం అంతే ఇది ప్రక్రియ ఇలాగ మీరు 11 రోజులు చేయండి ఈ 11 రోజుల్లో మీ మెసేజ్ పైకి వెళ్ళింది అనుకో పైన ఒక యూనివర్స్ ఉంటది యూనివర్స్ చూస్తుంది ఓ వీడుఎవడో మంచి మంచి భావంతో ఉన్నాడుచే చేసిన దానికి క్షమాపణ అడుగుతున్నాడు ఒక అవకాశం ఇయ్యమంటున్నాడు ఇద్దాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నీ వల్ల ఏ జన్మలో ఎవడు బాధపడ్డాడో వాడిని స్కాన్ చేస్తారు వాడి పరంపర
(07:42) భూలోకంలో ఎక్కడఉందో వాడు గాని లేకపోతే వాడిలాంటి వాడు గాని అలాంటి బాధలో ఉన్నవాడిని తెచ్చి నీ ముందు పెడతారు 11 రోజుల్లో జరుగుద్ది ఇది నేను రాసిస్తాను కావాలంటే అప్పుడు మీరు వాడికి హెల్ప్ చేయాలి మీ ముందుకు వస్తాడు అంటే ఇప్పుడు అప్పుల్లో ఉన్నావ అనుకో బాగా అప్పులు పాలైపోయి రోడ్డు పడిపోయిన స్థితిలో ఉన్నాను నిన్ను ఒకడు వచ్చి అప్పు అడుగుతాడు అది విచిత్రం అదేంటి నేను వాడికి ఎంత ఇవ్వాలి నువ్వు నీ దగ్గర ఎంత ఉంటే అంత రూపాయి చాలు వాడిని సంతోష పెట్టు చాలు వాడు సంతోషంగా ఉండాలి వీడి సంతోషము పైకెళ్లి కనెక్ట్ అయ్యే నీ కర్మ రిలీజ్
(08:10) అయిపోద్ది. దీనికి ఆధారం చెప్పనా శ్రీరామచంద్రుడు భార్యను కోల్పోయి బాధలో ఉన్నాడు సీతాదేవి రావణాసు ఎత్తుకుపోయాడు కదా ఎక్కడ ఎత్తుకుపోయాడో తెలియదు ఎటువైపు ఉంటాడో తెలియదు ఎత్తుకుపోండి ఇద్దరు వేదంతా వస్తుంటారు రాముడు లక్ష్మణుడు అప్పుడు రాముడిని అడుగుతాడు లక్ష్మణుడు అన్న ఈ దరిద్రం అంతా మన పైకి తల్లి వల్లే మన తండ్రి వల్లే అనర్థం జరిగింది అంటాడు తప్పు మాట్లాడుతున్నాం ఇదంతా మన ప్రారబ్ధం అంటాడు ప్రారబ్ధం అంటే ఏంటి మనం గతంలో చేసిందే మనకి వచ్చింది అంటాడు అంటే రాముడు పశ్చాత్తాపం మౌనంలో ఉన్నాడా లేదా జ్ఞానంతో ఉన్నాడా లేదా అప్పుడు యూనివర్స్ అతనికి ఒక
(08:40) చర్యను పంపింది చర్య యాక్షన్ పంపించింది. ఏంటి ఆ యాక్షన్ తెలుసా సుగ్రీవుడు వెంటనే ఆంజనేయుడు వచ్చాడు ఋషిముఖ పర్వతం దగ్గరికి వచ్చారు ఆంజనేయుడు వచ్చాడు అయ్యా ఎవరు మీరు ఎందుకు ఆయన అలా డల్లగా ఉన్నాడు మా వదిన గారిని ఎవడో పటు రాక్షసుడు పట్టుపోయాడండి వాడు ఎక్కడ ఉంటాడో తెలియదండి ఆయన భార్య పోయి చాలా బాధపడుతున్నాడు ఆమె అంటే ఆయనకి ప్రాణం బాధపడుతున్నాడండి అంటే అయ్యో ఇలాగ అవును కాలం ఎలా అయిపోయిందండి ఈ పక్కనే మా సుగ్రీవుడు ఉన్నాడండి వాళ్ళ అన్న కూడా వాళ్ళ భార్యని లాక్కొని ఆయన తన్ని తరిమేసాడండి ఆయన పాపం బాధపడుతూ గుహలో కూర్చున్నాడు కాలం ఎలా అయిపోయిందండి అని
(09:13) ఆన్యుడు అంటాడు అనగానే ఈ వాయిస్ ఎవరన్నారు రాముడు అన్నాడు ఏంటి భార్య పోయిందా నా భార్య పోయింది నేను ఆ బాధ ఏంటో నాకు తెలుసు నా భార్య ఎక్కడ ఉందో నాకు తెలియదు అతని భార్య ఇక్కడ ఉంది తెలుసు తెచ్చుకునే బలం అతనికి లేదు నేను తీసుకొస్తాను నా దగ్గర బలం ఉంది పద అతని బాధను మనం తిరుద్దాం చూడండి అతను ఏ బాధపడుతున్నాడో అలాంటి బాధ ఉన్నవాడు వచ్చాడు సిచువేషన్ యూనివర్స్ క్రియేట్ చేసింది.
(09:36) వెంటనే రాముడు నాకెందుకు ఈ గోల నా పెళ్ళాన్న ఎత్తుకూడా నేను పోవాల అని అన్నాడుఅనుకో కర్మ పోదు. అదే అప్పుడు వెంటనే ఈయన ఏం చేశడు ఆ ఆ భార్యని వెతుకుదాం పదా ఆయన ముందు ఆయనకి హెల్ప్ చేద్దాం చూడండి తన బాధలో నుంచి బయటికి వచ్చి తనకి హెల్ప్ చేద్దాం వెళ్లి రాముడు వెళ్లి వాలిని లేపేసి సుగ్రీడి భార్య సుగ్రీడికి ఇచ్చేసాడు భార్య పోయిన వాడికి భార్యని ఇస్తే తన భార్యని వీళ్ళ అందరూ వెతికి తెచ్చి కళ్యాణం చేశారు భార్య పోయినవాడికి భార్యని ఇస్తే భార్య దొరికింది ఇదే లా ఆఫ్ యూనివర్స్ ఇదే కర్మ విపాకం మీరు డీల్ చేయండి మీరు మీరు డీల్ కుచ్చుకోండి యూనివర్స్ తో నేను కొన్ని
(10:09) వందల మంది వేల మంది ఈ ప్రాసెస్ లో బయటికి వచ్చారు ఐసి లోకి నుంచి బయటికి వచ్చినవాళ్ళు ఉన్నారు మా దగ్గర 2000 మందిని మేము బయటికి తీసుకొచ్చాం ఓన్లీ ఐసి లో నుంచి కరోనా టైంలో ఐసి లోకి వెళ్లి వాళ్ళు చేయ నాయన నువ్వు కరేమేపాకం చేయనవాళ్ళు ఫోన్ పంపించేవాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు మౌత్ కి మాస్క్ అంటుంటాడు నీకు అర్థం అవుతుంది కదా చెప్తుంది ఆ ఐసి లోకి ఫోన్లు పంపించారు కదా వీళ్ళు సీక్రెట్ గా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు నువ్వు నువ్వు ఇలా ప్రార్థించు అనంత విశ్వమా లేకపోతే ఈశ్వరా నీ ఇష్టం నీ ఇష్టదైవని ప్రార్థించు నేను చేసిందే వచ్చింది నేను సారీ చెప్తున్నా
(10:39) నేను మార్చుకునే అవకాశమే అనండి గుర్తుపెట్టుకోండి మరణ శిక్ష అమలు అవ్వబోతున్న ఇంకొక గంటలో కూడా వాడు మళ్ళ క్షమాపిక్షక అప్లై చేయొచ్చు. అన్ని అవకాశాలు ఇస్తది ప్రకృతి మనకి మనం మొండి పట్టి తలకపోతే మన ఆశ అయిపోతాం. అందుకని ఈ రోజు నుంచి ఎంత కష్టం వచ్చినా ఎవరితో మాట్లాడకండి దైవంతో మాట్లాడండి ధ్యానంలో కూర్చోండి నిశ్చలంగా కూర్చోండి నేను చేసిందే నాకు వచ్చింది ఒప్పుకుంటున్నాను ఓ అనంత విశ్వమా నాకు ఒక ఛాన్స్ నేను మార్చుకుంటాను దీన్ని ప్రాయచిత్తం చేసుకుంటాను అని చెప్పండి కరెక్ట్ గా అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వస్తారు వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి.
(11:11) కొన్ని రోజులు ఆ ప్రాబ్లం అట్లా మాయమైపోతది. అది మిమ్మల్ని బట్టి ఉంటది మీ నిజాయితిని బట్టి ఉంటది ఒకతనికి విపరీతమైన నడువు నొప్పి రోజు ధ్యానంలో కూర్చొని చెప్తా ఉంటాడు నేను చేసిందే నాకు వచ్చింది ఏదో చేశను దాన్ని ఇంకా మీకు ఆధారం కావాలంటే చూడొచ్చు రాత్రిపూట ధ్యానం చేసి కళలో చూడొచ్చు పడుకునే ముందు ధ్యానం చేసి మధ్యరాత్రిలో లేకండి లేసి నేను ఏం చేస్తే వచ్చింది నాకు చూపించండి అని అడిగి మళ్ళా ధ్యానం చేసి నిద్రపడి మీ కళలో కనబడుతుంది మీరు ఏం చేశారో కర్మలు చూపిస్తారు నేను కొన్ని వందలు చూశను అప్పుడు అప్పుడు అతనికి ఏం కనపడింది అంటే
(11:46) ఒక రైతు అతను ఒక ఎద్దు నడువు ఎరగకొట్టాడు అది కనపడింది అదే వెన్నుపస్సు ప్రాబ్లం ఇప్పుడు ఇతనికి వచ్చింది. సో అతను రోజు ఓ అనంత విశ్వమా నేను చేసిందే నాకు వచ్చింది నేను క్షమాపణ చెప్తున్నాను నేను ప్రాయచిత్తం చేసుకుంటాను అని చెప్పేవాడు రోజు సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్లే చెప్పమని చెప్పాను అప్పటిదాకా వాళ్ళ ఇంటి ఏరియాలో ఆవులు కనపడవు అలాంటిది ఆ వీధులన్నీ ఆవులు తిరుగుతాయి వాళ్ళ వీధిలోకి వాళ్ళ ఇంటి ముందకి కూడా రావంట ఆ రోజు నుంచి ఆవులు రావడం మొదలైనాయి వాటికి కనపడదానిక లట్టి పండు పెట్టడం వాటిని ప్రేమగా నిమ్మడం వెన్ను పూసలు నిమ్మడటం
(12:16) అతను వాటికి క్షమాపణ చెప్పడం వాటికి ఆహారం పెట్టడం నీళ్లు పెట్టడం అలా చేశాడు కొన్ని రోజుల్లో లో అతనికి దాదాపు మూడు నెలలు ఎంత అవుతుంది దాని తర్వాత నాకు ఫోన్ చేశడు సార్ ఇలా తడుముకున్న దొరకట్లేదు సార్ వెన్నుపోనపు ఏమైపోయింది అది అన్నాడు. సరే డిస్క్ పూర్తిగా అరిగిపోయింది అసలు ఆపరేషన్ చేయాలని చెప్పిన వాడికి ఈరోజు నౌ పర్ఫెక్ట్ సో మిత్రులారా యూనివర్స్ యొక్క ఉద్దేశం మనల్ని బాధ పెట్టడం కాదు తెలియ చెప్పడం నేను తెలుసుకున్నాను అని మీరు యూనివర్స్ కి చెప్తే చాలు యూనివర్స్ అన్ని మార్చేస్తాయి దీన్నే దైవ సంకల్పం అంటారు ఓకే మీ ఇష్టం మీ జీవితం
(12:52) చప్పలు కొట్టేద్దాం ఇంకా అందరం థాంక్యూ వెరీ మచ్ ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకొని వెళ్ళిపోదాం అందరూ వేళలో వెళ్లి పెట్టుకోండి కళ్ళు మూసుకోండి హాయిగా కూర్చోండి ముందు శ్వాసను గమనిస్తూ కూర్చోండి నిశ్చలంగా కూర్చోండి

No comments:

Post a Comment