Saturday, February 28, 2026

మగవారు అండర్​వేర్ వాడితే? | టెస్టోస్టిరాన్ స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే?| Dr Manthena Satyanarayana Raju

మగవారు అండర్​వేర్ వాడితే? | టెస్టోస్టిరాన్ స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే?| Dr Manthena Satyanarayana Raju

Author Name:HEALTH MANTRA

Youtube Channel Url:https://www.youtube.com/@Healthmantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ix9C6WA1znQ



Transcript:
(00:00) ఆరోగ్యభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోవటం మరి కొంతమందిలో వీర్యకణాల క్వాంటిటీ తగ్గిపోవటం కౌంట్ తగ్గిపోవటం కొంతమందికి జీవమొన్న వీర్యకణాలు తగ్గిపోవటం వీర్యకణాల షేప్ కూడా మార్ఫాలజీ తల తోక బాడీ ఇవి సరిగా లేకపోవటం ఎక్కువమంది యువకుల్లో ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి.
(00:29) పెళ్లిఅయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదని పరీక్ష చేయించుకుంటే ఇట్లాంటి లోపాలని 100కి 30 40% మంది మగవారిలో ఈ సమస్యలు కనపడుతున్నాయి. ఇలా వీర్యకణాలు ఆరోగ్యకరమైన మోతాదులోనూ సరైన స్థితిలోనూ లేకపోవడానికి కారణం సరైన పోషకాహారం తినకపోవటము మానసిక ఒత్తిడి శారీరక వ్యాయామం చేయకపోవటం ఇవన్నీ కారణాలయతే మరొక కారణం కూడా కొంత పర్సెంటేజ్ ఉంటున్నది.
(00:59) ఇది ఆహార నియమాల కంట్రోలింగ్ కాకుండా మన అలవాట్ల రూపంలో మార్చుకోవాల్సింది ఇది ఎవరికీ పెద్ద కష్టం కాదు మరి దీన్ని మార్చుకుంటే కొంత వీర్యకణ ఉత్పత్తికి మన వృషణాలకి మంచి లాభాన్ని చేకూర్చే అలవాటుగా ఇది ఉపయోగపడుతుంది. ఏమిటంటారా అండర్వేర్ ఎక్కువ గంటలు వేసుకుని ఉండటం టైట్ గా ఉండేటట్టు బాగా జీన్స్ లాంటివి టైట్ అండర్వేర్లు వేసుకున్న అట్లా బాగా బట్టలు బిగుత్తుగా ఉండే వేసుకోవటం వల్ల కూడా వీర్యకణాల యొక్క ప్రొడక్షన్ మీద అండర్వేర్ యొక్క నష్టం కూడా ఉంటున్నది ఏమిటంటారా మన వృష్ణాలకి అవి బాగా పని చేయాలి అవి బాగా హార్మోన్స్ ని ఉత్పత్తి చెయ్యాలి కరెక్ట్ గా స్పర్మ్
(01:41) కౌంట్ సెల్స్ ని కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయాలి అని అంటే 99 ఫారెన్హ డిగ్రీస్ 98.4 నుంచి 99 ఇట్లా ఉంటే ఆ టెంపరేచర్ లోనే టెస్టికల్స్ కరెక్ట్ గా హార్మోన్స్ ని మరియు స్పామ్ క్వాలిటీని కౌంట్ ని అన్నిటిని కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ వేరియేషన్ కొంచెం ఎక్కువ అవుతుందో 1 డిగ్రీ వేరియేషన్ మనకి జ్వరం వచ్చినప్పుడు 100 వేడి ఉంది అంటాం అట్లా 98.
(02:13) 4 99 ఉండాల్సింది అల్లా పోయి 100 అయింది అంటే వేడి అయింది అనుకోండి ఆ 1 డిగ్రీ వేరియేషన్ వస్తే వీర్యకణాల ఉత్పత్తి క్వాలిటీ మీద కూడా టెస్టోస్టరోన్ హార్మోన్ ప్రొడక్షన్ మీద కూడా ఆ టెస్టికల్స్ లో ఉండే లేడిక్ సెల్స్ మీద ఎఫెక్ట్ పడుతుందట ఒరిజినల్ గా ఈ అండర్వేర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని తెలుసుకునే ముందు మగవారికి ఎక్స్పీరియన్స్ ఉండే ఒక విషయం చెప్తాను ఇది మగవారికి గమ గమనించుకుంటారు కాబట్టి కాస్త ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది.
(02:43) ఆడవారికి పెద్ద అవగాహన ఉండదు సైన్స్ చదువుకున్న వారికి కొంత తెలుస్తుంది. ఈ వృష్ణాలు రెండు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి వాటిని కప్పున్న స్కిన్ అనేది లూస్ గా ఉంటుంది అంటే అవి అవసరాన్ని బట్టి పైకి అవసరాన్ని బట్టి కిందకి వేలాడటానికి అనుకూలంగా స్కిన్ ఎక్కువ ఉంటుంది అందుకనే స్కిన్ ఫోల్డ్స్ టెస్టికల్స్ కి ఉంటాయి ముడతలు ముడతలుగా స్కిన్ దగ్గరకి వచ్చి ఉంటుంది ఇతర చోట్లన్నీ నున్నగా ఉంటుంది మనకి చర్మం అక్కడ మాత్రం చూడండి గరుకు గరుకుగా హెచ్చు తగ్గులుగా ముడతల ముడతలుగా స్పీడ్ బ్రేకర్ లాగా అట్లాంటి గాళ్ళు లాగా ఉంటాయి. ఎందుకు అట్లా ఉంటుందంటే టెంపరేచర్
(03:23) అడ్జస్ట్మెంట్ కోసం ఎక్కువ స్కిన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణం వేడిగా ఉంది ముఖ్యంగా వేసవకాలం తీసుకుంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు టవల్ కట్టుకున్న లుంగీ కట్టుకున్నా కాస్త లూస్ గా ఉండే పైజమా లాల్చీలు వేసుకొని అండర్వేర్ వేసుకోకుండా ఉన్నప్పుడు ఎప్పుడైనా గమనించుకుంటే టెస్టికల్స్ మీకు వేలాడతా ఉంటాయి.
(03:44) లూస్ గా కిందకి వేలాడతా ఉంటాయి. అలా లుంగీలో నడిచేటప్పుడు కూడా కిందకి వస్తాయి అవి అవి కదులుతున్నట్టు కూడా ఆ స్పర్శ ద్వారా చాలా మంది మగవారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకు వేడి ఉంటే కిందకి వచ్చినయి అనుకున్నారు వాతావరణం వేడిగా ఉంది. ఇంకా కిందక వచ్చినందువల్ల చర్మం టచ్ కాదు పైకి ఒక స్కిన్ే తప్ప మరి గజ్జల భాగం టచ్ కాదు గజ్జల భాగానికి వేడి ఎక్కువ ఉంటుంది అందుకని కింద గాలిలోకి వస్తే గాలికి ఆ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ గాడుతూ అట్లా గాలిలో వేలాడుతూ ఉండేసరికి ఆ వేడి బయట పెరిగింది కూడా ఇంకా వేడే పెరగకుండా వేలాడుతూ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్
(04:20) చేసుకుంటాయి అన్నమాట అదే చల్లగా ఉంది చలికాలము లేకపోతే వాతావరణం వర్షం పడి ముబ్బుగా ఉంది బాగా చల్లగా ఉంది లేకోతే ఏసీ లో ఉన్నారు టెస్టికల్స్ వెంటనే పైకి వెళ్ళిపోతాయి. ఎందుకు అక్కడ చల్లదనం తగులుతున్నది కదా దాన్ని వేడెక్కించాలని టెస్టికల్స్ యొక్క టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కోసం ఇవి ఆటోమేటిక్ గా ఈ సంచిట్లో ముడుచుకుంటుంది వృష్ణాల సంచి అందుకని రెండు లోపల ఉండే ఆ గోళీలు లాంటివి పైకి వెళ్ళిపోతాయి వెళ్లేస్తే స్కిన్ కానుక కరుచుకుంటాయి చర్మానికి లోపల గజ్జల భాగంలో వేడి ఉంటుంది కదా ఆ వేడినివి తీసుకొని టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాయి. అందుకని ఆటోమేటిక్ మెకానిజం
(04:57) పైకి వెళ్ళటం ఖర్చుకోవటమా ఇప్పుడు తాబేలు చూడండి ఎవరు లేరునుకున్నప్పుడు తలకాయ బయట పెడుతుంది నడుస్తుంది ఎవరైనా వచ్చారంటే తలకాయ లోపలికి తీసేసుకుంటుంది. ముడుచుకోవటం తేర్చుకోవటం సేమ్ టెస్ట్ కల్స్ కూడా అట్లా టెంపరేచర్ ని బట్టి అడ్జస్ట్ అవుతాయి ఎప్పుడు అండర్వేర్ వేసుకని టైట్ గా ఉన్నామ అనుకోండి అస్తమానం ఆనిచ్చే ఉంటాయి రోజులోఎనిమిది గంటల 10 గంటల 15 గంటల ఇంకా 20 గంటలు వేసుకొని ఉంటున్నామా కొంతమంది నైట్ కూడా వేసుకుంటారేమో కొన్ని సందర్భాల్లో అక్కడ కుదరకపోతే రూముల్లో ఫెసిలిటీస్ లేకపోతే అలాంటి వారికి ఎప్పుడు అట్లా ఆనిచ్చి ఆనిచ్చి పైకి ఉండేసరి గజల భాగానికి
(05:33) ఉండవలసిన 98.4 4 నుంచి 99 మధ్యలో బదులు కాస్త ఇంకఎక్కువ హీట్ అవ్వడం వల్ల ప్రొడక్షన్ కూడా తగ్గుతుందట పైగా టైట్ జీన్స్ వేస్తాం టైట్ ప్యాంట్లు వేస్తాం అసలు గాలాడదు కాబట్టి దీనివల్ల కూడా టెస్టికల్స్ టెంపరేచర్ ఎప్పుడు అట్లా హై లెవెల్ లో ఉండేసరికి వీర్యకణాల క్వాలిటీ తగ్గిపోవడానికి వీర్యకణాల క్వాంటిటీ తగ్గిపోవడానికి కూడా ఇదిఒక రీజన్ అవుతుంది.
(06:01) కాబట్టి మీరు సాధ్యమైనంతవరకు అండర్వేర్ బాగా టైట్ గా అట్టిపెట్టి ఉండేది అంత మంచిది కాదు పూర్వం రోజుల్లో వ్యాయామాలు చేసేటప్పుడు లంగోటాని కట్టేవారు ఆ గంట సేపే కట్టేవారు ఒక నాలుగు నెలలు రెండు నెలలు వాడిగా అండర్వేర్స్ కొద్దిగా లూస్ అవుతాయి కదా అట్లాంటివి వేసుకుంటే కొంచెం కిందకి ఉంటాయి అన్నమాట వేసుకునే ప్యాంటులు కూడా ఆ భాగంలో కొంచెం లూస్ ఉండేటట్టు జాగ్రత్త పడితే మంచిది.
(06:22) ఇక ఇంటికి రావడంతోటి అండర్వేర్ తీసేసి ఫ్రీగా ఉండే పైజ్మా లాల్చి గాని ఫ్రీగా ఉండే షార్ట్స్ గాని ఫ్రీగా ఉండే లుంగి పంచులు గాని ఇట్లాంటి కట్టుకొని ఉన్నారునుకోండి చక్కగా గాలాడతా ఉంటుందన్నమాట ఇలా ఉంటే టెస్టికల్స్ బాగా పని చేయటానికి హెల్దీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకునే మెకానిజం మనం ఇచ్చినట్లు అవుతుందన్నమాట అలా ఉంటే ఈ రోజుల్లో వచ్చే సంతాన సంబంధమైన సమస్యలకి మగవారికి ఆ వృష్ణాలు హెల్దీగా వర్క్ చేస్తూ టెస్టోస్టిరోన్ నికౌంట్ సౌండ్ అండ్ క్వాలిటీని మంచిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం

No comments:

Post a Comment