Prasanna : 4 Warning Signs Your Daughter Is Emotionally Trapped | SumanTV Anchor Nagaraju
Author Name:SumanTV Children's Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVChildrensLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=b_xKx1qagUU
Transcript:
(00:02) నమస్కారం ప్రసన్న గారు నమస్తే చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటామండి ప్రతి పేరెంట్ కి ఇంట్లో మన పిల్లలు మన కంట్రోల్ లో ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలో ఎక్కడ తప్పటి అడుగులు పడతాయేమో అనుకునేటువంటి ఉద్దేశంతో పేరెంట్స్ తప్పు జరగకముందే గుర్తించాలనుకుంటారు. ఎస్పెషల్లీ తల్లులు ఆడపిల్లలు ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం అని చెప్పేసి మనం మాట్లాడుకుందాము ఆడపిల్ల తప్పు చేసే ప్రాసెస్ అప్పుడు లేదంటే తప్పటి అడుగులు వేసేటప్పుడు తన బిహేవియరల్
(00:32) చేంజెస్ అసలు ఏ విధంగా ఉంటాయి ఎలా పసికట్టాలి ఎలా గుర్తించాలి ఎలా జాగ్రత్త పడాలి ఆడపిల్ల తప్పు చేస్తుంది అని అనుకునే కంటే అండి సం టైమ్స్ ఆ అమ్మాయికి తెలియకుండానే ఎమోషనల్ ట్రాప్ లో పడిపోతూ ఉంటుంది. అదే నిజం అనుకని కంటిన్యూ అవుతుందిన్నమాట. ఇది పేరెంట్స్ కి ఒకనొక స్టేజ్ కి వచ్చేసిన తర్వాత చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి అలాంటప్పుడు అసలు ఈ తప్పు అనేది ఎలా జరుగుతోందో ఫస్ట్ తెలుసుకోవాలి.
(00:58) అసలు ఈ తప్పు అనే ప్రాసెస్ ఫోర్ స్టేజెస్ లో జరుగుతుంది అవేంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసే ప్రతి పేరెంట్ కూడా చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూసి మీ పిల్లల్లో కనుక ఇలాంటి బిహేవియర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ వాలిడేషన్ నీడ్ ఆడపిల్లకి ఉండే ఎన్నో నీడ్స్ లో వాలిడేషన్ కూడా ఒకటి ఎప్పుడు అమ్మాయి దేనికోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటే నన్ను ఎవరైనా స్పెషల్ గా ట్రీట్ చేస్తే బాగుండు నా ఎఫర్ట్స్ ని గుర్తించి నాకు రెస్పెక్ట్ ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటుందిన్నమాట నన్ను యూనిక్ అని చెప్పాలి నేను స్పెషల్ అని
(01:32) చెప్పాలి అనే అప్రిసియేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందిన్నమాట అదే ఎక్సైట్మెంట్ లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్సన్ ఎవరో తగులుతారు. ఇవన్నీ తెలుసుకొని ఆ అమ్మాయి నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికే టార్గెట్ పెట్టుకొని వస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు అన్నమాట. ఇంకా ఆ అట్రాక్షన్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఏమి గుర్తురావు.
(01:52) సో అది నిజమా అబద్ధమా అనేది కూడా గుర్తించలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అప్పుడు పిల్లల్లో కొన్ని చేంజెస్ వస్తాయి. అప్పుడే మనం ఏంటి అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి సంథింగ్ ఈస్ ఫిషీ అనేది అర్థం చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఎమోషనల్ అటాచ్మెంట్ ఆ కనెక్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో తనే నాకు రైట్ అనుకుంటుంది.
(02:14) తను అర్థం చేసుకున్నట్టుగా నన్ను ఇప్పటిదాకా ఎవర అర్థం చేసుకోలేదు సో హి ఇస్ ద రైట్ వన్ అని ఫీల్ అవుతూ ఉంటుందిన్నమాట. ఇంకా ఈ ఆలోచన ఎప్పుడైతే ముదురుతుందో ఇంక ఇంట్లో వాళ్ళ మీద రివర్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. కోపపడటం లాంటివి కోప్పడటము అసలు మీరేంటి అన్నట్టుగా బిహేవ్ చేయడం నేను ఎందుకు మాట్లాడకూడదు ఇప్పుడు తనతో నేను ఎందుకు కాల్ చేయకూడదు నేను ఎందుకు నవ్వుతూ మాట్లాడకూడదు అనే థాట్స్ ని పెంచుకుంటూ ఉంటుందిన్నమాట ఇంకా ఆ టైంలో ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయింది అని అర్థం సో ఇక్కడ కూడా పేరెంట్స్ ఒకటికి రెండు సార్లు అబ్సర్వ్ చేసుకోవాలి థర్డ్
(02:45) స్టేజ్ వచ్చేసి సీక్రెసీ ఫార్మేషన్ ఆల్రెడీ తప్పు చేస్తున్నారు అని వాళ్ళకి తెలుసు దొరక్కకూడదు అనే ఉద్దేశంతోటి అన్ని దాచడం మొదలు పెడతారు ఇప్పుడు నేను చెప్పింది ఎవరూ అర్థం చేసుకోరు పేరెంట్స్ అసలు అర్థం చేసుకోరు సో నేను ఇది విషయం బయట పెట్టకూడదు ఎలా అయినా దాచాలి నాకు సంబంధించిన థింగ్స్ అన్నిటిలోనూ ఎక్కడ కూడా ప్రూఫ్ అనేది వదలకూడదు.
(03:06) ఇంక దాచడం మొదలు పెడుతూ ఉంటారు అన్నమాట పాస్వర్డ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఇది కూడా పేరెంట్స్ నోటిస్ చేయాలి అక్కడే సంథింగ్ ఫిషీ అనుకోవాలి ఎప్పుడైతే ప్రతి దానికి లాక్స్ పాస్వర్డ్స్ ఉంటాయో అక్కడ ఏదో జరుగుతోంది అనే హింట్ మనకు వదిలినట్టే వాళ్ళు సో అది కూడా పేరెంట్స్ అబ్సర్వ్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి ఫియర్ అండ్ గిల్ట్ ఆల్రెడీ భయం ఉంది ఈ విషయం బయటకి తెలుస్తుందేమో అని సో దీన్ని ఇంకొంచెం దాచాలి.
(03:34) ఆ భయం అనేది గిల్ట్ కూడా ఉంటుంది తప్పు చేస్తున్నాము అని కానీ ఆ గిల్ట్ సంబంధించిన యక్సెప్టెన్స వాళ్ళలో ఉండదు కాబట్టి తప్పు మీద తప్పు చేసుకుంటూనే వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ టైంలో ఫ్రెండ్స్ కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా అవుతూ ఉంటారు వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతారు. ఆఫీస్ లో ఏదైనా మనీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ విషయం నేను ఇంట్లో చెప్తే మళ్ళీ నన్ను ఆఫీస్ కి వెళ్ళనివ్వరేమో కాలేజీలో ఏదైనా గొడవ జరిగింది అని చెప్తే మళ్ళీ నన్ను కాలేజీ కి రానియరేమో అని చెప్పి ఒక రకమైన భయాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అది ఎవరికీ కూడా బయట పెట్టరు ఇది ఫోర్త్ స్టేజ్ ఇప్పుడు చెప్పిన ఫోర్
(04:05) స్టేజెస్ మీ పిల్లల్లో కనుక మీరు ఏమనా చిన్న చిన్నవి నోటీస్ చేసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇంకొకటి పిల్లలు బిహేవియర్ ఏ విధంగా మారుతుంది తప్పు చేస చేసేటప్పుడు అనేది ఈ వీడియో ఫుల్ వరకు చూసి కంక్లూజన్ కి రండి. బయటకి కనబడే బిహేవియర్ ఎలా ఉంటుంది తప్పు చేసే పిల్లల్లో ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం తగ్గించేస్తారు.
(04:30) ఫోన్ లో ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు. ఆన్లైన్ చాటింగ్లు నైట్ లేట్ నైట్ అయినా కూడాఇస్గవాట్ స్నాప్చాట్ ఇలా ప్రైవసీ ఉన్న యప్స్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారున్నమాట. తల్లి దగ్గరికి రాగానే స్క్రీన్ చేంజ్ చేసేయడం. ఓకే ఎప్పుడైతే తల్లి దగ్గరికి వచ్చినప్పుడు స్క్రీన్ చేంజ్ అవుతుందో అక్కడే ఆలోచించాలి ఏదో జరగకూడనది జరుగుతుంది అందుకే మన దగ్గర హైడ్ చేస్తుంది.
(04:54) సో ప్రతి పేరెంట్ కూడా ఇవి పిల్లల్లో అబ్సర్వ్ చేయాలి. ఇవి పిల్లల్లో బయటకి కనబడే బిహేవియరల్ చేంజెస్ నెక్స్ట్ ది ఎమోషనల్ చేంజెస్ ఎమోషనల్ చేంజెస్ మనక ఎలా కనబడతాయి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోప్పడిపోతూ ఉంటారు. సంబంధం లేకుండా ఏడుస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం పేరెంట్స్ కి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తుంది అనుకుంటారు కానీ జరిగింది ఇక్కడ కాదు అక్కడ ఏదో జరుగుతుంది ఆ బిహేవియర్ మనకి ఇక్కడికి చూపించలేరు కాబట్టి ఎమోషనల్ గా బయటకి రిప్రసెంట్ చేస్తూ ఉంటారు.
(05:24) అలాగే పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయరు. ఎందుకంటే దొరికిపోతామేమో అని భయం. సో ఓకే ఇలాంటి ఎమోషనల్ చేంజెస్ అన్నీ కూడా పిల్లల్లో వస్తూ ఉంటాయి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు రూమ్లో ఒక్కళ్లే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికే చూస్తూ ఉంటారున్నమాట. పేరెంట్స్ ని దగ్గరికి రానీయకుండా ఎక్కువ వాళ్ళతో మాట్లాడకూడదు మాట్లాడితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారేమో అనే ఒకటి మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది.
(05:51) ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇన్నర్ గా రన్ అవుతూ ఉన్నప్పుడు మాట అనేది కచ్చితంగా తడబడుతుంది. అందుకనే పేరెంట్స్ తో మాట్లాడడాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారున్నమాట. ఓకే ఇది వాళ్ళలో వచ్చే ఎమోషనల్ చేంజ్ రెగ్యులర్ గా మాట్లాడే పిల్లలకి వన్స్ ఈ తప్పు చేయడం అనేది స్టార్ట్ అయిన తర్వాత పిల్లల్లో మాట్లాడే మాటలకి కూడా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి.
(06:12) ఈజీగా అనే మాట తప్పు అనేది ఎప్పుడైతే జరిగిందో ఇంకొక పర్సన్ కి కనెక్ట్ అయ్యారు కదా అప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే తల్లిదండ్రులతో నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే అర్థం చేసుకునే పర్సన్ అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు సో ఇంక ఏం చెప్పినా పేరెంట్స్ కి అర్థం కాదు ఇలా అంటారు ఇంకొన్ని మాటలు ఉంటాయి ఏం లేదు పేరెంట్స్ వచ్చి ఏమనా అడిగినా కూడా ఏం లేదు ఆ ఏం లేదు ఏమీ లేదు అని ఎప్పుడైతే చెప్తున్నారో కచ్చితంగా అక్కడ ఏదో ఉంది సో ఈ టైప్ ఆఫ్ మాటలు వస్తూ ఉంటాయి ఇంకా అప్పటిదాకా మన అనే సెంటెన్సెస్ అన్నీ కూడా నా అయిపోతూ ఉంటాయి. నా లైఫ్ స్టైల్ నా
(06:50) ఇష్టం ఈ మాటలు వస్తూ ఉంటాయి. అందరూ అనుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇండివిడ్యువాలిటీ వచ్చింది సో నా అనే సెంటెన్సెస్ ఎక్కువ యూస్ చేస్తుంది అనుకుంటారు ఎట్ ద సేమ్ టైం తప్పు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో పేరెంట్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఫిజికల్ చేంజెస్ ఏముంటాయి నిద్ర లోపం లేట్ నైట్ చాటింగ్స్ వల్ల ఏమవుతుంది నిద్ర అనేది ఉండదు ఆకలేయదు ప్రాపర్ న్యూట్రిషన్ అందదు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎవ్వరితోనూ మాట్లాడడానికి ఇష్టపడరు ఒక్కళ్లే ఉండడానికి చూస్తూ ఉంటారు.
(07:21) సో ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్ చేంజెస్ ఆడపిల్ల ఎప్పుడైతే ఎమోషనల్ ట్రాప్ లో పడుతోందో సం టైమ్స్ ఇది అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తారండి. ఎమోషనల్ గా ట్రాప్ లో పడినప్పుడు అమ్మాయిలు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఈ తప్పు చేసే పిల్లలు సిబ్లింగ్స్ తో గాని ఫ్రెండ్స్ తో గాని ఇది నేను నిన్ను నమ్మి చెప్తున్నాను మన ఇద్దరి మధ్యనే ఉండాలి ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు ఈ మూడు మాటలు ఎప్పుడైతే చెప్పిందో ఆ అమ్మాయి అక్కడ కచ్చితంగా తప్పుదారిలో వెళ్తుందనే అర్థం.
(07:51) ఇప్పటివరకు మీ పిల్లల్లో చూసిన సింటమ్స్ నిజంగా ఇవే అయితే ఇమ్మీడియట్ గా ప్రతి పేరెంట్ ఎలా రియాక్ట్ అవుతారు వెంటనే ఫోన్ తీసేసుకోవడం నేలకేసి కొట్టడం పిల్లల్ని గట్టిగా కొట్టడం అరవడం లాంటివి చేస్తూ ఉంటారు. మీరు గనుక నిజంగా ఇలాగే బిహేవ్ చేసినట్లయితే జీవితంలో మీ పిల్లలు మీరు ఏం చెప్పినా కూడా నమ్మరు. మీ మీద కంప్లీట్ గా నమ్మకం అనేది కోల్పోతారు.
(08:12) మరీ ముఖ్యంగా పేరెంట్స్ ఫోన్ తీసి చెక్ చేయడం లాంటివి అసలే చేయొద్దు ఫోన్ ఇటు తీసుకురా నేను చూస్తాను అని బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎప్పుడైతే మీరు చెక్ చేస్తూ ఉంటారో వాళ్ళు దాన్ని చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దానినుంచి ఇంకొక తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా అసలు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.
(08:33) సిచువేషన్ ఇది అని మీకు ఒక ఐడియా వచ్చింది. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయి ఫోన్ చెక్ చేయడం లాంటివి చేయకుండా ఒక మూడు థింగ్స్ అయితే మీరు చేయాలి. ఈ మూడు ఫాలో అయితే మీకు సిచువేషన్ ని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. అందులో ఫస్ట్ ది అబ్జర్వేషన్ సడన్ గా పాటర్న్ లో చేంజెస్ ఏమైనా వస్తున్నాయా అనేది చూడాలి కామ్గా అబ్సర్వ్ చేయాలి మనం అబ్సర్వ్ చేస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియకూడదు.
(08:52) ఈ పాటర్న్ లో చేంజెస్ ఏమైనా వస్తే అవి నోటీస్ చేయాలి. అవి నోట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనాలసిస్ సెకండ్ ది ట్రస్ట్ బిల్డింగ్ అప్పటివరకు కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళని కూర్చోబెట్టుకుని డైలీ ఒక 20 మినిట్స్ కాన్వర్సేషన్ అయితే నడపాలి. దాని గురించి కాదు జరిగిన సిచువేషన్ గురించి కాదు రెగ్యులర్ గా మాట్లాడే మాటల్ని ఒక 15 టు 20 మినిట్స్ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది నేను అమ్మ నాన్నలకి ఏదైనా చెప్పొచ్చు అనే ఎూరెన్స్ అయితే వాళ్ళకి ఇచ్చినట్లు అవుతుంది.
(09:22) థర్డ్ ది వచ్చేసి సిచువేషన్ ఇది అని మీకు ఒక ఐడియా వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా పేరెంట్స్ చేయాల్సిన మూడు పనులు వెంటనే అడిగేయకుండా అబ్సర్వ్ చేయాలి. వాళ్ళ పాటర్న్ లో వచ్చిన సడన్ చేంజెస్ ని నోటీస్ చేయాలి. రెగ్యులర్ గా ఉండేదానికి ఈ తప్పు జరిగిన తర్వాతకి పాటర్న్ అనేది మారిపోతుంది. ఈ బిహేవియర్స్ గాని ఎమోషనల్ చేంజెస్ గాని ఇవన్నీ ఏం చేంజెస్ వచ్చాయి అనేది ఫస్ట్ అబ్సర్వ్ చేసి నోట్ చేసుకోవాలి.
(09:46) సెకండ్ది వచ్చేసి ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఇప్పటివరకు మనం మాట్లాడలేదు పిల్లల గురించి వాళ్ళతో ఏం డిస్కస్ చేయలేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే 15 నుంచి 20 నిమిషాలు ఒక రెండు వారాల పాటు మాట్లాడితే కచ్చితంగా ట్రస్ట్ అనేది వస్తుంది అప్పుడు మనం ఏమనా చెప్పుకోవచ్చు మన పేరెంట్స్ కి అని తప్పు జరిగినా అది దాచకుండా మీతో ధైర్యంగా చెప్తారు.
(10:04) థర్డ్ వన్ వచ్చేసి ఏం జరిగినా ముందు మాకు చెప్పు అనే విషయం పిల్లలకి క్లియర్ గా చెప్పాలి ఇది ఎప్పుడు వస్తుంది ట్రస్ట్ అనేది ఫామ్ అయితే ఆటోమేటిక్ గా మనం ఈ మాట చెప్పినప్పుడు బయట ఏం జరిగినా ఇంటికి వచ్చి చెప్తారు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్కడ మిస్టేక్ జరిగినా నువ్వు డిస్కంఫర్ట్ ఫీల్ అయినా ఫస్ట్ వచ్చి మాకు చెప్పు అనే విషయం పేరెంట్స్ అర్థమయ్యేలా చెప్పాలి నాతో షేర్ చేసుకో ఏదున్నా బయట నీకు ఏం ఇబ్బంది కలిగినా నువ్వు ఎవరితో చెప్పుకోలేకపోయినా నువ్వు నాతో చెప్పుకోవచ్చు అనే ఫ్రెండ్లీ నేచర్ లో మాట్లాడి అప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి.
(10:35) కొంతమంది ఆడపిల్లలు సివియర్ గా ఉంటుందండి అంటే చెప్పలేరు కూడా ఇంట్లో ఎంత కొంతమంది కొట్టిన తిట్టిన ఏది చేసినా చెప్పరు మాటలతో ప్రేమగా ఇచ్చేసేటువంటి వాళ్ళకి చెప్తారు. అలాంటి సిచువేషన్ సివియర్ కండిషన్ లో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయాలి కచ్చితంగా వాళ్ళు కౌన్సిలింగ్ రావచ్చు మన దగ్గర కంప్లీట్ గా కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది.
(10:53) పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోతున్నారు అన్న కేసెస్ లో కూడా మనం పిల్లల్ని దీని నుంచి ఓవర్కమ్ చేసి బయటకి తీసుకొచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి పిల్లలు కౌన్సిలింగ్ కి రావచ్చు పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా ఎలా అండి ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని మనకి ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్ కి కాల్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తారు. వేస్ థాంక్యూ అ థాంక్యూ సో మచ్ ప్రసన్న గారు థాంక్యూ చూసారు కదా నా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీ పిల్లలు ఎక్కడో మీ చెయ్యి దాటేసి వెళ్ళిపోతున్నారు తప్పట అడుగులు పడుతున్నాయి అనుకునేటువంటి ఆలోచన
(11:21) మీకు అనిపించినప్పుడు ఓకే మనం డీల్ చేస్తే అన్కంఫర్ట్ ఉంటదేమో ప్రొఫెషనల్ చేతిలో పెట్టేద్దాం అనుకని గనక మీరు అనుకుంటే ప్రసన్న గారిని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్వా చేసి అప్రోచ్ అవ్వండి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ థెరపీస్ కూడా ఉంటాయి ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు మీ పిల్లల భవిష్యత్తును మీకు తెలిసిన తర్వాత చేయతులారా మీరు పాటు చేయొద్దు.
(11:45) ప్రొఫెషనల్స్ డీల్ చేస్తారు వాళ్ళక ఒక క్లారిటీ ఉంటుంది. దేనికైనా సరే ఒక్కొక ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. సో ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదిస్తే సరిపోతుంది. అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి.
(11:59) ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవండి థాంక్యూ. [సంగీతం]
No comments:
Post a Comment