దేశం లోనే Richest MP భార్య ఐన ఎంత మంచి Information ఇచ్చిందో చూడండి |Pemmasani | Dr.RatnaPemmasani
Author Name:Cloud Media
Youtube Channel Url:https://www.youtube.com/@Cloud-Media
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3KcL_nHaGTc
Transcript:
(00:00) ఎక్కడ చూసినా వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చేస్తాయి [సంగీతం] వారికి వాటిని సరిగ్గా వాడటం ఎలా తెలుస్తుంది రండి ఇవాళ వెస్టరన్ టాయిలెట్ ని కరెక్ట్ గా ఎలా ఉపయోగించాలో ఒక్కసారికి తెలుసుకుందాం. [సంగీతం] ఇక్కడ మనం ప్రధానంగా ఇండియన్ టాయిలెట్ కి వెస్టరన్ టాయిలెట్ కి ఉన్న తేడా తెలుసుకుందాము. ఇండియన్ టాయిలెట్ అనేది తడి ప్రదేశము.
(00:24) [సంగీతం] అంటే ఇక్కడ మనం మన కాళ్ళ మీద కూర్చొని టాయిలెట్ ని ఉపయోగిస్తాం. అందుకని కాళ్ళ మట్టి దానికి అంటుతుంది. తప్పకుండా మనం కాళ్ళు కడుక్కోవడము, అలాగే నీటితో టాయిలెట్ ని కడగడం చేస్తాము. అదే వెస్ట్రన్ టాయిలెట్ లో మనము కుర్చీలో కూర్చున్న విధానంగా కూర్చుంటాము. ఇక్కడ మట్టి అంటే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ తడి అనేది చేయకూడదు. తడితో ఏమి శుభ్రం చేయకూడదు.
(00:46) వెస్టర్న్ టాయిలెట్ పార్ట్స్ ఇది ట్యాంక్ [సంగీతం] ఇక్కడ ఫ్లష్ ఇది లిడ్ దీనిని సీట్ అంటారు ఇది బౌల్ [సంగీతం] అలాగే ది హెల్త్ ఫాసెట్ అలాగే ఇక్కడ [సంగీతం] టాయిలెట్ పేపర్ రోల్ దీన్ని వాడకం గురించి చూస్తే ఇప్పుడు మహిళలు యూరిన్ కి వెళ్ళేటప్పుడు దీని మీద కూర్చొని వెళ్ళండి అలాగే పురుషులు వెళ్లేటప్పుడు ఈ సీట్ ని పైకి అనుకొని మీరు టాయిలెట్ ని ఉపయోగించండి ఇది ఉపయోగించిన తర్వాత ఒకవేళ దీని మీద గనుక ఏమన్నా యూరిన్ పడితే మీరు మీ ఎడమ చేత్తో ఒక రెండు టాయిలెట్ పేపర్ తీసుకొని ఇది క్లీన్ చేసేయండి ఇది వైప్ చేసి దీనిలో
(01:31) వేసేసి రైట్ హ్యాండ్ తో ఫ్లష్ చేయండి. ఫ్లష్ చేశాక ఈ సీట్ ని మళ్ళా కిందికి ఉంచండి మీ తర్వాత గనుక మహిళలు ఎవరనా వెళ్తే టాయిలెట్ [సంగీతం] కి కొంచెం నీట్ గా ఉంటుంది వాళ్ళకి ఇక్కడ కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయ అంటే మగవారు కూడా కూర్చొని యూరిన్ కి వెళ్ళడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
(01:56) ఒకటి కొందరిలో ప్రాస్టేట్ గ్రంధి వల్ల పూర్తిగా యూరిన్ ఖాళీ అవ్వదు. అలాంటప్పుడు కూర్చొని వెళ్ళడం వల్ల కొంచెం ప్రెజర్ ఉండి యూరిన్ కంప్లీట్ గా ఖాళీ అవుతుంది. దానివల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే రెండో విషయం ఏంటంటే ఇంట్లో ఆడవారు కూడా ఇదే టాయిలెట్ ఒకే టాయిలెట్ వాడుతున్నప్పుడు కూర్చొని వెళ్ళడం వల్ల ఇంట్లోని ఆడవాళ్ళకు కూడా మీ టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది.
(02:19) ఇప్పుడు ఆడవారు గాని మగవారు గాని టాయిలెట్ కి వెళ్తే ఈ సీట్ మీద కూర్చొని వెళ్ళండి. వెళ్ళినాక మీ టాయిలెట్ అయిపోయాక రైట్ హ్యాండ్ తో కుడి చేత్తో ఫ్రాసెట్ తీసుకొని ఇది లోపలికి పెట్టి మీరు ఎడమ చేత్తో కడుక్కోండి కడుక్కున్నప్పుడు ఈ చెయ్యి కూడా ఇక్కడే కడుక్కోండి కడుక్కొని ఈ చుక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇక్కడ పడిపోయే వరకు ఒక సెకండ్ ఇట్లా అని తర్వాత హెల్త్ ఫాసెట్ ని తిరిగి దాని స్థానంలో పెట్టండి.
(02:51) ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎడమ [సంగీతం] చేతిని ఎక్కడ మీరు టాయిలెట్ వేరే చోట్ల టచ్ చేయకండి సోప్ తో కడుక్కునే వరకు ఒకవేళ ఇది చేసినప్పుడు మీకు దీని మీద ఏమన్నా నీటి చుక్కలు గాని ఏమన్నా పడినట్టయితే ఒక రెండు టాయిలెట్ పేపర్స్ తీసుకొని [సంగీతం] నీట్ గా దీనిని తుడిచి ఇప్పుడు ఫ్లష్ చేయండి మీ కుడి చేత్తోనే రైట్ హ్యాండ్ తో ఫ్లష్ చేయండి.
(03:17) ఇప్పుడు సింక్ దగ్గరికి వచ్చి మీ కుడి చేత్తో టాప్ యూస్ [సంగీతం] చేయండి తడుపుకొని కుడి చేత్తోనే సొప్పు తీసుకోండి అలాగే ఒక 20 సెకండ్లు [సంగీతం] చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి కడుక్కుంటున్నప్పుడు రింగ్స్ ఉన్న కొంచెం లూస్ చేసుకొని వాటి కింద కూడా కడగండి. ఈ కడగడం అయిపోయాక ఈ ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని ఇక్కడే చిలకరించేసేయండి లేకపోతే [సంగీతం] ఇదంతా కింద పడతాయి.
(03:45) ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి నాప్కిన్ ఉంటే నాప్కిన్ తో చేసుకోండి మిగిలిన [సంగీతం] పేపర్ తో ఇక్కడ ముఖ్యంగా ట్రైన్ లో గాని ఎయిర్పోర్ట్స్ లో గాని ఫ్లైట్స్ లో గాని క్లీన్ చేసేసి డస్ట్ బిన్ లో పడేయండి. [సంగీతం] ఇక్కడ మనం టాయిలెట్ లో చేయకూడన విషయాలు కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఒకటి దీని మీద కూర్చునే ముందు చాలామంది నీళ్ళతో కడగడం చూస్తాం నీళ్ళతో కడగకూడదు అలాగే టాయిలెట్ అయిపోయాక మీ పాదాల్ని కూడా ఇక్కడ నీళ్ళతో కడుక్కోమాకండి.
(04:19) అలాగే కింద ఒకవేళ పిల్లల్ని చిన్న పిల్లల్ని కొంతమంది కింద [సంగీతం] కింద కూర్చోబెట్టి టాయిలెట్ కడగటం జరుగుతూ ఉంటుంది అది కూడా చేయకండి. టాయిలెట్ మీద కాళ్ళతో కూర్చొని వెళ్ళడం కూడా చేయకూడదు. [సంగీతం] టాయిలెట్ బౌల్ లో టాయిలెట్ పేపర్ తప్పించి ఎలాంటి వస్తువులు దానిలో వేయకండి. టాయిలెట్ పేపర్ కూడా రెండే షీట్లు వాడటం మంచిది అంతకన్నా ఎక్కువ వేస్తే దానిలో జామ్ అయిపోయే ప్రమాదం ఉంది.
(04:45) [సంగీతం] అలాగే ఇక్కడ ఫ్లష్ చేశాక మీరు అయిపోయి ఫ్లష్ చేశాక ఒక సెకండ్ ఆగి చూడండి. క్లియర్ గా ఫ్లష్ అవ్వకపోతే ఒక నిమిషం ఆగితే ఈ ట్యాంక్ మళ్ళ నిండుతుంది నీళ్ళతో అప్పుడు రెండోసారి ఫ్లష్ చేయండి అలాగే ఏదన్నా దానిలో స్టక్ అయిపోయి ఉంటే గనుక ఈ హెల్త్ ఫాసెట్ తో [సంగీతం] దాన్ని క్లీన్ చేసి తర్వాత ఫ్లష్ చేయండి. మన భారతదేశంలోని కొన్ని అంతర్జాతీయ హోటల్స్ లో గాని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో గాని అలాగే మనం దేశం విడిచి [సంగీతం] అమెరికానో లేకపోతే లండన్ ఇలా కొన్ని దేశాలకు వెళ్తున్నప్పుడు మీకు వెస్టరన్ టాయిలెట్ లో నీటితో కడుక్కునే సదుపాయం ఉండదు అక్కడ
(05:25) హెల్త్ ఫాసెట్స్ ఉండవు. [సంగీతం] ఒక్క టాయిలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది. మీరు టాయిలెట్ పేపర్ తోనే [సంగీతం] క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లోర్ మీద మీరు వాడుతున్న పేపర్ గనుక కింద పడిపోతే వెంటనే ఇంకొక పేపర్ తో దాన్ని తీసి డస్ట్ బిన్ లో పడేయండి. మీ ఆరోగ్యం కోసం సెల్ ఫోన్ ని బాత్రూమ్ లోకి తీసుకువెళ్ళకండి. ఫోన్ మీద క్రిములు చేరటం ఒకటైతే ఐదు నుంచి 10 నిమిషాల కన్నా టాయిలెట్ సీట్ మీద కూర్చుంటే [సంగీతం] క్రింది భాగంలో రక్తనాల మీద ఒత్తిడి పెరిగి పైల్స్ రావడం అలాగే కండరాలు బలహీనపడి తర్వాత మూత్రం లీక్ అవ్వటం లాంటి వేరే సమస్యలు రావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆడవారికి
(06:05) రెండు అంశాలు ఒకటి [సంగీతం] వాళ్ళు వాడిన ప్యాడ్స్ గాని ఎలా డిస్పోజ్ చేయాలి? మీరు వాడిన ప్యాడ్ ఉంటే దానిని క్లోజ్ చేసేసాక టాయిలెట్ పేపర్ తీసుకోండి. కేవలం ఒక రెండు షీట్స్ తీసుకుంటే చాలు టాయిలెట్ పేపర్ తీసుకున్నాక దీనికి వెనక మల్ల గమ్ ఉంటుంది కాబట్టి దీన్ని క్లియర్ గా ఇలా స్టిక్ చేయండి స్టిక్ చేసి మళ్లా దానికి [సంగీతం] ఒక్కసారి ఇట్లా నొక్కితే ఇది స్టిక్ అయిపోతుంది అయిపోతే ఇది ఇంకా ఓపెన్ అవ్వదు.
(06:37) సో ఇట్లా అన్నా చేయొచ్చు లేదా దీంతో పాటు మీకు వచ్చిన కవర్ ఉంటే గనుక దానిలో పెట్టి మాత్రమే [సంగీతం] దీన్ని డిస్పోజ చేయండి డస్ట్ బిన్లో వేయండి. టాయిలెట్ బౌల్స్ లో వేసి ఫ్లష్ చేయొద్దు. అలాగే [సంగీతం] చిన్న పిల్లలు గాని మహిళలు ముఖ్యంగా వాళ్ళు టాయిలెట్ కి వెళ్ళాక క్లీన్ చేసుకునేటప్పుడు ముందు భాగం నుంచి వెనక భాగం వైపుకి క్లీన్ [సంగీతం] చేసుకోండి ఎందుకంటే మహిళలకి చాలా సున్నితంగా ఉంటుంది.
(07:02) తేలికగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మహిళలు టాయిలెట్ అయ్యాక కంపల్సరీ ముందు నుంచి వెనక వైపుకి క్లీన్ చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు మనల్ని అడుగుతారు అనుకుంటాం కానీ చాలా విషయాలు వాళ్ళు మనల్ని అడగరు ముఖ్యంగా [సంగీతం] ఆడపిల్లలు విడిపడతారు తల్లి దగ్గర అయినా కూడా సో మీరు ఈ శానిటరీ ప్యాడ్ ని ఎలా డిస్పోజ చేయాలి టాయిలెట్ అయ్యాక ఎలా కడుక్కోవాలి ఇవన్నీ దయచేసి మదర్స్ కొంచెం ఒకసారి పిల్లలకి చూపించండి.
(07:30) ఇప్పుడు ఆర్గనైజేషన్స్ గాని రెస్టారెంట్స్ గాని వాళ్ళకి చిన్న సూచనలు మీరు కనీసం 10 నుంచి 15 మందికి ఒక టాయిలెట్ ఉండాలి ఆ టాయిలెట్ లో వెస్టర్న్ టాయిలెట్ పెట్టినట్టయితే కంపల్సరీ టాయిలెట్ [సంగీతం] పేపర్ ని ప్రొవైడ్ చేయండి. అలాగే టాయిలెట్ డస్ట్ బిన్స్ డస్ట్ బిన్స్ కూడా ఎంతమంది వస్తారు దానికి అనుగుణంగా పెద్ద సైజు డస్ట్ బిన్స్ కవర్ ఉన్న డస్ట్ బిన్స్ ని ప్రొవైడ్ చేయాలి.
(07:56) అలాగే [సంగీతం] క్లీనింగ్ మినిమం రోజుకి రెండు నుంచి మూడు సార్లు క్లీనింగ్ చేసేవాళ్ళు డస్ట్ మిన్ ని ఖాళీ చేసేవాళ్ళు కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. ఒక తరంగా మనం ప్రాథమిక శుభ్రత మీద దృష్టి పెడితే [సంగీతం] తర్వాత తరాలకి ఇది అలవాటుగా అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాల వల్లే నాగరికత ఉన్నవారిగా గుర్తింపబడతాము. [సంగీతం] రాష్ట్రం మొత్తం గాన దేశం మొత్తం గాన ఈ ఒక్క సంవత్సరం అందరం కలిసి ఇదే విషయం మీద దృష్టి పెట్టి [సంగీతం] టీవీలలో థియేటర్స్ లో పబ్లిక్ ప్లేసెస్ లో ఇలాంటి వీడియోని ఒక సామాజిక బాధ్యతగా చూపిస్తే తప్పకుండా కొంత మార్పు వస్తుందని [సంగీతం] నా ప్రగాడ విశ్వాసం. చివరిగా
(08:32) నేను పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి [సంగీతం] మీ పిల్లలతో వెస్టర్న్ టాయిలెట్ గాని సింక్ గాని ఇలాంటి ప్రాథమిక పరిశుభ్రతకు సంబంధించిన విషయాలు దగ్గరుండి చూడండి వాళ్ళు సరిగ్గా వాడుతున్నారో లేదో అలాగే పిల్లలు గనుక ఈ వీడియో చూస్తుంటే మీ పేరెంట్స్ కి కూడా నేర్పించండి. [సంగీతం] థాంక్యూ.
No comments:
Post a Comment