భార్యపై ఇష్టం కోల్పోయిన మగాడు | Wife and Husband Relationships | Best Moral Video |Dr Harish Tenneti
Author Name:Magna TV Telangana
Youtube Channel Url:https://www.youtube.com/@Magnatvtelangana
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oxnHRaq_FwE
Transcript:
(00:00) మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ 9030022345 కొన్ని కామెంట్స్ మనం చూసాము లాస్ట్ టైం కూడా కొన్ని వీడియోస్ చేసినప్పుడు మనము సో హస్బెండ్ మాకు టైం ఇస్తలేరు. సో మేము ఏం చేయాలి ఒక వైఫ్ హ్యాపీగా ఉండాలంటే హస్బెండ్ ఎంత టైం ఇయ్యాలంటారు చాలా ఇంపార్టెంట్ తెలుసా ఎంత టైం ఇవ్వాలి అన్నది దేర్ ఇస్ నో స్పెసిఫికేషన్ బట్ హస్బెండ్ నిజంగా క్వాలిటీగా మాట్లాడుతున్నాడా లేదా అండ్ నిజంగా హార్ట్ పెట్టాడా లేదా ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇంత టైం అని రెస్ట్రిక్ట్ చేయలేం.
(00:38) ఎప్పుడైతే వీళ్ళు నాకు వన్ అవర్ టైం ఇస్తే బాగుంటుంది అన్నారో నీకు 59 మినిట్స్ ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఓకే సో అలా టైం లిమిట్ పెట్టద్దు వన్ సెకండ్ వచ్చేసి హస్బెండ్ కి నిజంగా ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ దట్ ఒకసారి మ్యారేజ్ చేసుకుని అందులోకి వెళ్ళాక ఇట్ ఇస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఎంత ఇవ్వాలి ఎంత మనం స్పెండ్ చేయాలి ఎంత వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎంత అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ థర్డ్ వచ్చేసి ఫోర్స్ ఫుల్ గా టైం గుంజుకోలేము ఇది ఎవ్రీ వైఫ్ షుడ్ నో ఎవ్రీ హస్బెండ్ షుడ్ నో ఫోర్స్ ఫుల్ గా నాతో టైం స్పెండ్
(01:10) చెయ్ నాతో టైం స్పెండ్ చెయ్ అని చెప్పలేము ఓకే ఫోర్త్ క్లారిటీ ఉండాలి అసలు ఏంటి టైం స్పెండ్ చేయాలి అనుకున్నాం ఈరోజు ఫిక్స్ అయ్యాం ఏం స్పెండ్ చేయాలి అనే క్లారిటీ ఉండదు చాలా మందికి ఓకే టైం టైం ఉండాలి టైం ఉండాలి టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి ఏంటి ఏం టైం అనేసరికి మాట్లాడుకునేసరికి గొడవ అయిపోతుంది ఓకే ఫైట్ లోకి వెళ్ళిపోతారు.
(01:28) సో అందుకని అసలు ఏంటి టైం టైం ఇవ్వడం అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఊరికే చూస్తూ కూర్చోవాలా ఏదైనా మాట్లాడుతుంటే వినాలా ఏంటి అన్నది ఆ టైం ని కరెక్ట్ గా అసార్ట్ చేయడం రావాలి. ఓకే ఓకే అండ్ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా లేవు హస్బెండ్ టైం ఇవ్వాలనో లేకపోతే పక్కన కూర్చొని మాట్లాడాలనో వాళ్ళ అలా ఉన్నారు అంటే తెలుసు మనకోసమే పరుగులు తీస్తున్నారు ఇట్ ఇస్ మై ఫ్యామిలీ విచ్ హస్ టు గ్రో ఆన్ అని చెప్పి అదొకటి దాని తర్వాత ఇప్పుడు వచ్చేసిన ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ డబ్బు డబ్బు డబ్బు డబ్బు వచ్చేసాక నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తావ్ సో నా బాధ్యత ఏంటి నీ బాధ్యత ఏంటి నీ
(02:02) బాధ్యత చెయకపోతే నేను అంటాను నా బాధ్యత చెయకపోతే నువ్వు అనకు ఈ టైపు లో సో మెనీ కన్ఫ్యూషన్స్ వచ్చేస్తాయి ఓకే సో అందుకని ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇద్దరి సైడ్ నుంచి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇద్దరి సైడ్ నుంచి ఆ లవ్ ప్రేమ ఉంటే అన్నీ సెటిల్ అయిపోతాయి. ప్రేమ లేకపోతే అన్ని లెక్కలే అవుతాయి. మనకి వెస్టర్న్ కల్చర్స్ నుంచి లేకపోతే హాఫ్ నాలెడ్జ్ తో వచ్చింది ఏంటంటే ఈ లెక్క వేసుకోవడం మానేయాలి.
(02:25) ఓకే ఓ రోజు ఉండకపోతే ఓ రోజు ఉంటుంది అలాగే ఈ టైం లేకపోవడం వల్ల గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అబ్సల్ూట్లీ ఈ గ్యాప్ వల్ల కూడా నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పి దే ఆర్ ఇంకా ఇంకా సెపరేట్ అయ ఇంకా సెపరేట్ అయిపోయి ఆ గొడవలు కాస్త ఇంకా ఎక్కువ అయిపోయి డివోస్ కి వెళ్తున్నా అందుకే నేను ఎప్పుడు అంటాను వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టీమ్ ఓకే వాళ్ళద్దరి మధ్యలో దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్స్ ఒక్కసారి వాళ్ళద్దరి మధ్యలోకి మనుషులు వచ్చినా ఆలోచనలు వచ్చినా విభేదాలు వచ్చినా డబ్బు వచ్చినా సెపరేట్ అయిపోతారు.
(02:52) ఓకే సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్ మనకి మ్యారేజ్ అయ్యాక వాళ్ళని కట్టేస్తే వాళ్ళ మధ్యలో నుంచి ఎవరిని వెళ్ళనివ్వరు కూడా ఎందుకు అంటే థర్డ్ పర్సన్ ఎందు పర్సన్ ఎమోషన్ థాట్ మనీ ఏది వచ్చినా సెపరేట్ అయిపోతుంది. అందుకని రానివ్వద్దు సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన వైఫ్ గానీ హస్బెండ్ గాని దట్ ఇది వన్ టీమ్ మేమిద్దరం ఒక టీం్ లో ఆడుతున్నాము అన్నది తెలుసుకోవాలి ఎప్పుడైతే నువ్వు అంత చేస్తే నేను ఇంత చేస్తా అంత చేస్తే ఇంత చేస్తా అనే టగ్ ఆఫ్ వార్ వచ్చేసిందో యు ఆర్ సెపరేటెడ్ ఓకే ఎప్పటికన్నా తెగిపోతుంది అది సో అందుకని
(03:26) నెవర్ వన్ టీమ్ ఒకళ్ళు ఒకలా ఆడతారు ఒకళ్ళు ఒకలా ఆడతారు వి ఆర్ టుగెదర్ టుగెదర్ ఎస్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ యా ఎక్స్పెక్టేషన్స్ బట్ అడుగుతారు వైఫ్స్ అడుగుతారు ఇంత ఉంటే బాగుంటుంది మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత ఉంటే బాగుంటుంది అంటారు. అంటే అక్కడ డబ్బు సంపాదించే క్రమంలో టైం అనేది తగ్గిపోతుంది.
(03:47) ఇక్కడ కొన్ని ఫాక్టర్స్ చూసుకుంటే ఫ్రీడమ్ ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఒకటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఎలా బాలెన్స్ చేసుకోవాలి ఒక రిలేషన్షిప్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేస్తూ చేస్తూ చేస్తూ చాలా రిలేషన్షిప్స్ డ్రై అయిపోతాయి. సో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హానికరం అన్ని ప్రాబ్లమ్స్ కి ఎక్స్పెక్టేషన్ే కారణం ఓకే నేను ఎయిట్ కి వస్తాడు అనుకున్నాను రాలేదు అనేసరికి ఒక ఎక్స్పెక్టేషన్ మీట్ కాలే నేను అది చేద్దాం అనుకున్నాను చేయలేదు అలా అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా ఎమోషనల్ గా యు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆయన
(04:19) ఒకలా ఉండాలి నేను హస్బెండ్ అంటే అలా ఊహించుకున్నాను అది అవ్వలేదు ఎక్స్పెక్టేషన్ కి దొరికిపోయాం మనం మనసు చేసే పని ఎక్స్పెక్టేషన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయి ఉన్నప్పుడు మనకి కి వచ్చేది ఫస్ట్ థింగ్ ఒకటి లో అయిపోవడము డిప్రెషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో హౌ టు ఓవర్కమ్ దిస్ యా ఫస్ట్ వచ్చేసి నువ్వు అసలు ఎక్స్పెక్టేషన్ ని నువ్వు ఎవరో నిన్ను ఫుల్ఫిల్ చేయాలి అనే దాంట్లోకి వెళ్ళకూడదు అసలు ఓకే ఓకే ఓకే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు మా హస్బెండ్ ఎప్పుడు రెడ్ షర్ట్ లో కనిపించాలి అని ఎక్స్పెక్ట్ చేశను అనుకో
(04:50) ఎక్స్పెక్టేషన్ కన్ బి ఎనీథింగ్ నీకు నీకు చిల్లీ అనిపించొచ్చు బట్ వాళ్ళ దృష్టిలో చాలా గొప్ప పూజకి రెడ్ షర్ట్ వేసుకొస్తే ఎంత బాగుంటుందండి అన్నాడనుకో ఇక ఎన్నిసార్లు వేసుకోవాలి వాళ్ళు రెడ్ షర్ట్ లో ఉండాలా లేదా అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్ ఓకే సో ఒకసారి గనుక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసామంటే వాళ్ళని నా అలా బిహేవ్ చేస్తేనే నేను ఒప్పుకుంటాను అనే సెపరేషన్ తయారు చేసినట్టు సో దాని వల్ల యు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ సో ఎంత మినిమల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత సంతోషంగా ఉంటారు రిలేషన్షిప్ లో చాలా మినిమల్ తక్కువలో తక్కువ కొన్ని బేర్
(05:24) బేసిక్స్ ఉంటాయి అవి మాట్లాడుకొని తేల్చుకోవాలి సో టాక్ అవుట్ టాక్ ప్రాపర్లీ దిస్ ఐ ఎక్స్పెక్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ ఐ వాంట్ ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే నేను బాధపడతాను ఇలా ఇలా మనం ఇద్దరం కలిసి దీన్ని సాల్వ్ చేద్దామా ఐ విల్ కమ వన్ స్టెప్ యు కమ వన్ స్టెప్ అట్లాగా సాల్వ్ చేసుకోవడం ఒక అంటే మాట్లాడే విధానంలో కూడా ఇక్కడ మేటర్స్ అన్నమాట హార్ష్ గా కాకుండా అబ్సల్యూట్లీ అబసల్ట్ అందుకే అంటున్నావ ఎప్పుడు ఐ అని కాకుండా వి అని డీల్ చేయాలి.
(05:50) ఎస్ వన్ టీమ్ సో నాకు నాకు ఇలా నచ్చింది నాకు ఇలా నచ్చింది కంటే మనం ఇలా చేద్దాం మనం ఇలా చేద్దాం అని టీం్ లో తీసుకొస్తే దట్ వర్క్స్ లైక్ మ్యాజిక్ ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనము మనము మనము అనే దానిలోకి తీసుకురావాలి. ఒకవేళ ఇంకా వినని వాళ్ళు ఉంటే హౌ కెన్ వి మోటివేట్ దెమ్ ట్రూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు మొండి వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్ లో ఆ కంపాటిబిలిటీ ఉండదు.
(06:14) ఓకే కంపాటిబిలిటీ ఉండదు అలా గనుక ఉంటే వాళ్ళకి థెరపీస్ వాళ్ళకి కౌన్సిలింగ్స్ వాళ్ళని స్లోగా ఒక మెథడ్ లోకి తీసుకురావడం దట్స్ హార్డ్ జర్నీ ఓకే బట్ చేయొచ్చు మెల్లగా తీసుకొచ్చి వాళ్ళు చేసి వీటన్నిటికీ కూడా కొన్ని కొన్ని ప్లానెటరీ పొజిషన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తూంటారు కొంత రాహు దశ కుజుడు వీక్ ఉండడము ఇలా ఏదైనా ప్లానెటరీ డిఫరెన్సెస్ డిఫరెంట్ దశ ఉంటాయి మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే వాటి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి సో వాట వాటికి సంబంధించిన స్లోగా సాధనలు గాని ఉపాసనలు గాని చేస్తే మెల్లగా దానినుంచి మనం బయట పడొచ్చు ఇది ఒక ఆస్పెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం
(06:49) ఇలాంటి రిలేషన్షిప్స్ లో మాట్లాడుకున్నప్పుడు ఇతరుల ఒపీనియన్స్ ఇతరుల ఇంటర్ఫిరెన్సెస్ ఇవి చాలా చాలా డేంజరస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు కూడా భరిస్తూ పోవాలంటే రిలేషన్షిప్స్ టఫ్ అయిపోతుంది అండ్ టఫ్ పీపుల్ ఉంటారు కూడా నిజంగా ఒక మూర్ఖపు మొగుడు ఒక చాలా చాదస్తపు భార్య ఆర్ చాదస్తపు మొగుడు మూర్ఖ ఇలా ఉండి గొడవలు పడేవాళ్ళు టఫ్ పీపుల్ టు టాక్ ఓకే రాండమ్లీ నేను ఒక సిచువేషన్ విన్నాను అన్నమాట మా కజిన్స్ మధ్యన హూ ఆర్ ఎల్డర్ టు మీ సో ఆవిడ దంచుడే దంచుడు అంట మస్త కొడతదంట హస్బెండ్ ని ఎవరికీ చెప్పుకోలేక ఒకతను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఏదో ఒకటి గిన్నెల
(07:26) సౌండ్ కింద పడుతూనే ఉంటదంట ఏంట్రా గొడవ ఏందిరా అంటే అరే నీకు ఎందుకురా ఇవన్నీ ఏంటమ్మా గొడవ ఏంటంటే మీకు ఎందుకు ఇవన్నీ అంటే అక్కడితో బయటికి రాకుండా అలా చాలా తప్పు తెలుసా దంచుకొట్టే వాళ్ళు ఉంటారు కదా నేను ఎప్పుడు చెప్తుంటాను ఏదైనా సరే ఓకే మాటల వరకు ఎంత వరకైనా ఓకే నో అబ్యూస్ నో ఫిజికల్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ ఒక్కసారి కూడా అలవ్ చేయొద్దు.
(07:48) ఓకే ఒకసారి ఏదైనా ఎవరైనా వైఫ్ తాగేసి వచ్చే హస్బెండ్ కొట్టినా వైఫ్ బిహేవ్ రాంగ్ గా బిహేవ్ చేసి కొట్టిన నెవర్ అలవ్ అబ్యూస్ ఒక్కసారి అలవ్ చేస్తే యు ఆర్ అలవింగ్ ఫర్ఎవర్ నెవర్ అలవ్ దట్ అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఓకే ఆల్వేస్ ఇన్ ఎనీ ఎమోషన్ ఒక ఎమోషనల్ బీస్ట్ లోపల పెంచుకుంటూ పోకూడదు. ఓకే కంట్రోల్ లోకి తెచ్చుకొని నువ్వు కొట్టే ఛాన్సే లేదు.
(08:16) అసలు నో అబ్యూస్ ఇన్ దట్ ఫామ్ ఓకే కొట్టదు భరించకూడదు అంటారు నో వే ఎందుకు భరించాలి ఎవ్వరిని కూడా భరించ అట్లా ఫిజికల్ గా మనం ఈ లైఫ్ లోకి వచ్చింది ఎవడో కొడుతుంటే తంతుంటే పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ముఖ్యం. సో వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దట్ వచ్చి సో కొడుతూ ఉంటారు. చాలా రాంగ్ కొడుతూ ఉంటారు చాలా రాంగ్ అది లీగల్ గా డీల్ చేయాలి కరెక్ట్ గా మనకి సిస్టమ్స్ ఉన్నవి అందు అలాంటివి టాబూ చేసుకుని అలాంటివి భయపడి ఏది చేసినా మొగుడు కోసం తట్టుకొని ఉండాలి సినిమా సినిమా కాదు బయటికి రాదు రియల్ లైఫ్ లోకి నో హిటింగ్ ఎవ్వరిని కొట్టలేదు మాటలు
(08:51) మాట్లాడుకున్నారు చెప్పుకున్నారు సాల్వ్ చేసుకున్నారు కొన్ని ఒపీనియన్ డిఫరెన్సస్ వచ్చాయి కొంత అడ్జస్ట్ అయ్యారు ఫైన్ కొట్టడము ఆర్ ఒకళళనొకళ్ళు ఫైట్ చేసుకోవడం ఇస్ రాంగ్ అది పిల్లల ముందు అసలే రాంగ్ చేయనే చేయకూడదు. ఓకే ఫర్ షూర్ అది సో ఇది అబ్యూస్ ఇస్ రాంగ్ ఏ ఫార్మాట్ లో అయినా సరే అది పిల్లల మీద కొట్టినా సరే వైఫ్ ని కొట్టినా సరే హస్బెండ్ రాంగ్ ఇస్ రాంగ్ దాన్ని లీగల్ గానే డీల్ చేయాలి.
(09:18) ఒక్కసారైనా డీల్ చేయండి. అప్పుడు నెక్స్ట్ టైం కి ఆ లేదు ఐ హావ్ ఏ లిమిట్ నేను ఇట్లా బిహేవ్ చేస్తే దేర్ ఇస్ మెథడ్స్ టు కంట్రోల్ మీ అని తెలుస్తుంది ఓకే
No comments:
Post a Comment