5 Dark Psychology Secrets You Must Know
Author Name:SAMACHARAM
Youtube Channel Url:https://www.youtube.com/@paperman_telugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uilOjT77GoU
Transcript:
(00:05) మీరు ఎప్పుడైనా ఈ విషయంని ఫీల్ అయిందరా ఏదైనా టాపిక్ మేటర్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు రియలైజ్ అయితావ్ నువ్వు ఇంతసేపు ఎదుటి వాళ్ళ కంట్రోల్ లో నువ్వు ఉన్నావని ఇంకా మోస్ట్ టైమ్స్ చెప్పాలంటే నువ్వు రియలైజ్ కూడా కావు నువ్వు అనుకుంటావ్ నీ ఛాయిసెస్ నువ్వే తీసుకున్నావ్ నీ డిసిషన్స్ నీకే ఉన్నాయి నీ పని నువ్వు చేశవని కానీ రియాలిటీలో నీ మైండ్ ఎదుటి వాళ్ళ కింద ఇన్ఫ్లయెన్స్ అయి ఉంది.
(00:28) దాన్ని అర్థం చేసుకోవాలంటే దాని గురించి తెలుసుకోవాలన్నా కానీ దానికి పెట్టిన పేరు డార్క్ సైకాలజీ ఇదొక స్టడీ కొందరు ప్రజలు సైకలాజికల్ ట్రిక్స్ ని ఎదుటి వాళ్ళని మనిపులేట్ చేయనికి వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకొనేకి వాళ్ళ బిహేవియర్ ని కంట్రోల్ లో తీసుకొనేకి వాళ్ళు యూస్ చేసే ట్రిక్స్ ఇవి. ఇంకా సర్ప్రైజింగ్ పార్ట్ ఏందంటే ఈ ట్రిక్స్ మన ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి.
(00:49) రిలేషన్షిప్ లో అయినా ఫ్రెండ్షిప్ లో అయినా వర్క్ ప్లేసెస్ లో ఇంకా ఈవెన్ చిన్న చిన్న కాన్వర్సేషన్స్ లలో కూడా చాలా మంది ప్రజలు ఈ టెక్నిక్స్ ని యూస్ చేస్తారు. నువ్వు వాటిని అర్థం చేసుకోలేకపోతే నువ్వు ఈజీగా వాళ్ళక ఒక టార్గెట్ అయితావ్. కానీ ఒక్కసారి నువ్వు ఈ ట్రిక్స్ ని నేర్చుకున్నావ అంటే నువ్వు ప్రతి ఒక్కరి బిహేవియర్ ఏంది? వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా నువ్వు గమనిస్తావు.
(01:14) ఈ వీడియోలో ఒక ఐదు పవర్ఫుల్ సైకలాజికల్ ట్రిక్స్ ఉంటాయి. ప్రజలు వాటిని సీక్రెట్ గా ప్రతిరోజు యూస్ చేస్తారు. ఎందుకంటే వీటిని ఎవ్వరు కూడా ఓపెన్ గా యూస్ చేయరు. నువ్వు వీటిని అర్థం చేసుకున్నావ అంటే మనిపులేటర్ నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి నువ్వు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడమైనా ఏ విషయం ఉన్నా కానీ ఈ ట్రిక్స్ లో మీకు అర్థంవుతుంది.
(01:34) అందులో మొదటిగా ఫూట్ ఇన్ ద డోర్ టెక్నిక్ ఒక కామన్ డార్క్ సైకాలజీ ట్రిక్ ప్రతి దగ్గర యూస్ అవుతుంది. ఫస్ట్ గా దీని గురించే మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు కారో బైకో కొనుక్కోనికి షోరూమ్ కి వెళ్తావ్ షోరూమ్ లో అడుగు పెడతావ్ సేల్స్ మన్ వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాడు కూర్చోబెడతాడు. ఈవెన్ మీరు కార్ షోరూమ్ లోకి వెళ్తే మీరు అబ్సర్వ్ చేయొచ్చు అక్కడ కాఫీ మిషన్స్ టీ మిషన్స్ ఉంటాయి.
(01:55) ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు. కానీ నీ నుంచి వాళ్ళు ఏం అమౌంట్ కూడా అడగరు. ఇది ఎందుకని మీకు ఎప్పుడైనా అర్థమైందా మనుషుల బ్రెయిన్ ఈజీగా లొంగుతుంది. ఎవరికి లొంగుతుంది ఎవరి దగ్గర నుంచయనా నువ్వు ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద ఎక్కువ అటెన్షన్ చూపిస్తావు. అది నీకు తెలియకుండానే అవుతుంది. మన బ్రెయిన్ కి ఆటోమేటిక్ గా అనిపిస్తుంది.
(02:15) ఈ పర్సన్ మనక ఏదో ఒకటి ఇచ్చారు. ఇన్ రిటర్న్ వాళ్ళకి మనం కూడా ఏదైనా హెల్ప్ చేయాలని సబ్కాన్షియస్ మైండ్ లో ఏదో తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు మనకి ఇది ఆఫర్ చేశారని. దాని అర్థం ఏందంటే వాళ్ళు నీకు ఒక రూపాయ ఇస్తారు 100 రూపాయలని ఎక్స్పెక్ట్ చేస్తారు. దీన్ని స్మాల్ ఎస్ ట్రాప్ అని కూడా అంటారు. ఫస్ట్ ఒక పర్సన్ నీ దగ్గరికి వస్తాడు ఒక చిన్న ఫీవర్ కోసం అడుగుతాడు.
(02:32) నువ్వు అది చేశవంటే వాళ్ళు ఇగ నిన్ను ఒక పెద్ద ఫీవర్ే అడుగుతారు. అంటే నువ్వు ఒక్కసారి ఎస్ అని చెప్పావంటే యక్సెప్ట్ చేశవంటే నువ్వు నెక్స్ట్ టైం కూడా ఎస్ అని చెప్తూ ఉంటావు. మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా వాళ్ళకి ట్రిగర్ అవుతుంది. వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా ఇది ఎందుకు జరుగుతుంది ఎప్పుడైతే మనం ఎస్ అని చెప్తామో మన బ్రెయిన్ కి కన్సిస్టెంట్ గా ఉండాలనిపిస్తుంది.
(02:52) మన ప్రీవియస్ డిసిషన్ మీదనే ఇప్పుడు మనం ఒకటేసారి సడన్ గా నో అని చెప్పాం. ముందుగా ఎస్ అని చెప్పి తర్వాత నో అని చెప్పాం. దానివల్ల అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. మనిపులేటర్స్ ఈ సైకలాజికల్ పాటర్న్స్ ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఈ టెక్నిక్ ప్రతి ప్లేస్ లో ఉంటుంది. మీరు అబ్సర్వ్ చేయట్లేదు. అంతే సేల్స్ లో అయినా వర్క్ ప్లేసెస్ లో అయినా రిలేషన్షిప్స్ లో కూడా ఉంటుంది.
(03:14) ఏదైతే చిన్న ఫేవర్ లాగా స్టార్ట్ అవుతుందో అది ఒక పెద్ద ఆబ్లిగేషన్ తోటి ఎండ్ అవుతుంది. అందుకని నెక్స్ట్ టైం నిన్ను ఎవ్వరైనా ఫేవర్ కోసం అడిగినా కానీ ఏదైనా ఆఫర్ చేస్తున్నా కానీ ముందుగా నువ్వు ఆలోచించాలి. ఒక మూమెంట్ వరకు నువ్వు ఆగి నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటివి నిన్ను నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి దాని గురించి ఆలోచించాలి.
(03:32) దాని తర్వాతనే నువ్వు ఆ ఆఫర్ ని యక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే నువ్వు ఊహించినంత పెద్దగా మారుతాయి. దాని తర్వాత నీ చేతుల్లో ఏమ ఉండదు. నువ్వు కంప్లీట్ గా ఎదుటి వల్ల కంట్రోల్ లోనే ఉంటావు. రెండవ ట్రిక్ గ్యాస్ లైటింగ్ దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఫార్మ్స్ అని కన్సిడర్ చేశారు మనిపులేషన్ లో గ్యాస్ లైటింగ్ అయ్యేది ఎవరైనా ఎదుటివాళ్ళు నీ ఓన్ మెమొరీనే నిన్ను నువ్వు డౌట్ చేసుకునేలాగా చేస్తుంది.
(03:57) నీ ఆలోచనలైనా నీ రియాలిటీని అర్థం చేసుకోవడమైనా స్టార్టింగ్ లో ఇది నార్మల్ డిసగ్రీమెంట్ లాగానే అనిపిస్తుంది. కానీ టైం పాస్ అయ్యే కొద్దీ అది ఒక సైకలాజికల్ గేమ్ లాగా మారుతుంది. ఎగ్జాంపుల్ కి ఇమాజిన్ చేసుకోండి నువ్వు క్లియర్ గా జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నావ్ ఏదైనా విషయం కావచ్చు మే బీ ఎవరైనా వచ్చి ఒక రూడ్ విషయం నీకు చెప్పారు.
(04:15) నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినా కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఇలా చెప్పొచ్చు నీకు నేను అసలు ఆ విషయమే మాట్లాడలేదు నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావ్ అన్ని నీ జ్ఞాపక శక్తి నీకు ఉంటలేదు ఇలాంటి మాటలు మాట్లాడతారు. స్టార్టింగ్ లో నువ్వు ఇది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ే అనుకుంటావ్. కానీ ఆ పర్సన్ రిపీట్ చేస్తూనే ఉన్నాడంటే మళ్ళీ మళ్ళీ ఇక అక్కడ ఒక స్ట్రేంజ్ విషయం స్టార్ట్ అవుతుంది.
(04:35) నిన్ను నువ్వు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఇక నువ్వు కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు. మేబి నేను అర్థం చేసుకోలేను కావచ్చు నాకే జ్ఞాపక శక్తి లేదు కావచ్చు ఇలాంటివే ఇదే విషయం ఎగజాక్ట్ గా మనిపులేటర్స్ కోరుకుంటారు. ఎప్పుడైతే ఒక పర్సన్ నిన్ను సక్సెస్ఫుల్ గా గ్యాస్ లైక్ చేశారంటే వాళ్ళు స్లోగా సైకలాజికల్ కంట్రోల్ ని నీ మీద పొందుతారు.
(04:55) ఎందుకంటే నువ్వు నీ ఓన్ మైండ్ ని ట్రస్ట్ చేయలేవంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్టే లెక్క. ఇక ఏదైతే నిజం ఉంటుందో అది నిజమని నీకు అనిపియదు. ఈ ట్రిక్ ప్రతిసారి యూస్ చేసేది టాక్సిక్ రిలేషన్షిప్ లో ఫ్రెండ్షిప్స్ లో మన ఆఫీస్ లో కూడా ఇక్కడ మనిపులేటర్ గోల్ సింపుల్ గా ఉంటుంది. నిన్ను వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే నువ్వు తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేసే ఛాన్స్ కూడా నీకు ఉండదు.
(05:17) సరే ఇప్పుడు మనం వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఈ గ్యాస్ లైటింగ్ నుంచి అవేర్నెస్ గా ఎలా ఉండాలి? ఈ ప్రపంచంలో యూస్ చేస్తున్నారంటే ఆ విషయం నీకు తెలిసఉందంటే నువ్వు ఎట్లా చేసి జాగ్రత్త పడతావ్ సింపుల్ గా ఎగ్జాంపుల్ లో చెప్తాను నువ్వు ఒక స్ట్రీట్ లోకి వెళ్తున్నావ్. ఆ గల్లిలో కుక్క ఉంది. ఆ కుక్క అందరి మీద ఎగబడుతుందని నీకు తెలుసు. అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావా లేదా నో మేటర్ ఏం జరిగినా కానీ నువ్వు ఆ గల్లిలోకి ఎంటర్ కాంగానే నీ కాన్షియస్ మైండ్ నీ సబ్కాన్షియస్ మైండ్ ప్రతిది యాక్టివేట్ అవుతుంది.
(05:42) ఎటు నుంచి త్రెట్ వచ్చినా కానీ నువ్వు వాటి నుంచి తప్పించుకొనికే చూస్తావు. ఇక్కడ కూడా సేమ్ థింగ్ నీకు ఈ గ్యాస్ లైటింగ్ విషయం ఉంది అని తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళు నిన్ను కన్విన్స్ చేయనికి చూసినప్పుడు నీ అవేర్నెస్ ని నువ్వు చూపించి అక్కడి నుంచి తప్పించుకొనికే ఆలోచిస్తావు. మూడవ ట్రిక్ ద సైలెంట్ ట్రీట్మెంట్ స్టార్టింగ్ లో నువ్వు ఒక పర్సన్ ని అబ్సర్వ్ చేస్తావ్.
(06:00) గొడవని వాళ్ళు అవాయిడ్ చేస్తున్నట్టయినా లేదా అప్సెట్ అయి వాళ్ళు కూర్చున్నట్టయినా కానీ ఈ విషయం చాలా కేసెస్ లలో ఒక పవర్ఫుల్ మానిపులేషన్ ట్రిక్ లాగా కన్సిడర్ చేశారు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటిది అని సాల్వ్ చేయడమైనా లేదా కమ్యూనికేట్ చేయడమైనా ఇవన్నీ పక్కన పెట్టి ఒక మనిపులేటర్ నీతోని మాట్లాడటం ఆపిస్తారు.
(06:19) నీ మెసేజెస్ ని ఇగ్నోర్ చేస్తారు. ఐ కాంటాక్ట్ ని అవాయిడ్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే నువ్వు అసలు బ్రతికున్నట్టే లేవని అక్కడ ఎక్స్ప్లనేషన్ ఉండదు డిస్కషన్ ఉండదు కేవలం సైలెన్స్ మాత్రమే ఎందుకు ఇది పవర్ఫుల్ ఎందుకంటే మనుషులు నాచురల్ గా సోషల్ రిజెక్షన్ ని భయపడతారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఒక వీడియోలో మన ఏన్షియంట్ పీపుల్ గుంపులలో బ్రతికేవాళ్ళు.
(06:40) ఏం అపాయం వచ్చినా కలిసిగట్టుగా పోరాడనికి పులు వచ్చినా జ్వరం వచ్చినా ఏదివచ్చినా ఇప్పుడు గ్రూప్ నుంచి ఒకరిని తీసి బయట పడేశరంటే వాడు చనిపోయినట్టే లెక్క ఎందుకంటే మనకి తోడు ఎవ్వరు ఉండరు. ఈ రిజెక్షన్ే ఎవాల్వ్ అవుతూ మనక వచ్చింది. అందుకనే సోషల్ రిజెక్షన్ ఎవరైనా నిన్ను తిరస్కరించారంటే మనుషులు దానికి భయపడతారు. మన బ్రెయిన్ అన్‌కంఫర్టబుల్ గా యాంక్షియస్ గా మారుతుంది.
(07:03) అప్పుడు మనకి మనమే ఆలోచిస్తాం. నేనేం తప్పు చేశానో ఈవెన్ ప్రాబ్లం నీది కాకపోయినా ఫాల్ట్ నీది కాకపోయినా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుతావు. ఆ సైలెన్స్ ని ఎంజయనికి. ఈ విషయమే ఎగజాక్ట్లీ ఒక మనిపులేటర్ కి కావాలి. నీతోని కమ్యూనికేట్ చేయడం ఆపేసి వాళ్ళు ఒక ఎమోషనల్ ప్రెజర్ ని నీ లోపట నింపుతారు. ఇక నువ్వు ఆ సిచువేషన్ ని ఫిక్స్ చేయనికి పరిగెడుతూ ఉంటావ్.
(07:24) అసలు నువ్వు రెస్పాన్సిబుల్ే కాదు. బట్ స్టిల్ నువ్వు దాన్ని ఫిక్స్ చేయడానికి ముందు వెళ్తూనే ఉన్నావ్. ఈ సైలెంట్ ట్రీట్మెంట్ కామన్ గా రిలేషన్షిప్స్ లో ఈ ప్రపంచంలో ప్రతి ప్లేస్ లో ఉంటుందిలే కాకపోతే నువ్వు ఎవరినైతే ఇష్టపడతావో నువ్వు ఎవరితో అయితే కమ్యూనికేట్ అవుతుంటావో వాళ్ళు మాత్రమే నీ మీద ఇది యూస్ చేస్తారు.
(07:41) ఎందుకంటే రోడ్డు మీద పోయేటోడు నీ మీద యూస్ చేసినా గాని నీకు పెద్దగా ఫరక్ పడదు. అందుకనే నీ చుట్టుపక్కన ఉన్న వాళ్లే నీ మీద యూస్ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. హెల్దీ కమ్యూనికేషన్ ఉంటేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ ఒక మనిపులేషన్ కన్ఫ్యూషన్ ని క్రియేట్ చేస్తుంది. ఎవరైతే రిపీటెడ్ గా సైలెన్స్ ని యూస్ చేస్తున్నారంటే వాళ్ళు ఓపెన్ గా మాట్లాడొచ్చు కానీ అయినా మాట్లాడకుండా సైలెంట్ లోనే ఉంటే అదేమి కేవలం సింపుల్ మిస్అండర్స్టాండింగ్ కాదు.
(08:05) అది ఒక సైకలాజికల్ కంట్రోల్. నాలుగవది లవ్ బాంబింగ్ స్టార్టింగ్ లో నువ్వు అమేజింగ్ గా ఫీల్ అవుతున్నావ్. ఎందుకంటే ఎదుటి వాళ్ళు నీ మీద ప్రేమని చూపిస్తున్నారు, అటెన్షన్ ని చూపిస్తున్నారు. అప్రిసియేషన్ ని పెడుతున్నారు. కానీ కొన్నిసార్లు ఈ ఇంటెన్స్ కైండ్‌నెస్ ఒక స్ట్రాటజికల్ కంట్రోల్ లాగా మారుతుంది. అంటే నిన్ను కంట్రోల్ చేయనికి.
(08:25) స్టార్టింగ్ లో ఒక పర్సన్ నిన్ను కాన్స్టెంట్ గా కాంప్లిమెంట్ ఇస్తున్నారు. వాళ్ళు నీకు ఇలా చెప్పొచ్చు నువ్వు ఈ ప్రపంచంలోనే మోస్ట్ స్పెషల్ పర్సన్ నేను నిన్ను కలిసాను లేదా ఇంతకుముందుకు నేను ఎవరితోటి ఇలా కనెక్ట్ కాలేను. నీతోని కనెక్ట్ అయినట్టు. వాళ్ళు నీకు చాలా అటెన్షన్ ఇవ్వచ్చు మెసేజెస్ చేయొచ్చు కాల్స్ అయినా ప్రతి ఒక్కటి ఎమోషనల్ సపోర్ట్ కూడా వాళ్ళు నీతోటి ఉంటారు.
(08:45) అది కూడా కొంచెం టైం లోనే కొన్ని కేసెస్ లలో ఇది మంచిదే కానీ ఇంకొన్ని కేసెస్ లాలో ఇది చాలా డేంజరస్. నాచురల్లీ ఇది మనుషులకు ఎలాంటి ఫీలింగ్ ని తీసుకొస్తుంది ఒక వాల్యూ లాగా ఇంపార్టెన్స్ లాగా ఇక నువ్వు క్విక్ గా వెంటనే వాళ్ళని నమ్మేస్తావ్. ఒక ఎమోషనల్ స్ట్రాంగ్ బాండ్ ని తెచ్చుకుంటావ్. కానీ ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రతిది నార్మల్ గా వెళ్తుంది అని అనుకునే నీ మైండ్ లో ఒక్కసారే బిహేవియర్ చేంజ్ అవుతుంది.
(09:09) ఒక్కసారే కాకపోయినా స్లో గా అయినా చేంజ్ అవుతుంది. అదే సేమ్ పర్సన్ ఎవరైతే నీకు కాన్స్టెంట్ అటెన్షన్ ఇచ్చారో వాళ్ళు స్లోగా వాళ్ళ డిసిషన్స్ ని నిన్ను గిల్ట్ లో పెట్టడం నీ మీద ఒక డిమాండ్ ని పెట్టడం ఇలాంటివి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కదా అది చాలా స్ట్రాంగ్ గా క్రియేట్ అయింది. దానివల్ల నువ్వు వెనుకడిగేనికి కూడా [సంగీతం] నీకు చాలా ఇబ్బంది అవుతుంది.
(09:29) అందుకనే దీన్ని లవ్ బాంబింగ్ అంటారు. స్టార్టింగ్ లో నీ మీద చాలా ఎఫెక్షన్ చూపిస్తారు కదా అది జెన్యూన్ గా ఉండదు. అది కొన్నిసార్లు సైకలాజికల్ ట్రిక్ లాగా మారుతుంది. నీ మీద ఇన్ఫ్లయెన్స్ పొందనికి ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఉంటుంది. అది సింపుల్ గానే ఉంటుంది. రియల్ రిలేషన్షిప్ గ్రాడ్ువల్ గా పెరుగుతుంది. సడన్ గా పెరగదు.
(09:47) మే బీ పెరిగినా గానీ కొన్నిసార్లు మంచిదే కానీ కొందరు వ్యక్తులతోటి అది అసలు మంచిది కాదు. ఎవరైతే ఎక్స్ట్రీమ్ గా ఫాస్ట్ గా మూవ్ అవుతారో ఇంటెన్స్ అటెన్షన్ ని ప్రామిసెస్ ని చూపిస్తారో అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నువ్వు కాన్షియస్ గా ఉండాలి ఎవరు ఎలాంటి వాళ్ళు నెక్స్ట్ వచ్చే పరిణామాలు నీ మీద ఎలా ఉంటాయి ప్రతిది అబ్సర్వ్ చేయాలి.
(10:05) ఐదవది ద గిల్ట్ ట్రిప్ ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందంటే ఎదుటి వాళ్ళని గిల్ట్ గా ఫీల్ చేపియడం వల్ల దాని వల్ల వాళ్ళు దాని అర్థం వాళ్ళు అగ్రీ అయితే లేరు. వాళ్ళు యక్సెప్ట్ చేయట్లేదు. అందుకని వాళ్ళని గిల్టీలో పెట్టి వీళ్ళకు కావాల్సింది వీళ్ళు తీసుకుంటారు. మనిపులేటర్స్ అర్థం చేసుకుంటారు. చాలా మట్టుకు ప్రజలు నాచురల్ గా కైండ్ గా హెల్ప్‌ఫుల్ గా కేరింగ్ గా ఉంటారని ఇక దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు.
(10:28) లాజికల్ ఆర్గ్యుమెంట్స్ కన్నా ఎమోషనల్ ప్రెజర్ ని పెట్టి ఎదుటి వాళ్ళని ఆడుకుంటారు. ఎగ్జాంపుల్ కి ఎవరైనా వచ్చి నీ దగ్గర చెప్పొచ్చు. నేను ఇంతవరకు నేను ఇవన్నీ నీకు చేశాను. నువ్వు నాకోసం ఈ చిన్న విషయం కూడా చేయవా అని లేదా నువ్వు ఒక్కడివే నాకు హెల్ప్ చేయగలుగుతావ్. మిగతా ఎవ్వరు కూడా నాకు లేరు. ఇలాంటి స్టేట్మెంట్స్ నిన్ను రెస్పాన్సిబుల్ సిచువేషన్ లో పెడతాయి.
(10:46) ఈవెన్ నువ్వు ఒరిజినల్లీ నో అని చెప్దాం అనుకున్నా గాని ఆ గిల్ట్ ఫీలింగ్ నిన్ను పుష్ చేస్తుంది నీ డిసిషన్ ని చేంజ్ చేసుకోనికి ఇక నీకు నువ్వు ఆలోచిస్తావు. ఒకవేళ నేను దీనికి నో చెప్పానంటే నన్ను కేరింగ్ చేయట్లేదు అనుకుంటారు. అవన్నీ నువ్వు ఇమాజిన్ చేసుకొని ఇక వాళ్ళకి నువ్వు యక్సెప్ట్ చేస్తావు. ఇలానే గిల్ట్ ట్రిప్ అనేది పనిచేస్తుంది.
(11:05) మనిపులేటర్ వాళ్ళ ఫోకస్ ని షిఫ్ట్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ నుంచి ఇక వాళ్ళు ఒక ఎమోషనల్ ప్రెజర్ ని పెడతారు నీ ముందు మనుషులు ఎమోషన్స్ కి ఈజీగా లొంగుతారు ఎందుకనే ఈ టెక్నిక్ కామన్ గా ఫ్రెండ్షిప్స్ లో రిలేషన్షిప్స్ లో ఫ్యామిలీ సిచువేషన్స్ లో మనకు తెలిసిన వాళ్లే మన మీద చాలా యూస్ చేస్తారు. ప్రజలు గిల్ట్ ని యూస్ చేసి ఎదుటి వాళ్ళని డైరెక్ట్ గా ఫోర్స్ చేయకుండా ఒప్పించుకుంటారు.
(11:27) ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది కైండ్‌నెస్ ఛాయిస్ నుంచి రావాలి. ప్రెజర్ నుంచి కాదు ఎవరైతే కాన్స్టెంట్ గా ఊకి ఈ గిల్ట్ ని యూస్ చేస్తున్నారంటే నీ డిసిషన్స్ ని ఇన్ఫ్లయెన్స్ చేయనికి కొన్నిసార్లు దీన్ని జెన్యూన్ ఎమోషన్ అని చెప్పలేము ఇది సైకలాజికల్ ట్రిక్ అని కూడా చెప్
No comments:
Post a Comment