Sunday, March 15, 2026

మనస్సు యొక్క జోక్యం @antharmukhayanam #meditation

మనస్సు యొక్క జోక్యం @antharmukhayanam #meditation

Author Name:Inner Peace - Antharmukhayanam

Youtube Channel Url:https://www.youtube.com/@antharmukhayanam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zENn0Nwy19s



Transcript:
(00:00) అందరికీ నమస్కారం అంతర్ముఖ యానంలోకి స్వాగతం. మనసు యొక్క జోక్యం ఈ విషయం షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ జ్ఞానేంద్రియాల పనిలో మనసును జోక్యం చేసుకోనివ్వకండి. ఇంద్రియాలు మనకు చక్కటి అనుభూతులను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాయి. ఈ అనుభూతులను ఆస్వాదిస్తూ ముందుకు సాగుటే ఉచితం.
(00:29) అలా కాక ఈ అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు మనసు జోక్యం చేసుకొని ఈ [సంగీతం] అనుభూతి పట్ల భావాలు ఏర్పరుస్తుంది. అప్పుడు మనకు అనుభూతి కన్నా భావం ముఖ్యమై భావ ప్రపంచంలో విహరిస్తాం అనగా ఊహాలోకంలో ఉంటాము. ఉదాహరణకు ఒక అందమైన పూల తోటలో విహరిస్తూ చక్కటి అనుభూతులను పొందుతూ ఉంటాం. ఇంతలో మనసు జోక్యం చేసుకొని అంతకుముందు చూచిన తోటలు పార్కులు అంటూ మనల్ను గతంలోకి ఆలోచనల్లోకి ఊహల్లోకి తీసుకెళ్లి వర్తమానపు అనుభూతిని మనకు దూరం చేస్తుంది.
(01:02) ధ్యానం చేయండి వర్తమానంలో ఉండండి. ఈ విషయం గనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖయానం నేటి సమాజానికి బుద్ధిని ధర్మం. ఈ రెండు పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు పుస్తకానికి ₹240 చొప్పున 9848368290 ఈ నెంబర్ కిఫన్పే గాని GP గాని చేసి ఇదే నెంబర్ కి WhatsApp లో మీ పోస్టల్ అడ్రెస్ గనుక పెడితే నేను వెంటనే బుక్స్ పోస్ట్ చేయగలను.
(01:31) అట్లానే కింద కామెంట్ సెక్షన్ లో మీకు దేని గురించి అయినా వీడియో చేయదలిస్తే మాకు మెన్షన్ చేయండి అంటే కోపం గురించి గాని ఆందోళన గురించి గాని ధ్యానం గురించి కానీ ధ్యానం ఎలా చేయాలి ఏంటి ఇలాంటి విషయాలు మీకు ఏమన్నా వీడియోలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో గనుక తెలియపరిస్తే షణ్ముఖానంద్ గారు రచించిన ఈ రెండు పుస్తకాల్లో నుంచి దానికి సంబంధించిన వీడియో చేయగలము ధన్యవాదాలు

No comments:

Post a Comment