సర్వేజనాః సుఖినోభవంతు
archive books & videos link
View web version
View mobile version
Friday, March 27, 2026
నీ స్నేహితుడు...కుబేరుడైతే
సహాయం ఆశించకు,
నీ మనసు తెలుసుకునే
అవకాశం ఇవ్వు!
ఒకవేళ..
నీ స్నేహితుడు..
కుచేలుడైతే...
మనసు తెలుసుకుని
సహాయం చెయ్యి!
అడగలేదని ఆగిపోకు,
మనసెరిగిన వాడే..
మంచి మిత్రుడు!
ఇదే "కృష్ణ నీతి!"
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment