Sunday, March 22, 2026

🚩"*భార్యాభర్తల మధ్య గొడవలుకు ముఖ్య కారణాలు* 🌹🌹🌹

 🙏🔥🔥🔥🔥🙏"
🚩"*భార్యాభర్తల మధ్య గొడవలుకు ముఖ్య కారణాలు*
        🌹🌹🌹
"*ప్రధాన కారణము*:
సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేకపోవటం తక్కువగా ఇరువురు మాట్లాడుకోవటం ఆర్థిక ఇబ్బందులు కుటుంబ బాధ్యతలను పంచుకోవటంలో మరియు అసమానతలు పరస్పర గౌరవము ఇరువురి మధ్యలో పెంచుట మరియు సమయము కేటాయించకపోవడం చిన్న విషయాలను కూడా పెద్దవిగా 70 ఎంఎం లో చూడటం విభజన అభిప్రాయాలు పట్టించుకోకపోవడం వ్యక్తిగత స్వేచ్ఛ , స్పేస్ ఇరువురి మధ్య లేకపోవడం వల్ల ఇవి తరచుగా వస్తాయి. 

💅"1)"*కమ్యూని కేషన్ లోపం*": అభిప్రాయాలను, భావాలను సరిగ్గా "వ్యక్త పరచక పోవటం" లేదా "వినక పోవటం" వల్ల "అపార్ధాలు" పెరుగుతాయి.  వారిలో ఉన్న కోరికలు 
లేదా సమస్యలను భాగస్వామితో పంచుకోవడం వల్ల 
కూడా అపార్ధాలు వస్తాయి.  

💅2)"*ఆర్థిక వ్యవస్థ*:
డబ్బు, ఖర్చు పొదుపు అప్పుల విషయంలో ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉండటం.  
పెళ్లి సమయంలో ఇరువురి ఆర్థిక స్థితి తెలుసు ఆ గ్రాఫ్ చేరుకునే బిం నీవుదువును అంచనా కట్టుకొని జీవితం మొదలు పెట్టాలి పెద్ద ఉద్యోగాల జంటలతో పోల్చుకుని అప్పులు చేస్తే ఈ అమ్మాయిలు లో ఇరుక్కోవటం భార్యాభర్తలలో ఎవరికి "ఆర్థిక క్రమశిక్షణ" లేకపోయినా! సమస్యలు మరింత పెరిగి జటిలమవుతాయి. ఇది ఎప్పటికీ రిపేరు కాదు. 

💅3)"*గృహ బాధ్యతలు*:"ఇల్లు పిల్లలు లేదా పనుల విషయంలో బాధ్యతలు సమానంగా పంచుకోకపోవటం వల్ల వచ్చే అనర్ధాలు, 

💅4)"*సమయం కేటాయింపు"*: ఉద్యోగ ఒత్తిడి, టెక్నాలజీ, సైబర్ నేరాల జోరు, ఫోను సోషల్ మీడియా వాడకం వల్ల, ఒకరితో ఒకరు నాణ్యమైన సమయం గడపకపోవటం, నేడు 
అనేక గొడవలు వస్తున్నాయి. 

💅5)"*ఇంటిలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువ*:       "అత్తమామలు లేదా ఇతర కుటుంబ సభ్యుల జోక్యం వారి పట్ల ప్రవర్తన, వారి మంచి చెడ్డలు చూసుకోవటంలో, ఇరువురి మధ్య, నీ వాళ్లు ,నా వాళ్లు, అనే బేద భావము వల్ల,

💅6)"*ఆరోగ్య సమస్యలు*:"బిజీ లైఫ్ వల్ల, ఇరువురి ఆరోగ్యం పట్టించుకోవాలి.  సూటి పోటి మాటలు చాలా ప్రమాదము ఇద్దరి మధ్య బంధము ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలి.    తగు "హెల్త్ ఇన్సూరెన్స్" &" లైఫ్ ఇన్సూరెన్స్" విషయంలో, ప్రత్యేక శ్రద్ధ వహించక ఇబ్బందులు పాలు కావటం. 

💅7)"*అవాంచిత స్నేహాలు*:"చేతిలో ఫోను, స్నేహాలు జోరు, 
(లైంగికం కానవసరము లేదు) వాటిని ఇరువురు మానేయాలి.  మన కుటుంబం కంటే స్నేహము ముఖ్యము కాదన్న, విషయం గుర్తించరు.  తరచూ "కుటుంబ జీవనం"లో అపార్ధాలు కలిగే టట్టు ప్రవర్తన వల్ల కూడా!

💅8)"*వివాహేతర సంబంధాలు*:" భార్యాభర్తల మధ్య, లైంగికంగా, తృప్తి ఆనందం, లేకపోవుట వల్ల, ఇతరుల వైపు ఆకర్షిస్తులవటం, కౌన్సిలింగ్ కు వెళ్ళుట,
అ శ్రద్ధ వహించటం. 

💅9)"*ఇరువురి మధ్య నిరంతర విమర్శ*:
"చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవపడి, వారి మధ్య దూరం పెరగటం, బెడ్ సుఖం లేక , కోప, తాపాలకు గురికావటం. పాత గొడవలు, చెత్త మాటలు ,అబద్ధాలు, అభాండాలు, ఒకరి మీద ఒకరు అవమానించు. కోవటాలు.

💅"10)"*పిల్లల పెంపకం విషయంలో పెద్ద కొట్లాట*:"పిల్లల విషయంలో నిరంతరము తగువుపడటం, ఒకరు ఒకరిని వెనకేసుకో రావటం ఒకరు కఠినంగా ఉండటం చదువు స్కూల్లో విషయంలో, రభస, 
తిండివేశం గురించి మరో తగువు, వారి మార్కులు, హోంవర్క్ లు, గురించి 
ఇరువురు గొడవ పడటం.
      🇮🇳🇮🇳🇮🇳
"*గమనిక"*:"*రేపటి రోజు, భార్యాభర్తలు, అన్యోన్య దాంపత్యము, సాగించాలంటే? ఈ కొట్లాటలు ,గొడవలు అధిగమించటం ఎలా*?
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment