Friday, March 20, 2026

ఇలా ధ్యానం చేస్తే పని చేయదు | బ్రహ్మచర్యం ఎందుకు అవసరం?

ఇలా ధ్యానం చేస్తే పని చేయదు | బ్రహ్మచర్యం ఎందుకు అవసరం?

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RXRXXgHYhFU



Transcript:
(00:01) ధ్యానం అంటే ఏంటి? అసలు ధ్యానం ఎలా చేయాలి? బ్రహ్మచర్యం లేకుండా ధ్యానం సాధ్యమేనా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఒక మాట బాగా ట్రెండ్ అవుతుంది. రోజు 10 మినిట్స్ ధ్యానం చెయ్ నీ లైఫ్ మారిపోతుంది అని కార్పెట్ పరిచి పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని శ్వాష లోపలికి శ్వాష బయటకి అంతే లైఫ్ సెట్ అయిపోతుందా? కానీ నిజంగా అడుగుదామా మనస్సాక్షిని ఇల్లు మొత్తం చెత్తతో నిండిపోయి ఉంటే అందులో దీపం వెలిగిస్తే ఆ చెత్త పవిత్రమైపోతుందా ఆలోచించు లేదుగా అలాగే మనసులో ఎన్నో ఆలోచనలు కోరికలు వాసనలు మలినంగా ఉన్నప్పుడు ఆ కోపం చిరాకు అసూయ మోసం
(00:49) ఇవన్నీ మనసులో పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే దాన్ని ధ్యానం అంటామా అది ధ్యానం కాదు అది మనల్ని మనం చేసుకునే మోసం ధ్యానం అంటే కూర్చోవడం కాదు ధ్యానం అంటే పద్మాసనం కాదు ప్రాణాయామం కాదు మ్యూజిక్ కాదు టైమర్ పెట్టుకోవడం అస్సలే కాదు ధ్యానం అంటే అది ఒక స్టేట్ మనసు శుద్ధి అయ్యే స్థితి మనసు నిశ్చలమయ్యే స్థితి కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ధ్యానంలోకి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతే నిజమైన ధ్యానం కాదు మనసు శుద్ధి కావాలంటే ఏం చేయాలి ఆలోచనలు శుద్ధి కావాలి కోరికల మీద నియంత్రణ ఉండాలి ఇంద్రియాల మీద అధికారం ఉండాలి ఇవి లేకుండా ధ్యానం అంటే
(01:36) చెత్త నీళ్ళలో గులాబీ పువ్వు వేస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. మరి ధ్యానానికి బ్రహ్మచర్యంకి ఏంటి సంబంధం బ్రహ్మచర్యం అంటే సెక్స్ చేయడ చేయకపోవడం కాదు శక్తిని వృధా చేయకపోవడం కళ్ళను కట్టడి చేయడం ఆలోచనల్ని శుద్ధి చేయడం మనసుని అదుపులో పెట్టడం ఇదే నిజమైన బ్రహ్మచర్యం మన శరీరంలో శక్తివంతమైనది వీరశక్తి కదా అది కిందికి జారిపోతే మనసు కిందికి లాగబడుతుంది.
(02:07) ఆలోచనలు కిందికి పడతాయి ధ్యానం కుదరదు. అదే శక్తి నిలిస్తే మనసు స్థిరంగా ఉంటుంది. ఆలోచనలు నెమ్మదిస్తాయి ధ్యానం సహజంగా వస్తుంది. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏం పట్టించుకోకు బ్రహ్మచర్యం అవసరం లేదు కేవలం శ్వాసని గమనించు ఒక్కసారి ఆలోచిద్దామా రోజంతా కొన్ని వేల ఆలోచనలు చేసిఉంటాం. పనికి రానివి ఎన్నో చూసి ఉంటాం. ఎన్నో పనికి రాని విషయాల గురించి మాట్లాడి ఉంటాం.
(02:36) అసహనం కోపం చిరాకు అసూయ ఇవన్నీ మనసులో నింపుకొని రాత్రి కూర్చొని నేను శ్వాసని గమనిస్తూ ఉంటా అంటే మనసు నిశశబ్దం అవుతుందా ఒకవేళ అయినా నువ్వు ధ్యానం చేసే ఆ 10 నిమిషాలు మాత్రమే మనసు నిశశబ్దం అవుతుంది. తర్వాత మళ్ళీ అదే లైఫ్ లోకి నువ్వు రావాలి అదే ఆలోచనలు అదే కోపం అదే చిరాకు ఉంటుంది. ఇలా ఎవరికి జరిగిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి.
(03:05) ముందు మన ఇళ్లలో పూజ చేస్తాం కదా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఇల్లు ఉడుస్తారు నీళ్లు చల్లుతారు క్లీన్ చేస్తారు ఆ తర్వాత పూజ అదేవిధంగా ముందు బ్రహ్మచర్యం ముందు ఇంద్రియ నియంత్రణ ముందు ఆహార నియమం ముందు ఆ నిద్ర నియమం మాటల నియమం ఆ తర్వాతే ధ్యానం ఇది లేకుండా ధ్యానం చేస్తే పూజ గదిలో చెత్త వేసుకొని మంత్రాలు చదివితే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది మరి నిజంగా మార్పు ఎప్పుడు వస్తుంది? నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది? నిజంగా నీ జీవితం మారేది ఎప్పుడు ఎప్పుడో తెలుసా నీకుొక పనికి రాని ఆలోచన వచ్చినప్పుడు నువ్వు దాన్ని అవాయిడ్ చేసిన రోజు నీ శక్తి బయటికి పోకుండా
(03:52) నువ్వు కంట్రోల్ చేసుకున్న రోజు నీ మనసు నిన్ను లాగుతుంటే నువ్వు దాన్ని అదుపు చేసిన రోజు ఆ రోజే ధ్యానం మొదలవుతుంది అదే నిజమైన ధ్యానం ధ్యానం మొదలయ్యే రోజు కూడా అదే ఆ రోజు నుంచినే నీ శ్వాస మారుతుంది చూపు మారుతుంది మాట మారుతుంది. నీ ఆత్మవిశ్వాసం మారుతుంది. బ్రహ్మచర్యం లేకుండా ధ్యానం చేస్తే ఏమవుతుంది కొంతమందికి ఇలా ఉంటుంది.
(04:21) నువ్వు ధ్యానం చేస్తున్న కొద్దిసేపు చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత నువ్వు ధ్యానం నుంచి బయటికి రాగానే మళ్ళీ అదే కోరికలు మళ్ళీ అదే గిల్ట్ ఫీలింగ్ మళ్ళీ అదే స్ట్రెస్ మళ్ళీ అదే కోపం అంటే నువ్వు రూట్ మారలేదు బ్రేక్ తీసుకున్నా అంతే బ్రేక్ తీసుకుంటే సమస్య పోతుందా కాదు కదా రూట్ మార్చితేనే జీవితం మారుతుంది. బ్రహ్మచర్యం పాటిస్తున్న వ్యక్తి ధ్యానం చేయకపోయినా అతని నడకలో స్థిరత్వం ఉంటుంది.
(04:51) చూపులో తేజస్సు ఉంటుంది. అలాంటి వాడు మాత్రమే కళ్ళు మూసుకున్నాడంటే అదే నిజమైన జ్ఞానం ధ్యానం నువ్వు చేస్తున్నది ధ్యానం కాదు ధ్యానం అని నువ్వు అనుకుంటున్నావు అంతే అతనికి బలవంతంగా శ్వాసని గమనించాల్సిన అవసరం ఉండదు. ఆలోచనలను తోసేయాల్సిన అవసరము ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కంట్రోల్ లో ఉంటాయి. మనసే వచ్చి కూర్చుంటుంది అంతే ధ్యానం ఒక టెక్నిక్ కాదు ఒక స్థితి ఆ స్థితి రావాలంటే శక్తి నిలవాలి మనసు శుద్ధి కావాలి.
(05:26) బ్రహ్మచర్యం లేకుండా అది ఇంపాసిబుల్ నువ్వు పురాణాలను చదివింటే ఒకసారి నువ్వు ఎవరినైనా తీసుకో ఏ మునైనా బ్రహ్మచర్యం లేకుండా ధ్యానం చేశారా ఒక్కరైనా నీకు తెలిసుంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకో చేశారా లేదు బ్రహ్మచర్యం పాటించిన తర్వాతే ధ్యానం చేస్తారు. బ్రహ్మచర్యంతో చేసే ధ్యానం మాత్రమే వర్క్ అవుతుంది. కార్పెట్ పరిచి పద్మాసనం వేసుకొని శ్రేష తీసుకుంటే లైఫ్ మారిపోదు.
(05:58) మీ లోపల ఉన్న చెత్త తీసేయాలి అప్పుడే వెలుగు కనిపిస్తుంది.

No comments:

Post a Comment