👆హిందువులైతే ముందుగా జాతకాలు చూసి పెళ్లి పెట్టుకుంటారు.
👉కానీ మరి అమెరికా, లండన్, రష్యా వంటి విదేశాల్లోనైతే వారు వివాహానికి ముందు ఏం చేస్తారు..?
🌿వారు జతకాలు చూడరు.
🌿ముహూర్తాలు నిర్ణయించరు. అయినా పెళ్లి మాత్రం చేసుకుంటారు.
👉మరి.. ఓ జంటకు వారు వివాహం ఎలా సెట్ చేస్తారు..?
🌿దేని ప్రకారం నూతన దంపతులు కలసి మెలసి ఉంటారని, ఆరోగ్యంగా ఉంటారని నిర్ణయిస్తారు..?
💕అంటే.. అవును, అందుకు వారు ఓ మార్గం పాటిస్తారు. అదే డీఎన్ఏ టెస్ట్.
విదేశాల్లో పెళ్లి చేసుకోబోయే వధూవరులు ఇద్దరు డీఎన్ఏ టెస్ట్ కచ్చితంగా చేయించుకంటారట.
వ్యాధులు ఏమేం ఉన్నాయని నిర్దారించుకునేందుకు కాదు వారు టెస్టులు చేసేది.
🌿వారి ఇద్దరి డీఎన్ఏ ప్రకారం వారు కలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది,
🌿వారి పిల్లలు ఎలా ఉంటారు,
🌿వారికి ఏమేం వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుంటానికి వారు డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు.
👉అలా చేశాక రిజల్ట్స్ అనుకూలంగా వస్తేనే వివాహం చేసుకుంటారట.
అవును, మీరు విన్నది నిజమే. అయితే దీన్ని బట్టి మనకు ఇప్పటికే ఒక విషయం మదిలోకి వస్తుంది.
🌿అదేమిటంటే… మన దేశంలో ఏ వర్గం వారైనా మేనరికం చేసుకోరు తెలుసు కదా. దాంతో పుట్టబోయే పిల్లలకు వ్యాధులు వస్తాయని పెద్దల నమ్మకం. ఇది విదేశీయుల డీఎన్ఏ టెస్టుకు దగ్గరిగా ఉంది కదా.
👉ఓ సారి ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది. ఆ… కరెక్టే కదా. మరి ఆ మాత్రం దానికి డీఎన్ఏ టెస్ట్ దాకా ఎందుకు..! ఇప్పటికైనా తెలిసింది కదా, భారతీయుల తెలివి ఏంటో..!🍁. *ఆధ్యాత్మిక కుటుంబం 4*
No comments:
Post a Comment