*"🌷నువు నేను, మనం, మూడు పదాలే... కానీ వాటి మధ్య ప్రయాణం.*
"నువ్వు" లో స్వార్థం ఉంటుంది.
"నేను" లో అహం ఉంటుంది.
"మనం"లో అర్థం ఉంటుంది.
*నువ్వు* నుంచి *నేను* దాటితే పోరాటం మొదలవుతుంది. *నేను* నుంచి *మనం* చేరితే బంధం పుడుతుంది... అంత ఈ మూడు పదాల మధ్యే .. దూరాలు, దగ్గరలు, ఆశలు, నిరాశాలు. చివరికి తెలిసేది ఒక్కటే... ఒంటరిగా మొదలైన ప్రయాణం ...
""మనం"" గా మారితేనే
జీవితం పూర్తవుతుంది అని..
.......*🌷జై శ్రీరామ్🌷*....
No comments:
Post a Comment