Tuesday, March 31, 2026

Love అనేది ఒక Illusion & Trap #love #viral#omletarcade #philosophy#lifephilosophy#youtube#yt#ytviral

Love అనేది ఒక Illusion & Trap #love #viral#omletarcade #philosophy#lifephilosophy#youtube#yt#ytviral

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UELZd6G2iVo



Transcript:
(00:07) ప్రేమ ఇది మనిషి జీవితంలో గొప్ప విషయం అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రేమ అనేది చాలాసార్లు ఒక ఇల్యూజన్ మాత్రమే. సోరెన్ కీర్కి గాడ్ చెప్పినట్టు యంజైటీ అండ్ ఎంటీనెస్ పుష్ ఏ మన్ ఇంటూ ఇల్యూజన్స్ ఆ ఇల్యూజన్ పేరు ప్రేమ. ఫ్రిడ్డరిచ్ నీచే చెప్పిన ఒక నిజం ఉంది. మనిషి తన కోరికలను ప్రేమ అని పేరు పెట్టుకుంటాడు.
(00:27) అంటే నీకు ఎవరో నచ్చారంటే అది ప్రేమ కాదు నీకు వాళ్ళపై ఆకర్షణ వచ్చింది. నిజం ఏమిటంటే అది కామం నీ మైండ్ ఆట ఆడుతోంది నీ బాడీ రియాక్ట్ అవుతోంది. నువ్వు మాత్రం దాన్ని లవ్ అని గొప్పగా ఫీల్ అవుతున్నావ్ నిజానికి నువ్వు ప్రేమలో పడలేదు లుక్స్ చూసి అటెన్షన్ కోసం లోన్లీనెస్ ఫిల్ చేసుకోవడానికి ఒకరిని యూస్ చేసుకోవడం జరుగుతోంది.
(00:47) ప్రేమ అనేది టైం పాస్ ఎందుకంటే మనిషికి ఖాళీ టైం ఉంటే ఆలోచనలు మొదలవుతాయి. ఆలోచనల్లో ఒకరి కోసం ఎదురు చూడటం ప్రేమ అంటే నిజమైన అనుబంధం కాదు అది ఒక టైం పాస్ మెకానిజం ఒంటరితనాన్ని దాచుకోవడానికి మనసు వేసుకునే ఒక మాస్క్ ఆర్థర్ షోపెన్ హోవర్ ఇలా చెప్పాడు ప్రేమ అనేది ప్రకృతి మన మీద వేసిన ట్రాప్ ఎందుకు ట్రాప్ అంటే మనిషి తన జీవితం మీద ఫోకస్ కోల్పోతాడు తన లక్ష్యాలు మర్చిపోతాడు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతాడు ఫస్ట్ లవ్ అందరికీ స్పెషల్ అనిపిస్తుంది కానీ నిజంగా చూస్తే ఫస్ట్ లవ్ లో లవ్ కంటే కామం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది మెచూరిటీతో వచ్చిన డెసిషన్ కాదు అది క్యూరియాసిటీతో వచ్చిన
(01:19) అట్రాక్షన్ ఒక కొత్త ఫీలింగ్ ఒక కొత్త ఎక్సైట్మెంట్ అది ప్రేమ కాదు అది ఒక కెమికల్ రియాక్షన్ మాత్రమే మనసు ముందుకు రావడం లేదు శరీరం ముందుకు దూసుకెళ్తుంది. ఆకర్షణ మొదలవుతుంది. ఒక ఫీలింగ్ వస్తుంది. అది లవ్ లాగా కనిపిస్తుంది. కానీ నిజం చాలా క్లియర్ గా చూస్తే అది కేవలం కోరిక. మనసు మౌనంగా ఉంటుంది.
(01:37) శరీరం మాత్రం డిసైడ్ చేస్తుంది. నువ్వు దాన్ని ప్రేమని నమ్మేస్తావ్. ప్లేటో ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒక ఐడియల్ గురించి చెప్పాడు. మనిషి చేరలేని ఒక స్థాయి కానీ నిజ జీవితంలో అలాంటి ప్రేమ ఉండదు ఉండేది సర్ఫేస్ అట్రాక్షన్ మాత్రమే ఈరోజు ప్రేమ అనేది ఒక అరేంజ్మెంట్ ఒక అవసరం ఒక అలవాటు కమిట్మెంట్ అనేది మాటల్లో ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది రేర్ మిగతాదంతా కన్వీనియన్స్ టైం ఉన్నప్పుడు దగ్గరగా ఉంటారు. టైం లేకపోతే దూరం అవుతారు.
(02:05) దాన్ని కూడా ప్రేమ అని పిలుస్తారు. ప్రేమ వల్ల మనిషి స్ట్రాంగ్ అవ్వడం లేదు అతను డిపెండ్ అవుతున్నాడు. డ్రీమ్స్ స్లో అవుతాయి ఫోకస్ బ్రేక్ అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా స్లోగా డిస్పియర్ అవుతుంది. ఇది ట్రాజిడీ కాదు ఇది పాటర్న్ నిజమైన ప్రేమ ఉంటే అది చేంజ్ చేయాలి. కానీ ఎక్కువసార్లు అది కన్స్ూమ్ చేస్తుంది.
(02:26) ప్రేమ నిన్ను బిల్డ్ చేయదు. అది నిన్ను యూస్ చేస్తుంది. చివరికి మిగిలేది ఒక ఎంటీ ఫీలింగ్ ఒక అలిసిన మైండ్ అందుకే ప్రేమ అనేది ఒక వర్డ్ మాత్రమే దానికి మీనింగ్ మనిషి సిచువేషన్ బట్టి మారుతుంది. లవ్ టైం పాస్ లస్ట్ ఇవి మూడు వేరు కావు చాలాసార్లు ఒకటే నీకు అనిపిస్తున్నది నిజం కాదు నీకు అవసరం ఉన్నది మాత్రమే అది ప్రేమ కాదు అది ఒక టెంపరరీ ఇల్యూజన్ ఓం

No comments:

Post a Comment