🚨🚨 ఈ నిజం తెలుసుకోకపోతే జీవితమే వృథా..!! #podcast #trending #telugu #shorts
Author Name:Stories
Youtube Channel Url:https://www.youtube.com/@StoriesByManaStars
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FN9qKwZChc4
Transcript:
(00:00) చనిపోయినంత వరకు ఈ శరీరాన్ని ఎలా సంతృప్తి పరుచుకోవాలి ఇవన్నీ మేము ఆలోచిస్తూ ఉంటాం. ఆత్మను సంతృప్తి పరచాలి అనే దాని కోణంలో ఉన్నవాళ్ళు స్వామీజీలని అంటూ ఉంటారు. మీరు దీన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నారు అని ఆత్మ సుఖపడుతుంది ఆత్మ సంతృప్తి పడుతుంది ఆత్మ పారవశ్యం చెందింది అనేది కేవలం యోగంతోనే భోగంతోన అయితే కాదు యోగం అనేది నిశ్చలంబై పరిపూర్ణము చెందించడానికి ఏర్పాటు చేసినటువంటి సాధకం.
(00:24) యోగము చేతనే ఆత్మ సంతృప్తి చెందగలదు ఆత్మ పరిపూర్ణం పొందగలదు. ఇది సత్యం దాన్ని నమ్మిన వాళ్లే ఋషిపుంగవులు యోగులు సాధువులు అలా [సంగీతం] వచ్చిన తరతరాలుగా తరతరాలు వస్తున్నటువంటి విజ్ఞాన శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం యోగశాస్త్రం ఆయుర్వేద శాస్త్రం అన్నీ కూడా ఓం
No comments:
Post a Comment