Sunday, March 22, 2026

పూర్వ జన్మ పాపం నుంచి బయట పడే అద్భుత మార్గం | Sins of Past Lives | Padmini | @sumantvmantra

పూర్వ జన్మ పాపం నుంచి బయట పడే అద్భుత మార్గం | Sins of Past Lives | Padmini | @sumantvmantra

Author Name:SumanTV Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvmantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NqxAwOyjw8g



Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతమంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిల ఫణ భాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్కారంఅండి ఏదైనా కష్టం వచ్చినప్పుడండి కచ్చితంగా అనేటటువంటి మాట ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటూ కదండీ ఇక ఇప్పుడు కూడా చేయకూడదు ఉత్తర జన్మల్లో ఇది వస్తుంది అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ పాపం అనేది అనేది ఖచ్చితంగా ఆత్మని పట్టుకొని ఉన్నది అనేది
(00:33) చెప్పకనే చెప్పినటువంటి అంశం ఈ పూర్వజన్మ పాపం నిజంగానే మనల్ని ఇబ్బంది పెడుతుంది పూర్వజన్ కలియుగం కదా మరి అన్నీ ఇన్స్టెంట్ గానే జరిగిపోతున్నాయి కదా ఇప్పుడు చేస్తే మరి ఇప్పుడే అనుభవిస్తామా లేకపోతే నెక్స్ట్ జన్మకి తీసుకెళ్తామా పూర్వజన్మ పాపాన్ని కొంచెం కడుక్కునేటటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే పడలేకపోతున్నాం ఈ బాధల్ని అనుభవించలేకపోతున్నాం అనే వాళ్ళు ఉన్నారు కదండీ వాళ్ళే ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీనినుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్తారా ఇందులో మీరు సాధనా క్రమంలోనే జీవితాన్ని వెళ్ళగక్కేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఈ
(01:07) శరీరం వచ్చిందే భగవంతుని చేరుకోవడానికి అనేటువంటి మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి వారు చాలా ఉంటారు. అందులో భాగంగానే ఈ కుండలిని శక్తి జాగృతమయ్యేటువంటివి ఈ మాటలన్నీ మనక అక్కడ వినబడుతూ ఉంటాయి. అసలు మామూలుగా మనిషి జన్మ ఎత్తినటువంటి మనకి ఆ కుండల్ని శక్తి అలా పడుకునే ఉంటుంది. నిద్రావస్థలోనే ఉంటుంది అలాగే ఉంటుంది. అసలు మనకి కనీసం మనలో ఆ షడ్చక్రాలు ఉన్నాయని తెలియదు తర్వాత ఇన్ని విద్యలు ఉన్నాయని తెలియదు ఇప్పుడు గతంలో మరి ఆ లక్ష్మణుడు అన్ని సంవత్సరాలు నిద్ర లేకుండా ఎలా ఉండగలిగాడు.
(01:41) బల అతిబల అనేటువంటి విద్యలు నేర్చుకోవడం ద్వారా తిండి నిద్ర అనేటువంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారో అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ చక్రం ఏదైతే ఉంటుందో మనకి మూలాధార స్వాధిష్టాన అనాహత విశుద్ధ చక్రాలు అలాగే ఇక్కడ ఉండే ఆజ్ఞ చక్రాలు ఇవన్నీ ఓపెన్ అయితే దాని యొక్క స్థితి ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు నిజానికి మనలో ఉండేటువంటి మూలాధార చక్రం ఏదైతే ఉన్నదో అది గణపతికి సంబంధించినటువంటి శక్తి కేంద్రీకృతం అంటే ఆరంభం ఏదైనా గణపతితోనే ఆరంభం చేస్తాం అది గనుక అంటే మనకి దాంట్లో చెప్తూ వచ్చాడు సుషుమ్న అనేటువంటి ఒక నాడి మన వెన్నుముకని దీన్ని మేరుదండము అన్నారు
(02:21) ఒక మనిషి శరీరంలో మేరుదండం ఏదంటే వెన్నుముకే అమ్మవారు ఎక్కడ ఉంటుంది షట్చక్రోపరి సంస్థిత ఇక్కడ కూర్చుంటుంది అమ్మవారు ఆ అమ్మవారి యొక్క నివాసం ఎక్కడ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక అంటే ఈ వెన్నుపాముకి మధ్యలో ఉంటుంది ఆవిడ లోపల చింతామణి గృహాంతస్థ అంటే చింతామణి మనులతోటి పొదగబడినటువంటి గృహంలో అంటే ఏది అడిగితే అది ఇస్తుంది చింతామణి అంటే ఏది అడిగితే ఏ చింత ఉంటే దానికి సంబంధించినటువంటిది అమ్మవారు వెంటనే ఇచ్చేస్తుంది.
(02:54) అయితే ఆవిడని చేరుకోవాలి ఈ మూలాధార చక్రం దగ్గర నుండి బయలుదేరి ఈ సుషమ్న నాడు ఇలా ఇలా పెసుకుంటూ మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ అనేటువంటి చక్రాల దగ్గరికి వెళ్లి ఇటు ఇటు ఉండేటువంటి ఇడా పింగళ అనేటువంటి రెండు నాడుల్ని కలుపుకొని ఈ ఆజ్ఞా చక్రాన్ని ఓపెన్ చేస్తే రెండు దళాలతో ఉన్నటువంటి ఆజ్ఞ చక్రంలో నుంచి బయలుదేరి రుద్రగ్రంధిని విబేదిస్తూ పైనున్నటువంటి సహస్రార చక్రంలో 1000 కమలాలతో తో ఆమె అక్కడ కూర్చుని ఉంటుంది.
(03:25) అక్కడికి చేరుకోగలగాలి అంటే ఎంత సాధన చేయాలి ఇంకా అదే మోక్షం అదే మోక్షం అద సుధా సారాభివర్షిణి అక్కడ సుధామృతాన్ని కృపించేటువంటి అమృతవర్షిణి ఆమె ఉంటుంది తటిల్లత సమరచి షట్చక్రోపరి సంస్థిత తటిల్లత అంటే ఏంటి ఒక మెరుపు మెరిస్తే ఎలా ఉంటుంది ఒక మెరుపులో ఎంత శక్తి ఉంటుంది ఆ మెరుపు రూపంలోనే ఉంటుంది అమ్మవారు ఎద్యుల్లేకే అని అంటాం కదా ఆ సత్యము అలా అందులో ఏ విధంగా అయితే పురుషుడికి సంబంధించినటువంటి ఆ పురుష సూక్తంలో చెప్పారో ఇందులో కూడా అంతే మరి ఇవన్నీ జాగృతం చేయాలి అంటే ఏది అడ్డుపడుతుంది మనలో ఉండేటువంటి భండాసురుడు
(04:10) అడ్డుపడతాడు వాడికి ఉండే విషంగుడు విసుకృడు అనేటువంటి ఇద్దరు తమ్ముళ్ళు అలాగే వాళ్ళకు ఉండేటువంటి సర్వసైన్యధ్యక్షులు 15 మంది వాళ్ళకు ఉండేటువంటి పుత్రులు 30 మంది దారిని మళ్ళీ ఇస్తూ ఉంటారు. ఒక కూపంలోకి దింపుతూ ఉంటారు. అది దేని వల్ల జరుగుతుంది కర్మ ప్రారబ్ధాన్ని బట్టి జరుగుతుంది. కర్మలు ఆగామి కర్మలు, సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు అంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాయి.
(04:37) ఈ శరీరంతో చేసినటువంటి దాన్ని మనం కడుక్కోకుండా ఉదాహరణకి నిన్న రాత్రి ఉండినటువంటి గిన్నెలోనే ఇవాళ కూడా వండుకు తింటే అవును దాన్ని కడుక్కుంటేనే కదా మీకు పాత్ర ఎప్పుడు శుద్ధి అవుతుంది. అలాగే దీన్ని మనం ఈ శుద్ధి చేసుకోవడానికి ఏం చేస్తున్నాం పైన స్నానం చేస్తున్నాం. అవును అది పైకి సరిపోతుంది కానీ లోపల ఏ విధంగా ఉంటుంది సరిగ్గా కూర్చోలేకపోతున్నాం మనం సరైనటువంటి పోషణ లేదు తిండి మనం సరిగ్గా తినలేకపోతున్నాం అవును ఎన్ని ఇప్పుడు మనం మనం తినేటువంటి తిండే చాలా ముఖ్యమైనటువంటిది ఇంకా గొప్పగా జ్యోతిషశాస్త్రంలో లోతుగా వెళ్ళినప్పుడు ఏ గ్రహానికి సంబంధించినటువంటి ఆధిపత్యం బలంగా ఉంటే ఆ
(05:13) గ్రహానికి సంబంధించినటువంటి రుచిని వీడు ఎక్కువగా తింటాడు మీరు షడ్రుచుల సమ్మేళనం ఎందుకయింది అక్కడ షడ్రుచులకి షడ్చక్రాలకి ఉండేటువంటి సంబంధం ఏంటి ఉగాదికి వీడికి గురుడు బలంగా ఉన్నాడు శుక్రుడు బలంగా ఉన్నాడు తీపి ఎక్కువ తింటాడు శని బలంగా ఉన్నాడు క్షారము లవణము అవే వాళ్ళు ఎక్కువగా తినేస్తారు. మరి దాన్ని ఎలా తగ్గించుకోవాలి శరీరంలో అక్కడ మొదలవుతూ వస్తుంది మనకి సాధనా క్రమము అంటారు ఒక గురువు ఎందుకు ఉండాలి జీవితంలో ఒక గురువు లేనటువంటిది గుడ్డి మార్గం కిందే ఉంటుంది.
(05:46) ఉండితీరాలి ఒక గురువు కంపల్సరీగా ఉండాలి ఆ గురువు ఏం చెప్పాలి మనం తరించడానికి మార్గం చెప్పాలి కూరుకుపోవడానికి కాదు కచ్చితంగా మరి పూర్వజన్మ పాపాన్ని మనకు ఎలా కడుకోవాలి ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు సాధనా క్రమంలో ఏవండీ నేను ప్రతి రోజు దేవుడికి దండం పెట్టుకోలేకపోతున్నానండి అంటాడు ఒకడు అవును పెట్టుకొని వద్దు గ్రహస్థితి అది పూర్వజన్మ పాపం పాపమే కదా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోవడం కూడా అంటే క్షేత్రానికి వెళ్ళలేక వెళ్ళలేకపో ఇప్పుడు భార్యకి పూజ చేసుకోవాలని ఉంటుంది ఆ ఇంటి యజమాని భర్తకి కి ఇష్టం ఉండదు ఉండదు అసలు వాడే చేయాలి వాడు చేయడు చేయడు
(06:18) చేయనివ్వడు పైగా ఇది కూడా పూర్వజన్మ పాపమే భర్త దొరికేటువంటి భర్త దగ్గర నుండి ప్రతిది రుణానుబంధన రూపేనే దొరుకుతాయి. ఈ జీవితంలో మీరు సంతృప్తికరంగా లేరు అంటే మీకు గత జన్మల్లో చేసినటువంటి పాపాలు మరి ఇవి ఎలా క్షయమ అవుతాయి మనకి భగవంతుడు ధరించుకోవడానికి ప్రతి నెలలోనూ 30 రోజులు ఇస్తూనే ఉన్నాడు. ఆ విశుక్రుడు విషంగుడి మీద ఆధిపత్యాన్ని వహించి భండాసురుని సంహరించడానికి వాడు ఎంత దారుణమైనటువంటి వాడు అంటే హిరణ్యాక్షుడిని తీసుకొస్తాడు హిరణ్య కసుపుని తీసుకొస్తాడు మళ్లా రావణాసురుడిని తీసుకొస్తాడు కరాంగులీన కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారు ఇలా
(06:55) అంటుంది రాముడు వస్తాడు ఇలా అంటాడు నరసింహ స్వామి వస్తాడు కరాంగులీన కోత్పన్న నారాయణ దశాకృతిహి నకాల నుంచే వచ్చారు 10 రకాలైనటువంటి దశావతారాలని మరలా సృష్టించి అప్పుడు వాడిని చంపుతుంది భండాసురుడిని అమ్మవారు అంటే అంటే అమ్మవారి యొక్క సుస్వరూప వర్ణన జరిగినప్పుడు మనం ప్రతిదీ కూడా చాలా తేలిగ్గా తీసుకుంటాం దానిలో చాలా రకాలైనటువంటి ఆంతర్యాలు ఉంటాయి.
(07:18) అంటే ఎంత గొప్పగా దాని భాష్యం చెప్పారు అంటే శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభా ఆవిడ ఎంత గొప్పది అంటే భర్తనే ఆవిడ అదుపులో పెట్టుకు స్వాధీనంలో ఉంచుక ధర్మం అది అది గొప్ప విషయం అంతే ఆవిడ చెప్తుంది నేను ఇక్కడి నుండి ఉద్భవించాను నేను చాలా స్వేచ్ఛగా ఉంటాను నా ఇచ్చా శక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి నేను ఎటు పడితే అటు వెళ్తాను మీరు ఫలానా వాడిని పెళ్లి చేసుకోమన్నప్పుడు వాడు ఈ పని చేయొద్దంటే నేను ఉండను నేను వెళ్ళ వెళ్ళిపోతాను అని చెప్తుంది సమాధ ఏం లేదమ్మా శివుడు పాపం చాలా మంచి వ్యక్తి మీరు ఆయన్ని పెళ్లి చేసుకోండి సూర్యుడు వేడి చంద్రుడు చల్లదనము ఏ విధంగా
(07:58) అయితే విడిగా ఉండవో అలాగే అమ్మవారు శివుడు కూడా అస్సలు విడిగా ఉండదు అమ్మవారు ఆవిడ ఒకసారి మా భీమవరం దగ్గరలో ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవతలు కొంచెం యుద్ధం చేస్తూ ఉంటే యముడు వచ్చి అమ్మ నువ్వు ఉండాలి నా శక్తి సరిపోవట్లేదు అన్నప్పుడు శివుడు తపస్సు చేసుకుంటున్నాడయ్యా అధోముఖంగా తిరిగి నా సుబ్రహ్మణ్యుడు ఏమో చిన్న పిల్లాడు సరే నేను వస్తే ఫ్యామిలీగానే వస్తాను అని చెప్పి శివుడిని ఇలా పట్టుకొని వెళ్లి తలకిందులుగా ఉన్నటువంటి శివుడిని తలకిందులుగానే ఉంచి తపస్సు చేసుకునేటట్టు చేసి వెళ్లి అక్కడ యుద్ధం చేసే వాళ్ళకి ఇది చేసింది ఎనమదురు అనేటువంటి క్షేత్రం
(08:28) అంటే ఆయన లేకుండా ఉండే పరిస్థితి ఉండదు అమ్మవారికి ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిప్పు వేడి అభేదం వాటికి అలాగే అమలు ఉండవు ఈ కర్మల్ని దగ్దం చేసుకోవడానికి ప్రతి మాసంలోన ఇచ్చాడు ఉదాహరణకి మాఘమాసం ఉంది స్నానం చేయమన్నాడు కార్తీక మాసం ఉంది దీపం పెట్టమన్నాడు అలాగే ఇంకో మాసం ఉంది ఇంకో పని చేయమన్నాడు అంటే ఓవర్ ఏ పీరియడ్ తగ్గుతుంది అనుకు తగ్గుతుంది మనం ఈ జన్మ ఎత్తినప్పుడు క్రమేపి తగ్గిపోతుంది వెంటనే తగ్గదు ఏది ఇప్పుడున్నీ ఇన్స్టెంట్ గా కావాలండి టక్కన అయిపోవాలి ఎలా అవుతుంది ఒకరోజు వాకింగ్ చేస్తే బరువు తగ్గము ఒకరోజు డైటింగ్ చేస్తే బరువు తగ్గము
(09:04) ఒకరోజు ఏదో మనం పార్ల పార్లకి వెళ్ళిపోయి ఇలా మనం అదే అది అదే తాత్కాలికము ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ గా వచ్చే వాటి వల్లే మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. కరెక్ట్ మరి ఓవర్ ఏ పీరియడ్ వెళ్ళాలి ఓకే ఎన్నాళ్ళు పడుతుందండి ఇప్పుడు ఎలా అయితే శాస్త్రం చెప్పిందో అలాగే సంవత్సరం పొడుగున మనం ఉన్నామ అనుకోండి ఎన్ని సంవత్సరాలు పడుతుంది దాన్ని మనం ఎంత తెచ్చుకున్నామో మనకు తెలియదు కానీ మార్పు ఎప్పటి నుంచి చూడొచ్చు మీరు ఒకటి గమనించండి ఒక స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నారు 100 మంది రోజు క్లాసు కి వెళ్తున్నారు అందులో ఒక్కడికే 99 మార్కులు వస్తాయి
(09:34) ఎందుకు వాడు ఆ సంవత్సరంలో ప్రతిరోజు కృషి చేసాడు మరి వాడికి సంవత్సరం పట్టింది ఇంకొకడికి ఇదే టైం పీరియడ్ లో అన్ని సబ్జెక్ట్లు ఆగిపోతే వాడు అది పూర్తి చేయడానికి చాలా కాలం పాడు అక్కడ ఏంటి అంటే మన యొక్క దీక్ష శ్రద్ధ లేదు అవును అది ఉండి భగవంతుడిని మనం చేరుకోవాలి అనేటువంటి తత్వం తోటి ముందుకు వెళ్ళాలి ఒక సంవత్సరం నుంచే మొదలవుతుందా నిజంగానే శ్రద్ధగా మన ఒక్క రోజులో కూడా మొద మొదలవుతుంది ఒక్క రోజులో కూడా భగవంతుడు పలికిన సందర్భాలు ఉన్నాయి అందుకే ఈ ఛానల్స్ లో గాని మనం చెప్తూ ఉన్నాయండి మాఘమాసం స్నానాలు చేయండి లేకపోతే ఏకాదశలు వస్తున్నాయి ఇలా
(10:07) చేసుకోండి ఇవన్నీ శాస్త్రం ఏదైతే చెప్తుందో అది చేసుకుంటూ వెళ్తే కచ్చితంగా మార్పు వస్తుంది అంటే కర్మ ఎలా ఎలా తీసుకోగలుగుతాము అంటే ఈ 30 రోజులు అలాగే ఈ 12 నెలలు మనం చక్కగా శ్రద్ధగా చేసుకుంటూ ముందుకు వెళితేనే భగవంతుడిని చేరుకోగలుగుతాం. మీ ఇష్ట దైవాన్ని ఎవరో ఒకళని పెట్టుకోండి. ఏవండీ మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారండి ఒకసారేమో వినాయకుడి దగ్గరికి ఒకసారి మేము ఎప్పటి వరకు వినాయకుడిని పట్టుకున్నామఅండి మరి ఆ లైన్ లో ఉన్నాం మేము మళ్ళీ ఈ లైన్ మానేసి సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్తే ఇప్పటికే అక్కడ చాలా క్యూ ఉంది కదా మళ్ళా ఆయన వచ్చేసరికి ఎంత కాలం పడుతుందో
(10:39) అని అడుగుతూ ఉంటారు ఇంతమంది దేవుళ్ళ ఏంటి మీ ఇంటికి వచ్చే కరెంట 50 హెడ్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది 240 వోల్ట్స్ ఉంటాయి ఆ కరెంట్ తోటి మనం ఏం చేస్తున్నాం వాడు ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ వేసుకుంటున్నాడు వాడు లైట్ కావాలంటే లైట్ వేసుకున్నాడు ఏసి కావాలంటే ఏసి వేసుకుంటున్నాడు అవునండి పరమాత్మ ఒక్క ఒక్కడే నీకు గణపతి శక్తి కావాలా గణపతి దగ్గరికి వెళ్ళు అమ్మవారి శక్తి అవసరమా అమ్మవారి దగ్గరికి వెళ్ళు మిక్సీ కావాలంటే గ్రైండర్ దగ్గరికి వెళ్తే పని అవ్వదు మిక్సీ మిక్సీయే గ్రైండర్ గ్రైండరే కరెంట్ ఒకటే అన్నిటిలోనూ కరెంట్ ఒకటే కానీ ఆ కరెంట్
(11:09) రూపాంతరం చెందేటువంటి మార్గాలు వేరు అది మనకి ఏది కావాలో దాని దగ్గరికి వెళ్ళాలి అది పట్టుకోవాలి ఎంత చక్కగా చెప్పారండి చాలాస పామరులకు కూడా అర్థం అవుతుంది [నవ్వు] అలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆ భగవత్తత్వాన్ని తెలుసుకొని ఆరాధన చేస్తే అప్పుడు మనకి చాలా చాలా కృతజ్ఞతలుండి నమస్తే [సంగీతం]

No comments:

Post a Comment