This body pains are sighns 👁️ of your best spiritual journey and spiritual growth 🥰
Author Name:చూడామణి1M
Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fzjwU7ZjGIE
Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ ఇవాళ చాలా ముఖ్యమైన వీడియో అండి భక్తులు వాళ్ళకు తెలవకుండానే వాళ్ళు భక్తిలో లీనమైపోతూ ఉంటారండి నార్మల్ గానే భక్తి మార్గంలోకి వచ్చినా కూడా పూర్వజన్మ కృప వల్ల ఇంకా ఎక్కువ భక్తి మార్గంలో లోతుగా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట లోతుగా వెళ్ళిపోవడం అంటే భగవంతుడి వైపుకు ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటారు భగవంతుడిపై ప్రేమ ఎక్కువైపోతది వాళ్ళ వ్యక్తిత్వంలో కూడా మార్పు వస్తూ ఉంటది.
(00:27) అయితే ముఖ్యంగా పూజ ఎక్కువ చేయాలనిపిస్తుంటది స్తోత్రాలు బాగా ఎక్కువగా చదవాలనిపిస్తుంటది స్తోత్రాలు చదివేటప్పుడు కూడా అనుభూతులకు లోనవుతారు ఆనంద భాష్పాలు కారుస్తూ ఉంటారు భగవంతుడు అంటే ఎక్కువ ఇష్టమైపోతది అన్నమాట ఇలాంటి నార్మల్ గా వచ్చి కూడా ఇలా తయారవుతూ ఉంటారు అన్నమాట ఇలా మెల్లి మెల్లిగా ఈ పరిస్థితికి వచ్చేస్తారన్నమాట ఒక్కరోజు పూజ చేయకపోయినా వాళ్ళు బాధపడుతూ ఉంటారు అన్నమాట నిజానికి పూజ చేయకపోయినా కూడా భగవంతుని మానసికంగా అంటే పరిస్థితి అలా ఉంటే పూజ చేయలేకపోయినా కూడా సేమ్ పూజా ఫలితాన్ని మీరు పొందొచ్చు ఏ విధంగా అంటే మానసికంగా పూజ చేసుకోవచ్చు అంతేకాదు
(01:05) భగవంతుడికి చెప్పుకోవచ్చు స్తోత్ర పారాయణాలు కూడా మనసులో చేసుకోవచ్చు ఓకేనా బాధపడిపోత ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా బాధపడే వాళ్ళ గురించి అయితే మంచిగా ఉన్నాం మీ మంచిగా ఉన్నారు మీరు పూజ చేసుకోగలరు మీరు ఆరోగ్యంగా ఉన్నారు మానసికంగా ప్రశాంతతగా ఉన్నారు అన్నప్పుడు ప్రతిరోజు పూజ చేయడం కంపల్సర సరి అది ముఖ్యం భక్తులు పూజ ద్వారా ఎక్కువ స్పిరిచువల్ గ్రోత్ అనేది జరగడం అనేది జరుగుతది స్పిరిచువల్ పవర్ అనేది వీళ్ళు గ్రహించడం అనేది జరుగుతది పూజ వల్ల పూజలో చేసే చర్యల వల్ల ఆ ఇప్పుడు చిన్న పిల్లలు బొమ్మలాట ఆడుకుంటారు కదా బొమ్మలకు పెండ్లి
(01:44) చేసినట్టు వాళ్ళకు తోలు బొమ్మల్లాగా బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటారు ఇప్పుడు ఆడుకోవట్లే ఈ పిల్లలు కానీ నా కాలంలో ఆ 35 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ ఆడు డుకున్నాం మేము బొమ్మలాట బొమ్మల పెండ్లు చేసి కొంచెం అన్నం కూర అవన్నీ పెట్టి చిన్న చిన్న ప్లేట్లలో పెట్టుకొని మాకు జాతరలో కొనిచ్చిన బొమ్మలు వాటితోని అందులో అన్నం గిట పెట్టుకొని తినేవాళ్ళం అన్నమాట మీరు పెళ్లి కొడుకోళ్ళు మీరు పెళ్లి కూతురోళ్ళు అన్నట్టు ఇన్వాల్వ్ అయిపోయి లీనం అయపోతామ అన్నమాట ఆ ఆట ఆడిన వాళ్ళని అడిగితే తెలుస్తది ఇప్పుడేమో గేమ్స్ మీద లీనమైపోతున్నారు చూడండి ఫోన్లలో గేమ్స్ ఆడుతుంటారు. ఆ
(02:21) అప్పట్లో ఈ బొమ్మల పెండ్లి చేసినప్పుడు ఇట్లా ఆడుకున్నప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చిరు మా ఇంటికి చుట్టాలు వచ్చిన్రు అని కూడా ఆడుకునే వాళ్ళం అయితే ఇట్లాంటి ఆటలు ఆడినప్పుడు దాంట్లో బాగా దాంట్లోనే నిజంగా నిజ భావన చేస్తూ ఉంటాం అన్నమాట నిజంగా అట్లనే ప్రవర్తిస్తూ ఉంటామ అనమాట అట్లనే ఈ పూజ అనేది కూడా ఈ చర్యలు అంటే దేవునికి దీపారాధన చేయడం పూలు పెట్టడం నైవేద్యం పెట్టడం రోజు అది కంటిన్యూస్ గా జరిగే చర్య కదా ఆ బొమ్మలాటలోనే ఒక్క రోజుకే అంత ఇన్వాల్వ్ అయిపోతాం అంటే రోజు చేసే చరే కదా రోజు ఆడే ఆట పూజ కూడా అంతే కదా [నవ్వు] రోజు
(03:01) భగవంతుడితో మనము మమేకం అవుతూ ఉంటాం అయితున్న కొద్దికి ఇంకా ఎక్కువ మనం ఇన్వాల్వ్ అయిపోతాం ఆ ఇన్వాల్వ్ అయిపోతూ అయిపోతూ మనము భగవంతుని వైపుకు ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటాము మనము ఆకర్షించబడడమే గాక మనం చేసే చర్యల వల్ల భగవంతుడు మన వైపుకు ఆకర్షించబడతాడు అన్నమాట అర్థమవుతుంది అనుకోండి ట మనము ఆకర్షించబడడంతోటి పరమాత్మ ఆలోచిస్తాడంట నా బిడ్డ ఎవరో నా బిడ్డ భూలోకంలో నా గురించి ఆలోచిస్తుంది అని ఇటు కన్నేస్తాడు చూస్తాడు చూసి ఆహా ఈమె అని చెప్పేసి మన గురించి కొంచెం ఇట్లా ఒక రెండు సెకండ్లు అయినా ఒక నిమిషం అయినా అది మన మన ప్రేమను బట్టి అది చూస్తాడు
(03:42) అన్నమాట ఆహా నా బిడ్డ నా మీద ఎంత ప్రేమ అని చెప్పేసి ఉదాహరణకి ఇక్కడ నేను మళ్ళీ ప్రహ్లాదుడినే తీసుకుంటా జనాబాయిని కూడా తీసుకోవచ్చు ప్రేమ ఎక్కువ జానబాయికి కూడా పాండురంగడి పైన ఇంత ప్రేమ ఉన్నప్పుడు పాండురంగడే అంటే విష్ణుమూర్తి ఆయన వచ్చేసి ఆమెతోనే ఉంటాడు ఆ అక్కడ వైకుంఠాలు లక్ష్మీదేవిని కూడా ఉంచేసి అక్కడ ఒంటరిగా ఉంచేసి జానాబాయి దగ్గరికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఏంటి ఆమె పండులకు సహాయం చేస్తూ ఉంటాడు అన్నమాట పిడకాలు కొట్టడం కూడా చేస్తాడు ఒకసారి ఈమె పిడకాలు కొడుతుంటే పాండురంగడు కూడా పిడకాలు కొడతాడు ఈమె ఈమె ఇసురుతుంటే ఆయన
(04:21) కూడా ఇసురుతాడు అన్నమాట అంటే మనం ఎంత ఆకర్షించబడుతున్నాము అనే దాన్ని బట్టి భగవంతుడు మన వైపుకు ఆకర్షించబడడం అనేది జరుగుతది అన్నమాట ఈ చర్యలు అనేవి నిత్య పూజ వలన చక్కగా జరుగుతాయి స్తోత్ర పారాయణాల వల్ల కూడా జరుగుతాయి ఎందుకంటే స్తోత్రాలు అనేవి మామూలువి మా ఏదో మాటలు కాదు ఆ స్తోత్రాలలో నుంచి దైవశక్తి అనేది విడుదల అవుతుంది అన్నమాట భగవంతుని పొగుడుతూ ఉంటాయి స్తోత్రాలు ఎవరినైనా పొగుడుతూ ఉంటే ఉప్పొంగిపోతూ ఉంటారు కదా అక్కడ దైవం కూడా అంతే దైవం ఏం ప్రత్యేకం కాదు దైవం నుంచి ఉద్భవించిన వాళ్ళమే మనం మానవులం ఆ కాకపోతే మన నేను మొన్న ఒక
(04:53) వీడియో చేసిన అలాంటి వీడియోలు ఎవరు చూడరు. అదన్నమాట చూడామని స్పిరిచువల్ టాక్స్ లో చేసిన చూడండి. మనము మానవుని మానవులం మనం దైవం నుంచి ఉద్భవించిన వాళ్ళమే ఆ లింక్ నేను కామెంట్ బాక్స్ లో ఇస్తా చూడండి మళ్ళీ ఇది లెంత్ ఎక్కువైపోతది వీడియో లెంత్ వండరాయిని కూడా మనం పూజ చేసినా కూడా భగవత్ శక్తిని దాంట్లో నింపి మనము మన కోరికలు తీర్చుకోవచ్చు మన మాయా కోరికలు బిల్డింగ బంగారం ఇవంట ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే ఇట్లా మనము నిత్య పూజలో కూడా ఎక్కువ భగవత్ శక్తిని మనము ఆపాదించుకోగలము భగవంతుడు మనకు అతి దగ్గరగా అవుతాడు నిత్య పూజ వల్ల కూడా చేసే
(05:34) చర్యలు ఉంటాయి కదా వాటి వల్ల ఇక మనం అవి ఏ స్టేజ్‌లో వస్తామఅంటే నిత్య పూజ చేయకపోయినా కూడా భగవంతుని మన వైపుకు ఆకర్షింప చేసుకోగల మనసు రెడీ అయితది అన్నమాట మెల్లిగా మనసు ఆ స్థాయికి వస్తది అన్నమాట నిత్య పూజ వలన మన మనసు పూజ చేయకపోయినా కూడా భగవంతుడి మీద అతి ప్రేమ అతి భక్తి అతి వినయం అతి విశ్వాసం ఇవన్నీ మనసు ఆపాదించుకున్న తర్వాత వాత నిత్య పూజ లేకపోయినా కూడా భగవంతుని మన దగ్గరికి రప్పించుకోవచ్చు.
(06:06) ఆ అంత సత్యమైన మనసు అనేది ఇవన్నీ మన చూడామని వన్యం ఛానల్ లో అయినా స్పిరిచువల్ టాక్స్ ఛానల్ లో అయినా వీడియోస్ చాలా బాగుంటాయండి మీకు YouTube లో ఎక్కడా దొరకవు నేను చెప్పినట్టుగా ఎవ్వరు చెప్పరండి జ్ఞానులు చెప్తుంటారు కానీ కొన్ని అర్థం కాని వర్డ్స్ తో చెప్తుంటారు అన్నమాట కొన్ని అర్థం కావు మామూలు గృహిణులు ఉంటారు చూడండి వాళ్ళకి చిత్తము ఆ ఇట్లాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి నాకు సడన్ గా గుర్తుకు రావట్లేదు కానీ ఆ వర్డ్స్ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కావు నేను కూలంకుశంగా మరి నార్మల్ లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా భక్తి మార్గంలో మీరు చాలా ముందుకు వెళ్తారండి నన్ను నమ్మి
(06:44) మీరు వెనకాలకి వెళ్లి ఓల్డ్ వీడియోస్ కూడా ప్రతిఒక్క వీడియో చూడండి వీడియోస్ సగమే చూసి మళ్ళీ నన్ను క్వశ్చన్స్ వేస్తున్నారు కొంతమంది పూర్తిగా చూడండి ఫస్ట్ ఫస్ట్ లో నేను ఏమైనా టాపిక్ డైవర్ట్ అయి ఏమైనా మాట్లాడినా అని టాపిక్ లోకి వస్తా వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఈ ఈ వీడియోస్ నార్మల్ వి కావు నేను చెప్తున్నా నా వీడియోస్ అని నేను పొగుడుకోవట్లేదు నార్మల్ వి కావండి నిజము కాకపోతే ఈ అన్ని ఛానల్స్ కు ఉన్నంత పాపులారిటీ రాదు ఎందుకంటే ఇది ఎడిటింగ్ ఉండదు దీంట్లో అందుకని ఈమె ఎవరో నార్మల్ ఆమెలాగా మాట్లాడుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది
(07:21) అనుకుంటారు అనుకొని చూడరు అనుకుంటా అందుకనే వ్యూస్ వేరే వాటికి వచ్చినంత రావు ఆ కాకపోతే చూడండి చూసి తెలుసుకోండి సరేనా ఇక్కడి వరకు వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నా షేర్ చేయండి భక్తులకు షేర్ చేయండి వీడియోస్ అప్పుడు మీరు భక్తి మార్గాన్ని విస్తరించిన వాళ్ళు అవుతారు హిందూ ధర్మాన్ని విస్తరించిన వాళ్ళు అవుతారు.
(07:45) సమాజంలో భక్తి మార్గం వల్ల గుణాలు మారుతాయి ఒకడు చెడ్డోడు ఉంటే వాడు భక్తి మార్గంలోకి వస్తే వాడు మంచోడిగా మారుతాడండి దానికి మీరు కారణం అయినప్పుడు అప్పుడు ఆ పుణ్యం మీకు వస్తది ఆ ప్రతి ఒక్క చిన్న పని చేసినా కూడా ఆ పుణ్యం అనేది ఎక్కడికి పోదండి మనకు మనతో పాటు వచ్చే తీరుతది పుణ్యమైన పాపమైనా కాబట్టి ఈ భక్తి మార్గంలో ఉన్న వీడియోస్ భక్తి మార్గంలో ఎత్తుకు తీసుకెళ్లి కూర్చోబెట్టే వీడియోస్ ఇలాంటివి షేర్ చేయడం వల్ల కూడా పుణ్యం వస్తది నిజంఇస్టాగ్రామ్ లలో Facebook లో ఏముంటాయి మీకు వాట్సాప్ లో వాటిలలో షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా ముఖ్యంగా లైక్ చేసి హైప్ చేసి ఒక
(08:25) కామెంట్ వేయండి ఎందుకంటే తొందరగా వైరల్ అవుతది తొందరగా చాలా మందిలోకి వెళ్తది వాళ్ళు కూడా ఓహో ఈ YouTube లో ఇలాంటి ఛానల్ కూడా ఒకటి ఉందా అని చెప్పేసి చాలా మందికి తెలిసే అవకాశం ఉంటదండి. మీరు ప్రయత్నించండి. ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసేద్దాం. ఇలాంటి నిత్య పూజ చేస్తూ పాపం నార్మల్ గృహిని ఆమెకు ఏం తెలవది ఆమె పాపం నిత్య పూజ చేస్తూ భగవంతుని పట్ల ఎక్కువ ఆకర్షితమయింది.
(08:54) ఆమెకు కొన్ని సింటమ్స్ వస్తాయండి. కానీ ఆమెకు తెలవదు అన్నమాట ఆమెకు ఆ వచ్చే సింటమ్స్ అనారోగ్యాలు అనుకునే ప్రమాదం ఉంటది. అంతేకాదు అవి అనారోగ్యాలు కావు ఆమె స్పిరిచువల్ గ్రోత్ కి చిహ్నాలండి అవి స్పిరిచువల్ జర్నీలో స్పిరిచువల్ గ్రోత్ అవుతుందని అర్థం అన్నమాట ఆ అది తెలియజేయడానికే నేను ఈ వీడియో చేసిన అన్నమాట అవి ఆ పెయిన్స్ ఏంటి అనేవి నేను మీకు వివరించి చెప్తా ఇప్పుడు నేను టాపిక్ లోకి వచ్చేసిన అన్నమాట ఓకేనా ఇలా పూజలో లీనమైపోతూ ఉండడం వలన భగవత్ శక్తిని ఎక్కువగా మీరు ఆకర్షిస్తారు అన్నమాట భగవంతుడు మీ వైపుకు ఆకర్షించబడి ఫస్ట్ తన చుట్టూ ఉన్న దివ్య శక్తులు మీ
(09:30) దగ్గరికి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ దానికి సంబంధించిన అక్కడి నుంచి పరమాత్మ కూడా మెయిన్ పరమాత్మ కూడా మెయిన్ గా మెయిన్ దేవత అయిన పరమాత్మ అంటే యూనివర్స్ అక్కడి నుంచి కూడా ఆ పరమాత్మ మన వైపుకు ప్రేమగా చూసాడన్నమాట ఒక్క చూపే ఎన్నో వోల్టుల శక్తి అన్నమాట అది ఆ కాబట్టి ఒక్కొక్కసారి సడన్ గా మీరు కరెంట్ షాక్ కొట్టినట్టే సడన్ గా ఇట్లా జలధరింపులు వస్తాయి ఒల్లు జలధరింపులు అంటే పూజలో ఉన్నప్పుడు రావచ్చు తర్వాత కూడా రావచ్చు ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాత కూడా ఈ స్పిరిచువల్ పవర్ స్పిరిచువల్ పవర్ అనేది మీ చుట్టూనే ఉంటదిన్నమాట అంటే దివ్య
(10:08) శక్తులు అని చెప్పొచ్చు భగవంతునికి చుట్టూ మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవతకు సంబంధించిన దేవీ దేవతలు అని చెప్పొచ్చు కానీ పరమాత్మ ఒక్కడే అండి ఒక్కడే అయితే ఈ దేవీ దేవతల యొక్క ఎనర్జీ మీ చుట్టూనే ఉంటది కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా సడన్‌గా భగవంతుడు గుర్తొచ్చి మీకు ఆనంద ఆస్రువులు అంటే ప్రేమ ఎక్కువైపోతది అన్నమాట తండ్రి అని సడన్ గా ఇట్లా ఒక్కొక్కసారి నేను ఆ ఇంట్లో పని చేస్తే వంట చేస్తూ కూడా భగవంతుడు గుర్తొచ్చి కళ్ళలో నుంచి నీళ్ళ వచ్చేస్తాయి దారాపాతంగా ధ్యానం చేస్తున్నప్పుడే కాదు వంట చేస్తూ కూర
(10:44) కలుపుతున్నప్పుడు కూడా ఆ స్టేజ్ కి కూడా వస్తాం అన్నమాట మనం ఆ అయితే ముఖ్యంగా ఇట్లా ఒల్లు జలదరిస్తది కూడా మళ్ళీ అక్కడక్కడ ఇంట్లో పని చేస్తున్నప్పుడైనా పూజలో అయినా అక్కడక్కడ కంపనాలు వస్తాయండి నాడులు మనవి కొట్టుకుంటుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఊర్జా ఏదైతే ఉందో ఈ భగవంతుని యొక్క శక్తి పరమాత్ముని యొక్క ఎనర్జీ అది మన శరీరం లోపలికి కూడా వెళ్తది.
(11:10) సహస్రార చక్రం ఓపెన్ అవుతదండి మనకి తలపైన ఉండే సహస్రార చక్రం ఓపెన్ అయ్యి యూనివర్సల్ నుంచి పై నుంచే వస్తది కదా ఆ పవర్ స్పిరిచువల్ పవర్ అది సహస్రార చక్రం గుండా శరీరం లోపలికి మెల్లగా ప్రవేశించి మనము సాధనలు చేస్తూనే ఉన్నాం అంటే నిత్య పూజ కూడా ఒక సాధనే ఇంకా మంత్ర జపం వేరే వేరే జ్ఞానం అలాంటివి కూడా చేస్తుంటారు కదా మనం ఆపట్లేదు చేస్తూ ఉన్న కొద్దిగా ఆ పరమాత్మ యొక్క ఎనర్జీ మన శరీరం లోపలికి వెళ్లి మొత్తం ఫామ్ అవుతదండి ఫామ్ అయ్యేటప్పుడు కూడా మనకి తెలుస్తది ఎట్లా అంటే ఏదో ఒక శరీరంలో ఏదో జరుగుతుంది అని కూడా అర్థమవుతది సడన్ గా రోమాలన్నీ
(11:47) నిక్కబడుచుకుంటాయి అన్నమాట సడన్ గా శరీరంలో రోమాలన్నీ నిక్కబడుచుకోవడము జలధరింపులు కంపనాలు ఒక్కొక్కసారి పెయిన్స్ కూడా వస్తాయి ఒక్కొక్క దగ్గర పెయిన్ కూడా వస్తదిన్నమాట శరీర భాగాలలో ఎక్కడో ఒక దగ్గర మోకాల్లో కూడా పెయిన్ రావచ్చు కాళ్ళల్లో పెయిన్ రావచ్చు అంతే కాదు కడుపు కడుపులో కూడా పెయిన్ రావచ్చు ఎందుకంటే ఆ పవర్ అనేది స్పిరిచువల్ పవర్ అనేది శరీరం మొత్తం విస్తరిస్తదండి.
(12:15) ఈ స్పిరిచువల్ పవర్ అనేది ఈ భక్తి యొక్క శక్తి అనేది మన శరీరంలో ప్రవేశించి ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తదండి వెంటనే స్టార్ట్ చేస్తది వెంటనే కాబట్టి కొంతమందికి పూజా సమయంలో కూడా తలనొప్పి రావచ్చు అప్పుడప్పుడు కూడా నార్మల్ గా ఉన్నప్పుడు కూడా తలనొప్పి అనేది కూడా రావచ్చు బాడీ పెయిన్స్ రావచ్చు కొంతమంది విపరీత సాధనలు చేసే వాళ్ళకి అంటే మంత్ర జపం అలాంటివి చేస్తారు చూడండి రోజుకి ఇన్ని మాలలు అని ఎక్కువ ఎక్కువ మాలలు చేస్తూ ఉంటారు వాళ్ళకి జ్వరం కూడా రావచ్చండి స్టార్టింగ్ స్టేజ్ లో అయితే అందరికీ ఇలాగే పెయిన్స్
(12:49) వస్తాయా అనింటే నేనైతే చెప్పనండి అందరికీ ఇలాంటి పెయిన్స్ వస్తాయని ఎందుకంటే పూర్వజన్మలలో గనుక మీరు స్పిరిచువల్ గా గ్రోత్ అయిన వాళ్ళు ఉంటే అప్పుడే మీకు మీ ఆత్మ క్లెన్జింగ్ ప్రాసెస్ అయిపోయింది మీ ఆత్మ శుద్ధం అయిపోయింది అన్నప్పుడు ఈ జన్మలో మీరు ముందు స్టేజ్‌లోకి వెళ్ళిపోతారు అన్నమాట అంటే క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది ఉండదు ఆల్రెడీ క్లెన్జింగ్ అయ్యి పుడతారన్నమాట ఆ క్లెన్జింగ్ అయ్యే పుడతారు పూర్వజన్మలలో అయ్యే ఉన్నారన్నమాట.
(13:16) మళ్ళీ ప్రత్యేక క్లెన్జింగ్ ఇక్కడ జరగవు. కాబట్టి అట్లా క్లెన్జింగ్ అయిన వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటది అని చెప్పేసి నేను ఒక వీడియో చేసినండి గుర్తు చేయండి నేను లింక్ కామెంట్ బాక్స్ లో ఇస్తా పూర్వజన్మలలో మీరు గనుక ఒక యోగి ఒక యోగిని అయితే ఏ విధంగా ఉంటది ఈ జన్మలో మీ లైఫ్ అనేది నేను ఒక వీడియో చేశాను.
(13:36) దాని లింక్ కామెంట్ బాక్స్ లో ఇస్తా మర్చిపోతే కామెంట్ బాక్స్ లో చెప్పండి నాకు ఇవ్వమని గుర్తు చేయండి మర్చిపోతుంటా ఎందుకంటే చాలా బిజీ అండి చాలా పని ఉంటది ఇంట్లో నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కదా మొక్కల దగ్గర ఎక్కువ ఉంటా వాటికి పురుగు మందులు జల్లడము వాటికి కొమ్మలు కట్ చేయడము కొంచెం ఆ పనులలో కూడా ఉంటా మళ్ళీ నా వంట సపరేట్ మా వారి వంట సపరేట్ వేరు వేరు వంటలు మావారు మళ్ళీ మంతన సత్యనారాయణ రాజు గారు ఉంటారు కదా ఆయన చెప్పినట్టుగా తినే తింటారన్నమాట కాబట్టి అవన్నీ రెడీ చేయడం కూడా నేనే అన్నమాట అంటే మొలకలు బాదాం పప్పులు ఒలిచి నానబెట్టిన పల్లీలు
(14:15) ఇలాంటివి అన్నమాట మన వీడియోలో మధ్యలో ఇట్లా చెప్పడం అనేది ఉంటదండి పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు కొత్తవాళ్ళు కొంచెం భరించండి అలవాటు చేసుకోండి ఎందుకంటే అమూల్యమైన వీడియోలు మీకు ఇట్లా చెప్పే వీడియోలు ఎక్కడా దొరకవు కాబట్టి వినండి లాస్ట్ వరకు వినండి. ముఖ్యంగా ఈ తలనొప్పి వస్తదండి తలనొప్పి మళ్ళీ సహస్రార చక్రం ఓపెన్ అయ్యే సమయంలో మనకి ఎట్లా ఉంటదంటే మనం భక్తి మార్గంలో పురోభివృద్ధి సాధిస్తున్న కొద్దీ మెలిమిలిగా సహస్రార చక్రం ఓపెన్ అవుతది కదా అందుకని తలనొప్పి వస్తదండి మాడు నొప్పి కూడా వస్తది ఎందుకంటే బ్రహ్మరంద్రం ఎక్కడ ఉంటది మన తల
(14:54) మీదనే ఉంటది అంటే కొంచెం కిందికి తల మీద మధ్యలో బ్రహ్మరంద్రం తలమీద నుంచి కొంచెం మనం ఏంటిది జుట్టు వేస్తాం కదా కొప్పు వేస్తారు చూడండి ఇక్కడ కొప్పు వేస్తారు చూడండి పైకి కొప్పు పైకి వేస్తారు అక్కడ ఉంటదిన్నమాట అయితే అది ఓపెన్ అయ్యేటప్పుడు మనకు ఎట్లా ఉంటది అంటే మనకు నెత్తి మీద చల్లని నీళ్లు పోసినట్టుగా ఒకోసారి వేడి నీళ్లుు పోసినట్టుగా కూడా అవుతది ఈ కామెంట్ నేను ఇవాళే చదివినా అందుకనే గుర్తొచ్చింది నాకు ఈ ఈ విధంగా కూడా జరుగుతది అండి తలనొప్పి కూడా వస్తది మైగ్రేన్ లాగా వన్ సైడ్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటది ఇదంతా ఏందంటే అంటే మీరు చాలా
(15:31) ప్రారబ్ధ పాప కర్మను మూటకట్టుకొని ఉన్నారు అని అర్థంఅండి క్లెంజింగ్ ప్రాసెస్ ఎంత భయంకరంగా ఉంది అంటే అంత ప్రారబ్ధ పాప కర్మ మీరు మూటకట్టుకున్నారు అంటే భక్తి మార్గంలోకి వచ్చి మేము ఇవన్నీ భరించాలా మేము ఇంత వేదన అనుభవించాలా ఇంత శారీరక బాధలు మేము అనుభవించాలా అంటే చెప్తున్నాం కదండీ ఇప్పుడు అనుభవించాల్సిన అవసరం లేదు చెప్పేటోళ్ళు లేనప్పుడు నేను అనుభవించి నేను బలైపోయినా కూడా అన్నమాట అనారోగ్యాలకు బలైపోయినా కూడా నేను ఆ చెప్పేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్న కాలం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అందుకనే ఏం చేయాలంటే శాఖహారం తీసుకోవాలి గరం మసాలాలు
(16:11) కారము ఎక్కువగా తినడము గుడ్డు కారం ఉంటది ఎక్కువ కారం వేసుకొని తినడము ఇట్లా వేడి వేడి చేసే పదార్థాలు ఎక్కువగా తినడము అలాంటివి చేయకూడదు మళ్ళీ ఎక్కువగా శాఖహారం మీద ఉండాలండి రెండు పూటలు రెండు పూటలు పండ్లు పలహారాల మీద ఉండడంలో తప్పేం లేదు నష్టం లేదు కడుపునిండా అతిగా కడుపునిండా తినకూడదు ఆ ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది ఆ స్పిరిచువల్ పవర్ అనేది శరీరం లోపలికి వచ్చి అది క్లెన్జింగ్ ప్రాసెస్ చేసే సమయంలో మనకు హీట్ ఇంక్రీస్ అవుతది అన్నమాట ఇప్పుడు ఒక మోటార్ ఉందండి మిక్సీ ఉంది ఉదాహరణకు తీసుకుందాం మిక్సీని బాగా గుర్తొచ్చింది మిక్సీని మనం చాలా
(16:50) ఎక్కువసేపు తిప్పేస్తూ ఉన్నామ అనుకోండి చట్నీ రుబ్బడానికి అది రుబ్బింది అయినా కూడా దాన్ని అట్లానే ఓపెన్ చేసి పెట్టేసినం ఒక గంట సేపు రుబ్బినం అట్లానే రుబ్బినప్పుడు మిక్సీ హీట్ ఎక్కువైపోయి అది పేలిపోద్ది అంటే ఖరాబైపోద్ది. అర్థమవుతుందా అట్లా అన్నమాట ఇట్లా అంటే మనం ఖరాబ్ అయిపోతాం అని కాదు ఇక్కడ చెప్పేది వినండి ఫుల్ గా అన్నం కడుపునిండా అన్నం తిన్నప్పుడు దాన్ని అరగదీయడానికి జఠరాగ్ని అని ఉంటది అది ఇది అందరికీ తెలుసు అనుకుంటా జటరాగ్ అగ్ని విడుదల అవుతది.
(17:22) మనం అన్నం తిన్నామంటే మనం ఆహా బాగుంది అనుకుంటాం కూల్ ఐటమ్స్ తిన్నప్పుడు జటరాగ్ని విడుదల అయినా కూడా దానికి సరిపోన అది అరగతీయడానికి కొంచెం తక్కువ జటరాగ్ని విడుదల అవుతది మనం వేడి చేసేవి కాకరకాయలు ఇవేంటి చాపలు నాన్ వెజ్ అందుకే పని చేయాలి. దానికి ఇంకఎక్కువ జటరాగ్ని విడుదల అవుతది ఎందుకంటే అది ఆరగదీయడానికి ముఖ్యంగా జంతు హింస మహాపాపం కదా అది అది మీరు బాధపడకండి ఇప్పుడు మానేయలేకపోతున్నా అని మెల్లి మెల్లిగా మీరు స్పిరిచువల్ గ్రోత్ అయ్యే కొద్ది మీరే మానేస్తారు ఇష్టంగా మానేస్తారు కష్టంగా కాదు తర్వాత ఈ ఏదైనా వేడి చేసేవి వంకాయ కాకరకాయ
(18:01) ఆ బొప్పాయి పండు ఇలాంటివి వేడి చేసేవి ఉంటాయి చూడండి కందిపప్పు పప్పులల్లో కూడా చూడండి మీరు యోగులు ఏ ఆహారం తీసుకుంటారో చాలా వరకు యోగులు ఎక్కువగా పెసరపే తీసుకుంటారు. ఆ పెసరపప్పును ఎక్కువగా ఆహారంగా తీసుకోండి చక్కగా పెసరపప్పు చారు చేసుకోవడము సూరకాయలు బీరకాయలు దొండకాయలు అలాంటివి తినడము ఆ తర్వాత ఇంకా ఇలాంటి పెయిన్స్ ని మీరు ఆ భరించేంత శక్తి రావాలన్నా అసలు ఆ పెయిన్సే రాకూడదన్నా ఇప్పుడు 100% లో 50% మీకు పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి 10% చేసేయాలి మనం ఆ మళ్ళీ స్పిరిచువల్ పవర్ అనేది హాయిగా మీ శరీరంలో లో సంచరిస్తూ క్లెన్జింగ్
(18:43) ప్రాసెస్ అనేది చక్కగా చేసుకుంటది పాపం ఆ బుజ్జి తల్లికి ఏమి హాని కలగదున్నమాట ఏమి ఇబ్బంది కలగదున్నమాట అంటే ఈ శక్తులు అంటే దేవతలే అందుకనే బుజ్జి తల్లులు అన్న బుజ్జి తల్లులకి దేవతలు జాగృతి అయినప్పుడు గ్రంధులలో నాడులలో శుద్ధీకరణ జరిగేటప్పుడు వాళ్ళకు ఎక్కువ పాపం ఎక్కువ శక్తి ఉపయోగించాల్సిన అవసరం ఉండదన్నమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మనకి క్లెన్జింగ్ ప్రాసెస్ చేసే ేస్తారఅన్నమాట మనం కడుపు నిండా తినడము బ్యాడ్ ఫుడ్ తినడం జంక్ ఫుడ్ తినడం హోటల్లలో తినడం ఎవరు పడితే వాళ్ళు ఉండిన ఆహారాన్ని సేవించడం చుట్టాల ఇండ్లల్లోకి పోవడం గుంపులలో ఉండడం
(19:23) గుంపులలో ఉన్నప్పుడు బ్యాడ్ ఎనర్జీ పీపుల్స్ ఉంటారు పెద్ద దుర్మార్గ దుష్టత్వం ఉంటారు చూడు వాళ్ళనే అంటున్నా నేను బ్యాడ్ ఎనర్జీ పీపుల్ అని గుణంలో చాలా దుర్మార్గులు ఉంటారు అసూయ ఈర్ష ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళలో మధ్యలో తిరగడము ఇవన్నీ మళ్ళీ మనస్పిరి స్పిరిచువల్ ఎనర్జీ కోల్పోయే అవకాశం ఉంటది కొంచెం కొంచెంగా దాన్ని బట్టి అందుకని ఒంటరిగా ఉండడం అలాంటివి కూడా చేయాలి.
(19:49) ఈ స్పిరిచువల్ పెయిన్స్ ఇందుకే వస్తాయి. ముఖ్యంగా మనకు మూలాధార చక్రంలో కుండలిని మాత కాళీమాత నిద్ర లేవగానే బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తాయి. బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తాయి. అంతేకాదు మనకి ఆలోచనలు బ్యాడ్ ఆలోచనలు అలాంటివి కూడా వస్తాయి అది దాని గురించి సంబంధించిన వీడియో కాదు కాబట్టి ఆ వీడియో లింక్ నేను కామెంట్ బాక్స్ లో ఇస్తా అడగండి నేను ఇస్తాను అయితే ముఖ్యంగా ఏం జరుగుతది అంటే మనకి ఈ ముఖ్యంగా తలనొప్పి ఆజ్ఞ చక్రం దగ్గర పెయిన్ త్రోట్ పెయిన్ కూడా వస్తది ఎందుకంటే విశుద్ధి చక్రం ఉంటది కాబట్టి గొంతు దగ్గర నొప్పి రావడము ఈ నోరు నోరు
(20:31) ఏమంటారు నోట్లో కూడా పొక్కులు వస్తాయి. అతిభక్తి చేస్తూ ఆ పూజ పూజ కూడా పూజలో కూడా అతిగా లీనమైపోయి భగవంతుడిపై వైపుకు ఎక్కువగా ఆకర్షితమైన వాళ్ళకి పొక్కులు వచ్చే అవకాశం ఉంటది వాళ్ళకి ఎందుకు పొక్కులు వస్తున్నాయా అని వాళ్ళకి అర్థం కాదు ఆహారం మార్చి పారేయండి. చలవ చేసే ఆహారం తినండి చక్కగా మీ దగ్గరలో యోగా సెంటర్ ఉంటే అక్కడికి వెళ్లి యోగా ప్రాణాయామాలు నేర్చుకోండి ప్రాణాయామాలలో కూడా హీట్ ని ఇంక్రీస్ చేసే అంటే హీట్ ను వేడిని ఉత్పన్నం చేసే ప్రాణాయామాలు ఉంటాయి అవి చేయకూడదు వేడి శరీరం ఉన్నవాళ్ళు చలవను ఉత్పన్నం చేసే ప్రాణాయామాలు చేయాలన్నమాట
(21:09) అర్థమవుతుందా మీ ఇన్స్ట్రక్టర్ కి యోగా ఇన్స్ట్రక్టర్ కి చెప్పండి ఇట్లానే భక్తి చేస్తున్న బాడీ హీట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు చలవ చేసే ప్రాణాయామాలు మీకు నేర్పిస్తారు. ఇక కొంతమంది బాడీ చలవ చలవగా ఉంటదిన్నమాట. అలాంటి వాళ్ళు భక్తి మార్గంలో ఇంకా ఐస్ ముక్కలాగా అయిపోతారు అన్నమాట. వేడి శరీర తత్వం గలవాళ్ళేమో వేడి అయిపోతారు.
(21:34) ఈ ఈ చలవ శరీరం గలవాళ్ళేమో ఎక్కువ చలవగా అయిపోతారు. ఆవాళ్ళ వాళ్ళు వేడిని ఉత్పన్నం చేసే ప్రాణాయామాలు చేయవలసి ఉంటది. అర్థమైందా అండి ఆ కాబట్టి మీకు వీలైతే మీకు అద్భుతమైన అవకాశం భగవంతుడు ఇస్తే ఎందుకంటే ఇవన్నీ జరగాలంటే కుటుంబ సహకారం ఉండాలి ప్రారబ్ధ పాప కర్మ అనేది ఉంటే కుటుంబ సహకారం కూడా ఉండదండి అందుకు నేనే ఎగ్జాంపుల్ కాబట్టి ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏందంటే మీరు యోగా సెంటర్ కి వెళ్లి మీరు అక్కడ మీరు ప్రాణాయామాలు యోగా నేర్చుకొని ఇంట్లో ఇంట్లో చేసుకోండి యోగాది ఏముందండి యోగా ప్రాణాయామాలు మేమైతే ఇంట్లోనే నేర్చుకున్నామ అన్నమాట అవి
(22:18) ఏంటంటే మంతన సత్యనారాయణ రాజు బుక్స్ వల్ల నేను భక్తి మార్గంలోకి రావడము నాకు 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భక్తి మార్గంలోకి రావడం మా ఆయన ఆరోగ్య విషయంలో చాలా చాలా ఇష్టం అన్నమాట ఆయనకి అంటే ఒక యోగి లాంటి ఫుడ్ తింటాడు అన్నమాట యోగి తినే ఫుడ్ ఫుడ్ తింటాడు అన్నమాట కానీ ఆయనను చూసి కూడా నేను ఆ ఫుడ్ నేను తినలేదు అన్నమాట కాకపోతే యోగా అనేది నాకు చిన్నప్పటి నుంచే తెలుసఅన్నమాట ఫిఫ్త్ క్లాస్ లో ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ లో సిక్స్త్ క్లాస్ లోనో యోగా సెంటర్ కి వెళ్లి మరి యోగా నేర్చుకొని సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నా అన్నమాట నేను స్కూల్
(22:55) వాళ్ళ తరపున కాబట్టి యోగా అనేది నాకు తెలుసు ధ్యానం కూడా తెలుసు అక్కడ ధ్యానం కూడా నేర్పించిరు కాబట్టి ఆ రెండిటి మీద ఇంట్రెస్ట్ ఉండి యోగా చేసేదాన్ని మా ఆయన ద్వారా నేను ప్రాణాయామాలు కూడా కొన్ని నేర్చుకున్నా అన్నమాట మా ఆయన ఎట్లా నేర్చుకున్నాడు అంటే ఈ బుక్స్ కొనుక్కున్నాము ప్లస్ ఆయన విజయవాడ వెళ్లి వంతన సత్యనారాయణరాజు ఆశ్రమంలో ఒక వన్ మంత్ ఉండి ఆహారం ఎట్లా వండుతున్నారు అక్కడ ఉండి అన్ని తింటారు కదా ఆహారం ఉప్పు నూనె లేని ఆహారం మళ్ళ ప్రాణాయామాలు అవన్నీ నేర్పిస్తారు అక్కడ ఆడ వన్ మంత్ ఉన్నాడఅన్నమాట అందులో ఉండి అన్ని నేర్చుకొని వచ్చి ఆయన కూడా చేసేవాడఅన్నమాట
(23:30) కరెక్ట్ నేను భక్తి మార్గంలో ఉన్నప్పుడే కాకపోతే మరి నేను కూడా అవన్నీ నేర్చుకొని చేశను అసలు నాకు భక్తి మార్గంలో ఈ పెయిన్స్ ఈ వేడి ీడి చేయడాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయో అనుకున్నా గనీ భక్తి మార్గంలో ఇట్లా పెయిన్స్ వస్తాయి ఒల్లు హీట్ అవుతది జబ్బులు వస్తాయి కడుపు నొప్పి కూడా వస్తది ఆ కడుపు నొప్పి కూడా వస్తది అని నాకు తెలవదు ఎవరు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు సెల్ ఫోన్లు లేవు ఆ కాలంలో ఆ గురువు లేరు కుటుంబం భక్తి కుటుంబం కాదు మా ఆయన ఒక యోగి లాంటి ఆహారాన్ని తింటాడు యోగిలా జీవిస్తాడు కానీ ఆయన భక్తుడు మాత్రం కాదన్నమాట అది అతని ప్రారబ్ద పాప కర్మ
(24:07) అయితే ముఖ్యంగా ఇక్కడ ఏందంటే ఇట్లాంటివి కడుపులో కూడా ఎందుకు నొప్పు వస్తది అంటే మణిపూరక చక్రం ఉంటది. మణిపూరక చక్రం వైపుకు ఏమైనా కాళీమాత అడుగులు వేసి అక్కడ ఏమైనా క్లెన్జింగ్ ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ చేసింది కొంచెము అయినా అని అన్నప్పుడు మనకి ఈ కడుపులో గ్యాస్ ఎక్కువ వస్తది. అయితే ఆ మణిపూర చక్రం క్లీన్ ప్రాసెస్ లో కడుపులో గ్యాస్ట్రిక్ లాగా వస్తదిన్నమాట.
(24:36) గ్యాస్ ఎక్కువ ఉత్పన్నం అవుతది. అవన్నీ ఎందుకైతాయి తెలవక జరిగినాయి నాకు ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు మీరు తప్పులు చేస్తారా మరి చేయకూడదు కదా చేయకూడదు అనే కదా నేను వీడియోస్ చేస్తున్నా మళ్ళీ విని ఓహో మాకు స్పిరిచువల్ అవేకనింగ్ అయింది నొప్పులు వస్తేరా అని అని చెప్పేసి అనుకోకూడదు మీరు ఆ నొప్పులను కూడా అధిగమించాలి మీరు ఆ ఆ స్టేజ్‌లోకి రావాలనే కదా నేను వీడియోస్ చేస్తున్నా పూర్తిగా వినండి మణిపురక్క చక్రంలో ఎందుకు అట్లా జరుగుతది అంటే జటరాగ్ని అనేది మనకు ఆల్రెడీ ఉంటది కదా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అది విడుదల అవుతది జటరాగ్ని
(25:11) మనము ఇంకా స్పిరిచువల్ జర్నీ చేసేటప్పుడు ఇంకా స్పెషల్ అగ్ని విడుదల అవుతది అన్నమాట అది స్పిరిచువల్ పవర్ యొక్క అగ్ని క్లెన్జింగ్ ప్రాసెస్ లో మిషన్ నడిస్తే ఇప్పటిదాకా చెప్పిన వేడెక్కుతదని అట్లా ఆ ప్రాసెస్ లో అగ్ని విడుదల అవుతది అన్నమాట కాబట్టి ఈ రెండు అగ్నిలు ప్లస్ ప్లస్ ఈ అగ్ని ప్లస్ ఈ అగ్ని జటరాగ్ని అయినప్పుడు ఇప్పుడు ఈక్వల్ టు చాలా అగ్ని ఎక్కువగా అయిపోతది అన్నమాట వేడి ఎక్కువైపోతది అన్నమాట అర్థమవుతుంది అనుకుంటా కాబట్టి దాన్ని చల్లబరచడానికి ఆహారం మార్చాలి మితంగా తినాలి యోగులు తిన్నట్టుగా మితంగా అంటే మళ్ళీ కడుపు మార్చుకొని ఉండాలి అని
(25:51) కాదు ఇక్కడ తిన్న ఆహారం కూడా మంచి పౌష్టికరమైన ఆహారం ధాన్యాలు అట్లా నట్స్ అట్లా పండ్లు మంచి ఆహారాన్ని పోషకాలను ఇచ్చే ఆహారాన్ని తినాలి కడుపు నిండా తినొద్దు కొంచెం తక్కువ తక్కువ కొంచెం తక్కువ వాటర్ కూడా బాగా తాగాలి అంతేకాదు వ్యాయామం యోగ ప్రాణాయామాలు చేస్తాం కాబట్టి మన శరీరం ఆల్రెడీ ఉక్కు ఇనుములాగా తయారవుతది అన్నమాట ఏదో అన్నం కూరలు వండుకొని తినడం కాదు కొంచెం మంచి ఆహారాన్ని కూడా తినాలన్నమాట పండ్లు అరటి పండ్లు ఆ దానిమ్మ రసం ఇలాంటివి కూడా తినాలి అంటే ఇలాంటివన్నీ తిని మళ్ళీ అన్నం కూడా తింటారా కాదు ఒక పూట పండ్లే తినండి
(26:32) అన్ని మొలకెత్తిన గింజలు మీకు తెలుసు అనుకుంటా ఇప్పుడు ఇప్పుడు నేను వివరించాల్సిన అవసరం లేదు మంచి ఆహారం అంటే ఏంటో దాదాపు ప్రతి ఒక్క గృహినికి తెలుసు అందరికీ తెలుసు గిరిజనుల తండాలలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఏది మంచో ఏది చెడో ఏది వేడి చేసే ఆహారం ఏది చలవ చేసే ఆహారం కాబట్టి మీరు ఆ వేలో ఉండండి భక్తులు ఆ వేలో ఉన్నప్పుడు నాకు నాకు తలన వస్తుంది నేను భరించలేని తలనొప్పి వస్తుంది అని అనరు మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది నాకు ఆరుగుతలేదు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందని కూడా అనరు ఎందుకంటే నా టైంలో నాకు ఇవన్నీ తెలియవు ఇది స్పిరిచువల్ అవేకనింగ్ యొక్క పెయిన్స్ అని
(27:13) తెలవదుఅన్నమాట నాకు విశుద్ధి చక్రం యాక్టివేషన్ టైంలో భగవన్ నామ స్మరణ స్తోత్ర పారాయణాలు విపరీతంగా లలితా సహస్రనామాలు రోజుకు రెండు సార్లు ఒక్కొకసారి మూడు సార్లు అట్లా చేసేదాన్ని అన్నమాట అంత అద్భుతంగా పూజ పూజ అయితే అద్భుతంగా అన్నమాట అదే ఇల్లే గుడి ఆ గుడిల గుడినా అనుకుంటారు ఇంకా అందులోకి వస్తే ఇంట్లోకి అట్లా ఉండేది అంత పూజ పూజ చేసేదాన్ని కాబట్టి స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఎక్కువగా విడుదల అయ్యేది.
(27:39) కాబట్టి తొందర తొందరగా నాకు అనాహత చక్రము మళ్ళీ విశుద్ధి చక్రము ఆజ్ఞ చక్రము తొందరగా యాక్టివేషన్ అయినాయి. ఆ నాకు మళ్ళీ మూలాధార చక్రంలోన కుండలిని మాత కూడా నిద్ర లేసిందా లేవలేదా అనేది నాకు కొంచెం అనుమానమే ఎందుకంటే నేను ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక చాలా బాధ డిప్రెషన్లకు లోనైనా కాకపోతే నేను ఎక్కడ కూడా ఎవ్వరిని కూడా తప్పుడు పట్టిన సందర్భాలు లేవన్నమాట అన్ని నా కర్మే అనుకున్నా గాన చాలా బాధపడ్డా అన్నమాట కుండలిని జాగరణ జరిగినప్పుడు ఫస్ట్ చక్ర మూలాధార చక్రంలో కాళీమాత జాగృత అయ్యి అక్కడ క్లీన్జింగ్ ప్రాసెస్ కు చాలా బాగా ఒక ముప్పావు భాగం
(28:20) అన్నా జరిగినప్పుడు మనం ఆ బాధ డిప్రెషన్ కి కూడా గురి కామ అన్నమాట కాబట్టి నా ఉద్దేశంలో అనాహత చక్రం జాగృతి అయిందని ఎలా చెప్పగలనంటే నా మనసులో ఎవరి పట్ల ద్వేషం ఉండకపోయేది స్వచ్ఛమైన మనసులాగానే ఉన్న అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అంతే కాదు నా మనసులో ఏమన్నా అనుకుంటే అది వెంటనే ఆ ప్రాసెస్ జరిగేది అన్నమాట అన్ని ఇవ్వలేదు భగవంతుడు అన్ని ఇవ్వరు కత్తి అడిగితే ఒక కన్నతల్లి కన్నతల్లిని చిన్న పిల్లోడు కత్తి అడిగిండు అనుకోండి అమ్మ నేను ఆడుకుంటా కత్తి ఇయని కత్తి పదునుగా ఉంది ఇస్తదా ఇయ్యదు కదా మనకు అనవసరమైనవి పరమాత్మ ఇవ్వడన్నమాట అడిగినప్పుడు ఇవ్వకపోయేసరికి
(28:58) నేను బాధపడేదాన్న అన్నమాట ఎందుకు ఇట్లా జరుగుతుంది నేను అడిగినవి ఎందుకు ఇస్తలేదు అని కానీ ఆ తర్వాత తర్వాత తర్వాత ఒకఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా అయిన తర్వాత ఎందుకు ఇయలేదు అని అనుకున్నప్పుడు ఆ ఆ విషయం తెలిసినప్పుడు అమ్మ పట్ల ఇంకఎక్కువ ప్రేమ నాకు కన్నీరుగా అరుస్తా అన్నమాట అంత ఇష్టం అన్నమాట నాకు అమ్మ అంటే లలిత ఆరాధనలోనే నేను అడిగిన అమ్మ ఇయ్యలేదు ఇయ్యలేదు భర్త ప్రేమ అడిగిన నేను మన భర్త నాతో మాత్రమే ఉండాలి పరాయి స్త్రీ దగ్గరికి వెళ్లొద్దు అన్న అది ఇవ్వలేదు అమ్మ అక్కడ ఎంత మంచి జరిగింది అంటే నాకు బ్రహ్మచర్యం ప్రాప్తించింది. ఎందుకంటే అదే
(29:37) సాకుగా పెట్టేసి నేను ఎందుకంటే నాకు అన్యాయంగా అక్రమంగా ఉండే వాళ్ళంటే ఇష్టం ఉండదు నీతి లేని వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసపూరితమైన వాళ్ళు అలాంటి వాళ్ళంటే ఎవరైనా మోసం చేస్తే మళ్ళీ వాళ్ళ మొహం కూడా చూడను నేను అట్లాంటి అట్లాంటి రాశి చక్రంలో పుట్టింది దాన్ని అన్నమాట నేను మేషరాశి గురించి మీరు చూస్తే తెలిసిపోతది మేషరాశి వాళ్ళు ఇట్లానే ఉంటారు కోపం వచ్చింది అంటే మహాకాళీమే అవుతాం అన్నమాట అంతేకాదు ఎక్కడ అనగాలో తెలుసు ఎక్కడ ఎదిరించాలో తెలుసు అంతేకాదు ఒక్కసారి మోసం చేసిన వాళ్ళని మళ్ళీ క్షమించం. అంటే క్షమించే మళ్ళీ వాళ్ళతో
(30:17) బాగుండడం అట్లాంటివి జరగదున్నమాట ముఖ్యంగా మోసాన్ని అస్సలు జయించం నేను మోసం చేయను మేషరాశి వాళ్ళు మోసం చేయరు ఇతరులు మోసం చేస్తే కూడా మేము తట్టుకోమ అన్నమాట వాళ్ళను దూరం జరిపిస్తాం నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దూరం జరిపిస్తాం అన్నమాట అలాంటి రాశి చక్రంలో పుట్టిన కాబట్టి నేను నాకు తెలిసినప్పుడు తెలిసినప్పుడు నేను 10 సంవత్సరాలు అవుతుంది నేను బ్రహ్మచర్యం అన్నమాట 10 సంవత్సరాలు అంటే ఈ ఈ జబ్బు వచ్చిన తర్వాత కాదు జబ్బు రాకముందే నేను ప్రయత్నిస్తున్నా అన్నమాట యాక్చువల్ గా 12 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు కానీ ఆ రెండు సంవత్సరాలలో నేను ప్రయత్నిస్తున్న
(30:54) అమ్మవారిని ఆడు అప్పుడు నేను శ్రీమన్నారాయని ఆరాధనలో ఉన్నా కానీ ధ్యానం లో మళ్ళీ నేను దుర్గమ్మని కూడా చూస్తూ ధ్యానం చేసేదాన్ని అమ్మ కనిపించేదన్నమాట ఇతర దేవీ దేవతలు కూడా మనకు ధ్యానంలో కనిపిస్తారు మన ఇష్ట దేవత మాత్రమే కనిపించదు. కనిపించాడు కూడా విష్ణుమూర్తి ధ్యానం చేస్తున్నా కూడా అమ్మ కనిపిస్తది ఎందుకంటే అమ్మతో కనెక్ట్ అయి ఉన్నా కదా నేను ఇంతకుముందు కాబట్టి పూర్వజన్మలలో ఉన్నా అయితే కాబట్టి అమ్మను కూడా అడిగేదని అమ్మ కామవిచ్చేదనం చేసేసేయ్ ఇంకా అసలు ఆలోచన కూడా రాకూడదు.
(31:29) ఆ ఆలోచన కూడా రాకూడదు అని చెప్పేసి అడిగేదన్నమాట. అడిగే ప్రాసెస్ లో దాన్ని అనగదొక్కే ప్రాసెస్ లో రెండు సంవత్సరాలు గడిచిపోయిన అన్నమాట అక్కడక్కడ ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి జరిగేది కానీ ఆ తర్వాత 10 ఇయర్స్ గా కంప్లీట్ క్లోజ్ అన్నమాట 12 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు కానీ ఆ రెండు సంవత్సరాల్లో రెండు సార్లు జరిగి ఉండవచ్చు మా ఆయనతో నాకు కాబట్టి ఇక్కడ ఆ అమ్మ ఆ ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ లో నేను ఆ భర్త నా భర్త నాకే చెందాలి ఎక్కడికి ఎవరితోన సంబంధం ఉండకూడదు అని తెలిసినప్పుడు ఒక స్త్రీతో సంబంధం ఉందని తెలిసినప్పుడు నేను అడిగినప్పుడు పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు అప్పుడు
(32:09) అడిగినప్పుడు అమ్మ ఆ కోరిక నాకు నెరవేర్చలేదు ఆ తర్వాత నేను తెలుసుకున్నప్పుడు అమ్మ నువ్వు ఆ కోరిక నెరవేర్చలేదు ఎంత మంచిదానివ అమ్మ అని చెప్పేసి ఇప్పుడు నాకు అమ్మ అమ్మ అమ్మ అమ్మే కదా అంటే మామూలు అమ్మ కాదు జగన్మాత మనక ఏం కావాలో ఆమెకు తెలుసు చెత్తకుప్పను తీసుకొచ్చి ఆ చెత్తకుప్పను తీసుకొచ్చి ఒక గాజు అందమైన ఒక గాజు పాత్రలో చెత్త మురికి కుళ్లిపోయిన చెత్తను తీసుకొచ్చే అందమైన గాజు పాత్రలో ఎట్ల వేస్తది అమ్మ నేను భక్తి మార్గంలో ఎత్తుకు ఎదిగిపోతూ భగవత్దర్శనాలు ఆధ్యాత్మిక అనుభూతులకు లోనవుతో నేను భగవంతుని పట్ల ఆకర్షితమై ఉన్న నేను అమ్మ పట్ల అలాంటప్పుడు ఒక చెత్త
(32:52) కుప్పను తీసుకొచ్చి నాకు ఎట్లా అంటగడతది అమ్మ అంటగట్టలే అమ్మకు తెలుసు కాబట్టి ఆ తర్వాత నేను ఆ తర్వాత నేను నువ్వు నాకు అర్థమయింది అన్నమాట అర్థమైనప్పుడు అమ్మ ఎంత మంచి పని చేసినావ అమ్మా నువ్వు నువ్వు ఎంత దయమైరాలివి అమ్మ అసలుకి నువ్వు అందుకనే పరమాత్మే నిజం అమ్మ మొత్తం అసత్యమే అందరూ అసత్యమే అని చెప్పేసి అర్థమయింది అన్నమాట నాకు ఆ తర్వాత నేను ఇక సక్సెస్ఫుల్ గా నేను బ్రహ్మచర్యంలో సక్సెస్ఫుల్ గా ఇప్పటివరకు సక్సెస్ఫుల్ గా ఉన్న జీవితాంతం కూడా ఉంటా అన్నమాట అట్లా మేము కండిషన్ మీదనే నేను ఇక్కడ ఈ ఇంట్లో ఈ వాయిస్ ఓవరిస్తూ ఇంట్లో
(33:33) జీవిస్తున్నాంటే ఆ కండిషన్ మీదనే ఉన్నాన్నమాట అంటే జీవితాంతం చచ్చేవరకు నా దగ్గరికి వచ్చేది లేదన్నమాట బ్రహ్మచర్యమే కాబట్టి ఇట్లా కొన్ని అమ్మవారు అడగకుండానే మనం అడిగినా ఇవ్వదు కొన్నేమో అడగకుండానే ఇస్తుంటది మనక ఏది అవసరమో ఇస్తది ఏది అవసరం లేదో అది ఇయ్యదు. అర్థంవుతుంది అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు భక్తి మార్గంలో ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు ఒక విషయం చెప్పాలి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అనేది అమ్మ ఆ బ్రహ్మచర్యమా నేను నాకున్నదే ఒక 26 సంవత్సరాలు లలిత ఆరాధనలోకి వచ్చినప్పుడు 25 సంవత్సరాలు సంవత్సరం కాంగానే బ్రహ్మచర్యం అని అంటుంది ఇంటిమేషన్
(34:16) ఇస్తుంది నా మైండ్ బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అని 26 సంవత్సరాలకి బ్రహ్మచర్యం ఏంటి నామగుడు ఎట్లా ఒప్పుకుంటాడు ఒప్పుకోడు కదా ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి మూడు నెలక ఒకసారన్నా ఉంటది కదా కాబట్టి ఒప్పుకో ఒప్పుకోడు కదా ఒప్పుకోడు కదా ప్లస్ నేను మాత్రం ఇంకా నేను అంత గొప్ప గొప్పదాన్ని కాలేదుఅన్నమాట అంటే కామాన్ని అనగదొక్కేంత తర్వాత తర్వాత ఆ అమ్మని అనగదొక్కేసింది అమ్మని బ్రహ్మచర్యంలోకి తీసుకొచ్చింది అని చెప్పొచ్చు పరమాత్మ ఒక్కడే కాబట్టి విష్ణారాధనలో ఉన్నా కూడా అమ్మ హెల్ప్ చేసింది ధ్యానంలో అమ్మ కూడా కనిపించేది కాబట్టి నేను అడిగేది అమ్మ అనగదొక్కేసేయ్
(34:55) అనగదొక్కేసేయ అనేది అనేదాన్ని అన్నమాట అంతేకాకుండా రామకృష్ణ పరమహంస గారి బుక్స్ లలో ఉంటది అన్నమాట ఈ యోగుల బుక్స్ చదివినప్పుడు కూడా భక్తులు ఇదంతా సోది కాదు భక్తులు అప్పుడప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి అర్థం చేసుకోండి ఎందుకంటే అరిషడ్ వర్గాలను అణచివేయాలి అన్నప్పుడు అరిషడ్ వర్గాలలో కామం అనేది కూడా ఉంటది కాబట్టి కామవిచ్చేదనం జరగాలి కామం అనేది అనచబడాలి కాబట్టి సంసారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడప్పుడు దీక్షల పేరు మీద మన మీ పార్ట్నర్ ని మీ పార్ట్నర్ ని ఒప్పించి 11 రోజుల దీక్ష మూడు రోజుల దీక్ష అని అట్లా ఒప్పించి బ్రహ్మచర్యం చేస్తూ మీరు మంత్ర
(35:41) జపం అయినా నిత్య పూజ అయినా ఏదైనా కూడా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు బ్రహ్మచర్యం పాటించండి నెలలో కనీసం ఒక 10 రోజులైనా బ్రహ్మచర్యం పాటించండి కుదిరితే ఓకేనా 10 రోజులు కూడా ఒప్పుకోరా ఎందుకంత [నవ్వు] అయితే ముఖ్యంగా ఈ అరిషడ్ వర్గాలలో కామం అనేది కూడా ఉంటది కాబట్టి దాని విచ్చేదనం జరగాలి మీ స్పిరిచువల్ గ్రోత్ కి సహాయం హెల్ప్ అవుతది అన్నమాట ఓకేనా అమ్మవారు చక్కగా స్పిరిచువల్ ఎనర్జీ అనేది చక్కగా ఫామ్ అవుతూ ఏం జరుగుతది అంటే మనకి ప్రాబ్లమ్స్ రావు ఈ ఇప్పుడు సంసారం చేస్తూ రోజు రోజు నానా ఐదు మాల మాలలు చేస్తుందండి ఒక స్త్రీ స్త్రీయో పురుషుడో రోజుక ఐదు
(36:26) మాలల జపం చేస్తూ రోజు మళ్ళీ రాత్రి భార్యతో సంసారం చేస్తున్నప్పుడు అనారోగ్యాలు వస్తాయండి వస్తాయి మీరు ఎక్కడనైనా కనుక్కోండి ఎందుకంటే ఇది నా స్వయంగా స్వయంకృత అనుభవం ఇది నాది అవును అయితే ఈ ఆ టైంలో కూడా మనకి భగవంతుడే గుర్తుకొస్తూ ఉంటాడు ఎక్కువగా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్తున్న తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఇట్లా జరగదు ఆ మీరు మాలలు జపం ఇన్ని మాలలు జపం చేస్తున్నారు ఇన్నిసార్లు మూడు సార్లు స్తోత్రాలు చదువుతున్నారు లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు రోజుకి మూడు సార్లు అన్నప్పుడు మీరు అప్పుడప్పుడు బ్రహ్మచర్యం
(37:04) పాటించి తీరాల్సిందే ఇంకోటి ఏందంటే ఇంకో విశుద్ధి చక్రం జాగృతి అయినప్పుడు చెప్పా కదా పెయిన్ వస్తది థైరాయిడ్ వచ్చింది పోయింది నాకు ముఖ్యంగా అనాహత చక్రం జాగృతి అయ్యేటప్పుడు ఏం జరుగుతది అంటే గుండె దడ దడల లాడిపోద్ది భయంఅవుతది. ఆ అకారణంగా భయంవుతది గుండె ఎక్కువ స్పీడ్ గా కొట్టుకునే అవకాశం కూడా ఉంటది.
(37:32) అవును కఫానికి సంబంధించిన ఆహారం కఫాన్ని ఉత్పత్తి చేసే ఆహారం తినకూడదు. అర్థం చేసుకోండి కఫాన్ని అంటే బయట జంక్ ఫుడ్ కానివ్వండి ఒక దాని మీద ఒకటి తినకూడని ఇంత వస్తువులు పాలు పాలు తాగి మళ్ళీ ఎమ్మట పెరుగు తినడము ఇలాంటివి కూడా చేయకూడదు. అర్థంవుతుంది అనుకుంటా కాఫీలు టీలు మానేయాలి భక్తులు అతి భక్తి చేసే వాళ్ళ గురించి చెప్తున్నా కాఫీలు టీలు ఖచ్చితంగా మానేసి తీరాలి కవ్వం ఉత్పత్తి చేస్తాయి అవి కాబట్టి మజ్జిగా ఎక్కువగా తీసుకోవాలి.
(38:06) ముఖ్యంగా ఇక ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు జీర్ణాశయంలో లోపాలు అనేవి తలెత్తవు మనకి సరేనా స్వాధిష్టాన చక్రం మూలాధార చక్రం పైకి కొంచెం పైకి ఉంటదిన్నమాట స్వాధిష్టాన చక్రం స్వాధిష్టాన చక్రం జాగృతి అయ్యేటప్పుడు కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ పర్పస్ గా చెప్తున్నా నేను ఇంకా మానసిక పర్పస్ గా కూడా వస్తాయి. మానసిక పర్పస్ గా ఏమ వస్తాయి అనేది ఇంకో వీడియో చేసుకుందాం.
(38:35) ఓకేనా దీని వెనకాలనే ఆ వీడియో వస్తది లేండి ఎందుకంటే మీకు చక్కగా అర్థం కావాలి కదా ఇవన్నీ ఒక ప్లేలిస్ట్ తయారు చేయాలి యాక్చువల్ గా ఈ స్వాదిష్టాన చక్రం పైకి వచ్చినప్పుడు మనకు పొత్తు కడుపులో కూడా నొప్పి వస్తది ఇంకోటి ఏందంటే ఋతుక్రమం సమయం అనేది ఉంటది కదా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. అర్థం చేసుకోండి ఎందుకు అవుతాయి అంటే హీట్ ఇంక్రీస్ అవుతది అది గాక అమ్మ స్వాధిష్టాన చక్రం పైకి వచ్చింది అన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే అవకాశం ఉంటది.
(39:10) కానీ మీరు అక్కడ కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు యోగా ప్రాణాయామలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అవన్నీ సెట్ అయిపోతాయండి. ఒకవేళ హాస్పిటల్ లో చూపించుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఎదురైతే చూయించుకొని క్లియర్ చేసుకోండి ఒకవేళ ఏమైనా ఉన్నాయి అనిపిస్తే అనుమానంతోని భక్తి చేసే కంటే ఇంకోటి ఏందంటే హార్ట్ జబ్బు వచ్చిందేమో అన్నట్టుగా కూడా అనిపిస్తది హార్ట్ పెయిన్ వస్తదండి హార్ట్ దగ్గర పెయిన్ వస్తది.
(39:37) కాబట్టి ఆ ఈ సందర్భం నేను ఎదుర్కున్నా కాబట్టి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు నేను గుండె డాక్టర్ కి ఎక్కడ ఈ మలక్‌పేట యశోదా హాస్పిటల్లో హార్ట్ హార్ట్ సర్జన్ కూడా ఆయన మురళీధర ఆయన పేరు ఏం పేరు ఆ అప్పట్లో కదా అది జరిగింది కుండలిని అవేకనింగ్ రోజులలో హార్ట్ దగ్గర పెయిన్ వస్తే గుండె దడదడలాడిపోవడం ఇవన్నీ జరిగితే చూపించిండండి మా ఆయన ఇవన్నీ చేసాడు మా ఆయన బాగానే మా ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించిండు హార్ట్ చూసింరు అందులో ఏమి అసలు ఏమి లేదనా అని చెప్పి పంపించేశరు అన్నమాట [నవ్వు] ఏం లేదు అసలు ఏం ప్రాబ్లం లేదమ్మా హార్ట్ కి ఎందుకు అట్లా అవుతుంది ఎందుకు పెయిన్
(40:18) వస్తుందో జాగ్రత్తగా తినమ్మ అని మంచి మంచి ఫుడ్ తినమ్మ అని పంపించేసిరు అసలు హార్ట్ కి ఏమి ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నమాట అట్లాంటివి కూడా జరుగుతాయి. ఇక తర్వాత థైరాయిడ్ వచ్చినప్పుడు కూడా థైరాయిడ్ ఇంత శాతం ఉంది కొద్ది శాతమే కొద్ది శాతం ఉందని చెప్పేసి 25ఎంజ టాబ్లెట్ ఇచ్చారు అది 1ఎజ వరకు వచ్చేసింది కంప్లీట్ గా పోయింది థైరాయిడ్ కూడా అది ముఖ్యంగా ఆజ్ఞ చక్రం అయితే విపరీతంగా లాగుతది అన్నమాట నాకు అప్పుడు లాగేది ఇప్పుడు కూడా ధ్యానంలో ఒక్కొక్కసారి లాగుతదండి లాగినప్పుడు నా కుడి చేతి బొటనవేలుని పెట్టి ప్రెస్ చేసి ఒత్తుతా
(40:55) అన్నమాట దాన్ని ఒత్తినప్పుడు పెయిన్ ఆగు లాగుతది అంటే జువ్వుమని లాగుతది లేదా అక్కడ ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి అవన్నీ కూడా తట్టుకోలేని స్టేజ్‌లో ఉన్నవాళ్ళు మీ కుడి చేతి బొటనవేలితో అక్కడ అదమండి ఆజ్ఞ చక్రం ప్లేస్ లో పెట్టి అదమండి తగ్గుతది ఓకేనా అసలు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏం చేయాలనేది నేను చాలా వరకు చెప్పినాను అర్థంవుతుంది అనుకుంటా బాడీలో కూడా ఒక్కొక్క దగ్గర చెయ్యి మజిల్ కాలు మజిల్ అరిపాదాలు అరికాలుపాలు పాదాలు కూడా నొప్పిలేస్తాయి మంటలు వస్తాయి ఇదంతా ఏందంటే ఈ స్పిరిచువల్ పవర్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసింది క్లెన్జింగ్
(41:36) ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. మీ ప్రారబ్ధ పాప కర్మలు కరుగుతున్నాయ అండి క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే మళ్ళీ ఏదో అనుకునేరు ఫస్ట్ే చెప్పాలి నేను క్లన్జింగ్ ప్రాసెస్ అంటే మీ ప్రారబ్ధ పాప కర్మలు కరిగి మీరు ప్యూరిఫై అవుతున్నారు. అదన్నమాట అర్థం కాబట్టి అర్థం చేసుకొని ఎట్లా మూవ్ అవ్వాలో చెప్పా కదా అట్లా మూవ్ అవ్వండి నేను ఉన్న స్థాయి కంటే కూడా మీరు అత్యధిక స్థాయిలో ఉన్నవారు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే ఇంకా మీరు అత్యధిక స్థాయిలో భక్తి మార్గంలో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదగాలని కోరుకుంటూ నేను ఈ వీడియో ముగుస్తున్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం
(42:16) ఓం నమో నారాయణాయ ఆ
No comments:
Post a Comment