[4/23, 11:52] +91 97058 59828: *శుభోదయం*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
-------------------------
"అందరిలో గొప్ప వాడిగా
ఉండాలని ప్రయత్నించకు.
అందరికీ ఉపయోగ పడేలా
ఉండటానికి ప్రయత్నించు."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
"ఎవరితో అయినా స్నేహం ఉంటే అన్నీ చెప్పుకునేలా ఉండాలి.
ఎవరితో అయినా బంధం ఉంటే బాధ,సంతోషం ఏదైనా అన్నీ పంచుకునేలా ఉండాలి."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[4/23, 12:40] +91 98497 72509: నిన్ను...
అహంకారిగా మార్చే
విజయానికి కంటే,
నిన్ను...
వినయంగా మార్చే
ఒక తప్పు మెరుగైనది.
# mistake
[4/23, 12:43] +91 90006 79873: పొలంలో, కలుపు మొక్కలు పెరుగుతునే ఉంటాయి.
అలాగని, పొలం వదిలి వెళ్లలేము.
కలుపు మొక్కలను తప్పిస్తూ, పంటను జాగ్రత్తగా చూసుకోవాలి.
జీవితంలో ఎదురయ్యే సమస్యలూ, అంతే.
[4/23, 14:13] +91 97058 59828: *_ఓడిపోవటం మోసపోవటం మన మంచికే._*
*_ఓడిపోవటం వల్ల నువ్వెంటో నీకు తెలుస్తుంది. మోసపోవటం వల్ల ఎదుటి వాళ్ళు ఏంటో నీకు అర్థం అవుతుంది._*.......
******************
*అబద్ధంలో ఉన్న భయం కంటే , నిజం లో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే నీతి గొప్పది* ......
No comments:
Post a Comment