Saturday, April 18, 2026

అఖండమైన ఆనందం ఎలా పొందాలో తెలిపిన అష్టావక్రుడు🌹అష్టావక్ర టాక్63🌹kanthrisa

అఖండమైన ఆనందం ఎలా పొందాలో తెలిపిన అష్టావక్రుడు🌹అష్టావక్ర టాక్63🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vPpsXnm02Jc



Transcript:
(00:00) అష్టవక్ర సంహిత టాక్ 63 చాప్టర్ 17 అష్టవక్ర సంహిత ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టు కొన్ని మాటలు గుర్తుండిపోతాయి అని రిపీట్ చేస్తున్నాను అంతే రెండే పదాలు సాక్షిగా ఉండిపో విశ్వ సాక్షి సుఖీభవ సర్వ సాక్షి సుఖం చర్ అట్లాగే కర్తాభావ లేకుండా జీవించు నీలో కర్త ఉన్నంతవరకు కర్త సజీవంగా ఉన్నంతవరకు నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఏమి చేసినా అదంత వృధ నువ్వు అనుభవించే సమస్త బాధలకు కారణం
(00:48) కర్తా భావనే అని అష్టవక్రుడు కొన్ని వందల సార్లు అష్టవక్ర సంహితలో ఉద్బోధిస్తున్నాడు. అష్టవక్ర సంహిత ఒక పుస్తకాన్ని చదివి చెబితే పాండిత్యం కానీ అనుభవించి చెప్పినప్పుడు స్వయంగా నీవు అష్టావకుడు స్వయంగా నీవు జనకుడు స్వయంగా నువ్వు కర్త లేని స్థితిలో అది చేసినప్పుడు దాని మహత్తు వేరే ఇప్పుడు నేను చేస్తున్న టాక్స్ యొక్క సారం అంతా అదే కర్త లేని స్థితిలో చేయడమే కర్త పడిపోతే ఎన్ని పడిపోతాయో తెలుసా అసలు ఒక మనిషి భూమ్మీద జీవిస్ క్రీస్తు ప్రపంచం అనే ఒకానొక మాయలో పడి తను మానసిక క్షేత్రంలో కట్టుకున్న
(01:34) కొన్ని వందల వేల భవంతులని కూలిపోతాయి. [గొంతు సవరించుకోవడం] ఈరోజు సూత్రం కూడా చాలా అద్భుతమైన సూత్రం రాను రాను అష్టావక్ర సంహితల సూత్రాలు ఎంత షార్ప్ గా ఉంటాయంటే ఎంత ససింక్ట్ గా ప్రిసైస్ గా ఉంటాయంటే ఎట్ ద సేమ్ టైం ఎట్లాంటి మనిషి అయినా తక్షణం ఆచరించ తగినటువంటి ఒక గ్రౌండ్ కలిగి ఉంటాయి అవి ఈరోజు సూత్రం కూడా అట్లాంటిదే సర్వత్ర దృశ్యతే స్వస్త సర్వత్ర విమలాశయ సమస్తవాసనో
(02:22) ముక్తో ముక్త సర్వత్రరా రాజతే ఓ జనక ఓ జీవన్ముక్త పురుష ఇది జ్ఞానుల యొక్క అలౌకిక దశ వారు ముక్త పురుషులు సర్వవిధాల సర్వత్ర సర్వదా శాంత స్వభావులు వారు నిర్మలాంతఃకరణ కలిగిన విమలాశయ మూర్తులు వారు సర్వ విషయ వాసన రహితులు జీవన్ముక్తులు సర్వత్రు సుఖ దుఃఖాల్లో కూడా స్వస్థ చిత్తులు సుఖ దుఃఖాల్లో కూడా వాళ్ళ చిత్తము ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది.
(03:07) సి మనిషి యొక్క మూల స్వభావంలో ఏముందని మీరు తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవక్కర్లే ఒకసారి దూరంగా నిలబడి ఎవరైనా ఒక జీవితాన్ని చూడు ఒక మనిషి ఏం కోరుకుంటున్నాడు మనిషి కోరుకుంటున్నాడు అంటే ప్రాపంచికంగా కోరుకుంటుంది ఏదంటే తన దగ్గర లేనిది కోరుకోవడం ప్రకృతిపరంగా కోరుకుంటుంది అంటే ఉన్నదే కానీ అది కోల్పోవడం వల్ల తిరిగి కావాలను అనుకోవడం సో ఆధ్యాత్మికత అన్నది ప్రాపంచికమైన వాంచ కాదు ప్రకృతి వాంచ అది సో ఆల్రెడీ ఉన్నవే ఆ సంపదలన్నీ నీ దగ్గర ఉన్నాయి ఆనందము ప్రశాంతత సుఖము హాయిగా ఉండటం
(03:50) ఏది పట్టనట్టు ఉండడం ఎక్కడ ఉంటే అక్కడే ఆ ప్రశాంతంగా జీవించడం ఇదంతా నీ స్వభావం కాదని ఒక్కరిని చెప్పమను ఆనందం మనిషి స్వభావం కాదు అని చెప్పే ఒక మనిషిని తీసుకురండి నేనైతే చెప్తున్నాను నా స్వభావం సంపూర్ణ ఆనందం ఆనందం అంటే మళ్ళీ అది రెండు రకాలు ఉంటది ఇంతకుముందే చెప్పాను నేను ఆనందం వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటే ఒక రకమైన ఉద్విజ్ఞత ఒక రకమైన ఉన్మత్తత చప్పట్లు కొట్టి ఎగిరి గంతులు వేయడం అట్లాగే బాధ వచ్చినప్పుడు కుంగిపోవడం ఇవన్నీ ఉంటాయి అట్లా కాకుండా ఆనందం ఎక్కడ బ్రేక్ కాకుండా అఖండగా నిలబడ్డది అనుకో నువ్వు మెల్లగా నిశ్చలమైపోతావు అంతే అందుకే
(04:33) నిశ్చల ఆనందం అనే పదం మనకి పోయెట్రీలో ఆ తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తులు దాన్ని నిజంగా అనుభవించింది వాళ్ళు గుర్తించారు అది రమణ మహర్షి గంభీరంగా ఉంటాడు ఆనందంగా ఉండడని చెప్పగలరా మీరు ఆనందంగానే ఉన్నాడు ఆయన సో ఎవరికైతే ఆనందం వస్తూ పోతూ ఉంటదో వాడు ఆనందంగా ఉన్నట్టు కనబడతాడు ఎవరిలో అయితే ఆనందం అఖండంగా నిలిచిపోయిందో సీమ్లెస్ గా ఉందో అతను జస్ట్ స్థిరంగా ఉంటాడు అంతే ఇప్పుడు అంతెందుకు నిండుకుండా కదలదు అంటాం.
(05:09) దాని అర్థం ఏమిటి ఏదైతే ఒక పరిపూర్ణంగా నిలబడ్డదో అది ఎక్కువ కాలం ఉందో అక్కడ ఒక సహజ నిశ్చలత ఒక గంభీర నిశ్చలత ఒక గంభీర మౌనం ఒక స్థిరత్వం అట్లా ఉంటాయి అంతే అదే అదే నీ సహజ స్వభావం అది ఎప్పుడూ మర్చిపోవద్దు. సో ముక్త పురుషుడు ఎవడు అంటే సదా ఒక సహజ ఆహ్లాదకర మానసిక స్థితి కలిగి ఉండడం దానికోసం ప్రయత్నం చేసి అట్లా ఉండడం కాదు ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ టుడే అట్లా కాదు.
(05:53) ఇప్పుడు ఎవరైతే సెలబ్రేషన్ అనే పదం వాడుతున్నారో అందరూ 99% ప్రపంచంలో దాన్ని తప్పుగానే వాడతారు. దానికి కారణం ఏమిటంటే అసలు నిజంగా సెలబ్రేషన్ ఎలా ఉంటదో అసలు తెలిసి ఏడిస్తే కదా మనిషికి పోనీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే కదా ఇప్పుడు డిసెంబర్ 31 వ వాంట్ టు సెలబ్రేట్ అది సెలబ్రేషన్ కాదు అది అది ప్లానింగ్ అది సో నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావ్ నిరంతరం సో ఆ రోజు ఎందుకు డిసెంబర్ 31 ఫస్ట్ అయిందో ఎవరికీ తెలియదు.
(06:32) అది మనం ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నందుకు నెలకి 12 సంవత్సరానికి 12 నెలలు అన్నందుకు అట్లా ఆ 12 నెలలు అయిపోతున్నాయి కాబట్టి ఒక సంవత్సరం పోతున్నట్టు ఒక సంవత్సరం వస్తున్నట్టు ఏదో పిచ్చి భ్రాంతి కలుగుతుది. ఇప్పుడు నేను ఉన్న నా జీవితంలో నేను ఈనాడు డిసెంబర్ 31 సెలబ్రేట్ చేసుకోవాలి నాకు చాలా చిన్న వయసులో అనిపించింది ఇది స్టూపిడిటీ ఇది.
(06:52) కాలం అఖండంగా ఉంది మనం అనవసరంగా విభజించిదానికి 31 నైట్ నేను చాలాసార్లు చూశను నా ఫ్రెండ్స్ అంత రేపటి నుంచి కొత్త జీవితం ఇప్పుడు వాళ్ళ జీవితాలన్నీ నాకు తెలిసి ఏ కొత్త జీవితం లేదు. మనసు వేరే ఆకాశం అది దానికి ఏ కాలం అంటుకోదు నువ్వు అనుకుంటావు 31 తో నా జీవితం మారిపోయింది ఫస్ట్ నుంచి నీ ఎర్లీ మార్నింగ్ లేస్తాను జిమ్ చేస్తాను ఐసా హోతాయిన సో డిసెంబర్ 31 అంతకు ఒక రోజు ముందు నుంచి నీ మైండ్ ని ప్రిపేర్ చేస్తున్నావ్ టు సెలబ్రేట్ ఇంకా ఇలా చెప్పాలంటే ఒక స్ప్రింగ్ ని గనుక నువ్వు చేతిలో వత్తి పట్టావ అనుకో అది ఒక రోజంతా ఒత్తి పట్టి పట్టి పట్టి పట్టి
(07:32) పట్టి కాబట్టి కరెక్ట్ గా 31 నైట్ 12 గంటలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతది 10త 9 8 7 ఎక్సెట్రా ఎక్సెట్రా కరెక్ట్ గా జీరో అనగానే అప్పుడు స్ప్రింగ్ వదిలేస్తే స్ప్రింగ్ చెంగున ఎగిరింది. సో అట్లా నిన్ను నువ్వు ఒత్తి పట్టుకొని అక్కడ ఒత్తిడి నుంచి నువ్వు రిలీజ్ చేసుకొని ఎగురుతున్నావు దట్ ఇస్ నాట్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఎలా ఉంటదిఅంటే తుమ్ములాగా ఉంటది యు కెనాట్ ప్లాన్ ఇట్ అది ఎక్కడన్నా రావచ్చు సెలబ్రేషన్ అనేది నీవు నీ యొక్క మనసు శరీరము చుట్టుపక్కల ప్రకృతి దీని మధ్యన హటాత్తుగా ఏకాత్మ భావన వస్తది.
(08:12) సో ముక్త పురుషుడి యొక్క ఆహలాదకరమైన ఒక మనోదశ అటువంటిదే నిన్నటి సూత్రంలో అష్టావడు చెప్తాడు అహో పరదశ క్వాపి అంటాడు ఆ పరదశ అంటే మనిషి అనుభవించే రకరకాల తుచ్చమైన ఈ ప్రపంచం వల్ల క్రియేట్ చేయబడ్డ అశాశ్వతమైనటువంటి వాటిని నిజాలు అనుకొని అందులో వేగి వేగి బాధపడి విసిగి వేశారే ఆ తర్వాత ఇదంతా వేస్ట్ అని తెలుసుకున్నవాడు తిరిగి మళ్ళీ ఈ జీవితంలోకి ఎప్పుడు రాడు ఈ మూర్ఖత్వంలోకి ఈ మూడతలోకి వాడు ఎప్పుడు రాడు ఆహ ఇందులో ఏ సారం లేదని గుర్తించాడు అంతే సో సర్వత్ర దృశ్యతే స్వస్తః సర్వత్ర
(08:59) విమలాశయ సో అన్ని సందర్భాల్లోనూ అతను స్థిరంగా ఉంటాడు అతను ఒక సహజ ఆ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి ఆశయాన్ని కలిగి ఉంటాడు నేను ఇంతకుముందు ఈ టాక్ లో మొదట చెప్పిన దాన్ని తిరిగి మరొక్కసారి రిపీట్ చేస్తా రిజిస్టర్ అవుతుంది అని అంతే అంతకుమించి మరేమీ లేదు. ఈ ప్రపంచంలో ఏదైనా కోరుతున్నాడు అంటే తన దగ్గర లేదు కాబట్టి కోరుతున్నాడు ఫ్యాన్ కోరుతున్నావ్ నీ దగ్గర లేదు కాబట్టి ఏసీ కోరుతున్నావ్ లేదు కాబట్టి కారు కోరుకుంటున్నావ్ లేదు కాబట్టి పదవి ఏదైనా సరే నీ దగ్గర లేదు కాబట్టి కోరుకుంటున్నావ్ ప్రకృతిలో నువ్వు కోరుకుంటున్నవి ఆల్రెడీ నీ దగ్గర ఉన్నవి అని అనుభవించే ఉన్నావు
(09:43) వాటి యొక్క సువాసన వాటి యొక్క సుగంధము వాటి యొక్క మహత్వం నీకు తెలుసు ప్రస్తుతం అవి నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి అంటే రకరకాల విషయాల చేత వాసనల చేత అవి కప్పబడ్డాయి. ఇప్పుడు అష్టవక్కుడు ఈ సూత్రంలో అదే చెప్తున్నాడు సమస్త వాసనో ముక్తో అంటే అన్ని రకాల వాసనల నుంచి అన్ని రకాల ఆ గ్రహణాల నుంచి ఆ మనసు ఫ్రీ అయిపోయింది.
(10:12) ఇప్పుడు ఫ్రీ అయిపోయిన మనసు ఎక్కడైనా ఫ్రీగానే ఉంటది అది. నీ మనసులో ఎన్ని రకాల క్లేషాలు ఉన్నాయో నీ మనసుని ఎన్ని రకాలుగా నువ్వు ఇబ్బంది పెడుతున్నావో నీ మనసుని ఎన్ని రకాలుగా ఇరికించావో అన్ని రకాలుగా అది ఇబ్బంది పడతది. అన్ని రకాలుగా అది ప్రశాంతత కోరుకుంటది. అన్ని దిక్కులా అది ఇబ్బంది గురైతది. ఒక మనిషి ఉన్నాడు అతను ఎక్కడో ఊరు వెళ్తున్నాడు ఆ ఆ ఊరు వెళ్తున్న మనిషి యొక్క మనసుకి కుటుంబాన్ని కట్టాడు ఆ తర్వాత వ్యాపారాన్ని కట్టాడు ఆ ఎంప్లాయీస్ ని కట్టాడు రకరకాల విషయాలని కట్టాడు తను సాధించాలనుకున్న విజయాలని కట్టాడు తన పరువుని కట్టాడు ప్రతిష్టని కట్టాడు.
(10:58) ఇప్పుడు అతను ఆ కార్లో వెళ్తుంటే మీరు జస్ట్ ఊహించుకోండి ఆ కార్లో వెళ్తున్న మనిషి మనసులో రకరకాల దారాలు బయటిక వచ్చి ఏ విషయాలతో అతను సంబంధం కలిగి ఉన్నాడో ఆయా విషయాలకి ఆ దారాలు కనెక్టెడ్ అయినట్టు ఇవంతా మీకు కూడా వర్తిస్తది. నేను ఏ విషయాలకు దారాలు కట్టలేదు అసలు అబ్సల్యూట్లీ నౌ 2009లో అన్ని దారాలు తెంపి అవతలు పడేశను ఆ తర్వాత నేను తాత్కాలిక దారాలు చాలా ఏర్పాటు చేసుకున్నా ఇప్పుడు కార్లో పోతున్న ఇప్పుడు కరీంనగర్ హరిపురం వెళ్తున్నా మైత్రి వాళ్ళలో ఫాదర్ చనిపోయే సంవత్సరం అయింది సంవత్సరకం అని ఏదో ఇది తాత్కాలిక దారం అంతే ఐయమ నాట్ రియలీ సీరియస్ అబౌట్
(11:35) ఇట్ కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తే వాళ్ళు చేసుకోవాలి ఎవ్వరి జీవన విధానం వారిది ఎవ్వరి ఆసక్తి అనాసక్తులు వారివే వాటితో నాకు ఏ సంబంధం లేదు. సో నీ మనసుకు నువ్వు ఏ దారాలు ఏర్పాటు చేసుకోకపోతే ఏ లంకెలు క్రియేట్ చేసుకోకపోతే ఎన్ని నాలు నువ్వు క్రియేట్ చేసుకున్నావో వాటన్నిటి నుంచి నీవు గనుక ఒక్కసారి విముక్తి కలిగితే ఇప్పుడు ఈ సూత్రం యొక్క మూలం తెలుస్తుంది.
(12:09) ఒక చిన్న పిల్లవాడి యొక్క దశ ఇది. సమస్త వాసను ముక్తో ముక్త సర్వత్ర రాజతే ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎన్లైటన్ బీయింగ్ ఒక రాజు అతి కష్టం మీద ఆ రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని ఒక సింహాసనం క్రియేట్ చేసుకొని దాని మీద విరాజిల్లుతుంటాడు కానీ ఎప్పుడైనా కూర్చి వెళ్ళిపోవచ్చు ఈ ముక్త పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎక్కడ కూర్చున్న రాజులా కూర్చు చుంటాడు దాని అర్థం ఈ ప్రపంచంలో నేను అందరికంటే గొప్ప అన్న భావన కాదు తనకు ఏ భావనలు లేవు అట్లా తను సర్వత్ర
(12:55) నిర్మలంగా ఉన్నాడు. తన యొక్క స్వభావం నిర్మలత్వం సో అతని స్థితి ప్రకృతి స్థితి ఎట్లాగైతే ఒక గులాబీ చెట్టు లేదా మామిడి చెట్టు ప్రపంచంలో ఎక్కడున్నా సరే తన స్వభావాన్ని ఎప్పటికీ మర్చిపోదు ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు మనుషులు రావచ్చు పోవచ్చు ఈ భూమి మీద ఉన్న చెట్లని అంతరించిపోవచ్చు ఒక మామిడి చెట్టు తన స్వభావాన్ని ఎప్పటికీ విస్మరించదు.
(13:23) అట్లా ఒక నిరంతర ముక్తిని అనుభవించే ఒక ముక్త పురుషుడు అన్ని రకాల వాసనల నుంచి విముక్తి పొందిన ఒక ముక్త పురుషుడు ఒక సహజ విమలాశయాన్ని కలిగి ఉంటాడు. అతను సర్వకాల సర్వవస్థల్లో ఎప్పుడు బాగనే ఉంటాడు 2009 నుంచి నాకు ఎవరు ఫోన్ చేసిన ఒక్కటే చెప్తాను అందుకే నన్ను ఎవరు అడగరు బాగున్నావా అని నన్ను బాగున్నావా అని అడిగి వాళ్ళే చెప్తారు తెలుసు నువ్వు సర్వకాల సర్వవస్థల్లో బాగుంటావ అని సో బాగుంటం ప్రపంచం పరంగా సాపేక్షం ప్రకృతి పరంగా స్వభావం ప్రపంచంలో బాగున్నాను అంటే ఏదో ఒక రోజు బాగుండకుండా ఉండవచ్చు కూడా ప్రకృతిలో బాగున్నావ అంటే బాగుంటుంది
(14:08) స్వభావం అంతే గొప్ప కాదు ముక్తః సర్వత్ర రాజతే అంటే ఆ ముక్త పురుషుడు నిరంతరం ఒక రాజులా ఉంటాడు అతను చెత్తకుండి దగ్గర ఉన్నా సరే ఎక్కడున్నా సరే సో ఎవడి రాజు అంటే కొంత తన దగ్గర ఉన్నది వదిలి సమస్తాన్ని పట్టుకున్నవాడు ఒక 100 గజాల ప్లేస్ కోసం కొట్లాడుతూ ఉంటాడు మనిషి ఒకసారి విమానాల నుంచి వాని వాడికి ఒకసారి చూపించాలి ఈ భూమి ఎంతఉంది అందులో వంజ గదాలు ఏమ మీ ఊరు ఎంత ఆ ఊర్లో ఆ నీకు వచ్చిన భూమి ఎంత అందులో 100 గజాలు ఎంత దానికి జీవితాన్ని మొత్తం ఈ ప్రకృతి
(14:53) ఎంతో ఈ విశ్వ విశ్వం ఎంతో అంత వ్యాప్తి కలిగిన ఒకానొక ఫినామిన జీవితం అంత గొప్ప జీవితాన్ని ఇంత క్షుద్ర ఆశయానికి నువ్వు ముడిపెట్టిందో అష్టవకుడు చెప్తున్నాడు విమలాశయ అంటాడు మహాశయ అంటాడు అంటే ఒక సహజమైనటువంటి ప్రకృతి ఆశయం కలిగినవాడు అన్ని రకాల వాసనలతో బంధం పోయింది సో నువ్వు ఎక్కడన్నా రాజులా ఉంటున్నావు. ఇంకా వాసనలే లేకపోతే మళ్ళీ మోక్షం అసలు సపరేట్ గా నువ్వు ఆలోచించవలసిన అవసరమే లేదు.
(15:27) వాసనలు పోయినాయి అంటే శారీరకంగా ఒకవేళ అర్థం చేసుకోవాలంటే అన్ని రకాల బట్టలు అట్లా పడిపోయాయి. తద్వారా నగ్నత్వమే నీ స్వభావం నగ్నత్వాన్ని నువ్వు సృష్టించలేవు అట్లా ఆనందము సుఖము నీ స్వభావం ప్రాపంచిక సుఖాలు వేరు ప్రాపంచిక ఆనందాలు వేరు అది వస్తాయి పోతాయి ప్రకృతి యొక్క ఆనందము ప్రకృతి యొక్క సుఖము ఆ ప్రకృతి యొక్క ప్రశాంతత నీ మనసులో ఏ వాసనలు లేకుండా ఒరిజినటి ఇవన్నీ అతి స్వాభావికమైనవి ప్రపంచంలో అందరికీ ఉన్నాయి వీటికి ఏ సాధన అక్కర్లేదు ఒకసారి నేను పంజరగుట్ట నుంచి వస్తున్నా 2009 కొంచెం ఉంది.
(16:11) ఇంకా నేను ఏదో సాధించాలి నేనే నేనే కొంచెం బెటర్ మా ఊర్లో ఇట్లా రకరకాల ధారణలన్నీ మోస్తున్న ఒక పిచ్చి మనసు కలిగింది ఆ స్థితి అది. నాకు ఎవరో డబ్బులు ఇచ్చారు ఏదో పెయింటింగ్ వేసినందుకు ఇట్లా విర్ర వీగుతున్నాను చాతి అట్లా బయటికి పొంగింది బైక్ మీద వస్తున్నాను. సో పంజగుట్టు దగ్గర ఒక తుమ్మ చెట్టు ఉంది ఒక గలిలో దాని కింద ఒకతను బొంత పరుచుకొని పడుకున్నాడు.
(16:37) హటాత్గా నాలో ఒక ఉదార స్వభావం జనించింది అతనికి వెళ్లి ఏదో సహాయం చేయాలనుకున్నాను జస్ట్ నా దగ్గర ఫ్యూస్ ఉన్నాయి ఫ్యూ అంటే ఫ్యూ కూడా కాదు 7000 అప్రాక్సిమేట్లీ సో అతని దగ్గరికి వెళ్లి అతని యొక్క చిప్ప ఉంది ఆ చిప్పలో ఒక 50 స్ 100 రపీస్ వేసినట్టు ఉంది అలా వెళ్తుంటే అతను నన్ను చూసి పిలిచాడు బాయసాబ్ తిరిగి చూస్తాను ఇది రాయి ఏక్ మినిట్ అంటే వెళ్ళిన తర్వాత ఆ 50 రూపాయలు తిరిగి నాకుఇచ్చి హాయిగా పాడుకొని పాడుకుంటున్నాడు.
(17:16) నేను సరిపోవా ఇవి అన్నాను ఇట్లా నవ్వాడు [గురకలు] అప్పుడు అతను నాతో అన్న మాట ఏమిటంటే నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అది నాకుొద్దు నీకేదైనా కావాలంటే చెప్పు నేను ఇస్తాను. ఈ ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేనిది నా దగ్గర ఉంది అన్నాడు. ఆ తర్వాత కొన్ని గంటలు అట్లా ఉండిపోయాను. అతను నా అహంకారాన్ని చీల్చి చెండాడాడు నా యొక్క నిజ స్వభావాన్ని నాకు గుర్తు చేశాడు.
(17:45) సింపుల్ గా చెప్పాలంటే ఒక్క మాట అనకుండా పచ్చి బూతులు తిట్టాడు నన్ను ఏమనుకుంటున్నావ్ అసలు నువ్వు ఎవరు నువ్వు ఎందుకు ఇంత అహంకారం ఏం సాధిస్తావ్ అతను హాయిగా ఆ చెట్టు కింద రాజులా పడుకోవడం చూశను నేను అంత ఆనందంగా పడుకున్నవాడు నా జీవితంలో చూడలే అప్పటివరకు మొదటిసారి తెలిసింది ఓ నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఒక పెద్ద బిల్డింగ్ బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఏవేవో కండిషన్స్ పెడితే తప్ప నువ్వు ప్రశాంతంగా ఉండట్లే ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ఏ పర్సన్ హూ ఇస్ దేర్ అన్కండిషనల్లీ చిన్న YouTube మిత్రుడు రావచ్చినప్పుడు ఒక మాట చెప్పాను ఒక పార్క్ లో
(18:27) జీవితాన్ని అర్థం చేసుకునేవాడు మోక్షంలో ఉన్నవాడికి ఈ చెట్టు ఈ పార్క్ ఒకలాగా అనిపిస్తది. ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాడికి డబ్బులు ఇరుక్కపోయిన వాడికి షేర్ మార్కెట్లో హెచ్చు తగ్గుల్లో ఉచ్చని నిచ్చాల్లో పడిన వాడికి ఇదే ఇంకోలా అనిపిస్తది. ప్రపంచంలో ఇరుక్కున్న వాడికి ఈ పార్క్ బాగుంది ఈ పార్క్ ఆ పార్క్ కంటే బాగుంది. నిన్న నేను బాగున్నాను మొన్న బాలేను ఇట్లాంటి ఒక ఏది చూసినా అతను ఒక మనసుతో సంబంధం ఏర్పాటు చేసుకుంటాడు.
(18:58) అందుకే మోక్షం లేదు. అదే నువ్వు మోక్ష స్థితిని గనుక అనుభవిస్తే సహజమైన జ్ఞానోదయం నీలో గనుక ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పార్క్ లో ఉన్న చెట్లు ఉన్నాయి. లేదా ఒక చెట్టు ఉంది నీవు ఉన్నావు దాని స్థితిలో అది ఉంది నీ స్థితిలో నీవు ఉన్నావు అది బాగా లేదు అనేది లేదు అది బాగుంది అనేది లేదు. ముక్త సర్వత్ర రాజతే అంటే అన్ని రకాల కండిషన్స్ నుంచి బయటపడ్డ మైండ్ అనుభవించే ఒకానొక స్థితి యు ఆర్ లైక్ ఏ కింగ్ వేర్ఎవర్ యు ఆర్
(19:45) నువ్వు ఎక్కడున్నా అసలు రాజువే దానికి ఏకేక కారణం ఏమిటి అన్ని వాసనల నుంచి నీకు విముక్తి కలిగింది అంతే దీనికి తేలికని పరిభాష నేనే ఈ రెండు సంవత్సరాల్లో చెప్తూ ఉన్నా ప్రపంచము నీ నుంచి పడిపోతే నీలో మిగిలేది రమణ మహర్షి ఆ స్థితి ప్రపంచం నీలో నుంచి పడిపోతే నువ్వు మాట్లాడేదంతా అష్టవక్రగీత అవుతది. ప్రపంచమంతా నీలో పడిపోవడం నువ్వు చేసే ప్రయత్నం భగవద్గీత అవుతది.
(20:17) ఇంతకుమించి ఏమైనా ఉందా ఏమీ లేదు. ఒకసారి అట్లా ఆరు బయటక వెళ్లి ఆకాశాన్ని చెట్లని ఏ పేరు లేని ఒక స్వరూపం అని దర్శించి అక్కడికి వెళ్లి నువ్వు పేర్లు పెడుతూ రాకు మొట్టమొదటిసారి నీ పేరుని మర్చిపో తిరిగి ఒకసారి రిపీట్ చేస్తా ఈ విషయాన్ని నువ్వు ప్రకృతిలోకి వెళ్లి ప్రకృతిలో ఉన్న అన్నిటికీ పేర్లు పెట్టి ఇంటికి రాకు ప్రకృతిలోకి పోయి నీ పేరును మరిచే అక్కడ జీవించరా ఒక చెట్టు పక్కన కన ఏ పేరు లేని వాడిగా కూర్చుని ఒకసారి రా చెట్టు పేరుతో నీకు పనిలే ఆకాశం అనే పేరుతో అంత పేర్లు ఇవన్నీ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి అస్తిత్వం అంటే ఉంది అని మోక్షం అంటే ఉంది
(21:02) బాగుండడము బాగాలేకపోవడము చాలా గొప్పగా ఉండడం ఇదంతా మనసు కాలం పోలిక జడ్జ్మెంట్ ఒపీనియన్ వీటికి అతీతంగా జీవితం ఉంది ఇప్పుడు నేను కూర్చున్న చోట ఎదురుగా ఒక అపారమైనటువంటి ప్రకృతి కనిపిస్తున్నది నామరూపాలకు అతీతం అది సో దాని సమక్షంలో నువ్వు నామరూపాలకు అతీతంగా ఉండి చూడు అంతే ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి ప్రవచనాలు అక్కర్లేదు గురువుల కాళ్ళు పట్టుకొని వెళ్లాడక్కర్లేదు ఏమ అక్కర్లేదు జస్ట్ సరైన చూపు అన్నింటి పట్ల సాక్షిగా ఉండగలగడం సాక్షి అంటేనే చూడ్డం చూడడం అంటేనే ఉండడం
(21:49) టు బి ఇక్కడి నుంచి మీ ఓపిక శిరసు వచ్చి నమస్కారం చేస్తున్నారు ఈ సరస వయసు

No comments:

Post a Comment