Friday, April 17, 2026

ప్రపంచంలో టాప్ 7 డేంజరస్ ఫుడ్స్..తింటే ఇక అంతే! #food #viralvideo #danger #health#streetfood Wise TV

ప్రపంచంలో టాప్ 7 డేంజరస్ ఫుడ్స్..తింటే ఇక అంతే! #food #viralvideo #danger #health#streetfood Wise TV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=w_vTuzlRo6Q



Transcript:
(00:00) ప్రపంచంలోనే మోస్ట్ అన్సేఫ్ టాప్సెవెన్ ఫుడ్స్ ఏంటో తెలుసా అంటే చెత్త ఫుడ్ అన్నట్టు అలా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది షుగర్ తో నిండిపోయి ఉన్న బివరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ కావచ్చు ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు స్పోర్ట్స్ డ్రింక్ కావచ్చు ఇవి తాగడం వల్ల హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయంట సంతానానికి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయంట సెకండ్ అన్హెల్దీ ఫుడ్ ఏంటిది అనింటే ప్రాసెస్డ్ మీట్ అంటే సాసేజ్లు హాట్ డాగ్లు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి తినడం వల్ల చాలా హెవీగా సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకటి క్యాన్సర్ ఒకటి ఈ రెండు వస్తాయంట థర్డ్ ప్లేస్ లో
(00:33) ఉన్నది ప్యాకేజ్డ్ స్నాక్స్ అండ్ స్వీట్స్ అంటే ఆలూ చిప్స్ కావచ్చు కార్న్ చిప్స్ కావచ్చు ఇక స్వీట్స్ విషయానికి వస్తేనేమో కుకీస్ కావచ్చు కేక్స్ కావచ్చు వీటి వల్ల ఫ్యాటీ లివర్ వస్తది కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి టైప్ టు డయాబెటిస్ వస్తది హార్ట్ ఎటాక్ కూడా వస్తది. ఫోర్త్ మోస్ట్ అన్సేఫ్ ఫుడ్ ఏంటిదో తెలుసా ఫ్రోజెన్ అండ్ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి చూసింరా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రోజెన్ పిజ్జాస్ బ్రెడ్ తోని కోట్ చేసిన చికెన్ నగెట్స్ సో ఇలాంటివి చాలా డేంజరస్ వీటితోని డయేరియా హెపిటైటిస్ ఏ నోరో వైరస్ ఈకోలీ ఇట్లాంటివి ఇంకా చాలా రకాల రోగాలు
(01:07) వస్తాయట నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నది ఫాస్ట్ ఫుడ్ అండ్ ఫ్రైడ్ ఫుడ్ అంటే బర్గర్స్ గాని ఫ్రైడ్ చికెన్ గాని డీప్ ఫ్రైడ్ స్నాక్స్ గాని ఇవి తినడం వల్ల వచ్చేది లివర్ డామేజ్ అయిత ంట డయాబెటీస్ వస్తదంట హార్ట్ డిసీస్లు కూడా వస్తాయంట సిక్స్త్ మోస్ట్ అన్హెల్తీ ఫుడ్ ఏంది అనింటే ప్రాసెస్డ్ చీస్ అండ్ సాసెస్ ప్రాసెస్డ్ చీజ్ అంటే ఇప్పుడు చీజ్ ని చీజ్ ఫామ్ లో కాకుండా కొంతమంది స్టైల్ గా థియేటర్స్ కి పోయినప్పుడు చీస్ పాప్కార్న్ అని అంటారు కదా అదంత ఏంది పౌడర్డ్ అంటే ప్రాసెస్డ్ చీజ్ అది గాని లేకపోతే ఈ చీజ్ స్ప్రెడ్లు అని చెప్పేసి వస్తే బ్రెడ్ల
(01:40) మీద పెట్టేసి పిల్లలక ఇచ్చేస్తున్నారు కదా తల్లులు అది ముఖ్యంగా పిల్లలు కెచప్ టమాటో కెచప్ అనగానే ఇట్లా మస్త ఇష్టంగా తింటారు చూడు అది ఇవి తినడం వల్ల హై బీపి డైజెస్టివ్ ఇష్యూస్ గట్ ఇష్యూస్ హార్ట్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. ఇక సెవెన్త్ అన్హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్లేస్ ల ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట అంటే అంటే ఈ ఇన్స్టంట్ నూడిల్స్ ఈ సీరియల్స్ ఉంటాయి కదా ఇట్లా టక్కన ప్యాకెట్ ఓపెన్ చేసుకొని పాలలు వేసుకొని తింటుంటారు అవి కాన్ఫ్లేక్స్ కావచ్చు మూసలీ కావచ్చు ఇంకో ఏదైనా కావచ్చు కాని ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్ యాడ్
(02:09) చేసి ప్యాక్ చేసి ఉంటాయి చూసారా అవి ఈ మధ్య ఇంకా ఇన్స్టంట్ ఉప్మాలు ఇన్స్టంట్ పోహాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఇవి తినడం వల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లం టూత్ డికే ఏ లాస్ట్ సెవెంత్ ప్లేస్ లో ఉంది కదా జల్దీ కూడా అయిపోతది మనకు కూడా పని వడిచిపోతది అనేసి సేఫ్ అనుకునేరు ఆయంత నేను చెప్తున్న లెక్కలు వందలవేల ఫుడ్స్ తోని కంపేర్ చేస్తే ద మోస్ట్సెవెన్ అన్సేఫ్ ఫుడ్స్ గురించి అంటే ఈ సెవెన్ అన్సేఫ్ ఫుడ్స్ కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టే ఇన్ఫాక్ట్ ఇంకా దాని తర్వాత ఉన్నవి కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టే అనుకోవాలి. ఈ ఏడు ఫుడ్స్ లో ఉన్న కామన్
(02:40) పాయింట్ ఏంటో తెలుసా? క్రేవింగ్స్. ఇందాక నేను చెప్పిన లిస్టులు అవి ఏవి తిన్నా కూడా మనకి ఇంకా ఇంకా క్రేవింగ్స్ వస్తుంటాయి. ఇంకా ఇంకా తినబుద్ద అయితే ఉంటది. అవి తింటూనే ఉంటాం, తింటూనే ఉంటాం. వీటిని ఆపలేము, అవాయిడ్ చేయలేము.

No comments:

Post a Comment