Sunday, April 26, 2026

#AskHR 257 | తమ సొంత గొయ్యి | Hari Raghav | Square Talks

#AskHR 257 | తమ సొంత గొయ్యి | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_qD1cPVihMo



Transcript:
(00:11) [సంగీతం] వెల్కమ్ టు స్పే టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్సిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో వాసవి సార్ వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి సమాజంలో ఎక్కువమంది తమగోయి తామే తవ్వుకుంటూ ఉంటారు. నువ్వే కంగారుపడి వారు యుద్ధం చేస్తున్నారు అనుకొని వెళ్లి వారి గోతిలో పడుతుంటావు. ఉ జాగ్రత్తగా వేచి చూస్తే వారి గోతిలో వారు పడడమే కాకుండా మట్టిని కూడా మీద కప్పుకుంటారు.
(00:35) ఊపిరి అందక సహాయం అర్ధిస్తూ ఆర్తనాదాలు పెడతారు. నీకు కావాలంటే వారిని కాపాడొచ్చు లేదంటే ఆ దిబ్బం మీద ఒక మొక్కను కూడా నాటొచ్చు అన్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది సో సహజంగా కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్ లో మనం కాన్ఫ్లిక్ట్స్ే అనవసరం అనేది ఏ విషయమైనా ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఏ విధమైనటువంటి ఆ మనకి ఇబ్బందులు జరిగినా దాన్ని చర్చించుకోవడం ద్వారా మనము సొల్యూషన్ తెచ్చుకోవాలి తప్ప ఎవరి మీద ద్వేషాన్ని గాని ఏదన్నా పెంచుకొని కాన్ఫ్లిక్ట్ తెచ్చుకొని ఆ వాళ్ళని బ్లేమ్ చేయడం ఇదంతా అనవసరము ఎమోషనల్లీ డిస్టర్బ్ అవ్వటం
(01:12) ఓకే అనేది అనవసరం అనేది మన యొక్క ఒక బిలీఫ్ సిస్టం అయితే సహజంగా సమాజంలో చాలా మంది మనల్ని రకరకాల ఆగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు టార్గెట్ చేస్తుంటే మనం బాధపడిపోతూ ఉంటాం తిరిగి ఏదో అంటూ ఉంటాం చాలా మంది ఇక్కడే బాధపడుతూ ఉంటారు. నన్ను ఆ అమ్మాయి టార్గెట్ చేస్తుంది వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మా అత్తగారు టార్గెట్ చేస్తుంది మా ఆడబట్స్ టార్గెట్ చేస్తుంది.
(01:34) లేకపోతే కాంపిటీటర్ ఎవరో టార్గెట్ చేస్తున్నారు. తన వర్క్ ప్లేస్ లో తన బాస్ ఆ తన టీం్ లీడర్ ఇట్లా టార్గెట్ చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారున్నమాట ఓకే టార్గెట్ చేయదంటే ఒకసారి చేస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు వీళ్ళు భావిస్తూ ఉంటారు. చేస్తున్న భావిస్తున్న మార్గం ఏంటంటే రియాక్షన్ కాదు ఓకే రియాక్షన్ అంటే బిహేవియర్ రూపంలో రియాక్ట్ అవ్వాల్సిన పనిలేదు.
(02:00) చాలా మంది అంటారు సార్ రియాక్ట్ అవ్వాలా వద్దా అయినా అవ్వకపోయినా మీకే లాస్ ఒకవేళ రియాక్ట్ అయితే సోషల్లీ డామేజ్ అవుతది వాళ్ళు ఏదో ఒకటి అంటాము వాళ్ళతో రిలేషన్షిప్ డామేజ్ అవుతది తర్వాత ఇబ్బందులు అవుతాయి రియాక్ట్ కాకపోతే మీ యొక్క హెల్త్ డామేజ్ అవుతది. అయితే కొంతమంది చేస్తున్నారు కదా సార్ చేస్తూ ఉండొచ్చు కూడా కానీ యాక్చువల్గా చేసేవాళ్ళు వాళ్ళ గొయ్యి వాళ్ళు తొవ్వుకుంటున్నారు యక్చువల్లీ ఓకే రెచ్చగొడుతూ ఉంటారు ఏదో ఒకటి మాట అంటూ ఉంటారు అనేక కారణాలతో ఉండొచ్చు ఒక్కొక్కసారి కావాలని అనొచ్చు ఒకసారి పొరపాటుని జరగొచ్చు అవును ఒకసారి హ్యూమర్ తో అనొచ్చు ప్రేమతో
(02:39) అనొచ్చు లేదా ద్వేషంతోను చేయొచ్చు. అక్కడ కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి. దేనికి రియాక్ట్ అవ్వాలి అది ప్రేమతో అంటే రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు ఈవెన్ ద్వేషంతో అన్నా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు ఎవరనా ఎమోషన్ అయిపోయి మిమ్మల్ని రకరకాలుగా టార్గెట్ చేయాలని చూస్తే జస్ట్ వెయిట్ వెయిట్ చేస్తే ఏమవుతుంది అనింటే ఎవరైతే మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఎవరైతే మనల్ని నిజంగా ద్వేషంతో టార్గెట్ చేయాలని చూస్తున్నారో ఆ టార్గెట్ చేసేవాళ్ళు వాళ్ళ మనసులో ద్వేషం నిండి ఉంటుంది.
(03:11) ఓకే ద్వేషం అనేది ఆ శరీరాన్ని డామేజ్ చేస్తది. మ్ మనమైనా సరే మనం ద్వేషించినప్పుడు ద్వేషించే వాళ్ళకి ఏం కాదు కానీ మన శరీరంలో రకరకాల కెమికల్స్ రిలీజ్ అయి ఓకే మన బ్రీతింగ్ రేట్ పెరుగుతూ ఉంటది హార్ట్ బీట్ రేట్ చెస్ట్ పట్టేసినట్టు అవుతది తలనొప్పు వస్తది. రకరకాల బ్లడ్ ఫ్లో పెరుగుతది బీపి పెరుగుతది సోరియాసిస్ వస్తది విటిలిగో వస్తది.
(03:35) మ్ రకరకాల ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఓకే అలాగే వచ్చేసి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటది ఇలా అనేక రకాలు ఫామ్ అవుతూ ఉంటది మనమైతే ద్వేషించాల్సిన పని లేదు ఎదుటి వాళ్ళు ద్వేషిస్తూ ఉంటే ఇదే వాళ్ళ దగ్గర జరుగుతూ ఉంటది కాబట్టి వాళ్ళకి డ్ామేజ్ అవుతూ ఉంటది. ఈ డామేజ్ జరిగేటప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ నాశనం అవుతున్న కొద్ది వాళ్ళ పెర్ఫార్మెన్స్ డిక్లైన్ అవుతుంది.
(04:05) హలో ఆ నమస్తే సార్ నమస్తే మాట్లాడండి మాట్లాడండి నా డౌట్ వచ్చేసి కొంతమంది ఆ పుట్టుకతో హమ్ బానే ఉంటారు పెరిగిన తర్వాత ఒక ఏజ్ గ్రూప్ వచ్చింది సార్ 40స్ వచ్చిన తర్వాత మ్ అమాయకుడండి అంటే వాళ్ళ రోజు వారి కార్యక్రమాలు వాళ్ళు బాగానే చేసుకుంటా ఉంటారు లైట్ మార్నింగ్ లేవటం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం డ్రెస్సింగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడికైనా వెళ్లి రావటం అంతే బట్ అదే ఒక రకంగా చెప్పాలంటే స్వాతిముత్యంలో ఒక కమహాసనం టైప్ అనుమా [గొంతు సవరించుకోవడం] అలా ముద్ర పెడతా ఉంటారు అదేంటి సార్ అది ఆ ఐ మీన్ బ్రెయిన్ లో ఉన్న ప్రాబ్లమా లేకపోతే పుట్టి పుట్టడంలో ఉండే పుట్టి పెరిగే
(04:49) క్రమంలో వచ్చిన ఇదా అంటారా అంటే బ్రెయిన్ లో ఉండే ప్రాబ్లం తో వచ్చే వాళ్ళని మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ పీపుల్ అంటాము. వాళ్ళు చూస్తే అర్థమవుతూ ఉంటారు. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం ఉంటుంది దోస్ ఆర్ డిఫరెంట్ వాళ్ళు కొంచెం శరీరం కూడా ఫేస్ కానీ బాడీ తీరు కానీ ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఓకే సో ఫేస్ వాల్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళు ఇవన్నీ తేడా ఉంటాయి.
(05:15) అది వేరు స్వాతిముత్యంలో క్యారెక్టర్ ఎగజక్ట్ మనం చెప్పలేం క్యారెక్టర్ అట్లా చేశారు. బట్ కొంతమంది అమాయకంగా ఉంటారు అమాయకంగా ఉండడం అంటే వాళ్ళకి లోకంలో అంతా మంచే ఉందనుకొని వాళ్ళు కూడా మంచేగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసే క్రమంలో నమ్ముతూ ఉంటారు. నమ్ముతూ ఉన్నప్పుడు రకరకాలుగా మోసాలు జరుగుతూ ఉంటాయి. సో అంటే చిన్నప్పుడు మంచిగా చిన్నప్పుడు అందరం అమాయకంగానే ఉంటాం ఇన్నోసెన్స్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు చిన్నప్పుడు అందరూ ఇన్నోసెంట్ ఇన్నోసెన్స్ అంటే ఇగ్నోరెన్స్ కాదు ఇగ్నోరెన్స్ ఇస్ డిఫరెంట్ అజ్ఞానం అంటే తప్పుడు జ్ఞానం కలిగి ఉండటం ఇన్నోసెన్స్ అంటే విషయాల పట్ల అవగాహన లేకుండా అంటే
(05:55) సమాజంలో ఉన్న ఈ లౌక్యం అంటే సమాజంలో రకరకాల రీతుల్లో మాట్లాడుతుంటారు సర్కాస్టిక్ గా మాట్లాడుతుంటారు ఒకసారి సీరియస్ గా అవ్వాలి చేస్తారు అది దాని యొక్క కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఇన్నోసెంట్ అంటాం. ఆ ఇన్నోసెంట్ మైండ్ కి పెయిన్ ఉండదు యక్చువల్లీ చక్కగా చాలా గా ఉంది.
(06:19) మైండ్ కి రియలైజేషన్ అనేది ఉండదా ఒక పాయింట్ లో ఇలా జరుగుతుంది ఐ హావ్ టు చేంజ్ అనేది అంటే అది ఒక ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి ఏ మైండ్ కి ఆ చెప్పండి ఇమేజస్ లో కొంతమందిని చూసానండి అమ్మాయి ఇక్కడండి పాపం అంటారు ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ చిల్డ్రన్ అండ్ ఆఫ్టర్ ఈవెన్ దో దే ఆర్ గ్రోన్ అప్ దేసబి సేమ్ అన్నమాట అలాగే ఉంటా ఉంటారు అంటే ఆ రియలైజేషన్ పాయింట్ మీద ఉంటదా లేకపోతే న్యూరలాజికల్ ఇంపాక్ట్ అది అనేది అర్థం కాదు న్యూరలాజికల్ ఇంపాక్ట్ కాదు న్యూరలాజికల్ అయితే మారేది ఉండదు వన్ అయితే ఇది కూడా ఒక ప్రోగ్రాం్ ఇది ఒక ప్రోగ్రాం్ అయిన తర్వాత రియలైజేషన్ అంటే ఏంటి దీనికి ఆపోజిట్
(06:56) ప్రోగ్రాం్ కావాలనుకుంటున్నాం కానీ ఆ ప్రోగ్రాం దానికి ఆపోజిట్ దాన్ని యాక్సెప్ట్ చేయదు అది వాళ్లే కాదు ఎవరు రియలైజ్ కారు రియలైజ్ అనే వర్డ్ రాంగ్ వర్డ్ ఎవ్వరు ఈ భూమి మీద రియలైజ్ కారు కేవలం వాళ్ళకి కుదరినప్పుడు లేదంటే ఆ ఎక్కడో హెల్ప్ కావాలన్నప్పుడు కొంత నటిస్తుంటారు చెడ్డ వాళ్ళు కూడా రియలైజ్ కారు నార్సిస్టిక్ పర్సనాలిటీ కూడా రియలైజ్ కారు.
(07:23) కాబట్టి ఈ ఈ అమాయకంగా ఉండేవాళ్ళు స్వాతిముత్యంలో కమలహాసన్ లాస్ట్ లో కూడా ముసలవాడు అప్పుడు కూడా అలాగే ఉంటాడు. అవును సార్ అదే సార్ సో ఎందుకు అంటే ఆ ప్రోగ్రాం లో ఉన్నవారు మా ఫాదర్ కూడా అంటే స్వాతిపత్యంలో కమలహాసన్ లా కాదు గానీ ఒక విధమైనటువంటి ఒక పాజిటివ్ దీంట్లో ఉండేవాళ్ళు కొంచెం అమాయకంగా ఉండేవారు సో ఆయన చనిపోయేదాకా అలాగే ఉన్నారు.
(07:45) ఎందుకంటే ఆ ఒక పర్సనాలిటీ మనకు సిక్స్ ఇయర్స్ లోపే 90% పర్సనాలిటీ ఫిక్స్ అయిపోతది. ఓకే ఆ తర్వాత నుంచి వచ్చేయన్నీ వాళ్ళు ఆ పర్సనాలిటీ లోనుంచి చూస్తారు కాబట్టి మీరు రియలైజ్ అవ్వాలనుకొని చెప్పే వాళ్ళకి అర్థం కావు అర్థమైనా యక్సెప్ట్ చేయరు వాళ్ళు అది వీళ్ళకే కాదు దీని ఆపోజిట్ కన్నింగ్ గా ఉండే వాళ్ళకి కూడా అర్థం కాదు వాళ్ళు యక్సెప్ట్ చేయరు. మనరికల్తో ఫీల్డ్ చేయడం మూలాన కొంతమంది అమాయకంగా ఉన్నారు అది కూడా ఎంతవరకు అమాయకం కాదు గానీ కొంత ఆ శారీరక లేదంటే నాడికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఆ ఇబ్బందులు ఉన్నంత మాత్రాన అమాయకంగా ఉంటారని లేదు.
(08:24) ఓకే రైట్ అమాయకత్వం వేరా అది మేనరికాంకే దీనికి సంబంధం లేదు అయితే అమాయకత్వం అని దేన్ని అంటున్నాము వేరే ఇబ్బందులను కూడా మనం అమాయకత్వంలో కలిపేయొచ్చు ఎందుకంటే వేరే విషయాల వల్ల వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకోకపోవచ్చు సపోజ ఆటిజం లాంటివి ఉన్నాయి అనుకోండి ఆటిజం కి మైనరికంకి ఏ సంబంధం లేదు. కానీ ఆటిజం లో కూడా వాళ్ళు నేర్చుకోలేక చాలా ప్యూర్ గా ఉంటారు వాళ్ళు ఎందుకంటే బాల్యం పోలేదు వాళ్ళది ఇంకా అవును సో వాళ్ళని మనము అమాయకులు కాదు కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకోలేదు అది ఆటిజం ఆటిజం ఏడిహెచ్డి గాని లేకపోతే డిస్లక్షియా గాని రకరకాలైనటువంటి ఈ పర్సనాలిటీస్ అన్నీ
(09:01) కూడా అవి డిసార్డర్స్ అంటుంది కానీ యక్చువల్గా డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళకి డిఫరెంట్ వేలో వాళ్ళకి ఆ నేర్పించే ప్రయత్నం చేయాలి. అటువంటి నార్మల్ సమాజంలో అందరిలాగానే చేసినప్పుడు వాళ్ళు కొన్ని నేర్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు తప్ప అది మేనరికం వల్ల రాదు. మేనరికం వల్ల శారీరకంగా అనేక సమస్యలు రావచ్చు. దాంతో పాటు నేర్చుకునే ఎబిలిటీ తగ్గినప్పుడు కూడా కొంత అమాయకత్వం ఉండొచ్చు కచ్చితంగా ఓన్లీ మేనరికంతో అమాయకులు పుడతారు అనేది లేదు.
(09:28) ఓకే రైట్ రైట్ థాంక్యూ వెరీ మచ్ వెల్క ఈ తమగోయి తాము తవ్వకోవటం గురించి చెప్పే ముందు స్టోన్స్ అండ్ థామ్స్ రేపటి నుంచి పోస్టింగ్ స్టార్ట్ అవుతది ఆల్రెడీ చాలా మంది మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అడ్రెస్ పెట్టారు పాత అడ్రస్ ఉన్నవాళ్ళకి సేమ్ అడ్రెస్ పంపిస్తాం ఎవరైతే పాత అడ్రస్ కాదో వాళ్ళు మెసేజ్ చేయాల్సి ఉంటది. సార్ ప్లీజ్ పాత అడ్రెస్ కాదు ఈ కొత్త అడ్రెస్ కి పంపించమని అలాగే ఫోన్ నెంబర్లు కంప్లీట్లీ రాయండి ఒకసారి ఒకటి మిస్ అవుతూ ఉంటాయి కంప్లీట్ అడ్రెస్ రాయండి ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ ఒక దగ్గర పేరు ఒక దగ్గర పిన్ కోడ్ ఒక దగ్గర
(10:03) అట్లా పదాలు పదాలుగా ఉంటాయి అన్నీ కాపీ పేస్ట్ చేసుకున్నప్పుడు మిస్ అయ్యి ఒక ఒక డిజిట్ పోయినా సరే వేరే నెంబర్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంటది కాబట్టి కంప్లీట్ పోస్టల్ అడ్రస్ జస్ట్ కాపీ పేస్ట్ చేసేలాగా మ్ ఆ హైరార్కీ కూడా ఫస్ట్ పేరు తర్వాత కేర్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఇట్లాంటివి ఆ తర్వాత వాళ్ళ యొక్క డోర్ నెంబర్ ఇంటి నెంబర్ స్ట్రీట్ స్ట్రీట్ తర్వాత వాళ్ళ యొక్క ఆ ఊరు ఓకే గాంధీనగర్ కవాడిగూడనో లేకపోతే నారాయణగూడాలో హిమాయత్ నగర్ అది హైదరాబాద్ అయితే ఇవే ఊర్లు మనకి ఓకే దాని తర్వాత ఆ మండలము తర్వాత వచ్చేసి ఆ యొక్క ఇది ఆ సిటీ సిటీ
(10:41) డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ తర్వాత రకరక అట్లాగే లాస్ట్ కి పిన్ కోడ్ ఉంటుంది తర్వాత ఫోన్ నెంబర్ సపరేట్ గా ఇచ్చినట్లయితే అంటే కలిపి రాసినట్లయితే హైరార్కల్ ఇంకా ఈజీ అవుతుంది మాకు అండ్ ఇది కొన్ని కాపీలే మేము ప్రింట్ చేసాము తర్వాత కాపీలుట ఉండకపోవచ్చు. సో కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమంది అడిగారు ఏమ అడిగారంటే రాతిపూలు రండి కూర్చోండి సార్ కూర్చోండి రాతిపూలు వన్ రిలీజ్ అవుతుంది దాన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టండి అన్నారు.
(11:18) ఓకే ఆజాద్ చంద్రశేఖర్ ఎవరో అడిగారు. సో ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టడానికి పెట్టిన అర్థం కాదు ఎందుకంటే రాతిపూలు అనేది కొన్ని ఆర్టికల్స్ కొన్ని స్టోరీస్ కాబట్టి ఆ టైటిల్స్ ఎలా ఉంటాయి అంటే మాధురి అని ఉంటుంది లేకపోతే తమ్ముడిని వేసేస్తాను అని ఉంటుంది లేకపోతేనేమో ఏసలో కుక్క అని ఉంటది అవి చూస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుందో అర్థం కాదు కాబట్టి అలా కాకుండా దాని కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం ఇక్కడ అక్కడ ఒకటి ఉంది చూడు బాబు రాటిపుల్ వన్ ఆ బ్యాక్ కవర్ బ్యాక్ కవర్ లో ఏ కాంటెక్స్ట్ లో నేను ఇది రాసాను అనేది అనేది ఓకే ఆ దాంట్లో మెన్షన్ చేశను అది మొత్తం
(11:54) స్క్రోల్ అయ్యేదాకా ఉంచిన తర్వాత సో అది మొత్తం చూసినట్లయితే అసలు ఏంటి రాతిపూలు ఎందుకు ఈ రాతిపూలు రాయాల్సి వచ్చింది పబ్లిష్ చేస్తున్నామ అనేది విషయం అర్థమవుతది. రాతిపూలు వన్ మాత్రమే మనము ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్ టూ వస్తది ఆ తర్వాత మంత్ త్రీ వస్తది ఆ తర్వాత పసి మనసులు వస్తది ఆ తర్వాత వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ వస్తది బట్ ఎవ్రీ మంత్ స్టోన్స్ అంతా ఆన్సర్ వస్తూనే ఉంటుంది.
(12:20) ఈ రాతిపోలు వన్ కి మనం ఏం చేసామంటే 500 501 501 రూపాయ ఎందుకు పెట్టాం 500లే కానీ ఒక రూపాయి ఎక్కువ ఎందుకు పెట్టాము అంటే 500 ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తే మేము రాతిపోలవని పంపిస్తామ అంతే ఓకే ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వెళ్ళటము పోస్ట్లు మళ్ళీ వెనక్కి రావటం మిస్ అవ్వటం టైం వేస్ట్ అవుతుంటది కాబట్టి మేము సిస్టం ఒక ఈజీగా ఉండటం కోసం రికగ్నైజ్ చేయడం కోసం 501 రూపాయలు రాతిపూలు వన్ ₹502 అయితే రాతిపూలు టు₹503 రూపాయలు అయితేనేమో రాతిపూలు 3 504 రూపాయలు అయితే పసి మనసులు 505 అయితే వర్డ్స్ ఫర్ మై కౌన్సిలింగ్ అది మేము పెట్టుకున్నాము 500 అయితే స్టోన్స్ అండ్ థాన్స్ ఎవరీ మంత్ 500 ఉంటుంది ఏ
(12:57) నెలది అనేది వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే మార్చ్ అండ్ ఏప్రిల్ రెండు కావాలో వాళ్ళు మెన్షన్ చేస్తే రెండు పంపిస్తాము. అలాగే రెండు ఉన్నప్పుడు ముందు మేము పోస్ట్ చేస్తాము. ఎవరికైతే రాతిపూలు కూడా కావాలనుకునే వాళ్ళు వెంటనే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే రెండు ఉన్నప్పుడు ఒకే పార్సెల్ లో చేసినప్పుడు వాళ్ళకి పోస్టేజ్ ఖర్చు కూడా తగ్గుతుంది పిల్లలకి పని కూడా తగ్గుతుంది కొంచెం ప్రాఫిట్ మిగిలితే వాళ్ళకి సాాలరీకి వాటికి ఉపయోగపడుతది.
(13:20) అంటే ఈ డేట్లో ఈ డేట్ లోపు బుక్ చేసుకోవాల ఈ డేట్ అని ఏ డేట్ లో చేసినా ఇస్తాము కానీ రేపు ఎలోండ్లో మేము పోస్ట్ చేసేస్తాం కాబట్టి ఒక బుక్ అయిన తర్వాత ఇంకో బుక్ చేయాలంటే వాళ్ళకి పని ఎక్కువ అవుతది. పోస్టేజ్ కూడా మనం స్పీడ్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్సివ్ మామూలు అయితే రెండు రూపాయల నుంచి 10 రూపాయలు అయిపోద్ది మామూలు పోస్ట్ అయితే బుక్ పోస్ట్ అయితే కానీ అట్లా కాకుండా మనం స్పీడ్ పోస్ట్ చేస్తున్నాము 80 దాకా దానికే పోతుంది.
(13:43) ఓకే కాబట్టి రెండు ఒకదాని చేస్తే కొంచెం 80 నుంచి కొంత వాళ్ళకి యవరేజ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే రెండు కావాలో వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే మెన్షన్ చేసి తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేస్తాను నాకు అది కూడా పంపించినాని మెన్షన్ చేయొచ్చు. రైట్ ఇది బుక్స్ గురించి ఇకపోతే మన కాంపిటీటర్ అది మన జాబ్ లో కావచ్చు కొలీగ్ లేదంటే మన ప్రొఫెషన్ లో కావచ్చు కాంపిటీటర్ మన బిజినెస్ లో కావచ్చు లేదంటే మన ఆడబడుచో ఎవరో ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటాయి కదా వాటిలో ఉన్నవాళ్ళు కావచ్చు హలో మాట్లాడండి అమ్మ ఉన్నదే చెప్పారు కదా కాదు సార్ ఏదో వరకు అంటే కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది
(14:26) ఆ పర్లేదు చెప్పండి. ఇప్పుడు ఒక ఒక గతంలో పుట్టిన వాళ్ళు ఒక ఇయర్స్ తర్వాత వేరేమో మతంలో ఒక మారుతారు కదండీ అవును ఒక దాంట్లో ఉన్న ఒక దాంట్లో ఉంటావు కదా అవును అవును అవును ఎలా మార్చుకోగలుగుతాడు అని ఆ రైట్ అర్థమైంది సో అన్మ్యూట్ నేను మాట్లాడతాను. సో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది మతంేరు వేరు పర్సనాలిటీ వేరు పర్సనాలిటీ అనేది మనము ఒక విషయానికి రియాక్ట్ అయ్యే విధానము మతం అనేది నాకేదో
(15:11) లాభం జరుగుతది దేవుడు అనేవాడికి నాకు మధ్య కొందరు మీడియేటర్స్ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి వాటికి కొంత లంచం ఇచ్చి లాభం పొందాలి అనేటువంటి ఆశతో పాటించేది మతం అయినప్పటికీ ఒక మనిషికి తనకి ముందు వచ్చినటువంటి సమాచారం బలంగా మనక కమ్యూనికేట్ చేస్తది తర్వాత వచ్చింది బలహీనంగా ఉంటది. అలాగే ఎక్కువమంది నమ్ముతున్నది తన చుట్టూ తన చుట్టూ ఎక్కువ మంది నమ్ముతున్నది బలంగా ఉంటది.
(15:38) మెజారిటీ ఏదైతే బిలీవ్ చేస్తారో అది బలంగా ఉంటది. మతము మతం మారేవాళ్ళు చాలా తక్కువ మంది టోటల్ హోల్ మతంలో మారేవాళ్ళు ఒకట టు 3% కంటే ఎక్కువ మంది ఉండరు. మ్ మతం మార్చుకోవటం అది ఏ మతమైనా కాబట్టి మతం కూడా బలంగా ఉంటుంది బికాజ్ నాట్ ఓన్లీ చిన్నప్పుడే ఏర్పడు చిన్నప్పుడే యాక్చువల్ మతం లేదు. చిన్నప్పుడే ఏర్పడటం ఒకటే కాదు అది తన బిలీఫ్ తన పేరెంట్స్ బిలీఫ్ తన వంశము తన జాతి తన దేశము నేషనాలిటీ ఇలా ఉంది కాబట్టి తన ఈగో సాటిస్ఫై చేసేది బలంగా నమ్ముతారు.
(16:14) మ్ కాబట్టి మతం బలంగా ఉంటది కొంతమంది మారుతున్నారు కానీ మారే అవకాశం ఉంటది చాలా తక్కువ మంది మారుతారు ఇక్కడ ఏదో ఇబ్బంది అవుతుంది వీళ్ళకి మతం వల్ల ఈ మతంలో ఈ దేవుడైతే ప్రాఫిటబుల్ గా లేడు ఈ దేవుడు లంచం ఇచ్చినా వినట్లేదు ఆ దేవుడు వింటాడు మ్ మనం ఏం చేస్తాము ఒక వర్క్ కోసం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాము ఒకతను లంచం ఇచ్చినా సరిగ్గా పని చేయట్లేదు లేదు లంచం తీసుకోవట్లేదు అనుకోండి వేరే వాళ్ళు లంచం ఇస్తాడే పని చేస్తాం అటు వెళ్ళినట్టే గాని ఈ దేవుడు మనకి లంచం ఇచ్చిన వర్క్ వుట్ కావట్లేదు లేదా ఎక్కువ లంచం డిమాండ్ చేస్తున్నాడు లేదంటే నన్ను అసలు దగ్గరికి
(16:47) రానివ్వట్లేదు ఈ సిస్టం లో ఈ దేవుడి దగ్గరికి లంచం ఇవ్వటానికే నాకు రానివ్వట్లేదు బయటే ఉంచుతున్నారు. పంట రాని వాళ్ళని అదని ఇదని బయటే ఉంచుతున్నారు కాబట్టి వేరే దేవుడైతే లంచానికి లొంగుతాడని అటువైపుకి ఆ ఆశతోని దురాశతోని మతాలు మారుతూ ఉంటారు. అయితే అది వాళ్ళ ఇష్టం ఎవరు ఏ మతంలో ఉంటారు అనేది సైకాలజీ వేరు నేచర్ వేరు అండ్ చట్టం వేరు చట్ట ప్రకారం ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది మతం మారే స్వేచ్ఛ ఉంది మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది మతన్ని ఆచరించకుండా ఉండే స్వేచ్ఛ కూడా ఉంది.
(17:26) నాస్తికత్వం కూడా ఉండేటువంటి స్వేచ్ఛ ఉంది. బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ ఈ దేశంలో లేదు కాబట్టి ఆ బాల్యంలో అది బలంగా ఉంటది కాబట్టే ఎక్కువమంది మారటం లేదు లేకపోతే మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైట్ అమ్మ [నవ్వు] వెల్కమ్ రైట్ చాలా మంది సీరియస్ గా స్కెచ్ ఆర్ ఫాలో అవుతున్నారు. అండ్ ఆవిడ హెల్త్ అదే వాయిస్ లేకపోయినా తన డౌట్ అని చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ క్యూరియాసిటీ నాకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటే నేను చాలా ఎక్కువ చార్జ్ చేస్తాను ఎంత చార్జ్ చేసినా ఎదుటి వ్యక్తి వినకపోతే నేను రిఫండ్ చేసేస్తాను తప్ప కౌన్సిలింగ్ ఏమనా ఆపేస్తూ ఉంటారు చాలాసార్లు ఆపేస్తూ ఉంటారు. సో
(18:04) ఇక్కడ వింటున్నప్పుడు నాకు చాలా ఇష్టంగా ఉంటది ఇంకా మాట్లాడాలి ఇంకా అనలైజ్ చేయాలి అనిపిస్తుంది. హలో హలో మాట్లాడండి సర్ ఇప్పుడు మన సొసైటీలో సొసైటీలో చాలా చేంజ్ రావాలి అని అంటుంటారు కదా నిజంగా చేంజ్ అంటే ఏ విధంగా ఎలా ఉండాలి అన్ని విధాలుగా ఓవరాల్ గా చేంజ్ అంటే సొసైటీలో ఏ విధంగా ఉంటే ఉండాలని సమాజం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.
(18:36) వ్యక్తి కూడా మారుతూ ఉంటాడు. ఆయన నేచర్ కూడా మారుతూ ఉంటుంది. అంటే నేచర్ అంటే ఆ ధర్మం కాదు ప్రకృతిలో విషయాలు మారుతూ ఉంటాయి. ఎక్సెప్ట్ ద వర్డ్ చేంజ్సి హెచ్ఏఎన్ జిఈ చేంజ్ అనే వర్డ్ తప్ప ప్రతిదీ మారుతూనే ఉంటుంది. రైట్ సమాజం కూడా మారుతుంది అయితే ఎటువైపు మారుతుంది అనేది మేటర్ ఇప్పుడు రైట్ లిస్ట్లు ఉంటేనేమో వాళ్ళు ఇటువైపుగా మారాలి పూర్వజన్మ సుకృతం వల్ల ఒకరు రాజుగా పుడతారు కొంతమంది బ్రాహ్మణులుగా పుడతారు కొంతమంది వైశ్యులుగా పుడతారు కొంతమంది ఇంకొకరుగా పుడతారు కొంతమంది తక్కువ జాతిగా పుడతారు అనేది విశ్వాసం నమ్మినట్లయితే అలా మారితే వాళ్ళకి లాభం ఉంది.
(19:15) కాబట్టి రైటిస్ట్లు అటువైపుగా మారాలని కోరుకుంటారు. లెఫ్టిస్ట్లు దానికి విరుద్ధంగా మారాలని కోరుకుంటారు అందరూ సమానము ఆ అందరూ కూడా రోబో లాగా ఈక్వల్లీ రైట్స్ తీసుకోవాలి అన్నట్టుగా వీళ్ళు ఆశించి వీళ్ళు పని చేస్తుంటారు కానీ ఎటు మారినా అది ఉండదు. ఇప్పుడు రాజరికంలోకి వచ్చిన మళ్ళీ అది ప్రజాస్వామ్యం అవుతుది ప్రజాస్వామ్యం కూడా రాజరికం అవుతుది ఇప్పుడు మన ఇరాన్ తీసుకున్నట్లయితే అంతకంటే ముందు ప్రజాస్వామ్యం ఉండేది తర్వాత అమెరికా రాజరికానికి తెచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మతపరమైన దేశంగా మారింది.
(19:47) అలాగే మనకి ఆ బౌద్ధము ఆ టైంలో ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండేది తర్వాత రాజరికాలు వచ్చినయి గణతంత్ర దినోత్సవం అంటారు గణతంత్రం అంటే గణాల్లో ప్రజాస్వామ్యం ఉండేది ప్రజలందరూ ఎన్నుకునేవాళ్ళు వాళ్ళ నాయకుడిని అక్కడి నుంచి రాజరికంకి వస్తానికి బుద్ధుడు వ్యతిరేకించి అదే ప్రజాస్వామ్యం డెమోక్రసీ కంటిన్యూ అవ్వాలని ప్రాసెస్ చేసినవాడు బుద్ధుడు ఎందుకంటే రాజా కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కొంచెం హై లెవెల్లో ఆల్రెడీ ఆ ఆ యొక్క అవకాశాన్ని అనుభవించే వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయాలని చూస్తారు.
(20:22) అధికారంలో ఉన్నవారు అదే రాజరికం కానీ ఆ అధికారంలో ఉన్నవాళ్లే కొంతమంది వ్యతిరేకిస్తుంటారు గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు వ్యతిరేకించి మళ్ళీ గణతంత్ర దినోత్సవం అంటే గణాల్లోనే ఉండాలి అని ప్రజాస్వామ్యంలో ఉండాలని కోరుకున్నారు. అలా ఆ మార్పు అనేది జరుగుతూ ఉంటది మళ్ళీ మొదటికి వస్తూ ఉంటది మళ్ళీ దీన్ని ఎగ్జిస్టెన్షియలిజంలో దాని వర్డ్ సరిగ సిసిఫస్ ఏదో అంటారు సిసిఫస్ అంటే ఆ ఒకతను ఒక బండరాయిని కొండ మీదకి తోసుకొని తోసుకొని కష్టపడి తోసుకొని వెళ్తాడు తోసుకొని వెళ్ళిన తర్వాత అక్కడిదాక వెళ్ళిన తర్వాత దాన్ని హోల్డ్ చేయలేక వదిలేస్తాడు మళ్ళీ కిందకి వచ్చేస్తది మళ్ళీ కష్టపడి తోసుకొని తోసుకొని తోసుకొని
(20:58) కొండ మీదకి వెళ్తాడు మళ్ళీ ఆ తర్వాత దాన్ని హోల్డ్ చేయలేక జారిపోతది ఎన్ని సార్లు చేసినా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా లైఫ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా అక్కడఏంటి నేచర్ అర్థం చేసుకోక కొండ మీదకి తోసుకెళ్తే ఉండిపోద్ది అనుకుంటాడు ఏదో ఒకటి జరిగితే మళ్ళీ కిందకి జారిపోతది గురుత్వాకర్షణ శక్తి వల్ల అలాగే మనకి ఇక్కడ హ్యూమన్ సైకాలజీ తెలియక కొన్ని తరాలు కొంత కొన్ని త్యాగాలు చేసి మావోయిస్ట్లో కమ్యూనిస్ట్లో లేకపోతే రైటిస్ట్లో మార్పు కోసం కొన్ని కుటుంబాలు కొన్ని వేల మందిని లక్షల మందిని చంపి చనిపోయి మార్పు తీసుకొద్దాము అనుకుంటారు
(21:33) మార్పు వచ్చినా అది ఉండదు అనే విషయం వాళ్ళు ఆ రియలైజేషన్ లేకపో ోవటం వల్ల జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు నాశనం చేసుకుంటూ కూడా ఉంటాడు. మనిషి అట్లా తన యొక్క అమాయకత్వంతోని తన జీవితాన్ని తను నాశనం చేసుకో అంటే అర్థం అర్థం లేనటువంటి పని అది మారుతుంది నువ్వు మారితే చాలు మొత్తం ప్రపంచం మారిపోతుంది నువ్వు మారకుండా ఇతరులను మార్చాలనే ప్రయత్నం అందుకనే లెఫ్ట్స్ అయినా రైట్స్ అయినా మనం చూస్తే చాలామంది రైట్ ఈస్ట్లో వాళ్ళ పిల్లల్ని ముస్లిమ్స్ పెళ్లి చేసుకుని ఉంటారు.
(22:04) ఇక్కడ మాత్రం ముస్లిం ఏటేట్ ని పెంపొందిస్తూ ఉంటారు. సునుతిరాణి దగ్గర నుంచి మొదలుపెట్టి అనేకమంది వాళ్ళు గాని వాళ్ళ భర్తలు గాని వాళ్ళ పిల్లలు గాని చాలామంది ఆ ఇస్లాంను ఆచరించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే లెఫ్టిస్ట్ల పిల్లలు అమెరికా వెళ్ళిపోతూ ఉంటారు కెనడా వెళ్ళిపోతూ ఉంటారు ఆస్ట్రేలియా వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది రెండో తరం మూడో తరం కమ్యూనిస్టుల పిల్లలు అమెరికా నుంచి నాకు కాల్ చేస్తున్నారు కౌన్సిలింగ్ కోసం మరి మీరు మీరు ఆచరించేది ఇది కదా ఇక్కడ ఎవరు కూడా ఏ సిద్ధాంతాల్ని అమాయకత్వంతో ఆచరిస్తారు తప్ప అందుకనే చాలామందిని నేను ఐ మాయిస్ట్ అంటూ ఉంటాను ఐ బ్రాహ్మిణ్ అని మా జయసింహ గారు అంట ఏంట
(22:43) అంటే ఐ బ్రాహ్మిణ్ అంటే ఇన్నోసెంట్ బ్రాహ్మిణ్ బ్రాహ్మిణులు గొప్ప బ్రాహ్మిణులు ఇది అనుకోవడం ఒక ఇన్నోసెన్స్ అలాగే ఐ మావస్ట్ అని మా రమణ సార్ని నేను అంటూ ఉంటాను అంటే ఇన్నోసెంట్ మావోయిస్ట్ అనేకమంది మావోయిస్టులు మావోయిజాన్ని వాడుకొని వాళ్ళ యొక్క ఏంటి పిల్లలు వాళ్ళ పిల్లలు అమెరికాలు వాటికి పంపించడానికి ఉపయోగిస్తున్నారు.
(23:06) అంటే ఎవరైతే ప్యూర్ గా ఉంటారో వాళ్ళు అమాయకంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మార్చాలనే ప్రయత్నం కంటే ముందు మీరు మారితే చాలు ఎవరికి వాళ్ళు మారనివ్వండి. అనేకమంది ఒక కమ్యూనిస్ట్ వచ్చాడు నా దగ్గరికి ఆయన సెటిల్మెంట్ కోసం ఒక దాంట్లో సహాయం చేయడం కోసం వచ్చాడు వేలికి పెద్ద వెంకటేశ్వ స్వామి ఉంగరం ఉంది మెడల్లో లావు పార్టీ బంగారపు గొలుసు ఉంది ఆ క్రమంలో వేరే పార్టీ దగ్గరికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేశడు అది కమ్యూనిస్టులు కమ్యూనిజానికి వ్యతిరేకమైంది.
(23:32) వాళ్ళు కమ్యూనిస్టులుగా చలామని ఆపుతున్నారు. సెటిల్మెంట్లు చేసిన తర్వాత మనకి నయం దగ్గర నుంచి అనేకమంది మావయ నుంచి బయటికి వచ్చి సెటిల్మెంట్లు చేస్తారు వాళ్ళకి ఏం అర్థమైంది మావయజం కాబట్టి ఇలా మనిషి తనకి లభించినటువంటి ఏదో ఒక సిద్ధాంతాన్ని తన జీవితానికి తను ఇతరులను మోసం చేయడానికి వాడుకుంటూ ఉంటారు కొంతమంది ప్యూర్ గా అమాయకంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు అయితే మార్పు జరుగుతూనే ఉంటుంది ఏదన్నా మీరు మార్పు రావాలి అనుకుంటే మీలో వస్తే చాలు ప్రపంచం మొత్తం మారుతుందని నేను అంటూఉంటాను రైట్ ఓకే రైట్ సో ఇక్కడ వాళ్ళు మన కాంపిటీటర్స్ ఏం
(24:08) చేస్తున్నారు అంటే మన మీద ద్వేషంతోని ప్రొపగాండా చేయడం గాన అటాక్ చేయడం గానీ ట్రోల్ చేయడం గాన రోస్ట్ చేయడం గానీ ఇలా రకరకాల వర్డ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఏమైనా మన మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు మనం భయపడిపోయి యుద్ధానికి దిగుతూ ఉంటాం. యుద్ధానికి అంటే వాళ్ళు గొయ్యి దొవ్వుతుంటే మన కోసం దొవ్వుతున్నారు మనం వెళ్ళిపోయి దాంట్లో పడిపోతున్నాం.
(24:29) మ్ యాక్చువల్ గా ఏమ అవసరమే లేదు జస్ట్ కామ్ డౌన్ చూస్తూ ఉండండి మీ పని మీరు చేసుకోండి. తొవ్వి తొవ్వి తొవ్వి ఆర్తనే అందులో పడిపోతాడు ఆమె అందులో పడిపోతది. అవును మీద మట్టి కూడా కప్పుకుంటది. రైట్ అయ్యో నేను ఇట్లా మునిగిపోతాను ఆర్తనాదాలు పెడుతూ ఉంటారు. అప్పుడు మీకు ఇష్టమైతే వాళ్ళని కాపాడొచ్చు కూడా. మ్ మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఇవ్వచ్చు.
(24:55) కాపాడొచ్చు లేదు అనుకుంటే ఆ మట్టి కప్పేసిన తర్వాత ఆ మట్టి మీద ఒక మొక్కను నాటొచ్చు కూడా అది మీ ఇష్టం మీ ఛాయిస్ ఇట్లాగే కాపాడాలని లేదు కాపాడకుండా ఉండాలని కూడా లేదు. రైట్ అది మీ ఇష్టం హలో సార్ సార్ నమస్తే సార్ నమస్తే మాట్లాడండి. సర్ మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా ఈ నిష్కామ కర్మ యోగము పని చేయాలి ఫలితం మీద ఇంట్రెస్ట్ ఉండకుండా మీద యంజైటీ ఉండకుండా పని చేయాలిని చెప్తారు అవును అయితే ఇది శ్రమదోపిడికి మూలం కాదా సర్ ఇది ఇప్పుడు శ్రమ దోపిడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా శ్రమదోపిడి ఎదుటి వాళ్ళు ఆ లాభాన్ని తీసుకుంటుంటే నేను లాభాన్ని మిమ్మల్ని
(25:38) తీసుకోవద్దు అనట్లేదు కానీ లాభమే ఆశిస్తూ పని చేయకండి దాని వల్ల ఏమైంది యంజైటీ పెరుగుతది ఇది నిష్కామ క్రియ అని నేను చెప్పలేదు భగవద్గీతలో ఉన్నటువంటి వర్డ్ నిష్కామ క్రియ అంటే ఫలితం గురించి ఆలోచన లేకుండా పని చేయటం శ్రమ దోపిడి వేరు శ్రమ దోపిడి అంటే ఫలితాన్ని వాళ్ళకి గుంజుకోవడం సో ఫలితాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని నేను అనట్లేదు.
(26:04) ఫలితం మీకుఎందుకు ఇప్పుడు మీరు పని చేస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తది దిస్ ఈస్ సైన్స్ పని చేయకుండా ఫలితం గురించి ఆలోచించడం వల్ల పని చేయలేకపోతారు దాని వల్ల ఫలితం కూడా సరిగ్గా రాదు ఆ వచ్చిన ఫలితాన్ని కూడా చెప్పండి సర్ ఈ కాన్సెప్ట్ ను బాగా సొసైటీలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల శ్రేమదోపిడ అనేది చాలా సులభం అయిపోతదని అనే ఒక అదే లేదు లేదు అది వేరే అది సోషల్ యాంగిల్ అండ్ నేను పని మీద నాకు శ్రద్ధ లేదు అంటే ఫలితాన్ని నేను ఇప్పుడు ఆలోచించట్లేదు కాబట్టి నా ఫలితాలు వేరే వాళ్ళు తీసేసుకుంటారా ఇప్పుడు నేను ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తున్నాను.
(26:41) మరొకరు చాలా తక్కువ చార్జ్ చేస్తున్నారు ఫలితాన్ని ఆశిస్తున్నారు వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు నేను చేస్తున్నాను నేను మోర్ బెనిఫిట్ పొందుతున్నాను. నా శ్రమను ఎవరు దోచుకోవట్లేదు. దోచుకోలేరు కూడా ఎందుకు నేను ఫలితం గురించి ఆలోచించకుండా పని చేసినప్పుడు నేను బలంగా ఉంటాను నేను లాజికల్లీ థింక్ చేయగలుగుతాను తెలివిగా ఉంటాను ఎదుటివాడు నన్ను మనిపులేట్ చేసే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి.
(27:05) రైట్ శ్రమ దోపిడి ఫలితం వచ్చిన తర్వాత ఆ ఫలితం ఎవరు తీసుకోవాలి అన్న దాని మీద అంతే కదా అంతేగానీ పని చేసేటప్పుడు ఫలితం గురించి ఆలోచిస్తే శ్రమ దోపిడి జరగదా పోనీ దానికి దీనికి సంబంధం లేదు. ఈ రెండు వేరు వేరు రైట్ కాబట్టి ఫలితం సంబంధ ఫలితాన్ని ఆలోచించకుండా అంటే ఫలితం గురించి ఆశ పెట్టుకోకుండా పని చేస్తే ఎక్కువగా పని చేయగలుగుతారు.
(27:33) ఫలితం వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఫలితాన్ని తీసుకోవాల వద్దా మీ ఛాయిస్ అప్పుడు మీ ఇష్టం తీసుకోవచ్చు తీసుకోకుండా వదిలేయచ్చు అంతేగనీ ఫలితమే లేక అవసరం లేదుఅనుకుంటే పని చేయాల్సిన అవసరం లేదు కదా ఫలితం అవసరం లేదు అనట్లేదు ఫలితం మీ చేతిలో లేదు అది వదిలేసి పని చేయండి ముందు అవును ఆర్డర్ ఆర్డర్ చెప్పేది సినిమా తీసేటప్పుడు అది హిట్ అవుద్దా లేదా చెప్పండి ఫలితం మీద ఆసక్తి తగ్గిపోతది కదా ఈ కాన్సెప్ట్ వల్ల ఏం తగ్గదు ఏం తగ్గదు వాళ్ళు ఇక్కడ మీరు సపరేట్ చేస్తున్నారు.
(28:07) డీమోటివేట్ కావట్లేదు సపరేట్ చేస్తున్నారు అది వేరు ఇది వేరు రైట్ ఇప్పుడు పాలు పితికేటప్పుడు కేవలం నేను పాలు పితుకుతాను అంతే అది కాఫీ కాయాలా పెరుగు చేయాలా నెయ్యి చేయాల అప్పుడు చూద్దాం వచ్చిన పాలను బట్టి చేస్తాం ఇప్పటికయితే పాలు పితకడం ఒకటే ఆవుని ఎట్లా దానికి తావుడు పెట్టాలి ఆవుని ఎట్లా హ్యాపీ చేయాలి ఇది చూస్తాం కానీ ఇది వదిలేసి పాలు పితకడం మానేసి నెయ్యి కిలో రేట్ ఎంత ఉంది రేట్లు పెరి వగిపోతున్నాయే ఆ నెయ్యి నాకు తెలియకుండా ఎవరో ఎత్తుకుపోతారు అంటే ఇక్కడ పాలు వెతికేటప్పుడు ఏదో మిస్టేక్ చేస్తే ఆవు తాంతుది ఉన్న పాలు కూడా వలిగిపోతాయి.
(28:46) రైట్ కాబట్టి ఇది స్టేజెస్ వేరు ఈ స్టేజ్లో ఫలితం గురించి మీకు అనవసరం పని చేయండి ఫలితం ఆటోమేటిక్ గా వస్తది వచ్చినప్పుడు తీసుకోండి మీరు వద్దని చెప్పట్లేదు రైట్ ఓకే సో మన కాంపిటీటర్ మన గురించి ఆలోచిస్తూ ఓకే మన మీద ఎటాక్ చేస్తున్నాడు అంటే ఏం కమ్యూనికేట్ అవుతుంది వాళ్ళకి చాలా టైం ఉంది. టైం ఎందుకు ఉంది పని లేదు తన యొక్క ఎక్స్పీరియన్స్ ని పెంచుకోలేకపోతుంది.
(29:19) చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి మీరు మీరు మీ పని మీద ఫోకస్ చేయండి వాళ్ళు మీ మీద ఫోకస్ చేస్తారు అల్టిమేట్ గా ఎవరు సక్సెస్ అవుతారు మీరే అవుతారు. అలా కాకుండా మనం కూడా పని వదిలేసి నువ్వు అట్లా అంటావు ఇట్లా అంటే వాళ్ళతో కొట్లాడుతుంటే వాళ్ళ పని పోయింది నీ పని అయిపోతుంది. వాళ్ళతో ఈక్వల్ అయిపోతావ్ కాబట్టి ఏమి రియాక్ట్ అవ్వక్కర్లేదు వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకొని అందులో వాళ్ళే పడిపోతారు.
(29:40) మీ పని మీరు చేస్తే చాలు రైట్ అమ్మా కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ చూసారు కదా మరొక కొత్త టాపిక్ తో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి స్క్వేర్ టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

No comments:

Post a Comment