Friday, April 17, 2026

 🪔 ॐ卐  | *సుభాషితమ్* |¦¦|-_* ॐ卐 💎

      శ్లో𝕝𝕝  *విష బీజం భువిన్యస్య* 
              *కథం స్వాదు ఫలం లభేత్?*
              *బీజం రుహ్యా త్తధా పుష్పే* 
              *త్ఫలే దిత్యవాద చ్చ్రుతి:*

తా𝕝𝕝 *విష బీజములు భూమిలో నాటి మధురమగు ఫలములు కావలెనన్న యెట్లు దొరుకును? "మనుష్యుడు పాపమను బీజములు నాటి" ( అంటే పాపకర్మలు చేసి ) పుణ్యము, మోక్షము ఆశించిన యెట్లు లభించును? "ఎటువంటి విత్తనము నాటితే అటువంటి ఫలములే" లభించును.*

No comments:

Post a Comment