Sunday, April 19, 2026

దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు వస్తాయి? | Chronic Ailments: What Modern Medicine Gets Wrong About It

దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు వస్తాయి? | Chronic Ailments: What Modern Medicine Gets Wrong About It

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4_nr9hKCue0



Transcript:
(00:00) శరీరంలోని ప్రతి కణము ఆరోగ్యం కోసమే ప్రోగ్రాం చేయబడి ఉంటుంది. మరి అది అనారోగ్యాన్ని ఎందుకు కలగజేస్తుంది. [సంగీతం] సమస్య లోపల నుండే పుడుతోంది. దీన్ని చేరుకోవాలంటే [సంగీతం] ఎన్నో అడుగులు తీసుకోవాల్సి ఉంటుంది. [సంగీతం] మానవులకు వచ్చే వ్యాధులు రెండు రకాలు. అవి అంటు వ్యాధులు ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు శరీరానికి అంటు వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే బయట జీవులు [సంగీతం] మన వ్యవస్థలోకి ప్రవేశించి కొంత ఇబ్బందిని కలిగిస్తాయి.
(00:40) దాన్ని మందులతోనే ఎదుర్కోవాలి. కానీ దీర్ఘకాలిక వ్యాధి అంటే ఏమిటంటే మన సొంత శరీరమే ఆ సమస్యను సృష్టిస్తుంది. మన వ్యవస్థలోనే ఆ వ్యాధి తయారవుతుంది. isస్కామon knowlege్దట్ఎసెల్ ఇన్ ద bాడఇస్పోగ్రమడ్ఫర్హెల్th ఇది అందరికీ [సంగీతం] తెలిసిన విషయమే శరీరంలోని ప్రతి కణము ఆరోగ్యం కోసమే ప్రోగ్రాం్ చేయబడి ఉంటుంది. మరి అది అనారోగ్యాన్ని ఎందుకు కలుగజేస్తుంది? అత్యంత ప్రాథమికమైనది ఏదో అదుపు తప్పింది.
(01:16) లేదా కొంత అపార్థం చోటు చేసుకుంది వ్యవస్థలోనే అది ఆరోగ్యాన్ని సృష్టించే బదులు అనారోగ్యాన్ని సృష్టిస్తోంది. ఇంకా మనం ఈ అపార్థాన్ని ఎన్నో భిన్నమైన మార్గాల్లో పెంచి పోషిస్తూ ఉండొచ్చు. అపార్థం అన్నప్పుడు అది మీ మనసుకు సంబంధించిన అపార్థం కానీ, అవగాహన కానీ కాదు. కణాల స్థాయిలో మూలకాల స్థాయిలో ఒక అపార్థం చోటు చేసుకుంది.
(01:44) అయితే వీటిని మార్చొచ్చు కేవలం వ్యవస్థలో కొంత సమతుల్యతను తీసుకురావడం ద్వారా కొంతమేర అంతర్గత శక్తిని ఉత్తేజపరచడం ద్వారా అలాగే మీలోని అత్యంత లోతైన పార్శ్వాన్ని చేరుకోవడం ద్వారా ఆ పార్శ్వమే ఈ శరీరాన్ని తయారు చేసింది. [సంగీతం] ఈ శరీరాన్ని తయారు చేసిన సృష్టికర్త మీలోనే ఉన్నాడు. ఇలాంటప్పుడు ఈ శరీరానికి ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని తయారు చేసిన వాడి దగ్గరికా లేదా లోకల్ మెకానిక్ దగ్గరికా సమస్య లోపల నుండే పుడుతోంది కాబట్టి దీనికి లోపల నుండే పరిష్కారం కనుక్కోవడం చాలా ముఖ్యం.
(02:27) ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియ అంతా దీని గురించే ఆ అత్యంత లోతైన పార్శ్వాన్ని చేరుకోవడం గురించే మనలోని ఆ మేధస్సు సామర్థ్యాల పార్శ్వాన్ని చేరుకోవడం గురించే ఈ శరీరాన్ని రూపొందించే ఇంకా సృష్టించే సామర్థ్యం గల ఆ పార్శ్వాన్ని అది ఎలాంటి పదార్థంతో చేస్తోంది. ఒక రొట్టె ముక్కను తింటే అది కొద్ది గంటల్లోనే అది మానవ వ్యవస్థగా మారిపోతుంది.
(02:52) కాబట్టి మేధస్సు సామర్థ్యాలతో కూడిన ఆ పార్శ్వం దీనిలో ఉంది. మీరు గనుక దాన్ని చేరుకోగలిగితే అప్పుడు ఆరోగ్యం కోసం కష్టపడాల్సిన అవసరమే ఉండదు. అయితే దాన్ని చేరుకోవాలంటే ఎన్నో అడుగులు తీసుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటిలో కల్లా సులభమైన మొదటి అడుగు ఏమిటంటే ముందుగా ఈ అవకాశం పట్ల సుముఖంగా ఉండటం. ఇలా అనుకోవడం ఇంకా ఇలా అర్థం చేసుకోవడం నాకున్న సమస్యలన్నింటికీ బయట ఏదో కారణం ఉంది అలాగే బయట ఏదో పరిష్కారం ఉంది అని అనుకోవడం అనేది దీన్ని పరిష్కరించేందుకు ఒక తెలివి తక్కువ విధానం వ్యాధులను అంటే దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్ హైపర్టెన్షన్ గుండె జబ్బులు
(03:33) ఆస్తమా అలర్జీలు ఊబకాయం ఈటింగ్ డిసార్డర్స్ ఇంకా ఇలాంటి వాటన్నింటిని ఇవన్నీ ప్రాథమికంగా లోపల నుండే పుడుతున్నాయి వీటన్ని అన్నింటిని లోపల నుంచే తగ్గించుకోవచ్చు. [సంగీతం] దానికి చేయాల్సిందల్లా మనలోని అత్యంత లోతైన పార్శ్వం పట్ల కొంతమేర శ్రద్ధ పెట్టడానికి సుముఖంగా ఉండటమే. [సంగీతం] ఇన్నర్ ఇంజనీరింగ్ ఒక శక్తిమంతమైన ప్రక్రియ.
(04:02) మీ అంతరంగాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో చేరుకోవడానికి అలాగే ఇది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని సృష్టించుకునే మార్గం. [సంగీతం]

No comments:

Post a Comment