మెదడులో ఒకటే తికమక... బ్రెయిన్ ఫాగ్ | Constant confusion in the mind… Brain fog| Sukhibhava | ETV AP
Author Name:ETV Andhra Pradesh
Youtube Channel Url:https://www.youtube.com/@ETVAndhraPradesh
Youtube Video URL:https://www.youtube.com/watch?v=joj_xP7nsvs
Transcript:
(00:00) దట్టంగా పొగమంచు కురుస్తున్నప్పుడు మనకు చూపు అంత స్పష్టంగా ఉండదు. ఎదురుగా ఉన్నవి సైతం అంత స్పష్టంగా కనిపించవు. మన మెదడుకు కూడా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. బ్రెయిన్ ఫోక్ గా పిలిచే ఈ సమస్యతో బాధపడే వారికి ఆలోచనలో స్పష్టత ఉండదు. ఏదో చెప్పాలనుకొని మరేదో చెబుతూ ఉంటారు. చేస్తున్న పని మీద ధ్యాస ఉండదు.
(00:20) విషయాలను సరిగ్గా గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. మానసికంగా ఒకటే గంధరగోళంగా ఉంటుంది. అసలు మెదడు ఇలా మొద్దు బారడానికి కారణాలుఏంటి ఈ సమస్యను ఎలా అధిగమించాలి మెదడు చురుకుదనం కోసం ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. [సంగీతం] బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? బ్రెయిన్ ఫాగ్ ఈ మధ్యకాలంలో చాలా కామన్ గా వింటున్న పదం అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? బ్రెయిన్ ఫాగ్ అంటే మబ్బుగా ఉండడం మెదడు మబ్బుగా పనిచేస్తే దాన్నే బ్రెయిన్ ఫాగ్ అంటాం. ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే
(01:05) కొంచెం క్లౌడీనెస్ ఉంది. డల్ గా ఉన్నాం. ఫటీగా వస్తుంది కొంచెం చిన్న పని చేసినా కానీ నీరసం వచ్చేస్తుంది చేయలేకపోతున్నాం ఆలోచించలేకపోతున్నాం కొంచెం ఆలోచిస్తున్నాము ఆలోచించిన వెంటనే నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇవన్నీ బ్రెయిన్ ఫాగ్ అంట మెదడులో తికమకకు కారణాలుఏంటి ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ అడిగితే నన్ను అడిగితే స్ట్రెస్ అనే చెప్తానండి.
(01:29) మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయింది స్ట్రెస్ ఎక్కువైపోయింది మల్టీ టాస్కింగ్ అంటే ఇంట్లో హౌస్ వైఫ్ దగ్గర నుంచి పని చేసే వాళ్ళందరి దగ్గర వరకు చదువుకునే పిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రతి గంట ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు అది కూడా ఏంటంటే ఒకవైపు పిల్లు చూడాలి దాని తర్వాత పిల్లల్ని చూడాలి ఇంట్లో వంట చేయాలి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రిక్వైర్మెంట్స్ పిల్లలకి ఎక్కువైపోయినాయి ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయినాయి టీచర్స్ దగ్గర నుంచి స్కూల్స్ నుంచి డిమాండ్స్ ఎక్కువైపోయినాయి దట్ పిల్లలు ఇలా ఉండాలి ఇలా ప్రెసెంట్ చేయాలి ఇవన్నీ ఇంకా జాబ్
(01:58) హోల్డర్స్ వచ్చేటప్పటికి కొంతమంది ఇంట్లో చేసుకొని బయటికి రావాలి కొంతమంది వాళ్ళ పనే చాలా విపరీతంగా ఉంటుంది ఇంట్లో హెల్ప్ ఉన్నా మేనేజ్ చేయలేకపోతున్నారు టైం మేనేజ్మెంట్ కుదరట్లేదు. 30స్ 40స్ పనివత్తిరి విపరీతంగా ఉండడం వల్ల కనపడుతుంది. కొంతమందికి యంజైటీ సివియర్ యంజైటీ సివియర్ డిప్రెషన్ ఏదున్నా కూడా బ్రెయిన్ ఫాగ్ వస్తుంది.
(02:16) హైపోథైరాయిడిజం అన్నప్పుడు బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు కనపడతాయి. ఎందుకంటే ఆల్రెడీ పై నుంచి కింద వరకు థైరాక్సిన్ ఆక్టివ్ గా ఉండానికి అవసరం. అది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఒంట్లో ఆటోమేటిక్ గా యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇది కాకుండా మైగ్రేన్ అటాక్స్ తర్వాత బ్రెయిన్ ఫాక్ రావచ్చు. ఇది కాకుండా కొన్ని డెఫిషియన్సీస్బి12 ఐరన్ రక్తంలో లోపం ఉండడం వల్ల కూడా బ్రెయిన్ ఫాక్ కనబడుతుంది ఇవి కాకుండా ఫుడ్ లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ప్రిజర్వేటివ్స్ వల్ల కూడా మీకు మధురం మీద ఎఫెక్ట్ ఉంటుంది కచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది కొన్ని మందుల వల్ల కూడా కనబడతాయి ఎస్పెషల్లీ మీకు ఎలర్జీ ఉంది
(02:48) జలుబు వచ్చింది సిట్రిజన్ లాంటి మందులు వేసుకుంటున్నారు లేదా డిప్రెషన్ ఉంది డిప్రెషన్ కి కోసం వాడే మందుల వల్ల కూడా మీకు బ్రెయిన్ ఫాక్ కనబడుతుంది. బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు ఎలా ఉంటాయి? మెదరు ఇంత షార్ప్ గా ఇంతకుముందు వేగంగా పనిచేసేదో ఇప్పుడు అంత పదునుగా పనిచేయట్లేదు మబ్బుగా అనిపిస్తోంది డల్ గా అనిపిస్తోంది అంత వేగంగా కూడా బుర్ర పనిచేయట్లేదు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఆలోచించుకోవాల్సి వస్తుంది.
(03:13) ప్రతి స్టెప్ కొన్ని కొన్ని సార్లు రాసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని కొన్ని సార్లు మర్చిపోతున్నాం. ఇవన్నీ బ్రెయిన్ ఫాక్ లక్షణాలు. ఆ యంజైటీ సివియర్ గా ఉన్న పానిక్ వచ్చేస్తుంది. కొంతమందికి అసలు అది పానిక్ అటాక్ అనే తెలియదు. అమ్మ మా ఊరికే నాకు డిజైనర్ నెస్ వస్తుంది. రాత్రి పూట మెలిక వస్తుంది బిజీ అయిపోతున్నాను. కాసేపు నిద్ర పట్టట్లేదు.
(03:30) చాతి ఏదో బరువుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు భయం అనిపిస్తుంది. కానీ తల బిజీ గా ఉంటుంది. తిరుగుతున్నట్టు అనిపిస్తుంది డల్ గా అనిపిస్తుంది. ఇలా రోజుకు 15,20 సార్లు వస్తుంది. ఇవన్నీ పానిక్ వైపు సేవియర్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. కాబట్టి అలా కూడా కనపడొచ్చు. నిద్రలేమి ఉంది. కొన్ని కొన్ని కేసెస్ లో జాల్పిడం ఎస్పెషల్లీ ఇలాంటి మందుల వల్ల నిద్ర లేము ఉంది.
(03:51) నిద్రలేమి ఉన్నప్పుడు మేము నిద్ర కోసం మాత్రం వేసుకుంటున్నాము. దాని తర్వాత ఆ రోజు నిద్రపడిన మరుసటి రోజు అంతా డల్ గా ఉంటుంది. మరుసటి రోజు అంతా మెమరీ గ్యాప్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతున్నాం. వీటి వల్ల కూడా మీకు బ్రెయిన్ ఫాక్ కనబడుతుంది. బ్రెయిన్ ఫాగ్ ను తగ్గించుకోవడం [సంగీతం] ఎలా? కొన్ని మన లెవెల్ లో చేసుకోగలుగుతాం.
(04:10) అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కరెక్ట్ గా తినాలి టైం ప్రకారం తినాలి ప్రాసెస్ ఫుడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. దానిమీద మళ్ళీ ఈ ఓవర్ కెఫీన్ ఉన్నవి కానీ సిఎన్ఎస్ స్టిములెన్స్ అంటే కెఫీన్ థియోఫిలిన్ లేకపోతే ఆల్కహాల్ కంటెంట్ టొబాకో కంటెంట్ డ్రగ్స్ ఇలాంటివి ఏవి ఉన్నా అవన్నీ అవాయిడ్ చేయాలి కరెక్ట్ గా పడుకోవాలి అడల్ట్ కి నార్మల్ అడల్ట్ కి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం.
(04:34) సో అట్ స్ట్రెచ్ ఫోర్ అవర్స్ పడుకోవాలి మిగతాది ఆఫ్టర్నూన్ నాప్ తీసుకుంటాం. స్లీప్ హైజిన్ మెయింటైన్ చేయాలి అంటే అదే టైం కి వెళ్లి పడుకుంటున్నాను రోజు అదే టైం కి వెళ్లి లేస్తున్నాను ఆ తర్వాత స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తున్నాను పడుకునే ముందు ఒక గంట పాటు నేను అసలు ఏ స్క్రీన్ చూడడం లేదు. ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మన లెవెల్ లో కొన్ని మేనేజ్ చేసుకోవచ్చు.
(04:56) బ్రెయిన్ ఫాగ్ [సంగీతం] కి చికిత్స ఎలా ఉంటుంది? బ్రెయిన్ ఫాగ్ ఇది మామూలుగా స్ట్రెస్ వల్ల కనబడుతుందా లేకపోతే ఏదైనా వ్యాధి వల్ల కనబడుతుందా అంటే ఏమేమి పరీక్షలు చేస్తాము థైరాయిడ్ ఎలా ఉంది బి12 ఎలా ఉంది ఐరన్ ఎలా ఉంది బ్లడ్ లో రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలు ఎలా ఉన్నాయి హిమోగ్లోబిన్ ఎలా ఉంది ఇంకేదన్నా డెఫిషియన్సీస్ కనబడుతున్నాయా ఫస్ట్ బ్లడ్ వర్క్ ఇవి చూసుకుంటాం దాని తర్వాత ఇది కాకుండా ఏమన్నా యంజైటీతో బాధపడుతున్నారా లేకపోతే డిప్రెషన్ తో బాధపడుతున్నారా ఆల్రెడీ ఏమైనా మందులు వేసుకుంటున్నారా ఇవి ఏమన్నా ఉంటే దీనికి దీనికి సంబంధించి
(05:28) సైకియాట్రిస్ట్ ఒకసారి చూడడం దాని తర్వాత కౌన్సిల్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కాకుండా బ్రెయిన్ కి సంబంధించిన లక్షణాలు కనబడుతున్నాయి అంటే మెమరీ ఇష్యూస్ ఉన్నాయి కన్ఫ్యూజన్ ఉంది హాలుసినేట్ చేస్తున్నారు జ్వరం వచ్చింది తలనొప్పు ఉంది దీన్ని బట్టి బ్రెయిన్ ఎంఆర్ఐ కావచ్చు ఎంఆర్ఐ కాంట్రాస్ట్ తో పాటు కావచ్చు వెన్నులో నుంచి నీరు చేయడం కావచ్చు లేకపోతే పెట్ స్కాన్స్ కొన్ని కొన్ని సార్లు పెట్ స్కాన్ కూడా తీయాల్సి రావచ్చు ఇలాంటి స్కాన్స్ కూడా ఉంటాయి ఒకవేళ న్యూరోలాజికల్ గా నరాలకు సంబంధించి సైన్స్ సింటమ్స్ కనబడుతుంటాయి.
(05:55) ట్రీట్మెంట్ కూడా ఏ జబ్బు వల్ల వస్తుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆటోమేటిక్ గా ఆ లైన్ వైపు కటైల్ చేసుకుంటూ టైలర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బ్రెయిన్ ఫాగ్ అనేది నిత్య జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మెదడంతా గందరగోళంగా తికమకగా ఉంటున్నప్పుడు ఒకసారి న్యూరాలజిస్ట్ ని కలిసి సలహా తీసుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకోవాలి.
(06:17) మెదడు ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకునేందుకు చురుకైన జీవనశైలిని ఆచరించాలి.
No comments:
Post a Comment