Dr.Harish Theneti: మనం చనిపోయాక ఆత్మ ఏం చేస్తుంది అంటే.. ఈ నిజాలు తెలిస్తే | iDream
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iRg4hpWWw9s
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు లైఫ్ ఆఫ్టర్ డెత్ అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత లైఫ్ ఎందుకు ఉంటుంది అనే ఒక టాపిక్ కచ్చితంగా అందరికీ వస్తుంది. చనిపోయిన తర్వాత కొంచెం సేపు ఆ ఆత్మ ఆ బాడీలో ఆ జీవం ఉంటుంది అంటారు. అసలు తర్వాత ఎలా ఉంటుంది నిజంగానే మనం ఊహించుకున్నట్టు ఈ నరకం స్వర్గం ఇలా ఉండి అదొక బ్యూటిఫుల్ నెవర్ ఎండింగ్ స్టోరీ లా ఉంటుందా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సో లైఫ్ ఆఫ్టర్ డెత్ అసలు చనిపోయిన తర్వాత
(00:45) మళ్ళీ లైఫ్ ఏంటి అనేదే ఫస్ట్ క్వశ్చన్ చనిపోయిన తర్వాత జీవం బ్రతికుంటే అది ఎక్కడికి వెళ్తుంది అది నిజంగానే మనకి సినిమాల్లో చూపించినట్టు ఇట్లా ఒక ఆత్మ లాగే ఇలా పైకి వెళ్ళడం అలా జరుగుతుందా అసలు ఏంటి చాలా బ్యూటిఫుల్ థింగ్ ఇది అందరూ కూడా చాలా మందిది మూర్ఖంగా ఆలోచించి పాడు చేసుకుంటారు. య ఇట్ షుడ్ బి ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఓకే అందరూ కూడా దీన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి.
(01:13) ప్రయత్నపూర్వకంగా యా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక తాత్వికంగాను ఒక తర్క విధానంలో షుడ్ కీప్ అసెసింగ్ ఇట్ ఎంత బ్యూటిఫుల్ స్టడీ ఉంటుందో తెలుసా అది వ షుడ్ ఆల్ ట్రై అందరూ కూడా ఇదేదో అక్కడ దెయ్యాలు ఉంటాయా భూతాలు ఉంటాయి అవి కాదు నిజంగా ఎక్స్పీరియన్స్ తో అవును ఎలా ఉండి ఉండొచ్చు ఎలా అయిఉండొచ్చు అనేది బ్యూటిఫుల్ రీడ్ అవుతుంది.
(01:38) ఓకే యస్ ఏ సైంటిఫిక్ మెథడ్ గా మనము క్వాంటిఫై చేసి ప్రూవ్ చేయలేము. బట్ ఎట్ అవర్ ఏజ్ నేను నేను ఇంకొక ఎయిట్ ఇయర్స్ అనా మినిమం బతుకుతాను. నువ్వు ఒక ఎయిట్ ఇయర్స్ బతుకుతావ్. సో మనం లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇప్పుడే ఎందుకు ఆలోచించాలి అని ఉంటుంది. సో అసలు ఈ మొత్తం కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ లైఫ్ అంటే ఏంటి? మ్ అనేది మనకు తెలియాలి.
(02:01) అందులోనూ ఇనిషియల్ ఆస్పెక్ట్ లో లైఫ్ అనేది ఒక కాన్షియస్నెస్ ఎంటైర్ థింగ్ సపోజ ఈరోజు మన బాడీలోనుంచి ఒకటఏదో వెళ్ళిపోయి అలా పడిపోతే హార్ట్ ఆగిపోయింది ఆర్ ఏదైనా అయ్యి పడిపోతే ఏం జరుగుతుంది అప్పటిదాకా ఉన్న కిడ్నీలు అలాగే ఉన్నాయి హార్ట్ అలాగే ఉంది బ్లడ్ అలా అన్ని అక్కడే ఉన్నాయి కానీ ఏంటి వెళ్ళిపోయిందని అలా పడిపోయింది అనేది ఫస్ట్ థింగ్ ఆలోచించాలి ఏంటి ఉంటే నాకి స్పృహ ఇద ఇదంతా తెలుస్తుంది.
(02:31) ఉమ్ అనేది ఎవరికీ వాళ్ళు ఆలోచించాలి ఒక్కసారైనా లైఫ్ లో ఏదైనా ఫుల్ బిజీ బిజీ బిజీ డే అయిపోయాక కూర్చుని ఏంటి పరుగులు తీస్తున్నాను దేనికోసం ఈరోజు నన్ను టక్కుమని నైట్ వెళ్ళిపోయింది అనుకో బాడీలోనుంచి అలా దిబ్బలాగా పడిఉంటాం మనం వాట్ ఇస్ దట్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ అవుట్ యా ఏంటి ఆ వెళ్ళిపోయేది ఏంటి అసలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆలోచించుకోవాలి అది ఉంటే ఈ లైఫ్ ని మనం చూస్తున్నాం ఈ ప్రకృతిని మనం చూస్తున్నాం అది లేకపోతే ఈ చూసిన దాన్ని ఏదైనా సరే మనకున్న సెన్సెస్ ని వాటిని ఇమేజ్ పడుతుందేమో కానీ ఏదో అది గ్రహించడం లేదు. యా
(03:08) ఆ ఆ దట్ కాన్షియస్నెస్ విచ్ లివ్స్ అరౌండ్ మీ దాన్ని మనవాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడికి పోదు ఓకే అక్కడే ఉంది. ఒకే పోయేదల్లా నీ మెమరీకి సంబంధించిన బ్యాగేజ్ ఒక కారణ శరీరం ఆ పేర్లు ఒక్కొక్క ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా చెప్తారు కానీ కారణ శరీరం ఒక ఒక కాజల్ బాడీ విచ్ కంటెన్స్ ఆత్మ అండ్ కర్మ బంధం అంటారు నీ కర్మ బంధము ఆత్మ కలిసి ఒక చిత్తముగా తయారయింది అది ఫిజికల్ బాడీలోకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చి ఫోర్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చి సెటిల్ అవుతుంది ఓకే సెటిల్ అయ్యాకే యు విల్ బికమ్ ఏ హ్యూమన్ ఓకే హ్యూమన్ ఆర్ ఎనీ లైఫ్ ఫామ్
(03:54) ఒకే జీవము జీవం వస్తుంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మనకి ఈ సృష్టిలో కాన్షస్నెస్ అనే గాలి అన్ని చోట్లా ఉంది నేను ఆ గాలిని ఒక బెలూన్ లో ఊదాను. ఓకే నౌ దిస్ బెలూన్ హస్ బికమ్ వన్ లైఫ్ మళ్ళీ బెలూన్ లోనుంచి గాలి తీసేస్తే గాలి వెళ్ళిపోయింది ఇక్కడే ఉంది కనిపించింది ఆ బెలూన్ అనేది పోయింది మ్ అది మనం బరీ చేసేస్తాం వెళ్ళిపోతాం సో మనం ఈ ప్రపంచంలో నుంచి కొంత ప్రాణము తీసుకుని కొంత లైఫ్ ని తీసుకుని ఆ లైఫ్ ద్వారా నడిచి కలెక్ట్ చేసుకున్న ఎర్త్ వాటర్ ఫైర్ స్పేస్ అండ్ ఇతర్ వీటి నుంచి ంచి మనం
(04:39) వాటిని తీసుకొని ఆ కొన్ని రోజులు మనం ఎంజాయ్ చేసి దాని తర్వాత అది అలా బయటికి వెళ్ళిపోగానే అది మళ్ళీ ఇందులో కలిసిపోతుంది. సో నేను ఆ బుక్ లో ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్ లో నేను రాసుకున్న మాట ఇది దేర్ ఇస్ నో ఎండ్ అసలు డెత్ లేదు అన్నీ అలాగే తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి అందులోనుంచే వెళ్తున్నాం వస్తున్నాం వెళ్తున్నాం వస్తున్నాం ఇలాగే జరుగుతుంది.
(05:04) టు అండర్స్టాండ్ బ్రాడ్లీ శరీరము మట్టిలో కలిసిపోయింది ఫిజికల్ అంతా హార్డ్ అంతా మట్టిలో కలిసిపోయింది ఊపిరి గాలిలో కలిసిపోయింది ఎయిర్ అయిపోయింది మన లోపల ఉండే వాటర్ మళ్ళీ ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది మన లోపల ఉండే ఫైర్ ఫైర్ లో కలిసిపోతుంది ఇలాగ మన లోపల ఉండే ఈతర స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అంతా ఎగ్జస్టెన్స్ లో కలిసిపోతుంది. మళ్ళీ వెళ్లి మళ్ళీ ఇంకొక లైఫ్ ఫామ్ లో మళ్ళీ కలిసిపోతుంది.
(05:33) సో వి ఆర్ అల్ యూనివర్సల్లీ కనెక్టెడ్ మన మధ్య ఒక బ్యూటిఫుల్ స్టడీ జరిగి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో సముద్రం నుంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే అందులో ఉండే మోలిక్యూల్స్ అండ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాలలో ఎన్నైతే గ్లాస్ ఆఫ్ వాటర్స్ ఉంటాయో అన్ని గ్లాస్ ఆఫ్ వాటర్స్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఉండే మాలిక్యూల్స్ లో ఉంటాయి.
(05:55) ఓకే అండ్ ఈ మాలిక్యూల్స్ అన్నీ ఎప్పుడెప్పటి నుంచో ఎప్పుడెప్పటి నుంచో అందరికీ కనెక్ట్ అయ్యే వస్తాయి. అరిస్టాటిల్ ఎప్పుడైతే నీళ్లు తాగి ఉంటాడో అలాంటి వాటర్ మాలిక్యూల్ మన శరీరంలో అలాంటి కాంపోనెంట్స్ తో ఉంటాయి. ఎగజక్ట్లీ అదే ఫామ్ లో ఉండకపోవచ్చు బట్ మారుతాయి. సో అలాగ ఎప్పుడెప్పటివో అన్నీ కలిసి ఇప్పటికీ అలా అందరిలోనూ ఉంటాయి.
(06:17) సో మనం అర్థం చేసుకోవాల్సింది శరీరము ఫిజికల్ నుంచి మ్యాటర్ నుంచి ఎలిమెంట్స్ నుంచి వచ్చాయి మన మైండ్ మనకు ఎక్స్పీరియన్స్ ని బట్టి స్టోర్ చేసుకుంటుంది ఎక్కడ స్టోర్ చేస్తుంది ఈ ఆత్మ అండ్ కర్మ బంధం ప్రకారం మనం చేసుకున్న పాపములు పుణ్యములు అన్నిట్లో బంధం రూపంలో ఆత్మకు అంటుకుంది ఆత్మక ఏమ అంటుకోవు జస్ట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఈ అసోసియేట్ అయి ఉన్న ఇది మూవ్ అవుతూ శరీరం వెతుకుతూ ఉంటుంది.
(06:46) మళ్ళీ ఆ నెక్స్ట్ కి నీకు ఆ కర్మ బంధం అరిగేదాకా నీకు అర్థం కాదు అది సెపరేట్ అవ్వదు. ఇది జరగాలి అంటే నువ్వు వన్స్ యు డై హియర్ ఫిజికల్ గా బాడీ వెళ్ళిపోతే మళ్ళీ అది ఇట్ కేమ్ అవుట్ అండ్ నౌ ఇట్ ఇస్ అగైన్ లైన్ లో నించునుంది. నువ్వు మళ్ళీ బాలెన్స్ బాలెన్స్ ఫ్రీక్వెంట్ లో మళ్ళీ ఏ తల్లికి ఏ నక్షత్రాల ప్రకారం ఏ గ్రహాల ప్రకారం ఎక్కడ ఏది సెట్ అవుతుందో ఒక కాస్మిక్ లా ఉంటుంది ఆ లా ప్రకారం మళ్ళీ వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి టక్కు ముందు ఓకే అంటే కర్మ ప్రకారం మనం పైకెళ్లి నరకంలో అవి ఇవి చిత్రవదలబడి అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ అది కూడా నీకు స ఇప్పుడు ఈ
(07:24) శరీరం మనం రియల్ అనుకున్నట్టు అక్కడికి వెళ్ళాక ఆ శరీరం రియల్ అనుకుంటాం. ఓకే ఓకే యాతనా శరీరం అంటారు. అక్కడ ఇది పాపం వల్ల అనుభవిస్తున్నాను ఇది నా శరీరం కాదు అక్కడ కింద కాల్ చేశారని గుర్తుకు రాదు. మ్ అందుకని అక్కడ వాళ్ళు చేయి నరుకుతున్నట్టుగా ఉంటే అమ్మా నా నొప్పి నానొప్పి అది పోయి మళ్ళీ అంటుకుపోతుంది మళ్ళీ నరుకుతారు.
(07:45) సో నీ పాపం అంతా నీకు గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి ఎప్పటిదాకా ఇదంతా వెన్ యు రియలైజ్ దట్ యు ఆర్ కాన్షస్నెస్ అది తెలియగానే ఇదంతా కల అని తెలిసిపోతుంది. ఓకే అంతవరకు ఈ సైకిల్ అంతా రియల్ గా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇదంతా కల అంటే ఎలా అయితే నమ్మలేమో ఇప్పుడు నేను మాట్లాడేదంతా కల ఇదంతా భ్రాంతి అంటే ఎలా అయితే టూ మచ్ బాస్ ఎట్లా నమ్ముతాం అని అనిపిస్తుందో యా అప్పుడు ఆ నరకంలో ఉన్నప్పుడో లేకపోతే నువ్వు ఏదైతే కాంతి శరీరంలో ఉంటావో అప్పుడు కూడా టూ మచ్ బాస్ అనిపిస్తుంది.
(08:16) ఇలాంటి మనుషుల్లాగా అంట మనుషులు ఉంటారంట అక్కడ మనం కిందకి వెళ్తామంటా తపస్సు చేసుకోవచ్చు అంటే రాంగ్ అని అనిపిస్తుంది. దట్ ఇస్ హౌ యు కాంప్రిహెండ్ సో అలాగా మళ్ళీ అక్కడ అనుభవించి అనుభవించి అనుభవించి మళ్ళీ నీకు కొంత పుణ్యం వచ్చాక మళ్ళీ శరీరంలోకి వస్తావ్ ఓకే జంతు జీవ అన్ని రకాలుగా తిరిగి తిరిగి తిరిగి నీ పుణ్యం కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిన రోజున చేసుకోపో సాధన నీకు టైం దొరికింది అని వస్తావ్ హ్యూమన్ హ్యూమన్ ఫామ్ లో ఈ టైంలో మళ్ళీ మన మైండ్ మళ్ళీ మన ఆలోచన విధానం వల్ల మళ్ళీ తప్పు చేస్తాం మళ్ళీ ఇది ప్రాసెస్ జరుగుతా ఉంటుంది. ఇట్స్ ఏ సైకిల్
(08:49) ఎప్పటిదాకా టిల్ యు రియలైజ్ దట్ ఇదంతా మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది మనం అదంతా కాదు కదా కాన్షియస్ ఆ కాన్షియస్నెస్ వచ్చిందా ఈ శరీరం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం. ఓకే అది పోయిందా ఇదంతా లేదు సో దీంతో నేనేదో తాపత్రేయ పడిపోయి ఇదేదో చేసేయాలని లేదు అని తెలిసిన రోజున వీటన్నిటి నుంచి ముక్తి దొరుకుతుంది. ఓకే బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అది చాలా ఈజీ కనిపించ చూడం మనం నేను ఎలా అయితే చెప్పానో దట్ ఇట్ ఇస్ ఈజీ సింపుల్ బట్ అది చూడనివ్వదు ఇదంతా కలరా నువ్వు ఇందులో ఎంత చేసినా రేపు పొద్దున టపుక్కమని పోతావురా అన్నా కూడా జనాలు నమ్మరు.
(09:30) ఎస్ నేను నేను మీకు చెప్తున్నాను కదా ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్తే లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. ఒక ల్యాండ్ కి ఒక ల్ాండ్ ఒక వాడెవడో వాడ వాళ్ళందరూ పోయారు వాళ్ళందరూ ల్యాండ్ నాది నాది నాది అని పోయారు. నువ్వు కూడా ఈ ల్యాండ్ నాది నాది నాది అని వెయిట్ చేస్తున్నావ్ తక్కమని పోతే ఆ ల్యాండ్ నీది కాదు అయ్యయ్యో సో పాయింట్ ఏంటంటే ఈ ఎరుక్కతో ఈ అవేర్నెస్ తో ఈ స్పృహతో ఉండాలి దట్ ఇదంతా అట్లా ట్రాన్సాక్షనల్ వస్తుంది.
(10:00) ఈ లైఫ్ ని నా లోపల గమనిస్తున్నది ఏంటో నేను చూసుకోవాలి ఓకే అనే స్పృహ రావాలి రానంత వరకు ఈ డెత్ అయిపోయిందని మళ్ళీ అక్కడ ఎక్కడికో వెళ్తున్నాం అక్కడ పాపానికి తగ్గట్టుగా నేను అనుభవిస్తున్నా ఎప్పుడో చేసిన పాపం నేను అనుభవిస్తున్నా అనే ఫీల్ అవుతాం అక్కడ ఓకే యాక్చువల్ గా అవన్నీ కూడా ఫాల్స్ అదంతా కూడా ఇమేజ్ లోనే నడుస్తుంది. అంటే బట్ వి ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ కదా అంత ఈజీగా ఆ రేపు పోతాము మైండ్ ప్రిపేర్ గా ఉంచుకుందాం ఏముంది ఇదంతా కల నార్మల్ే వీళ్ళఎవరు నా వాళ్ళు కాదు ఇలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కష్టం కదా అ నావాళ్ళు కాదండి అందరూ నావాళ్ళే అందరూ
(10:33) కాన్షస్నెస్ లైఫే అని అనుకోవాలి. ఓకే అందులో డిఫరెన్స్ ఉంది అయితే ఈ ఎరుకతో స్పృహతో ప్రవర్తించడం అంటే అర్థము నిస్పృహతో కాదు ఇంక ఎలాగో చచ్చిపోతానులే అని కాదు ఓకే బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఆప్షన్ చెప్పు బ్రతికేస్తాం పోనీ జీవితాంతం లైఫ్ టైం టిల్ ఏదో రోజు పోతాం దట్స్ రియాలిటీ మైండ్ చేసే మాయ ఏంటంటే అది నమ్మనివ్వదు. ఓకే నిజమే కదా ఇప్పుడు నిజంగా కూడా నేను 100 డిగ్రీలు సంపాదించా 1000 కోట్ల ఆస్తి సంపాదించాం ఒక్క రూపాయి తీసుకెళ్ళగలనా అక్కడే ఉంటుంది దీన్ని ఒప్పుకొనివ్వదు మైండ్ అది ఆలోచించగానే నెగిటివ్ లోకి వెళ్ళిపోతాం ఇంకఎలాగో ఏమీ లేదులే అని చెప్పి వెళ్తామనే
(11:12) అది మరిపింపచేసి ఈ మొత్తం వరల్డ్ మేటర్స్ తో తిప్పుతుంటుంది. ఓకే ఇది చాలా బ్యూటిఫుల్ గా తీసుకోవాలి అబ్బా ఇక్కడ ఐ కేమ్ హియర్ ఫర్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ రిసార్ట్ బుక్ చేసుకొని వెళ్ళాం ఆ రిసార్ట్ లో గిన్నెలు సామానులు మనవి కావు కొన్ని రోజులు ఉన్నాం ఎంజాయ్ చేసాం బయటికి వచ్చేస్తామే అలాగే ఈ శరీరంలోకి ఆ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాం ఓకే ఎక్స్పీరియన్స్ చేసాం బ్యూటిఫుల్ గా ఉన్నాం వెళ్ళిపోయాం అది పోయినప్పుడు అదే ప్రతిసారి అంటారు కదా ఈ సెవెన్ మినిట్స్ ఆ జీవం ఉంటుంది ఉంటుంది అలా సో మెనీ క్ాలిక్యులేషన్స్ ఓకే సో మెనీ క్లిక్యులేషన్స్ ఇప్పుడు ఏదైనా
(11:44) సరే లైఫ్ ఫామ్ బ్రతకడానికి ట్రై చేస్త ఒక చీమని ఒకటి చూడు ఛీ నేను ఆఫ్టర్ ఆల్ చీమని నీ కాళ్ళ కింద పడి చచ్చిపోతాను అనుకోవచ్చు చీమ కూడా కష్టపడి చీమ కూడా కష్టపడి కాపాడుకుంటుంది. బికాజ్ లైఫ్ కి ఉండే ఫోర్స్ ఏంటంటే ఇట్ వాంట్ టు సస్టైన్ సర్వైవ్ అదే సృష్టిలో ప్రతిది కూడా బ్రతకాలి జీవించాలి అని చూస్తుంది.
(12:05) సృష్టి ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో దట్ దిస్ ఇస్ నాట్ రియల్ నేను అన్ మేనిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్ అయ్యి మళ్లీ అన్ మేనిఫెస్ట్ కి వెళ్ళిపోతాను ఫస్ట్ లో స్టార్టింగ్ లో అంతా శివమే మ్ అందులో నుంచి మనకొక ప్రకృతి వచ్చింది మళ్ళీ ప్రకృతి శివంలో కలిసిపోతుంది. అని మనము యాక్సెప్ట్ చేయలేము. అందుకోసం ఆ మరుపు వల్ల మనంతా చాలా ఈ అవసరము ఇవి ఉన్నాయి అని దట్ ఇస్ వేర్ డెత్ అనేది గుర్తుకొచ్చినప్పుడు అది అనిపిస్తుంది మొన్నటిదాకా గొడవ పడ్డాంరా నిన్నటిదాకా అనేది డెత్ గుర్తు చేస్తుంది దేర్ ఇస్ ఏ పాజ ఇప్పటికైనా ఆలోచించుకో ఇప్పటికైనా రియలైజ్ దట్ ఎంతమందితో గొడవ పడ్డా ఎంతమందితో
(12:45) ఫ్రస్ట్రేట్ అయినా డబ్బుల కోసం పరుగులు తీసినా ఒక్క రూపాయి తీసుకపోవురా ఎంటీ హ్యాండెడ్ పోతున్నావ్ ఉన్నన్ని రోజులు ఈ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చెయ్ మ్ అంతకుమించి నువ్వు ఏమి చేయలేవు సినిమా చూస్తున్నంతసేపు వాడిని ఏంద అసలు ఛా అట్లా చేస్తాడా హీరోయిన్ని అనిపిస్తుంది. తప్ప బయటికి వచ్చాక యు రియలైజ్ ఓ అది సినిమా రా అట్లాగా ఈ ఎక్స్పీరియన్స్ అవుతున్నంతసేపు ఆ ఎమోషన్స్ కి ఆవేశానికి లోన్ కాకుండా జస్ట్ ఏ సినిమా ఒక అలా వెళ్తుంది మనం తెలుసుకోవాల్సింది మనం ఈ కాన్షియస్నెస్ అని తెలుసుకున్న రోజున ఈ లైఫ్ డెత్ నరకాల స్వర్గాలు ఉండవు.
(13:20) ఓకే అది తెలియనన్ని రోజులు వీటన్నిటిని అనుభవిస్తూ రియల్ అనుకుంటాం. ఓకే అది తెలుసుకోగలమా అబ్సల్యూట్లీ తెలుసుకోవచ్చు చాలా మంది తెలుసుకున్నారు తెలుసుకోవడమే మజా అంటున్నా దట్ ఈస్ ఆ బ్యూటీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ దీన్ని చదవాలి ఎన్ని రకాలుగా చెప్తారంటే యు విల్ నాట్ బిలీవ్ గర్భంలో ఉన్నప్పుడు మనం ఒక ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉండి అదే ప్రపంచం అనుకుంటాం బయటికి వచ్చాక ఇదే ప్రపంచం అనుకుంటాం అయిపోయాక అదే ప్రపంచం అనుకుంటాం అలా మాయ మాయ మనని కమ్ముతుంది చుట్టేస్తుంది తెలియకుండానే అందుకని కొంచెం స్పిరిచువల్ మార్గంలో
(14:00) ఓన్లీ మానవుడికి ఉన్న గొప్ప వరం దట్ హి కెన్ సీ డెత్ ని అట్లా చూసి అనలైజ్ చేసి ఓ ఏంటే నా మైండ్ ఇప్పటిదాకా ఉన్నన్ని రోజులు పని చేశనా తర్వాత టక్కుమని మైండ్ అనేది మాయమైపోగానే నేను పడున్నాను అట్లా ఊరికే అలా ఊరికే పడున్న బాడీలో లంగ్స్ అలాగే ఉన్నాయి లివర్ అలా కాళ్ళు చేతులు అలాగే ఉన్నాయి అయినా నడవలేకపోతున్నాడా ఏంటది ఆ ప్రాణం ఏంటది అది ఎటు వెళుతుంది ఆ ప్రయాణం ఏంటి ఆ పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు అంటే సినిమాల్లో చూపించినటువంటి అని వెళ్తారేమో అనుకుంటాం.
(14:35) జస్ట్ ఏ ప్లేన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లేన్ అంతే జస్ట్ ఒక ప్లేన్ టైం నుంచి ఇట్లా మారిపోతాం. ఎలా అయితే పిల్లలు అప్పటిదాకా ఒక బొమ్మ బొమ్మ బొమ్మ ఇష్టం అని ఆడుకుంటారు తర్వాత ఒక ఏజ్ వచ్చాక నాకు టెడ్డీ బేర్ పట్టుకొని పడుకుంటాను అనుకోరు ఒక స్టేజ్ వచ్చాక వదిలేస్తారు. ఎలా అయితే రియలైజేషన్ వస్తుందో అలాగ రియలైజేషన్ వస్తది యక్చువల్లీ ఈరోజు కాకపోతే 100 జన్మలు ఎత్తయినా నీకు ఆ రిలైజేషన్ తెప్పిస్తాడు.
(14:58) దట్ ఇస్ ద పాయింట్ సో అలా వదులుకుంటే నువ్వు ఆ కర్మ చేయకుండా ఆ కర్మ బంధనంలో పడకుండా యు ఆర్ స్టిల్ దేర్ విత్ ద ఆత్మ సమానంగా అలా ఉంటావు నీ లోపల ఉన్న ఎయిర్ పరమాత్మకి ఆత్మ సింపుల్ ఆ ఎయిర్ ఒకటే ఎరు ఒకటే రా కలిసిపో జస్ట్ దట్ అలా ఉన్నప్పుడు నువ్వు ఆ బలన్ లోకి గాలిలా నిండావు మళ్ళీ బయటిక వచ్చావ్ రావాలనుకుంటూ వచ్చావ్ వెళ్ళిపోయావు అంతే నీకు ఇంకా మధ్యలో ఏం కనెక్షన్ ఉండదు.
(15:25) బట్ ఫిర్బి డిస్కషన్ కోసం చెప్తా కొన్ని విషయాలు అంటే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఓకే భూమిమీద భూ భువర్ స్వ అని చెప్పి అలా పైకి వెళ్తూ ఉంటాం ఏడు పైకి ఏడు కిందకి అతల వేతల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ లోకాలు ఇట్లా దాని కింద నరకం ఓకే ఇలాగ కిందకి మనకి జనరల్లీ పైకి ఆకాశంలో చూపిస్తారు నరకం కింద యాక్చువల్లీ ఓకే సో అలాగ ప్లేన్ అంటాం ప్లేన్ ఆఫ్ ఎగ్స్టెన్స్ అంటాం ఇది నిజంగా పైకి వెళ్లి ఆకాశంలో నుంచి మొన్న ఎవరో ఇట్లాగే ఏదో మా ఆర్గ్యుమెంట్ లో నేను ఇక్కడి నుంచి ప్లూటో దాకా వెళ్ళవచ్చాను దేవుడు ఏడా కనపడలే అని అన్నాడు.
(15:59) ఉమ్ అంటే అలా ఉండదు పైన ఏదో దేవుడు ఉంటాడు అని చెప్పి చాలా మంది గ్రహాలు అనగాన అగో శని గ్రహము ఆర్ ప్లాట్ మేము మార్స్ కుజుడి మీదకి వెళ్ళవచ్చాము సో అక్కడ కుజ గ్రహం లేదు కుజుడు అనేవాడు లేడు ఇట్లా చెప్తారు. అంత సిల్లీగా ఆలోచించారు మనవాళ్ళు బ్యూటిఫుల్ మెకానిజం ఓకే ఇట్స్ ఏ ప్లేన్ ఆఫ్ ఎగసిస్టెన్స్ విత ఇన్ యువర్ మైండ్ ఆ మైండ్ లో నువ్వు ఎన్నైతే కలెక్ట్ చేసుకున్నావో వాటికి సంబంధించిన మైండ్ తయారయి అది అలా ఇంకో శరీరంలోకి వెళ్లి అక్కడ వాడిని టార్చర్ పెట్టడానికి స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ జన్మలో వాడు లిట్రలీ ఒక కోపిష్టి వాడిలా తయారవుతాడు
(16:35) వాడికే తెలుసు నా కోపం నాకు చాలా భయంకరంగా ఉంది అని అయినా బయటకి రాలే సో దట్స్ సౌ ఇస్ ఏ ప్లేన్ ఆఫ్ ఎగ్స్టెన్స్ మారడం. ఈ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈ ఫార్మాట్ లో ఈ మనిషి రూపంలో ఉండి ఆలోచించినంతసేపు ఎక్కదు. మ్ ఏదైతే 3డి పిక్చర్ చూస్తున్నప్పుడు ఇలా ఇలా ఇలా కొంచెం సేపు అయ్యాక ఒక యాంగిల్ లో చూస్తే కనిపిస్తుంది అవును అలాగా సింపుల్ గా చూస్తే అర్థం కాదు కొంచెం డీప్ గా వెళితే ఇన్ని ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయా ఇన్ని రకాల లోకాలు ఉన్నాయా అందులో ఒకడు ఇలా ఉంటాడని పాతాళ లోకంలో ఈ రాజు ఉంటాడని ఇలా చెప్తే ఎవ్వరికీ సింపుల్ స్టోరీ లాగా చెప్తే
(17:17) అన్నా ఏదో ఒక రోజు ఆలోచిస్తారని చెప్తారు కానీ నిజంగా చూడండి దేర్ ఆర్ ఆర్ లైట్ బీయింగ్స్ నేను భువర్లోక గమనం అని నేర్పిస్తా వేర్ యు ట్రావెల్ ఇంటు ద నెక్స్ట్ స్పేషల్ లోకం జస్ట్ బై యువర్ మెడిటేషన్ మన మన మైండ్ కి ఉండే కెపాసిటీని మనం ఇఫ్ యు కెన్ ప్రొజెక్ట్ అక్కడ కాంతి బీయింగ్స్ నక్షత్ర లోకాలు నక్షత్ర మండలాలు వీటన్నిటిలో ట్రావెల్ చేయొచ్చు అండ్ దట్ ఇస్ ఒక ఎక్స్పరిమెంటల్ గా అందరూ ట్రై చేయాలి ఎవరు ప్రూవ్ చేయలేరు.
(17:46) మ్ వరస్ట్ పార్ట్ ఇస్ ఇప్పుడు మనకున్న మెకానిజమ్స్ తో ప్రూవ్ చేయలేం ఓకే దట్ ఇస్ ఓన్లీ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ సో లేవు అనుకోకుండా ఇవన్నీ జరగవు అనుకోకుండా ప్రయత్నం చేయాలి. ఓకే ఆ ప్రయత్నంలో ఫస్ట్ భూమి ఈ భూమి లేయర్ లో అన్ని తామసిక గుణాలు ఇవన్నీ తొందరగా డామినేట్ చేస్తాయి కొంచెం వాటిని దాటి పైకి వెళితే భువర్లోకం భువలోకం ఇస్ ఏ బ్యూటిఫుల్ నక్షత్ర లోకం గాని లేకపోతే అక్కడ కాంతి జీవులు చాలామంది దాన్ని దాటి వెళితే జనలోకం తపః లోకం అట్లా పైకి వెళుతుంటే ఎంతోమంది ఋషులు మునులు అక్కడ ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు.
(18:22) ఓకే అండ్ తర్వాత వైకుంఠ లోకాలు అలా హైయర్ లోకాస్ ఉన్నాయి. సో నిజంగా కూడా మనం ఆ జర్నీ చేయాలి అంటే యు హావ్ టు స్ప్లిట్ యువర్సెల్ఫ్ ఆ బాడీ నుంచి సపరేట్ అయ్యి మైండ్ ని పిచ్చి పిచ్చి చిల్లరి చిల్లర గొడవల్లోకి కొత్తిమీర కరివేపాకు ఫైటర్లోకి పోకుండా నిజంగా ప్రొజెక్ట్ యువర్ మైండ్ దట్ వే అండ్ మైండ్ నుంచి కొన్ని రోజుల యొక్క మైండ్ పక్కన జరిగి ఆత్మ ట్రావెల్ ఇస్ బ్యూటిఫుల్ అంటే కూర్చొని మెడిటేషన్ చేస్తే తెలుస్తుంది మెడిటేషన్ లో తెలుస్తుంది కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా తెలుస్తుంది కొన్నిసార్లు యు విల్ బి పుష్డ్ ఇంటు దట్ ఒక రిథంలో లో మీరు నమ్మరు నేను చాలా
(18:57) మందిని ఎక్స్పీరియన్షియల్ గా చెప్తున్నాను చాలా మందితో దట్ నేను టూ త్రీ డేస్ మిస్ అయిపోతారు వాళ్ళ లైఫ్ లో ఈ టూ డేస్ ఎట్ట వెళ్ళామో తెలియదు ఉంటారు అక్కడే బట్ టూ డేస్ త్రీ డేస్ దే ఆర్ సెపరేట్ ఇంకా ఎక్కడికో వెళ్ళ వచ్చామ అని చెప్పి చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అని చెప్పి డెత్ అయిపోయాక ఒక సెవెన్ ఎయిట్ డేస్ ట్రావెల్ చేసి వెనక్కి వచ్చి ఇట్లా చాలా మంది ఉన్నారు.
(19:20) అది ఫిజికల్ రియాలిటీలో క్వాంటిఫై చేయలేం. అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా సో అందుకని నేనేం చెప్తానుఅంటే ఎక్స్పీరియన్స్ ఇట్ ట్రై ఇట్ అవుట్ ఉందనుకో ఎంజాయ్ ఇట్ లేదనుకో మరీ మంచిది వదిలేసేయండి. దాన్ని ఒక మూడంగా తీసుకొని ఉంది అని ఆర్గ్యూ చేయొద్దు లేదు అని ఆర్గ్యూ చేయద్దు ఎందుకు ఇది యువర్ ఎక్స్పీరియన్స్ య నాకు ఒక ఒకటేదో నోట్లో స్వీట్ లాంటిది వేశను.
(19:46) అబ్బా భలే ఉంది స్వీట్ అన్నాననుకో వాడికి ఆ ఎక్స్పీరియన్స్ రావాల్సిన అవసరం లేదు లేదు ఇంత స్వీట్ నాకు నచ్చదు అనొచ్చు కదా సో అలాగ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది సో దాన్ని ఎవడికో ప్రూవ్ చేయకుండా మనకోసం ప్రూవ్ చేసుకోవాలి సో లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇస్ బ్యూటిఫుల్ ఆ ఆత్మని ఆ కర్మ బంధాన్ని ఆ చిత్తము వెళ్లి ఇంకొక శరీరము బయోలాజికల్ బాడీ వెతకడం కోసం పరమాత్మ యొక్క ప్రేరేపణతో పరమాత్మ ఆత్మ అండ్ బయోలాజికల్ బాడీ టుగెదర్ ఓకే విల్ ఫామ్ వన్ బ్యూటిఫుల్ మైండ్ మెకానిజం మైండ్ బాడీ కాంప్లెక్స్ లో నీకుొక సోల్ మైండ్ బాడీ కాంప్లెక్స్ లో ఒక ఎక్స్పీరియన్షియల్ గా ఈ శరీరం వచ్చింది.
(20:23) ఎక్స్పీరియన్స్ చేస్తూ తెలుసుకోవడం చాలా బ్యూటిఫుల్ మెకానిజం ఇది బికాజ్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఒక సిరీస్ లాగా ఒక ఎవ్రీ స్టెప్ స్టెప్ నేను చెప్పింది ఇప్పుడు చాలా ఓవరాల్ పిక్చర్ ఇచ్చాను కదా స్టెప్ స్టెప్ దీంట్లో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. చాలా మెకానిజమ్స్ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీడింగ్స్ చాలా చదువుకోవచ్చు అండ్ దాన్ని ఒక రీడింగ్ లాగే ఒక ఏదో పిహెచ్డి చేస్తున్నట్టుగా ఒక్కొక్కటి తెలుసుకోవాలి ఎవడికో ప్రూవ్ చేయడం కాదు మనకి మనమే ఈ ఎవ్రీ డే ఈ గొడవలు అంతా 23 అండ్ హాఫ్ అవర్స్ ఈ గొడవలు ఈ ప్రపంచం కోసం చూద్దాం
(21:00) ఒక హాఫ్ ఎన్ అవర్ ఈ ఎక్స్పీరియన్స్ కోసం నేను ట్రై చేస్తా ఈ శరీరాన్ని వదిలితే ఏమవుతుంది ఎక్కడెక్కడ వెళ్తాము ఏంటి అసలు మన లైఫ్ అని తెలుసుకోడానికి ట్రై బ్యూటిఫుల్ మెకానిజం ఇట్స్ ఎయిత్ డైమెన్షనల్ 11th డైమెన్షనల్ 32 డైమెన్షనల్ అట్లా ఉంటుంది లైఫ్ చాలా చాలా బాగుంటది. అండ్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అది చేశక యు సీ ఒక డిఫరెంట్ బాల్ గేమ్ చూస్తాం మనం ఆల్ టుగెదర్ డిఫరెంట్ గా అనిపిస్తుంది లైఫ్ చాలా బాగుంటది.
(21:29) షుడ్ ఆల్ ట్రై వన్స్ అయినా సరే లైఫ్ లో ట్రై చేయాలి. యా ఓకే సర్ థాంక్యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(22:00) ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
No comments:
Post a Comment