Evolutionary Psychology: మనిషి జంతువు నుండి మేధావిగా ఎలా మారాడు? | Life Truths
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j_srqCVolB8
Transcript:
(00:00) చరిత్ర అనేది మనం అనుకుంటున్నట్టు కత్తులతోనో తుపాకులతోనో రాయబడలేదు అది హార్మోన్స్ తో రాయబడింది. ఒక మగాడు ఒక అడవిని నరికేసిన ఒక కోటను పడగొట్టిన చివరికి వందల కోట్లు సంపాదించిన అది ఎందుకు చేస్తాడుంటే టు బీ ద మోస్ట్ డిజైరబుల్ మన్ ఇన్ ద రూమ్ వాడు ఎంత పవర్ఫుల్ అయితే వాడికి అంత బెస్ట్ క్వాలిటీతో ఉన్న మేట్ దొరుకుతుంది.
(00:27) ఇది నియోడార్వినిజం సహజంగా మనలో పుట్టేదే నువ్వు సెక్స్ అనగానే ఒక ఫిజికల్ యాక్ట్ గురించి ఆలోచిస్తున్నావ్ అది చాలా చిన్న విషయం అసలైన గేమ్ అక్కడ లేదు. ఒక మగాడి బాడీలో టెస్టోస్టరాన్ అనే కెమికల్ ఉంటుంది. అది వాడిని నిద్రపోనివ్వదు. అది వాడిని వేటాడమంటుంది గెలవమంటుంది సాగరం దాటమంటుంది. ఆ బాడీలో ఉండే ఆ రాక్ కెమికల్ ఎనర్జీని నువ్వు బెడ్ మీద వాడితే అది ప్రొడక్షన్ అవుతుంది.
(00:56) అదే ఎనర్జీని నువ్వు బయట ప్రపంచం మీద వాడితే అది సివిలైజేషన్ అవుతుంది. ఇక్కడ ఫ్రాయిడ్ చెప్పిన లిబిడో అంటే అదే ఆ ఫైర్ ని నువ్వు క్రియేటివ్ గా వాడితే నువ్వు కూడా తాజ్మహల్ కడతావ్. డిస్ట్రక్టివ్ గా వాడితే వరల్డ్ వార్ చేస్తావ్. అంతే తప్ప అక్కడ నీతి జాతి లాంటి పదాలకు చోటు లేదు ఉండదు కూడా అవన్నీ మనం మన ఇన్స్టింట్స్ కి వేసుకున్న డ్రెస్సులే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగాడి బాడీలో మజల్స్ ఎందుకు పెరుగుతాయి కేవలం బరువులుఎత్తడానికా కాదు విజువల్ డామినెన్స్ కోసం ఆ బాడీ చూసి ఎదుటి మనిషి సరెండర్ అవ్వాలి లేదా ఆకర్షించబడాలి అంటే ఇండైరెక్ట్ గా నీ కండరాలు కూడా ఒక
(01:36) సెక్షువల్ సిగ్నల్ నే పంపిస్తున్నాయి. అలాగే నువ్వు రాసే సాఫ్ట్వేర్ కోడ్ అయినా నువ్వు చేసే బిజినెస్ డీల్ అయినా అదిఒక ఇంటలెక్చువల్ ఫోర్ ప్లేనే నీ ఇంటెలిజెన్స్ ని ప్రూవ్ చేసుకోవడం ద్వారా నువ్వు సమాజంలో నీ సెక్షువల్ వాల్యూని పెంచుకుంటున్నావు. చరిత్రలో బుద్ధుడు జీసస్ లాంటి వాళ్ళు ఈ కోరికల్ని జయించారని మనం అనుకుంటాం.
(01:59) కానీ వాస్తవానికి వాళ్ళు ఆ ఎనర్జీని సప్రెస్ చేయలేదు. దాన్ని డైవర్ట్ చేశారు. ఒక ఆనకట్ట కట్టి నీటిని పొలాల వైపు మళ్ళంచినట్టు వాళ్ళు తమ సెక్షువల్ డ్రైవ్ ని హ్యూమానిటీ వైపు మళ్ళంచారు. ఆ ఫోర్స్ లేకపోతే వాళ్ళు కూడా ఏమి చేయలేరు. న్యూటన్ కి తన లాస్ మీద ఉన్న అబ్సెషన్ ఒక ప్రేమికుడికి తన ప్రియురాలి మీద ఉండే అబ్సెషన్ లాంటిదే అక్కడ ఆబ్జెక్ట్ మారింది కానీ ఆ లోపల ఉన్న బర్నింగ్ ఫీలింగ్ మాత్రం సేమ్ టు సేమ్ నిజానికి సివిలైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ సోఫిస్టికేటెడ్ వే ఆఫ్ ఫుల్ఫిలింగ్ అవర్ ప్రైమల్ డిజైర్స్ మనం కట్టుకున్న ఇల్్లు వేసుకునే బట్టలు వాడుతున్న ఐఫోన్లు ఇవన్నీ ఎందుకు మనల్ని
(02:38) మనం బెటర్ గా ప్రెసెంట్ చేసుకోవడానికి ఎందుకు ప్రెసెంట్ చేసుకోవాలి ఎదుటి ఎదుటి వారిని ఆకర్షించడానికి సింపుల్ ఇలా ఈ చైన్ లో ఏ ఒక్క లింక్ తీసేసిన ప్రోగ్రెస్ ఆగిపోతుంది. మనిషిలో ఆ కోరిక చచ్చిపోతే మరుసటి క్షణమే ఈ ప్రపంచం ఒక స్మశానం అయిపోతుంది. ఏ బిల్డింగ్ కట్టరు ఏ సాంగ్ పాడరు ఏ యుద్ధం చేయరు. సో నువ్వు దీన్ని చీప్ గా చూడకు మనం గొప్ప గొప్పగా చెప్పుకునే నీతులు సిద్ధాంతాలు అన్నీ ఒక అందమైన అబద్ధలే ఆ అబద్ధం వెనక ఉన్న అసలైన నిజాన్ని చూడగలిగితేనే నీకు మనిషి ఎందుకు ఇంత పిచ్చిగా పరిగెడుతున్నాడో అర్థమవుతుంది. మనిషి ఒక జంతువు ఆ జంతువుకి
(03:17) కొంచెం మేధస్సు తోడైంది. ఆ మేధస్సుని వాడి తన కోరికల్ని తీర్చుకోవడానికి ఇన్వెంట్ చేసిన పెద్ద డ్రామానే ఈ సివిలైజేషన్ నీ ప్రతి అచీవ్మెంట్ వెనక నీ ప్రతి యంబిషన్ వెనక ఒక ఇన్విజబుల్ ఉమెన్ లేదా ఒక ప్రిమిటివ్ డిజైర్ ఉంటుంది. అది గుర్తించడానికి గట్స్ ఉండాలి. అది ఉన్న రోజే నీకు లైఫ్ అంటే ఏంటో అర్థంవుతుంది.
No comments:
Post a Comment