Friday, April 24, 2026

🚨 Food Adulteration Exposed | Biggest Food Adulteration Scam in India #shorts #nutripolitics #food

🚨 Food Adulteration Exposed | Biggest Food Adulteration Scam in India #shorts #nutripolitics #food

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tO_nA78u1kw



Transcript:
(00:00) మన హైదరాబాద్ లోని రోజుకి 50 నుంచి 70 లక్షల లీటర్ల మిల్క్ రిక్వైర్మెంట్ ఉంది. మరిన్ని పాలు కావాలంటే దగ్గర దగ్గర 8 నుంచి 10 లక్షల పశువులు కావాలి. మరిన్ని పశువులు మన దగ్గర లేవు. మహా లెక్కతో లక్షల లక్షనర తేలుతాయి. మరి ఇన్ని లక్షల మందికి అన్ని పాలు ఎలా సప్లై చేస్తున్నారు ఇప్పుడున్న కొద్ది పాలనే 50 నుంచి 80 లక్షల మందికి సర్దాలి.
(00:17) అందుకే దాంట్లో మెలమైన్, కాస్టిక్ సోడా, ఫార్ములీన్, యూరియా లాంటి కెమికల్స్ కలుపుతున్నారు. అవన్నీ ఎందుకు కలపాల్సి వస్తుంది అంటే మీరు ప్యాకెట్ కొన్న తర్వాత అబ్బా ఎంత మేగడ వచ్చింది అబ్బా ఎంత వెనపోస వచ్చింది అబ్బా ఎంత నెయ్యి వచ్చింది అని చెప్పేసి చూసి కదా మీరు కొనేది. మరి మిమ్మల్ని సాటిస్ఫై చేయాలంటే అయన్నీ కలపాలి వేరే ఆప్షన్ లేదు.
(00:34) మీకోసం ఆర్టిఫిషియల్ మెగడా ఆర్టిఫిషియల్ వెన క్రియేట్ చేయాల్సిందే వాళ్ళు. నువ్వు ఒకవేళ మిల్క్ వ్యాపారం చేసిన సేమ్ ఇదే చేయాలి లేదంటే నీకు కోట్లు కోట్లు నష్టం వచ్చింది. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ కెమికల్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు అప్రూవ్ చేసిన క్వాంటిటీలోనే కలుపుతారు. అందుకే అవన్నీ లీగల్ గా ఓకే బట్ హెల్త్ వైస్ నాట్ ఓకే. పాయిజన్ ని రోజుక 1 ml తాగు, 2 ml తాగుని గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన నువ్వు తాగుతావా? ఎందుకు తాగుతావ్? ఏ మిల్క్ బ్రాండ్ అయినా తీసుకోండి ఇదే ఫార్ములా ఫాలో చేస్తారు.
(00:58) ఎందుకంటే మీకు తుట్టెలు తుట్టెలు మీగడ కావాలి కదా అనుభవించండి మన ఇండియాలో సంవత్సరానికి 13 కోట్ల కిలోల హనీ రిక్వైర్మెంట్ ఉంది. అంత రావాలంటే దగ్గర దగ్గర 60 లక్షలకు పైగా తేన తుట్టలు కావాలి. కానీ మన దగ్గరేమో 10 నుంచి 15 లక్షలు మాత్రమే ఉన్నాయి. కానీ మార్కెట్లోకి మాత్రం 13 కోట్ల కిలోల హనీ సర్క్యులేట్ అవుతుంది ఎలా మాకు ఒరిజినల్ హనీ కావాలి మాకు మాత్రమే ఒరిజినల్ హనీ కావాలన్న మీ ఆశే వాళ్ళకి ఆయుధం.
(01:18) మరి ఇంత తక్కువ ఉన్న హనీని మార్కెట్ లో అందరికీ ఇవ్వాలి అంటే అందులో కార్న్ సిరప్ కానీ షుగర్ సిరప్ కానీ రైస్ సిరప్ కానీ ఇన్వర్టెడ్ షుగర్ సిరప్ కానీ కలపాలి. కాఫీలోనేమో చిగోరి ప్లాంట్స్ రూట్స్ ని తీసుకొని వాటిని ఎండబెట్టి ఆ పొడిని కలుపుతారు. ఎందుకంటే అది చూడటానికి కాఫీ పౌడర్ లానే ఉంటుంది. పశువులోకేమో మెటానీల్ అనే ఒక ఎల్లో కలర్ డై వేస్తారు.
(01:36) చిల్లీ పౌడర్లోనేమో ఇటుక పొడి కలుపుతారు. నెయ్యిలోన అయితే వనస్పతి ఆయిల్ కొంతమంది అయితే పామ ఆయిల్ కూడా కలుపుతారు. రిఫైన్డ్ ఆయిల్స్ లోనేమో సోయాబీన్ ఆయిల్ గాని పామ్ ఆయిల్ గాని కలుపుతారు. ఏంటి సార్ ప్రతిది తినొద్దు అంటున్నారు మేము ఇంకా ఏం తిని బతకాలని కొంతమంది క్వశ్చన్ చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే.
(01:50) మార్కెట్ లో దేనికి డిమాండ్ తక్కువ ఉందో [సంగీతం] అది మాత్రమే తెలు. కొద్దిలో కొద్ది సేపు గాన ఉంటాం. ఏ ప్రాడక్ట్ అయినా సరే ఎక్కువ మంది వాడుతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా కలిసి జరుగుద్ది

No comments:

Post a Comment