Full recharge deepest Sleep
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WtBZ_0zxTEE
Transcript:
(00:00) ఈ టైమ్స్ మోడర్న్ టైమ్స్ లో సాఫ్ట్వేర్ బయో టెక్నాలజీ బిజినెస్ స్ట్రెస్ టెన్షన్ స్లీప్ లెస్నెస్ యాన్సైటి ఇవన్నీ కామన్ గా కనిపిస్తున్నాయి రాత్రేమో నిద్ర రాదు ఉదయం యాక్టివ్ గా ఉండదు అసలు దీనికి ఏం చేయాలి అసలు ఎలా నిద్ర ఎన్ని అవర్స్ పడుకోవాలి ఎలా పడుకోవాలి అనే దాని గురించి మాకు చాలా ఎక్కువ లెటర్స్ వచ్చాయి దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం అసలు నిద్ర బాడీకి అసలు ఎందుకు కావాలి చూడండి
(00:48) ఒక మెషిన్ రన్ అయితే వేర్ అండ్ ఎయిర్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంత ఐడియల్ టైం ఇవ్వాలి హీట్ ఎక్కిపోతుంది ఇంజిన్ అంతా హీట్ ఎక్కిపోతుంది మెషిన్ హీట్ అవుతుంది ఆ వేర్ అండ్ టైర్ ని ఆపటానికి దానికి ఒక ఐడల్ టైం ఇస్తారు ఫ్యాక్టరీని కూడా అయితే ఒక మనిషి కేవలం ఒక మెషిన్ ఆ కాదు మెషిన్ కన్నా ఇంకా కాంప్లెక్స్ ప్రాసెస్ దీంట్లో జరుగుతుంది ఏంటి మైండ్ ఇస్ ఆన్ ఎడిషనల్ ఫీచర్ ఓవర్ బాడీ బాడీ మైండ్ సోల్ మూడు ఉన్నాయి ఇక్కడ ఒక కాంప్లెక్స్ మెకానిజం
(01:37) జరుగుతుంది ఈ నిద్ర లేదు అని ఇంతవరకు ఏ జీవి కూడా లేదు ఫారెస్ట్ లో ఎప్పుడు నిద్ర పోవాలో నిద్రపోతున్నాయి ఎప్పుడు ఫుడ్ గురించి వేటాడాలో వేటాడుతున్నాయి మరి మనిషిలో ఎక్కడ ఈ కొత్త జబ్బు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కడ ఎక్కడ జంగిల్లో లైట్స్ లేవు కన్వీనియన్సెస్ లేవు కంఫర్ట్స్ లేవు ప్రతిదీ కూడా కష్టపడుతున్నాయి దాని ఆర్మ్స్ మూమెంట్ ఆఫ్ లింప్స్ వింగ్స్ కాళ్ళు చేతులు ప్రతి పార్ట్ కూడా సంపూర్ణంగా ఏకమై ఒక
(02:23) టోటాలిటీలో కృషి చేస్తున్నాయి ఒక సెంటర్డ్ గా వేట నడుపుతున్నాయి అందుకని వాటికి జబ్బులు లేవు నిద్ర ఏమి కూడా లేదు ఎప్పుడు రిక్షా వాడిని చూడండి రైల్వే పార్ట్ ని చూడండి నాకు నిద్ర నిద్ర రాదని అంటాడా ఎందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి పనికి ఒక అవుట్పుట్ ఉంటది కదా నిద్ర అనేది ఎఫర్ట్ కి అవుట్పుట్ చెప్పాలంటే దాని బెనిఫిట్ ఏ నిద్ర చదువుకుని వాడికి తలకాయ తక్కువ అంటే తలకాయని కరెక్ట్
(03:09) గా వాడి వాడు ఫార్మర్ ఉన్నాడు అగ్రికల్చరల్ ఫార్మర్ ఉన్నాడు మాన్యువల్ లేబర్ ఉన్నాడు నిజంగా చూడండి రాత్రికి ఎట్లా పడుకుంటాడు ఏసీ అక్కర్లేదు ఆ డన్ అప్ మ్యాట్రెస్ లు అక్కర్లేదు కంఫర్టబుల్ ప్లేస్ అక్కర్లేదు కేవలం చెట్టు కింద దోమలు వాడికి దోమలు తెలియవు ఏదీ తెలియదు సాఫ్ట్ బెడ్ అక్కర్లేదు ఏం జరిగింది అసలు ఈ సివిలైజేషన్ కి ఏం జరిగింది చూడండి ఏ విధంగా మనం మోడ్రన్ ఎమ్యూనిటీస్ ని మన చుట్టూ క్రియేట్
(03:54) చేసుకొని మనం ఏదో ఎక్కువైపోయాం అనుకుంటున్నాం కానీ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఎక్కువ అవ్వటం అంటే ఏంటి హ్యాపీనెస్ పెరగాలి పీస్ పెరగాలి కంటెంట్మెంట్ పెరగాలి బ్లిస్ పెరగాలి జాయ్ పెరగాలి మరి అవి పెరుగుతున్నాయా ఆలోచనలు పెరుగుతున్నాయి ఒక డోస్ తర్వాత ముందు ఒక 5 ml డోస్ అయితే ఇప్పుడు 10 ml డోస్ 15 ml డోస్ డోస్ పెరుగుతూ ఉంది ఒక డ్రగ్ అడిక్ట్ లాగా డోసులు పెరుగుతూ ఉన్నాయి తప్పితే డబ్బు రివిజన్ ఆఫ్ టార్గెట్ చేస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా అసలు ఆర్ వి ఆర్ వి దేర్ అసలు నిద్ర అనేది అసలు చూడండి అసలు నిద్ర అనేది మనిషికి ఎన్ని గంటలు
(04:41) కావాలి ఆ నిద్ర సైకిల్ ఎలా ఉందో అసలు చూడండి మనకి బ్రెయిన్ లో నాలుగు రకాల వేవ్స్ ఉంటాయి ఆల్ఫా బీటా θ డెల్టా వేవ్స్ డెల్టా వేవ్ ఏంటంటే 05 టు ఫోర్ సైకిల్స్ పర్ సెకండ్ ఫోర్ టు సెవెన్ ఇస్ θ అండ్ ఆల్ఫా ఇస్ 7 టు 14 సైకిల్స్ పర్ సెకండ్ అండ్ 14 టు 23 ఇస్ బీటా మనిషి మోడర్న్ లైఫ్ లో ఉండేవాడు ప్రతి వాడు కూడా ఇప్పుడు బీటా లో ఉన్నాడు కంప్లీట్ గా ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ పెరుగుతూ ఉంటాయో అదే ఈ సైకిల్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కి ఎన్ని సైకిల్స్
(05:25) ఉన్నాయి స్ట్రెస్ టెన్షన్ ఆన్సైటి తణావు పరేషాని ఇవన్నీ కూడా మనిషిలో ఎందుకు వచ్చేసాయో చూడండి కళ్ళు మూసుకునేటప్పుడు మెల్లగా ఆల్ఫా కి వెళ్లి θ కి వెళ్లి డెల్టా కి వెళ్తాయి జనరల్ గా 90 మినిట్స్ ఒక సైకిల్ ఉంటుంది నాలుగు సైకిల్లు జరగాలి అంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ ఒక సైకిల్ అయితే ఫోర్ ఫోర్ సైకిల్స్ పర్ ఫోర్ సైకిల్స్ మొత్తం అంటే సిక్స్ అవర్స్ స్లీప్ అనేది నార్మల్ గా ఒక నార్మల్ పర్సన్ కి కావలసిన డ్యూరేషన్ ఈ నార్మల్ డ్యూరేషన్ కి అంతే
(06:15) ఉంటుందా అలా ఉండట్లేదు ఇప్పుడు ఎందుకని వాడు ఆల్ఫా లోకే వెళ్ళట్లేదు θ డెల్టా మర్చిపోండి ఏదో నిద్ర కోడి నిద్ర ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది ప్రతి ఆలోచన లో ఎక్కడా కూడా డిస్ట్రెస్ కావట్లేదు పడుకునే ముందు వరకు వాడు హార్రర్ మూవీస్ చూస్తున్నాడు లేకపోతే క్రైమ్ మూవీస్ చూస్తున్నాడు లేట్ నైట్ అవర్స్ లో ఇచ్చే క్రైమ్ హార్రర్ చూడండి ఎంత దారుణం అసలు ఈరోజు సొసైటీలో ఏమైపోయింది హార్రర్ క్రైమ్ జస్ట్ బిఫోర్ స్లీప్ యు ఆర్ గోయింగ్ విత్ దట్ పాటర్న్ ఆఫ్ యువర్ మైండ్ ఇంకొంతమంది ఉన్నారు రేపటి క్యాలిక్యులేషన్స్ అన్ని బెడ్ మీదనే
(07:01) భార్య భర్త హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు మేల్ అండ్ ఫీమేల్ అది ఆ మేల్ అండ్ ఫీమేల్ మర్చిపోతాం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ తోనే ఉంటాం మనం నువ్వంటే ఇది చేయాలి నేనంటే ఇది చేయాలి ఏదో పిల్లల టార్గెట్లు ఆ టార్గెట్లు రేపటి ఫైనల్ జాబ్ టార్గెట్లు లేకపోతే రేపు కూర టార్గెట్లు కానీ ఒక మ్యాన్ అండ్ ఉమెన్ గా అన్ని మర్చిపోయి మనిషి వెళ్ళలేకపోతున్నాడు ఈరోజు కారణం బేసిక్ లైఫ్ స్టైలే రాంగ్ అయిపోయింది వాడి ప్రయారిటీస్ ఏ రాంగ్ అయిపోయాయి వాడు ఎక్కడున్నాడో హి ఇస్ నాట్ సెంటర్డ్ హి ఇస్ నాట్ సెంటర్డ్ హి ఇస్ టోటల్లీ ఇన్ టు పుల్స్ అండ్ పుషెస్ ఆఫ్ ది
(07:42) సొసైటీ పుల్స్ అండ్ పుషెస్ ఆఫ్ ఇమాజినరీ ఇల్యూజనరీ థింగ్స్ ఇన్ హిస్ మైండ్ ఇంకేముంటుంది చెప్పండి ఇంతకుముందు ఇల్లు కట్టుకోవడం అంటే ఎప్పుడు కట్టుకున్నాడు రిటైర్మెంట్ కి వెళ్లి నేటివ్ ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నాడు ఇప్పుడు 25 ఏళ్లకి 30 ఏళ్లకి అన్ని వచ్చాయాలే రేపటి ఇన్కమ్ ఈరోజే ఖర్చు పెట్టేస్తున్నాడు లోన్లు హౌసింగ్ లోన్లు ఆ లోన్లు వెహికల్ లోన్లు పర్సనల్ లోన్లు మరి అవన్నీ ఏమవుతున్నాయి చెప్పండి ఎన్ని థాట్స్ ని క్రియేట్ చేస్తున్నారు చూడండి మీరు ఎన్ని థాట్స్ ని క్రియేట్ చేస్తున్నారు మీ చుట్టూ వృత్తి ప్రవాహ ఇతి మనః ద ఫ్లో ఆఫ్ థాట్స్ ఇస్ యువర్
(08:28) మైండ్ ఎలాంటి మైండ్ తో వెళ్తున్నాడు మనిషి చూడండి మళ్ళీ మైండ్ లో థాట్స్ థాట్స్ థాట్స్ రోజుకి 60 వేల ఆలోచనలు సగటున మనిషికి వస్తున్నాయి అంటే అసలు నువ్వు నువ్వు ఎప్పుడు అవుతున్నావ్ నువ్వు ఆలోచన అయ్యేటప్పుడు నువ్వు నువ్వు ఎప్పుడు అవుతున్నావ్ ఆలోచనలే ఉండాలా నువ్వైనా ఉండాలా ఆలోచనలు ఉండేటప్పుడు నువ్వు లేవు ఇప్పుడు ఆలోచనలే ఉన్నాయి కాబట్టి నువ్వు లేవు చూడండి ఎలా అవుతున్నాడు మనిషి ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది బికాజ్ రాంగ్ ప్రయారిటీస్ రాంగ్ ఆటిట్యూడ్స్ రాంగ్ అంబిషన్స్ దీన్ని ఏమైనా
(09:13) మార్చుకోవచ్చా మార్చుకోవచ్చు పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి చుట్టూ ఉన్న చీకటిలో కలిసిపోవాలి మనం నాలో చీకటి ప్రవహిస్తుంది డిసాల్వ్ అవుతుంది నేను చీకట్లో డిసాల్వ్ అయ్యేటప్పుడు ఆలోచనలు ఉండవు ఏమీ ఉండవు బెడ్ షీట్ లో మమేకం అయిపోయి మనం ఉన్న పిల్లోలో మమేకం అయిపోయి మ్యాట్రెస్ లో మమేకం అయిపోయి ఆ సూదింగ్ కంఫర్ట్ అనేది ఎక్కడైనా ఉందా అటు తిరగడం ఇటు తిరగటం ఇటు తిరగటం అటు తిరగటం యు ఆర్ నాట్ టోటల్లీ ఇన్ టు యువర్ ఆ ఒక లవ్ లవింగ్ ఫీలింగ్ కంపాషనేట్
(10:02) ఫీలింగ్ ఆ సాఫ్ట్ సటిల్ ఫీలింగ్ ఎక్కడ ఉంది పడుకునేటప్పుడు ఈ సిటీస్ లో ఇరుకి ఇరుకు రూములు చుట్టూ కాంక్రీట్ జంగలు వెంటిలేషన్లు తక్కువైపోయి ఇంకా కొంతమంది వెంటిలేషన్ ని తక్కువ చేసుకొని హౌ షుడ్ బి ద మ్యాట్రెస్ బెడ్ ఎంత ఓపెన్ గా మనం వి ఆర్ ఓన్లీ వి ఆర్ ఓన్లీ రెడీ యూసింగ్ ద స్పేస్ ఆఫ్ గాడ్ దేవుడు ఇచ్చినది పెరగట్లే వస్తువులను పెరికి పెంచి పెంచి చుట్టూ వస్తువులను పెంచుకొని ఆఖరికి బెడ్ రూమ్ లో కూడా ఈరోజు ఒక టీవీ వచ్చేసింది ఇంతకు ముందున్న బెడ్ రూమ్ లో కూడా మొబైలు చార్జరు చూడండి ఎంత దారుణం బెడ్ రూమ్ లో
(10:50) కూడా ఒక పిసి లాప్టాప్ బెడ్ రూమ్ ఇస్ ఓన్లీ ఫర్ స్లీపింగ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ బిజినెస్ ఇట్ ఇస్ నాట్ ఫర్ జాబ్ ఇట్ ఇస్ ఓన్లీ ఒక మేల్ అండ్ ఫీమేల్ ప్లేస్ లా ఉండాలి కానీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ప్లేస్ లాగా కూడా ఉండొద్దు ఉందా మరి అలా ఒక ఫ్రాగ్రెన్సీ చుట్టూ చుట్టూ ఫ్రాగ్రెంట్ సిల్కీ కూల్ కంఫర్టబుల్ సీనిక్ అబ్సర్బింగ్ అట్రాక్టివ్ బ్యూటిఫుల్ ఉన్నాయా మరి ఉండదు ఇలా చేసేటప్పుడు మన లైఫ్ ఎలా జరిగిపోతుందో చూడండి అదంతాను గజిబిజి గజిబిజి గజిబిజి
(11:36) వెళ్లి ఆలోచనలతో వెళ్తున్నాం బెడ్ మీదకి రేపటి ఆలోచనలు ఈరోజు వ్యధులు ఈరోజు రివెంజ్ లు ఈరోజు జరిగిన ఎవడి మీద కోపమో అదంతా బెడ్ మీదే రేపు ప్లాన్లు బెడ్ మీదనే మరి ఇవన్నీ ఏం చేస్తాయి మనకి కుదిపేవా యు షుడ్ కట్ అవే ద హెడ్ ఈ ఆలోచనని నుంచి మనకన్నా ముందు ఎంతమందో నవాబులు రాజులు ఎంపరర్స్ ప్రైమ్ మినిస్టర్లు ఇక్కడి నుంచి ఎంతమందో వెళ్ళిపోయారు ఏం తీసుకెళ్లారు చెప్పండి ఏమైనా తీసుకెళ్లారా మీరు ఇంకొక లక్ష రూపాయలు సంపాదించండి కోటి రూపాయలు సంపాదించండి వంద కోట్లు సంపాదించండి ఇట్ కెనాట్ గివ్ యు ఎనీథింగ్ మీరు ఒకటే
(12:20) గుర్తుపెట్టుకోండి పవర్ ప్రాస్పరిటీ ఆల్ దిస్ కెన్ గివ్ యు ఏ బెడ్ బట్ నాట్ స్లీప్ కెన్ గివ్ యు ఏ మెడిసిన్ బట్ నాట్ హెల్త్ కెన్ గివ్ యు ఫుడ్ బట్ నాట్ ఏ పిటేట్ కెన్ గివ్ యు ఏ బిల్డింగ్ బట్ నాట్ ఏ హోమ్ దానికి కావలసిన రెసిపీ ఇస్ వెరీ వెరీ టోటల్లీ డిఫరెంట్ యు షుడ్ కట్ అవే ఓన్లీ ఏ టోర్సో ఇస్ దేర్ పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలో చూడండి అసలు యు ఆర్ స్లీపింగ్ ఆన్ ది లాప్ ఆఫ్ ది లార్డ్ ప్రకృతి ఒడిలో ఆ చీకటిలో మమేకం అయిపోయి
(13:06) కంప్లీట్ గా టోటల్లీ డిసాల్వ్ అయిపోవాలి ఆలోచనలు కంటిన్యూస్ గా వస్తే ఏం చేయాలి మీకు ఇంతకు ముందు చెప్పా కదా హెడ్ ఇస్ కనెక్టెడ్ విత్ యువర్ హ్యాండ్ హెడ్ వేడిగా ఉంటే అప్పుడు వేడి ఇక్కడికి తీసుకురండి చెయ్యి వేడి ఎక్కుతది తల వేడి తగ్గుతది తలలో ఆలోచన ఆలోచనలు జిబ్బరిష్ చేయండి జిబ్బరిష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడండి ఆ పిచ్చి అంతా ఇక్కడ అక్కడి నుంచి నోటి నుంచి పోతుంది అన్నమాట కిచిమిచ్చు కలక వసకి ఏదైనా ఒక చిన్న పిచ్చివాడు ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఒక 15 నిమిషాలు కూర్చొని అలాగే కూర్చొని దీన్ని జిబ్బరిష్ అంటారు ఈ జిబ్బరిష్ చేయండి బయటికి అనొద్దు భార్య పక్కన ఉంటే
(13:53) డిస్టర్బ్ చేయకుండా నోట్లోనే మీరు కంటిన్యూస్ గా అని ఆ మ్యాడ్నెస్ షుడ్ గో అవుట్ ఈ మ్యాడ్నెస్ కి ఏమైనా లాంగ్వేజ్ ఉంటుందా ఏ లాంగ్వేజ్ ఉండదు చిన్న పిల్లలు చూడండి అప్పుడప్పుడు చిన్న పిల్లలు అలా అలా ఏం మాట్లాడుతున్నారు అని అంటాం మనం ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఈ తలలో వేడి ఇదంతా కంప్లీట్ గా రిలీజ్ అయిపోతుందో తర్వాత మీకు ఈ ముద్ర చెప్పాను సుఖ నిద్ర ముద్ర వీళ్ళు ఎప్పుడైతే ఇలా టైట్ చేస్తారో మీకు బాడీ విల్ కూల్ డౌన్ కొంత ఎక్సర్షన్ డే ఆన్ త్రు అవుట్ ది డే వాకింగ్ ఏదో నేను ఆఫీస్ కి వెళ్ళాను కష్టపడ్డాను అంటే కష్టపడలేదు మీరు మనం ఏం
(14:34) మోస్తున్నాం ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు ఏమైనా బరువులు ఏం మోస్తున్నాం అంటే ఒక పెన్ మోస్తున్నాం ఇంకేం మోయట్లేదు మనం అది కష్టపడ్డాం అంటే మెంటల్ ఎక్సర్షన్ గాని ఫిజికల్ ఎక్సర్షన్ ఎక్కడ ఉంది చెప్పండి మనల్ని తీసుకెళ్తున్నాయి కార్లు మోటార్ బైకులు బస్సులు పోనీ ఆఫీస్ లో అయినా ఫైల్ అంటే మళ్ళీ బెల్లగొడుతున్నాం అసిస్టెంట్లు ఉన్నారు ఇన్నిటి దగ్గర పిలుస్తున్నాం కాబట్టి మరి ఎక్కడ మనకి ఎఫర్ట్ ఎక్కడ ఉంది చెప్పండి పోనీ తినే ఆహారం ఎలా ఉందో చూడండి పడుకునే ముందు వరకు తింటూనే ఉన్నాం ఓరం రోజుల్లో సూర్యో అస్తమించే లోపటే తినేసేవాళ్ళు విలేజ్లో ఇప్పటికి
(15:18) కూడా ఏడు గంటలకు తినేస్తున్నారు అవి కూడా ఎలాంటివి తినేవాళ్ళు డైజెస్ట్ అయ్యేవి తినేవాళ్ళు ఇప్పుడు మనం డైజెస్ట్ కానీ బర్గర్లు పిజ్జాలు ఇలాంటి పదార్థాలతో మైదా తాలూకా పదార్థాలతో తింటున్నాం ఫైబ్రస్ డైట్ తినట్లేదు మధ్యరాత్రి గ్యాస్ సో ఇన్ని ప్రాబ్లమ్స్ తో హౌ కెన్ యు స్లీప్ వెల్ యు టెల్ మీ ఇట్స్ ఇంపాసిబుల్ టు స్లీప్ వెల్ మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను నేను అబ్డార్మల్ బ్రీతింగ్ ఇస్ కనెక్టెడ్ విత్ రిలాక్సేషన్ బ్రీతింగ్ థోరసిక్ బ్రీతింగ్ ఆర్
(16:02) కనెక్టెడ్ విత్ స్ట్రెస్ కాబట్టి పడుకునే ముందు ఏ విధంగా శ్వాసించాలా పొట్ట ద్వారా గాలి పొట్ట ద్వారా పీల్చుకుంటున్నారు పొట్ట ద్వారా వదులుతున్నారు రిలాక్స్ అవుతున్నారు శరీరాన్ని కంప్లీట్ గా బాడీని రిలాక్స్ చేయండి యోగ నిద్ర చేయండి శివుడు చెప్తాడు యోగ నిద్ర ఏమిటి ఆ యోగ నిద్ర ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క పార్ట్ ని లూస్ గా వదిలేసుకోండి నేను కాదు ఈ మోస్తున్నది ప్రపంచాన్ని మనం ఎలా ఉన్నాం అంటే ట్రైన్ లో కూర్చొని సూట్ కేస్ ని తల మీద పెట్టినట్టు ఉంది మన లైఫ్ కదిపేది ఎవరో పరమేశ్వరుడు మనం ఏం చేస్తున్నాం ఇదంతా నేనే ఈ ఇంటికి నేనే నేను చచ్చిపోతే
(16:47) ఏమవుతది ఆఫీస్ లో నేను చచ్చిపోతే ఏమవుతది ఏం అవ్వదు ఇంకా బాగుంటుంది వరల్డ్ విల్ బి ఫార్ బెటర్ యు నీడ్ నాట్ వర్రీ గాడ్ ఇస్ ఇస్ దేర్ టు రన్ దిస్ వరల్డ్ ఎక్కడ టెన్షన్ కి బతికుంటే రేపు వద్దు ఈ రోజు నుంచే టెన్షన్ ప్లే జస్ట్ ప్లే ఒక గేమ్ లా ఆడుకోండి జీవితాన్ని జీవించండి గడిపేయొద్దు ఇమాజినేషన్స్ లో కాదు యాక్టివ్లీ టోటల్లీ ప్లే స్పాంటేనిటీలో ఆడుకోండి జీవితాన్ని ఆడుకోండి ఇక్కడ తీసుకునేది ఏం లేదు 100 కోట్లు నీకు పెరిగినా సరే ఇక్కడి
(17:34) నుంచి ఏం తీసుకెళ్లలేవు ఒక కోటి రూపాయలు తగ్గిపోతే నీకేం పోయింది లేదు ఇక్కడేదో రేపు 300 గజాల్లో స్థలం ఏ స్థలం నీది కాదు ఇక్కడ కేవలం ఒక గేమ్ లా ఒక ప్లే లా ఎప్పుడైతే నువ్వు ఉంటావో జీవించడం అనేది ఒక కళ జీవితాన్ని జీవించండి ఏ క్షణంలో ఆ క్షణం ఉండండి గతానితో కాదు భవిష్యత్తుతో కాదు ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో మీకు నిద్ర వస్తుంది అప్పటికి కూడా నిద్ర రాకపోతే ఓ మూడు రోజులు స్మశానంలోకి వెళ్లి
(18:23) కూర్చోండి మనకన్నా ఎంతమంది మన మందు చనిపోయారు మనం ఏదో ఈ ల్యాండ్ అంతా మనదే అన్నట్టు ఫీలింగ్ చేయటం ఎక్కడ మనం కూర్చున్నామో అక్కడే ఒక లక్ష మందిని పాతి పెట్టి ఉంటారు మనకన్నా ముందు ఎంతో మంది ఈరోజు మనది రేపు ఇంకొకడిది నిన్న ఇంకొకడిది ఏది మనది కాదు ఏంటి మనది మన సంస్కారాలు మనవి ఎలాంటి ఆలోచనలు మనవి ఇక్కడి నుంచి ఏమి మైండ్ నుంచి మైండే మనది మైండ్ ని ఎంత డర్టీ చేసుకుంటారో అదే మనతో వస్తది నాట్ ఈవెన్ వన్ రూపీ వన్ పై
(19:11) యువర్ బాడీ విల్ నాట్ కం అలాంగ్ విత్ యు మీ ఫ్యామిలీని వదిలేయండి ఇక మన శరీరమే మనతో రానప్పుడు భార్య భర్త ఇంకా ఇంకా హౌ కెన్ యు థింక్ ఆఫ్ ఈవెన్ ఏ ప్రాపర్టీ విల్ కం అలాంగ్ విత్ యు యువర్ నేమ్ విల్ నాట్ కం అలాంగ్ విత్ యు పేరుతో మనం మంచి పేరుతో చనిపోవాలి అనుకునేటప్పుడు పేరు మీది అనుకుంటున్నారా ఈరోజు అప్పారో అనుకునే వాడు చనిపోతే రేపు పాపారో గా పుడతాడు అప్పారో గురించి అనుకుంటే పాపారోకి ఏం తెలుస్తుంది పుట్టలేదే అనుకోండి అప్పారో అనుకుంటే ఏంటి అనకపోతే ఏంటి సో ఐదర్ వేస్ ఆర్ ఆల్ నాట్ రియల్ థింగ్స్ ఒక మైండ్ ఆడుకునే ఒక గేమ్ లో
(19:55) చిక్కుకోవద్దు సో సంపూర్ణంగా ఏ క్షణంకి ఆ క్షణం మనం జీవించడం నేర్చుకుంటామో ఆటోమేటిక్ గా మనకు నిద్ర వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ తో మీరు హాయిగా నిద్రపోగలరు ఎక్స్పెరిమెంట్ ఆన్ ఆల్ ది స్మాల్ థింగ్స్ వెన్ యు స్లీప్ ఆల్వేస్ హావ్ వార్మ్ మిల్క్ ఖర్జూరం తినండి అరటిపళ్ళు తినండి అరటిపళ్ళులో కొన్ని మనకి స్లీప్ ఇండ్యూసింగ్ పదార్థాలు ఉన్నాయి కార్బోహైడ్రేట్ ని ఎక్కువ పెంచుకోవద్దు నాలుగైదు గంటలు పడుకునే ముందే తినేయటం మొదలు పెట్టండి ఫ్రూట్ డైట్ జ్యూసెస్ ఇలాంటివి పెంచుకోండి ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వండి ఐ
(20:41) విష్ యు ఆల్ ది బెస్ట్ యు కెన్ స్లీప్ వెల్ గాడ్ బ్లెస్ యు
No comments:
Post a Comment